Part-21 సౌందర్య లహరి శ్లోకాలు 1 నుండి 50 వరకు || కొండూరి పద్మావతి గారి సారధ్యంలో VVP Channel

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • Part-1 శ్లోకములు 1-5 : • సౌందర్య లహరి నేర్చుకోం...
    Part-2 శ్లోకములు 6-10 : • సౌందర్య లహరి నేర్చుకోం...
    Part-3 శ్లోకములు 11-15 : • సౌందర్య లహరి నేర్చుకోం...
    Part-4 శ్లోకములు 16-20 : • సౌందర్య లహరి శ్లోకాలు ...
    Part-5 శ్లోకములు 21-25 : • ఈ సృష్టి మొత్తం ఎవరి క...
    Part-6 శ్లోకములు 26-30 : • Part-6 అభిరామ భట్టు అమ...
    Part-7 శ్లోకములు 31-35 : • Part-7 బీజాక్షరాలు నిక...
    Part-8 శ్లోకాలు 35 నుండి 40 వరకు: • Part-8సంపూర్ణ ఆరోగ్యం ...
    Part-9 శ్లోకాలు 41 నుండి 45 వరకు: • Part-9 ఆనంద లహరి నుంచి...
    Part-10 శ్లోకములు 46 నుండి 50: • Part-10 సౌందర్య లహరి ద...
    Part-11 శ్లోకములు 51-55 : • Part-11 అమ్మ వారి కనుస...
    Part-12 శ్లోకములు 56-60 : • Part-12 అమ్మవారి చక్షు...
    Part-13 శ్లోకములు 61-65 : • Part-13 సౌభాగ్యం కోసం ...
    Part-14 శ్లోకములు 66-70 : • Part-14 శివుడు బ్రహ్మ ...
    Part-15 శ్లోకములు 71-75 : • Part-15 దేవుని మీద మనక...
    Part-16 శ్లోకములు 76-80: • Part-16 రతీదేవి కి అమ్...
    Part-17 శ్లోకములు 81-85 : • Part-17 వధువు గౌరి పూజ...
    Part-18 శ్లోకములు 86-90 : • Part-18 అమ్మని నమ్మితే...
    Part-19 శ్లోకములు 91-95 : • Part-19 ఎన్ని పూజలు చే...
    Part-20 శ్లోకములు 96-100 : • Part-20 అమ్మ ఆరాధనలో స...
    Part-21 శ్లోకాలు 1 నుండి 50 వరకు: • Part-21 సౌందర్య లహరి శ...
    Part-22 శ్లోకాలు 51 నుండి 100 వరకు: • Part-22 సౌందర్యలహరి శ్...
    మనం జీవితం లో కష్టాలు అనుభవిస్తూ ఎన్ని పూజలు చేసినా భగవంతుడు మనకి ఏమి చేయటంలేదు అని మనం భాదపడుతూ ఉంటాము. కాని అదిశంకరాచార్యాలు సౌందర్యలహరి ఈ భాగంలో చెప్పినది ఏమనగా. మనం గత జన్మలో చేసిన పాప ఖర్మ మనకి ఈ జన్మలో మనలని భాదించే కష్టాల రూపంలో మనలని అంటి పెట్టుకుని ఉంటాయి . వాటిని భగవంతుడు తీసివేస్తే మన పాప ఖర్మలు అలగే ఉంటాయి. ఆ ఖర్మలు తొలగిపోయాక అమ్మవారు మనలని తన బిడ్డలాగా ఆశీర్వదించి అక్కున చేర్చుకుంటారు . వెలుగు వైపుకు ప్రయాణం UA-cam ఛానల్ వారు గత 19 వారాలుగా ప్రసారం చేస్తున్న సౌందర్యలహరి లో ఈ భాగంలో శ్లోకాలు 96 నుండి 100 వరకు నేర్చుకోండి .

КОМЕНТАРІ • 458

  • @vemulakamalakumari1044
    @vemulakamalakumari1044 Рік тому +28

    పద్మావతి అమ్మగారికి నమస్కారములు 🙏 60...రోజుల నుంచి సౌందర్యలహరి శ్లోకాలు మీ ద్వారా నేర్చుకుంటున్నాను మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు బుక్కు లేనందువలన మీరు చెప్తుంటే పారాయణం చేస్తున్నాము ధన్యవాదములు

  • @vasanthak2327
    @vasanthak2327 4 місяці тому +4

    అమ్మ వారి శ్లోకం లు నాకు వినేందుకు చాల సంతోషం వేసింది

  • @jayasri9714
    @jayasri9714 2 роки тому +5

    చాలా మంచి పని చేస్చున్నారు. అమ్మకు మీరు సేవ చేస్తూ ,మాలాంటి వారిని కూడ ఉధరిస్తున్నందుకు మా వందనములు!

  • @manoramasoma6382
    @manoramasoma6382 2 дні тому

    Adhbutham amma rragam cheppina vidanam manasuku bagha hathukundhi first time vintunanu thanks amma

  • @ushaRani-sv1bx
    @ushaRani-sv1bx 8 місяців тому +3

    మీ పాదాల కు నా నమస్కారం అమ్మవారు కనిపించారు తల్లి 🙏🙏🙏

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 3 роки тому +7

    Madam mi voice chala clear ga vundi. I like to hear Soundarya Lahari. Thank you 🙏🙏🙏

  • @kumaripendyala3872
    @kumaripendyala3872 3 роки тому +1

    నమస్కారము పద్మావతి గారు
    చాలా చాలా సంతోషంగా ఉంది మీ ద్వారా
    సౌందర్య లహరి నేర్చు కుంటున్నాను

    • @komatisaritha4212
      @komatisaritha4212 2 роки тому

      అమ్మా నమస్కారం నేను కొత్తగా నేర్చుకుంటున్న మీరే నా గురువుగారు 🙏🙏

  • @anuradharachapally7571
    @anuradharachapally7571 2 роки тому

    Ammaa meeku shathakoti vandanaalu 🙏🙏🙏🙏naa janma danyamaindi..... Elaa chadavaalo theliyaka.... Chaalaa ibbandi paddanu. Chaala clear gavoice vundi okko aksharam spashtangaa palikaaru..... 🙏🙏🙏🙏

  • @umaarepally1040
    @umaarepally1040 3 роки тому +2

    చాలా బాగా చెపుతున్నారు విని నేర్చుకుంటున్నాను ధన్యవాదములు అమ్మ మీకు మీ ధ్వారా చాలామంది నేర్చుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నాను 🙏🙏

  • @saraswathigurram9783
    @saraswathigurram9783 3 роки тому +1

    చాలా చక్కగా రాగ యుక్తంగా సౌందర్య లహారి పారాయణం నేర్పిస్తున్నందకు మీకు పాదాభివందనములు అమ్మ🙏 నేను మైసూర్ లో ఒక గురువుగారి ద్వారా ఇదే రాగంలో నేర్చుకున్నాను విని చాలా సంతోషంగా అని పించింది🙏 అందరి కోసం మంచి ప్రయత్నం చేస్తున్నందుకు మీకు అభినందనలు🙏

  • @kss4873
    @kss4873 3 роки тому +3

    Excellent Amma!! Very clear and nice voice!! You have made Soundarya Lahari very easy with your pronunciation!! Thanks a lot!! 🙏🏼🙏🏼🙏🏼

  • @prabhavatip5197
    @prabhavatip5197 4 роки тому +5

    సంధర్బా ను సారం ఈ దేవి నవరాత్రు లలో వెలుగులో కీ తెచ్చినందుకు మీ కు నాహృదయపూర్వక ధన్యవాదాలు

  • @tadavarthysuneetha1595
    @tadavarthysuneetha1595 7 місяців тому

    అమ్మా మీ voice చాల బాగుంది ఒక చిన్న మనవి ఇలా గ్రూప్ కాకుండా మీ వాయిస్ alone గా సౌందర్య శ్లోకాలు video or ఆడియో ఉంటే pettagalaru maku practice కి easy అవుతుంది please అమ్మా

  • @krovvidisatyaganeshbabu1181
    @krovvidisatyaganeshbabu1181 2 роки тому +1

    చాలా బావుంది ధన్యవాదాలు మరల మరల వినాలని పిస్తున్నది.

  • @yamuzalaradha4270
    @yamuzalaradha4270 3 роки тому

    Thank you amma chala baga chadivaru
    Clear ga spastam ga vundi nerchu Kodaniki chala baavundi
    Sri matre namah

  • @sahithihela5593
    @sahithihela5593 2 роки тому +2

    చాలా బావుందమ్మా 🙏🙏🙏 మీవల్ల స్పందర్యలహరి నేర్చుకోవచ్చన్న ఆలోచన ధైర్యం వచ్చింది 🙏🙏🙏

  • @kavyalucky5207
    @kavyalucky5207 3 роки тому

    Chala easyga nerpistunaru Guruji...mi video chuse nerkuntunanu.padabhi vandanalu🙏

  • @vinayasujatha5996
    @vinayasujatha5996 4 роки тому +11

    Excellent gift for all of us Amma. Great voice audio followed by lyrics.

  • @karibasappasoma8160
    @karibasappasoma8160 3 роки тому

    Namaskaram Amma, Chaala bhagundhi, Amma vaari assissulu meeku yella velala vuntayee, Amma A ragamlo padinaaru.

  • @jyothisree2792
    @jyothisree2792 Рік тому

    Padmavathi gaaru cgedivee theeru meemu neerchukuntaani ceelu ga chala baavuntundi, Namaskarm andi

  • @sreekondadevasena9175
    @sreekondadevasena9175 4 роки тому +4

    Amma chala bagundi danyavadalu

  • @renukasrinivas9800
    @renukasrinivas9800 5 років тому +3

    Chalaa thanks andhi yenni sarlu cheppinaa thakku ve 🙏🙏🙏

    • @vvpchannellive
      @vvpchannellive  5 років тому

      Thank you very much for your support and interest

    • @gjsree
      @gjsree 5 років тому

      Thanks for sending.Where is the next programme.

  • @jayalakshminalam1894
    @jayalakshminalam1894 24 дні тому

    Chla bhaguvandi amma ❤🙏🙏
    Ammavaru chaga pallikisudi amma 🙏🙏

  • @ushaviswanathan3453
    @ushaviswanathan3453 3 роки тому

    Amma Namaskaram,
    Chala clear ga nidhanaga undhi chala bagubdi

  • @jayalaxmidora6311
    @jayalaxmidora6311 4 роки тому +4

    Chala chala thank you amma🙏🙏

  • @bandhakavidhatri7635
    @bandhakavidhatri7635 3 роки тому +1

    Chala bavunnayi andee kani slokas chdhavadaniki veelugaa levy display lo color's valla 50 va sloka colour lo gani leka black and white lo pettina chadhavataaniki inka bavuntayi🙏🙏ani na abhiprayam

  • @happysoul3472
    @happysoul3472 2 роки тому

    Amma namaskam
    naku chala aasatkhiga nerchukovalani vundi.
    త్వరగా నేర్చుగలమా.
    lalithasahasranamalu చక్కగా nerchukogaligaamu,ఈ సౌందర్యలహరి శ్లోకాలు కూడా నేర్చుకోవాలని వుంది.

  • @lakshmiprasad7058
    @lakshmiprasad7058 3 роки тому +3

    జగజ్జనన్యై జగదేకపిత్రై నమః శివాయై చ నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః.

  • @kumarimsuryakumari601
    @kumarimsuryakumari601 2 роки тому

    Namasta madam chala bagundi e video chacinaduku danyavadaalu me group ki. Next video lu kuda chayalani koruchunnanu.

  • @sridevinaganaboyina5544
    @sridevinaganaboyina5544 4 роки тому +2

    నమస్కారం అమ్మ🙏.చాలా చాలా బాగుంది🙏 మాకు సులువుగా నేర్చుకునేటట్లు పాడుతున్నారు. ధన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmavathikallakuri2980
    @padmavathikallakuri2980 3 роки тому

    చాలా బాగా చెప్పారండి. ఆ మాత వచ్చి మాకు ఇచ్చినట్టుగా తెలిపినారు. 🙏🙏🙏శ్రీ మాత్రేనమః 🙏🙏

  • @ratnavalin4384
    @ratnavalin4384 3 роки тому +2

    Chala bagundi🙏

  • @kondojujyothi595
    @kondojujyothi595 Рік тому +5

    Once I read for my father.he cured

  • @krishnaphanindraav4544
    @krishnaphanindraav4544 3 роки тому +1

    Chala baga vivarangaa padaru maku rakapoiena nerchu kuntam dhanvadalu

  • @hemalathakatika1154
    @hemalathakatika1154 2 роки тому +1

    Amma Namaste chala bhagunadi 🙏🙏🙏🙏🙏

  • @girijashyamala7929
    @girijashyamala7929 3 роки тому +8

    చాలా బావుంది చాలా చాలా ధన్యవాదాలు మరల మరల వినాలని పిస్తున్నది.

  • @svlaxmi4231
    @svlaxmi4231 Рік тому

    Chaala bagunnadi konduri laxmi gariki namaste mii group loo unnaduku santosam

  • @shailajav9733
    @shailajav9733 2 роки тому +3

    తల్లీ. మీకు పాదాభి వందనం🙏🙏🙏

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 2 роки тому +2

    చాలా బావుంది 🙏🙏

  • @tkd3991
    @tkd3991 2 роки тому

    Tk.durga.meevalana sowndaryalahare nerchukone bhagyam labhenchendi. Chalasontosham. Dhanyavadamulu.

  • @lakshminarasamma8844
    @lakshminarasamma8844 Рік тому +1

    నమస్కారం అమ్మ మీ దయ వలన మేము శ్లో కాలు వింటూ నే ర్చుకొనగలుగుతున్నము ధన్య వాదాలు

    • @vajjiparthisrinu1579
      @vajjiparthisrinu1579 Рік тому

      అమ్మ నీకు నమస్కారం మీదయవల్లన మేము సౌందర్య లహరిశ్లోకాలు నేరుచ్చు గలుగుతున్నాయి మీకు ధన్యవాదాలు

  • @chikkalasubrahmanyam456
    @chikkalasubrahmanyam456 10 місяців тому +1

    Super mem, great job 🙏

  • @preethisangam4467
    @preethisangam4467 Рік тому +1

    Great job thank you🙏🏻🙏🏻🙏🏻

  • @Krishna-rt8xj
    @Krishna-rt8xj 2 роки тому

    అమ్మా మీరు లలిత సహస్ర నామాలు కూడా నేర్పిస్తారా???
    మీ మాదిరి రావటం లేదు అలా రావాలంటే
    నేను ఎలా నేర్చుకోవాలి??
    చాలా చాలా బాగా ఉంది మీ voice,
    మీరు సంగీతం నేర్చుకున్నారా
    మీకు ఎవరు నేర్పిచ్చినారు ?? అమ్మ మీ ఇంటర్వ్యూ చూడాలని ఉంది.

  • @sailajauppuluri6891
    @sailajauppuluri6891 3 роки тому +5

    ఆమ్మ మీకు ధన్యవాదాలు, 🙏🙏🙏

  • @niroopa_
    @niroopa_ 2 роки тому +1

    Adding @4:15 @15:06 @6:56 @9:32 @12:04 @14:36 @17:04 @19:06 @22:04

  • @sunithagullipalli7207
    @sunithagullipalli7207 Рік тому +4

    Sri maatre namahaa 🙏🙏🙏

  • @arvapallychandrakala6744
    @arvapallychandrakala6744 2 місяці тому

    అమ్మ చాలా బాగా నేర్పిస్తున్నారు మీకు శతకోటి దండాలు

  • @srigiribhramaramba
    @srigiribhramaramba 4 роки тому +1

    Adbhutham ... Dhanyavadalu amma

    • @vvpchannellive
      @vvpchannellive  4 роки тому

      Thank you very much for your comment, watch our vishnu sahasra namam also

  • @varadavindhya5299
    @varadavindhya5299 2 роки тому

    Padmavathi amma garu miku padabivandanamulu 🙏mee daya valla memu Soundarya lahari vintunnam chadavagalgutunnam 🙏🙏🙏

  • @kumarinarasimhadevara5433
    @kumarinarasimhadevara5433 3 роки тому

    Namaskaram amma 🙏🙏.... Mi videos chusi soundarya lahari nerchukogaliganu

  • @sundarakumar869
    @sundarakumar869 4 роки тому +11

    Excellent.may god bless her with all virtues with best wishes.

  • @anasuyav291
    @anasuyav291 Місяць тому

    ధన్యవాదములు అమ్మ

  • @indiramaturu8003
    @indiramaturu8003 4 роки тому +3

    Ammanu anubhavistunnanu.Thanks Amma.Geeta group,Indira.🙏🙏🙏

  • @vaagdevisaraswati.
    @vaagdevisaraswati. 3 роки тому +1

    Chala bags chepparu amma

  • @madetiprasanna2158
    @madetiprasanna2158 3 роки тому +2

    Super amma
    Ananda lahari
    Sivananda lahari
    Kuda Elane oka
    Vedio cheindi
    Amma
    Chala bagundi

  • @hemalekha6686
    @hemalekha6686 4 роки тому +5

    Thank you Amma🙏🙏🙏

  • @vijayagoud2532
    @vijayagoud2532 4 роки тому

    Chala bagundi padmawati Garu wala. Memu neruchukuntunam andi thank you so much

  • @lakshmilanka6934
    @lakshmilanka6934 3 роки тому

    Chala Santhosam ga vundi amma thanks

  • @srilavanyanalla9209
    @srilavanyanalla9209 4 роки тому +2

    చాల ధన్యవాదములు అమ్మ , తెలుగు లో ప్రింట్ చేసుకుంటానికి వీలుగా పిడిఎఫ్ లింక్ ఉంటే పంపించగలరు

  • @manibhaskurani207
    @manibhaskurani207 4 роки тому +3

    Super program

  • @Sunitamadupu1127
    @Sunitamadupu1127 5 років тому +4

    Amma meku danyavadalu...

    • @vvpchannellive
      @vvpchannellive  5 років тому

      Thank you very much sunita garu. meeku kuda danyavadamulu

  • @chittorisrilakshmi6754
    @chittorisrilakshmi6754 4 роки тому +2

    Chala bagundandi ragam

  • @malasekar7793
    @malasekar7793 3 роки тому +3

    Amma, our namaskarams 🙏🙏

  • @krishnavarma6710
    @krishnavarma6710 3 роки тому +3

    Thank you so much Amma

  • @lakshmiprasad7058
    @lakshmiprasad7058 3 роки тому +5

    ఓం శ్రీ మాత్రే నమః.

  • @sitapolepeddi1818
    @sitapolepeddi1818 3 роки тому +2

    Om sri mathre namaha
    🕉

  • @sita6506
    @sita6506 6 місяців тому

    Om sri mathre namaha
    Chala baga padaramma

  • @vijayalakshmiprasad3286
    @vijayalakshmiprasad3286 3 роки тому

    Chala bagundi baga Artha mav uthundhi

  • @visalakshiburada2635
    @visalakshiburada2635 4 роки тому +9

    Thank you so much Amma 🙏🙏🙏🙏🙏

  • @sandhyavelishala7544
    @sandhyavelishala7544 Рік тому

    Thank q very much Amma Meeku Dhanyavadamulu Amma.

  • @jayalakshmiivaturi1015
    @jayalakshmiivaturi1015 3 роки тому +3

    Velugu,vaipuprayanamchanalvarikidhanyavadamulu

  • @velpulaparvathi9624
    @velpulaparvathi9624 4 роки тому +2

    Namaskaram amma chala bagundi

    • @vvpchannellive
      @vvpchannellive  4 роки тому

      Thank you very much for your comment and support

  • @jyothisingidi59
    @jyothisingidi59 4 роки тому +1

    Amma chala bagundi 🙏🙏🙏

    • @josyulaprakashrao
      @josyulaprakashrao 4 роки тому +1

      thank you very much padma madam
      daily me and my spouse listen and chant playing you tube velugu videos of your soundarya lahari and sivananda lahari
      josyula PRAKASH Rao
      9676356614
      Bandaru nagaveni
      9550545316

  • @pushpalathaboddu1597
    @pushpalathaboddu1597 3 роки тому +2

    Jai gurudev Amma 🙏🙏🙏🙏🙏

  • @tumikipadmavathi5724
    @tumikipadmavathi5724 3 роки тому +17

    Ammavariki na sathakoti vandanamulu 🙏🏻🙏🏻🙏🏻

  • @nagamanigilukar7920
    @nagamanigilukar7920 10 місяців тому

    Padmavathi Amma gariki namaskaram Amma Thatankal ki money pampaly elaga amma tq

  • @sivanagendra2895
    @sivanagendra2895 3 роки тому +3

    🙏🌺🌿🙏🌺🌿🙏🌺🌿🙏🌺🌿🙏🌺🌿🙏Om sri mathre namo namah 🙏🌺🌿🙏🌺🌿🙏🌺🌿🙏🌺🌿🙏

  • @kameswarichebolu940
    @kameswarichebolu940 2 роки тому

    2018 lo nervhukunnanu kani practice laedu. Padmavathy gari chaggaga cheppina video valana daily practice cheyagalugutunnanu

  • @balarevinipati5456
    @balarevinipati5456 Рік тому

    Nameswakaram amma chala Baga cheptutunnaru

  • @vanikodavatiganti4815
    @vanikodavatiganti4815 3 роки тому

    Chala rojulu taruvatha maku narchukovataneke amavaru me rupayana maku narpestunatulu vunadhe.Satakothi namaskaramlu meku. 🙏🙏🙏🙏🙏

  • @anooradharajasekaran963
    @anooradharajasekaran963 18 днів тому

    Om Sri Matrena namah 🙏🙏🙏

  • @bhargavkilli1214
    @bhargavkilli1214 Рік тому +1

    Jai manidweepaammavaru Jai lalithatripurasundarideviammavaru adi sankaracharyuluswamivaru

  • @kamakshit3759
    @kamakshit3759 Рік тому

    చాలా విపులంగా చదువు చున్నారు ధన్యవాదాలు

  • @jayalakshmiivaturi1015
    @jayalakshmiivaturi1015 3 роки тому +1

    Thanks padmagaru

  • @lakshmithota7296
    @lakshmithota7296 11 місяців тому

    Chala Baga cheputhunaru amma ❤

  • @lalithakarumanchi2959
    @lalithakarumanchi2959 3 роки тому

    Tanq Chala bagunnai mi slokalu

  • @Srivatsa.Koustav
    @Srivatsa.Koustav 3 роки тому

    Ilantivi marenno cheyalani korukutunna...dhanyavadamulu

  • @gouriprasanna1910
    @gouriprasanna1910 4 роки тому +1

    Amma meekuchaladhanyavadalu

  • @subbalakshmikarra1950
    @subbalakshmikarra1950 10 місяців тому

    అమ్మా ధన్యవాధాలు.నేర్చకుంటున్నాను అమ్మ

  • @satyabhargavvinukonda
    @satyabhargavvinukonda 2 роки тому

    Kasturi ranga ranga raagam style lo chadivaru.....chala bagundi.....🙏🙏🙏

  • @lakshmikhanapur5836
    @lakshmikhanapur5836 Рік тому

    శ్రీ మాత్రే నమః. ధన్యవాదాలు అమ్మా.,

  • @kattavimala4903
    @kattavimala4903 3 роки тому

    Chala chala baghundhi mam

  • @ederamanamma8683
    @ederamanamma8683 3 роки тому +1

    Dhavadamulu Amma🙏

  • @vasu1964
    @vasu1964 4 роки тому +2

    Thank u very much amma

  • @RameshRallabhandi
    @RameshRallabhandi 8 місяців тому

    Om sree matre namaha🙏🙏🙏

  • @user-zs8ib7jr5h
    @user-zs8ib7jr5h 4 місяці тому

    Dhanyawadalu amma sree matree namah🙏🙏🙏🙏

  • @purnimamulagaleti3322
    @purnimamulagaleti3322 2 роки тому

    Chala baga padaru Amma’s🙏🙏🙏

  • @sastryaripirala3947
    @sastryaripirala3947 4 роки тому +1

    Dhanyavadamulu

  • @hemalekha6686
    @hemalekha6686 4 роки тому +3

    Thanks 🙏🙏🙏🙏🎼🎼🎼🎼🙏🙏🙏