Anandham Movie Songs - Kanulu Terichinna - Akash,Rekha,Thanu Rai,Venkat

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • For latest updates on ETV Network
    www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvt...
    Subscribe for latest news - bit.ly/10osRPQ
    Follow us on - www. etv2...
    Anandham Movie Songs - Kanulu Terichinna - Akash,Rekha,Thanu Rai,Venkat

КОМЕНТАРІ • 8 тис.

  • @telugureelsgangadharkorich8603
    @telugureelsgangadharkorich8603 3 роки тому +4900

    ఎంతైనా 90's వాళ్ళు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే ఇలాంటి మంచి పాటలు సినిమా హాల్లో చూసి ఉంటారు నా లాగ, అప్పట్లో మొబైల్స్, ఇంటర్నెట్ లేవు ఆటోలో స్కూళ్లు వెళ్ళేటప్పుడు గట్టిగా సౌండ్ పెట్టుకుని వెళ్ళేవారు అయినా అప్పటి రోజులు మళ్లీ తిరిగి రావు 😭😭😭

    • @yammanibhasker1973
      @yammanibhasker1973 3 роки тому +64

      Yes true

    • @kamitesharada4292
      @kamitesharada4292 3 роки тому +38

      Aunu

    • @dugguluruvamsi
      @dugguluruvamsi 3 роки тому +42

      Avunu 😔😔😔😔😔😔😭😭😭😭

    • @suresh51675
      @suresh51675 3 роки тому +45

      Naaku theliyadhu kani Mee feeling artham indhi ...andhukantte naa babi vallu and pinni vallanu chusanu....naaa chinnaga vunnappudu..,🌹🌹🌹🌹🥰😍😍🥰

    • @kothurirajitha7716
      @kothurirajitha7716 3 роки тому +21

      😭😭😭😭

  • @user-pv9df6fv5b
    @user-pv9df6fv5b 6 місяців тому +460

    2024 lo evaraina e song vinyunnara

  • @rajugulivindala5962
    @rajugulivindala5962 Рік тому +247

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచన
    దేవి శ్రీ ప్రసాద్ గారి సంగీతం
    మల్లిఖార్జున్ మరియు సుమంగళి గారి గానం
    ఈ పాటకు ముఖ్య ఆధారం

  • @nagakrishnamacharyvurimell5233
    @nagakrishnamacharyvurimell5233 Рік тому +446

    90 పిల్లలు ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిన కానీ అప్పటి ఇలాంటి పాటలు ఇప్పటికి వింటారు నాలాగా ఎందుకంటే అది అంతే ❤❤❤

  • @vijayPatibandla
    @vijayPatibandla 3 роки тому +3965

    కామెంట్స్ చదువుతూ పాటలు వినే వాళ్ళు ఎంత మంది ఉన్నారు 😍😍😍👇

  • @priya-lp2id
    @priya-lp2id 4 роки тому +1792

    ఈ సాంగ్ ఇష్టమైన వాళ్ళు ఒక లైక్ ❤

  • @ShyamShyam-fq7hu
    @ShyamShyam-fq7hu 2 роки тому +492

    మీరు ప్రేమించిన అమ్మాయి గుర్తుకు వచ్చినపుడల్లా ఈ సాంగ్ ని చూసేవాళ్ళు, 2023 లో ఈ సాంగ్ కి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు ట్యాంక్స్ DSP గారు ❤️❤

  • @dasari_malleshbadra1822
    @dasari_malleshbadra1822 2 роки тому +510

    ఎన్నో సార్లు విన్నా..ఐనా మళ్ళీ కొత్తగా ఉంటూనే ఉంటుంది ఈ పాట..అంతటి సాహిత్యం అందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @ganeshpalaparthi3049
    @ganeshpalaparthi3049 3 роки тому +626

    ఎప్పుడు విన్న బోర్ కొట్టదు కొత్తగా ఉంటుంది ఫీల్ గుడ్ సాంగ్ 💕💕💐💥

  • @jagadishtopvid
    @jagadishtopvid 4 роки тому +847

    ఈ పాట నచ్చితే దయచేసి కింద అడుక్కుంటున్న బిచ్చగాళ్ల కు మీకు తోచినన్ని లైక్ లు దానం చేయగలరని మనవి చేస్తున్నాను...

  • @SathishkumarBorugadda
    @SathishkumarBorugadda 2 роки тому +51

    పాటలో ఎంతో శక్తి ఉంటుంది. కొన్ని సంవత్సరాలు మల్లీ వెనుకకు వెళ్లాలంటే కేవలం పాట ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది.

  • @shaikmabuhussain4615
    @shaikmabuhussain4615 Рік тому +81

    ఆ సిరివెన్నెల రాసిన ఈ పాట ప్రతి ఒక్కరికి నచ్చింది నచ్చుతుంది ఆయన ఏ లోకాన ఉన్న ఆయన పాటలు వింటుంటే మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది

  • @rameshroja6334
    @rameshroja6334 4 роки тому +700

    నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకుతెచ్చుకున్న ఈ పాట తో

    • @srinucheemala6021
      @srinucheemala6021 3 роки тому +2

      నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకున్న ఈ పాటతో

    • @srisuryasai3511
      @srisuryasai3511 2 роки тому +2

      Yesss

    • @jamedarviru5094
      @jamedarviru5094 2 роки тому +1

      Yes

    • @byrapoguvenkatarao3885
      @byrapoguvenkatarao3885 2 роки тому +3

      నేను చిన్నప్పుడు దొంగచాటుగా టీవీ పదే పదే ఈ సాంగ్ సూపర్ గా వచ్చేది నా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి సాంగ్

    • @salmabanushaik8552
      @salmabanushaik8552 2 роки тому +1

      Naa kudha

  • @Powerking2350
    @Powerking2350 4 роки тому +549

    యెన్ని సార్లు చూసి మళ్ళీ మళ్ళీ మళ్ళీ చూడాలి వినలి అనిపిస్తుంది

  • @bkumar4912
    @bkumar4912 Рік тому +120

    ఈ పాట వింటుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తూనే ఉన్నాయి. ఇట్లాంటి సినిమాలు మళ్లీ రావాలని ఆకాం చేస్తున్నాను

  • @lalithayadav4962
    @lalithayadav4962 6 місяців тому +90

    2024 lo e song vine walu like cheyandhi

  • @manikantaaravind3689
    @manikantaaravind3689 6 років тому +729

    కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేల
    నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేల
    ఎదుటె ఎపుడు తిరిగే వెలుగా
    ఇదిగొ ఇపుడె చూసా సరిగా
    ఇన్నాళ్ళు నేనున్నది నడిరేయి నిదురలోన
    ఐతే నాకీనాడె తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగ
    కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేల
    నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేల
    పెదవుల్లొ ఈ దరహాసం నీకోసం పూసింది
    నీ జతలొ ఈ సంతోషం పంచాలనిపిస్తోంది
    ఎందుకనొ మది నీకోసం ఆరాటం పడుతోంది
    అయితేనేం ఆ అలజడిలొ ఒక ఆనందం ఉంది
    దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది
    కాని ఆ దూరమె నిన్ను దగ్గర చేసింది
    నీలొ నా ప్రాణం ఉందని ఇపుడేగ తెలిసింది
    నీతొ అది చెప్పింద నీ జ్ఞాపకాలె నా ఊపిరైనవని
    కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేల
    నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేల
    ప్రతి నిమిషం నా తలపంత నీ చుట్టూ తిరిగింది
    ఎవరైన కనిపెడతారని కంగారుగ ఉంటోంది
    నా హృదయం నీ ఊహలతొ తెగ ఉరకలు వేస్తోంది
    నాక్కూడా ఈ కలవరమిపుడె పరిచయమయ్యింది
    అద్దంలొ నా బదులు అరె నువ్వే కనిపించావె
    నేనే ఇక లెనట్టు నీలొ కరిగించావే
    ప్రేమా ఈ కొత్త స్వరం అని అనుమానం కలిగింది
    నువ్వే నా సందేహానికి వెచ్చనైన రుజువియ్యమంది మరి
    కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేల
    నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేల
    ఎదుటె ఎపుడు తిరిగే వెలుగా
    ఇదిగొ ఇపుడె చూసా సరిగా
    ఇన్నాళ్ళు నేనున్నది నడిరేయి నిదురలోన
    ఐతే నాకీనాడె తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగ
    😍😍❤

  • @donaldtrump7665
    @donaldtrump7665 5 років тому +1648

    2024 లోనే కాదు జీవితాంతం chusta anevallu ఒక like veskondi 👏👌👌👌👌👌😘😘😘😘😘😍😍😍😍😍

  • @nazeermd9835
    @nazeermd9835 Рік тому +29

    మా 90 kids కి తప్ప ఈ అనుభూతి గానీ అప్పటి మా ఎంజాయ్మెంట్ ఇప్పటి వారికి తెలీదు ఎప్పుడు మాకు మొబైల్స్ . బైక్స్ లేవు అందరం కలిసి ఒక దగ్గరే హ్యాపీగా ఆడుకునేవారం

  • @shaikmabuhussain4615
    @shaikmabuhussain4615 Рік тому +65

    ఎప్పుడైనా మనసు బాగా లేనప్పుడు ఆనందం సినిమా చూడండి చాలా ఆనందంగా ఉంటుంది

  • @bhargavbanka2122
    @bhargavbanka2122 4 роки тому +1597

    దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కోసం లైక్ కొట్టండి

  • @apview5538
    @apview5538 5 років тому +1856

    ఈ పాటని మీ లవర్ తో గానీ మీ లైఫ్ పార్ట్నర్ తో ఊహించుకున్నవారు ఒక లైక్
    👇

  • @maddisiddu3349
    @maddisiddu3349 2 роки тому +12

    దూరం మహా చెడ్డదని ఈ లోకం అనుకుంటున్నా కానీ ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది , సూపర్ సూపర్ ❤️

  • @kishorekumar8692
    @kishorekumar8692 Рік тому +16

    లైఫ్ లో ఏం మిస్ అయ్యమో ఇపుడుపుడే అర్ధమవుతుంది
    -- ఒక 90'sఅబ్బాయ్
    ❤❤❤❤❤❤❤❤

  • @safipasha3513
    @safipasha3513 4 роки тому +1182

    లాక్ డౌన్ టైమ్ లో ఎలాంటి సాంగ్స్ వింటున్నవారు ఒక లైక్ వేసుకోండి. ఎందుకంటే ఓల్డ్ ఇస్ గోల్డ్ ఎవర్గ్రీన్ సాంగ్స్. బహుశా నా తరం తర్వాత వాళ్ళు ఎలాంటి సాంగ్స్ వినకపోవచ్చు. సంగీతం సూపర్

  • @gireesh369
    @gireesh369 Рік тому +69

    ఈ సినిమా వచ్చినపుడు నేను ఇంటర్ లో ఉన్నా.. 2001, 2002 అనుకుంటా. ఆ హీరోయిన్ పేరు రేఖ 💐💐

  • @satyanarayana_1988
    @satyanarayana_1988 2 місяці тому +3

    2024 లో ఈ పాట వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. ఈ సినిమా వచ్చినప్పుడు నాకు 12 ఏళ్లు ఉంటాయి. ఇప్పుడు ఈ పాట వింటుంటే ప్రేమలోని మాధుర్యం అర్థమవుతుంది. ఈ పాటలోని లిరిక్స్ సింగర్స్ పాడిన విధానం ప్రతిదీ ఒక మెమరీ. మనం ప్రేమలో ఉంటూ ఈ పాటను వింటుంటే ఊహల్లో తేలి పోయినట్టు ఉంటుంది. ప్రస్తుతం నేను ఉన్న పరిస్థితి అలాగే ఉంది. ఈ పాటకి వచ్చిన ఏడు వేల కామెంట్స్ బట్టి చెప్పొచ్చు ఇది ఎంత గొప్ప పాట అని

  • @arjunbyrapuneni4366
    @arjunbyrapuneni4366 5 років тому +670

    Pudithe telugodiga puttali malli janmantu vunte....what a lyrics and music.....😍😍🤩🤩🙏🙏

  • @harikrishnaerri5975
    @harikrishnaerri5975 6 років тому +1265

    నా జీవితం లో ఏదిఐన గుర్తు పెట్టుకోవడానికి ఉంది అంటే ఈ పాట ఒక్కటే ..💞 తీపి జ్ఞాపకాలు మర్చిపోలేను...ఆ అమ్మాయి నా ఊపిరి... తనూ ఎవ్వరి తో ఉన్న సంతోషం గా ఉండాలి😢😖

  • @ursck1336
    @ursck1336 Рік тому +349

    Who r listening to this in 2022&2023❤

  • @shinewithankith3788
    @shinewithankith3788 11 місяців тому +29

    ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినానిపిస్తుంది...ఈ మూవీ లో సాంగ్స్ అన్నీ....
    ..... ever green 💚....
    Fav part is...❤ 2:03 .. దూరం మహా చెడ్డదని లోకం అనుకుంటుంది కానీ ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది 🤗🥹

  • @Satya_780
    @Satya_780 2 роки тому +325

    జీవితంలో కొన్ని కొన్ని అద్భుతాలు ఒక్కసారి మాత్రమే సాధించగలం. DSP కూడా ఇలాంటి పాట అనే అద్భుతాన్ని మళ్ళీ సాధించలేడు. ఈ పాట విన్న ప్రతీసారీ ఎంతో గర్వపడుతు ఉండొచ్చు తను అంత అద్భుతం ఆ స్వరాలు.

  • @AKRAO-wm2ek
    @AKRAO-wm2ek 5 років тому +1187

    ఏం రాస్తారబ్బ!!!!పాటలు.
    దేశభాషలందు తెలుగు లెస్స

  • @dharmarao-du1sc
    @dharmarao-du1sc 2 роки тому +156

    My lips : singing along the song
    My eyes : seeing 👀 comments
    My ears : listening song
    My heads : scrolling down
    My body : dancing :)
    My legs : moving in perfect sync with song 🎵
    My feet : tapping on beat 💓

  • @MAHI-1988
    @MAHI-1988 Рік тому +34

    ఈ పాట వింటు చచ్చిన చాలు...... అది ఈ క్షణం ఐనా.... ఏ క్షణమైనా.... తిరిగి రాని జీవితం...😰😰😥😥

  • @adip3885
    @adip3885 6 років тому +500

    దూరం మహ చేడ‌్డ‌దని ఈ లోకం అంటుంది కానీ ఆ దూరమై నిన్ను దగ్గర చేసింది 👌👌😍😍

    • @manikantesh151
      @manikantesh151 6 років тому +4

      adi p exactly bayya superb lines

    • @appalimurthy9153
      @appalimurthy9153 6 років тому +2

      adi p correct ga chapavu annaya

    • @laxmiprabhu8423
      @laxmiprabhu8423 6 років тому +1

      Super bro

    • @iswarya1436
      @iswarya1436 6 років тому

      Dagaraga vuna vala meda Kantian duram ga vuna vala meda akuva prema vunthudhi so great love

    • @shivaroopsagar.nelloree6297
      @shivaroopsagar.nelloree6297 6 років тому +4

      neelo na pranam undani ipude ga telisindhi .... neetho adi cheppinda nee gnapakale na upiraina madhi ..... kanulu tericina kanulu musina kalalu agavela .....

  • @harishmanduri3167
    @harishmanduri3167 2 роки тому +77

    Miss youసిరివెన్నెల సీతారామశాస్త్రి Garu such a great writer 😥😥😥

  • @varaprasadsuri5346
    @varaprasadsuri5346 4 місяці тому +5

    నాకు చాలా ఇష్టం ఈ సాంగ్... ఎన్ని సారులు వినాయక వినాలి అనిపిస్తుంది ❤️❤️❤️❤️❤️

  • @malleshm439
    @malleshm439 Рік тому +6

    అప్పట్లో ఈ పాట చూసి నాలో నేను హీరో నే అనుకునే వాణ్ణి.... చాలా మంచి పాట.. సినిమా కూడా 👍👍♥️😔😔♥️♥️హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ.... ఇట్లు..
    మీ మల్లేష్.. 🙏🙏🙏🙏

  • @donaldtrump7665
    @donaldtrump7665 5 років тому +4743

    UA-cam ఉన్నంతకాలం ఈ సాంగ్ chustam అనే వాళ్లు oka like veskondi👇👇👇

  • @ajaymithramandali4912
    @ajaymithramandali4912 4 роки тому +335

    2020 ఈ సాంగ్ వింటున్న వాళ్ళు లైక్ కొట్టండి😍😍

  • @sagar84ch11
    @sagar84ch11 Рік тому +15

    నేనూ ఇంటర్ లో ఉన్నపుడు సాంగ్స్ ఇవి ,,,,హీరో ఆకాశ్ హీరోయిన్ రేఖ ,,,,1000సినిమాలు చేసెదనికన్న ఇలాంటి ఒక్క సినిమా చాలు,,,,

    • @naveenreddy6905
      @naveenreddy6905 11 місяців тому +1

      బ్రో నిను. 8class లో. నాన్ స్టాప్ 4 షోస్ చుసిన వన్ అఫ్. The. బెస్ట్. మూవీ

    • @rohansnaturecure7889
      @rohansnaturecure7889 6 місяців тому

      Im also inter in that time

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 2 місяці тому +4

    మళ్ళీ రావు
    వినలేం
    ఉన్న వాటిని విని
    ఆ రోజులను గుర్తు తెచ్చుకోవడం తప్ప ఇంకొకటి లేదు
    👌🏼👌🏼👌🏼👌🏼💐💐💐💐💐

  • @anirudhkashyap9081
    @anirudhkashyap9081 2 роки тому +808

    My god it's 2022 . People got changed , things got changed , priorities got changed , but the way this song hits on our hearts will never change..

  • @scorpionkingiq5240
    @scorpionkingiq5240 5 років тому +4379

    2020 lo kuda choodalanukune vallu oka like vesukondi
    👇👇

  • @sakethram3294
    @sakethram3294 Рік тому +2

    ఇప్పుడు Music మారిన, అప్పట్లో ఆ Music లో ఏదో మేజిక్ ఉంది..మెమొరబుల్ Music forever

  • @srishilamyadav8976
    @srishilamyadav8976 3 місяці тому +3

    ఈ పాటే నా ప్రాణం గతంలోకి వెళ్ళలేము కానీ ఈ పాట తోని నా మనసు వెళుతోంది, తను ఎవ్వరితో ఉన్నా హ్యాపీగా వుండాలి ❤❤..from 90 kids

  • @sasikalaaddagarla4700
    @sasikalaaddagarla4700 4 роки тому +356

    Kotha director
    Kotha music director
    Kotha singers
    Kotha actors
    Kotha kadha
    Yeppatilaa kotha ni encourage chese Yeppatiki paathadhi kani USHA KIRAN MOVIES banner

  • @sunilanupoju1082
    @sunilanupoju1082 4 роки тому +318

    2021 lo E song😍😍 chusinavallu like her...

  • @nagabhavani.smiles
    @nagabhavani.smiles 10 місяців тому +6

    kannulu terichina kannulu moosina kalalu aagavela
    nijamu telisina kalani cheppina manasunammadela
    edute eppudu tirige velugaa
    idigo ipude choosaa sariggaa
    innallu nenunnadi nadireyi nidralona
    ayite naakeenade toli poddu jaada telisinda kottaga
    pedavullo ee darahaasam neekosam poosindi
    nee jatalo ee santosham panchaalanipistondi
    endukano madi neekosam aaraatam padutondi
    ayitenem aa alajadilo oka aanandam vundi
    dooram maha cheddadani ee lokam anukuntundi
    kaani aa doorame ninnu daggara chesindi
    neelo naa praanam vundani ipudegaa telisindi
    neeto adi cheppinda nee gnapakaale naa oopirainavani
    prati nimisham naa talapanta nee chuttu tirigindi
    evaraina kanipedataarani kangaaruga vuntondi
    naa hrudayam nee oohalato tega vurakalu vestondi
    nakkooda ee kalavaramipude paricheyamayyindi
    addamlo naa badulu are nuvve kanipinchaave
    nene ika lenattu neelo kariginchaave
    premaa ee kottaswaram ani anumaanam kaligindi
    nuvve naa sandehaaniki vechanaina ruju veyyamandi madi

  • @sunny787
    @sunny787 2 роки тому +51

    We never know when the song starts and when it ends just a trance feel......time simply vanishes....DSP best music with all best aspects Lyrics, direction, photography, cast , crews.....

    • @FAYHAAD
      @FAYHAAD Рік тому

      bya 200M likes option unte bagundu

  • @rheakasturi351
    @rheakasturi351 3 роки тому +293

    Look at the magic created by a 21-year young music director named DSP back then! This was the first song which introduced me to DSP's music

  • @lokesh.b.s3237
    @lokesh.b.s3237 5 років тому +1787

    2019 LO CHUSTHUNNAVALLU UNNARAAAA????????????

    • @Nature627
      @Nature627 5 років тому +15

      Nduku undaru bro. Every year ever day evaro okaru e song vintaru

    • @lokesh.b.s3237
      @lokesh.b.s3237 5 років тому +10

      @@Nature627 yeah bro.. those were the golden days n golden music 😍

    • @maheshakkenapally4695
      @maheshakkenapally4695 5 років тому +9

      Bro nenu promice ga cheptunna e song vinani day anede undadu naku

    • @lokesh.b.s3237
      @lokesh.b.s3237 5 років тому +5

      @@maheshakkenapally4695 ❤️ me too bro... Loop mode lo vinochu

    • @luckyrishiofficial4268
      @luckyrishiofficial4268 5 років тому +3

      Sssss am

  • @meghanakatarapu2564
    @meghanakatarapu2564 5 місяців тому +16

    2024 lo e song chuse vallu oka like vesukondi❤

  • @abhisarika190
    @abhisarika190 Рік тому +9

    ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం... నాలా ఇష్టం వున్న వాళ్ళు అందరూ లైక్ చేయ్యండి.. 👍

  • @telugubookworld8368
    @telugubookworld8368 3 роки тому +767

    ఈ సాంగ్ విట్టునత సేపూ మనము కూడా ప్రేమ లో మునిగి తేలుతాము.

  • @14359
    @14359 3 роки тому +165

    Ee song vintu 15 years back vellina vallu like kottukondi

  • @saikiran2703
    @saikiran2703 2 роки тому +36

    Especially the score from the orchestra between 2:32 to 3:02 was retro 🎹🎶🎼

  • @anand_vlogs1234
    @anand_vlogs1234 Рік тому +28

    90's kids will never forget this song❤

  • @praneethkuchimanchi30
    @praneethkuchimanchi30 5 років тому +356

    DSP SHAKED TOLLYWOOD WITH THIS SONG IN 2001.

  • @PraveenCsena
    @PraveenCsena 2 роки тому +480

    90s kids will never forget this song ❤️

    • @naveen1508
      @naveen1508 7 місяців тому +2

      Idi 2k song uncle

    • @PraveenCsena
      @PraveenCsena 7 місяців тому

      @@naveen1508 andhuke knowledge is divine anaru. I was born in 99 and I used to hear this song all the time around 2005. That is what I meant thatha garu

    • @naveen1508
      @naveen1508 6 місяців тому

      ​@@PraveenCsenanuvvu 90s vadivi tatha

  • @nageswararaokilaru9902
    @nageswararaokilaru9902 Рік тому +6

    కనులు తెరిచినా, కనులు మూసినా… కలలు ఆగవేల
    నిజము తెలిసినా, కలని చెప్పినా… మనసునమ్మదేల
    ఎదుటె ఎప్పుడు తిరిగే వెలుగా… ఇదిగో ఇపుడే చూసా సరిగా
    ఇన్నాళ్ళు నేనున్నది… నడిరేయి నిదురలోన
    అయితే నాకీనాడే… తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగా
    కనులు తెరిచినా, కనులు మూసినా… కలలు ఆగవేల
    పెదవుల్లొ ఈ దరహాసం… నీకోసం పూసింది
    నీ జతలో ఈ సంతోషం… పంచాలనిపిస్తోంది
    ఎందుకనొ మది నీకోసం… ఆరాటం పడుతోంది
    అయితేనేం ఆ అలజడిలో… ఒక ఆనందం ఉంది
    దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది
    కాని ఆ దూరమె నిన్ను… దగ్గర చేసింది
    నీలో నా ప్రాణం ఉందని… ఇపుడెగా తెలిసింది
    నీతో అది చెప్పింద… నీ ఙ్ఞాపకాలే నా ఊపిరైనవని
    కనులు తెరిచినా, కనులు మూసినా… కలలు ఆగవేల
    నిజము తెలిసినా, కలని చెప్పినా… మనసునమ్మదేల
    ప్రతి నిమిషం నా తలపంతా… నీ చుట్టు తిరిగింది
    ఎవరైనా కనిపెడతారని… కంగారుగ ఉంటోంది
    నా హృదయం నీ ఊహలతో… తెగ ఉరకలు వేస్తోంది
    నాక్కూడ ఈ కలవరమిపుడె… పరిచయమయ్యింది
    అద్దంలో నా బదులు… అరె నువ్వె కనిపించావే
    నేనే ఇక లేనట్టు… నీలొ కరిగించావే
    ప్రేమా ఈ కొత్తస్వరం అని… అనుమానం కలిగింది
    నువ్వే నా సందేహానికి… వెచ్చనైన ఋజువియ్యమంది మది
    కనులు తెరిచినా, కనులు మూసినా… కలలు ఆగవేల
    నిజము తెలిసినా, కలని చెప్పినా… మనసునమ్మదేల
    ఎదుటె ఎప్పుడు తిరిగే వెలుగా… ఇదిగో ఇపుడే చూసా సరిగా
    ఇన్నాళ్ళు నేనున్నది… నడిరేయి నిదురలోన
    అయితే నాకీనాడే… తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగా

  • @narendrachatta4919
    @narendrachatta4919 2 роки тому +91

    రామోజీరావు గారు అప్పట్లో కొత్తవారిని బాగా ఎంకరేజ్ చేసేవారు . ప్రతి సినిమా లో ఒక్కో హీరో ని హీరోయిన్ ని. గోల్డెన్ డేస్ avi

    • @anandsaiyanamala2812
      @anandsaiyanamala2812 Рік тому +2

      Suresh productions kuda madyalo chala mandhi kottha vallaki talent choosi produce chesaru malli okavela ushakiran movies,Suresh productions manchi story tho osthe kottha vallaki encouragement Baga untadhi

  • @maheshthoutam7611
    @maheshthoutam7611 5 років тому +268

    someone wrote 90kids..ya it's absolutely true ..bcz they only knew including me the real feel of love.. second nd important thing is ..I haven't seen 80 kids nd 2000kids
    .that's the power of 90 born kids..they knew everything ..like power cut ..nd each and every ground play..not like PUBG nd temple run ..thank god.. always

    • @mallikarjunarepana3613
      @mallikarjunarepana3613 5 років тому

      Superb bro

    • @MPEERAN
      @MPEERAN 5 років тому

      Exactly

    • @pruthviraj7631
      @pruthviraj7631 5 років тому +6

      Yaa bro....we know pubg as well...from no net days to full high tech gadgets ....but true love things r more of our 90's things....now all r running behind dating , Fwb, cheating n all....this generation people never know value of true love

    • @shaikmalin2072
      @shaikmalin2072 5 років тому +1

      Ggig

    • @masskow
      @masskow 4 роки тому

      Well said bro

  • @subbud2120
    @subbud2120 4 місяці тому +2

    No mobiles, no more TVs, no IPLs, no video games but only music from one tape recorder , it was wondeful memory , those days never come back ❤❤❤

  • @srikanthgatla9529
    @srikanthgatla9529 Рік тому +1

    "కనులు తెరిచిన కనులు ముసిన కలలు అగవేలా" అంటు సాగే ఈ పాట ప్రేమలో వున్నవాళ్ళకి ఆనందం కలిగిస్తుంది.
    90 లో వాళ్ళకి ఉన్న తిపి గుర్తులు మరేవరికి లేవు. ఆ ఆటలు, పాటలు ఏన్నో ప్రేమ చిత్రలను చూసిన, పాటలని విన్న జ్ఞాపకాలు ఈ ఆనందం లా ఏన్నో ఆనందాలు వుండేవి.
    ఈ పాటని మనస్సుకి ఏదో తెలియని అనుభుతి కలిగిస్తుంది.
    విన్న ప్రతి సారి మళ్ళి మళ్ళి వింటునే వుంటాను.

  • @saikiran4627
    @saikiran4627 4 роки тому +510

    Etv played a major part in memories of 90s kids. Their promos and movies under Ushakiran banner are nostalgic.

    • @Harishkumar-sh5sk
      @Harishkumar-sh5sk 3 роки тому +6

      Yes😭❤️

    • @daftfunk
      @daftfunk 2 роки тому +11

      telugu industry used to be a good industry until Allu Arjun debuted and exploited it with his fake collections

    • @Kattar_Hindu1986
      @Kattar_Hindu1986 2 роки тому +9

      @@daftfunk 😂😂 well said

    • @prasadkollu7776
      @prasadkollu7776 2 роки тому +2

      Awesome Song Ever..

    • @kittu6577
      @kittu6577 2 роки тому +4

      Nuvve kavali aanandam mukyanga etv serial songs amazing 👌

  • @u.rachanauppturi3046
    @u.rachanauppturi3046 4 роки тому +382

    Duram maha chedadi ani e lokam anukuntundhi kani ah durame ninu dagara chesindi ... E line super kadha anukuna valu oka like👍

  • @mohdazhar8820
    @mohdazhar8820 4 місяці тому +2

    My birth 1994 ,Eelanti songs vintu unte edupu vastundi .school life memories gurtostai.enduku pedda vaalam avtamo ? Epatiki alane unte bagundu

  • @bharathimuni7843
    @bharathimuni7843 Рік тому +3

    కనులు తెరిచినా, కనులు మూసినా… కలలు ఆగవేల
    నిజము తెలిసినా, కలని చెప్పినా… మనసునమ్మదేల
    ఎదుటె ఎప్పుడు తిరిగే వెలుగా… ఇదిగో ఇపుడే చూసా సరిగా
    ఇన్నాళ్ళు నేనున్నది… నడిరేయి నిదురలోన
    అయితే నాకీనాడే… తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగా
    కనులు తెరిచినా, కనులు మూసినా… కలలు ఆగవేల
    పెదవుల్లొ ఈ దరహాసం… నీకోసం పూసింది
    నీ జతలో ఈ సంతోషం… పంచాలనిపిస్తోంది
    ఎందుకనొ మది నీకోసం… ఆరాటం పడుతోంది
    అయితేనేం ఆ అలజడిలో… ఒక ఆనందం ఉంది
    దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది
    కాని ఆ దూరమె నిన్ను… దగ్గర చేసింది
    నీలో నా ప్రాణం ఉందని… ఇపుడెగా తెలిసింది
    నీతో అది చెప్పింద… నీ ఙ్ఞాపకాలే నా ఊపిరైనవని
    కనులు తెరిచినా, కనులు మూసినా… కలలు ఆగవేల
    నిజము తెలిసినా, కలని చెప్పినా… మనసునమ్మదేల
    ప్రతి నిమిషం నా తలపంతా… నీ చుట్టు తిరిగింది
    ఎవరైనా కనిపెడతారని… కంగారుగ ఉంటోంది
    నా హృదయం నీ ఊహలతో… తెగ ఉరకలు వేస్తోంది
    నాక్కూడ ఈ కలవరమిపుడె… పరిచయమయ్యింది
    అద్దంలో నా బదులు… అరె నువ్వె కనిపించావే
    నేనే ఇక లేనట్టు… నీలొ కరిగించావే
    ప్రేమా ఈ కొత్తస్వరం అని… అనుమానం కలిగింది
    నువ్వే నా సందేహానికి… వెచ్చనైన ఋజువియ్యమంది మది
    కనులు తెరిచినా, కనులు మూసినా… కలలు ఆగవేల
    నిజము తెలిసినా, కలని చెప్పినా… మనసునమ్మదేల
    ఎదుటె ఎప్పుడు తిరిగే వెలుగా… ఇదిగో ఇపుడే చూసా సరిగా
    ఇన్నాళ్ళు నేనున్నది… నడిరేయి నిదురలోన
    అయితే నాకీనాడే… తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగా

  • @Rajjjjjj
    @Rajjjjjj 5 років тому +54

    Dooram maha chedadani ee lokam anukuntundi kaani ah doorame ninnu daggara chesindii......lyrics👌👌👌👌👌

  • @thrimurthulubandaru9310
    @thrimurthulubandaru9310 3 роки тому +371

    ఆరోజుల్లో (దాదాపు 2010 వరకూ కూడా) పాటలలో సాహిత్యం అర్ధమయ్యేది ఈరోజుల్లో పాటలో సాహిత్యమే అర్ధంకావడంలేదు చిత్రం ఆనందం గానం మల్లిఖార్జున్ సుమంగళి రచన సిరివెన్నెల సంగీతం DSP.

    • @rajchess
      @rajchess 3 роки тому +18

      ఆ రోజుల్లో లిరిక్స్ చాలా అర్ధవతం గా వుండేది. ఇప్పుడు ఎంత వెతికి దొరకదు. అప్పుడు సినిమాలు ప్యాషన్ తో తీసేవాళ్ళు కానీ ఇప్పుడు డబ్బుకోసం మే వస్తున్నారు

    • @faheenafaheena5340
      @faheenafaheena5340 3 роки тому +2

      Yes bro

    • @afthabkhadri5516
      @afthabkhadri5516 2 роки тому +1

      Ssss

    • @srinidhi4613
      @srinidhi4613 2 роки тому +1

      @@afthabkhadri5516 yes

    • @sagarch9053
      @sagarch9053 Рік тому

      Yes brother you are right

  • @dileepsigadam692
    @dileepsigadam692 Рік тому +6

    01:04 to 01:20 - ennalla kastamo kanipisthundhi , missing these type of heart melt tunes in 20's

  • @polimerasrinu5215
    @polimerasrinu5215 Рік тому +12

    నాకు ఇష్టమైన సినిమా...

  • @vinnuprasanna8243
    @vinnuprasanna8243 5 років тому +72

    Ee song vintunte Edo teliyani oka magical feeling vasthundi ..only 90's kids can feel this ..but ippudu ilaanti songs ravatledu ...

  • @jyothisingam8833
    @jyothisingam8833 6 років тому +69

    Elanti songs malli ravemo , it's a beautiful song

  • @AARYASHAIK
    @AARYASHAIK 4 місяці тому +1

    మొబైలు లేని రోజులైనా మనసు ఉండేది .. లవ్ లెటర్స్ లో ఎలా రాయాలో తెలియదు , ఫ్రెండ్స్ చెప్పే మాటలు విని రాస్తే తప్పులు ఎక్కువ, ఇచ్చే దైర్యయం తక్కువా.. 90 సాంగ్స్ ఇప్పుడు వింటువునటె ,, ఆ రోజులు , ఆ తీపి జ్ఞాపకాలు మైండ్ రిలాక్స్ అవుతుందహి

  • @purushothampurush4330
    @purushothampurush4330 Рік тому

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఎస్పీ బాలు గారు సింగర్స్ అయినా రచయితలైన ఇద్దరు దేవునితో సమానం ఎందుకంటే వాళ్ళకి అలాంటి అద్భుతమైన పాటను రచయితలు ఆలోచించి మనకు అందించే దాని సింగర్ రూపంలో వినిపిస్తారు అది విని మనం హృదయం ఎంత డబ్బు ఉన్నా ఎంత పేదరికం అయినా సంతోషాన్ని మాత్రం ఎవరు కొనలేరు అలాంటి సంతోషాన్ని మనకు ఇస్తున్న ఇలాంటి గాయని రచయితలకు నా హృదయపూర్వక నమస్కారాలు

  • @rakeshkumar-rv7ke
    @rakeshkumar-rv7ke 5 років тому +281

    Ee movie 2001 lo vachindhi but ippatiki eppatiki ee songs evergreen
    2020 Endhi 2050 Lo kuda vinochu

  • @bhattuvasirumi5121
    @bhattuvasirumi5121 4 роки тому +346

    Childhood marchuponi vallu oka like veskondi.....this song is a part of 1990's and 2000's childhood......we are very lucky to be apart those beautiful songs....but nowadays nothing

  • @shaikmabuhussain4615
    @shaikmabuhussain4615 Рік тому +5

    ఆనందం సినిమా ఎప్పుడు చూసినా ఆనందమే

  • @srikanth.karthikeya
    @srikanth.karthikeya 8 років тому +68

    సిరివెన్నెల గారి సాహిత్యం అద్బుతం ఈ పాటలో :) :)
    చాల మంచి పాట :) :)

  • @kavithareddy219
    @kavithareddy219 4 роки тому +10

    నీలో నా ప్రాణం ఉందని ఇపుడే గా తెలిసింది....
    Super lyrics.....

  • @saikiranreddy4262
    @saikiranreddy4262 2 роки тому +2

    Ilanti songs vinnapudu aha rojulu gurthukuvasthayi

  • @landajana3389
    @landajana3389 11 місяців тому +2

    E movie 2001 lo వచ్చింది 90'లో కదూ ఒక ఊహ లోకం ఆనందం మూవీ

  • @siddukadari2503
    @siddukadari2503 5 років тому +130

    Ento konni songs vinttunte ,manakosame rasaranipisthundhi 💖💖💖

  • @tejanidadavole9878
    @tejanidadavole9878 3 роки тому +89

    When I first heard this song I felt this music director will become big star one day and I was proved right.this is none other than our devi sri prasad.20 years in the industry with big hits behind him is not a small task.during those days I listened to this song many times.thanks to him

  • @dasari_malleshbadra1822
    @dasari_malleshbadra1822 2 роки тому +2

    పెదవుల్లో ఈ దరహాసం నీకోసం పూచింది..❤

  • @bollarapudinesh7667
    @bollarapudinesh7667 Рік тому +1

    దీనిని beat song ఇంత వరకూ రాలేదు అంతె నమ్ముతారా super song

  • @haripraveen5665
    @haripraveen5665 5 років тому +339

    2019 kuda chustunara aythe like kottandi
    Elanti songs ever green

  • @rkrebal575
    @rkrebal575 Рік тому +2

    Kolpoyina na life kallaku katti nattu untundi ee song vintunte... Gatam anta eduruga untundi:;:;;:Andulo konni sweet konni bad memories untai....But still I love dis song...
    . forever and ever

  • @rahamthullashaik9025
    @rahamthullashaik9025 Рік тому +2

    dhuram maha chadadhani lokam annukuntundhi kani aadhuramay ninnu dhegera chesindhi......WOW LYRICS AWESOME

  • @prashanthreddaveni3356
    @prashanthreddaveni3356 4 роки тому +521

    Old is gold అని ఎందుకు అంటారో .ఈ సాంగ్ విన్నాక అర్ధం అయింది

  • @anjidampetla1135
    @anjidampetla1135 6 років тому +136

    నేను ఇప్పటి వరకు చాలా సార్లు చూసాను నా జీవితంలో మరచిపోలేని పాట ఉంది అంటే ఇదే

  • @male6193
    @male6193 2 роки тому +4

    I'm so lucky 90s lo putinanduku e movie ni Inka e song ni Mali Mali padhe padhe chustu anandinchinanduku Inka adhe happy feel 😍😍😍

  • @manoharbabu6972
    @manoharbabu6972 Рік тому +6

    The immortality is people of 90's.... Life bro madhi ❤️

  • @barathrockz146
    @barathrockz146 5 років тому +402

    Ee song enni sarlu chusamo gurtuledu anevallu oka like veskondi...

  • @Powerking2350
    @Powerking2350 3 роки тому +289

    మళ్ళీ మళ్ళీ చుసేవారు ఒక 👍 👍 👍

  • @JHANSIBALMURI
    @JHANSIBALMURI 6 місяців тому +3

    80’s mid kids so lucky….how many of you there 🎉

  • @PRIYANKAVELAGALA
    @PRIYANKAVELAGALA Рік тому +8

    Falling in love with this song over and over again ❤❤