КОМЕНТАРІ •

  • @aindlaashok557
    @aindlaashok557 5 днів тому +11

    పోలీసు అధికారులు కేసు నమోదు చెయ్యాలి అంటే UP ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు జారీ చేస్తే 2 గంటల్లో బోలె బాబా ను ఏదో మాట్లాడిన దేవతా దగ్గర ఉన్న అరెస్టు చేస్తారు. ఎందుకో JCB కి రిఫెర్ వచ్చిందా లేక JCB డ్రైవర్ ఈ బోలె బాబా తొ అజ్ఞాతంలోకి వెళ్ళి బోలె కు సేవలు చేసుకొని జన్మని ధన్యం చేసుకుంటున్నదేమో.
    JCB తొ రాష్ట్రంలో ముఖ్య మంత్రి గారికి మంచి పేరు వచ్చింది కానీ ఇప్పుడు JCB కి పని చెప్పకపోడానికి ఓటు బ్యాంక్. అందుకే 2 లక్షలు చావు ఖర్చు యిచ్చి సినీమా చూస్తున్నారు.

    • @user-eu4pr2sd2o
      @user-eu4pr2sd2o 4 дні тому

      yes

    • @jss758
      @jss758 4 дні тому

      ఈ బోలే బాబాను తప్పు పట్టదు ఈ కాంగ్రెస్, ముందు అఖిలేష్ యాదవ్ మనిషి అనే తెలియకుండా తప్పు పట్టింది ఇక తప్పు పట్టదు 😂 😂 ఎందుకంటే ఈ బాబా అఖిలేష్ యాదవ్ మనిషి కాబట్టి

  • @ranareddy2727
    @ranareddy2727 5 днів тому +5

    He will give Party Fund to Political Party....and Case is Closed.......😁😁😁

  • @sharesha7425
    @sharesha7425 5 днів тому +5

    లవడాలో ఉద్యోగాలు చేసుకోవడం కంటే బాబా అవతరాలు ఎత్తడం మేలు

  • @shaheerbasha7156
    @shaheerbasha7156 5 днів тому +8

    ఇంకా బుల్డోజర్లు ఎందుకు రాలేదు

    • @P.ChanduP-nq7ty
      @P.ChanduP-nq7ty 5 днів тому

      Buldozer common people paina okate 😢...
      Fake Baba's medha kadhu😅

    • @P.ChanduP-nq7ty
      @P.ChanduP-nq7ty 5 днів тому

      Buldozer common people paina okate 😢...
      Fake Baba's medha kadhu😅

    • @pramodmulguri7056
      @pramodmulguri7056 3 дні тому

      Buidozer keys modi ji dahgara untayi

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 5 днів тому +2

    బాబా సేవలు అమోఘం ఆస్తులన్నీ పృభుత్వం స్వాధీనం చేసుకుని సేవా కార్యక్రమాల కోసం వినియోగించాలి😅😅😅😅

  • @sreepadmavathi
    @sreepadmavathi 6 годин тому

    అతన్ని ఎన్కౌంటర్ చేయాలి.120 మంది ప్రాణ ముందు ఇతని ప్రాణం ముఖ్యంగా CM SIR.

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 5 днів тому

    బాబా అదృష్టం ఎంతమందికి దక్కుతుంది 😅ఆ బాబా పాదధూళి కి ఆన్న డిమాండ్ అంతా ఇంతా కాదు 😅బాబా అనుచరుల ఆస్తుల విలువ ఎంతో మరి😅😅😅

  • @GANGADHARNEELAM-pv3dg
    @GANGADHARNEELAM-pv3dg 5 днів тому +2

    ఒక సున్నా 0 వదిలేశారేమొ చూసుకోండి 100 కాదు 1000

  • @vippartis
    @vippartis 5 днів тому +3

    Compansation to the victims must be paid from the bank balances of Baba. There may be many more assets hidden somewhere.

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 5 днів тому +3

    Bank account s, property s, cese చేయండి

  • @syamprasad3517
    @syamprasad3517 5 днів тому +2

    Nenu baba ayipota

  • @aslamshaik5
    @aslamshaik5 5 днів тому +2

    Main Baba is UP CM

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 2 дні тому

    దాతలమీదకూడా కేసు ఫైల్ చేయాలీ 😂

  • @shashanksurisetty6563
    @shashanksurisetty6563 4 дні тому

    బోలే. బాబా నీ. పట్టు కొని. ముందల. లోపల వెయ్యండి

  • @user-eu4pr2sd2o
    @user-eu4pr2sd2o 4 дні тому

    jump Dubai bole baba

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 2 дні тому

    వాడికి బయమేసి పారిపోయాడా యోగీ చేతికి చిక్కితే ఏమౌతుందో తెలిసి 😂😂

  • @bunty7694
    @bunty7694 4 дні тому +2

    మన బుల్డోజర్ గుండు మోడీ మామ విడి మీద ED దాడులు చేయ్యడు 😂😂😂

  • @user-md3js8ty5u
    @user-md3js8ty5u 51 хвилина тому

    గవర్నమెంట్ నిర్లక్ష్యం

  • @pramodmulguri7056
    @pramodmulguri7056 3 дні тому

    Joke yentu antey surjical stikes tho pakisthan ki kuda vellagaligharu kani dust baba daggara ki vellalekapoyaru

  • @pramodmulguri7056
    @pramodmulguri7056 3 дні тому

    Buidozerbaba ki dosth yemo

  • @bhumeshniga5854
    @bhumeshniga5854 5 днів тому +1

    ఇంకా అంబానీ ఆధాని అంత కాలేవుగా
    పరవాలేదు ఇంకా 5 సంవత్సరాల సమయం ఉంది కదా

  • @gopithati5549
    @gopithati5549 5 днів тому

    Janam Gorrelu 😂😂😂😂

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 5 днів тому

    Swamiji or Baba Lu Ku Jauhar ⁉️
    Enduku Babu E Million Dollars 💰
    Ledies or Jantlemans Ban in Swamiji or Babalu 🤳

  • @Arun-vy2tz
    @Arun-vy2tz 5 днів тому +1

    *Jai* *BJP*

  • @livingstonecon
    @livingstonecon 5 днів тому

    ఏ పార్టీ 😂

  • @jss758
    @jss758 4 дні тому

    ఈ బోలే బాబాను తప్పు పట్టదు ఈ కాంగ్రెస్, ముందు అఖిలేష్ యాదవ్ మనిషి అనే తెలియకుండా తప్పు పట్టింది ఇక తప్పు పట్టదు 😂 😂 ఎందుకంటే ఈ బాబా అఖిలేష్ యాదవ్ మనిషి కాబట్టి

  • @mahindrasrikanth9880
    @mahindrasrikanth9880 5 днів тому

    Reason why UP ,bihar are most backward places in india ..welcome RSS and BJP and see your places to become UP and Bihar.

  • @bunty7694
    @bunty7694 4 дні тому

    బీజేపీ మహిమ బాబా దొరకడు

  • @rammohanramu3669
    @rammohanramu3669 4 дні тому

    బీజేపీ అండ ఉన్నంతవరకు వీడు దొరకడు

  • @chepurisathish7876
    @chepurisathish7876 5 днів тому +2

    Northlokotishwaralu.noed.nocbi.nononomodirajyamsigapadakey.leydukadamiku