షర్మిల రాజీనామా ?

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • షర్మిల రాజీనామా ? #yssharmila #SunkaraPadmasree #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Video ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

КОМЕНТАРІ • 502

  • @rathnamkotoori5907
    @rathnamkotoori5907 3 місяці тому +235

    అమ్మా కేవలం జగనన్నను దెబ్బ తీయాలని కాంగ్రెస్ పార్టీలో చేరారు కానీ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలని రాలేదని అదిష్టానం గుర్తించాలి

  • @narayanaraoindla6643
    @narayanaraoindla6643 3 місяці тому +242

    Amma neevu ఇప్పుడే నిద్ర లేచావా మంచిది

  • @SaruBhumireddy
    @SaruBhumireddy 3 місяці тому +313

    బాగా బుద్దిచెపారు షర్మిలకు

    • @parimalapushpampuli4161
      @parimalapushpampuli4161 3 місяці тому

      Sharmilanu Kodithee Kinda pagili poovaali lanjiki veyandi lajini maamulugaa kaadu 💯 pagilee laaga kotandi pattikoni baadhandi Daani Dabidi dibidi. Veeyandi Siggu Raavaali kojjalanjiki Daani Thalli kuda Veyandi Vadavaddu kojjalanja 😂😂

    • @venkatraju9524
      @venkatraju9524 3 місяці тому

      Voter's me jagan gadiki kuda naga buddi chepparuga

  • @sangeethakolepaka9728
    @sangeethakolepaka9728 3 місяці тому +416

    వైఎస్ఆర్ గారి పరువు తీసింది చి

    • @devil6r
      @devil6r 3 місяці тому +10

      Paruvu unda asalu 😢

    • @Alitelife
      @Alitelife 3 місяці тому +8

      వీడు పరువు తీశాడు. ఆమె. నిలబెట్టింది

    • @baluvuriswathirajkamal9283
      @baluvuriswathirajkamal9283 3 місяці тому +2

      ​@@devil6r: nv ysr garuni antunnav e lokam lo Leni ayana gurinchi, ayanaku paruvu lekundane evala Telugu rastralu Ela vunnaya .mata ante mundu alochinchi anandi

    • @baluvuriswathirajkamal9283
      @baluvuriswathirajkamal9283 3 місяці тому

      ​@@Alitelife: eddaru tesaru evaru em thakkuva kadu

    • @sobhang2372
      @sobhang2372 3 місяці тому +1

      మీరు తీసింది ఏమన్నా తక్కువ

  • @అవినీతిలేనినాదేశాన్నిచూడాలి

    అది వచ్చింది అన్న నువ్వు ఓడించడానికి

    • @bsupriya213
      @bsupriya213 3 місяці тому +1

      Mari 2019 )lo thana Valle gelichadu ani annaru appatilo

    • @radhakonda-w6u
      @radhakonda-w6u 3 місяці тому

      ఔను😢😢

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki 3 місяці тому +69

    షర్మిల లాంటి సోదరి ఎవ్వరికీ ఉండ కూడదు

    • @bhattunagaraju793
      @bhattunagaraju793 3 місяці тому +16

      జలగన్ లాంటి అన్న ఏ చెల్లికి ఉండకూడదు

    • @Ramudu1990
      @Ramudu1990 3 місяці тому +1

      ⁠Asalu aadilantode undakoodadu, antunnaru 70% Telugu prajalu, yavat prapancham lo 😮

    • @VKINGMIX2003
      @VKINGMIX2003 3 місяці тому +2

      Emdukani jagan jail lo vunte padayathra chesi party ni nilabettinamduka

    • @ggiridhari2966
      @ggiridhari2966 3 місяці тому +2

      ఆ ఆ సినిమాలో అన్నట్టు శత్రువులు ఎక్కడో ఉండరట, మన ఇంట్లోనే కూతుర్లు గానో, చెల్లెళ్ళు గానో పుడతారట. ఈవిడను చూస్తె నిజమనిపిస్తుంది.

    • @gbrindia
      @gbrindia Місяць тому

      వాళ్ల తల్లి లాంటి తల్లి కూడా ఎవ్వరికీ ఉండకూడదు

  • @saidulusathiri8819
    @saidulusathiri8819 3 місяці тому +353

    దాన్ని తరిమి తరిమి తరిమి కొట్టండి అది చేపట్టే మా అన్న జగన్ ఓడిపోయాడు 😢

    • @kadiriraghavendra2518
      @kadiriraghavendra2518 3 місяці тому +5

      Jagan ku iddaru chellellu vote veyaddani chepparu.mare vodipora,

    • @RanyBojor-hb4kk
      @RanyBojor-hb4kk 3 місяці тому +10

      అవును మా అక్క గోలే తగిలేశింది జగన్ అన్న కి

    • @saikrishna-hu4rc
      @saikrishna-hu4rc 3 місяці тому +5

      Avna Aina jail lo vunnapudu evaru gelpincharu Mari sakshi tv lo vunde YSR symbol ni evaru thisesaru

    • @durgabonu5023
      @durgabonu5023 3 місяці тому +1

      Manchi pane chesendi

    • @SyedHussainSyed-x8z
      @SyedHussainSyed-x8z 3 місяці тому +1

      Chella ni sahincha nodu ika Janalani ki yem chestadu

  • @raajkumaar2622
    @raajkumaar2622 3 місяці тому +121

    చేసిన పాపం ఊరికే పోదు షర్మిల వెళ్ళి పో మా రాష్ట్రం వదిలి

  • @vagyanaik6979
    @vagyanaik6979 3 місяці тому +197

    West ledi షర్మిల 😄😂🤣

    • @gonatinku
      @gonatinku 3 місяці тому

      Waste lady read this one sir,

  • @basarma123
    @basarma123 3 місяці тому +37

    ఆమె త్వరలోనే టీడీపీ/జనసేన లో చేరుట ఖాయం....

  • @prabhudas.p1619
    @prabhudas.p1619 3 місяці тому +51

    ఆమె వచ్చింది జగన్ ని ఓడించాలని, ఆమె కోరిక నెరవేరింది.

  • @kalvaryhosannaministery4560
    @kalvaryhosannaministery4560 3 місяці тому +26

    అక్క వచ్చింది బాబుగారిని గెలిపించడానికి

  • @ALLINONE-em4tu
    @ALLINONE-em4tu 3 місяці тому +41

    బాబుగారి వాడకానికి అన్న చెల్లీ బలైపోయారు🎉

  • @ratnakumari3960
    @ratnakumari3960 3 місяці тому +83

    కుదిరింది అమ్మ షర్మిలతిక్క బాగా కుదిరిందాచక్కగా అన్నయ్యతో ఉంటే ఎంతో వాళ్ళు చూసుకునేవాడు ఎంత మంచోడు జగన్మోహన్ రెడ్డి గారుచక్కగా అన్నయ్యతో ఉంటే ఎంతో బాగా చూసుకునేవాడు ఎంత మంచోడు జగన్మోహన్ రెడ్డి గారునీకు బాగా దించారు రాడ్డు సరిపోయిందా

    • @raju34567-d
      @raju34567-d Місяць тому

      Akai sharmila ki kadhu jagan bokka padimdhi😂😂. 75 mm rod digimdhi 6093 .bail cancel ayithe thihar jaile😂😂

  • @yaddanapudibrahmam7521
    @yaddanapudibrahmam7521 3 місяці тому +93

    కాంగ్రెస్ పార్టీ కి అంత సీను లేడు కదా నీకు తెలియదా తల్లీ

    • @Cosmicboyz95
      @Cosmicboyz95 3 місяці тому

      Evadannaadu punaadhi party ,sigguledha anataaniki,bjp unte anni mathaalu kottukuntaayi kanapadale

    • @yaddanapudibrahmam7521
      @yaddanapudibrahmam7521 3 місяці тому

      @@Cosmicboyz95 ఈ పది సంవచ్చరాలలొ ఎన్ని మత ఘర్షణలు జరిగాయి చెప్పాలి

  • @kollapusrinivasarao8006
    @kollapusrinivasarao8006 3 місяці тому +35

    షర్మిల ని చెప్పుతో కొట్టండి టీడీపీ కి సపోర్ట్ చేసింది

    • @raju34567-d
      @raju34567-d Місяць тому

      Niku Penta rasi kottala.oka lady ni ala amtunauv amte

  • @క్షత్రియ
    @క్షత్రియ 3 місяці тому +63

    జగన్ అన్నా ఓటమి లో షర్మిల విజయమ్మ
    బాద్యులే మోదీ సీబీన్ పవన్ టేంపరింగ్
    అనుభవిస్తారు

  • @maheshreddy8399
    @maheshreddy8399 3 місяці тому +25

    అది అనుకున్న పని జరిగిపోయింది జగన్ ఓడిపోయాడు ఇంకేం పని శేష జీవితం గడుపుతుంది

  • @saimalla8008
    @saimalla8008 3 місяці тому +53

    Ekkada chusara ABN and TV5 Mike's hold on one hand...evi anni okkatey😂

    • @adigalanki1158
      @adigalanki1158 3 місяці тому +6

      Avunu nenu chusa redu okkate maname mosapoyamu

    • @Indianuser1947
      @Indianuser1947 3 місяці тому +6

      Eppudu nidra lechara miru avi Anni okkate Ani jagan mottukunadu kada bro

    • @madhulatha65
      @madhulatha65 3 місяці тому +3

      Hahaha😂😂😂😂 Avunu

    • @chitti556
      @chitti556 3 місяці тому

      Ipudu meku emina problem haa

  • @lakshumaiahyouthcongresska5668
    @lakshumaiahyouthcongresska5668 3 місяці тому +66

    మీరు ఎరోజు కూడ కార్యకర్తలకు అండగా లేరు గాని మీ స్వార్ధ రాజకీయాలు కోసమే నువ్వు పార్టీ లో ఉన్నావు అని అందరికి తెలుసు, ఎందుకు అంతా ..

    • @ramireddy5090
      @ramireddy5090 3 місяці тому

      బయటకు వెళ్లగొట్టండ్

    • @SrinivasuluKunthiuru
      @SrinivasuluKunthiuru 3 місяці тому

      నిజం చెప్పారా అన్న మీరు ఎవరో నాకు తెలియదు మేడం గారు ఎవరికీ అండర్ అండగా ఉండలేకపోయాను అని చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు తలపెట్టిన భారత్ జోడో యాత్రలో నేను కూడా కావలి నెల్లూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్ నుండి కాశ్మీర్ వరకు భారత్ జూడో సైకిల్ యాత్ర చేశాను మేడం గారు ఎలాంటి మనస్తత్వం కలవారు నేను దగ్గరగా చూశాను జనవరి 3 నుండి 28 వరకు అయినా గాని నిన్నగాక మొన్న వచ్చిన షర్మిల గారు ఎవరికీ ఏం సమాధానం చెప్పగలరు నిన్నటి వరకు జిల్లా అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు ఎవరికి రెకమెండ్ చేస్తే వారికి సీట్లు ఇస్తూ వచ్చారు అప్పటివరకు వేరే విధేయులం అని చెప్పి వచ్చిన జిల్లా నాయకులు కదా పార్టీ జెండాలు కానీ మెటీరియల్ కానీ ఇవ్వవలసింది

  • @ashokreddyreddy3707
    @ashokreddyreddy3707 3 місяці тому +16

    Do you know what waste in Congress party అవినీతి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే😂

  • @bosubabu929
    @bosubabu929 3 місяці тому +8

    ఇప్పటికీ అయినా కళ్ళు తెరిచారు తల్లి. వైఎస్ఆర్ కడుపున చెడ పుట్టింది దరిద్ర షర్మిల. పార్టీ ఫండ్ అంతా మీ లాంటి వారికి తో పాటు ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వ లేదు అంట.

  • @mandadiapparao5462
    @mandadiapparao5462 3 місяці тому +15

    ఇప్పటికి ఇప్పుడు గెలిచిస్తార.మూర్క్గులారా ఏడిస్తే సానుబూటి వస్తా దా నటించక.అసలు నీవేవారివి.ఉప్ప,కారమా.నువ్వెందుకు ఎదుస్తున్నావు.మాకు సిగ్గేస్తున్నాది.నోరు ముయ్యి.అందించినా ఓటవ్వడు వేస్తాడు. ఛీ, చీ,నంగా నచ్చి కబుర్లు చెప్పాకే.

  • @boininarayana-z6n
    @boininarayana-z6n 3 місяці тому +56

    షర్మిల బాధ్యత తీసుకుంది కాబట్టి కాంగ్రెస్ కు ఎన్ని ఓట్లు పడ్డాయి లేకుంటే అవి కూడా పడకుండా తెలుసా నీకు ఏమన్నా

    • @JaganmohanraoChadaram
      @JaganmohanraoChadaram 3 місяці тому

      Ee porambokudi jagan ki bokkapettindi

    • @RajeshChintamaneni
      @RajeshChintamaneni 3 місяці тому

      Last time ki ee year ki congress vote share emi peddaga change avvaledhu bro, Infact decreased. Sharmila lekapothe Harathi ranku gadu vodipoye vaadu

  • @shaik-23
    @shaik-23 3 місяці тому +3

    ysr paruvu tisindi chi

  • @narendrakumar-xo3dt
    @narendrakumar-xo3dt 3 місяці тому +4

    Yes Sharmila కాంగ్రెస్ కి పట్టిన పెద్ద దరిద్రం

  • @sivakamini6036
    @sivakamini6036 3 місяці тому +2

    ఖర్మ సిద్ధాంతం. .. ఇంకో 30 సంవత్సరాలు మూసుకొని కూర్చోండి

  • @Suneethanakkapalli
    @Suneethanakkapalli 3 місяці тому +8

    ఒక అన్నకి చెల్లిగా కాకుండా ఒక బ్రోకర్ లా మారింది చీ దీనిది ఒక జన్మెన

    • @jeevanarahasyam
      @jeevanarahasyam 3 місяці тому

      చెల్లిని మోసం చేసిన ఆ దరుద్రుడిది ఒక జన్మనా? ఆడదానివి నీవు, ఇట్లా సిగ్గుమాలిన మాటలు మాట్లాడవచ్చా? సిగ్గు పడు! వాడొక లోఫర్! థూ! 💦

  • @DsKumar-e8j
    @DsKumar-e8j 3 місяці тому +4

    ఎన్ని జెండాలు ఇచ్చిన ఫలితం లేదమ్మా....

  • @lalitalalita9422
    @lalitalalita9422 3 місяці тому +34

    Rajenama cheinchandi. Anna ku mosam chesindi congress ki cheyyada

  • @rajashekarreddy8593
    @rajashekarreddy8593 3 місяці тому +9

    వెంట్రుక కూడా పికలేరు....జై జగన్ జై వైఎస్సార్సీపీ 💙💙💙🤍🤍🤍🤍💚💚💚🔥

  • @devadulauma7889
    @devadulauma7889 3 місяці тому +4

    CBN SIR kosam pani CHESINDI congress party kosam kadu
    Sontha Anna mede kaksha kattindi kottukupoyindi

  • @lazarusnsf.rayalaseemacamp7249
    @lazarusnsf.rayalaseemacamp7249 3 місяці тому +2

    కరెక్ట్ రాజీనామా చేయాలి

  • @praviravi617
    @praviravi617 3 місяці тому +2

    ఏమి ఊడబీకావమ్మా నిన్ను ఎప్పుడూ చూడలేదు

  • @penkeykrishna5671
    @penkeykrishna5671 3 місяці тому +7

    ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ లేదు sharmilakka pranam posindhi

  • @prasanthnandigam2321
    @prasanthnandigam2321 3 місяці тому +25

    ఇది చేసిన పనికి మా జగనన్న ఓడిపోయాడు ఇది ఎక్కడ కనపడ్డ కుమ్మేయండి

  • @Venkateshh2
    @Venkateshh2 3 місяці тому +18

    సుంకరమ్మ నీకు కోట్లు కావాలా

  • @ananthalooru192
    @ananthalooru192 3 місяці тому +28

    Yes, she should resign.

  • @sivaranivemula70
    @sivaranivemula70 3 місяці тому +4

    హ హ హ,, హ,,, ప్రజల కోసం ఏడ్చే వాళ్ళ ఎవరూ లేరు,,, హ,, హ,, హ

  • @manoharpothala2491
    @manoharpothala2491 3 місяці тому +1

    Her mission is to defeat Jagan that's all. She has never been a Congress member for the past 15 years. This you must complain to your Congress high command. In Telangana if she has contested alone there, Congress might have lost in the assembly elections. Say thanks to her.

  • @Alitelife
    @Alitelife 3 місяці тому +5

    ఎందుకమ్మా. ఎంత. ఎండలో. కష్టపడి. తిరిగినందుకా. నువ్వు నిలబడలేదు అని నువ్వే. చెప్పావు కదా. వాళ్ళ అన్నయ్య. చేసిన పనికి. షర్మిళ. ఎందుకు. రాజీనామా చెయ్యాలి. నువ్వు. పే టీ యం. బేచ్ లాగా వున్నావు

  • @satyadasumedida6441
    @satyadasumedida6441 2 місяці тому +1

    ఈ కాంగ్రెస్ అధిష్ఠానం ఎప్పుడు నిజాలు తెలుసుకుంటుంది షర్మిల మేడం గారు జగన్ గారిని ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్లో చేరారు. నిజాలు జనాలకు తెలియాలి. చెత్తరాజకీయాలు.😢

  • @vssatyanarayanakandregula7251
    @vssatyanarayanakandregula7251 3 місяці тому +1

    జెండాలు meterial ఇస్తే కాంగ్రెసు గెలుసతాది అనుకుననావా

  • @b.vsubbarao2685
    @b.vsubbarao2685 3 місяці тому +1

    PCC president ga sharmila vuntay Telangana lo party yamyndidintay ady Congress party ni chamka naakinchi pothundi.sharmila oka vaste candidate.danimoham chusi yavaru otayaru.

  • @Bheriumamahesh
    @Bheriumamahesh 3 місяці тому +1

    ఆపమ్మా అక్కడ నమ్మకమూ లేదూ, ద్రోహమూ లేదూ...
    AP లో కాంగ్రెస్ ఉందని మళ్లీ గుర్తు చేసిందే షర్మిల.

  • @prakashlanka7410
    @prakashlanka7410 3 місяці тому +1

    Sarmila వల్లే congress పుంజు kuntundu జై congress ఇలాంటి kovartula మాటలు నమ్మవద్దు

  • @brownraj1289
    @brownraj1289 3 місяці тому +7

    Huge packages to defeat ys.Jagan. only Agenda of Sharmila. Shame

  • @mangaliyellaswami1712
    @mangaliyellaswami1712 3 місяці тому

    షర్మిల గారు ప్యాకేజీ గారు రాజశేఖర్ రెడ్డి గారి కడుపులో జడ పుట్టారు విజయమ్మ గారు సపోర్టు వీళ్ళ ఇద్దరిని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు

  • @lakshmilucky821
    @lakshmilucky821 3 місяці тому +1

    Dhani cheputho kottandhi chiiiiiiiiii shermila valla ma jagan loss inadu

  • @ddurgaiah8020
    @ddurgaiah8020 3 місяці тому +1

    నీవు ఎవరు అమ్మ ఎప్పుడు చూడలేము నీవు వెలిపో జై కాంగ్రెస్ జై YS షర్మిల రెడ్డి గారు

  • @suryaveeravalli8236
    @suryaveeravalli8236 3 місяці тому +6

    Votlu maavi seetlu meeva

  • @arya.sadgurumurthyas.murth4316
    @arya.sadgurumurthyas.murth4316 3 місяці тому +1

    షర్మిల మొహాన గాండ్రించి ఉమ్మేయండి.

  • @RevathiRamanaPanda
    @RevathiRamanaPanda 3 місяці тому +3

    నువ్వు జగన్ covert అని మాకు తెలుసు, మా YS షర్మిల గారు కచ్చితంగా సిఎం అవుతారు AP లో, చెల్లి కి చాలా అవమానపలు చేశారు కదా

  • @viswanathreddybuchupalli7483
    @viswanathreddybuchupalli7483 3 місяці тому +1

    రాహుల్ గాంధి ని కూడ రాజీనామా ను చేయమంటారు మీకేమి తల్లి

  • @MadhulikaYadav99
    @MadhulikaYadav99 3 місяці тому

    సొంత అన్న నే ముంచింది పార్టీ ఒక లెక్కా ...

  • @vasu_hanivlog
    @vasu_hanivlog 3 місяці тому +1

    Ycp వాళ్లు అందరు కాంగ్రెస్ లో కి జంప్ అయితే బెటర్

  • @ramadevivemuri990
    @ramadevivemuri990 3 місяці тому +3

    ఎక్కడికెళ్ళావు inthakaalam

  • @kishore.kandappareddygari
    @kishore.kandappareddygari 3 місяці тому

    ఇదో క్రొత్త డ్రామా....ఆమే రాజీనామా చేస్తే...
    అయ్యగారు కాంగ్రెసు పార్టీలోకి జంప్ జిలానీ.... అదన్నమాట సంగతి...

  • @lekharajusrinivasarao5267
    @lekharajusrinivasarao5267 3 місяці тому +1

    MORUSUPALLI SHARMILA A
    P KI VATCHINDI CONGRESS KOSAM KADU CBN KI INDIRECT GA HELP CHESINDI

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 3 місяці тому +8

    కాంగ్రెస్ ఓడినా షర్మిల గెలిచిన్నట్లె . జండలేందుకు " గుర్తు " అందరకు తెలిసిందే కదా.

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 3 місяці тому +1

    150 crores dengesindata kada ?
    Ame telangana nundi vachindi anduke.

  • @chantikona4454
    @chantikona4454 3 місяці тому +1

    GAJAN ANNA sava chastunra
    Epptivaraku THALLE 😊😊😊

  • @rajudk2205
    @rajudk2205 3 місяці тому +1

    ఎం కుంభ కర్ణుడిల నిద్ర పోతున్నావా అక్కడ రాముడు రావణుడికి వొదించెను ఇప్పుడే నిద్ర లేచిన కుంభకర్ణుడు 😂😂😂

  • @AnusuyaChandrasekhar-d5v
    @AnusuyaChandrasekhar-d5v 3 місяці тому

    First you should demand your Big boss Jagananna to resign owning responsibility for historical defeat of YSRCP. Shame on complaining that you are unable to promotion material. No body will believe you. No basic ethics at all. Who is this shameless lady ?

  • @mohanavamsikolluri2550
    @mohanavamsikolluri2550 3 місяці тому

    అంటే రాష్ట్రము లో 3 పార్టీ ల లో మీరే వుంటారు.. అవునా. అంటే నువ్వు పార్టీ అధ్యక్షురాలు పదవి తీస్కుంటావా.?? టీడీపీ.. బాబు... బీజేపీ.. పురందేశ్వరి.. కాంగ్రెస్..పద్మశ్రీ.. ఒహ్హ్హ్హ్.. ఏమి స్కెచ్ వేశారు మేడం?? అంటే. ఒకవేళ జగన్, షర్మిల కల్సి పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తే..... జగన్ఓటు బ్యాంకు 40 percent కాంగ్రెస్ కి వెళ్తుంది.. వాళ్ళు టీడీపీ, జనసేన కు వెళ్ళలేరు.. బీజేపీ కి వెళ్ళలేరు.. మళ్ళీ slow గా జగన్ బలపడతాడు... రాహుల్ చరిష్మా పెరుగుతుంది... మోడీ చరిష్మా.తగ్గుతుంది.ఇప్పటికే..........ఒకేసారి రాహుల్.... జగన్ పాదయాత్ర start చేస్తారు.. ఇప్పుడు వున్న గవర్నమెంట్ సరిగా హామీలు అమలు చేయకుంటే......ప్రజల్లో చంద్రబాబు, పవన్ మీద వ్యతిరేకత వస్తుంది.. మళ్ళీ జగన్ కాంగ్రెస్ పార్టీ.. ఒకవేళ జగన్ ని లోపల వేస్తె
    షర్మిల వుంది.. నో ప్రాబ్లెమ్

  • @irfanshaik6511
    @irfanshaik6511 3 місяці тому +1

    Ap kharma adante ma cm jagan Anna Ku aduruvelte avvarikaina ante

  • @nickrentapalla8045
    @nickrentapalla8045 3 місяці тому

    Sharmila ji pl respond to your party members. You failed in Telangana when you have great opportunity to win very good number of assembly seats but you withdraw from Telangana and entered in AP. Now tell to your party members why you failed to win atleast one assembly seat.

  • @rjquizhealth97033
    @rjquizhealth97033 3 місяці тому

    Y.S Rajasekhar Reddy Gari Paruvu Teesindhi E Sharmila

  • @srinivaskumarravulakolanu
    @srinivaskumarravulakolanu 3 місяці тому

    😢 చచ్ఛి పోయింది అని తెలిసినా కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసి బ్రతికించాలని ఎంతో ప్రయత్నించిన షర్మిల చాలా గ్రేట్ సూపర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా షర్మిల కోరిక తీరింది

  • @parvathikumarareddythavana3783
    @parvathikumarareddythavana3783 3 місяці тому

    Sharmila swardhaparuralu..rajakeeyaniki paniki raadu...quit cunning Sharmila from Sonia Congress Party...

  • @valluriramamohan224
    @valluriramamohan224 3 місяці тому

    మీరు ఎక్కడ అండగా ఉన్నారు.. షర్మిలా తో అంతకాగారు... మేము కాకినాడ జిల్లా కి జరిగిన అన్యాయాన్ని చెప్పడానికి వచ్చినపుడు మీరు మాకు అండగా ఎక్కడ ఉన్నారు..

  • @gsiddardhakumar783
    @gsiddardhakumar783 3 місяці тому +1

    Broker mundaa sharimla 😂😂😂

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 3 місяці тому

    ఈ బాణాన్ని ఎవరు ప్రయోగించేరో అందరికీ తెలుసు
    ఉత్తుత్తి ఏడుపులు ఏడవకండి
    మీరు ఏడిస్తే చాలా అసహ్యంగా వుంది

  • @kodukulalakshminarasimhamu5079
    @kodukulalakshminarasimhamu5079 3 місяці тому

    మీరు ఆలోచన చెయ్యండి , ఆమె చెయ్యలేదు అనడం కన్నా,మీరు
    అందరు ఏం చేస్తున్నారు, మీరు సకాలంలో చెసినా ఇంతకన్నా ఏమి ఉండదు, రాష్ట్ర విభజన చెయ్యడం, మొదటి తప్పు, విభజన చెసే సమయం లో ఆంధ్రప్రదేశ్ తగిన న్యాయం చెయ్యలేదు, అందువలన ఆమె తప్పు లేదు,మీ పార్టీ లో కన్నా బిజెపి లో గానీ,జనసేన లో వెళ్ళినా ఆమె కు సరైన గౌరవం లభించింది ఆమె కు, నీవు ఏడ్చి నంత మాత్రాన ఆమె కు నష్టం లేదు, అసలు ఓక రకంగా మీ పార్టీ లో చేరి ఆమెకే నష్టం, కేంద్ర లో అయినా కాంగ్రెస్ కోంత లాభం కలగడానికి అది వాళ్ళ గోపపదనం కాదు, మోదీ మీద ఉన్న అసంతృప్తి, అంతే గానీ మీరు ఏదో చేస్తారని కాదు, శుభం.

  • @jaisairam2197
    @jaisairam2197 3 місяці тому

    Ee sharmila sunitha after 13th abscond 😂😂😂

  • @sbrao009
    @sbrao009 20 днів тому

    అన్న నీ కాదని చంద్రబాబు నమ్ముకొని నష్టపోయిన వాళ్ళ జాబితాలోకి ఈరోజు షర్మిల కూడా చేరింది

  • @om-xh7wh
    @om-xh7wh 3 місяці тому +1

    నిన్నెపుడు చూడలేదే..

  • @hanumanvaraprasadreddy7455
    @hanumanvaraprasadreddy7455 2 місяці тому

    షర్మిల రాజీనామా చేయడమే కాదు రాష్ట్రం నుంచి మీ కాంగ్రెస్ దుకాణం ఎత్తేయండి సగం దరిద్రం వదిలిపోతుంది తద అనుగుణంగా దేశం కూడా ప్రశాంతంగా ఉంటుంది

  • @sirivellafrancis1975
    @sirivellafrancis1975 3 місяці тому

    అక్క నువ్వు ఎక్కడికెళ్లావ్ కుమార్ ఆ టైంలో నీకు జెండా లేకపోతే కూడా మాదే తప్ప అక్క ఏంటి అక్క నువ్వు అట్లా మాట్లాడుతున్నావ్ మరి నీ కోసం ఐదు ఏళ్ళు మళ్ళీ ఆగి ప్రింటింగ్ ఏది పంపిస్తా

  • @satisha2313
    @satisha2313 3 місяці тому

    షర్మిల జగన్ అన్న లా ప్రజల సొమ్ము దోచుకో లేదు,, అందుకే పార్టీ కోసం కర్చు పెట్టలేకపోయింది...

  • @kadharbasha6502
    @kadharbasha6502 3 місяці тому

    How😂😂😂she is also played major role in defeating jagan, in fact many voted congress in ap

  • @knarasimhuluknarasimhulu822
    @knarasimhuluknarasimhulu822 3 місяці тому

    సూపర్ మేడం ఆమెను తరిమి కొట్టండి మేడం ఆంధ్రాలో లేకుండా జై కాంగ్రెస్

  • @tompalabhaskararao7983
    @tompalabhaskararao7983 3 місяці тому

    షర్మిల లేకపోతే ap లవ్ okka ఓటు పడదు... అది గుత్తుంచుకో.....

  • @krovisubrahmanyaaditya5655
    @krovisubrahmanyaaditya5655 3 місяці тому +2

    మీకు మరో 100 ఏళ్లు ap లో ఎంట్రీ లేదు మీరు మీ సోనియా తల్లి అడుక్కుతింటారు ap నీ విభజిస్తారా ఇందిరా గారు కూడా చెయ్యని పని మీ సోనియా గారు చేసారు మీరు జన్మా లో పదవిలోకి రారు

  • @patnamsaleem9567
    @patnamsaleem9567 3 місяці тому

    శరీరం లెక్క అన్నకు ద్రోహం చేసినోళ్లు నీ బతుకు స్థలం నాశనం అయిపోతుంది

  • @VENKATESWARLU_NUTHALAPATI
    @VENKATESWARLU_NUTHALAPATI 3 місяці тому +1

    ఈ ముండ ఏడుపు అత్యంత సహజంగా ఉందే. సినిమాల్లో ట్రై చేసుకోక రాజకీయల్లోకి వచ్చిందే.

  • @swapnadesireddy620
    @swapnadesireddy620 3 місяці тому

    Evaru thalli nuvu. Nuvu. Pcc presiding
    Avuthava 5ears. Undu. Edavaku
    Epudu unde patry lake. Dikkula
    Nuvu okati

  • @BhuvaneswariVelamala
    @BhuvaneswariVelamala 3 місяці тому

    ఆ వంశం లో యల పుట్టిందో ఆశలు అర్ధం కాడమ్ లేదు రాజన్న బుద్ధి కూడా రడం లేదు ఛీ ఆవిడది ఒక్క బతుకే నా

  • @youtube1694
    @youtube1694 3 місяці тому

    Keep quiet lady sharmila is an honest woman congress leader should stop biting each other

  • @naveenkumarreddymamilla
    @naveenkumarreddymamilla 3 місяці тому

    Sharmilamma valla ippudu YSR family ki vunna oka paruvu road ki ekkindhi aame ndhuku Congress Loki vellindho teleedhu kani ..even though she is a daughter of YSR so we respect her ....but please sharmilamma meeru mee husband matalu vini inkosari Ila cheyakandi

  • @VS-qk1re
    @VS-qk1re 3 місяці тому +1

    Next a rastram ki veltundhi 😂

  • @kishorekumar8692
    @kishorekumar8692 3 місяці тому

    చంద్రబాబు దగ్గర డబ్బులు తీస్కొని ysr కూతురిగా నాకు కూడా ఓట్లు వెయ్యాలని జగన్ కి పడే ఓట్లు చీల్చి జగన్ ని ఓడించింది షర్మిల..

  • @nagachakka9768
    @nagachakka9768 3 місяці тому

    మీరు జెండాలు మోసిన, అజెండా పెట్టిన ఇంతకన్నా సాధించ లేరు.

  • @mkurmachari2916
    @mkurmachari2916 3 місяці тому

    Amma sharmila, inka neeku package lundav, hyderabad po thalli rest theesuko, telangana nu mosam chesav, kutumbanni mosam chesav, kati meedha vunna congress ni nuvva bathikinchedhi, cinema lo nee portion ayipoyindhi thalli, ap vadhali pomma

  • @psuryanarayanasurya3377
    @psuryanarayanasurya3377 3 місяці тому

    Baga.budi.cheparu.sarmilaku.sarmilla.jagan.ni.mosam.chesindi.anduke.niku.baga.jarigindi

  • @suryaveeravalli8236
    @suryaveeravalli8236 3 місяці тому +2

    Aapave ni kamma kaburlu

  • @HarshaVardhanchowdary
    @HarshaVardhanchowdary 3 місяці тому

    E video ki continuing undi aaadhi play cheyyandi..jagan ni kuda thitindhi

  • @AshokMosati
    @AshokMosati 3 місяці тому

    Sister meeru sharmila gariki buddi cheppandi ame congrace kosam kasta pada ledhu jagan garini yela debba thiyalani kasta padindi Jai jagan ❤❤🎉🎉

  • @gandhamjolly3159
    @gandhamjolly3159 3 місяці тому +1

    Anna nu thittadani vachindi Amma meeru chudaleda akka ku maddathuku evvadaniki avinaash nu thittadani ki vachindi rahulji cheppandi mam

  • @padmaguvvadi7467
    @padmaguvvadi7467 3 місяці тому

    Yenthayina వైఎస్ఆర్ కూతురు కదా కామెంట్స్ పెట్టేవాళ్ళు ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వండి చీప్ charector actors ni తిట్టినట్లు asabyakara దూషణలు తప్పు మీరే ఆలోచించండి