రంగవల్లి పాటలు ||rangavalli songs ||

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 46

  • @polasasatyanarayana5302
    @polasasatyanarayana5302 Рік тому +12

    రంగవల్లి అక్కకు లాల్ సలాం

  • @mankaligana7972
    @mankaligana7972 Рік тому +20

    కూర రాజన్న, (భార్య )నిన్ననే మా ఇంటికి వచ్చిండు.. మాటలు లేవు.. ఎంత చెప్పిన తక్కువే.. లాల్ సలామ్.. 🚩🚩✊✊.. విప్లవం వర్ధిల్లాలి..

  • @rajamoulinedunoori5838
    @rajamoulinedunoori5838 11 місяців тому +7

    వర్గ చైతన్య పాటకు విప్లవ శుభాకాంక్షలు

  • @KamlakarPoshala
    @KamlakarPoshala 7 місяців тому +2

    Rangavalli akka ku 🎉🎉🎉🎉🎉 joharlu , kkr wgl

  • @GNarayanaYadav
    @GNarayanaYadav 6 місяців тому +4

    🚩🚩🚩

  • @yadagirinagaraju9227
    @yadagirinagaraju9227 Рік тому +8

    లలితక్కకు విప్లవాభివందనాలు

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 Рік тому +8

    లలిత అక్కకు లాల్సలామ్......

  • @Youcantfindme4892
    @Youcantfindme4892 Рік тому +20

    ఒక ఎమ్మెల్యే కూతురు
    ఒక అగ్రవర్ణాల లో పుట్టిన ఆడబిడ్డ
    అగ్ర నాయకత్వం ఆడవి లోకి ఏళ్ళలి అని తీర్మానం చేసినప్పటికీ వెళ్ళడానికి అవరు సాహసం చేయలేదు కానీ కామ్రేడ్ రంగవల్లి గారు అందరికీ ఆదర్శం గా ఉండటానికి అడవిబాట పటిన విర వనిత
    మీరు చేసిన పోరాట ఫలితమే ఈపుడు మేము అనుభవిస్తున్న ఈ సౌకర్యాలు
    మి పోరాటం త్యాగం గొప్పది
    లాల్ సలాం అక్క

    • @bandiprashanth3062
      @bandiprashanth3062 Рік тому

      😅😅😅😅😅😅mp and I'm still here I😊don't know how you😉😉😉😉😉😉😉😉😉😉😉😉 pat pat

    • @Youcantfindme4892
      @Youcantfindme4892 Рік тому +1

      @@bandiprashanth3062 aardham kaledhu miru em antunaro

    • @maalesaidireddy8037
      @maalesaidireddy8037 Рік тому +1

      అవును విన్నాను,యవరు ఆ MLA..

    • @vijayanandareddy3638
      @vijayanandareddy3638 11 місяців тому +2

      ​@@maalesaidireddy8037 bodhan MLA narasimha rao garu

    • @nareshummadi1822
      @nareshummadi1822 6 місяців тому +1

      పూర్తిగా వివరించగలరా మిత్రమా

  • @KakelliSymon
    @KakelliSymon 5 місяців тому +3

    ప్రపంచ దేశాల లో శ్రమ విభజన జరిగితే భారతదేశంలో శ్రామికుల విభజన జరిగింది అందుకే శ్రమ విభజన కు మార్క్ యిజం అన్వయించితె శ్రామికుల విభజనకు అంబెడ్కరిజాని అన్వయింప చెయ్యాలి వర్గ పోరాటానికి వర్ణ పోరాటాన్ని మిలితం జెసెతె అదె అర్దికపోరాటంగ రూపాంతరం చెందుతుంది . మార్క్సిస్టు లు అంబెడ్కర్ రిస్ట్ లు ఆలోచించి ఒక డిబేట్ జరగాలి ఈరెండు యిజాలను రెండు కండ్లు లాగా నిలబడాలి .కాకెలి సైమన్

  • @kodumursudharsanam3310
    @kodumursudharsanam3310 Рік тому +14

    రంగవల్లి అక్క కు అరుణోదయ విప్లవాభి వందనాలు....... విప్లవం వర్ధిల్లాలి....

  • @pullayaendla9381
    @pullayaendla9381 Рік тому +4

    కానీ అక్క నేను ఇంత ముందు ఎలా బాధపడ్డావు నాకు తెలియదు కానీ ఇప్పుడు నేను బాధపడుతున్న సేమ్ అదే అస్ ఇట్ ఇస్ గా నేను ఉద్యమంలో చేరాలనుకుంటున్న అక్క

  • @ravienukonda4532
    @ravienukonda4532 Місяць тому +1

    LAAL Salam 👍🚩

  • @tunikimani9037
    @tunikimani9037 Рік тому +5

    లాల్ సలాం కామ్రేడ్ రంగవల్లి అక్క

  • @sunilanubrolu2649
    @sunilanubrolu2649 Рік тому +7

    లాల్ సలాం లలితక్క 😢🙏

  • @dlnarsaiah540
    @dlnarsaiah540 Рік тому +9

    లలితక్క కు విప్లవభినందనలు

  • @MahiTRS
    @MahiTRS 6 місяців тому +2

    Joharlu comrades

  • @rajalingamrajalingam3981
    @rajalingamrajalingam3981 Рік тому +1

    Rangavalli akkaku padabivandanalu

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 28 днів тому

    Akka nenu 1985 nundi udyamam tho sambandhalu unnappatiki nee unnatha vyakthithvam tho parichayam chesukolenanduku nityam badapadutunna akka.naku manasu baga lenappudu nee patalu vintanu akka

  • @gouthamnarasimhamurthy3315
    @gouthamnarasimhamurthy3315 6 місяців тому +2

    Very good akka

  • @bandhamshiva5977
    @bandhamshiva5977 3 місяці тому +1

    LAL SALAM LALITH AKKA

  • @srinivasrachakonda3587
    @srinivasrachakonda3587 Рік тому +1

    Lal Salam Rangavalli alias Lalitha Akka

  • @ramulubootla4592
    @ramulubootla4592 6 місяців тому +1

    లాల్ సలాం లలితక్క 🚩🚩🚩🚩🚩

  • @kodumursudharsanam3310
    @kodumursudharsanam3310 6 місяців тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @myhub-b3n
    @myhub-b3n Рік тому

    Great akka

  • @peddakasukranthikumar8065
    @peddakasukranthikumar8065 Рік тому +6

    Janashakti amarulaku lalsalam

  • @memories4683
    @memories4683 2 роки тому +4

    జోహార్లు లలితక్క

  • @dumpatiupender4606
    @dumpatiupender4606 Рік тому +2

    లాల్ సలాం రంగవల్లి అక్కకు

  • @kashirambattu4314
    @kashirambattu4314 2 роки тому +3

    లలితకు లాల్ సలాం

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 2 роки тому +1

    🙏🙏🙏

  • @KhajaAbu
    @KhajaAbu Рік тому

    Lalsalam akka

  • @ashabishaik2849
    @ashabishaik2849 Рік тому +1

    Lalsalam bidda

  • @pullayaendla9381
    @pullayaendla9381 Рік тому +2

    అక్క నీ మీద పాట పాడిన కూల్ అయ్యావు అని ఇంతకుముందు ఎలా బతికావ్ నువ్వు చెప్పు కానీ నువ్వు మనసులో జరగకుండా వాళ్ళ ఉద్యమం చేరకుండా చేయాలని చూస్తుంటారు కానీ నాలాంటోడు చేద్దామనుకుంటున్నా అక్క అంటే ఎలా చేస్తారు అక్క చెప్పు నా దాంట్లో చాలా అనుకుంటారు అక్క నువ్వు ఎన్నో చేస్తున్నావ్ నాకు సంబంధం లేదు అవన్నీ నా సంబంధం నేను ఇప్పుడు అనుకున్నా

  • @jyothikumaran9026
    @jyothikumaran9026 2 роки тому +2

    lalsalam

  • @giribabu7656
    @giribabu7656 6 місяців тому +1

    ఏం చెప్పినా, ఎంత చెప్పినా చాలా తక్కువ అవ్తుంది మి త్యాగం ముందు జోహార్ కామ్రేడ్ లలితక్క

  • @srinivasrachakonda3587
    @srinivasrachakonda3587 Рік тому +1

    Lal Salam Rangavalli alias Lalitha Akka