Devadasu (Krishna) || Kalachedirindi Video Song || Krishna, Vijayanirmala

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2014
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0
  • Розваги

КОМЕНТАРІ • 445

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 Рік тому +23

    మళ్ళీ ఒక సారి క్రుష్ణగారి అల్లూరి సీతారామరాజు, దేవదాసు, దేవుడు చేసిన మనుషులు, కురుక్షేత్రం, సింహాసనం, మోసగాళ్ళకు మోసగాడు సినిమాలు రిలీజ్ చేస్తే బాగుంటుంది.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Рік тому +11

    16/11/22 అవును కృష్ణ సర్. తెలుగు ప్రజల కలలు చెదిరిపోయి కన్నీరే మిగిలింది. 70ఎంఎం, సినిమా స్కోప్, భారీ చిత్రాలు తీసేవారు, జేమ్స్ బాండ్, రైతు సినిమాలు, ఇక చూడలేము అంటే విషాదం కలుగుతుంది. 🙏🙏🙏

  • @prvasireddy2980
    @prvasireddy2980 2 роки тому +21

    బాలూ! నీకన్నా వేరెవరు ఈ పాటకు సంపూర్ణ న్యాయం చేయగలరు. 🙏.

  • @jhansirani8865
    @jhansirani8865 Рік тому +29

    ఈ పాట మాదిరిగానే కన్నీరు మిగిల్చారు కదా కృష్ణ గారు మీ లాటి మంచి మనిషిని చూడలేము చూడం చూడబోము 🙏🏻🙏🏻మీ ఆత్మ కు శాంతి కలగాలి

  • @knagaraju5301
    @knagaraju5301 Рік тому +12

    కృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నాను కృష్ణ గారు మా గుండెలలో ఉంటారు

  • @sivavijju9608
    @sivavijju9608 Рік тому +20

    నిజజీవితం లో నే కృష్ణ గారు రియల్ హిర్ సహసమే ఊపిరి గా జీవితం గడిపిన హీరో

  • @sevvajagadeesh9177
    @sevvajagadeesh9177 Рік тому +19

    ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్తిస్తున్నాను,

  • @srktechrajuthalasamudhram9374
    @srktechrajuthalasamudhram9374 Рік тому +25

    బహుశా మీ లాంటి గొప్ప నటుడు మాకు వచ్చి జన్మలో కూడా మేము చూడమేము కృష్ణా గారు

  • @talarivenkataih2265
    @talarivenkataih2265 2 роки тому +22

    ఈ పాట ఎన్ని సార్లు చూసినా విన్నా బోర్ కొట్టదు ఈ పాటకు పనిచేసిన అందరికీ ధన్యవాదములు

  • @msnmurthy9031
    @msnmurthy9031 10 місяців тому +8

    నాకు ఈ పాట అన్న కృష్ణ గారు అన్న మరి ఎన్ని జన్ములు ఎటైనా మళ్ళీ రాదు నా హృదయం ఎదో లోకంలో వెళ్లిపోయింతగా ఉంది కృష్ణ గారికి నా పాదాభివందనం

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 6 місяців тому +4

    ఆయన తీసిన సినిమా లు అన్నీ కూడా అన్నీ అద్భుత చిత్రాలే

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 Рік тому +36

    మంచి పాట, కృష్ణ గారి ఆత్మ కి శాంతి కలగాలని ప్రార్థిస్తూ వున్నాను

  • @venkatesh7225
    @venkatesh7225 3 роки тому +150

    2020 లో విన్న వాళ్ళు లైక్ కొట్టట్టండి

  • @vaiduseenaiah7310
    @vaiduseenaiah7310 3 роки тому +10

    సూపర్ స్టార్ కృష్ణ డేరింగ్ డాషింగ్ సూపర్ సాంగ్

  • @usudhakar9578
    @usudhakar9578 2 роки тому +16

    అదేమిటో ప్రేమలో ఉన్నప్పుడు పది ఫుల్ బాటిల్స్ తాగితే ఎక్కే కిక్కు లో ఉంటాం
    అదే ప్రేమ పైలే అయితే దీని తల్లి పది ఫుల్ బాటిల్స్ తాగినా ఎక్కదు ఏందో ఇ మహిమ ❤️😉😨😰😢😥😓

  • @dvsnarayanarao2182
    @dvsnarayanarao2182 День тому

    దేవుడు చేసిన మనుసులు
    N T R n Krishna
    ఇద్దరు పోటీపడి నటించి
    అభిమానుల మనసులలో
    నిలిచిపోయారు

  • @venuvuuudevadu9622
    @venuvuuudevadu9622 4 роки тому +30

    ప్రేమ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది మారదు కానీ ఇప్పటి సమాజంలో మనషులలో స్వార్థo పెరిగిపోయి ఇలా.......శృంగారపు అలోచన వుంటేనే ప్రేమ ఉన్నట్లు కాదు..... అందుకే ఆ ప్రియుడు ఆ ప్రియురాలు కంట నీరు రాకూడదని నెట్టినింట సుమంగళిగా ఉండాలని ప్రేయసి సుఖాన్ని కోరుకున్నాడు..... ప్రేమ దక్కని నిజమైన ప్రేమికులందరు ఇలాగే బాబా ని కోరుకోవాలి నాని moon

  • @mettasatishkumar
    @mettasatishkumar Рік тому +16

    Ever green Legend SUPER STAR KRISHNA garu Divikegina Maharaju maa KRISHNA - We LOVE you forever my Lord

  • @sayyadahmad1803
    @sayyadahmad1803 3 роки тому +33

    మాటలకందని భావాలను వ్యకపరచిన హృదయాన్ని కదిలించే ఓ మంచి గీతం

  • @AAA-pm9ci
    @AAA-pm9ci 2 роки тому +39

    కృష్ణ గారి పాటలలో మరిఒక ఆణిముత్యం

  • @sivavijju9608
    @sivavijju9608 Рік тому +70

    గట్టమనేని sr కృష్ణ గారు మీ ఆత్మ కు శాంతి కలగాలని దేవుని ప్రా ర్తి స్తున్నాము

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 3 роки тому +18

    అద్భుతమైన సాహిత్యం, సంగీతం, గానం.

  • @sankarnaikkodavath1822
    @sankarnaikkodavath1822 4 роки тому +7

    ఇది కృష్ణ గారి పాటనా ! ఇంత వరకూ నాకు తెలియదు సో హ్యాపీ , భగ్న ప్రేమికుడి విరహ గాథ

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 роки тому +18

    దేవదాస్ .కృష్ణ మరియు విజయ నిర్మల
    నటించిన చిత్రము.సూపర్ హిట్ మూవీ.

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 6 місяців тому +2

    ఘట్టమనేని కృష్ణ గారి దేవదాసు చిత్రం చాలా అద్భుతంగా ఉంది.

  • @satyagiri1233
    @satyagiri1233 Рік тому +6

    జోహార్ సూపర్ స్టార్ కృష్ణ ❤️

  • @chandra2546
    @chandra2546 4 роки тому +64

    After jabardasth this Song is watching
    SUPER SONG👌👌👌👌

  • @RadioRambabu
    @RadioRambabu 28 днів тому

    అజరామరం ఈపాట..
    మనసును కుదిపేస్తుంది

  • @srinivaskallakuru1349
    @srinivaskallakuru1349 3 роки тому +30

    One of the finest lyrics by Arudra and music by Ramesh Naidu...SP sir had performed extremely well. Krishna, Nirmala had acted to their peak. I still rate this movie as one of classic in Krishna s movies...

  • @mettasatishkumar
    @mettasatishkumar 3 роки тому +13

    WoW WoW WoW What a meaningful Song.... Oka kanta ganaga oka kanata yamuna okkasare kalisi uppengenu ...........Kudos SPB Sir & EverGreen Super Star KRISHNA Garu

  • @user-us7jm4ib6z
    @user-us7jm4ib6z 5 днів тому +1

    Krishna devads plap avvtaniki kullunakodukulu anr ntr patha cinema relige chadame dheeni karanm jai super star ⭐⭐⭐⭐⭐⭐ Krishna meru appudu ma gundulo vuntaru jai super star Krishna ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @p.v.v.naayak5659
    @p.v.v.naayak5659 5 років тому +12

    మనసును కదిలించె అద్భుతమైన పాట

  • @kalerusrinivas59
    @kalerusrinivas59 5 років тому +22

    Super song...... Super siñger
    Super lyrics
    Super music
    Super performance by
    Super star KRISHNA

  • @srgtouristboy9926
    @srgtouristboy9926 4 роки тому +159

    Watched After listen from jabardasth...

  • @battuankanna8289
    @battuankanna8289 7 років тому +122

    ప్రియురాలి మెలు కోరుకునే పాట నిజముగా ఆనాటి కవిత్వం ఎంతో గొప్పది

  • @mettasatishkumar
    @mettasatishkumar Рік тому +4

    LEGENDS Never Die; KRISHNA garu LIVES in our hearts forever - Krishna Fans since @45 Years

  • @Pothurajumala
    @Pothurajumala 2 роки тому +2

    సింగల్ టాక్ డైలాగ్ no.1 హీరో

  • @ravi411ful
    @ravi411ful 5 місяців тому +1

    కృష్ణ గారి అద్భుతమైన సాంగ్ ఇలాంటి సాంగ్స్ మల్లి రావు

  • @muggullakanakadurga4575
    @muggullakanakadurga4575 Рік тому +3

    SUPER STAR KRISHNA GARIKI JOHARULU. OM SHANTI🙏🙏🙏

  • @user-xx1hy9kr1b
    @user-xx1hy9kr1b 2 місяці тому

    మేడం మీకు మీ ఫ్యామిలీకి ఉగాది శ్రీరామనవమి శుభాకాంక్షలు మేడం మీకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు...nani moons

  • @dama.lakshmankumar7755
    @dama.lakshmankumar7755 2 роки тому +8

    Krishna açted by all roles like historical social James bond cowboy camedy mythological etc. He is really superstar of Telugu film industry.

    • @sakinalalaxman1009
      @sakinalalaxman1009 2 роки тому

      One and only daring hero. Ntr anr time lo vachi youth lo super craze and manchi poti ichina star

  • @srinivaskallakuru1349
    @srinivaskallakuru1349 3 роки тому +16

    Great lyrics and a beautiful music by Ramesh Naidu ...Krishna acted wonderfully well , excellent direction by Vijaya Nirmala. I still rate this film as one of the besties of Krishna movies....

  • @rameshbabugantyada7327
    @rameshbabugantyada7327 3 роки тому +12

    Balu..sang a very few tragic songs. One his best songs. Credits to Super star krishna garu.. without whom this song couldn't emerge.🙏

  • @vinodbabu4602
    @vinodbabu4602 3 роки тому +71

    James బాండ్ action లే కాదు, రౌద్రం రసం కాదు, విరహ రసం పలికించిన మా అన్నయ్య కృష్ణ గారు

    • @jejipulletikurthi869
      @jejipulletikurthi869 2 роки тому

      ఊరుకోండి కామెడీ చేశారు

    • @VamsiKrishna-eg3qh
      @VamsiKrishna-eg3qh 2 роки тому +4

      Correct ga cheparu, కృష్ణ గారు తన రొటీన్ కి భిన్నగా చేశారు. బాగా చేసిన వేరే హీరో ల ఫ్యాన్స్ ఒప్పుకోరు. Great superstar.

  • @shaikruhi7733
    @shaikruhi7733 5 років тому +52

    After Vijaya nirmala garu death who see this song..in 2019

  • @yvramana8637
    @yvramana8637 3 роки тому +14

    ఈ పాటే కాదు మిగతా పాటలు కూడా బాగున్నాయి, సినిమా కూడా చాలా బాగుంది, సెకండాఫ్​లో చాలా సార్లు మన కల్లవెంట నీళ్లు వస్తాయి. కానీ NTR, ANR కుట్రకు బలైపోయింది.

  • @allampallibullabbai5126
    @allampallibullabbai5126 26 днів тому

    కృష్ణ సినిమా లు తప్ప వేరే సినిమాలు చూసేవాడ్ని కాదు. ఎన్నో ప్రజల సమస్యలు సినిమాలో ఉండేవి

  • @gopimohan6816
    @gopimohan6816 3 роки тому +20

    Legend Superstar Krishna. Superhit song of 1974

  • @satyanandam3444
    @satyanandam3444 3 роки тому +10

    Though Krishna devadasu film failed, but technically it was good and appreciated , Especially Music Director Ramesh naidu did a good job.

  • @gopivenkata2456
    @gopivenkata2456 Рік тому +2

    Greatness and goodness are rarity in one human being, but actor krishna an exception, we grew up watching him

  • @depajitendrakumarreddy897
    @depajitendrakumarreddy897 3 роки тому +10

    my heart says its a true love and tears fall when no one is there....

  • @narasimhareddy4782
    @narasimhareddy4782 11 днів тому

    Prapancham unnanni rojulu maa dashing hero thera meedha veluguthune untadu.

  • @ramakrishnagali3691
    @ramakrishnagali3691 11 місяців тому +1

    నటించిన కృష్ణ గారు. పాత దేవదాసు కు సాటిగా గాత్రం అందించిన బాలు...చిరస్మరణీయంగా

  • @doddibabu3986
    @doddibabu3986 2 роки тому +5

    Super hit song 🎵👌for super star krishna garu.

  • @gopalakrishnavvs7818
    @gopalakrishnavvs7818 5 місяців тому +2

    Superb SPB 🙏👏

  • @ravindrarocs4918
    @ravindrarocs4918 Рік тому +5

    RIP legend krishna garu

  • @SaiShree1
    @SaiShree1 Рік тому +2

    మీరు శారికంగా మా వద్ద లేకపోయినా బౌతికంగా మా మనసు లొనే వుంటారు 😔😥

  • @ivynine1
    @ivynine1 4 роки тому +7

    Super Star Krishna garu...what an actor, daring & dashing and a true legend of Telugu Film Industry..
    NTR, ANR and Krishna gari lanti legendary actors vundaga neechanga
    " Legend " award kosam Vajrotsava sabha lo kottukunnaru..
    NTR, ANR and Krishna gari lanti vari mundhu veellu lekkaku sari thooga galara?
    TFI full of hypocrisy...

  • @m.reshmam.reshma9821
    @m.reshmam.reshma9821 Рік тому

    Just nenu epude vinaanu tv 9 lo chusi ela chudalisi vachindhi krishna garu mi athmaku santhi kalagalani korukuntuna

  • @sreedharraparthy3763
    @sreedharraparthy3763 Рік тому +1

    సాహిత్య పరంగా చాలా బాగుంది,, నేనూ teenej లో వందల సార్లు వినిఉంటా,,,,వాళ్ళు పవిత్రం గా నే ప్రేమించు కున్నరు ,,,ఎంగిలి,కాదుకదా కాకెంగిలి కూడా పడలేదనుకుందాం ////కానీ దాన్ని పెళ్ళి చేసుకు న్నోని జీవితం???
    హీరో హీరోయిన్లుగా నటించారు మరి నిజజీవితంలో జీవితాలకు --బాధ్యులు,
    ,,కారకులు, ఎవరు///అలాంటి దాన్ని పెళ్ళిచేసుకుని,అనుభవించే వాడికి తెలుస్తుంది ///దీనమ్మ జీవితం,, అనుకుంటాడు,,,,, వాడెంతటి చవటైనా,,,,,
    ఏమంటారు????
    2023 లో వింటున్న వాల్లెందరు"????"""

  • @MuraliMurali-uy6ui
    @MuraliMurali-uy6ui 5 років тому +4

    Oka James Bond oka alloori seetharamaraju oka dongalaku donga oka mayadharimayagadu oka mosagallku mosagadu love failure song hats off SUPER STAR

  • @rugvedha259
    @rugvedha259 6 місяців тому +2

    ఈ పాట నాకు చాలా ఇష్టం కనీసం 500 సార్లు చూచి ఉంటాను

  • @nirmanameducationconstruct8972

    Sir super star gatamaneni Krishna garu u r I've in our hearts Mallesh alwala journalist ramnagar musheerabad Hyderabad.

  • @venkateswararaovoleti6751
    @venkateswararaovoleti6751 Рік тому

    Krishna garu , meeru Pranam petti chesaru , meeru eppatki maku superstar , meeru vunnaru vuntaru

  • @sanasulthanasana
    @sanasulthanasana 2 роки тому +2

    LEGENDARY ACTOR SUPER STAR Best performance

  • @rameshkumar-nk7ib
    @rameshkumar-nk7ib 9 місяців тому +2

    We miss you sir .....👏👏👏

  • @elijahgujjulamudi466
    @elijahgujjulamudi466 4 роки тому +5

    One of the most best song....of superstar Krishna Garu.

  • @anuradha7768
    @anuradha7768 6 років тому +182

    పల్లవి:
    కల చెదిరింది కథ మారింది
    కన్నీళ్లే ఇక మిగిలింది
    కన్నీళ్లేఇక మిగిలింది
    కలచెదిరింది కథ మారింది .కన్నీళ్లే ఇక మిగిలింది కన్నీళ్లే ఇక మిగిలింది
    చరణం:
    ఒక కంట గంగ ఒక కంట యమునా
    ఒక్కసారే కలసి ఊప్పొంగెను
    ఒక్కసారే కలసి ఊప్పొంగెను
    ఆ..ఆ...ఆ....ఆ...ఆ ఆ
    కన్నీటీ వరదలో నువ్వు మునిగిన చెలి కన్నుల చెమరింపు రాకూడదు
    చెలికన్నుల చెమరింపు రాకూడదు
    కలచెదిరింది కథ మారింది
    కన్నీరే ఇక మిగిలింది(2)
    చరణం:
    మనసొక చోట మనువొక చోట
    మమతలు పూచినా పూదోట
    మమతలు పూచిన పూదోట .
    ఆ....ఆ......ఆ.....ఆ ఆ
    కోరిన చిన్నది కుంకుమరేఖల కుశలన ఉండాలి ఆ చోట
    కుశాలనఉండాలి ఆ చోట
    కలచెదిరింది కథ మారింది
    కన్నీరేఇక మిగిలింది కన్నీరే ఇక మిగిలింది

  • @phanirajapochimcherla8660
    @phanirajapochimcherla8660 2 роки тому +4

    Krishna superstar by heart and soul

  • @pramodhkumar996
    @pramodhkumar996 Рік тому

    One of the best person in India is Krishna garu

  • @santhoshlaxmi6894
    @santhoshlaxmi6894 3 роки тому +4

    One & only Superstar....
    Krishna garu.

  • @mukhaparupudi9405
    @mukhaparupudi9405 4 місяці тому

    Excellent song and lyrics by Arudra

  • @santhoshbhagya
    @santhoshbhagya 5 років тому +6

    Evergreen hit song. Hat's of to superstar krishna garu.

  • @pinjarishalu3890
    @pinjarishalu3890 5 років тому +4

    Super song great Vijaya niramalla Garu😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pandyarajkumar-ie5cd
    @pandyarajkumar-ie5cd 16 днів тому

    ARUDHRAGARU RAMESHNAIDU..SUPERSTAR.KU..TQ

  • @syedghouse8548
    @syedghouse8548 6 років тому +7

    Singer,sp.b.&superstar Krishna super combination,super moving

  • @anthativenkateshwer4762
    @anthativenkateshwer4762 3 роки тому +2

    My favorite Krishna superb song

  • @raghaveeyamraghavarao1235
    @raghaveeyamraghavarao1235 3 роки тому

    కల చెదిరింది కథ మారింది
    కన్నీళ్లే ఇక మిగిలింది .... enta ardham daagundo

  • @sriabhayaanjaneyaswamytemp3573
    @sriabhayaanjaneyaswamytemp3573 6 років тому +27

    One of the golden hit

    • @vnk9362
      @vnk9362 5 років тому

      suresh kumar

  • @sudhabehara392
    @sudhabehara392 Рік тому +1

    We miss u keishna gaaru

  • @jampulapradeep2951
    @jampulapradeep2951 Рік тому +1

    Krishna anna garu chanipoyaku entha mandi chusaru

  • @mahendravelury2127
    @mahendravelury2127 Місяць тому

    Arudra garu meeru great sir

  • @ramcharancherrie7847
    @ramcharancherrie7847 10 місяців тому

    Anni marlu vinna vinalanipestundu 😢😢

  • @name_is
    @name_is Рік тому +1

    Om shanti Krishna gaaru

  • @soryyywineslifelongclosech4240
    @soryyywineslifelongclosech4240 4 роки тому +1

    Heart touching song.........lonely vinte ....adupuvastundi...nice song

  • @manjunaths1574
    @manjunaths1574 Рік тому +2

    Those who listening in 2022 also please give like really fantastic song

  • @yerukalavenkataramana8666
    @yerukalavenkataramana8666 Рік тому +1

    Wonder full and heart touching song. Hat's off Krishna garu. Rest in peace.

  • @shaikrahim7793
    @shaikrahim7793 Рік тому

    Shoban andala natudu evarannaru , handsome ante krishna.

  • @harikasunil
    @harikasunil 6 років тому +12

    One of the best performances from the Super Star Krishna..Got unnoticed due to the failure of the movie

    • @realindian1313
      @realindian1313 6 років тому +2

      harika sunil movie plop aina Cinema maatram master piece

    • @purnachand8959
      @purnachand8959 4 роки тому

      Anrni tappa evarini devadasula chudaru prapanchamlo

    • @mohanmks15368
      @mohanmks15368 4 роки тому +1

      Politics played by 2 monarchs that time also one reason for failure.

  • @umadevir7708
    @umadevir7708 Рік тому +1

    Excellent singing balu garu. No words

  • @dantamkrishnadantamkrishna963
    @dantamkrishnadantamkrishna963 5 років тому +1

    Anr devadas ki connect ina tarvaata krishna devadas click kaaledu kaani krishna devadas chala baguntundi ani cine panditulu chebutuntaaru that is supetstar

  • @basireddysudharshanreddy2975

    😂😂😂😂
    🌹🌹🌹🌹🌹
    🙏🙏🙏🙏🙏🙏
    బాలు.... విజయనిర్మల..... కృష్ణ.... 😂😂😂🌹🙏

  • @manikantagopalakrishna4334
    @manikantagopalakrishna4334 6 років тому +10

    One of famous song in telugu industry

  • @SivaKumar-ky5jp
    @SivaKumar-ky5jp 3 роки тому +2

    బంగారం లేని బ్రతుకు ,ప్రాణం ఉన్నాను అర్ధం లేదు

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 3 роки тому +2

    My favourite song Rachana arudra gariki padhabivandanalu 25.09.2020.

  • @bajaybabu8665
    @bajaybabu8665 Рік тому +1

    What a wonderful great song 🎵 ❤ 👏

  • @vssatvik633
    @vssatvik633 4 роки тому +7

    Artists articulated conspiracy to defeat the great artistic movie as this one; but true art remains forever.

  • @sureshbaburayavaram3552
    @sureshbaburayavaram3552 4 роки тому +4

    విజయ నిర్మల గారికి 🙏🙏🙏🙏🙏

  • @Siva-Reddy
    @Siva-Reddy 5 років тому +8

    What a liric sir
    Awesome mind blowing

  • @vijayakumaar1524
    @vijayakumaar1524 5 років тому +4

    Eee song ni caller tune ga set chesukovaali ani chaala ronuknunchi try chesthunna any ring tone link to tell me plz