మహానుభావా ఓల్డ్ ఎన్టీఆర్ ని గుర్తుచేశారు బాలు గారికి మరియు ntr గారికి జోహార్లు.
నా మనసు కి హత్తుకున్న పాట..
ముందుగా బాలుగారికి ధన్యవాదాలు.ఎందుకంటే ఎటువంటి పాటైనా ఆ గొంతు నుండి మధురం🙏
శ్రీ శ్రీ గారి రచన అద్భుతం.. సత్యం గారి సంగీతం అద్భుతం.. అన్నగారి నటన అద్భుతం... మాటలు చాలవు
నీ జ్ఞాపకాలు మరువలేనిమి బాలుగారు..!
NTR......the legend, the sun, the sea, the lion, the moon, the etc.....endless....
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన శ్రీరంగం శ్రీనివాసరావు గారి అర్థవంతమైన గీతానికి చెళ్ళపిళ్ళ సత్యం గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు నందమూరి తారకరామ రావు గారి అభినయం వర్ణనాతీతం.
Edhureetha thappadhu brathiki nanni rojulu ....Hemanth garu
@@neerajaneerutallapaka3256 గారు వంతున వచ్చింది వైకుంఠం పోయిన తప్పదంటారు ఎదురీత ఎవరికైనా తప్పదు మరీ
నీ ఆత్మ వెంటనే మేము..!బాలుగారు
మనసును తాకే మధురమైన పాట
THIS WAS THE REMAKE OF HINDI FILM AMANUSH (ORIGINALLY A BENGALI FILM). ALL THREE VERSIONS ARE GREAT. THANKS BRO FOR UPLODING THIS. RESPECT FROM CHENNAI
Super Song... బాలు గారు మీలాగా ఇంకెవ్వరు పాడలేరు... మీకు మీరే సాటి... 👌👌
ఓ మహానుభావా! ఆ షూటింగ్ రోజులు గుర్తొస్తుంటే చాలా సంతోషంగా ఉంది. యానాం లో మీరు ఉన్నరోజులు.
@@gprasad3643 q ni ko hi use hu ni p hu ni ko no ko bhi ok ko no app to ji ko
Legendary NTR ..
ಬ್ಯೂಟಿಫುಲ್ 🌹🌹♥️💞💖💕❤️🌷
NTR కారణ జన్ముడు
పాట బాగుంది
ఆ pain ఎంత అద్భుతంగా express చేశారు Balugaru....అన్న గారి గురించి చెప్పడానికి మనం saripothama...
పాట వింటుంటే ప్రాణం పోతున్ననద అనిపిస్తుంది
సూపర్ సాంగ్ , మంచి అర్థం ఉన్న పాట.
Johar SP Balu Johar legend NTR
నేను యిప్పటికీ ఈ పాట ఎన్నో సంవత్సరాలుగా వింటాను,సాహిత్యం, సంగీతం, అన్నగారి అధ్బుత నటన, బాలు గారి గాత్రం అన్నీ అమరత్వం❤🙏🇮🇳
Nice song. The lyrics have so much meaning and are relevant in everyone's lives.
Anna nivu malli puttali. Ure a super duper hero. I like u nd this song very much.
Varry varry super abutham maha abutham song
NTR, the greatest of all - KRISHNA Fans
NTR World Super Star
Maa nannagariki istamaina pata
Ee pata vinte ayane gurthuvastharu
I miss u dad
This song crying me 😢😢😢😢super super super song
N t r garu 💪💪🙏🙏🙏
Listening to Song, Understand and we must Feel Too Emotion as a Heart Break Person👌👌👌
సత్యం గారివి అన్నీ హిట్ సాంగ్స్
Excellent and meaningful tragedy love song
Though I m krishna fan, I SAY, NTR IS THE BEST OF ALL INDIAN STARS
ANNA Gari love fail song. Johar ANNA Garu very nice.
Amanush Hindi remake chitram. Majority centers lo average / below average talk tho run ayyindi. Nellore lo Madhav Theatrelo chusanu. 70 days run ayyindi. 1977 lo 3 superduper hits DVS Karna, Adavi Ramudu , Yamagola tho idi Nellore lo 4 th hit ga run avvadam visesham.
It'supuruuouprourpruouuiurpirurpprprprupurupiuuoruuprpiyprurirIP uruorurupuurruruuupuuroTV, in oxd 4thit apu
This song is originally a Bengali song from the movie "Amanush" sung by legendary Kishore Kumar.
Know the facts.. If you are a bengali, publish the original bengali song link..
The song in bengali is Ki Ashay Bandhi Khelaghar which has a different music..
Evergreen
Melodious song Ntr expressions are nice controlled action
N.T.R gari Acting. Balu.gari gaanam Lyrics is high lite and music
Nobody can sing this song better than balugaru and acts like sri N.T.R
NTR gariki modati Love & Vishadha geetham
No no ఫస్ట్ love and విశాద గీతం 1964 గుడి గంటలు,,,, జన్మమెత్తితి రా అనుభవించితి రా,, బ్రతుకు సమరము లో పండి పోయితి రా నైస్ sad song,, రెండోది మల్లియ లారా మాలికలారా మా కధ మీరు విన్నారా ,,, నిర్దోషి మూవీ 1967
Nice song lyrics very nice 👍👍👍👍
VSR swamy photography super
I liked very much this sad song and acting thereof Maha Nayk NTRamarao.
ఈపాట విన్నా చూసినా బాథలో ఉన్న వారికి ఓదార్పు కలుగుతుంది.తనివి తీరా వినండి!
Super melody song
సూపర్ సాంగ్
నా మనసుకు, హత్తుకు నా,పాట
This song dedicated to my lovely Father bcoz in my child hood memorable song for me..johar my dad
Meeru malli ravali annaya
ఏమి సాహిత్యం,శ్రీశ్రీ గారు,&ఏమి పాడారు spb గారు
Madilo madhuramaina, marapurani bhavalani kalinginche paata.... dhanyosmi...
ఈ పాట గుండెని పిండేస్తుంది సర్
Thanks Balu Garu
Excellent song NTR.
సాగర మే నా చేరువ వున్నా దాహం తీరేనా , తీరాలెన్నో చేరుతూ వున్న దూరం మారేనా,,,,,,ఇంకెన్నాళ్ళు ఈ ఎదురీత,
Ravi chandra i see this movie noble theater old malleypally hyderabad in childwood now my age57 years
Excellent song
N T R Action Super Song Excellent
Very nice song
Superb lyrics...
The wonderful song ntr expressions are excellent
A good song .
Super
Legendary Playback Singer PadmaBhushan ,PadmaShri ,Dr S.P.BALASUBRAHMANYAM !
Good super sang
Very very good song
Gundenu thake geetha rachana "saagarame naa cheruvanunna daham thiradule.....thiraleno cheruthuvunna duram maaradule" intha manchi paatanu present chesinandulaku thanks.
Naa anuvaare pagavaaraithe, inkennallu ee yedurretha
What A song.
My Childish Song Bahusa 40 Years Back I Sea My Cousin Brothers Marriage at Tp Gudem Theatre no remember With My Parents I See This film Experience So Long.❤️🙏
సూపర్ పాట
excellent
I dedicate this song to myself, and my fellow brothers who are struggling through
Super super super super.....
. song
I like very much this song
Super song. I like very much.
ntr you are a legend, malli puttali
Meaning full song
Prema vishayamlo aadavari pravarthana yetha kati.namga vuntundo daniki magavarentha manovedana padatharo maa annagaru chupincharu ntr natana na bhutho,nabhavishyathi
Mind block song
wow what a song ntr u will be always in our heart
మహానటునికి నివాళులు
Good song
Super lirics
beautiful.song
Now Watch
Amanush - 1975
( Uttam Kumar )
sagarame nacheruvununna teeradule daham
Evergreen Song
ఎన్ని సార్లు విన్నా తనివి తీరని పాట.. బాలు గాన మాధుర్యం.. అన్న గారి అభినయం 👌👆