Who Left India 200 Years Back | Telugu Burma Indians 🇲🇲 🇮🇳 | Uma Telugu Traveller

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 1,2 тис.

  • @hrhrcable2326
    @hrhrcable2326 8 місяців тому +21

    తెలుగు జాతి గొప్పతనం
    సూర్యచంద్రులు ఉన్నంత కాలం మన తెలుగు జాతి వర్ధిలాలి🙏🙏🙏

  • @subbaraokankanala1346
    @subbaraokankanala1346 8 місяців тому +140

    మయన్మార్ దేశం లో 200 స్వవత్సరాల క్రితం స్థిరపడ్డ మన తెలుగు వారిని చూస్తే చాలా ఆనందం కలిగింది ! పూర్వం సినిమాలలో బర్మా నుండి పారిపోయి రావడం, వస్తు వస్తూ బంగారం తెచ్చుకోవడం కధలో భాగంగా చూడటమే గాని, అక్కడ మరికొంతమంది తెలుగు వాళ్ళు, తమిళ్ వాళ్ళు అక్కడే నివసిస్తున్నారని, అక్కడ దేవాలయాలు కూడా నిర్మించుకొని, భారతీయ నాగరికతను కాపాడుకొంటూ వస్తున్నారని తెలిసి ఆనందం కలిగింది ! ఏమయినా, వేరే దేశం లో పూర్వం నుండి నివసిస్తున్న భారతీయులను, అందునా తెలుగు వారిని పరిచయం చేయటం చాలా ఆనందం కలిగించింది ! వీడియో బాగుంది ! థాంక్స్ !

    • @mbbharath2659
      @mbbharath2659 8 місяців тому +6

      మనం అమెరికా, ఆస్ట్రేలియా మోజులో పడి ఇవ్వన్నీ మర్చిపోతున్నాము..... తెలుగు ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని ఆదుకోవాల్సిన సమయం వచ్చింది . వీరి గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని వారికి దండుగా ఉండాలి!

  • @satyaveni1983
    @satyaveni1983 8 місяців тому +272

    పెద్దాయనకి శతకోటి నమస్కారములు నిజంగా చాలా సాంప్రదాయబద్ధంగా పెంచారు పిల్లల్ని

    • @kaushikajith3919
      @kaushikajith3919 23 дні тому

      దేశం లో ఒకటే మతం ఉన్నపుడు గుడిలోకి రానివ్వకుండా కించపరిచి దూరంపెట్టి ఇపుడు ఉచితాల కోసం మతం మారారు అని మళ్ళి కిన్చపరుస్తున్నారు
      అదే మతం లో ఉండి మీ కాళ్ళ కింద చెప్పులు లా బ్రతకాలి అంటారు అంతేగా

  • @user-ss17
    @user-ss17 8 місяців тому +189

    సూర్యచంద్రులు ఉన్నంత కాలం మన తెలుగు జాతి వర్ధిలాలి🙏🙏🙏

  • @namburichandranath9146
    @namburichandranath9146 8 місяців тому +162

    బర్మాలోని తెలుగువారు వారి మూలాలను మరువకుండా పరిరక్షించుకోవడం చాలా ఆనందాన్ని కలిగించింది. వారిని పరిచయం చేసిన మీకు ధన్యవాదములు ధన్యవాదములు

  • @prasadaraobirudukota6341
    @prasadaraobirudukota6341 7 місяців тому +11

    తెలుగు దేశంలో తెలుగు మాయమై పోతోంది. విదేశంలో ఉంటూకూడా మాతృభాషను మరవకుండా మాట్లాడుతూ గౌరవించడం ఎంతో అభినందనీయం 🙏

  • @ShowCoolContent
    @ShowCoolContent 8 місяців тому +297

    ఉచితాల కోసం వారు తమ మతం మార్చుకోకపోవడం గొప్ప విషయం. వారు మన మతాన్ని అనుసరిస్తూ తెలుగు సంస్కృతిని కాపాడుతున్నారు.

    • @youthiconp.s8477
      @youthiconp.s8477 8 місяців тому +13

      మన దేశం లోని వాళ్ళు మతం మారుతున్నారు

    • @csrameshorsu5390
      @csrameshorsu5390 8 місяців тому

      @@youthiconp.s8477 EVADU MARADUU telusukoni matladu

    • @bro.sanjeevvadapalli
      @bro.sanjeevvadapalli 8 місяців тому

      మన మతంలో అగ్రకులము వాళ్ళు అంటరాని తనం వల్ల ఈ మతం మార్పిడిలు జరుగుతున్నాయి.

    • @jaihind-b1n
      @jaihind-b1n 7 місяців тому +4

      చాలా గొప్ప విషయం . మురికి మతాలతో దూరంగా ఉన్నారు . ఒహ్హ్ గ్రేట్ . పాకిస్థాన్ , బాంగ్లాదేశ్ కంటే చాల బాగున్నారు . ఇండియా , mynamar తో కల్చరల్ రిలేషన్స్ పెంచుకోవాలి

    • @venkateshv9514
      @venkateshv9514 7 місяців тому +2

      Correct 100%.

  • @subhalalitha6314
    @subhalalitha6314 7 місяців тому +4

    అద్భుతమైన తెలుగు కుటుంబాన్ని మన సంస్కృతి అక్కడ విరాజిల్లటం, దానిలో వారు భాగస్వాములు గా ఉండటం, వారి అబ్బాయి కూడా సనాతన ధర్మ పరుడిగా ఉండటం యేన లేని ఆనందాన్ని ఇచ్చింది ప్రసాద్ గారు. వీడియో చూసినంత సేపు నా మొహం లో చిరునవ్వు ఆగలేదు అంత ఆనందాన్ని ఇచ్చింది మీ ప్రయాణం మరియు దానిలోని విశేషాలు🎉🎉🎉🎉😊😊😊

  • @bujjibujjibabubujji8828
    @bujjibujjibabubujji8828 8 місяців тому +188

    నీకు ఎలాగుందో గాని నాకు మాత్రం ఈ వీడియో చూసినంత సేపు చాలా ఆనందపడ్డాను సూపర్ ఉమా గారు

  • @ananthavihari6670
    @ananthavihari6670 8 місяців тому +46

    మయన్మార్ లో తెలుగు వాళ్ళు ఉండడం చాలా గర్వంగా ఉంది.
    🚩తెలుగు వర్ధిల్లాలి 🚩
    గరికపాటి నరసింహారావు గురించి, చాగంటి కోటేశ్వరరావు గారు అక్కడ కూడా వీక్షిస్తున్న అందుకు చాలా సంతోషంగా ఉంది...🌹
    జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️

  • @chellareddychannel8759
    @chellareddychannel8759 8 місяців тому +231

    మయన్మార్ లో తెలుగు వారి తో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది

  • @lalithanagaraju1967
    @lalithanagaraju1967 8 місяців тому +88

    ఉమా నాయనా నువ్వు చూపించిన అక్కడ అమ్మవార్లు చాలా బాగున్నారు ఆ దేశంలో మన తెలుగు వాళ్ళు ఉండడం మన అదృష్టం

  • @kamalvlogs8898
    @kamalvlogs8898 8 місяців тому +382

    మీరు మా తెలుగు వారు అవ్వటం మాకు చాలా అందంగ ఉంది మయన్మార్ లో ఉన్న కూడా తెలుగు భాష మరిచిపోలేదు

    • @prasadsimhadri2608
      @prasadsimhadri2608 8 місяців тому +8

      Main nukalamma Anakapslli

    • @nagarajusirikonda6459
      @nagarajusirikonda6459 8 місяців тому +8

      పెద్దాయనకు శతకోటి వందనాలు వీరిని తెలుగు రాష్ట్రాలు మరియు అధికార తెలుగు భాష కమిటీ వాళ్ళు వీరిని బర్మా నుండి ఆహ్వానించి సత్కరించాలి

    • @29vamsi
      @29vamsi 8 місяців тому +2

      *ఆనందం గా 😂😂

    • @Naidu-w2t
      @Naidu-w2t 8 місяців тому +2

      అవునా? డబ్బులు లేవు అని వీడియో పెట్టాడు కదా అప్పుడు ఎంత పంపావ్? Dubai లకి పోయి భార్యకి బంగారం కొనటానికి డబ్బులుంటాయి కానీ traveling కి డబ్బులు లేవని buiscuit వేసి డబ్బులు dobbesaadu నిజంగా నీకు గర్వకారణం ఏమో అందరికీ ఆపాడించకు

    • @AnilKumarSaka
      @AnilKumarSaka 8 місяців тому +1

      మన దేశంలో ఉండి మన తెలుగు వారు మన భాష మాట్లాడటానికి ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఈ వీడియో ఒక్కసారి చూడాలి

  • @kogaravinaykumar1827
    @kogaravinaykumar1827 8 місяців тому +60

    అన్న రామ్ చరణ్ పేరు చెప్పగానే నాకు వాడు అంత వైబ్రేషన్ వచ్చింది అన్న ఆ పెద్దాయనకి శతకోటి వందనాలు ఉమా అన్న సూపర్ అన్న

  • @pudotashowreelu475
    @pudotashowreelu475 8 місяців тому +144

    అక్కడి వాళ్ళు వేమన పద్యాలు,నరసింహ శతకం చక్కగా పాడుతారు..

  • @t.srinivas7044
    @t.srinivas7044 8 місяців тому +18

    ఇక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివి, కనీసం ఒక తెలుగు పద్యం కూడా చెప్పలేరు.కానీ బర్మాలో ఉన్న మన తెలుగు వాళ్ళు తెలుగు భాషను బ్రతికిస్తున్నందుకు, వాళ్లకు మరియు పరిచయం చేసిన మీకు చాలా ధన్యవాదాలు.

  • @koraramu8773
    @koraramu8773 8 місяців тому +155

    తెలుగు వారు ఎక్కడఉన్నా వారి బాష మరిచిపోగూడదు 🙏❤️

    • @pokemonitishere202
      @pokemonitishere202 8 місяців тому +4

      సరిగ్గా చెప్పారు
      జై తెలుగు తల్లి 🔥✊

  • @mgrcute
    @mgrcute 8 місяців тому +112

    అసలు మాటలు రావటం లేదు ఆయన పద్యాలు విన్నాక ఎక్కడో అంత దూరాన ఉన్నా కూడా తెలుగు మీద ఆయనకు ఉన్న పిచ్చి ప్రేమ చూస్తే ఒక తెలుగువాడిగా చాలా గర్వంగా ఉంది ❤❤❤❤

  • @vazeerchennupati7682
    @vazeerchennupati7682 8 місяців тому +86

    బర్మాలో తెలుగు వారిని చూడటం సంతోషంగా ఉంది. మా తాతగారు కూడా బోటనీ ప్రొఫెసర్ గా 1935 ప్రాంతంలో రంగూన్ లో పనిచేసారు.

    • @apostate_indian
      @apostate_indian 7 місяців тому +2

      Maa Mutthata gaaru adhey samayam lo army lo panichese vaaru, Burma lo station ayyi vunde vaaru

  • @SrinivasaraoTenali
    @SrinivasaraoTenali 8 місяців тому +10

    బర్మాలో స్థిరపడిన తెలుగు కుటుంబాన్ని చూస్తూంటే, వారి మాటలు వింటూంటే ఎంతో సంతోషం కలుగుతున్నది. ఈవీడియో చేసిన 'ఉమ' గారికి హృదయ పూర్వక ధన్యవాదములు, నమస్కారములు!

  • @subbusreepada1227
    @subbusreepada1227 8 місяців тому +56

    మా కోనసీమ ప్రాంతం నుంచి కూడా చాలా మంది అప్పట్లో బర్మా వెళ్లి స్థిరపడ్డారు. బర్మా నుంచి టేక్ ఉడ్ ను దిగుమతి చేసుకునే వారు. ఇప్పటికీ బర్మా టేక్ తో కట్టిన ఇళ్లు వున్నాయి. నుకాలమ్మ గుడులు కూడా చాలా ఉళ్ళ లో ఉన్నాయి. వందల ఏళ్లు గడిచినా కూడా అక్కడి వారు మన భాషను బ్రతికిస్తూ వుండటం చాలా సంతోషం. మన సంప్రదాయాలు సజీవంగా వుంచిన వారికి ప్రణామాలు.

  • @TejoBabu
    @TejoBabu 8 місяців тому +24

    శ్రీలంక తెలుగు వారిని పరిచయం చేసినక చాలా సంతోషం వేసింది.ఇపుడు బర్మా లోని తెలుగు వారిని చూపించే సరికి మీ మీద అభిమానం చాలా పెరిగిపోయింది.మీ వీడియో లు మొదటినుండి follow అవుతున్నాను.

  • @divyachari1986
    @divyachari1986 8 місяців тому +57

    మీరు పరిచయం చేసిన ....వాళ్ళందరి లో ..వీరు చాలా చాలా ప్రత్యేకత కలిగినవారు ...చాలా చాలా సంతోషం గా ఉంది ....ఇక్కడ మనవాళ్ళు తెలుగుని marchipothunte .....ఇటువంటి గొప్పవాళ్ళు ..మన తెలుగు నీ బ్రతికిస్తునారు

  • @bhaskarrao1483
    @bhaskarrao1483 8 місяців тому +24

    చాలా సంతోషం గా ఉంది అన్న, ఎప్పుడో 200 సంవత్సరల క్రితం వెళ్లి ఇప్పటికి తెలుగు మరచిపోకుండా చాలా బాగా మాట్లాడుతున్నారు, మన రాష్ట్రము లో ఉండి కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి తెలుగు నేర్పడానికి నామోషీగా ఫీల్ అవుతున్నారు 👌👌👍🙏

  • @arjaraog7675
    @arjaraog7675 8 місяців тому +13

    తల్లి దగ్గర వున్నపుడు తల్లి ప్రేమ పెద్దగా పటించు కొము తల్లీ దూరంగా ఉంటే తల్లి ప్రేమ ఎలా ఉంటుందో అలాగే మన తెలుగు మాట్లాడే వాళ్ళు దూరంగా ఉండి మన తల్లి భాష అయినటువంటి తెలుగు. మన సంస్కృతి నీ వాళ్ళు ఎంత శాంతోషంగా చెపుతుంటే మనకు ఎంత ఆనందం గా వుంది. మన సంస్కృతీ వాళ్ళు కొనసాగిస్తున్నారు

  • @anjannanangi1452
    @anjannanangi1452 8 місяців тому +33

    ఈ వీడియో చూసిన తర్వాత ఆనంద భాష్పాలు వచ్చినయ్ అన్న వెరీ గుడ్ మాటల్లో చెప్పలేనంత ఆనందం ఉన్నది ఇంకో సెకండ్ భారతదేశం అక్కడ ఉన్నదని

  • @kavalibalaji8022
    @kavalibalaji8022 5 місяців тому +3

    బర్మా లో మన తెలుగు వాళ్ళు చూపించడం చాలా బాగుంది. వాళ్ళ అబ్బాయి ఇస్కాన్ లో చేరడం తబలా మరియు పాట చాలా మధురం గా పాడినారు. మీ వీడియో లో కెల్లా నాకు బాగా నచ్చిన వీడియో ❤👌👏🙏🚩🕉️🪷💐

  • @emmidisettyrathnam2445
    @emmidisettyrathnam2445 8 місяців тому +15

    ఎంత గొప్పగా తెలుగు మాట్లాడుతున్నారు చాలా సంతోషంగా ఉంది.మీ దేశంలో ఉన్న మన తెలుగు, తమిళ్ వాళ్లందరికీ మా ధన్యవాదాలు.మన భాష మన సంస్కృతిని కాపాడుతున్నారు.ఇక్కడ ఉండి మేము చేయలేకపోతున్నారు.ఇది మా దరిద్రం.

  • @kasiramainavenkateshkasira2234
    @kasiramainavenkateshkasira2234 8 місяців тому +17

    చాలా బాగుంది తెలుగులో దేవస్థానం పేరు లో వుండడం మన తెలంగాణ లో ఆలయాల కు ఇంగ్లీష్ లో పేరు లు వుంటాయి ఇది మన దౌర్భాగ్యం

  • @appalabobbyappalakalyan4750
    @appalabobbyappalakalyan4750 8 місяців тому +87

    ఆంధ్రప్రదేశ్ లో పుట్టి తెలుగు సరిగ్గా రాక ఏడుస్తుంటే మయన్మార్ లో పుట్టి తెలుగులో కవిత చెప్పిన పెద్దాయనకు సెల్యూట్

    • @venkateshv9514
      @venkateshv9514 7 місяців тому +1

      Miru eppudu kuda nerchukondi.😅😅

    • @Milindapanh
      @Milindapanh 5 місяців тому +3

      కవిత కాదు పద్యం 😂

    • @varajacob4292
      @varajacob4292 4 місяці тому +3

      ఇన్ని సంవత్సరాలనుండి బర్మాలో స్థిర పడిన కూడా తెలుగు మరచి పోలేదు. అందుకు చాలా సంతోషించ తగ్గ విషయం. ఇంకా మన తెలుగు మరియు తమిళ వారికి ఉమ్మడి కుటుంబాలుతో ఎక్కువగా ఉన్నారు.🎉🎉🎉

  • @Hanmanthbuka6
    @Hanmanthbuka6 8 місяців тому +21

    ఉమా బ్రదర్ తెలుగు youtubers లో మీకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఎప్పటికీ❤

  • @purandarkumar8612
    @purandarkumar8612 8 місяців тому +9

    200 years క్రితం వలస వెళ్లిన కుటుంబము to మీ ఇంటర్వ్యూ చాల బాగుంది. అక్కడి వాళ్లు ఇంకా మన తెలుగు వారి పద్ధతులు వదలకుండా పాటించడం చాలా గొప్ప విషయం. మాకూ చాలా ఆనందం కలిగింది

  • @prasadmondem7709
    @prasadmondem7709 8 місяців тому +17

    ఉమ అన్నయ చాలా చాలా హ్యాపీ గా ఉంది అన్నయ భారత్ మూలాలు ప్రపంచం మొత్తం ఉండడమే కాదు తెలుగు వారు ఉండడం మన దేవతలు గుడులు ఉండడం చాలా సంతోషంగా ఉంది

  • @harekrishnapechetti5771
    @harekrishnapechetti5771 8 місяців тому +35

    ఏ దేశమేగినా ఎందుకాలిడినా నిలుపరా నీ జాతి నిండు గౌరవము, అన్న రాయప్రోలు వారి సూక్తిని నిండుగ పాటిస్తున్న మన మయన్మార్ తెలుగు సోదరులకు అభనందనలు. వారిని వెలుగు లోనికి తెచ్చిన ఊమా ప్రసాద్ గార్కి ధన్యవాదాలు.

  • @pramakwt9538
    @pramakwt9538 8 місяців тому +16

    ఉమా గారు ఎన్నాళ్ళు కు నాకు నచ్చిన వీడియో ఇది ముందుగా నీకు ధన్యవాదములు మన తెలుగు వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఎక్కడ ఉన్నారో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది ఉమా గారు

  • @suryanarayanamurthytangira287
    @suryanarayanamurthytangira287 7 місяців тому +2

    చాలా చాలా సంతోషంగా ఉంది. బర్శా లో తెలుగు వారు తెలుగు మరువకుండా మన సాంప్రదాయం పాటించడం చాలా సంతోషకరం.

  • @RAMESHWARRAOMIRYALA
    @RAMESHWARRAOMIRYALA 8 місяців тому +28

    మీ ఛానెల్ లో టాప్ 10 వీడియోస్ లో ఇది ఒకటి ,చాలా బాగుంది,

  • @shannu2203
    @shannu2203 8 місяців тому +10

    ఈ వీడియో తెలుగు వాళ్ళకి ఒక inspiration .. ఎక్కడున్న మన తెలుగు భాష ని తెలుగు సంస్కృతి నీ మర్చిపోకూడదు అనేది ఈ వీడియో ద్వారా వాళ్ళ ద్వారా అందరికీ అర్ధం అవుతుంది అని నేను భావిస్తున్న...thank you Uma bro

  • @avcreativetechchannel
    @avcreativetechchannel 8 місяців тому +26

    మేము కూడా పద్మశాలిలమే అన్న....మన వాళ్ళు ఇంకా అక్కడ తెలుగు మాట్లాడుతున్నారు అంటే నిజంగా చాలా గర్వంగా ఉంది...

  • @ravichandra1503
    @ravichandra1503 3 місяці тому +1

    దేశ బాషాలందు తెలుగు లెస్స అన్నారు అది ఇప్పుడు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అన్న ఎక్కడో ఉన్న తెలుగు వారిని మనందరికీ పరిచయం చేసారు ధన్యవాదాలు అన్న

  • @avigaming507
    @avigaming507 8 місяців тому +21

    ఇది అధ్బుత మైన ప్రయాణం. తెలుగు భాష గొప్పతనం గురించి వివరించారు. జై తెలుగు తల్లి.

  • @Nigamaagama9
    @Nigamaagama9 6 місяців тому +2

    మీకందరలకూ ధన్యవాదములు. తెనుగు భాష మాట్లాడే మనుజులకు కృతజ్ఞతలు. ఎదేశమేగినా ఎక్కడవున్నా తరతరాలుగా మన తెనుగు భాషను పిల్లలకు చదువులోనూ,వ్రాయనూ నేర్పించి జీవితాంతం ఇంటిలో తెలుగు భాషనే యుగయుగాలు మాట్లాడేట్లుగా అలవాటు చేసుకోవడం మరియూ ఏ దేశంలోనైనా తెలుగువారందరూ ఒకేచోట ఇళ్ళు కట్టుకొని ఎనిమిది సంవత్సరాల తెనుగు భాషా చదువు తరగతులు గల బడిని ప్రారంభించవలెను.

  • @AADVITelugu
    @AADVITelugu 8 місяців тому +13

    చాలా సంతోషం గా వుంది ఉమా గారు ప్రౌడ్ టూ ఇండియన్🇮🇳 ప్రౌడ్ టూ తెలుగు ట్రావెల్లర్ 💐💐

  • @narisireddysiripurapu4325
    @narisireddysiripurapu4325 8 місяців тому +11

    ఉమా గారికి ఇంతటి గొప్ప తెలుగు వ్యక్తులను చూపించి నందుకు ధన్యవాదాలు.

  • @crazyboysss7572
    @crazyboysss7572 8 місяців тому +18

    అబ్బా ఎంత సంతోషం గా ఉంది మీ వీడియో చూస్తుంటే అండీ మన తెలుగు వారి తో మాట్లాడం

  • @mukkamalamurali6026
    @mukkamalamurali6026 8 місяців тому +28

    తెలుగు వాడు గర్వపడేలా ఉంది వీడియో సూపర్

  • @satyanarayanakunnapuli9367
    @satyanarayanakunnapuli9367 8 місяців тому +12

    అక్కడ మన తెలుగు వారు వచ్చి చాలా కాలం ఐనా బాగ తెలుగు అనర్గళం గా మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. THANK YOU

  • @anandarao595
    @anandarao595 8 місяців тому +11

    హాయ్ ఉమాగారు శుభోదయం మీ ప్రయాణం మాలీ నుంచి ప్రారంభమై నేటికీ ఒక్క వీడియో కూడా మిస్ కాలేదు కానీ నా కోరిక తీర్చినారు మన తెలుగు వారికి కలవండి అని కోరేను కోరిక తీర్చినందుకు ధన్యవాదాలు మేము పద్మశాలీలమే ఉమాగారు ❤❤❤❤❤ ఈ వీడియో నాకు చాలా చాలా చాలా బాగా నచ్చింది 🙏🙏🙏♥️♥️♥️💐💐💐

  • @abcool4136
    @abcool4136 8 місяців тому +64

    ఎంత మంది vlogers వచ్చిన ఉమగారు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తూనే ఉంటది

  • @kosalramkalive
    @kosalramkalive 7 місяців тому +1

    మిమ్మల్ని చూసి మాకు గర్వంగా వుందీ మీ కోరికలను వేంకటేశ్వర స్వామి తీరుస్తాడు యాంకర్ గారికి ధన్యవాదాలు🎉🎉

  • @ravikanthgarimella6715
    @ravikanthgarimella6715 8 місяців тому +43

    బర్మా లో తెలుగు చెప్తున్న బడిని అందులోని తెలుగు చెప్పే ఉపాధ్యాయులని కలిసి వారితో ఒక వీడియో చెయ్యండి.

    • @janardhannayudu.9484
      @janardhannayudu.9484 8 місяців тому +4

      అక్కడ ఉన్న స్కూల్ ఒక వీడియో తీసి పెట్టండి ఉమ గారు

  • @gattisharma5395
    @gattisharma5395 8 місяців тому +12

    మయన్మార్ లో తెలుగు వాళ్లతో ఇంటర్వ్యూ నిజంగా ఆయన చెప్తుంటే అద్భుతంగా అనిపించింది ఐదు మంది పిల్లలు ఒక అబ్బాయి వెంకటస్వామి మొక్కుకుంటే అబ్బాయి పుడతాడని వాళ్ళ అమ్మ చెప్పింది ఎంత నమ్మకం హిందూ దేవుళ్ళు అంటే వెంకటేశ్వర స్వామి హాట్సాఫ్ ఇలాంటి తెలుగు సాంప్రదాయ పెద్ద కుటుంబాన్ని పరిచయం చేసినందుకు నీకు ధన్యవాదాలు ఉమా గారు

  • @amaranath.
    @amaranath. 8 місяців тому +24

    సూపర్ ఉమా గారు సూపర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹❤

  • @ramaraotalluri9788
    @ramaraotalluri9788 8 місяців тому +11

    చాలా సంతోషంగా ఉంది మన ఇంట్లో వాళ్ళే ఉన్నారు చక్కగా మన ఫ్యామిలీ ఎలా ఉందో అలా ఉంది

  • @krantithedreamer5610
    @krantithedreamer5610 8 місяців тому +8

    మనిషి జీవ గమనాన్ని నిర్ణయించే విషయంలో చరిత్ర సంస్కృతి భాషా సాంప్రదాయాలు మరియు ప్రాంతం వాటి తాలూకా ఉనికి కొన్ని తరాలపాటు కొనసాగుతూనే ఉంటాయి వాటిని మన కళ్ళ ముందు ఆవిష్కరింప చేసిన ఉమా గారికి ధన్యవాదాలు తెలుగు భాష తెలుగు గొప్పతనాన్ని చాలా గొప్పగా వివరించిన పెద్దాయనకి సదా ధన్యవాదాలు

  • @bhsrinivas2730
    @bhsrinivas2730 8 місяців тому +9

    మంచి మనుషుల ను చూపించారు
    మీకు కృతజ్ఞతలు

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 8 місяців тому +9

    బర్మాలో ఉన్న చాలా మంచి ప్రేమగలిగినతెలుగు కుటుంబం ఉమా గారూ అది

  • @lalithaperi6488
    @lalithaperi6488 8 місяців тому +10

    మయన్మార్ లో తెలుగు.కుటుంబం పరిచయం చాలా ఆనందాన్ని.కలిగించింది. వారి లో.ఇంకా భారతీయత ఉట్టిపడుతోంది. ఈ విషయం ఇంకా ఆనందాన్ని కలిగిస్తోంది. మాతృభాష కి విలువ ఇచ్చి తెలుగు భాష కనుమరుగు అవకుండా.కాపాడుకుంటున్నారు తీరు.ఇంకా అద్భుతం గా ఉంది.

  • @dilbarhussain-x9m
    @dilbarhussain-x9m 8 місяців тому +77

    ఇమంది ఇంటి పేరుగల వారు రాజమండ్రి లో ఉన్నారు. వారు కూడా పద్మశాలీలు. నా స్నేహితులు..

    • @adityapideparthi3655
      @adityapideparthi3655 8 місяців тому +2

      Correct nenu vijayawada lo kooda vinna

    • @ballacnu1965
      @ballacnu1965 8 місяців тому +5

      బల్ల మేము పద్మశాలి తెలంగాణ

    • @jettiramakrishna9369
      @jettiramakrishna9369 8 місяців тому +1

      కరెక్ట్ ఐ ఉంటుంది

    • @shivasrk4014
      @shivasrk4014 8 місяців тому

      Emandi Surname, Rushyashrunga Gotram

    • @santoshkumargudegude98
      @santoshkumargudegude98 8 місяців тому +1

      ​@@shivasrk4014Markandeya gotram ఉంట్టుంది పద్మశాలి వారికి

  • @gjagannatham9777
    @gjagannatham9777 8 місяців тому +8

    ❤❤❤❤❤ చాల బాగుంది మన తెలుగు సంస్కృతిని కాపాడు కుంటున్నందుకు మీరు వెళ్ళి కలిసి నందుకు మన గ్రామీణా దేవతలైన అమ్మవారి ఆలయం సందర్శనం చాలా బాగుంది ఉమా గారు. ధన్యవాదాలు❤❤❤❤❤
    మీ
    అరుణాచల జగన్నాథ్.

  • @manoharmunagala3632
    @manoharmunagala3632 8 місяців тому +10

    🌹చాలా సంతోషంగావుంది, అన్నివందల సంవత్సరాల క్రితం వాళ్ళపూర్వులు మనదేశం నుండి బ్రతుకు తెరువు కోసం అక్కడ జీవించు కుంటూ మన దేవతలు, గుళ్ళు,భాష, సంస్కృతి,సంప్రదాయాలను తూ.. చా.. తప్పకుండా ఈ తరం వారి వరకు పాటిస్తున్నందుకు శిరస్సు వంచి దండంపెడుతున్నా. 🙏.
    🌴🌹ఏ దేశామేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.🌹🌴
    🌹Mr.ఉమా గారికి కృతజ్ఞతలు.🌹

  • @davulurivenkatasubbarao2274
    @davulurivenkatasubbarao2274 8 місяців тому +7

    మీరు మన లో తెలుగువారిని కలిసినందుకు చాలా సంతోషం అలాగే ఇంకా కొన్ని కుటుంబాల్ని కలుసుకొని అక్కడ జీవన విధానం ఎలా ఉంటుందో తెలియపరుస్తారు మన subscribers కి

  • @rammohandarisa6187
    @rammohandarisa6187 8 місяців тому +16

    ఈ సారి మీ videos అద్బుతం. మాకు మయన్మార్ దేశం గురించి చూపటం చాలా బాగా నచ్చింది. దేవుడు మీకు మంచి చేయు గాక

  • @Pendemsalomi
    @Pendemsalomi 8 місяців тому +7

    🙏 brother, చాలా happy మన తెలుగు వాళ్ళు ఉన్నారు. అందులో కొత్త దేశములో settle కావడం ( మన దేశానికే,, గర్వకారణం,, ) All the best brother 🙏

  • @Anand99977
    @Anand99977 8 місяців тому +34

    తెలుగు జాతి గొప్పతనం 🟢

  • @సానావేనుగోపాల్
    @సానావేనుగోపాల్ 8 місяців тому +7

    చాలా సంతోషంగా ఉంది తరాలు మారినా మాతృభాష మరువ ని వారిని చూస్తుంటే

  • @gunjaanjaneyulu2093
    @gunjaanjaneyulu2093 8 місяців тому +3

    మీరు తెలుగువారు అయినందుకు చాలా గర్వంగా ఉంది బ్రదర్ మన తెలుగు వాళ్లను పరిచయం చేస్తున్నారు థాంక్యూ 💯👍

  • @buduthulasatishkumar8572
    @buduthulasatishkumar8572 3 місяці тому

    ఉమ అన్నయ్య నిజం గా ఈ వీడియో చూసినంత సేపు మనసు చాలా సంతోషం గా వుంది అన్నయ్య...😊ఆ పెద్దాయన తెలుగు మాట్లాడుతుంటే ఎంత సంతోషం గా వుంది అంటే మాటల్లో చెప్పలేను..ఉమ అన్నయ్య మీరు ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేయండి...మా పూర్తి మద్దతు మీకు ఎప్పుడూ వుంటుంది అన్నయ్య🫂🫂🫂

  • @nageswararaoayyankalalic1341
    @nageswararaoayyankalalic1341 8 місяців тому +10

    చాల సంతోషం గా వుంది. ఉమా గారు,,,,, మేము పద్మశాలి ,,,,విశాఖపట్నం,,,,, బర్మా లో వున్న తెలుగు వాళ్ళు. మా. పద్మశాలి లను. పరిచయం చేశారు,,,, వాళ్ళ ఇంటి పేరు తో వున్న ఇమంది మాకు. బందువులు,,,, మీరు కూడా పద్మశాలి. అమ్మాయిని చేసుకొని. మా పద్మశాలి లకు. అల్లుడు అయ్యారు,,,,,చాలా. సంతోషం,,,,,,,, నాగేశ్వర రావు అయ్యంకల. LIC,, విశాఖపట్నం

  • @mg-zo2dq
    @mg-zo2dq 6 місяців тому +1

    BIG SURPRISE TO SEE THIS VIDEO AND ALL THESE TELUGU PEOPLE. telugu people telugu lo chala baga matladutunnaru.

  • @prasadmondem7709
    @prasadmondem7709 8 місяців тому +5

    నాకు చాలా హ్యాపీ అన్నయ్య మేము పద్మశాలి నే ఇమ్మంది అనగానే మా మావయ్య గారి ఇంటి పేరు అన్నయ tnq సో మచ్ ఇలాంటి వీడియో లు మరిన్ని చేయాలని కోరుకుంటున్న

  • @shankarbhagyalaxmiadepusha6678
    @shankarbhagyalaxmiadepusha6678 8 місяців тому +8

    బర్మాలో మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే వాళ్లను కలిసి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది

  • @vaniswamy8951
    @vaniswamy8951 8 місяців тому +6

    UMA beta thank you so much for this inspiring vlog .After watching this vlog I felt ashamed of myself for not teaching my son telugu properly. God bless you and the entire Indian communities staying in Myanmar for keeping our culture flying high 🇲🇲.🙏🙏🙏🙌

  • @nellisrinu4292
    @nellisrinu4292 6 місяців тому

    ఉమా గారు చాలా చక్కని వీడియో చేసారు. ఇది చూసిన తర్వాత నా మనసంతా ఉద్విగ్నం గా మారిపోయింది. మా పూర్వికులు అంటే మా అమ్మమ్మ తాలూకా వారు బర్మీస్. అక్కడకు టీచరైనా మా తాత గారు వెళ్లి అక్కడి అమ్మాయిని ( మా అమ్మమ్మ ) పెండ్లి చేసుకున్నారు. తధనంతర కాలం లో యుద్ధం వల్ల ముగ్గురు పిల్లలతో ఇండియా పారిపోయి వచ్చారు. మా అమ్మమ్మ గారు మాతోనే ఉండి 1972 లో కాలం చేసారు.ఐతే అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ సొంత ఇంట్లో రంగూన్ లో ఇంకా ముగ్గురు మేనమామలు ఉండి పోయారు. తర్వాత కొంతకాలం ఇక్కడ ఉన్న మామయ్య వాళ్ళతో ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయి కానీ తర్వాత అవీ ఆగిపోయాయి. వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో తెలియదు. చాలాసార్లు కలవడానికి ప్రయత్నం చేసాం కానీ వారి అడ్రస్ తెలియలేదు. కానీ వారు మా మనస్సులో గుడుకట్టుకుని ఉన్నారు. ఎప్పటికైనా వాళ్ళని కలవాలని కోరిక. చాలా కష్టమని తెలుసు ఐనా ఎక్కడో ఒక ఆశ. మీరు చేసిన వీడియో చూసిన తర్వాత హృదయం బరువెక్కింది. అక్కడి మా వాళ్ళని కలిసినంత ఆనందం కలిగింది. థాంక్స్. 🙏
    .

  • @villagetalentvikky7654
    @villagetalentvikky7654 8 місяців тому +4

    నమస్తే ఉమా మీరు ఇలాంటి వీడియోస్ కాన తీస్తే 100% ఆకాశానికి శారతారు కంగ్రాట్యులేషన్స్

  • @PrinceMekala-r7d
    @PrinceMekala-r7d 8 місяців тому +3

    అన్న ఈ రోజు డైలీ హంట్ న్యూస్ మీ గురించి ఈ బర్మా లో నీ తెలుగు వాళ్ళు గురించి రాసారు చాలా హ్యాపీ గా ఉంది అన్న
    ఇంకోక వీడియో చేస్తే బాగుంటుంది ప్లీజ్ cheyava

  • @yaminitv3492
    @yaminitv3492 7 місяців тому +1

    ఒకప్పుడు అది మన దేశంలో భాగం గా ఉండేది, మన పాలకులు వలన, మనకు దూరం అయినది

  • @UdayKumar-rp9rb
    @UdayKumar-rp9rb 8 місяців тому +4

    చాలా ఆనందంగా ఉంది బ్రదర్..
    ముందుగా ఉమా గారు మీకు ధన్యవాదాలు
    నా పేరు ఉదయ్ కుమార్
    మా ఇంటి పేరు కూడా ఇమంది..
    మేము పద్మశాలి.
    మా నాన్నగారి పేరు ఇమంది నాగేశ్వరరావు..
    తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో ఉంటాము.

  • @suryas1914
    @suryas1914 8 місяців тому +2

    Bro, మీరు చాలా మంచి పని చేశారు. మేము పద్మశాలి మే, నెల్లిమర్ల, vizianagaram.. మి మిస్.s పద్మశాలి అన్నారు, చాలా సంతోషం

  • @whiterose2075
    @whiterose2075 8 місяців тому +3

    చాలా సంతోషం గా ఉంది , జై హిందు, జై భారత్, జై ఉమా

  • @pavantalkies4535
    @pavantalkies4535 7 місяців тому +1

    ఈ వీడియోస్ చూస్తుంటే చాలా హ్యాపీ గా అనిపించింది

  • @venukolar398
    @venukolar398 8 місяців тому +7

    E video chusthunte edo teliyani happy vasthundi peddayana telugu BASHA chusthunte❤❤❤

  • @gagan1475
    @gagan1475 6 місяців тому +1

    వారు తెలుగు మాట్లాడుతుంటే నిజంగా పులకరించింది ఉమా గారికి ధన్యవాదాలు

  • @SAMSI_786
    @SAMSI_786 8 місяців тому +6

    నిజంగా సంతోషముగా ఉంది. ఆయనకు నా నమస్సులు. ఇలా చూపించిన ఉమ గారికి ధన్యవాదములు.

  • @goldinbook5921
    @goldinbook5921 8 місяців тому +2

    ఉమా గారు చాలా సంతోషం అండి, బర్మాలో తెలుగువారిని చూపించారు చాలా సంతోషంగా ఉంది. అందునా మా పద్మశాలి వారిని చూపించారు, నా ఒళ్ళు పులకరించి పోయింది. నా కళ్ళు వర్షించాయి, మీకు నా ధన్యవాదాలు

  • @prakashmunnangi7566
    @prakashmunnangi7566 8 місяців тому +6

    ఉమా గారికి నిజంగా నిండా ధన్యవాదాలు
    మా తాతలు కూడా రెండవ ప్రపంచ యుద్దానికి ముందు బర్మా దేశం లో నివశించే వారు.
    వారి సంతానం ఇప్పటికి అక్కడే వున్నారు. కాని మాకు వారితో సంబంధాలు లేవు.

  • @rajendraoddepogu2927
    @rajendraoddepogu2927 8 місяців тому +2

    ఈరోజు మీ గురించి ఐ డ్రీమ్ లో 200 ఏళ్లగా బర్మాలో తెలుగు కుటుంబాలు! ట్రావెలర్ ఉమా వీడియో వైరల్ అని ఐ డ్రీమ్ న్యూస్ లో మీ గురించి ఒక శీర్షిక రాశారు ఇది చాలా గొప్ప విషయం బ్రదర్ ఇలాంటివి మరిన్ని జరగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఎప్పటికీ మీ రాజేంద్ర కడప

    • @rajendraoddepogu2927
      @rajendraoddepogu2927 8 місяців тому

      తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు ఐడ్రీమ్ న్యూస్ వీడియో అండ్ మేటర్ వచ్చింది అది మీకు పంపాలనుకుంటే అది రావటం లేదు

  • @ramuguggilla3433
    @ramuguggilla3433 8 місяців тому +5

    ఈ వీడియో చూస్తే చాలా సంతోషం అనిపించింది థాంక్యూ ఉమా బ్రదర్

  • @karunakarjillela9477
    @karunakarjillela9477 4 місяці тому

    ఉమ గారు మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ వుంటాను. చాల బాగుంటాయి.మీ ఆఫ్రికా వీడియోలు అన్ని చూసాను.మాది తూర్పుగోదావరి కానీ ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో వనస్థలిపురం లో సెటిల్ అయ్యాము.దేవుడు మిమ్ములను దీవించును గాక

  • @naveenbabu245
    @naveenbabu245 8 місяців тому +14

    Very interesting traveller no fake no build up pure genuine

  • @anandkumar647
    @anandkumar647 8 місяців тому +2

    Uma bro, felt so happy.burma lo settle aina telugu vaaru entha chakkaga telugulo matladuthu, telugu padyalu paadatam, nijanga super. Nice vlog bro 👌👍👏

  • @gsvarts7591
    @gsvarts7591 8 місяців тому +4

    ఇంత మంచి వీడియో చేసిన ఉమా గారికి మరియు తెలుగు వారి కుటుంబాలకు అభినందనలు🎉🎉🎉🎉🎉🎉

  • @jeevae8854
    @jeevae8854 5 місяців тому

    సూపర్ బ్రో...
    మన భారతీయులు, ముఖ్యంగా మన ప్రాంతాలవారు అక్కడ జీవన విధానం... ఏదో గుండెల్లో తెలియని బాధ...

  • @natarajagondi2630
    @natarajagondi2630 8 місяців тому +18

    భాష పట్ల తమిళ్ వాళ్లకు ఉన్న అభిమానం పట్టింపు తెలుగువారిలో ఉండదు.

    • @pokemonitishere202
      @pokemonitishere202 8 місяців тому +4

      ఉండాలి. ఉంటేనే తెలుగు వారికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుంది.
      జై తెలుగు తల్లి ❤

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 7 місяців тому

      వాస్తవం

  • @abhiputta98
    @abhiputta98 8 місяців тому +3

    Chala happy ga undi Uma bro, Burma lo telugu valani chudatam alage clear ga telugu matladuthunte. ❤ from chennur.

  • @ravikanthgarimella6715
    @ravikanthgarimella6715 8 місяців тому +5

    చాల చక్కటి విశేషాలని చూపించారు. ఇలా బర్మా దేశం లో ఉన్న మరింత తెలుగు వారిని చూపించండి.

  • @ramu-n5x1f
    @ramu-n5x1f 8 місяців тому +4

    దేశౌ మారిన మన సంస్కృతి, సంపదలు మరచిపోకుండా ఉండటం అనేది చాలా గొప్ప విషయం, మన దేశం లో ఉండి మనపద్ధతులు మరచిపోవడం అనేది చాలా బాధకర విషయం

  • @VenkatrajChallabathula
    @VenkatrajChallabathula 8 місяців тому +12

    ఉమా గారూ మీరు చాలా బాగా చూపిస్తున్నారు

  • @ManepalliDurgaraoDurga-kg4ky
    @ManepalliDurgaraoDurga-kg4ky 4 місяці тому

    వేరే రాష్ట్రంలో గాని వేరే దేశంలో గాని మన తెలుగు వాళ్ళని చూసిన మన తెలుగు అక్షరాలు కనిపించిన మన తెలుగు మాట విన్న చాలా సంతోషంగా ఉంటుంది అది నేను రాజస్థానీ
    వెళ్లినప్పుడు ఆ అనుభవాన్ని పొందాను . సూపర్ బ్రదర్

  • @chandrasekhar-mm1xi
    @chandrasekhar-mm1xi 8 місяців тому +5

    వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారి సంస్క్రుతి పరిచయం చేసినందుకు ఉమ gare ke ధన్యవాదములు