Over all team krishna chaitanya garu geetha Madhuri garu and musicians extraordinary attempt . Super performance . Koti garu gurthocharuuu me andhari performance tho 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
Euphonious Telugu song 💅.Excellent rendition by both and really gingered my heart.Estimable Geetha Madhuri garu,having breath taking fabulous voice.Your song video is beautiful to watch and soothing soul 🙏.
అమ్మా హరీఈఈఈఈఈఈఈఈఈఈ అన్న ఆరాగం మా ప్రాణాలని పిండేస్తుందీ అమ్మా మీకు శతకోటివందనాలమ్మ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Over all team krishna chaitanya garu geetha Madhuri garu and musicians extraordinary attempt . Super performance . Koti garu gurthocharuuu me andhari performance tho 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
తన్ననా తందానే తందానా.. హో || 2 ||
గజ్జ గల్లు మన్నదో గుండే జల్లు మన్నదో...
గట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో...
తట్టుకో తడే తమాషా... హో...
ఇచ్చుకో ఒడే మజాగా...
లేత చీకట్లో నీ ఒళ్లు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే...
సోకు పురేకులా విచ్చి మారాకులేసింది నన్నంటుకో.. చిన్నింటిలో.. జున్నంట్టుకో...
గజ్జ గల్లు మన్నదో గుండే జల్లు మన్నదో...
గట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో...
తట్టుకో తడే తమాషా... హ..
ఇచ్చుకో ఒడే మజాగా...
వంపుల్లో సొంపుల్లో వాటేసుకుంటేనే సంపంగి కంచాలు...
ఒళ్లంటు కుంటేనే జళ్లంటు కుట్టేను వయ్యారి గంధాలు...
నీగాలికే పైట మేఘాలు కమ్మేను సాయంత్ర వేళల్లో...
నీచూపుకే ఊపు ఉయ్యూరు దాటేను ఉల్లాస లీలల్లో...
గుత్తమైన గుమ్మంధము . బొడ్డుకున్న వడ్డానము . గంట కొట్టే కౌగిళ్ళలోనా...
మువ్వ గోపాల రమ్మంది . ముద్దిచ్చి పొమ్మంది . మువ్వేన్నడో....
జివ్వు జివ్వంటు నా గువ్వ గూడెక్కి కూసింది నీకొనలో.. నీరెండలో.. నీగుండెలో...
గజ్జ గల్లు మన్నదో గుండే జల్లు మన్నదో...
గట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో...
తట్టుకో తడే తమాషా... హో....
ఇచ్చుకో ఒడే మజాగా...
చిట్టెమ్మ బుగ్గల్లో పిట్టమ్మలాడేను నీగోరువంకల్లో...
చీరంటూ సిగ్గుల్లో చీపోలు రేగేను నాపూల సంతల్లో...
కొండమ్మ కోనమ్మ కోలాటమాడేను నీ రూపు రేకల్లో...
ఆడున్న ఈడమ్మ ఈడొచ్చి కుట్టేను నీ వాలు చూపుల్లో...
పంచదార పందిళ్లలో . మంచు తేనే సందిళ్ళలో . పాలు పంచుకోరా నాప్రాయం...
వంగ తోటెంతో బాగుంది వయ్యారి వడ్డీలు చెల్లించిపో...
కొత్త కవ్వింత పుట్టించి . గల్లంతు చేసేసి . వేడిక్కిపో.. వేధించుకో.. వేటాడుకో...
గజ్జ గల్లు మన్నదో గుండే జల్లు మన్నదో...
గట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో...
తట్టుకో తడే తమాషా... హో
ఇచ్చుకో ఒడే మజాగా...
లేత చీకట్లో నీ ఒళ్లు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే...
సోకు పురేకులా విచ్చి మారాకులేసింది నన్నంటుకో.. చిన్నింటిలో.. జున్నంట్టుకో...
గజ్జ గల్లు మన్నదో గుండే జల్లు మన్నదో...
గట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో...
తట్టుకో తడే తమాషా... హో
ఇచ్చుకో ఒడే మజాగా...
Nice
Telugu industry unnantha varaku e song top 10 lo untadhi...
L
Godari rovulona ,godari gattu paina chinnari chilaka unda, godari gattundi gattumida pitta undi pitta manasulo emundi,godari gattu mida rama chilukave gorintaku pettukunna sandamavave evanni super hit songs abba❤❤❤❤
Euphonious Telugu song 💅.Excellent rendition by both and really gingered my heart.Estimable Geetha Madhuri garu,having breath taking fabulous voice.Your song video is beautiful to watch and soothing soul 🙏.
Kjbbbnň
@@hottsunshervising1203😊ppooo
😮😅
Nice Song and Voice Very Nice Geetha Madhuri garu. From Tamil Nadu.
Thanks to swarabishekam
Geetha expressions superb and mathu
Geetha garu super voice
🍨
Somewhere they missed the beat and slow
Geetha madhuri song excelent
Super singers k. Chaitanya and Geetamaadhuri 🌹very beautiful sining the song in melody voice 🌹అద్భుతమైన శృంగార గీతం 🙏👍
Legends Paruvu teesaru
Thanks to Veturi for penning such a romantic song.
All Musicians in swarabhishekam hats up to all
I like this songs
ఈ సాంగ్ బాలు గారు పాడిన సాంగ్ కావాలి ♥️
Love Behra Ramya always..... My last Breath ...❤❤❤❤❤
Beautifully sung by both Krishna Chaitanya n Geeta Madhuri !!! Both their voice is Superb 👌👌👌✍️
గీత గారు చాలా బాగుంది సారి లో
SP Charan & Sunitha avuru thumba channagi Hadiddare
ಸೂಪರ್ ಸೂಪರ್ ಸೂಪರ್ ಸೂಪರ್ ಸೂಪರ್ ❤
గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడే తమాషా ఇచ్చుకో ఒడే మజాగా
లేత చీకట్లో నీ వొళ్ళు శృంగార
కావిళ్ళు మొయ్యాలిలే
శోకు పూరేకులా విచ్చి మారాకులేసింది
నన్నంటుకో చిన్నింటిలో జున్నంటుకో(గజ్జె ఘల్లు)
వొంపుల్లో సొంపుల్లో వాటేసుకుంటేనే
సంపంగి కంచాలు
ఒళ్ళంటుకుంటేనే జల్లంటూ పుట్టేను
వయ్యారి గంధాలు
నీ గాలికే పైట మేఘాలు కమ్మేను
సాయంత్ర వేళల్లో
నీ చూపుకే ఊపు ఉయ్యూరు దాటేను
ఉల్లాస లీలల్లో
ఉత్తమైన గుమ్మందము ఒత్తుకున్న
వడ్డాణము గంటకొట్టే కౌగిళ్ళలోనా
మువ్వగోపాల రమ్మంది
ముద్దిచ్చి పొమ్మంది మువ్వెక్కడో
జివ్వుజివ్వంటు నా గువ్వ
గూడెక్కి కూసింది నీ కోనలో
నీరెండలో నీ గుండెలో (గజ్జె ఘల్లు)
చిట్టెమ్మ బుగ్గల్లో పిట్టమ్మలాడేను
నీ గోరువంకల్లో
చీరంటూ సిగ్గుల్లో ఛి పో లు రేగేను
నా పూల సంతల్లో
కొండమ్మ కోనమ్మ కోలాటమాడేను
నీ రూపురేఖల్లో
ఆడున్న ఈడమ్మ ఈడొచ్చి కుట్టేను
నీ వాలుచుపుల్లో
పంచదార పందిళ్ళలో మంచు
తేనె సందిళ్ళలో
పలు పంచుకోరాదా ప్రాయం
వంగాతోటెంతో బాగుంది
వయ్యారి వడ్డీలు చెల్లించిపో
కొత్త కవ్వింత పుట్టించి గల్లంత చేసేసి
వేడెక్కిపో వేధించుకో వేటాడుకో
Brother full song my namber ki Share cheyandi brother 6362955231
S
Suppppppeeeerrrrr
Zzzz
TV
Geethaamadhuri gaaru Mee navvente naaku chaala istam
A very excellent songs😊
Thanks for remember old songs
Waw superrr singing sir
Geetamadhuri and krishana chaitanya superb singing old is gold !!
Song super for listening to touch the heart thanks to writer and singer
ಸೂಪರ್ ಗೀತಾ
Geeta garu your eyes super
Hisongsuperlked😢🎉😮
Sunita gaari saari costumes ni geetha anukarinchadam super
chanmanti'natakam
Harika .....u r in choras team....😍😍😍
This song is very nice and beautifully 😊😊❤
My favorite hero suman garu pata padinanduku danyavadamulu
I love singar Sunitha voice ❤❤❤❤
WONTHER human SUNITHA. Beautiful SONGS, my Queen love forever. SING beautiful. 😘🥰💝 Leo.....
Nice kc nd Geetha mam
I'm big fan of Geetha Madhuri
W☺w Swarabeshakam program wownderfull super super....
Super
Koti sir
Krishna chaitanya garu
Geetha Madhuri madam
Brother Raj koti leka pothe telugu music thamil valla chethulloki Bello poyedi
Geetha Madhuri garu I love u medum and respect u mdm
Super 💯
Geetha voice was nice
సూపర్ సాంగ్
Geeta garu me eyes baunayi like mine
Old is gold
Beauty........❤
Super bro
Old is gold.. Erojullo elanti patalu levu... Music 🎤🎼🎹🎶 👍
Top 10 లో తప్పనిసరిగా వుంటుంది
So nice both of you❤❤👍👍
Geetha garu hit 👌
Geetamaduri
iloveyu
Suman my fevert hero suman gari patalu paderu danyavadalu
Geetha sung very nice
🔥. Sw❤️. L.
గుడ్ జాబ్
గజ్జి. కాదు. గీత మాధురి గారు... గజ్జె.... 🔊🔊🔊🎤🎤
.. Iam sound. (Einjenioear )Hyd. Karimnagar.
geeta madhuri garu very nice singing. arthi. kanya kumari
Geetha akka nuvvu super ni song s kuda super ilove geetha nenu niku pedha fan geetha draling
Geetha andha ni chusi cheptunnava . voice ni chusa nizam chepu
Shivanna 🎉🎉🎉
వేటూరి గారు ultimate - న " బుతో " న భవిష్యతి 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
Veturi great lyric writer
పాడుతా తియ్యగా లో ఇద్దరు పిల్లలు బాగా పాడారు వీళ్ళకంటే
😆😆😆😆😆
Neeku nachaka pothe vellu raaa,, ahh place looo nuvvu yeppudaina vellev raaa 😡
😂అవును.. ఆ పిల్లలు పాటలో జీవించేసారు…అందరినీ ఆనందంతో అలరించారు..😂👏👏👏👏👏👏👏👏👏👍🍫🍫
@@mallapudevendrababu9598 okay ra
0❤
Km@@mallapudevendrababu9598
Krishachaitanya geetamadhuri one like
Krishachaitanya geetamadhuri super
A@@rangulaashok526
Man of beauty SUMAN garu
Very nice song
Very nice song ❤❤❤❤
Miss you balu sir
Nice performance ❤
Sweet song👍
Super geetha
Nice performance
Very fantastic singers krishnachagitanya &
Chitra garu and SP balu garu veelu paditene baguntundi song.... evvaru padina chettaga untundhi
Old Songs Are Golden Songs ForEver
Excellent
vadyam supper
Geetha Madhuri super
సూపర్ సాంగ్ ❤
Geetamadhri.super
Nice tone ya
Nice song
Excellent song nice voice God bless🙏 you
🎤🎶🎶👌👌👌👌👏👏👏
❤❤❤❤
your voice super getha madhuri akka
Original pasta vinandi okkasari chitra Gari paadindhi ela untundho appudu comment cheyyandi.
Please old songs ni nashanam chyadu please
Always old is good
Happy all
Super geetha Madhuri garu
Geetha meru sareelo chala andamga unnaru
Avunu
Hi
where r u from
satya Saisri nice
Getha nice
Very nice geetha
😍🤝
The best movie in suman garu
I love u soo much geetha maduri u soo sweet voice
Swsrsbhishekam paruvu tesaru...
Geetha Garu u eyes superrrrrrrr
2022 lo వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
Song Paru Tesinaru Chetta vedhava Parfam .Singars
Super super