Balapam Patti Song - SP Balu, Geetha Madhuri Performance in ETV Swarabhishekam - 1st Nov 2015

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025
  • For latest updates on ETV Channels - www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvt...
    Subscribe for latest news - bit.ly/JGOsxY
    Follow us on - www. ETVA...

КОМЕНТАРІ • 531

  • @mularajareddy2221
    @mularajareddy2221 Рік тому +49

    రాసిన వారు..పాడిన వారు ఇద్దరు ఈ లోకంలో లేరు పాట మాత్రం చరిత్రలో నిలిచిపోయింది 🙏🙏🙏

    • @ranjithaanju1916
      @ranjithaanju1916 9 місяців тому +4

      మరియు ఈ పాట మాత్రం మరిచిపొము

    • @ranimuriki9676
      @ranimuriki9676 4 місяці тому +1

      Heroine kuda ledu anukuntanandi

  • @rvcrao
    @rvcrao Рік тому +48

    ఎన్ని సార్లు విన్నా, ఎన్ని తరాలు విన్నా మళ్ళి మళ్ళి వినాలనే గానాల వరుసలో ఉండే ఈ గానాన్ని మళ్ళి వినిపించి, మనళ్ళని గీతామాధుర్యం లో రంజింపసేసిన ఇద్దరికి వందనాలు

  • @pateltech9182
    @pateltech9182 3 роки тому +41

    బలపం పట్టి బామ బళ్ళో… అ,ఆ,ఇ,ఈ నేర్చుకుంటా…
    పంతం పట్టి ప్రేమ ఒళ్ళో… ఆహా, ఒహో పాడుకుంటా…
    అం, అః అంటా అమ్మడూ… హొయ్యరే హొయ్యరే హొయ్..
    కం అః ఉండేటప్పుడూ…
    బుజ్జి పాపాయీ… పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో…
    సరసమింక ఎక్కువైతే… ఛఛ ఛీఛీ తప్పదయ్యో…
    అపుడే ఇట్ట ప్రేమ బళ్ళో… అయితే గియితే ఎందుకయ్యో..?
    అచ్చులే అయ్యాయిప్పుడూ… హొయ్యారె హొయ్యారె హో…
    హల్లుల్లో హల్లో ఎప్పుడూ..?
    ఎట్టాగుందే పాప..? తొలి చూపే చుట్టుకుంటే…
    ఏదో కొత్త ఊపే… ఎటువైపో నెట్టేస్తుంటే…
    ఉండుండి ఎటుంచో… ఒక నవ్వే తాకుతోంది…
    మొత్తంగా ప్రపంచం… మహ గమ్మత్తుగా ఉంది…
    ప్రేమంటే ఇంతేనేమో… బాగుందే ఏమైనా…
    నాక్కూడా కొత్తేనయ్యో… ఏం చేద్దాం ఈ పైనా..?
    కాస్తైనా… కంగారు తగ్గాలి… కాదన్ను ఏం చేసినా…
    సరసమింక ఎక్కువైతే… ఛఛ ఛీఛీ తప్పదయ్యో…
    అపుడే ఇట్ట ప్రేమ బళ్ళో… అయితే గియితే ఎందుకయ్యో..?
    అం, అః అంటా అమ్మడూ… హొయ్యరే హొయ్యరే హొయ్
    కం అః ఉండేటప్పుడూ… అరె రె ఓహోహో..!
    తుప్పల్లో తుపాకి సడి… ఎట్టా రేగుతుందో…
    రెప్పల్లో రహస్యం పడి… అట్టా అయిందయ్యో…
    కొమ్మల్లో కుకులే… మన స్నేహం కోరుతుంటే…
    కొండల్లో ఎఖోలే… మనం ఎట్టా ఉన్నాం అంటే…
    అడివంతా అత్తారిల్లే… నీకైనా నాకైనా…
    ఎవరెవరో అత్తా మామా… వరసెట్టా తెలిసేనే..?
    అందాకా… ఆ మర్రి అత్తమ్మ… ఈ మద్ది మామనుకో…
    బలపం పట్టి బామ బళ్ళో… అ,ఆ,ఇ,ఈ నేర్చుకుంటా…
    పంతం పట్టి ప్రేమ ఒళ్ళో… ఆహా, ఒహో పాడుకుంటా…
    అచ్చులే అయ్యాయిప్పుడూ… హొయ్యారె హొయ్యారె హో
    హల్లుల్లో హల్లో ఎప్పుడూ…?
    పిచ్చి బుజ్జాయి… అల్లర్లు తగ్గించి ఒళ్ళోన బజ్జోవయ్యో..!
    బలపం పట్టి బామ బళ్ళో… అ,ఆ,ఇ,ఈ నేర్చుకుంటా…
    అపుడే ఇట్ట ప్రేమ బళ్ళో… అయితే గియితే ఎందుకయ్యో..?
    అం, అః అంటా అమ్మడూ… హొయ్యరే హొయ్యరే హొయ్
    హల్లుల్లో హల్లో ఎప్పుడూ…?
    తననతన్న తాన నన్నా తందానన్నా తందానన్నా…
    తననతన్న తాన నన్నా తందానన్నా తందానన్నా…
    తందనా తందా నన్నానా… అరె హొయ్యారె హొయ్యారె హోయ్…
    తందనా తందా నన్నానా… ఓహో ఒహో ఒహో హోయ్…

    • @rameshjaasti7889
      @rameshjaasti7889 3 роки тому +3

      Thanks 🙏🏻

    • @varaprasadbalineni3628
      @varaprasadbalineni3628 Рік тому +1

      లిరిక్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.
      కం అః బదులు "కమ్మహా " అని ఉండాలేమో!

  • @perururamu1250
    @perururamu1250 2 роки тому +15

    ఇద్దరు మహానుభావులు మన మధ్య లేరని లోటు అనిపించడం లేదు

  • @Sbcmdu
    @Sbcmdu 9 місяців тому +12

    இந்த அற்புதமான பாடலை விரும்பும் தமிழர்கள் யாராவது இருக்கிறார்களா? Just for SBP Sir...🎉

    • @ilayarajavarmavaitthiyar7995
      @ilayarajavarmavaitthiyar7995 7 місяців тому +2

      நான் விரும்புகிறேன்

    • @Sbcmdu
      @Sbcmdu 6 місяців тому +2

      ​@@ilayarajavarmavaitthiyar7995🎉🎉🎉Thanks sir.

    • @ilayarajavarmavaitthiyar7995
      @ilayarajavarmavaitthiyar7995 6 місяців тому +2

      @@Sbcmdu where are you sir

    • @Sbcmdu
      @Sbcmdu 5 місяців тому

      ​@@ilayarajavarmavaitthiyar7995Madurai. நாங்க மதுரைக்காரங்க🎉🎉🎉

  • @narasimhamurthybalivada2562
    @narasimhamurthybalivada2562 9 місяців тому +19

    బాలు గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మీరు మళ్ళా మా కోసం పుట్టాలి.

  • @Durga_prasad_Vanapalli
    @Durga_prasad_Vanapalli 8 місяців тому +4

    ఇలాంటి పాటలు వింటే మనసుకు ఎంత హాయిగా ఉంటుందో ఐ మిస్ యు బాలు సర్

  • @ranjithaanju1916
    @ranjithaanju1916 2 роки тому +6

    ఈ చిత్రంలొ దివ్య భారతి నటన మరియు విక్టరి వెంకటేశ్ నటన బాలు గారి పాట అంతా బాగుంది

  • @LAHARICHANNEL
    @LAHARICHANNEL 4 роки тому +3

    I love you balu sir epata nenu 6 class lo vunnappudu chusanu naku 3 4 age vunnappude Redio sp balu ofter female singers sp sushila & s Janaki & sp sailaja & KS Chitra perlu vachevi balu sir your legendri singer in earth🙏🙏🙏

  • @lathamahender2252
    @lathamahender2252 3 роки тому +8

    Latha Mahender , Chennai.
    The immortal SPB sir. & Geetha Madhuri .... such a sweet voice ! 💐🙏🏻💐🙏🏻💐🙏🏻 Swarabhishekam ...... super ☝️ one 🌷🌷🌷🌷🌷

  • @tnageswarrao44
    @tnageswarrao44 2 роки тому +4

    Superb 👌 Singers with Superb 👌 Voice !!! Both Baalugaru mariyu Geeta Madhuri are Superb 👌 Singers !!! 💐💐💐✍️

  • @sandeepkududhula2944
    @sandeepkududhula2944 2 роки тому +1

    ఒక roamtic song ni entha classical ga చెప్పారు ...ఆ లిరిక్ అసలే వేరే ప్రతి టీనేజ్ యోంగేజ్ కి ఎం connect అయిందో.. నిజం గా spb కి సిరివెన్నెల గారికి అభినందనలు

  • @seenuthogiti471
    @seenuthogiti471 6 років тому +7

    🎵వెంకటేష్ పాటలు వినసొంపుగా ఉంటాయి🎵

  • @dhanapalkesavaraj3245
    @dhanapalkesavaraj3245 7 років тому +8

    wow what a great composition and voice thanks to spb and ilayaraja! kesavaraj dhanapal vpk colony vennandur tamilnadu

  • @ursmanu8848
    @ursmanu8848 5 років тому +31

    Big fan of Geetha Garu....
    Ur vioce is Mid blowing...

    • @udaykunar9069
      @udaykunar9069 4 роки тому

      I'm also

    • @rvcrao
      @rvcrao 2 роки тому

      Yes she has genuine perfect expressions in her voice and of course, no words for SPB, won hearts of music lovers across the continents, one can't spot any errors in both of them, perfect COMBO and main person behind SiriVennela Sir

  • @kalyanmerugu2619
    @kalyanmerugu2619 8 років тому +277

    sangitham lekente manishi picholu avutharemo....love music

  • @aarthij5490
    @aarthij5490 3 роки тому +1

    Naku enta badh unna sp sir voice ventunte Ede gurtu undadhu , sir miss u lv u so munc me stanam evaru barte cheyaleru

  • @sukhendrae9479
    @sukhendrae9479 6 років тому +79

    lovely voice geetha madhuri

  • @ilayaragav8965
    @ilayaragav8965 3 роки тому +46

    Ilayaraja music is always magical music the king of music 👌

  • @3muvibes627
    @3muvibes627 3 роки тому +15

    For all Problems ...only One Solution Music Theropy.....Sangeetham ❤️

  • @thekingrdr
    @thekingrdr 4 роки тому +25

    Sir you are unforgettable Great Singer... n What a performance Geeta ji

  • @sridharchiluka
    @sridharchiluka 4 місяці тому +1

    Antha aadbhuthanga paadina Balu garini chaala chaala pogidi undaalsindi Suma garu! Anyway Balu garu is a great greatest Singer ♥️🙏

  • @jayasri833
    @jayasri833 6 років тому +34

    Seetarama sastry garu great.balu garu Geeta superb

  • @dsnandham6989
    @dsnandham6989 2 роки тому

    💯👌superb explanation Guruvugaaru meeru inkaa brathiki undunte chaalaa baavundedhi ayinaa mee patala dwara inkaa brathike unnaaranadamlo athishayokthi ledhu👍🙏

  • @jarajapuganesh8084
    @jarajapuganesh8084 5 років тому +1

    Githa garu and ballu garu super super challa bagunnde okaru ante mari okaru pottega paderu naku challa baga nachendee e song ...... tq sir, medam 💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naiduran886
    @naiduran886 10 місяців тому +2

    Mee sahihityam choosi bratikestunnam sir

  • @venkatkondragunta9704
    @venkatkondragunta9704 2 роки тому +7

    God.. These guys are Legends.. We are so proud of SPB & Siri Vennela Garu..!!

  • @babjee100
    @babjee100 2 роки тому +12

    This song forever melodious & musical hit ...lirical & tune.

  • @AaratiSapkota-k3p
    @AaratiSapkota-k3p 3 місяці тому +1

    Wow what a lyrics

  • @srinivasjayaraman9404
    @srinivasjayaraman9404 4 роки тому +9

    Rocking GM and SPB sir in 2021 🥳🎊🎉

  • @kesanaprasad1796
    @kesanaprasad1796 4 роки тому +2

    Sangeethamu manishike relax eastudhi allgy padyvalu chala chala chala baga paduthunnru old is always gold balu sir voice evergreen machipolenidhi music God

  • @babeeshkaladi
    @babeeshkaladi 7 місяців тому

    Favrttttt

  • @SambaChennamsetty
    @SambaChennamsetty 5 років тому +87

    చిత్రం: బొబ్బిలి రాజా
    సంగీతం: ఇళయరాజా
    సాహిత్యం: సిరి వెన్నెల
    బలపం పట్టీ భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా
    పంతం పట్టీ ప్రేమ ఒళ్ళో ఆహా, ఒహో పాడుకుంటా
    అం, అః అంటా అమ్మడూ హొయ్యరే హొయ్యరే హొయ్
    కం అః ఉండేటప్పుడూ...
    బుజ్జి పాపాయీ పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో!!
    సరసం ఇంక ఎక్కువైతే ఛఛ ఛీఛీ తప్పదయ్యొ
    అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో??
    అచ్చులే అయ్యాయిప్పుడూ హొయ్యారె హొయ్యారె హోయ్
    హల్లుల్లో హల్లో ఎప్పుడూ??
    చరణం: 1
    ఎట్టాగుందే పాప తొలి చూపే చుట్టుకుంటే?
    ఏదో కొత్త ఊపే ఎటువైపో నెట్టేస్తుంటే!!
    ఉండుండి ఎటుంచో ఒక నవ్వే తాకుతోంది.
    మొత్తంగా ప్రపంచం మహ గమ్మత్తుగా ఉంది!!
    ప్రేమంటే ఇంతేనేమో బాగుందే ఏమైనా...
    నాక్కూడా కొత్తేనయ్యో ఏం చేద్దాం ఈ పైనా??
    కాస్తైనా... కంగారు తగ్గాలి, కాదనను ఏం చేసినా
    సరసం ఇంక ఎక్కువైతే ఛఛ ఛీఛీ తప్పదయ్యొ
    అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో?
    అం, అః అంటా అమ్మడూ... హొయ్యరే హొయ్యరే హొయ్
    కం అః ఉండేటప్పుడూ... అరె రె ఓహోహోహో!!
    చరణం: 2
    తుప్పల్లో తుపాకీ సడి ఎట్టారేగుతుందో
    రెప్పల్లో రహస్యం పడి అట్టా అయ్యిందయ్యో
    కొమ్మల్లో కుకూలే మన స్నేహం కోరుతుంటే
    కొండల్లోయ కోలే మనమెట్టా వున్నామంటే
    అడివంతా అత్తారిల్లే నీకైనా నాకైనా
    ఎవరెవరో అత్తామామ వరసెట్టా తెలిసేనే
    అందాకా... అమర్రి నీఅత్తమ్మ ఈ మద్ది మమనుకో
    బలపం పట్టీ భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా
    పంతం పట్టీ ప్రేమ ఒళ్ళో ఆహా, ఒహో పాడుకుంటా
    అచ్చులే అయ్యాయిప్పుడూ హొయ్యారె హొయ్యారె హోయ్
    హల్లుల్లో హల్లో ఎప్పుడూ??
    పిచ్చి బుజ్జాయి అల్లర్లు తగ్గించి ఒళ్ళోన బజ్జోవయ్యో
    బలపం పట్టీ భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా
    అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో??
    అం, అః అంటా అమ్మడూ... హొయ్యరే హొయ్యరే హొయ్
    హల్లుల్లో హల్లో ఎప్పుడూ??
    తాన తన్న తాన నన్నా తందా నన్నా తందా నన్నా
    తనన తన్న తాన నన్నా తందా నన్నా తందా నన్నా
    తందన తందానన్నానా అరె హొయ్యారె హొయ్యారె హోయ్
    తందన తందానన్నానా ఓహో ఓహో ఓహో హోయ్

  • @kaviraja9003
    @kaviraja9003 7 років тому +28

    venky divayabarathi dancing singers Ilayaraja music total super

  • @dipakrout7758
    @dipakrout7758 6 років тому +12

    Original muzijn by Muzik composer master ilraja sir.... Excellent Voice by Sp Balasubrahmanyam sir

  • @hassainbasha4031
    @hassainbasha4031 10 місяців тому +1

    The legendary song by legends
    Hat's off sir

  • @ashokcgl
    @ashokcgl 3 роки тому +36

    Only SPB can give such magical touch to the songs. Totally planet earth misses you sir

  • @ahmedpasha3533
    @ahmedpasha3533 7 років тому +11

    nice composing.and I loved a lot this song

  • @sandeepnair8767
    @sandeepnair8767 4 роки тому +17

    SPB sir you're Genius ,Geeta Madhuri madam u sung beautifully

  • @anbumani9788
    @anbumani9788 6 років тому +18

    Geeta voice is amazing and spb sir what i tell you sir

  • @suribabuthatta6668
    @suribabuthatta6668 8 років тому +18

    very nice heartful songs balu sir

  • @anukamal2008
    @anukamal2008 6 років тому +24

    Madhuri garu reyali golden voeis you.r

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 2 роки тому +1

    Splendid collaboration 💅.Estimable Geetha ji.Keep it up your amazing sleek ethereal voice 👏🙏🇮🇳.

  • @srinivasKappala-uf4gz
    @srinivasKappala-uf4gz 8 місяців тому +2

    I like this song very much.

  • @ravikishore_yb
    @ravikishore_yb 2 роки тому +2

    SPB sir🙏👌❤️ILAYARAJA sir🙏👌❤️ SIRIVENNELA sir🙏👌❤️

  • @ramvalavala1828
    @ramvalavala1828 Рік тому +2

    Geetha Madhuri expression 👌

  • @syamprasad1866
    @syamprasad1866 6 років тому +93

    Balapam patti bhama badllo, a aa e ee nerchukunta
    Pantham patti prema vallo, ahaa oho paadukunta
    Amaha anta ammadu, hoyyare hoyyare hoi, kammaha undetappudu
    Bujji papai, patalu nerpinchu paitamma pranayalatho…
    Sarasam inka ekkuvaithe, cha chaa chi chii tappadayyo
    Apude itta prema badllo, aithe geeithe endukayyo
    Acchule ayyayippudu, hoyyare hoyyare hoi, hallulo hallo eppudu…
    Ettagunde papa, tholi chupe chuttukunte
    Edo kottah oope, etuvaipo nettestunte
    Undundi etuncho, oka navve takutondi
    Mottamga prapancham, maha gammattuga undi…
    Premante inthenemo, bagunde emaina
    Nakkuda kotthenayyo, em cheddam ee paina
    Kasthaina, kangaru taggali kadannu em chesina…
    Sarasam inka ekkuvaithe, cha chaa chi chii tappadayyo
    Apude itta prema badllo, aithe geeithe endukayyo
    Amaha anta ammadu, hoyyare hoyyare hoi
    Kammaha undetappudu, arere arere oho ho ho…
    Tuppallo tupaki, sadi etta regutundo
    Reppallo rahasyam, padi atta ayyindayyo
    Kommallo kukule, mana sneham korutunte
    Kondallo echole, manam etta unnamante…
    Adivantha attharille, nikaina nakaina
    Evarevaro attah mava, varasetta telisene
    Andaka, aa marrni atthamma ,ee maddi mamanuko…
    Balapam patti bhama badllo, a aa e ee nerchukunta
    Pantham patti prema vallo, ahaa oho paadukunta
    Acchule ayyayippudu, hoyyare hoyyare hoi, hallulo hallo eppudu
    Picchi bujjayi, allarlu tagginchi vollona bajjovayyo…
    Balapam patti bhama badllo, a aa e ee nerchukunta
    Apude itta prema badllo, aithe geeithe endukayyo
    Amaha anta ammadu, hoyyare hoyyare hoi, hallulo hallo eppudu. ♥ 🙂

  • @subbupandu5546
    @subbupandu5546 5 років тому

    spb Garu miku devudu ichina varam evari voice Nina imitate chesi variki taggattu padatam iam big fan of u sir. Madhuri Garu superb. Madhuri Garu miru great antha experience unna Balu garitho poti ga padaru.

  • @janaganamana6543
    @janaganamana6543 5 років тому +1

    ఇలాంటి చక్కటి ప్రోగ్రామ్స్ తక్కువ మంది చూస్తారు

  • @sathyak5620
    @sathyak5620 4 роки тому +2

    Geetha Madhuri gaari voice super

  • @gouthambhadru5146
    @gouthambhadru5146 2 роки тому +4

    Only singer can match his voice with all heros with their separate modulation

  • @ravitirunelveli
    @ravitirunelveli 6 років тому +24

    Justice done, Geeta. Balugaru..... what can one say. God bless.

  • @kanukuvenkateswarareddy1959
    @kanukuvenkateswarareddy1959 6 років тому +17

    Geetha voice is so sweet

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 2 роки тому

    Seetharama Sastri’s is a School friend of my head tuition teacher, my teacher runs a school in Parkal, in Warangal, he was my tuition teacher, he comes from Andhra, he has big school now, Regards Sri

  • @sravan967
    @sravan967 6 років тому +3

    fantastic song and balu sir superb gaa padaru

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 6 років тому +41

    That's Illayaraja gari music power

  • @imaxwel1334
    @imaxwel1334 3 роки тому +18

    Song of the millennium... Many Thanks to Sirivennela,ilayaraja, spb n chitra...

  • @budigimastanaiah4228
    @budigimastanaiah4228 6 років тому +4

    Super song@my favourite singer s.p.Balu garu

  • @crazygoy2003
    @crazygoy2003 5 років тому +1

    బలపం పట్టి
    భామ బళ్లో
    అఆఇఈ నేర్చుకుంటా
    పంతం పట్టి ప్రేమ ఒళ్లో
    ఆహా ఓహో
    పాడుకుంటా
    అం అః అంటా అమ్మడూ
    హొయ్యారే హొయ్యారే హోయ్
    కమ్మహా ఉండేటప్పుడు
    బుజ్జిపాపాయి పాఠాలు నేర్పించు
    పైటమ్మ ప్రణయాలతో
    సరసమింక ఎక్కువైతే
    చ ఛాఛిఛీ తప్పదయ్యో
    అపుడే ఇంత ప్రేమ బళ్లో
    అయితే గియితే ఎందుకయ్యో
    అచ్చులే అయ్యా యిప్పుడూ
    హొయ్యారే హొయ్యారే హోయ్
    హల్లుల్లో హల్లో ఎప్పుడు
    ఎట్టాగుందె పాపా
    తొలిచూపే చుట్టుకుంటే
    ఏదో కొత్త ఊపే
    ఎటు వైపో నెట్టేస్తుంటే
    ఉండుండి ఎటుంచో
    ఒక నవ్వే తాకుతోంది
    మొత్తంగా ప్రపంచం
    మహ గమ్మత్తుగా ఉంది
    ప్రేమంటే ఇంతేనేమో
    బాగుందే ఏమైనా
    నాక్కూడా కొత్తేనయ్యో
    ఏం చేద్దాం ఈపైనా
    కాస్తయినా కంగారు తగ్గాలి
    కాదన్ను ఏం చేసినా॥॥
    తుప్పల్లో తుపాకి
    సడి ఎట్టా రేగుతుందో
    రెప్పల్లో రహస్యం
    పడి అట్టా అయ్యిందయ్యో
    కొమ్మల్లో కుకులే
    మన స్నేహం కోరుతుంటే
    కొండల్లో ఎకోలే
    మనమెట్టా ఉన్నామంటే
    అడివంతా అత్తారిల్లే నీకైనా నాకైనా
    ఎవరెవరో అత్తా మామా
    వరసెట్టా తెలిసేనే
    అందాకా ఆ మర్రి అత్తమ్మ
    ఈ మద్ది మామనుకో॥॥
    పిచ్చి బుజ్జాయి అల్లర్లు తగ్గించి
    ఒళ్లోన బజ్జోవయ్యో॥॥॥॥
    Movie : Bobbili Raja
    Lyrics : Sirivennela
    Music : Ilayaraja
    Singer : S P Balu

  • @bodapatisirisha3403
    @bodapatisirisha3403 7 років тому +29

    god had given a👌👌👌👌👌👌👌👌👌👌 marvellous voice abbbbbbbbbbbbba no words

  • @premkodamanchili
    @premkodamanchili 6 років тому +4

    You are genius Sirivennala garu🙏🙏🙏

  • @pathikondavenkataramana4073
    @pathikondavenkataramana4073 2 роки тому +1

    Eerojullo telugu Maruguna padipothunnadi Master's.

  • @saipavankumarsaipavankumar5053
    @saipavankumarsaipavankumar5053 6 місяців тому

    superb song of sp balu and chitra ❤❤❤❤🎉🎉🎉🎉😅😅😅😅😂😂😂😂😊😊😊😊😮😮😮😮😎😎😎😎😀😀😀😀😁😁😁😁🤣🤣🤣🤣🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍✨✨✨✨⭐⭐⭐⭐😍😍😍😍😂😂😂😂🎸🎸🎸🎸

  • @rajeshmedi7390
    @rajeshmedi7390 4 роки тому +1

    Sastri garu meeku padabivandanam sir 🙏🙏🙏

  • @umakantadki3846
    @umakantadki3846 4 роки тому +31

    Only Tears in my eyes, miss you sir 😓😓😓

  • @ITDABEdCOLLEGEUTNOORADILABAD
    @ITDABEdCOLLEGEUTNOORADILABAD 2 місяці тому

    what a melody song of SP Balu Garu

  • @madhanmohan9528
    @madhanmohan9528 7 років тому +11

    SPB garu original ni dhimparu

  • @muraliyadav5558
    @muraliyadav5558 8 років тому +23

    super voice getha maduri

  • @raghupathimaharajgyara66
    @raghupathimaharajgyara66 2 роки тому

    Really Great Srivennala garu SPB Garu....❤️

  • @flowers7592
    @flowers7592 6 років тому +5

    Bb2 taruvata miku monchi fan ipoya

  • @dinduajaybabu1117
    @dinduajaybabu1117 3 роки тому

    బలపం పట్టి బామ్మఒళ్ళో అఆ ఇఈ నేర్చుకుంటా
    పంతం పట్టి ప్రేమవొళ్ళో ఆహా ఓహో పాడుకుంటా
    అం అః అంటా అమ్మడూ... హోయ్యారే హోయ్యారే హొయ్
    కమ్మహ ఉండేటప్పుడు....
    బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించి పైటమ్మ ప్రయలాలతో
    సరసం ఇంకా ఎక్కువైతే చాచా ఛీఛీ తప్పదయ్యో
    అయితే ఇప్పుడే ప్రేమ బళ్ళో ఐతే గితే ఎందుకయ్యో
    అచ్చులే అయ్యా ఇప్పుడు హోయ్యారే హోయ్యారే హొయ్
    హల్లుల్లో హలో ఎప్పుడు
    ఎట్టాగుందె పాపా తొలిచూపే చుట్టుకుంటే .
    ఏదో కొత్త ఊపే ఎటువైపో నెట్టేస్తుంటే...
    ఉండుంది ఎటుంచో ఒక నవ్వే తాకుతుంది .
    మొత్తంగా ప్రపంచం మహా గమ్మత్తుగా ఉంది...
    ప్రేమంటే ఇంతేనేమో బాగుందే ఏమైనా...
    నాక్కూడా కొత్తేనయ్యో ఎం చేద్దాం ఈపైనా...
    కాస్తైనా కంగారు తగ్గాలి కాదన్ను ఎంచేసినా...
    సరసం ఇంకా ఎక్కువైతే చాచా ఛీఛీ తప్పదయ్యో
    అయితే ఇప్పుడే ప్రేమ ఒళ్ళో ఐతే గితే ఎందుకుయ్యో
    అం అః అంటా అమ్మడూ... హోయ్యారే హోయ్యారే హొయ్
    కమ్మహ ఉండేటప్పుడు... అరెరే ఓహో ఓహో ఓహో ఓహో ఓహో హో
    తుప్పల్లో తుపాకీ సడి ఎట్టా రేగుతుందో .
    రెప్పల్లో రహస్యం పడి అట్టా అయిందయ్యో...
    కొమ్మల్లో కుకూలే మన స్నేహం కోరుతుంటే .
    కొండల్లో ఎఖోలే మనం ఎట్టాఉన్నామంటే...
    అడివంతా అత్తారిల్లే నీకైనా నాకైనా....
    ఎవరెవరో అత్తా మామా వరసేట్టా తెలిసేనే...
    అందాకా... ఆ మర్రి అత్తమ్మ ఈ మద్ది మామనుకో
    బలపం పట్టి బామ్మఒళ్ళో అఆ ఇఈ నేర్చుకుంటా
    పంతం పట్టి ప్రేమవొళ్ళో ఆహా ఓహో పాడుకుంటా
    అచ్చులే అయ్యా ఇప్పుడు హోయ్యారే హోయ్యారే హొయ్
    హల్లుల్లో హలో ఎప్పుడు
    పిచ్చి బుజ్జాయీ అల్లర్లు తగ్గించి వొళ్ళోనా బొజ్జోవయ్యో
    బలపం పట్టి బామ్మఒళ్ళో అఆ ఇఈ నేర్చుకుంటా
    అయితే ఇప్పుడే ప్రేమ బళ్ళో ఐతే గితే ఎందుకుయ్యో
    అం అః అంటా అమ్మడూ హోయ్యారే హోయ్యారే హొయ్...
    హల్లుల్లో హలో ఎప్పుడు
    తనన తనన తానా నానా తందానాన తందానాన
    తనన తనన తానా నానా తందానాన తందానాన
    తందనా తందా నానానా అరె హోయ్యారే హోయ్యారే హాయ్
    తందనా తందా నానానా ఓ ఓహో ఓహో హో

  • @subbaraop3107
    @subbaraop3107 Рік тому +1

    సూపర్ సూపర్ మారుప్రాణి గాయకుడు SP బాలసుబ్రమణ్యం గారూ

  • @motevenkat7063
    @motevenkat7063 8 років тому +33

    super geeta

  • @maddivenkatreddy1298
    @maddivenkatreddy1298 3 роки тому

    My child hood song and hats off to you s.p.b. and chithra and ilayaraja and geetha madhuri and sirivennela seetha Rama shashthri garu

  • @dr.sriramdharavath4815
    @dr.sriramdharavath4815 8 років тому +8

    balu sir...superb singing..

  • @ramanaraju6138
    @ramanaraju6138 8 років тому +36

    gheetha super

  • @ksagar7839
    @ksagar7839 2 роки тому +7

    Nobody can sing this song as Sweet as Balu gaaru😀😀🙏🙏🙏

  • @haripalbilla365
    @haripalbilla365 3 роки тому +19

    Nobody can match SPB Sir.

  • @prabhasfan-Ram
    @prabhasfan-Ram 6 років тому +39

    Super geetha Madhuri garu and Balu garu

  • @ngsreenivas5187
    @ngsreenivas5187 2 роки тому

    I am listening to this song from 30 years
    Divya barathigaru heroine in this film venki hero produced by Rama Naidu.
    Spb ,geethahari hats off

  • @babeeshkaladi
    @babeeshkaladi 7 місяців тому

    SPB സാറിന്റെ കൂടെ ചിത്ര ചേച്ചി വേണമായിരുന്നു ❤️

  • @mettasudhikar8616
    @mettasudhikar8616 7 років тому +11

    Super geetha garu

  • @saiprasad6094
    @saiprasad6094 6 років тому +4

    Nice performance both

  • @latha4203
    @latha4203 2 роки тому +1

    Super 👍

  • @likithareddy4906
    @likithareddy4906 8 років тому +35

    rocking geethaa...:))

  • @kasibabu3553
    @kasibabu3553 7 років тому +5

    I love this song very much......

  • @RajuEdunoori
    @RajuEdunoori 11 місяців тому

    Super ❤

  • @bvsrk2815
    @bvsrk2815 8 років тому +13

    I love all. SP Bali sir. songs

  • @MohammadBuran-fh7wh
    @MohammadBuran-fh7wh 6 місяців тому

    సూపర్ సార్

  • @praveensidharthppr4701
    @praveensidharthppr4701 8 років тому +1

    nice one I like this song so much....

  • @ravikumarkancharla.4817
    @ravikumarkancharla.4817 6 років тому +9

    music mestro ilayaraja..melody voice of sp good

  • @devichandu7783
    @devichandu7783 4 роки тому +2

    IMiss u so much sir god bless u sir👏🏽

  • @sridharraocanchi4071
    @sridharraocanchi4071 3 роки тому +1

    As said by Shri K S Vishwanath Garu, Super SPB Sir and Sastry garu are right and left hands.

  • @ramanaraju6138
    @ramanaraju6138 8 років тому +17

    super Balu and gheetha

  • @kammarimahender8093
    @kammarimahender8093 5 років тому +3

    Nice song balu garu is great 🏵️🏵️🌼🌼

  • @vishwanathkalyan1276
    @vishwanathkalyan1276 6 років тому +6

    Shastrigaru always great and Legend

  • @sugaliharshavardhan1651
    @sugaliharshavardhan1651 3 роки тому

    Ee song oka oopu oopindi
    Ever green song

  • @adadasuribabu2310
    @adadasuribabu2310 5 років тому +4

    సామాన్య ప్రజలు అక్కడ లేరు...అందరూ సింగెర్స్ ఉన్నారు

    • @madhusudanreddy2453
      @madhusudanreddy2453 3 роки тому +1

      రామోజీరావు స్టైల్. లేనీ దానినీ ఉన్నట్టు చూపి సొమ్ము చేసుకోవడంలో ఆయన దిట్ట.

  • @venkateshutlavenkateshutla7738
    @venkateshutlavenkateshutla7738 2 роки тому

    Nice beautiful signing

  • @kusumakuppa7582
    @kusumakuppa7582 6 років тому +5

    Balugaaru great voice