Akbar Saleem Anarkali Movie || Sipaayee Sipaayee Video Song || NTR, Balakrishna, Deepa

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ • 1,1 тис.

  • @Mrintrovert786
    @Mrintrovert786 8 місяців тому +73

    నా వయసు లో ఉన్న వాళ్ళు అందరూ కొత్త కొత్త పాటలు వింటుంటే నేను మాత్రం ఇంకా ఈ పాటలే వింటూ ఉంటాను, అప్పట్లో తెలుగు పాటల్లో ఉన్న అంత సాహిత్యం, సంగీతం ఇప్పుడు లేదు ❤

    • @tulasi86
      @tulasi86 3 місяці тому +1

      Old is gold andi. I like old songs

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 роки тому +112

    అక్ బేర్ .సలీం అనార్కలి.బాలకృష్ణ
    నటించిన.చిత్రం.హసీనా ఓ హసీనా.
    చిరు గాలి లో కురులు ఊహితే.
    నీక్యి ఎంతా వేచి వేచి ఉన్నా నో .
    సూపర్ మూవీ .సూపర్ సాంగ్.

  • @bhashag3904
    @bhashag3904 9 місяців тому +148

    నటసింహం బాలకృష్ణ గారి అద్భుతమైన వినసొంపైన ఈ సంగీతభరిత ఆణిముత్యాన్ని 2024లో ఎంతమంది వింటున్నారు👍👍 👌👌

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 4 роки тому +168

    అద్భుతమైన చిత్రం అక్బర్ సలీం అనార్కలీ. ముఖ్యం గా nt. రామారావు. బాలకృష్ణ నటన మహమ్మద్ రఫీక్ పాట లు అద్భుతం

  • @balarajgoud5592
    @balarajgoud5592 2 роки тому +121

    నా వయసు 52 సంవత్సరాలు ఎన్నో ఎన్టీఆర్ పాటలు వింటూ వచ్చాను ఈ పాట ఇప్పటికీ ఎప్పటికీ ఒక మధురం జై బాలయ్య

  • @meegadasuresh7325
    @meegadasuresh7325 4 роки тому +503

    బాలకృష్ణ గారు ఆ రోజుల్లో ఎంత అందంగా ఉన్నారు. So క్యూట్

    • @jdsamayalexperiments7897
      @jdsamayalexperiments7897 4 роки тому +33

      ఆ రోజుల్లో ఏంటి బ్రో ఎప్పుడూ నందమూరి అందగాడు బాలయ్యే

    • @shaikhussain5715
      @shaikhussain5715 3 роки тому +14

      చూడు ఒక వైపే చూడు రెండో వైపు చూడలనుకోకు తట్టుకోలేవు జై బాలయ్య

    • @RaviKumar-ex2gz
      @RaviKumar-ex2gz 3 роки тому +6

      Ippudu batta potta rendu vachai

    • @SiriAkshraRangoli6475
      @SiriAkshraRangoli6475 3 роки тому +4

      Yes

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 3 роки тому +2

      MacUp Mahima

  • @vsnmurthy893
    @vsnmurthy893 3 роки тому +137

    ఆ రోజులలో T. V. లేకపోవడం వలన , రేడియో లో విని అనందం ఇంచే వాళ్ళం. ఈ పాట ఎవెరగ్రీన్ పాట.

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 роки тому +1

      Neenu kuda same currect song lyrics meaning bagaa vundhi thanks 👍 nice song

    • @hanumanthureddy3446
      @hanumanthureddy3446 10 місяців тому

      Lokki poo ko o​@@ramanareddy3609

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 4 роки тому +252

    Great great ఆ తరానికి ఈ తరానికి ఒక వారధిలా నిలబడ్డ ఒకేఒక్క నటులు నందమూరి బాలకృష్ణ గారు హాట్సాఫ్ ‌యూ సార్🙏🙏🙏

    • @velugondarao9371
      @velugondarao9371 4 роки тому

      A D to the Dr Dr trying t the first day he I get o get fit for free at talk to do s

    • @velugondarao9371
      @velugondarao9371 4 роки тому

      An c I can make c v can XXX for Christmas j dad can hx capable c c b k in case c see good c xx Canada fb friends with her is j chat ff do see d face f a fdzg c

    • @garikinadhanaraju7284
      @garikinadhanaraju7284 3 роки тому +1

      Joke

    • @Venkannababu369
      @Venkannababu369 3 роки тому +2

      Supper

    • @mekalarani9555
      @mekalarani9555 3 роки тому

      @@velugondarao9371 urgent htuf

  • @bhadradrikuna5632
    @bhadradrikuna5632 4 роки тому +336

    అధ్బుతమైన సంగీతం, సాహిత్యం, అమోఘం అపూర్వం మైన సుశీల రఫీ ల గానం మరుపు రాని మధురమైన సమ్మేళనం మనసు కు హత్తుకునే అనుభూతి అజరామరం ఈ గీతం

  • @nerallamadhukar2972
    @nerallamadhukar2972 4 роки тому +274

    మరవలేని.. మరపురాని మంచి అద్భుతమైన పాట.....అందుకే అంటారు Old is Gold అని

    • @gvpraju5158
      @gvpraju5158 3 роки тому +5

      Yes

    • @chandbasha7534
      @chandbasha7534 3 роки тому +3

      మరవలేని.. మరపురాని మంచి అద్భుతమైన పాట.....అందుకే అంటారు Old is Gold అని

    • @devivalavala2357
      @devivalavala2357 Рік тому +1

      Yes

  • @raghavvendra
    @raghavvendra 2 роки тому +154

    బాలయ్య బాబు దీప హావ భావాలు అద్భుతం మరియు మొహమ్మద్ రఫీ గారు
    గానం, సాహిత్యం చిరస్థాయిగా తెలుగు ఆణిముత్యం గా నిలబెట్టాయి.
    అక్బర్ సలీం అనార్కలి ❤️❤️❤️

    • @abbasshaik2684
      @abbasshaik2684 2 роки тому +2

      '

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 роки тому +2

      💞 Meeku ❤️ abhivandhanaalu 💞 Happy ❤️ soo 💞 much 💞 rrr ❤️ sweet 💞 sweet ❤️ song ❤️

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 роки тому +1

      SS uupperrr UU seeethhhasaaaaRaaaammmmuuuu Luu very good 👍 song

    • @padmareddypadma9783
      @padmareddypadma9783 Рік тому +1

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @jamesnallamothu7699
    @jamesnallamothu7699 3 роки тому +220

    నాకు చెప్పనలవి కాని అనుభూతి కలిగింఛే 3 మధుర గీతాలలో ఇది ఒకటి . అన్నా NTR hatsoff .

    • @sivasaipenupothula9996
      @sivasaipenupothula9996 3 роки тому +2

      Nbk

    • @rameshrock405
      @rameshrock405 3 роки тому +2

      Sar ntr kadhu balakrishna

    • @jamesnallamothu7699
      @jamesnallamothu7699 3 роки тому +5

      @@rameshrock405 I Mean అన్న ntr ఆ film director, music, composing, ఆయన నిర్ధేశంలోనే . ఆ credit అన్నగారిదే . బాలయ్య only action.

    • @jamesnallamothu7699
      @jamesnallamothu7699 3 роки тому +3

      @@sivasaipenupothula9996 NBK only action, but NTR ఈ సినిమాకీ అన్ని తనే అయి రఫీ , సుశీల గార్లతో పాడింఛారు.

    • @aerosrivas7540
      @aerosrivas7540 2 роки тому +1

      @@jamesnallamothu7699 మరి మిగతా రెండు?

  • @rameshbabupeetha3808
    @rameshbabupeetha3808 3 роки тому +39

    ఏదో తెలయని తన్మయత్వం వింటున్న అంత సేపు హాట్స్ ఆఫ్ to సుశీలమ్మ and Md.Rafi for such a wonderful song

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 3 роки тому +38

    తెలుగు భాష లో ఉన్న సాహిత్యం ఏ భాషలో ఉండదేమో అందుకే ఈ పాట కు సాహిత్యం సంగీతం మరువలేనివి తెలుగు ఉన్నంత వరకు ఇది ఈలగునే ఉంటుంది ఈ పాట పాడిన md. రాఫీ గారికి సుశీలమ్మ గారికి అభినందనలు

  • @k.mokshitbabumokshit1394
    @k.mokshitbabumokshit1394 3 роки тому +346

    బాలకృష్ణ గారి పాటల్లో అద్భుతమైన పాట ఇది ఒకటి

  • @sadhulaanjaiah8411
    @sadhulaanjaiah8411 2 роки тому +103

    రఫీ గారి గళమాధుర్యానికి
    బాలయ్య బాబు గారి నట చాతుర్యానికి
    వందనం నందమూరి అందగాడు
    నిజంగా అందానికే అందం బాలయ్య బాబు🙏🙏🙏

  • @gandhamaravind2978
    @gandhamaravind2978 7 місяців тому +10

    కోపం లో ఉన్నప్పుడు ఈ పాట వినాలి వెంటనే కోపం పోయి కూల్ అవుతారు సూపర్ సాంగ్... జై బాలయ్య 💙💙

  • @palvithcookingvlogs27
    @palvithcookingvlogs27 3 роки тому +112

    పాట మ్యూజిక్ సూపర్ ...ఇప్పటి వాళ్ళు ఎవరైనా సరే ఇంతకన్నా అందంగా పాడగలరా never

  • @sivanagababu469
    @sivanagababu469 4 роки тому +188

    ఎన్టీఆర్ గారి తరువాత పౌరాణిక, జానపద,సినిమా లు చుస్తున్నమ్ అంటే అది బాలయ్య బాబు వల్లే,,జై బాలయ్య,

    • @nasurunasuru4911
      @nasurunasuru4911 3 роки тому +7

      Ntr family tappa yevariki damu leedu india loo

    • @ponnuruharibabu9634
      @ponnuruharibabu9634 3 роки тому +2

      @@nasurunasuru4911 ssss

    • @venkateshpilla3908
      @venkateshpilla3908 Рік тому +1

      జై బాలయ్య జై ఎన్టీఆర్
      జై నందమూరి 🔥🔥🔥🔥🔥

  • @rameshgunturu7355
    @rameshgunturu7355 3 роки тому +83

    నేను మొదటిసారి థియేటర్ లో చూసిన సినిమా ఇది అప్పుడే అయినా అభిమానిని అయ్యాను జై బాలయ్య

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 роки тому +233

    కొన్ని పాటలు మనిషిని కదిలిస్తాయి మరికొన్ని పాటలు మనస్సును కదిలిస్తాయి ఆకోవాలోనిదే ఈపాట ఎమి సాహిత్యమండీ సూపర్ కంపోజింగ్ అమోఘం. అన్నగారికి‌ వందనాలు తెలుపాలి ఎందుకంటే మహమధ్ రఫీ గారి చేత‌‌ మన
    తెలుగు లో ‌పాడించిన. వ్యక్తి అన్నగారె ఆ ఒక్క. కోరిక. తీర్చారు ‌లేకుంటే ‌రఫీ‌‌‌ వాయస్ మన తెలుగు లో వినే భాగ్యం ‌కోల్పోయి ‌‌వుండేవాల్లం అందుకే అన్నగారిని‌‌‌ విశ్వవిఖ్యాత ‌‌నట‌సార్వభౌమ. అనేది ఇంకెవరితరం కాదు బాలకృష్ణ సాంగ్సుల్లో బెష్టు సాంగ్ ఈ పాట సృష్టించిన అందరికీ పాదాభివందనం చేస్తున్నా🙏🙏🙏
    నా‌ పేవరేట్ సాంగ్ 11/7/20💐💐💐💐💐💐💐💐💐🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @akbarsaleem338
    @akbarsaleem338 4 місяці тому +4

    ఏమైన ఓల్డ్ ఇస్ గోల్డ్ భయ్యా ఎంతైనా ఎంతైనా ఆ కాలంలోనే మేలు భయ్యా ఆ డ్రెస్సింగ్ కాస్ట్యూమ్ కానీ ఆ మేకప్ కానీ ఆ డాన్స్ చేయడం విధానం కూడా చూడముచ్చటగా ఉంటాయి

  • @chengalvaprasadk4821
    @chengalvaprasadk4821 2 роки тому +36

    ఇలాంటి పాటలు బ్రతుకంతా వుండిపోతాయి....
    ఎక్సట్రోర్డినరీ డాన్స్.... మెమోరిబుల్..... 🌹🎻🤔

  • @parlapurani8320
    @parlapurani8320 4 роки тому +1063

    నేను పుట్టక ముందు ఈ పాట వచ్చింది..... నేను పుట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ వినే పాట ఇదే..... ఇప్పటికి వింటున్న పాట కూడా ఇదే...... బహుశా నేను చచ్చే వరకు ఇదే పాట వింటూ ఉండిపోవచ్చేమో❤️❤️❤️❤️❤️

  • @bunnymadhu8842
    @bunnymadhu8842 3 роки тому +20

    ఇలాంటి పాటలున్న తెలుగునేలపై పుట్టడం మనం పూర్వజన్మలో చేసుకున్న మహాపుణ్యం.ఈ పాటలువిన్న మనం అదృష్టవంతులం

  • @tulasikakarla7311
    @tulasikakarla7311 3 роки тому +30

    నాకు చాలా ఇష్టమైన పాట ఇది ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @gopiponthapalli9472
    @gopiponthapalli9472 3 роки тому +43

    నేను చిరు అభిమానిని ఐనా ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం రోజుకి ఒక్కసారి ఐన vintanu

    • @rangasai7459
      @rangasai7459 2 роки тому +2

      Very nice bro. People like you are really commendable. 👌👌👌👌

    • @rangasai7459
      @rangasai7459 2 роки тому +3

      Very nice bro. People like you are really commendable. 👌👌👌👌

  • @mylapalliankarao3615
    @mylapalliankarao3615 2 місяці тому +3

    జడ లోని మల్లెలు జారితే నీ వడిలో వున్నాననుకున్నా... నారాయణరెడ్డి గారి భావుకతకి శతకోటి జోహార్లు

  • @ChandraMohan-lw4fr
    @ChandraMohan-lw4fr 3 роки тому +104

    దేవుడు ఇచ్చిన వరం ఇటువంటి పాట వింటున్నమంటే

  • @nukarajubonu5240
    @nukarajubonu5240 3 роки тому +170

    అద్భుతం చాలా అద్భుతమైన గానం నాకు చాలా ఇష్టమైన పాట అమ్మ సుశీల మీకు పాదాభివందనం మీరు పాడిన పాటలు అద్భుతాలు చరిత్రలో ఎప్పుడూ నిలిచిపోతాయి🙏🙏🙏🙏

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 роки тому

      👍 Yeppudu 👍 vuntaai 🆗 adhupthaalu 👍 Haseena 👍 your 🆗 great 👍 song 👍 lyrics 👍 meaning 🆗 leekalu 👍 bhagrarekalu 👍 ayuthai 🆗 okay 👍🆗

    • @GdevendraNaidu
      @GdevendraNaidu Рік тому

      ​@@ramanareddy3609😊

  • @nagulmeerashaik9576
    @nagulmeerashaik9576 3 роки тому +43

    నాకు ఇ పాట అంటే చాలా ఇష్టం అలాగే పత పాటలు అంటే చాలా ఇష్టం కోత్త పాటలో అంత బవం ఎక్కడ ఉంది

  • @hemanth7119
    @hemanth7119 5 років тому +173

    నందమూరి తారకరామ రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి చారిత్రాత్మకమైన అర్థవంతమైన గీతానికి సి.రామచంద్ర గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు మహమ్మద్ రఫీ గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు బాలకృష్ణ గారి దీప గారి అభినయం వర్ణనాతీతం.

    • @shaikakbar1044
      @shaikakbar1044 4 роки тому +1

      . X.
      N no by

    • @bhaskarbitti6046
      @bhaskarbitti6046 4 роки тому +1

      Best song

    • @hemanth7119
      @hemanth7119 3 роки тому

      @@shaikakbar1044 గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 3 роки тому

      @@bhaskarbitti6046 గారు ధన్యవాదాలు.

    • @satyanandam3444
      @satyanandam3444 3 роки тому +1

      I think NTR only used to singing songs Sri. Md.Rafi in his films

  • @rafimahammad7120
    @rafimahammad7120 4 роки тому +106

    నాకూ చాలా ఇష్టం ఈ సాంగ్
    1/11/2020

  • @saisiralamsaibabu6548
    @saisiralamsaibabu6548 4 роки тому +55

    Balayya garu vayasulo vunnapudu chala bagunaru ippudu inka bagunnaru meeru super sir

  • @abdul4360
    @abdul4360 3 роки тому +194

    Old is always gold 👌😊
    2022 లో ఎంతమంది చూస్తున్నారు ❤️

    • @anilmanne7712
      @anilmanne7712 2 роки тому +2

      Maa generation 1985 Maaku Eee song Chala istam

    • @ramakrishnak4248
      @ramakrishnak4248 2 роки тому +2

      Nenu 🖐️

    • @vb23xy
      @vb23xy Рік тому

      2023 లో కూడా చూస్తున్నాము❤☺️

  • @g.chandrasekharreddy9601
    @g.chandrasekharreddy9601 4 роки тому +104

    అన్ని అవార్డులు వచ్చాయి అంటే ఎంత అద్భుతమైన సాహిత్యం అందించారు ayana

  • @gopirajubandaru5244
    @gopirajubandaru5244 3 роки тому +36

    Legendary Actor Baalakrishna Here👌👌

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 4 роки тому +265

    ఈ పాటలో రఫీ సుశీల గార్ల గానం
    దీప బాలకృష్ణ గార్ల అభినయం అమోఘం 🙏🙏🙏

  • @mravikumarkumarravim8353
    @mravikumarkumarravim8353 2 роки тому +22

    ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపించే ఒక మంచి పాట

  • @deenkumarjacob300
    @deenkumarjacob300 3 роки тому +29

    Even in Telugu language MOHD RAFI SAAB mesmerises us by singing this wonderful song.

  • @chittythalli7864
    @chittythalli7864 4 роки тому +726

    ఇప్పటి ఈ పాట వినే వాళ్ళు ఒక like వేసుకోండి

  • @AkulaDurga-x8m
    @AkulaDurga-x8m 9 місяців тому +3

    Naku e song challa challa estam❤

  • @pashamswathi4063
    @pashamswathi4063 11 місяців тому +1

    నా లవర్ కోసం నేను చచ్చిపోవాలనిపిస్తుంది ఈ పాట

  • @pandurangarao9502
    @pandurangarao9502 4 роки тому +37

    Raffi Saab and Susheela Garu what a combination, great romantic song of Telugu industry. Herr touching composing by C. RAMACHANDRA

  • @allukanakaraju8194
    @allukanakaraju8194 3 роки тому +31

    ప్రేముకుల కోసం వాళ్ళు ఫీలింగ్స్ కోసం చాలా బాగా వివరించిన పాట ఇది 👌👌👌👌చాలా ఇష్టమైన పాట ఇది ❤❤

  • @knk1172
    @knk1172 2 роки тому +19

    మరీ మరీ నీ అందానికీ సలాము చేసేను
    పదే పదే నీ గీతానికి పల్లవి పాడేను
    యుగాలకైనా నాదానివై నీవే వుంటావు
    అనంతకాలం నీ రూపమే వరించుకుంటాను
    మనసు నీదే మమత నీదే..
    రేయి పగలు నాలో వున్నది నీవే.. సోనీ

  • @sadhulaanjaiah8411
    @sadhulaanjaiah8411 2 роки тому +4

    నందమూరి అందగాడు బాలయ్య బాబు
    తండ్రికి తగ్గ తనయుడు అని
    అందరితో అనిపించుకొనుటకు ఇది ఒక చిన్న
    ఉదాహరణ ఏమి ఆ అందం ఆహా
    జై బాలయ్య

  • @jagirinareshgoud6690
    @jagirinareshgoud6690 3 роки тому +19

    ఈ సాంగ్ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నేను 2nd class.సూపర్ సాంగ్

  • @manimalakommula2529
    @manimalakommula2529 2 роки тому +12

    అద్భుతమైన పాట.కళ్ళుమూసుకుని మనసుతో ఆస్వాదిస్తూ,మైమరుస్తూ ........

  • @chinthaiahk.c.s3767
    @chinthaiahk.c.s3767 3 роки тому +43

    🙏🙏🙏మరుపు రాని మదుర గీతం 🙏🙏🙏 ఇలాంటి పాటలు ఈ కాలంలో రావు

  • @ismailpasha8984
    @ismailpasha8984 6 днів тому

    మహ్మద్ రఫీ గారి ,ఆ అద్భుతమైన కంఠ స్వరం వింటూ ,వుంటే ఏదో లోకంలో విహరించినట్లుగా ఉంటుంది ,గీత ,సంగీత రచయితలకు ధన్యవాదాలు ,,

  • @barrumadhavarao3083
    @barrumadhavarao3083 3 роки тому +20

    ఇలాంటి పాటలు మరిరావు మనము వినలేము

  • @jaanu.9773
    @jaanu.9773 3 роки тому +83

    Old is not only gold, it is diamond in this song❤

  • @bhumaashwinkumarreddy285
    @bhumaashwinkumarreddy285 4 роки тому +39

    మనసునీ ఆహ్లాదపరచే మంచి సాహితీ సాహిత్యం గల పాట

  • @venkateshgidijala
    @venkateshgidijala 2 роки тому +28

    It's 2022 may.. I'm 23 now.
    When I first heard this song..I was 15. Since then this is my fav song in my old retro playlist.
    Mohammed Rafi gari voice 💝

  • @rajasekharmsw2258
    @rajasekharmsw2258 4 роки тому +166

    2021 lo entha mandi chusaru like here

  • @ammirajukommisetti549
    @ammirajukommisetti549 3 роки тому +30

    Mahmud Rafi Famous Singar, Good Voice those Days.

  • @ismartsrinivasraopalaparth6640
    @ismartsrinivasraopalaparth6640 3 роки тому +8

    రఫీ గారి వాయిస్ కి అద్భుతమైన సాంగ్ తరాలు మారిన వన్నె తగ్గని పాట ఇది

  • @ShaiksulemanbashaShaiksulemanb
    @ShaiksulemanbashaShaiksulemanb 2 дні тому +1

    Mahammad rafi shab voice amezing

  • @yeggidiy.harikrishna4933
    @yeggidiy.harikrishna4933 3 роки тому +402

    రఫీ గారు వాయిస్ 👍👍 like వేసుకోండి

  • @kumarsomala9356
    @kumarsomala9356 8 місяців тому +2

    బాలకృష్ణ ఈ సినిమాలో సలీం గా జీవించి డు

  • @shivashankarab9336
    @shivashankarab9336 3 роки тому +42

    ಜೈ ಎನ್ಟಿಆರ್ ಜೈ ಬಾಲಯ್ಯ🔥🔥🔥🔥🔥🔥

  • @mohanbabu902
    @mohanbabu902 4 роки тому +34

    What handsome balayya
    Excellent song

  • @bandameedamanohara2185
    @bandameedamanohara2185 3 роки тому +26

    Balakrishna sir is so handsome
    What a singing m Rafi sir
    Lovely song ❤️💚💛

  • @naveentirunagaram335
    @naveentirunagaram335 2 роки тому +11

    What a "Lyrics"... What a "Music"... What a " Choreography"... Finally what a "Song"... One of the Best Song in Balayya Babu film carrier 👌👌

  • @me_Chinna29
    @me_Chinna29 3 роки тому +7

    పాత పాటలు వింటుంటే ఆ మధురానుభూతి ఎక్కడ దొరకదు.. అలాంటి పాటలు వినిపించిన రఫిగారిగా 🙏🙏🙏🙏

    • @chengalvaprasadk4821
      @chengalvaprasadk4821 2 роки тому

      నొ మిత్రమా ఈ పాట ఎప్పటికి క్రొత్తగానే వుంటుంది సో ఈ పాట పాత పాట కాదు... 🌹

  • @shivashankarab9336
    @shivashankarab9336 3 роки тому +23

    జై బాలయ్య జోలికి రావద్దమ్మా ❤️❤️❤️❤️❤️

  • @TheKatarisoma
    @TheKatarisoma 4 роки тому +173

    సిపాయి... సిపాయి
    సిపాయి... సిపాయి
    నీకై ఎంత ఎంత
    వేచి వేచి ఉన్నానో
    ఈ వాలు
    కనులనడుగు
    అడుగు చెబుతాయి
    సిపాయి ఓ... సిపాయి
    హసీనా... హసీనా
    నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో
    ఈ పూలమనసునడుగు
    అడుగు ఇకనైనా
    హసీనా ఓ... హసీనా
    చరణం : 1
    జడలోని మల్లెలు జారితే
    నీ ఒడిలో ఉన్నాననుకున్నా
    చిరుగాలిలో కురులూగితే (2)
    నీ చేయి సోకెనని అనుకున్నా
    ఆ... మల్లెలలో కదలాడినవి
    నా కలవరింపులే
    ఆ గాలిలో చెలరేగినవి... (2)
    నా నిట్టూరుపులే...
    హసీనా ఓ... హసీనా
    ॥ఎంత॥
    చరణం : 2
    తడి ఇసుకను
    గీసిన గీతలు అల
    తాకితే మాసిపోతాయి
    ఎదలోన వ్రాసిన లేఖలు ఎదలోన వ్రాసిన లేఖలు
    బ్రతుకంతా
    ఉండిపోతాయి
    ఆ... లేఖలలో
    ఉదయించినవి
    నా భాగ్యరేఖలే
    మన ఊపిరిలో పులకించినవి (2)
    వలపు వాకలే...
    సిపాయి ఓ... సిపాయి
    నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో
    ఈ పూలమనసునడుగు
    అడుగు ఇకనైనా
    హసీనా ఓ... హసీనా
    సిపాయి ఓ... సిపాయి
    హసీనా ఓ... హసీనా

  • @ramaraogedala9393
    @ramaraogedala9393 2 роки тому +4

    ఈ పాట వింటుంటే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి ఆ రోజులు ఎందుకు పుట్టలేదని బాధగా ఉంది

  • @mohanrajashok1653
    @mohanrajashok1653 3 роки тому +9

    Fantastic love duet Superbly rendered by India's One and only Male Playback Singer Mohammed Rafi Saahib and One and only Female Playback Singer Susheelamma

  • @agproyal8453
    @agproyal8453 4 роки тому +63

    అద్భుతమైన గానామృతం 👏👏👏👏

  • @mallareddyknreddy7997
    @mallareddyknreddy7997 3 роки тому +17

    సీనారే గారి గొప్ప గీతం 🌹

  • @g.saisrinivas2346
    @g.saisrinivas2346 4 роки тому +43

    All time great melody song..
    Mohd.Rafi, Susheela, .. what a sweet voices...
    Music director C.Ramachandra done a great Job..👍💕💗👍

  • @YacobgYacobg
    @YacobgYacobg 3 роки тому +10

    Wonderful great singer Mahmud Rafhi garu & suseelmma gariki hatsoff 👍👍👍👍

  • @GK-rk8bn
    @GK-rk8bn 5 років тому +38

    Golden classic. Great tune, singing and lyrics. Time seems to freeze while listening to this song. I don't know why they picturized this song in a studio.

    • @srinivasp435
      @srinivasp435 4 роки тому +2

      Super song naku nachinapata....

  • @hajibasha7741
    @hajibasha7741 4 роки тому +22

    Appatlo abbo aayana andam especially in this song

  • @gudurunagendra3739
    @gudurunagendra3739 6 місяців тому

    ఈ పాట చాలు నేను చచ్చేవారకు నీ అభిమానిగా ఉండడానికి.జై బాలయ్య

  • @pavani.yenugula6765
    @pavani.yenugula6765 3 роки тому +21

    Lovely song..

  • @maheshlucky7074
    @maheshlucky7074 3 роки тому +15

    నాకు చాలా ఇష్టం ఈ పాట

  • @cnusrinivas226
    @cnusrinivas226 3 роки тому +7

    డిస్ లైక్ చేసి ఇలాంటి అద్భుతమైన తెలుగు సాహిత్యాన్ని అవమానించకండి🙏🙏

  • @veereshVeeresh-tc5gf
    @veereshVeeresh-tc5gf 4 роки тому +22

    Balayyababu kosam e pata vinnavaru 1like

  • @chinnapinninti9838
    @chinnapinninti9838 3 роки тому +6

    పల్లవి:
    సిపాయీ.. సిపాయీ..
    సిపాయీ.. సిపాయీ..
    నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో...
    ఈ వాలుకనులనడుగు అడుగు చెపుతాయీ
    సిపాయీ.. ఓ..సిపాయీ..
    హసీనా.. హసీనా..
    నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో
    ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా
    హసీనా.. ఓ.. హసీనా..
    చరణం: 1
    జడలోనా మల్లెలు జారితే నీ ఒడిలో ఉన్నాననుకున్నా
    చిరుగాలిలో కురులూగితే చిరుగాలిలో కురులూగితే..
    నీ చేయి సోకెనని అనుకున్నా
    ఆ.. మల్లెలలో కదలాడినవి నా కలవరింపులే
    ఆ గాలిలో చెలరేగినవి ఆ గాలిలో చెలరేగినవి
    నా నిట్టూరుపులే... హసీనా..
    చరణం: 2
    తడి ఇసుకను గీసిన గీతలు అల తాకితే మాసి పోతాయి
    ఎదలోన వ్రాసిన లేఖలు..ఎదలోన వ్రాసిన లేఖలు..
    బ్రతుకంతా వుండి పోతాయి..
    ఆ.. లేఖలలో ఉదయించినవి నా భాగ్యరేఖలే..
    మన ఊపిరిలో పులకించినవి మన ఊపిరిలో పులకించినవి..
    వలపు వాకలే.. సిపాయీ...
    Movie: akbar Salim anarkali
    Music:C.RAMACHANDRA
    Lyrics:SINARE
    Singer: MOHAMMED RAFI,SUSEELA

  • @Jalaja-p6r
    @Jalaja-p6r 2 місяці тому +1

    Thank you for this beautiful songs uploaded

  • @nageswarraoragula2714
    @nageswarraoragula2714 3 роки тому +18

    I HEARD THIS SONG WHEN IA STUDEING 5TH CLASS, STILL I REMEMBER THIS SONG, I LIKE RAFI SIR SONGS, FEELING PEACEFUL....THANK U , YOURS NAGESWARRAO RAGULA

  • @lakkojuramakrishna7999
    @lakkojuramakrishna7999 2 роки тому +1

    TINTE GARELE TINLI VINTE MA BALAYYA ANNAYA GARU CINEMA LU PATALU VINALI.. JAI BALAYYA JAI JAI BALAYYA

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 4 роки тому +17

    A good song .Suseelamma & Mahammad Rafi has sweet Voices .Ever green song .

  • @sharifahmedbarbhuiya4959
    @sharifahmedbarbhuiya4959 Місяць тому +1

    Saleem & Anarkali were children of the king Akbar .Anarkali was step sister of Saleem.

  • @mohankumarponday4873
    @mohankumarponday4873 3 роки тому +11

    Nenu chiru fan but i love song especially mohammed rafi voice expression balayya and sushila garu

  • @frozenbg1191
    @frozenbg1191 2 роки тому +3

    నారాయణ రెడ్డి గారి సాహిత్యం..... కూ డా అద్బుతం....

  • @mallikarjunmalli8564
    @mallikarjunmalli8564 4 роки тому +33

    సూపర్ సాంగ్ అదుర్స్ అనిపించింది నాకు చాలా ఆనందంగా ఉంది

  • @hauksbyers2786
    @hauksbyers2786 7 місяців тому +1

    కొత్తగా మళ్లీ తీయండి అబ్బా అక్బర్ అనార్కలి సలీం కొత్త పాటలు రాయండి బోర్ కొడుతోంది ఎంత ఎంత ఎన్ని మార్లు చేసినా గాని తరగ నిధి

  • @srinivasulu9790
    @srinivasulu9790 4 роки тому +25

    Great song, mesmerizing voices and great composition

  • @mekalayugandharnaidu2578
    @mekalayugandharnaidu2578 2 роки тому +1

    Edhi pata kadhu anna manaki voka varam hats off

  • @rangasai7459
    @rangasai7459 3 роки тому +6

    One of the best songs picturised on Balakrishna.

  • @mopurumurali48
    @mopurumurali48 8 місяців тому

    బాలయ్య నట జీవితం లో క్లాసిక్ సాంగ్స్ లలో ఓ మేలిమి బంగారం ఈ సాంగ్❤❤.
    జై బాలయ్య 🦁🦁.

  • @bathinademudu1742
    @bathinademudu1742 4 роки тому +21

    Excellent my Balayya song .

  • @nageshmuramalla7781
    @nageshmuramalla7781 2 роки тому +2

    Balayya entha andam ga unnado, super song, excellent voice of Mohammad Rafi ji

  • @nagarajahv7303
    @nagarajahv7303 4 роки тому +13

    what a melodious song it is !

  • @hemanth7119
    @hemanth7119 Рік тому

    ఇలాంటి పాటలు వినటం పూర్వజన్మ సుకృతం మనందరికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం మానవజన్మ.

  • @starmaker6744
    @starmaker6744 3 роки тому +17

    I love ❤this song