Many Households And Shops Not Paying Current Bills In Old City , Says CM Revanth Reddy | V6 Teenmaar

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024

КОМЕНТАРІ • 402

  • @malleshyadav805
    @malleshyadav805 9 місяців тому +607

    పాత బస్తీ పెండింగ్ బిల్లులు గురించి మాట్లాడిన దమ్మున్న సీఎం సార్.....

    • @ArjunKumar-el2lq
      @ArjunKumar-el2lq 9 місяців тому +3

      0

    • @sampathkoli805
      @sampathkoli805 9 місяців тому +1

      ​@@ArjunKumar-el2lq😢😢😢😅

    • @ask7357
      @ask7357 9 місяців тому

      విద్యుత్ బకాయిలు ఎగవేత లో
      1, సిద్దిపేట
      2, గజ్వేల్
      3, హైదరాబాద్ సౌత్
      మొదటి మూడు స్థానాల్లో ఉంటె, కొందరికి హైదరాబాద్ సౌత్ మాత్రమె ఎందుకూ కనిపిస్తుంది.
      ఇందులో మత కోణం లేదు అంటారా?

    • @pittalamahendar-lu9tw
      @pittalamahendar-lu9tw 9 місяців тому +1

      ​@ArjunKumar-el2lq 😂😂 కాక ఋృ కాక ఉంది

    • @praveensadurla1202
      @praveensadurla1202 9 місяців тому +2

      Enka ఎక్కువ మంది కట్టరు epuudu

  • @haribusetty4424
    @haribusetty4424 9 місяців тому +198

    ఇదే మాట బీజేపీ అనివుంటే మతతత్వం అయివుండేది, కానీ కాంగ్రెస్ అన్నది కాబట్టి సెక్యూలరిజం

    • @prakashraok9053
      @prakashraok9053 9 місяців тому +18

      Correct brother. Any good is done by BJP it would be opposed even from abroad.

    • @isnkjhsb
      @isnkjhsb 9 місяців тому +7

      నిజం

    • @reddypulavari8953
      @reddypulavari8953 9 місяців тому +2

      Izams tho peoples ni grupizam chestunnaru , he picks the right point, just appreciate

    • @ismailshaik4827
      @ismailshaik4827 9 місяців тому

      Nee problem anti ra

    • @chepurishiva9323
      @chepurishiva9323 9 місяців тому +4

      100% correct

  • @chandamama802
    @chandamama802 9 місяців тому +144

    గౌరవ ముఖ్య మంత్రి గారి కి తెలియ చేయనది ఏమనగా గత 25,20,15,10, సంవత్సరాలనుండి ఓల్డ్ సిటీ వాళ్ళు బిల్లు కట్టలేదు కావునా మీరు ఓల్డ్ సిటీ లోని షాప్స్ మరియు ఇంటి కరెంటు బిల్లులు ఎలాగ ఐనా ఓసులు చేయండి ఇన్ని సంవత్సరాలనుండి వాళ్ళు బిల్లల భారాన్ని మేమే కట్టినం అందుకే ఈ సారి ఎలాగైనా ఆ ప్రాంతం లో బిల్లలు ఓసులు చేసి మా బిల్లు అమౌంట్ తగ్గించ గలరని మా విజ్ఞప్తి సార్

    • @AbdulGani-zp3lu
      @AbdulGani-zp3lu 9 місяців тому +1

      Bro gadwel 61.3 and siddipet 54.9 and Hyderabad 40percent not old city billu katalisinavi

    • @saikiraninamahanthi
      @saikiraninamahanthi 9 місяців тому +1

      Bro...vallu bills enduku kadathaaru bro...Population penchamante penchutharu pandula lekka...

    • @ramakanthreddy3589
      @ramakanthreddy3589 9 місяців тому +1

      ​@@AbdulGani-zp3luఎందుకు బ్రో... వాస్తవమే కదా... అందరిని అన్నట్టుకాదు... కానీ, అది జరుగుతున్నదే కదా .!!!

    • @venkatachamarthi3191
      @venkatachamarthi3191 8 місяців тому

      @@AbdulGani-zp3lu whoever has to pay, let Thaem clear all overdue.
      When officials on duty they are threatened that's bad, they are also humans.

  • @naveensaip644
    @naveensaip644 9 місяців тому +113

    ఒవైసీ పాకిస్తాన్ లో ఉన్న అనుకుంటుండు... తెలుగు రాదా? పదే పదే నేను ముస్లిం నుండి వచ్చిన అని చెప్తుండు.

    • @vasupennem5666
      @vasupennem5666 9 місяців тому +2

      Telugu Rakapithe nerchukomanadi

  • @gopss973
    @gopss973 9 місяців тому +186

    అక్బర్ గాడికి డబ్బులు కావాలి.. కొత్త గవర్నమెంట్ మారిన ప్రతిసారి ఇలాగే చేస్తాడు😂😂

  • @chakradhararao8070
    @chakradhararao8070 9 місяців тому +33

    బ్బిల్స్ కట్టక పోతే కరెంటు ఎందుకు cut చేయలేదు !!!

  • @madhusudanreddy6127
    @madhusudanreddy6127 9 місяців тому +83

    అయ్యా సీఎం గారు ముందు పాత బస్తి కరెంట్ బిల్లులు ఇంటి టాక్స్ వసూలు చేసి మిగతా రాష్ట్రంలో వసూలు చేయండి మిమ్ములను గెలిపించింది ఇటువంటి అన్యాయాలను అరికట్టడానికి మీరు ఎట్టి పరిస్థితులలో mim తో పొత్తు పెట్టుకోకూడదు దయచేసి గమనించగలరు

    • @chandamama802
      @chandamama802 9 місяців тому +3

      100% నిజం

    • @klvgupta3131
      @klvgupta3131 9 місяців тому +3

      ఖాన్ గ్రేస్ ను నమ్మకండి.

  • @srinivas-ragi
    @srinivas-ragi 9 місяців тому +321

    వాడు ఉర్దూలో మాట్లాడితే మీరు ఎందుకు CM సార్ ఉర్దూలో సమాధానం చెప్పడం తెలుగులోనే మాట్లాడండి CM సార్...

    • @kgntelugunewschannel
      @kgntelugunewschannel 9 місяців тому +19

      Urdu ku Urdu lone answer ecchindu revanth reddy 🐯

    • @srinivas-ragi
      @srinivas-ragi 9 місяців тому

      @@kgntelugunewschannel మరి అక్బర్ కూడా తెలుగుకి తెలుగులోనే ఆన్సర్ ఎందుకివ్వడు

    • @Maheshkammi
      @Maheshkammi 9 місяців тому +5

      Niku urdu rakapothe vallu endhuku matladali..nuv urdu nerchukovachu kadha...iyena adhi urdu kadhu deccani langauge hyderabadi langauge...for your kind information urdu anedhi indian langauge ...india lo ne puttindhi...

    • @nkn987
      @nkn987 9 місяців тому +22

      ​@@Maheshkammiఅంత కంటే ముందే పుట్టిన భాష తెలుగు అధి ఎందుకు నేర్చుకోలేదు మీరు

    • @srinivas-ragi
      @srinivas-ragi 9 місяців тому +18

      @@Maheshkammi మరి వాడికి తెలుగు రాకపోతే వాడే తెలుగు నేర్చుకోవచ్చుగా, నాకు ఉర్దూ గు.. ద్ద బలగ వస్తది

  • @kingarunboui8446
    @kingarunboui8446 9 місяців тому +47

    గట్టి గట్టిగా కేకలు వేస్తే బయపడనికీ అక్కడ ఉన్నది కే.సి.ఆర్ కాదు మగాడు రేవంత్ అన్న,అక్బరుద్దీన్ గారు సభకు ఓ గౌరవం ఓ మర్యాద ఉంది జర ఆలోచించి మాట్లాడండి

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 9 місяців тому +83

    సెల్ రీచార్జ్ టైప్ మీటర్లు పెట్టేస్తే సరిపోతుంది

  • @prabhudasmaaturi9881
    @prabhudasmaaturi9881 9 місяців тому +192

    ఈ హరీష్ రావు గానికి ఇంకా సిగ్గురవట్లేదు

    • @kingarunboui8446
      @kingarunboui8446 9 місяців тому +9

      గట్టి గట్టిగా కేకలు వేస్తే బయపడనికీ అక్కడ ఉన్నది కే.సి.ఆర్ కాదు మగాడు రేవంత్ అన్న,అక్బరుద్దీన్ గారు సభకు ఓ గౌరవం ఓ మర్యాద ఉంది జర ఆలోచించి మాట్లాడండి

  • @Indiaplotsandflats1050
    @Indiaplotsandflats1050 9 місяців тому +91

    Iam Muslim revanth sir told correct

  • @upendrablissfulkumar6465
    @upendrablissfulkumar6465 9 місяців тому +27

    ఎవరు పదవి లో ఉంటే వాళ్ళని నాకడమే mim పని

  • @muneersd1015
    @muneersd1015 9 місяців тому +31

    సత్యనారాయ ఎమ్మెల్యే సూపర్

  • @perumandlaprasangi9827
    @perumandlaprasangi9827 9 місяців тому +18

    Jai 🏋 REVANTH REDDY అన్న గారు Jai Jai 🏋 కాంగ్రెస్

  • @venkateshhg2564
    @venkateshhg2564 9 місяців тому +25

    I'll appreciate Revanth reddy if he ensure colletion of current bills ,water bills.

  • @ramaswamyv2647
    @ramaswamyv2647 9 місяців тому +13

    First CM to raise this issue... Hats off..

  • @KotturiwarRamesh
    @KotturiwarRamesh 9 місяців тому +27

    ప్రజల కష్ట పడితే తెలంగాణ వచ్చింది

  • @vinaybabufilmdirector8350
    @vinaybabufilmdirector8350 9 місяців тому +77

    మీరు తెలుగులో మాట్లాడండి sir సీఎం గారు..

    • @srikanthsarjanaa8075
      @srikanthsarjanaa8075 9 місяців тому +3

      Urdu is second official language of Telangana, it's ok.

    • @venkatrajuchallagali649
      @venkatrajuchallagali649 9 місяців тому

      100percent correct cm గారూ తెలుగు లో మాట్లాడండి

    • @mani_mike46
      @mani_mike46 9 місяців тому

      ​@@srikanthsarjanaa8075Urdu nduku ayitadi???

    • @Nityavihari
      @Nityavihari 9 місяців тому +2

      ​@@srikanthsarjanaa8075 Even though it's a second language. Akbar has to speak in telugu to explain to others as cm is trying to speak in urudu. Why akbar is not even trying.

  • @venkimabl231
    @venkimabl231 9 місяців тому +63

    We have to blame the electricity board for failure to disconnect the connections of defaulters.

    • @Owl05
      @Owl05 9 місяців тому +7

      Aallu kattaru sir. Elli adigithey ladies occhi kodutharu. Gattiga maatladithe champestharu.

    • @sivaji3552
      @sivaji3552 9 місяців тому +7

      Sir Electricity department should obey the instructions of CM , previous CM was in pocket of owaisi

    • @ck3289
      @ck3289 9 місяців тому +4

      Blame Hindus for supporting parties which supported MIM

    • @sayitheprince
      @sayitheprince 9 місяців тому

      @@Owl05 all media channels lo live petti collect cheyyali. with the help of police force.cant leave like this. or else disconnect the connection.

    • @Owl05
      @Owl05 9 місяців тому

      @@sayitheprince media kuda santhosh rao control la ney undey. Inkem ostaru media? Vaallu media ki kuda bayapadaru. Police officers ney podichina situations unnay. Akkadiki evareltaru?

  • @దగ్గుపాటిs
    @దగ్గుపాటిs 9 місяців тому +69

    రాబోయే ఎంపీ ఎలక్షన్లో మేము ఇరువురం వేరు,వేరు.. అని ప్రజలను నమ్మించడానికి బిజెపి ని దెబ్బ తీయడానికి వీరు ఆడే నాటకం భలే రక్తి కడుతుంది....దీన్ని చూసి అందరూ నమ్మే అవకాశం ఉంది. ఎప్పటికీ ఎంఐఎం,+కాంగ్రెస్ రెండు ఒకటే. దయచేసి గమనించండి....

    • @mrj8940
      @mrj8940 9 місяців тому +2

      BJP got advantage due to mim in up....etc

    • @anusharatnamm9556
      @anusharatnamm9556 9 місяців тому +3

      Avnu chala countries lo terrorist ani ban chesina oka samstha ki congress monna ne fund ichhindi ade proof

  • @brahmanandamtummepalli4768
    @brahmanandamtummepalli4768 9 місяців тому +7

    పాత బకాయిలు కూడా పూర్తి గా వసూలు చేసి.వాళ్లకు బుద్ధి చెప్పండి.prepaid paddhati ప్రవేశ pettandi

  • @pawansahishsathishroyal2284
    @pawansahishsathishroyal2284 9 місяців тому +16

    శ్రీధర్ బాబు గ్రేట్ సార్ సూపర్

  • @naresshmolangiri
    @naresshmolangiri 9 місяців тому +33

    People of old cities have a habit of having free bias. The electricity board should start taking action with support from the government and police.

  • @dsnmurthii298
    @dsnmurthii298 9 місяців тому +30

    Shame on MIM Leaders.

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 9 місяців тому +8

    శభాష్ రేవంత్ sir

  • @perumandlaprasangi9827
    @perumandlaprasangi9827 9 місяців тому +31

    అయ్యా మా....అందరి....CM...గారు .....మీరు...తెలగులోనే....మాట్లాడండి. వాడికి...అర్థం ఐతే ఐతది...లేక పోతే అదివాని ఖర్మ...వాడికి గెలిపించుకున్న వాడి దరిద్రం

    • @srikanthsarjanaa8075
      @srikanthsarjanaa8075 9 місяців тому

      Urdu is second official language of Telangana

    • @Maheshkammi
      @Maheshkammi 9 місяців тому

      Niku urdu rakapothe vallu endhuku matladali..nuv urdu nerchukovachu kadha...iyena adhi urdu kadhu deccani langauge hyderabadi langauge...for your kind information urdu anedhi indian langauge ...india lo ne puttindhi...

    • @johnbabu4137
      @johnbabu4137 9 місяців тому

      👍

  • @BNarsimulu-km4rw
    @BNarsimulu-km4rw 9 місяців тому +52

    Muslim ledhu andaru Indians .mim party di kadhu

    • @Original_Songs761
      @Original_Songs761 9 місяців тому +6

      Okka Muslim kuda cheppaleru bro

    • @mahireddy9890
      @mahireddy9890 9 місяців тому +2

      Dear sick హిందూ....మరి తురాకలు ఫిరోజ్ ఖాన్ ను ఎందుకు గెలిపించి లేదు😢😢

    • @mohammedfarazuddin9595
      @mohammedfarazuddin9595 9 місяців тому

      Lawdw we voted for him there but u people betrayed him u voted for bjp there see the poll results​@@mahireddy9890

    • @Xicorvlogger
      @Xicorvlogger 9 місяців тому +1

      Only katter hindu 🚩🚩

    • @reloadedactionclips404
      @reloadedactionclips404 9 місяців тому +2

      Why firoz was lost ? You blindly beleive in MIM.. 😂

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc 9 місяців тому +22

    Why BRS using Telangana sentiments instead of answering.

  • @nidubroluvikram424
    @nidubroluvikram424 9 місяців тому +24

    100/ persent correct CM sir🎉🎉🎉

  • @mallinetha2921
    @mallinetha2921 9 місяців тому +23

    Harish rao down down

  • @pawansahishsathishroyal2284
    @pawansahishsathishroyal2284 9 місяців тому +9

    తెలంగాణ ప్రజలు ఈసారి కాంగ్రెస్ను గెలిపించారు ఇంకొక్కసారి దయచేసి బిజెపి పార్టీకి అవకాశం ఇవండీ

    • @mallikarjunarao2122
      @mallikarjunarao2122 9 місяців тому

      Central government Bjp de kada bro.

    • @bairevasu3205
      @bairevasu3205 9 місяців тому

      కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మనం ప్రధాన ప్రతిపక్ష పార్టీ కైనా అన్ని ఫ్యాక్టర్లు కలిసి వస్తే ఖచ్చితంగా విజయం కూడా సాధిస్తుంది దీన్ని ఎవరు ఆపలే విజయీభవ జై హింద్ 🇮🇳🦁👑🙏

  • @cgcg768
    @cgcg768 9 місяців тому +12

    🏧Akbar420 no1

  • @Aesthetic-i8w
    @Aesthetic-i8w 9 місяців тому +6

    Good point raised by CM

  • @viriventisatyanarayana9977
    @viriventisatyanarayana9977 9 місяців тому +3

    ఎవడైనా ,ఏ ప్రభుత్వమైనా old city lo current,water taxes వసూలు చేయరు, చేయలేరు...అంత దమ్మున్న,లీడర్ ఎవడూ లేడు...రాలేడు రారు....ఇదంత ఒక డ్రామా

  • @rufus6711
    @rufus6711 9 місяців тому +11

    Shame on opposition and MIM..

  • @sameerahmed4695
    @sameerahmed4695 9 місяців тому +16

    Akbar and dividing parties worst

  • @saikrishna-mz2ms
    @saikrishna-mz2ms 9 місяців тому +14

    Those waste fellows do not pay any bills.

  • @manurinagaraju9986
    @manurinagaraju9986 3 місяці тому +1

    BRS 10 సంవత్సరాల కాలంలో ఒక్క నెల కరెంట్ బిల్లు వసూళ్లు చేయలేక పోయారు.కబుర్లు చెబుతున్నారు.

  • @bharghavprasad3793
    @bharghavprasad3793 9 місяців тому +3

    Superb Revanth anna😅

  • @HariKumar-vo8no
    @HariKumar-vo8no 9 місяців тому +6

    Old city lo current bill katturu

  • @ssreddy-r1h
    @ssreddy-r1h 9 місяців тому +9

    పాత బస్తీ మిని పాకిస్తాన్ 😂😂😂

    • @rphanidattu1515
      @rphanidattu1515 9 місяців тому

      😂😂😂

    • @KonguRaju-rk7rh
      @KonguRaju-rk7rh 9 місяців тому

      గాంధీ గాడు చేసిన పని కి ఇండియా 30కోట్లు ముస్లిమ్స్ ఉన్నారు

  • @badansinghvarma1156
    @badansinghvarma1156 3 місяці тому

    Good and Great action by Telangana state of India and chief minister of Telangana state sri Revanth Reddy sir Garu.

  • @VRGTelugu
    @VRGTelugu 9 місяців тому +6

    Super 🎉

  • @vijaykv1810
    @vijaykv1810 2 місяці тому

    Telangana govt should take strict action against old city people

  • @venkateshwarraovedira8678
    @venkateshwarraovedira8678 9 місяців тому +3

    Its very vexaxiuos thing from ages no government dared to collect bill in old city, it clearly shows the how powerful our laws are...

  • @Indian-lx5si
    @Indian-lx5si 9 місяців тому +4

    Votlu kosam alochinchakunda subject mida denguthunnandhuku thanks

  • @Shivakumar-yl2tc
    @Shivakumar-yl2tc 9 місяців тому +3

    I was saying to everyone the same thing . No one pays bills in old city

  • @nakkasudarshanmudiraj3666
    @nakkasudarshanmudiraj3666 9 місяців тому +1

    Super attack by CM Revant Reddy garu to Akaruddin.

  • @harish.15
    @harish.15 9 місяців тому +5

    Bjp 7-8 yrs nundi idhe chepthundhi oldcity lo current bill kattatledhu ani,revanth & khan-gress ki ippudu gurthuku vachindha 😅😅😮

  • @N.S.K.T
    @N.S.K.T 2 місяці тому

    జై రేవంత్

  • @venkateshwarrao7666
    @venkateshwarrao7666 9 місяців тому +2

    Every Responsible Citizen must pay electricity bills for better life and public eminities

  • @naikotgoutham1698
    @naikotgoutham1698 9 місяців тому +1

    Good Question on old city current status

  • @ravibummana2014
    @ravibummana2014 2 місяці тому

    Super

  • @varanasitv4271
    @varanasitv4271 9 місяців тому +3

    Before asking any benefits, owaisi must ask old city people to pay electricity blls and water bills regularly.

  • @satyanarayanapullagura4551
    @satyanarayanapullagura4551 9 місяців тому +2

    ఒక్క నెల కరెంట్ బిల్లు కట్టకుంటే
    రెండవ నెల కట్ చేయు చున్నారు
    కదా సార్

  • @MuzaffarHussain1878
    @MuzaffarHussain1878 9 місяців тому +9

    హెడ్ లైన్ లో ఒకటి ఏంది? సిద్దిపేట, గాజ్వెల్ పేర్లు మొదటి స్థానం లో ఉన్నవి చెప్పరు. మూడవ స్థానంలో ఉన్న పాత బస్తినే పేర్కొంటారా? V6 కి కలర్ ఇవ్వడం చాలా తెలుసు 😂

    • @vibratooctave1805
      @vibratooctave1805 9 місяців тому

      First pay the electricity bills
      Don't cheat Country and society
      This won't be spare by ALLAHA

    • @SaiReddy-yc1vs
      @SaiReddy-yc1vs 9 місяців тому

      Pathabasthi first nunchi kattatle kada

    • @-_dgsh
      @-_dgsh 9 місяців тому

      Current year but PB is not paying from 10year

    • @MuzaffarHussain1878
      @MuzaffarHussain1878 4 місяці тому

      ​@@SaiReddy-yc1vsపాత బస్తి లో గోషామహల్ దూలపేట కూడా వస్తాయి కదా

    • @SaiReddy-yc1vs
      @SaiReddy-yc1vs 2 місяці тому

      Ante avvi vasthai kabatti bill ega kottadam correct ante antaru

  • @venkatachamarthi3191
    @venkatachamarthi3191 9 місяців тому +3

    New CM Revanth Reddy sir should be very strict in recovering the Ultility bill dues from old city. MIM legislators openly said if you do not want to pay Utility bills then vote for MIM. There are numerous instances where the Electricity Deot staff were thrashed and threatened when they went to collect the overdue dues. This kind of bad practice should stop forthwith.
    Similiary errering bike riders, like speeding, jumping signals, triple riding, riding without helmet should be sternly dealt with.

  • @sushmaj5606
    @sushmaj5606 3 місяці тому

    Jai revanth Reddy 💪🦁✊

  • @aindlaashok557
    @aindlaashok557 9 місяців тому +24

    వీరికి ఇంకా బుద్ధి రాలేదు, ఇలాంటి వారిని ప్రజలు ఓట్లు వేసి గెలిపించీ అసెంబ్లీకి పంపిన ఉపయోగం ఉండదు.
    ప్రజల సమస్యలు, ప్రగతి, సంక్షేమ పథకాలను గురించి మాట్లాడే ప్రయత్నం చేయకుండా నాయకులు వారి సొంత ప్రయోజనాల కోసమే మాటలు తూటాలు వీటి కోసం వీరు అసెంబ్లీలో చర్చ పేరు తో ప్రజాధనాన్ని లూటీ. ప్రజాస్వామ్యంలో ఎన్నికై ప్రభుత్వ ఏర్పాటైన కొందరు నాయకులు తోపు లాగా రాజుల పాలన లాగా ఇవేమీ అసెంబ్లీ లో యుద్దలు. ఎవరైనా తప్పు చేస్తే శిక్ష లేకపోతే ఎందుకు ఇ టెన్షన్.
    మీ టెన్షన్ కాస్త పక్కన పెట్టి రాష్ట్ర, ప్రజల సమస్యల పై దృష్టి పెట్టి పోరాడి ప్రజలకు భరోసా ఇచ్చి ప్రజల మనస్సు గెలిచి మీ ఎన్నికల ఫలితాలలో మీ గెలుపుకు బాట వేసుకోండి.

  • @jaligamaanjaneyulu7792
    @jaligamaanjaneyulu7792 9 місяців тому +3

    తెలంగాణ అసెంబ్లిలో తెలుగు మాత్రమే మాట్లాడాలని బిల్లు తేవాలి

  • @Kumar-vj4ml
    @Kumar-vj4ml 9 місяців тому +2

    Great Revanth anna super

  • @badansinghvarma1156
    @badansinghvarma1156 3 місяці тому

    Telangana state government and all political parties leaders must support Telangana state electricity department to collect electricity bill from all consumers and all types of taxes from citizens who are default.

  • @NaveenKumar-kt5tu
    @NaveenKumar-kt5tu 9 місяців тому +1

    ❤Revanth❤a❤❤❤

  • @venkatreddyjammula5868
    @venkatreddyjammula5868 8 місяців тому

    పాత బస్తీ లో current house tax కట్టించి
    ration cards ఇచ్చిన మంచిది.

  • @IND192
    @IND192 9 місяців тому +2

    Disconnect cheyyandi bill kattakapothe

  • @Manishi-e4p
    @Manishi-e4p 9 місяців тому +3

    Patha basthi lo current bills gurinchi matladaniki dammu vundaale

  • @sampathkumar9094
    @sampathkumar9094 9 місяців тому +3

    Since last 30 years it is happening

  • @dsnmurthii298
    @dsnmurthii298 9 місяців тому +1

    Very well answered Revanth sir

  • @BLingaiah-g3w
    @BLingaiah-g3w 2 місяці тому

    డీఎస్సీ వాయిదా వేయాలిపాత బస్తీ కరెంట్ బిల్లు నల్ల బిల్లులు ఇంటి పన్నులు వసూలు చేయాలి

  • @N.S.K.T
    @N.S.K.T 2 місяці тому

    రేవంత్ సూపర్

  • @BhaskarraoM-tf7fn
    @BhaskarraoM-tf7fn 9 місяців тому +1

    కట్టించండి సీఎం సార్, ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసి చూపించారు, మీరు కూడా చేసి చూపించండి, మాటలు సరే

  • @N.S.K.T
    @N.S.K.T 2 місяці тому

    ప్రజల తో వచ్చింది

  • @gmsroadlines6191
    @gmsroadlines6191 8 місяців тому

    🎉❤super Cm

  • @mulal.narsimhamudiraj681
    @mulal.narsimhamudiraj681 9 місяців тому

    పొన్నం ప్రభాకర్ గారు గుండెపోటు వస్తది ఆవేశ పడకండి 40 సంవత్సరాల నుండి ఏం చేసినారు అని ఆవేశ పడుతున్నారు సైలెంట్ గా కూర్చొ

  • @rameshkunkala3802
    @rameshkunkala3802 9 місяців тому

    hatts of revanth Reddy anna. nenu miku pedda fan aipoya anna

  • @maheshbhaskerwar2207
    @maheshbhaskerwar2207 8 місяців тому

    Any improvement in collection of Old city Electricity bills ?????? Enduku Bhayapadutunnaru bills collect cheyadaniki

  • @karjun6854
    @karjun6854 9 місяців тому +1

    Great CM

  • @118madhuabhi
    @118madhuabhi 9 місяців тому +2

    Jai ponnam anna

  • @vadlamaninarayanarao
    @vadlamaninarayanarao 9 місяців тому +1

    జంట నగర వాసుల్లారా పాత బస్తి విద్యుత్ బకాయీలు మొత్తం ప్రభుత్వం వాసులు చేసేవరకు, మీరు విద్యుత్ బిల్లులు కట్టకండి

  • @FaranaBegum-x3u
    @FaranaBegum-x3u 9 місяців тому

    Excellent sir

  • @srikanthmudhiraj8040
    @srikanthmudhiraj8040 2 місяці тому

    ఓల్డ్ సిటీ ఒవైసీ ఉన్నంత వరకూ మరదు

  • @venkat138
    @venkat138 9 місяців тому +6

    Old city mini Pakistan

  • @NirmalalaNirmala
    @NirmalalaNirmala 3 місяці тому

    One family ki one job

  • @ramudeenamsetty7736
    @ramudeenamsetty7736 2 місяці тому

    Give electity bill collection to private parties on yearly contract.

  • @sridharpothula1614
    @sridharpothula1614 9 місяців тому +3

    Prepaid meters pettandi cm sir

  • @anjaneyulua7596
    @anjaneyulua7596 9 місяців тому

    స్వతంత్రం వచ్చినప్పుడు నుండీ

  • @Honey06142
    @Honey06142 9 місяців тому

    😊😊😊😊😊😊😊😊 3:24

  • @madhavcheriyal84
    @madhavcheriyal84 9 місяців тому

    Revantreddygaru Old Citiy Billulu Vasulu Chestey Nijamyna C M

  • @KotturiwarRamesh
    @KotturiwarRamesh 9 місяців тому

    ముస్లిం లో కరెంట్ బిల్లు కట్టలేదు అది చెప్పమనండి

  • @PDN8
    @PDN8 9 місяців тому

    Motham Power Connections Cut Cheseyaali.

  • @ravinderreddykanakuntla2561
    @ravinderreddykanakuntla2561 2 місяці тому

    No problem remaining State will be pay their current bills.

  • @srinivasj7948
    @srinivasj7948 9 місяців тому

    Hindu and Muslim all should pay Bills . No one above the law. Jai shree ram

  • @karthikv1622
    @karthikv1622 9 місяців тому +1

    Old city lo electricity bills ah Muslims tho katisthe na life long vote neke revanth anna

  • @gunnaravinderreddy5294
    @gunnaravinderreddy5294 7 місяців тому

    Stop power & water supplies...

  • @varanasitv4271
    @varanasitv4271 9 місяців тому +1

    Revant Reddy and ministers should talk in telugu only as these MIM leaders talk only in urdu.

  • @ramaraotharlana3906
    @ramaraotharlana3906 9 місяців тому +1

    Collect all the dues immediately

  • @BLingaiah-g3w
    @BLingaiah-g3w 3 місяці тому

    😊 పాతబస్తీ బిల్లులు తప్పకుండా వసూలు చేయాలి అదే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం లేదంటే మేము కూడా కరెంట్ బిల్లు కట్టడం

  • @suneethageddada94
    @suneethageddada94 8 місяців тому

    Jai ra vanth

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 9 місяців тому

    Pay current bills properly.