మితిమీరిన భక్తి మోగించిన మరణమృదంగం.. మట్టి కోసం తొక్కిసలాట | Burning Topic | hmtv

Поділитися
Вставка
  • Опубліковано 2 лип 2024
  • మితిమీరిన భక్తి మోగించిన మరణమృదంగం.. మట్టి కోసం తొక్కిసలాట | Burning Topic | hmtv
    #hmtv #burningtopic #hathrasupdate #upcmyogiadityanath
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News UA-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : hmtvnewsoff...
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

КОМЕНТАРІ • 251

  • @rambabumadamala3226
    @rambabumadamala3226 2 дні тому +86

    హిందూ భక్తులలో ఇలాంటి అమ్మాయికత్వం అంతరించాలి..

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 2 дні тому +7

      Hindhu bhakthule kaadhu andharu alaane unnaaru yevvaru sakkagaa leru kondhariki kanipinchani daivam devudu dhommilu dopidilu chesi vaalla bharyalanu intlo pettukondi anna vaadu devudu kondhariki muudu mekulu vidipinchukoleni vaadu devudu kondhariki korkelu theerche vaadu devudu
      Niskhalmasha nirmala nishkalanka bhakthi kaligi untene aa daivam mana vaipu chuusthaadu lekunte aa daivam manalni pattinchukodu
      Idhi daivam theeru mana addamaina korkelu theerchutaku daivam ledu maname aayananu vethukkuntu sath pravarthana sath sheelatha kaligi untene aa pass word pani chesthundhi idhi theliyaka manam yenni puujalu chesinaa vridhaa prayaase avuthundhi jai sreeram

    • @cvenkat7766
      @cvenkat7766 2 дні тому

      ​@@veerabhadraraoseelam9003నువ్వు చెప్పింది నిజం బ్రదర్ . ఆత్మ జ్ఞానం ద్వారా పరమాత్మ తత్త్వాన్ని తెలుసు కోవాలి అని ఉపనిషత్తులు చెబుతున్నాయి . మూఢ భక్తి పనికి రాదు . దురదృష్టవశాత్తు మూఢ భక్తి , అజ్ఞానం రోజు రోజుకు పెరిగి పోతున్నవి . ఈ జాతి ని కాపాడటానికి మరో స్వామి వివేకానంద పుట్టాలి .

    • @SunilMetri-zn7zr
      @SunilMetri-zn7zr 2 дні тому

      Ee amayaka hindulu leka potey
      Hindu Ane padam me lekunda potundi
      Ee lanti Valle appudu kudu Devi devatalu aiyyaru
      Yeraini mokka mante aa raini mokutu vacham appatilo
      Kondaru manukunnaru mari kondaru konasagistunnaru
      Ee faltu gandu gadu devuda veenni mokkala

    • @seethasravani8263
      @seethasravani8263 2 дні тому

      సిగ్గులేని హిందువులు ఇలా వెర్రి వెంగళప్పల్లాగా బాబాల కాల దూళి కోసం దరిద్రంగా ఉంది.. హిందువులారా మీకు సిగ్గు శరం ఉంటే ఇలా బాబా కోసం కాదు బతకాల్సింది సాటి హిందువుల కోసం బతకాలి .సాటి హిందువుల షాపులలో కొనాలి .సాటి హిందువులనే పనిలో పెట్టుకోవాలి. సాటి హిందువులకే ఉద్యోగాలు ఇవ్వాలి

    • @marinaprasad5325
      @marinaprasad5325 2 дні тому +2

      Achasha parrullu prathi religion lo untaru

  • @rajashekhar1243
    @rajashekhar1243 2 дні тому +52

    దయ చేసి భక్తులు. పిచోళ్ళలాగ ప్రవర్తించి ధర్మం గురించి చెడు పేరు తీసుకు రావద్దు గమనించండి . ! నమ్మండి ఆచరించండి మూర్ఖులు కాకండి 🙏

    • @seethasravani8263
      @seethasravani8263 2 дні тому

      సిగ్గులేని హిందువులు ఇలా వెర్రి వెంగళప్పల్లాగా బాబాల కాల దూళి కోసం దరిద్రంగా ఉంది.. హిందువులారా మీకు సిగ్గు శరం ఉంటే ఇలా బాబా కోసం కాదు బతకాల్సింది సాటి హిందువుల కోసం బతకాలి .సాటి హిందువుల షాపులలో కొనాలి .సాటి హిందువులనే పనిలో పెట్టుకోవాలి. సాటి హిందువులకే ఉద్యోగాలు ఇవ్వాలి

  • @PRamesh-qy2kc
    @PRamesh-qy2kc 2 дні тому +21

    జనాలు గొర్రెలు. అతి భక్తి చాలా ప్రమాదం.

  • @thotamallareddy2186
    @thotamallareddy2186 2 дні тому +25

    గుడ్డిగా నమ్మకాలను పెంచుకుంటూ పోతే ఏదో ఒక చోట
    దెబ్బతినక తప్పదు... అందుకు ఇదే ఉదాహరణ....

    • @seethasravani8263
      @seethasravani8263 2 дні тому

      సిగ్గులేని హిందువులు ఇలా వెర్రి వెంగళప్పల్లాగా బాబాల కాల దూళి కోసం దరిద్రంగా ఉంది.. హిందువులారా మీకు సిగ్గు శరం ఉంటే ఇలా బాబా కోసం కాదు బతకాల్సింది సాటి హిందువుల కోసం బతకాలి .సాటి హిందువుల షాపులలో కొనాలి .సాటి హిందువులనే పనిలో పెట్టుకోవాలి. సాటి హిందువులకే ఉద్యోగాలు ఇవ్వాలి

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 20 годин тому +3

    ముఖ్యంగా ఇలాంటి అమాయకులు అజ్ఞానులు అందరూ హిందువులే ... ఇలాంటి మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని పోగొట్టి చైతన్యవంతులుగా చేయటము భారత్ ప్రభుత్వము దేశమంతా గొప్ప పనిగా చేపట్టాలి ...

  • @user-qb5zg3vl3s
    @user-qb5zg3vl3s День тому +16

    వాన్ని వెంటనే ఎన్ కౌంటర్ చేయండి యోగి గారు

    • @దొంగరాముడు
      @దొంగరాముడు День тому

      బోలె బాబా sc కదా ఎన్కౌంటర్ చేస్తారు.

    • @Aswath246
      @Aswath246 Годину тому

      వాడిని encounter చేస్తే ఇంకొకడు వొచ్చి బాబా అవుతాడు. బుద్ది లేని వాళ్ళు మారాలి. అపుడు ఏ బాబా పుట్టడు. బుద్ధి లేని వాళ్ళ వల్లే ఇపుడు మన దేశం లో ఊరికి ఒక బాబా తయారు అయ్యాడు.

    • @దొంగరాముడు
      @దొంగరాముడు Годину тому

      @@user-qb5zg3vl3s దళితుడు కాబట్టి ఎన్కౌంటర్ చెయ్యాలి, డేరా బాబా అయితే కాపాడాలి. అంతే కదా.

  • @kalagarlavenkatasuryanaray2136
    @kalagarlavenkatasuryanaray2136 2 дні тому +30

    భక్తి ఎక్కువైతే జనాలు మేమరచి ఇలాగే తాయరువ్వుతారు

    • @seethasravani8263
      @seethasravani8263 2 дні тому

      సిగ్గులేని హిందువులు ఇలా వెర్రి వెంగళప్పల్లాగా బాబాల కాల దూళి కోసం దరిద్రంగా ఉంది.. హిందువులారా మీకు సిగ్గు శరం ఉంటే ఇలా బాబా కోసం కాదు బతకాల్సింది సాటి హిందువుల కోసం బతకాలి .సాటి హిందువుల షాపులలో కొనాలి .సాటి హిందువులనే పనిలో పెట్టుకోవాలి. సాటి హిందువులకే ఉద్యోగాలు ఇవ్వాలి

    • @mullapudilakshminarayana-id8mt
      @mullapudilakshminarayana-id8mt День тому +1

      Bakthi kadhadhi murkatwam

  • @ManiMani-hd7lj
    @ManiMani-hd7lj 2 дні тому +71

    బోలె బాబా అంతు చూస్తాడు యోగి ఆదిత్యనాథ్ 100%

    • @pavandoma
      @pavandoma 2 дні тому

      అందరూ దొంగలే

    • @medamajaraiahmedamajaraiah3255
      @medamajaraiahmedamajaraiah3255 2 дні тому +2

      😂😂😂😂

    • @seethasravani8263
      @seethasravani8263 2 дні тому

      సిగ్గులేని హిందువులు ఇలా వెర్రి వెంగళప్పల్లాగా బాబాల కాల దూళి కోసం దరిద్రంగా ఉంది.. హిందువులారా మీకు సిగ్గు శరం ఉంటే ఇలా బాబా కోసం కాదు బతకాల్సింది సాటి హిందువుల కోసం బతకాలి .సాటి హిందువుల షాపులలో కొనాలి .సాటి హిందువులనే పనిలో పెట్టుకోవాలి. సాటి హిందువులకే ఉద్యోగాలు ఇవ్వాలి

    • @janakib6110
      @janakib6110 2 дні тому

      Kaliyugam lo ilaanti babalu mamule.Janaalu jagrsthaga vundali.Amayskulni chesi aadistharu😢😢

    • @mans3926
      @mans3926 2 дні тому +1

      😂😂😂😂 …. Bochu chustadu…. Vaadu veedu sannasi …. Oka sannasi inko sannasikapadutaadu

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 2 дні тому +22

    ఉత్తరప్రదేశ్ ప్రజలందరూ ఆ రీతిగానే ఉన్నారు

    • @GuruGolla-ec7ki
      @GuruGolla-ec7ki День тому

      U.P.ఒకటేకాదుదేశంమొత్తంఅలాగేవుంది.మూర్ఖత్వంపెరిగిపోయింది.ఇంకాపెరిగిపోతుంది

  • @venkataramanamma6027
    @venkataramanamma6027 День тому +4

    అమాయకులు కాదు. అత్యంత దురాశాపరులు. సిగ్గు పడాలి. ఎవరింట్లో వాళ్ళు కూచుని మూసుకుని ఏడవకుండా వీధుల్లో పడితే ఇలాగే ఉంటుంది. భక్తి రోడ్లపాలు కాకూడదు. అసలే ఇప్పుడు హైందవం చాలా దీనావస్థలో ఉంది. ఇప్పుడు అన్యమతస్తులకు, దేశద్రోహులకు, విదేశీ కుక్కలకు మనమే చేతులారా అవకాశం ఇచ్చినట్లైంది. ఇలా ఎన్నాళ్ళు?

  • @sparrowkids9464
    @sparrowkids9464 2 дні тому +17

    మొన్న ఎన్నికలప్పుడు ఇతను ఎవరికి సపోర్ట్ చేశాడన్న కోణం లో కూడా విచారణ చెయ్యాల్సి ఉంది.

  • @govardhanreddy7023
    @govardhanreddy7023 2 дні тому +19

    అద్దమైనోళ్ళ్ళని అందరినీ. దేవుడు అంటే ఎట్లనే ఉంటది

    • @d.ch.e
      @d.ch.e День тому

      Oka rape case accused baba anta👹👹👹👹👹veedi kaalla meeda padatam .vedava janmalu.sigguledu janalaki.oka sari covid tho , ee sari stampede tho antamandi ni champaru ee gang 😭😭😭

    • @d.ch.e
      @d.ch.e День тому

      We request Yogi Adityanath action immediately . Don’t leave . Please🙏

    • @దొంగరాముడు
      @దొంగరాముడు День тому

      దళితుడు దేవుడు ఎలా అవుతాడు.

  • @psumathi5986
    @psumathi5986 2 дні тому +5

    Bhagavan na Hindus ni kapadandi 🙏🕉️🚩🚩🚩

  • @sreedharyadati4205
    @sreedharyadati4205 2 дні тому +4

    ఇటువంటి సంఘటనలు ఎన్ని జరిగిన ప్రజల్లో మార్పు రాదు. ప్రజల్లో మార్పు రానంత వరకు ఇటువంటి సంఘటనలు జరుగు తూనే వుంటాయి & ఇటువంటి దొంగ బాబాలు పుట్టకొస్తూనే వుంటారు

    • @seethasravani8263
      @seethasravani8263 2 дні тому

      సిగ్గులేని హిందువులు ఇలా వెర్రి వెంగళప్పల్లాగా బాబాల కాల దూళి కోసం దరిద్రంగా ఉంది.. హిందువులారా మీకు సిగ్గు శరం ఉంటే ఇలా బాబా కోసం కాదు బతకాల్సింది సాటి హిందువుల కోసం బతకాలి .సాటి హిందువుల షాపులలో కొనాలి .సాటి హిందువులనే పనిలో పెట్టుకోవాలి. సాటి హిందువులకే ఉద్యోగాలు ఇవ్వాలి

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree 2 дні тому +6

    హైందవ ధర్మానికి ఇలాంటి చీడ పురుగులపై బుల్డోజర్ ప్రయోగం జరుపక పోతే UP ప్రభుత్వం క్షమించరాని కక్ష్యలోకి వెల్తుంది..అలాగే UP cm yogi గారు కూడా తక్షణం చర్యలు తీసుకోకపోతే అపకీర్తి మఛ్ఛ థప్పదు..😂😂😂

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 2 дні тому +5

    అమాయక ప్రజలు నిజ నిజాలు గమనించడం తేలిక జరిగింది ఒకటి చేసేది ఒకటి చేస్తున్నారు

    • @seethasravani8263
      @seethasravani8263 2 дні тому

      సిగ్గులేని హిందువులు ఇలా వెర్రి వెంగళప్పల్లాగా బాబాల కాల దూళి కోసం దరిద్రంగా ఉంది.. హిందువులారా మీకు సిగ్గు శరం ఉంటే ఇలా బాబా కోసం కాదు బతకాల్సింది సాటి హిందువుల కోసం బతకాలి .సాటి హిందువుల షాపులలో కొనాలి .సాటి హిందువులనే పనిలో పెట్టుకోవాలి. సాటి హిందువులకే ఉద్యోగాలు ఇవ్వాలి

  • @swamybandarakanti6026
    @swamybandarakanti6026 День тому +7

    పిచ్చోళ్ళు ఉన్నంత కాలం గిట్లనే ఉంటది.

    • @GuruGolla-ec7ki
      @GuruGolla-ec7ki День тому +2

      పిచ్చోళ్ళుకాదు మూర్ఖులు పరమ మూర్ఖులు

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 дні тому +4

    చా అసలు బాబా పాద ధూళి గ్రాము రెండులక్షల రూపాయలు కి ముందునుంచి అమ్ముతూ ఉంటే బావుండేది ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదు😅😅😅😅😅

  • @mans3926
    @mans3926 2 дні тому +3

    Jai yogi baba… Jai bole baaba…. Yogi gaadi shakha adhyakshudu bhole baaba

  • @jvmedia2023
    @jvmedia2023 2 дні тому +5

    దేవుడి పేరుతో.. Swamiji, లు pastors.. Thamu.. దేవుడి ప్రతి నిదులం అంటు.. బజనలు, పాటల్ tho.. మోసం చేస్తున్నారు. జనం తెలుసుకోవలి.. అసలు వాళ్ళ valla ఏమి జరుగవు. అదొక business.

  • @PappuSadasivasastry
    @PappuSadasivasastry 2 дні тому +2

    Kaliyuga mulo...Demudu...sri venkateswara swamy vaaru maatrame.....

  • @brahmacharypulloju3570
    @brahmacharypulloju3570 2 дні тому +4

    Vaanni munduga lepaeindi yogi sir

  • @srikanthideal3631
    @srikanthideal3631 2 дні тому +11

    అరే బాబు ఉన్న దేవుల్లు చాల లేదా ..... మనుషులు ఏమో కాని 2 సంవత్సరాలకి ఒక దేవుడు పుట్టుకొస్తున్నాడు...... బాగుంది అన్న చాలా బాగుంది🤬🤬🤬

    • @hydHeroaseel
      @hydHeroaseel 2 дні тому

      Hifi job

    • @seethasravani8263
      @seethasravani8263 2 дні тому

      సిగ్గులేని హిందువులు ఇలా వెర్రి వెంగళప్పల్లాగా బాబాల కాల దూళి కోసం దరిద్రంగా ఉంది.. హిందువులారా మీకు సిగ్గు శరం ఉంటే ఇలా బాబా కోసం కాదు బతకాల్సింది సాటి హిందువుల కోసం బతకాలి .సాటి హిందువుల షాపులలో కొనాలి .సాటి హిందువులనే పనిలో పెట్టుకోవాలి. సాటి హిందువులకే ఉద్యోగాలు ఇవ్వాలి

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 20 хвилин тому

      Inka Inka Inka Inka Inka Inka Inka puttukostaru tasmath jagratta

  • @user-em1fr2hk4b
    @user-em1fr2hk4b День тому

    MATAM MTHU MANDU
    most dangerous
    Said Karla marks
    True words

  • @somakarthik
    @somakarthik 2 дні тому +3

    ఏ మతంఐనా మూఢత్వం పనికి రాదు...

  • @prasadprasaddanturti6933
    @prasadprasaddanturti6933 Годину тому

    ఒకే చోట కు వంద లాది మంది పోగు బడడం ఎప్పుడూ ప్రమాదమే
    దేవుడు పేరు తో మోసం చాలా చోట్ల జరుగుతోంది ప్రజలు జాగ్రత్త గాఉండాలి

  • @rkrebal575
    @rkrebal575 День тому +1

    Dharmam,bhakti undali kani muda nammakalu unda kudadu... Bhakti veru apa nammakam veru....

  • @indirakongara6771
    @indirakongara6771 День тому

    Jai Guru Datta Sri Guru Datta,Jai Sri Raam, Jai Bajrang Bali

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 31 хвилина тому

    thilaa paapam thalaa pidikedu annatlu ga... evari Patra varidi chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala undhi. duradrushtam

  • @KSNRajuKalidindi
    @KSNRajuKalidindi 2 дні тому +2

    Justice will be given by yogi ji only.

  • @SanthoshManka
    @SanthoshManka День тому

    Jay Shri ram 🚩🕉️🔱🏹🇮🇳🌹🙏👍

  • @sambasivatarra3819
    @sambasivatarra3819 17 годин тому

    ఈ బాబా గాడ్ని శిక్షించాలి

  • @medamajaraiahmedamajaraiah3255
    @medamajaraiahmedamajaraiah3255 2 дні тому +7

    భగవంతుడు గుడిలో ఉంటాడు మరే వీధిలోకి తాగండి బాబాల అందరూ కలిసి

  • @NaveenkumarNaveenkumar-de6lv
    @NaveenkumarNaveenkumar-de6lv 2 дні тому +2

    👌సీఎం 🙏

  • @aslamshaik5
    @aslamshaik5 17 годин тому

    So Sad... Rest in Peace Government has to take strict action against on these People

  • @Muqseed
    @Muqseed 2 дні тому +3

    Bole baba is danngerous than criminal

  • @SubbaraoNeethipudi
    @SubbaraoNeethipudi День тому

    భోలే బాబా గాన్ని "పోయారు " అని అంత గౌరవం ఇస్తున్నారెందుకు

  • @rambabumandala3534
    @rambabumandala3534 20 годин тому

    సూట్

  • @rambabumandala3534
    @rambabumandala3534 20 годин тому

    యోగి ❤

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 6 годин тому

    మంచిదే బాబా పాద ధూళి అమోఘం అద్భుతం 😅ఆయనకు మాయ మయ్యే మహిమ కూడా ఉంధి😅😅😅

  • @mayurireddy8196
    @mayurireddy8196 День тому

    Bhole baba biography good morning everyone one

  • @sivarajubaburao
    @sivarajubaburao 2 дні тому +2

    Super modi jee

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 День тому

    ఇలాంటివి ఎన్ని జరిగినా ప్రజల అమాయకత్వంతో ఆడుకునేవారు పుట్టుకొస్తుంటారు.

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 10 хвилин тому

    tasmath jagratta.. Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka devudu Peru tho mosagallu puttuku ravachhu.evariki varey samrakxinchu kovali.

  • @ramamohana5288
    @ramamohana5288 6 годин тому

    అతి త్వరలో కొత్త బాబా వస్తుండ్రు

  • @sarojaravva9072
    @sarojaravva9072 2 дні тому

    Amayakatvam murkarvam, ki pranalu bhali iyyaru

  • @kovvuribhaskarreddy5688
    @kovvuribhaskarreddy5688 День тому

    Aantaryam lo unna daivatvam ni baita vethakadam Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala vishadanni migulustundi

  • @kovvuribhaskarreddy5688
    @kovvuribhaskarreddy5688 День тому

    Prapanchakam mukhyamey, aadhyatmikam mukhyamey ayithey rendu balanced ga Sama tulyanni paatinchaka povadam ee dushparinamam

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 15 хвилин тому

    dera baba ki sikxa padi natley ithagadiki kudaa saraina sikxa padelaa charyalu tisukovali entho mandi pranalu poyayi, mari kondaru gayala palayyaru.

  • @user-uu4xx3jc4w
    @user-uu4xx3jc4w День тому

    Prajala thapu donga babalani namadam jai sriram🙏🙏

  • @narsingpaka5814
    @narsingpaka5814 23 години тому

    దైవం అటే maranichina వాలని లేపవలె వాళ్లే దేవుడు అంటారు

  • @RCP_channel_777...
    @RCP_channel_777... День тому

    Wow great baba ... up cm also baba a

  • @shaikbabji5691
    @shaikbabji5691 День тому

    గీత, బైబుల్, కరాన్ ప్రకారం మనవడు దేవుడు కాడు. రూపాం లేనివాడు అ స్వరవిశ్వరు.

  • @Kamal-hd5ew
    @Kamal-hd5ew 2 дні тому +2

    BJP RSS must understand the reality of common people who are blind with false BaBas in india

  • @ManiMani-hd7lj
    @ManiMani-hd7lj 2 дні тому +19

    యోగి ఏదైనా చేస్తాడు 100% కరెక్ట్

  • @vederegovardhanreddy286
    @vederegovardhanreddy286 20 годин тому

    Bole baba propertys ni kulagottandi. Appude prajalu vallani nammaru...

  • @ShamshuddinPathan-ng2mf
    @ShamshuddinPathan-ng2mf День тому

    ఇప్పుడు యోగి గారు భోలేబాబా గారి ఆశ్రమం బుల్డోజర్ తో కూల్చేదమ్మువుందా..!

  • @karthik_tiger
    @karthik_tiger 2 дні тому

    Anduke yedaina limited ga undali emotions.

  • @suribabua8279
    @suribabua8279 2 дні тому +1

    2 visaka patnam sidha guruvu neene devudunu ani chepy guruvu

  • @ramaraoyasarapu1516
    @ramaraoyasarapu1516 16 годин тому

    Where are the HETUVADI Intellectvals and why are they silent?

  • @immanuelch7268
    @immanuelch7268 2 дні тому

    Ekanaina marandi

  • @mullapudilakshminarayana-id8mt

    Mudacharulu manasikarogulu murkulu mana barathiyulu

  • @madhanuinnaiah9982
    @madhanuinnaiah9982 2 дні тому +2

    Jai BJP Jai Modiji

  • @ashff8131
    @ashff8131 2 дні тому

    Gatham.lo.elati.vi.jarigae.govt.lu.mundhuga.ne.charyalu..theesukovali.kani.jarigina.tharvatha..dhigbhrabthulu.charyalu....sai

  • @sureshimmadi4052
    @sureshimmadi4052 День тому

    How permission thear are goot...

  • @user-zn7et3dd2d
    @user-zn7et3dd2d День тому

    Hallo my all brothers e bumi payna a dhehudu ledu dhehudu ane vaadu manam seshe enni papalatho manatho e bumi payna huntada dhehudu aakashamlo huntadu manaku dhehudu payna bhakthi hunte indu Brothers miru gudiki vellandi meemu cherchiki veltham musliam sodharulu dhargaku veltharu kaani elanti dhonga babala dhaggariki vellakandi plliz 🙏

  • @brahmanaiduyakkati9731
    @brahmanaiduyakkati9731 22 години тому

    దావూద్ ఇబ్రహీం గాడు ప్రజా కంటకుడు అయినప్పుడు, ఈ భోలే బాబా గాడు కూడా నరహంతకుడే. ఇప్పుడు ముఖ్యమంత్రి యోగి నిబద్ధత ఏమిటో చూడాలి.

  • @alluvenkateswarareddy6282
    @alluvenkateswarareddy6282 День тому

    అస్సలు ఇలాంటి వారికి వీరి వెర్రి సభలకు ఎలాంటి పర్మిషన్ లు ఇవ్వకూడదు ... ఇలాంటి వాళ్ళ ను తన్ని కాల్చి వేయండి ..

  • @ramamohana5288
    @ramamohana5288 6 годин тому

    ఇంత గుడ్డి నమ్మకాల.... ప్రంపంచం లో ఇంత గుడ్డి నమ్మకాల దేశం పేర్లు చెప్పండి

  • @akhilakuruva7628
    @akhilakuruva7628 2 дні тому +3

    నమ్మకం ,ప్రమ ఎక్కువ

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 59 хвилин тому

    He is cheating public. Be very careful from bhole baba. Please don't leave him. Save common people. Thank you. Jaiho bharat jaiho Hindustan

  • @jayalaxmivattyam6197
    @jayalaxmivattyam6197 2 дні тому

    Kaba alsosame

  • @ChitturiShobharani-xl3cq
    @ChitturiShobharani-xl3cq День тому

    Even in AP CM sir Yogi Adityanath formula must be implemented by CM CBN sir others wise this rowdy ycp gang leader s will spoil the society n AP people save the people of AP and society CBN sir

  • @livingstonecon
    @livingstonecon 2 дні тому +1

    హిందుత్వ బ్రాహ్మణ పదాలు లేకుండా బిజెపి మనుగడ సాగించలేదు, వాడుకొనేది హిందువులను అభివృద్ధి మటుకు గుజరాతిలు బ్రాహ్మణులకె,? అవునా కాదా,‌మిగత హిందువులు అంతే సంగతులే 😮

    • @seethasravani8263
      @seethasravani8263 2 дні тому

      సిగ్గులేని హిందువులు ఇలా వెర్రి వెంగళప్పల్లాగా బాబాల కాల దూళి కోసం దరిద్రంగా ఉంది.. హిందువులారా మీకు సిగ్గు శరం ఉంటే ఇలా బాబా కోసం కాదు బతకాల్సింది సాటి హిందువుల కోసం బతకాలి .సాటి హిందువుల షాపులలో కొనాలి .సాటి హిందువులనే పనిలో పెట్టుకోవాలి. సాటి హిందువులకే ఉద్యోగాలు ఇవ్వాలి

    • @narsimhajalimedi7525
      @narsimhajalimedi7525 День тому

      Modi ni odisthe gani desaniki etuvanti daridram podu.

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki День тому

    ఎక్క డైనాజనంఇలాగేఉన్నారన్నమాట.మూర్ఖత్వం

  • @K02107
    @K02107 2 дні тому +1

    Yogi

  • @venkateshwarlukota1588
    @venkateshwarlukota1588 День тому

    Bolebabaganni Ventane Hanging Cheyali

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 День тому

    ప్రజల మూర్ఖత్వం మీద ఎవరు యాక్షన్ తీసుకొంటారు?

  • @harikagollu6775
    @harikagollu6775 День тому

    ఆ బాబా ను అర్రెస్ట్ చేయాలి

  • @rajenderg1114
    @rajenderg1114 День тому

    "తీల పాపం తల పిడికెడు" ఇద్దరు babalu (bolo baba & yogi baba) ఆడిన ఆటలో అమాయక పేద హిందూ ప్రజలు బలి!!

  • @bhchinnanagaraj1129
    @bhchinnanagaraj1129 День тому

    Maaru vesha desh dhrohi 😊😊😊😊😊

  • @oppularamesh7104
    @oppularamesh7104 2 дні тому

    Pichchi bhakti,he should taken into custody

  • @LakshmiLakshmi-iz7xe
    @LakshmiLakshmi-iz7xe 2 дні тому

    I'm

  • @mandalarenuka1165
    @mandalarenuka1165 День тому

    Me Avataralu marchara Abaddalu Antakam sagavu mepapam pandutundi

  • @ChandraMouli-ep3xq
    @ChandraMouli-ep3xq День тому

    బాణాలను వదలరా దండి వీరి భోగం అరాచకం

  • @ratnambangaru5005
    @ratnambangaru5005 23 години тому

    పాద ధూళి లో భగవంతుడు ఏమిటి. ఇలాంటి నమ్మకాలు లో ప్రజలు ఇంకా ఉండబట్టే అన్యమతాలు బాగా పాపులర్ అయ్యి హిందూ మతం అంతరించి పోతుంది. ఈ బాబా లు నీ అస్సలు పట్టించుకోకూడదు ప్రజలు.

  • @user-zn7et3dd2d
    @user-zn7et3dd2d День тому

    Avarini vadhili pettam ante epudu sesindhi avarra elanti luccha babalanu prossaesthundhi avarra e mudanammakaalanu namminchedhi mire amayaka prajala pranalatho chelagaatam adedhi mire anni dhonga rajakiyalu 🤷‍♂️

  • @K.Srinivas_kirana_store
    @K.Srinivas_kirana_store 2 дні тому

    Manolaku bhakthi yekkuva,tpty lo kuda chinna pedda chudakunda govinda antu dobbukuntaru.devudu yekkodo paaripoyrtatlu.

    • @seethasravani8263
      @seethasravani8263 2 дні тому

      సిగ్గులేని హిందువులు ఇలా వెర్రి వెంగళప్పల్లాగా బాబాల కాల దూళి కోసం దరిద్రంగా ఉంది.. హిందువులారా మీకు సిగ్గు శరం ఉంటే ఇలా బాబా కోసం కాదు బతకాల్సింది సాటి హిందువుల కోసం బతకాలి .సాటి హిందువుల షాపులలో కొనాలి .సాటి హిందువులనే పనిలో పెట్టుకోవాలి. సాటి హిందువులకే ఉద్యోగాలు ఇవ్వాలి

  • @Poss72
    @Poss72 2 дні тому +2

    బొక్కలో పెట్టి కుమ్మాలి

  • @user-pm3xc8cq9c
    @user-pm3xc8cq9c 2 дні тому +1

    Send him to jail

  • @RajannaRajanna-je4ef
    @RajannaRajanna-je4ef 2 дні тому

    Mayalokam kalidhuliki mahimalu anti thikka janam

  • @prempradeep7741
    @prempradeep7741 День тому

    Yogi Sir, we want to see you as our nect PM

  • @RM-nv1ch
    @RM-nv1ch День тому

    UP govt support to baba's

  • @ravichristopher1600
    @ravichristopher1600 22 години тому

    యేమైందో మరి

  • @deevelamanmadharao438
    @deevelamanmadharao438 2 дні тому

    Veedini siximchakapote vadivenuka prabhuthvam amda vunnatte

  • @lakshmigovindarajula3577
    @lakshmigovindarajula3577 18 годин тому

    జనాలు పురాణాలు చదవకుండా ఇలా బాబాలు నీ పిచ్చిగా నమ్మడమేమిటి.

  • @user-cl6gd5jr5o
    @user-cl6gd5jr5o 2 дні тому +3

    ఏ మతం లో అయినా మూఢ నమ్మకం భక్తి ఎక్కువ ఐతే , చివరికి పిచ్చి ముదిరి పరా కాష్ఠానికి చేరింది . కాష్టం అంటే తెలుసు కదా ...
    ఈ నదీ స్నానాలు, మత ప్రచారాలు , మీటింగ్ లు తొక్కిస లాటలు ...
    పిచ్చి జనాలు ...
    దేవుడి పేరిట వేలం వెర్రి .
    దేవుడి గురించి మాట్లాడిన వాడిని
    , ఎవడైనా ఒక్క ప్రాణాన్ని బతికించ మనండి చూద్దాం !
    నిజంగా దైవం గురించి చెప్పేవాళ్ళు మహనీయులు ఇప్పటికీ ఉన్నారు .
    వాళ్లకి జనాలు రావాలని ఎప్పుడూ కోరుకోరు. ఎవరోస్తే వారికి జ్ఞాన బోధ చేసి పంపింపించే స్తారు. మళ్ళీ రమ్మని కూడా చెప్పారు. వస్తే కాదనరు . భక్తులు నుండీ ఏమీ ఆశించరు .. కోరరు .
    మీ ఇంటిలో ఉండే ప్రశాంతత వేరెక్కడా దొరకదు .. నీలో ప్రశాంతత ఉంటే నీవు ఎక్కువ జనం లేని దేవాలయాలకు వెళ్తే, అక్కడ కాస్సేపు కూర్చుంటే ప్రశాంతం గా ఉంటుంది. మనలో ప్రశాంతత లేనప్పుడు, వేరొక చోట వెదికినా దొరకదు.

  • @rainbow9418
    @rainbow9418 20 годин тому

    ఈ జనాలను ఏమనుకోవాలో అర్థం కావడం లేదు.మొన్న ఎవడో పాస్టర్ చెప్పాడని 800మంది నిరాహారదీక్ష చేసి చిన్న పిల్లలతో సహా చనిపోయారు.నిన్న మక్కాలో తొక్కిసిలాట జరిగి వందలమంది ప్రాణాలు కోల్పోయారు.ఈ రోజు ఈ బాబా దగ్గరకు పోయి ఇలా ..అసలు వీరు దేవుడి నుంచి ఆశించేది డబ్బు లేదా లేదా స్వర్గం...ఈ రెండూ ఏ దేవుడూ ఇవ్వడు.ఆ‌మాటకొస్తే ఎందుకు ఇవ్వాలి? దేవుడికి పనీ పాటా లేదా?
    నిజానికి మనకు రాముడు కృష్ణుడు జీవితాలు ఏం తెలుపుతున్నాయి? వాళ్ళు ఏమైనా పూజించ మన్నారా? వాళ్ళు చూపిన మార్గంలో నడవమని జీవితం సార్థకం చేసుకోమన్నారు.ఇది ఏవడైనా ఆలోచిస్తున్నాడా? మానవ జీవితం ఎత్తిన తరువాత దేవుడైనా మనిషైనా ఒకటే ఇక్కడ చేయవలసిన కర్మలు పడవలసిన కర్మలు ( పాట్లు) తప్పవు..ఇది తెలుసుకొంటే దేవున్ని తెలుసుకొన్నట్లే

  • @nagarajugowd3797
    @nagarajugowd3797 2 дні тому +2

    Matti kosam poi mattilo kalisipoyaru

  • @kovvuribhaskarreddy5688
    @kovvuribhaskarreddy5688 День тому

    Saraina sikxalni amalu jarapali takxanam lekapotey marinni kotta kotta vi puttu kostayi tasmath jagratta