Soundarya Lahari 100 Slokas in Telugu | Nittala Kiranmayi | సౌందర్య లహరి 100 శ్లోకాలు

Поділитися
Вставка
  • Опубліковано 3 сер 2022
  • Soundarya Lahari 100 Slokas in Telugu | Nittala Kiranmayi | సౌందర్య లహరి 100 శ్లోకాలు
    #SoundaryaLahari #NittalaKiranmayi #Manadaivam
    Facebook - / manadaivam
    Telegram - bit.ly/3AZegzl
    Instagram - / mana_daivam
    Subscribe The Channel For More Latest Updates And Click The Bell Icon.
    Please Like, Share And Comment.
    Thank You For Watching.

КОМЕНТАРІ • 920

  • @user-mw1be9cf3s
    @user-mw1be9cf3s 2 місяці тому +10

    🙏🙏🙏🙏👌 చాలా సంతోషంగా ఉంది తల్లి ఈ శ్లోకాలు వింటున్నా అదృష్టంగా భావిస్తున్నాను 🙏🙏🙏🙏

  • @ratnakumari9872
    @ratnakumari9872 2 роки тому +204

    చాలా సంతోషంగా ఉంది అండి, దీనికోసమే ఎదురు చూస్తున్నాం, ఎంత శ్రావ్యంగా వీణ మీటినట్టుగా ఉంది మీ స్వరం. అక్షరం అక్షరం స్పష్టంగా వినిపించింది. మీలోనే ఆ లలితా పరమేశ్వరి కనిపిస్తోంది మాకు. ధన్యవాదాలు అండి 🙏

    • @kappararani6195
      @kappararani6195 Рік тому +10

      Subhodayam naa manasuku chala anandamga unnadi ee roju prathahkalam mee tho kalasi parayanam chesukunnanu chala anandamga unna di

    • @bandarilalithabai
      @bandarilalithabai Рік тому +9

      Amma aalalitha paranemshwari కరునిచింది Amma meekushasha కోటివంద్దనాలుమీకు చాలా కృత్గ్నతలు

    • @janakilakshmi6147
      @janakilakshmi6147 Рік тому +7

      🙏🙏🙏🙏💐💐

    • @chennakesavulureddy6609
      @chennakesavulureddy6609 Рік тому +2

      PP

    • @bhamidipatysastry7299
      @bhamidipatysastry7299 Рік тому +4

      🙏🏼🙏🏼🙏🏼శ్రీమాత్రేనమః

  • @onbv1234
    @onbv1234 9 днів тому +1

    చాలా బాగా 100 శ్లోకాలను చదివి మా లాంటి ఆస్తికులకు పరమ ఆనందం కలిగిoచారు🎉🎉🎉

  • @gsarada7768
    @gsarada7768 Рік тому +26

    మీ పాద పద్మములకు నా నమస్కారములు తల్లీ.. ఎంత శ్రావ్యంగా గానం చేశావు తల్లీ

  • @lalithabharathi8902
    @lalithabharathi8902 Рік тому +25

    హృదయపూర్వక కృతజ్ఞతలు అమ్మా !!
    ఎంతో ఆనందంగా ఉంది వింటుంటే.

  • @radharanikathi
    @radharanikathi 2 роки тому +14

    చాలా అద్భుతంగా ఉన్నది అండి చాలా చాలా ధన్యవాదాలు అండి

  • @smitham4288
    @smitham4288 2 роки тому +10

    Super , Thank you Amma chaala rojula nunchi wait chesyaamu ilanti video kosam

  • @rallabandivenkatarao9148
    @rallabandivenkatarao9148 Рік тому +5

    My God. Smt.Kiranmayi garu. Finally you did it for your devotees.you are not an ordinary devotee of Lalitambika Ammavaru. The goddess will bless you and your family.For sure.....

  • @ramanamurthymurthy8797
    @ramanamurthymurthy8797 Рік тому +14

    అతి కష్ట మైన 100 శోకంలను అతి సులభం గా ,అందంగా,చదివేరు 🎉🎉

  • @gowrimopidevi1927
    @gowrimopidevi1927 Рік тому +68

    శ్రీ మాత్రే నమః అమ్మా మీరు ఎంతో చక్కగా స్పష్టంగా పాడారు. గాత్రం చాలా బాగున్నది. మీలో సహనం సౌమ్యం. ఉట్టిపడుతూ కనిపిస్తారు. వాక్ధాటి చాలా ప్రసంశనీయం. మీద్వారా అమ్మవారి అనుగ్రహం ఈరూపంగా పెందుతున్నాము. ధన్యవాదములు తెలుపుకుంటూ నమస్కారములు తల్లీ 🙏🙏🙏

    • @aravindagajavelly9420
      @aravindagajavelly9420 Рік тому +2

      Ammagaaru mee ru bagapadaru meeru lalithamata karunmekuvundi 👌👌🙏🙏

    • @nagalakshmi2754
      @nagalakshmi2754 Рік тому

    • @vijayananduri7976
      @vijayananduri7976 Рік тому +1

      Amma... E sloka lu Upadhesam pondi chada va la? Lekunda kuda chada va cha please tell me 🙏🙏🙏

  • @padmajarani72
    @padmajarani72 Рік тому +58

    ఓం శ్రీమాత్రే నమః ... 🌺🌺🌺🍊🍊🍊🙏🙏🙏
    చాలా చాలా అద్భుతంగా ఉందమ్మా..
    మాటల్లో చెప్ప లేను వింటున్నంత సేపు
    నాకు అమ్మవారే చెప్తున్నంత హాయిగా అనిపించింది
    ధన్యోస్మి తల్లి ధన్యోస్మి ... 💐💐🙏🙏🙏

  • @maheshkarra2517
    @maheshkarra2517 Рік тому +14

    ఓం శ్రీ మాత్రే నమః
    చాలా చాలా ఆనందం కలిగింది.
    అనేక ప్రణామములు.

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 2 роки тому +39

    చాలా చాలా అద్భుతంగా ఉన్నది, చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏

  • @krishnasridhara
    @krishnasridhara Рік тому +53

    రాగ యుక్తంగా చాలా బాగా శ్రావ్యంగా
    పాడారు ధన్యవాదాలు.🙏🙏🙏
    20 వ శ్లోకాన్ని పాడినప్పుడు 19 వ శ్లోకం
    లిరిక్స్ వస్తున్నాయి.గమని0చి సరిదిద్దగలరని మనవి.🙏

    • @swasree
      @swasree Рік тому

      Confuse avthunamu koncham

    • @manjulakasula1461
      @manjulakasula1461 11 місяців тому +1

      20 th sloka add cheyandi 🙏🙏🙏

    • @puttaramadevi6981
      @puttaramadevi6981 9 місяців тому

      Excellent, but getting 19 sloka lyrics in 20 th one

    • @vijayalaxmigantala6632
      @vijayalaxmigantala6632 3 місяці тому

      శ్రీ మాత్రే నమః చాలా అద్భుతంగా పాడారు. నమస్కారం

  • @chjayasree2385
    @chjayasree2385 2 роки тому +16

    Thanks a lot for all 100 slokas in one video.

  • @vemulapatiradhika2784
    @vemulapatiradhika2784 4 дні тому

    అమ్మ ప్రతిరోజూ ఒకసారి ఖచ్చితంగా వింటాను. మనసు బాగా లేనప్పుడు ఆ అమ్మవారి
    పాట మీ నోట విన్నప్పుడు మనసు ఆనందంగా వుంటుంది అమ్మ.

  • @sangeethabrungi7469
    @sangeethabrungi7469 Рік тому +10

    Tears rolled down frm my eyes. Chaala adbhutanga paadaru🙏🙏🙏

  • @balatripurasundariyellapra911
    @balatripurasundariyellapra911 Рік тому +12

    అమ్మా మీరు మాకు అమ్మవారిని స్తుతించ టానికి మంచి మార్గం చూపించారు కృతజ్ఞతలు

    • @user-ig3kf4lb8e
      @user-ig3kf4lb8e 5 місяців тому

      Thanks amma aa thalliki cheruvu chesthunnaru meeting ganam tho 🙏🙏🙏

  • @mythologyandmorals
    @mythologyandmorals Рік тому +7

    అమ్మ నమస్తే || 100 శ్లోకాలు ఆలకించుటకు చాలా ఆనందం అనిపించింది. చాలా బాగా చదివేరు . థాంక్స్ అమ్మ నేను రోజు ఆలకిస్తున్నాం

  • @raghavulujangam9695
    @raghavulujangam9695 2 роки тому +4

    Dhanyavaadaalu amma garu... Anni slokalu oka daggara baga pettaru sunitha jangam

  • @kiranmaishome9370
    @kiranmaishome9370 Рік тому +10

    చాలా చాలా అధ్బుతంగా పాడారు వింటుంటే మనసుకు చాలా ఆనందంగా వుందమ్మా🙏🙏🙏ధన్యవాదాలు🙏🙏🙏

  • @nethidamayanthi1454
    @nethidamayanthi1454 Рік тому +25

    చాలా ఆనందంగా
    మనసుకు స్వాంతన కలిగించే
    విధంగా శ్లోకాలు పాడారు
    మీకు కోటి వందనాలు తల్లి

  • @venkatasivavaliveru9829
    @venkatasivavaliveru9829 2 роки тому +13

    Om Sree Maatre Namaha.
    Sri Maha Kali, Sri Maha Lakshmi, Sri Maha Saraswathi Devathatmaka Durgayei Namaha 🙏🙏🙏🙏🙏
    Very nice and helpful to all Devotees

  • @dhanalakshmisirishachintal2844
    @dhanalakshmisirishachintal2844 2 роки тому +4

    🙏🙏 Amma meeku thanks..ee video kosam wait chesthnam🙏🙏

  • @rukminidevi3223
    @rukminidevi3223 8 місяців тому +4

    హృదయపూర్వక కృతజ్ఞతలు అమ్మా ఎంతో ఆనందంగా ఉంది వింటుంటే

  • @zephyr__4668
    @zephyr__4668 Рік тому +4

    Sri Maatrey Namaha 🙏
    Thank you for posting all 100 slokas in one video 🙏🙏

  • @kavitha-99
    @kavitha-99 Рік тому +1

    Ammavari anugraham to Smt. Kiran mayi Gari gontutoo vinagagamu
    Dhanyavadamulu Amma!!!
    Sweet voice. Cgala bhaga padaru!!! ❤
    🙏🙏🙏

  • @devi9154
    @devi9154 Рік тому +15

    Very very excellent and Sri Lalitha parabhattarika bless us from all difficulties because we are hearing your slokas and you are her great devotee.So let us get blessings through you of Sri Lalitha parabhattarika.🙏🙏🙏🙏🙏🙏Sathakoti pranamalu thalli

  • @madhavichopperla4074
    @madhavichopperla4074 11 місяців тому +3

    Sri matre namaha
    అన్నా మీరు గానం చేస్తుంటే చాలా చాలా ఆనంద దాయకం గా ఉంది రోజు మొత్తం మీ గానమే మా చెవుల్లో అమ్మవారి నామాలు అలా వినిపిస్తుంది అమ్మ ధన్యవాదాలు

  • @rajinipuppala5279
    @rajinipuppala5279 Рік тому +4

    🙏🙏Amma , thanks you Amma, Sri mathre namaha, om nama shivaya

  • @gpadmasri4892
    @gpadmasri4892 10 днів тому

    Chaala Rojulanundi Eduru Chusaanu Chaala Santhoshamgaa vundi sri Maathrey Namaha

  • @balaprasunaduttaluri3380
    @balaprasunaduttaluri3380 Рік тому +2

    మీ రాగం చాలా baagunnadi. Your voice and your dedication is pulling me towards soundaryalahari. I'll learn it soon ( try to make it in one month) and happily I'll inform you. నమస్తే kiranmayi గారు 🙏🙏🙏

  • @dronamrajukesavarao5708
    @dronamrajukesavarao5708 7 місяців тому +4

    Excellent rendering..very soothing and inspiring

  • @padmasriravoori9743
    @padmasriravoori9743 Рік тому +81

    చాలా బాగున్నది..... నేను కూడా అన్నీ శ్లోకాలు ఒక్కసారే వింటే బాగుండు అనుకునే దానిని.అమ్మవారు నా కోరిక తీర్చారు...ఓం శ్రీ మాత్రే నమః

  • @saradambaeswara1209
    @saradambaeswara1209 23 дні тому

    ❤ chala santhosham hai gaa
    Prasanthamuga
    Unnadi
    Amma Chy sow nenu chala aged aiena okkasari chaduvuta avaledu ippudu
    Kaliginadi. More
    Blessings from benguluru
    Sonti saradamba

  • @avasaralasridevi2677
    @avasaralasridevi2677 2 роки тому +49

    🙏🙏🙏🙏.... మా కోసమే అమ్మవారు మీ చే పలికించింది అమ్మ....

  • @krishnavenammaala6273
    @krishnavenammaala6273 Рік тому +4

    అమ్మ దయ మీపై ప్రసరిస్తూ ‌ఉంటుంది తల్లీ👌👌👌

  • @prasanthi1988
    @prasanthi1988 Рік тому +9

    ధన్యవాదములు అండి,ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాము ఫుల్ 100 శ్లోకాల వీడియో కోసం🙏🙏🙏

  • @saanvisaatvi3603
    @saanvisaatvi3603 Рік тому +3

    Amma 👏👏👏 excellent .. Thank you అమ్మ

  • @padmavathypalepu5670
    @padmavathypalepu5670 2 роки тому +4

    Thank u Amma waiting for 100 slokalu okkasari chadavadam

  • @vijithakasireddy6042
    @vijithakasireddy6042 Рік тому +6

    అమ్మ మీరు ఎంతో శ్రావ్యంలో పడరు నాకు అసలు సౌందర్యలహరి అంటే తెలియదు కానీ మీరు పాడిన తర్వాత అమ్మ అంత మీ దయ. అమ్మ మీకు శతకోటి వందనాలు

    • @ManaDaivam
      @ManaDaivam  Рік тому +1

      Please Like, Share, Comment & Subscribe 💐🥰 Sri Matrey Namaha 🙏🙏 మీకు, మీ కుటుంబ స‌భ్యుల‌కు దేవ‌త‌ల అనుగ్ర‌హం ఎప్పుడూ ఉండాలి🙏🙏

  • @sravzv1800
    @sravzv1800 Рік тому +33

    భుమౌస్ఖలిత పాదానాం భూమిరేవా వలంబనమ్ ।
    త్వయీ జాతా పరాధానాం త్వమేవ శరణం శివే ॥

    • @sujathadevi6462
      @sujathadevi6462 2 місяці тому

      Sai Ram 🙏🙏

    • @umadevikannikanti9498
      @umadevikannikanti9498 Місяць тому

      19va slokam ku add chayandi
      Ammavaru matho vundichadivisthunatlu vundi me tho kalase chaduvutuntey😊

  • @ramadeviramayanam8888
    @ramadeviramayanam8888 Рік тому +1

    Amma prathiroju udayam meevidiyo tho maa roju modaluthundi maa kotha intlo maku adbhuthamaina anubhavalu phalithalu vachayi tq amma. Ma kotha illu vasthu bagaledu ammeyamani chepparu mee ee soundaryalahari udayam intlo vinadam dwara maa illu swargathulyanga undi, tq amma
    Jest twentidayeslone result vachindi
    Tq, adisankaracharya, tq amma. Meekentho punyam vasthundi.

  • @prasannanarahari5712
    @prasannanarahari5712 Рік тому +1

    Chala baga aalapincharu, sulabhamga nerchukuntunna mee valla chala adbhutamga swaraparicharuuu🙏🙏🙏👌👌👌👌👌

  • @srilakshmilakshmi1104
    @srilakshmilakshmi1104 Рік тому +3

    Chala bagundi Amma chala rojuluga eduruchustunnam thankyou Amma

  • @veerubhotlarukmini4298
    @veerubhotlarukmini4298 Рік тому +3

    ప్రతిరోజూ పారాయణం చేయాలి.
    అందుకు అనుకూలంగా ఉందని ఆనందిస్తున్నాను.
    టైం తక్కువ సమయంలో పారాయణం excellent.

  • @umav4441
    @umav4441 Рік тому +1

    Ammavari anugrahamvalla Kiran my garu vinipinchina sowndaraya lahari. Manasuku entho prasantata nistunnadi. Meeku dhanyawadalu andi

  • @jadhav_shiv8
    @jadhav_shiv8 Рік тому +1

    Amma 🙏🙏🌾🌺🌸🌻🪷🌾🌍🌞🌝🍌🍎🥥🍇🍊🍈🍌🥭🙏🙏karuninchu thali jai matha di maaaaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kameswararaolvs1047
    @kameswararaolvs1047 2 роки тому +6

    Many Many Thanks Thalli.My sincere Namaskarams.

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 Рік тому +5

    Amma i am very much pleased on hearing 100 slokams of soundaryalahari
    Recited by you.i am one of the rarest
    Srividya poornadeekshit in our country.
    I am the author of Bhuvanaswari pooja
    Kalpa, sodhasimahavidya ,Tantrasastra
    Tatvavivachani.Thtee books written
    With the request of sri rama book publisher sri panna siva ramayya .
    There is a much demand and pressure
    To write pujakalpas in all rest of the
    Dasamahavidyas from South to North.
    But They should be given to divine
    Pure hearted noblesole's,and not to all.
    That is why I stopped to write rest of
    The Mahavidyas . Really you are doing
    Grate service to all by propagating
    Sri Devi vaibhavam through keerthanalu
    Prayers,to grate Divine mother
    Rajarajaswari parabrhamaswarupini.
    My divine mother blessings to you all.
    Please keep it up.i am very much pleased
    With your performance and devotion
    To devi.Wish you all the best.

  • @suryaandnarasimhas4042
    @suryaandnarasimhas4042 2 роки тому +6

    చాలా చక్కగా పాడారు. ధన్యవాదాలు,

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 2 роки тому +17

    ఓం శ్రీ మాత్రే నమః🌹🙏🙏

  • @gummulakomaraiah8460
    @gummulakomaraiah8460 Рік тому +4

    చాలా చాలా అద్భుతంగా ఉంది ధన్యవాదములు అమ్మగారు

  • @deepikasharma2335
    @deepikasharma2335 2 роки тому +7

    శ్రీ మాత్రే నమః

  • @jayasrijilla1476
    @jayasrijilla1476 Рік тому +2

    Amma suuper, chala rojula nundi wait chestunanu .very happy n thanks a lot 🙏 🙏

  • @sujatahawaligi2458
    @sujatahawaligi2458 Рік тому +1

    🙏🙏🙏💐chala chala baga chepyaru ammagaru, roju vintunnanu prayasitunnanu chadavadamu, chala khatinaga oondi, ammaanugrahmu🙏😊

  • @aditisrivast7425
    @aditisrivast7425 2 роки тому +10

    Thank you so much, to release this on varalakshmi pooja day

  • @rajaniabkari138
    @rajaniabkari138 Рік тому +4

    Excellent video Thank you Amma🙌🙌🙌🙏🙏🙏

  • @narayanamma2538
    @narayanamma2538 10 місяців тому +2

    నేను మొదటిసారి విని చాలా సంతోషించాను. ఆ తల్లి దయ నామీద ఉంది. నమస్తే అమ్మ.

  • @ShivuGooty
    @ShivuGooty 9 місяців тому +2

    Mam, Your voice super. Whenever my mind distrub I will hear the all hundred .

  • @ch.visalakshi640
    @ch.visalakshi640 Рік тому +5

    శ్రీ మాత్రే నమః
    చాలా బాగా చెప్పారు

  • @kailashipadishalasujatha5646
    @kailashipadishalasujatha5646 Рік тому +27

    శ్రీ మాత్రేనమః చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు అనుగ్రహం మీ ద్వారా మహిమాన్వితమైన ఈ మంత్రరాశి అయిన ఈ శత శ్లోకాలను ఒకేసారి వినే భాగ్యం కలిగింది. ఇలా వినాలని ఎన్నో రోజులు గా అనుకుంటున్నాను. ధన్యవాదాలు 👍

  • @kasiviswanatham1188
    @kasiviswanatham1188 Рік тому +1

    Nitala kiranmayi garu meeku cha la chala dhanyavadalu ammavarini choopinchesaru

  • @chkailasam5180
    @chkailasam5180 Рік тому +7

    Excellent.God bless you and your family always thalli. 🙏🙏

  • @cheruvusreelakshmi314
    @cheruvusreelakshmi314 Рік тому +3

    ధన్యోస్మి కిరణ్మయి గారు 🙏🙏🙏🙏🙏

  • @ushakhandrika2931
    @ushakhandrika2931 Рік тому +4

    చాలా అద్బుతంగా వుంది

  • @kishoremvs916
    @kishoremvs916 Рік тому +1

    చాలా చాలా ధన్యవాదాలు ఇది pettinanduku. Nerchukodam koncham సులువు అయ్యింది. 🙏🙏🙏🙏

  • @jayasreesankara5510
    @jayasreesankara5510 Рік тому +1

    Thank u Kiranmayi garu. Your presentation is really a lahari.Soundarya Lahari in the form of Gaana Lahari .Namaste.

  • @jyothicheera6475
    @jyothicheera6475 Рік тому +7

    I am very happy to read soundarya lahari this is because of u only other wise I can't read and know about importance. Thank u very much guru garu. I am v very blessed .

  • @kandikantibhasker6136
    @kandikantibhasker6136 2 роки тому +4

    Chala Danyavhadalu amma

  • @chinnumamindla
    @chinnumamindla 2 роки тому +6

    Om sri maatre namaha 🌹🌷🌺🌹

  • @premasagar7724
    @premasagar7724 2 роки тому +3

    MANA DAIVAM channel ki Ippudu manaspooorthiga thanks cheppukuntunnaanu. KIRANMAYI gariche SOUNDARYALAHARI slokalu annee kooda raagayukthanga madhuranga chadivinchinanduku.
    Nittela Kiranmayi gaariki vandanaalu.

  • @srivanisp7110
    @srivanisp7110 Рік тому +4

    ఎన్ని జన్మల పుణ్యఫలమోతల్లీ
    మిమ్మల్ని కనివిని చూచే భాగ్యం మాకుఅందించిన
    మీకు అనంతకోటి ప్రణామములు

  • @radhakrishnapallapothu8753
    @radhakrishnapallapothu8753 Рік тому +4

    Namaste Amma. 🙏. Thanks a lot to hear Amma. We are very lucky to hear you.

  • @vasavianand4482
    @vasavianand4482 6 місяців тому

    నమస్తే అమ్మ, మీరు శ్లోకాలు పఠిస్తూ ఉంటే ఆ రాగం ఎంత భావయుక్తంగా అలా కళ్ళు మూసుకుని వినాలని మనస్సు పరితపిస్తోంది, ఆ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీరు పొంది మాకు కూడా అనుగ్రహిస్తూన్నందుకు శతకోటి వందనాలు తల్లీ 😊

  • @108-cse-saiprasanna4
    @108-cse-saiprasanna4 Рік тому +6

    Sloka 20:
    కిరంతీమంగేభ్యః కిరణనికురంబామృతరసం
    హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః ।
    స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ
    జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారసిరయా ॥ 20 ॥

  • @bhaskarnedunuri8776
    @bhaskarnedunuri8776 Рік тому +5

    First time I heard this video. I can’t explain my joyfulness. Namaskaram to Sri Mata and Kiranmayi garu.

  • @suhasinibrahmam2804
    @suhasinibrahmam2804 Рік тому +8

    కిరణ్ మై గారు మీ సౌందర్య లహరి పారాయణ చెవుల్లో అమృతం పోసినట్టు ఉంటుంది ఇంకా మరెన్నో వీడియోస్ చేయాలని కోరుతున్నాం

    • @ManaDaivam
      @ManaDaivam  Рік тому

      Please Like, Share, Comment & Subscribe 💐🥰 Sri Matrey Namaha 🙏🙏 మీకు, మీ కుటుంబ స‌భ్యుల‌కు దేవ‌త‌ల అనుగ్ర‌హం ఎప్పుడూ ఉండాలి🙏🙏

  • @amantha3350
    @amantha3350 Місяць тому

    శ్రీ మాత్రే నమః అమ్మా మీ స్వరం చాల అద్భుతముగా వుండి అమ్మా కృతజ్ఞతలు అమ్మ ఇంతటి అద్భుతమైన సౌందర్యలహరి స్త్రోత్రం మీ స్వరం నుండీ వింటున్నాము

  • @jayanthivenkateshan-er1wj
    @jayanthivenkateshan-er1wj 2 місяці тому

    Namaskaram amma no words to praise. Meeru ammavari swaroopam.

  • @madhavivedula
    @madhavivedula Рік тому +3

    Thank you for uploading all the 1-100 slokas in one video.

  • @NAUGHTYCHAITHRA
    @NAUGHTYCHAITHRA Рік тому +3

    ఆహా..... ఏమీ మధురంగా పాడారు.ధన్యవాదాలు అమ్మ.

  • @lakshminamburi7285
    @lakshminamburi7285 Рік тому +6

    అమ్మా ధన్యవాదాలు. చాలా మధురంగా పాడారు.కానీ చాలా ఫాస్ట్ గా పాడారు. కొద్దిగా నెమ్మదిగా ఉంటే బావుండును అనిపించింది.👍

    • @ushakhandrika2931
      @ushakhandrika2931 Рік тому

      అవును కొంచెం slowl. గా వుంటే బావుడేది

    • @ntripurasundari
      @ntripurasundari 3 місяці тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @jvratnamala8137
    @jvratnamala8137 3 місяці тому

    Ammavari karuna I feel it in every inch of my body.Pranamams to thou Amma .Sri Mathre Namo Namaha.🎉🎉🎉🎉🎉❤

  • @UshaRani-bk3ob
    @UshaRani-bk3ob Рік тому +5

    చాలా అద్భుతం గా పాడారు... ధన్యవాదములు. 🙏🙏

  • @lakshmikanthamv1137
    @lakshmikanthamv1137 Рік тому +4

    శ్రీ మాత్రే నమః 🙏

  • @mvnarasimhaacharya8748
    @mvnarasimhaacharya8748 4 місяці тому

    Sri mathre namaha,asbhutham amma,Mee padhalaku Sastanga pranamalu 🙏🙏🙏🙏

  • @vijayasammavantillu6352
    @vijayasammavantillu6352 Рік тому +1

    చాలా చక్కగా రాగయుక్తంగా పాడుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది
    20 వ శ్లోకం మిస్ అయింది అండి

  • @prasadkollipara6478
    @prasadkollipara6478 Рік тому +4

    చాలా చక్కగా శ్రావ్యంగా గానం చేశారు, ధన్యవాదములు 🙏. 20 వ శ్లోకం పాడుతున్నప్పుడు కూడా 19 వ శ్లోకమే తెరపై కనిపిస్తోంది, సరిచేసి 20 వ శ్లోకం కనిపించే విధంగా చేయగలరు.

  • @veeravenkatasatyanarayanay4517

    Thank you so much AMMA. GOD BLESS YOU AND YOUR FAMILY. OME SRI MATHRENAMAHA.🙏🙏🕉️🕉️🕉️🕉️🙏🙏

  • @pamarthianupama2852
    @pamarthianupama2852 2 місяці тому

    Chala chala santhosham andi. Me video dhara Soundarya lahari thelikaga nerchukogalige bhagyam kaligindhi. Dhanyavadhalu thalli.
    Amma vaare... Naku E video dhvara nerchukogalige... Adhrustanni bhagyanni prasadhincharu thalli.
    Dhanyavadhalu

  • @kunapuliroja5091
    @kunapuliroja5091 Рік тому +2

    Dhanyosmi n Dhanyawad

  • @JD-ml5sy
    @JD-ml5sy Рік тому +5

    I am Really blessed with mother's kindness

  • @gayathridevi5013
    @gayathridevi5013 2 роки тому +4

    Thnq very much mam

  • @lakshmichalla6870
    @lakshmichalla6870 Рік тому +1

    Om Sri maathre Namah wonderful hearing all Sloka’s in one video thank you amma 🙏🙏🙏

  • @sasikalag9350
    @sasikalag9350 Рік тому +9

    ఓం శ్రీ మాత్రెనమః
    అమ్మ మీరు ఎంతో రాగ యుక్తం గా ఆలపించిన సౌందర్య లహరి ఎంతగానో
    మమ్మల్ని ఆనందింప చేసింది కానీ ఇందులో 20వశ్లోకం లిరిక్స్ లేదు

  • @venkataraododdapani8059
    @venkataraododdapani8059 Рік тому +3

    🌺🌺🌺🙏🙏🙏🌺🌺🌺 Om Sri maatree namaha 💐💐💐🙏🙏🙏🌹🌺💐🌺🌹💐💐💐💐💐

  • @jwalauma4342
    @jwalauma4342 Рік тому

    Meeru challani manasutho andinchina
    slokallu chala adbuthamga unnayi amma ye jenma punyamo vinagaliganu
    meeku padabi vandanam meeru chinnavaru ammavariga bavinchi namaskaristhunnanu

  • @umadevimahabhashyam9536
    @umadevimahabhashyam9536 8 місяців тому +1

    ఓం శ్రీమత్రే నమః. కృతజ్ఞతలు అమ్మ

  • @happysoul3472
    @happysoul3472 Рік тому +3

    Screen meeda vachhe slokam chadavataaniki letters chala chinnaga vunnayi,pedda letters lo yisthe memu kooda vraasukuni chaduvuthaamu .