Sir small kind request to you I am Lokesh Kumar from Kakinada సార్ మీరు చేసిన రాగాలన్నీ కూడా ఒక ప్రత్యేకమైన ప్లే లిస్ట్ గా చేసి దానిని మీ ఛానల్ లో పెట్టండి అప్పుడు మేము రాగాల కోసం వెతుక్కోకుండా సులువుగా ఆ ప్లే లిస్ట్ లో నుంచి చూసుకొని నేర్చుకోవడానికి మాకు సులువుగా ఉంటుంది గురువుగారు
@@SangeethaSthali Guruvugaru song ni own ga Play cheyyagalanu. But padyalaku vachesariki play cheyyalekapotunnanu. Me vedios lo aalapanaku sambandinchina vedios vunnaya Guruvugaru.
Ide raagam lo inkonni cinema paatalu cheppagalaru. Ledante description lo Raasi teliyajeyandi pls 🙏 Gangotri cinema lo ni title song ee ragam lo ne unda sir?
థాంక్యూ సార్🎉🎉
12 స్వర స్థానాలు పద్ధతిలో చెప్పండి సార్, 16 లెక్కన చెప్తుంటే కాస్త కంన్ఫ్యూజింగ్ గా ఉంటుంది
నా వయసు 60సం నేర్పే వారు లేక అవసరమైన వాటిని నేర్చుకో లేకపోయినందుకు చాలా సిగ్గుగా ఉంది చాలా మధురముగా చెబుతూనారు కృతజ్ఞతలు
Tq andi
All the best
Try learning 💐💐💐
సర్ 💐💐💐 ఏమీ మాట్లాడాలో అర్ధం కావటం లేదు, మీరూ ఓపికతో చెబుతున్న పాటాలు ,,.మీకు కృతఙ్ఞతలు
Nindu manasutho meeku dhanyavadamulu🙏🙏🙏
హంసనాద రాగానికి ద2 ప్రయోగిస్తే సారంగతరంగిణి రాగం పలుకుతుందని సులువైన చిట్కాను తెలియజేశారు . బాగుంది. ధన్యవాదములు .🙏
ధన్యవాదములు గురువు గారు ❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻
విశ్లేషణ చాలాబాగుంది ధన్యవాదాలు
Baaga explain chesaru sir.
Namastey.
ఏ వయసులోనైనా మనిషిని బ్రతికించే గలిగేది ప్రశాంతంగా ఉంచగలిగే ది సంగీతం మాత్రమే గురువుగారికి నమస్కారములు
నిజం 💐
విజయీభవ !
Super ga,chepparu sir,🙏🎊🎊🎊🎊🎊
keyboard సాధన మళ్ళీ చేయాలని అనిపిస్తుంది మీ videos చూసిన తర్వాత. thank you very much Guruvu garu
All the best
Very beutiful and clarity is. Excellent 🙏
Naskaramulu guruvugaru baagachebuthunnaru ,bhukailasa film lo unna Ramuni avatharamu ane patatutorial cheyandi plz
శివరంజని రాగము, రాగ సంచారము with notation, అలా కీబోర్డ్ నేర్చుకుంటే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది
verycleartakingandveryneatprasanteshion
💐💐
Intha Baga telugulo yavaru cheppaledu sir thank u
you are great great sir🙏🙏
God bless you
💐💐
ధన్యవాదములు గురువుగారు
Supar guruvugaru🙏🙏🙏🙏🙏🙏
Amazing 🙏
Sir small kind request to you I am Lokesh Kumar from Kakinada సార్ మీరు చేసిన రాగాలన్నీ కూడా ఒక ప్రత్యేకమైన ప్లే లిస్ట్ గా చేసి దానిని మీ ఛానల్ లో పెట్టండి అప్పుడు మేము రాగాల కోసం వెతుక్కోకుండా సులువుగా ఆ ప్లే లిస్ట్ లో నుంచి చూసుకొని నేర్చుకోవడానికి మాకు సులువుగా ఉంటుంది గురువుగారు
కొన్ని రాగాలు వరుసగా ప్లే లిస్టులో పెట్టడం జరిగింది ఒకసారి పరిశీలించండి
Hamsanadam gurinchi cheppandi dhanyvad ulcer
Very good sir 🙏
Te
Namaskaram sir
Teaching super. Baaga chepparu Thank you sir
Vataapi Ganapathimpajeham cheppandi sir please
తప్పకుండా ప్రయత్నిస్తాను
@@SangeethaSthali Tq soomach sir
ధన్య వాదాలు సార్
Guvugaru,vari,niys🙏🙏🙏🙏🙏🙏
Guruvugaru padyalaku play cheyyadaniki yela practice cheyyalo cheppanu please
కనీసం నాలుగైదు శృతులలో కొన్ని రాగాలాపనలు, మూడో కాలం లో సాధన చేస్తే, వచ్చేఅవకాశం ఉంది. శృతి జ్ఞానం చాలా ముఖ్యమైన అంశం.
@@SangeethaSthali Guruvugaru song ni own ga Play cheyyagalanu. But padyalaku vachesariki play cheyyalekapotunnanu. Me vedios lo aalapanaku sambandinchina vedios vunnaya Guruvugaru.
నమస్కారములు గురువు గారు చాలా బాగా చెప్పారు... ధన్యవాదములు... పహాడ్ రాగం స్వరాలు.. చెప్పగలరు...
Prayatnistanu
Excellent sir
Your explaining excellent
Raga alapana kuda cheppndi
Sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir d1 D2 d3 hindusthani music lo lev kada sir yala vitigurinchi cjeppandi
కుదిరితే వివరిస్తూ ఒక వీడియో చేస్తాను.
Laya rhythm gurichi cheppandi sir
a song ke a rhythm use avuthudi anni cheppandi sir
set cheyadam ala sir
ప్రత్నిస్తాను
@@SangeethaSthali please any type of songs how to find rhythm cheppandi waiting sir
Will try
ముక్యమైనా రాగాల, రాగ సంచరం, విత్ notation తో,lessons చేయగలరని గురువు గారిని అభ్యర్తన చేస్తున్నాము
Tappakunda
Hi sir meeru classical music light music nerputhaara? vocal
Both
@@SangeethaSthali Yes...do you teach both?
Phone number pettandi sir.....maatladuthanu
thank u sir
Ide raagam lo inkonni cinema paatalu cheppagalaru. Ledante description lo Raasi teliyajeyandi pls 🙏
Gangotri cinema lo ni title song ee ragam lo ne unda sir?
I may explain in the next video all about tq
Kothaganerchukomtunna Sir
గురువు గారు నీలాంబరి రాగం గూర్చి చెబుతారని ఆశిస్తున్నాము
తిలక్ రాగం తిలింగ్ రాగానికి మధ్య తేడా వివరించ ప్రార్ధన.
Sir... keyboard online classes kavali sir
Mail me
sangeethasthali@gmail.com
,,sir ప్రతి రాగానికి ఒక సినీ గీతం పాడి చూపిస్తే ఇంకా బాగా అర్థం అవుతుందని నా అభిప్రాయం
ప్రయత్నం చేస్తా
ఇవన్నీ మాకు ఎట్లా గుర్తుండాలి సార్
సంగీతం పట్ల మీ ఆశ, ఆశయం,ఆసక్తి గుర్తుపెట్టుకునేలా తప్పకుండా చేస్తుంది.
శుభం భూయాత్
గురువుగారు జోయరాగం మెట్లు చెబుతారా దయచేసి
ప్రయత్నిస్తాను ధన్యవాదాలు
Sir,is this also called Hamsadwani Ragam?
కాదండి
@@SangeethaSthali ok sir.thank you
Meacellnocheppandiguruva .
Give your number will call you
Thank you sir