Cheppalani Vundi | Lalithaa Jewellery MD Kiran Kumar with DN Prasad

Поділитися
Вставка
  • Опубліковано 16 жов 2024
  • Cheppalani Vundi | Lalithaa Jewellery Managing Director Kiran Kumar with DN Prasad | చెప్పాలని ఉంది || Episode 64 || 20th July
    #CheppalaniVundi
    #EtvAndhraPradesh
    #LalithaJewellery
    #KiranKumar

КОМЕНТАРІ • 2,4 тис.

  • @thirupathia3600
    @thirupathia3600 5 років тому +79

    వ్యాపారం గురించి ఇంత క్లుప్తంగా ఇంత బాహాటంగా నాకు తెలిసి ఎవరూ వివరించరు, సార్ నిజంగా మీరు చాలా గ్రేట్ సర్, ఏమి మొహమాటం లేకుండా మాట్లాడుతున్నారు...

  • @kmahender9224
    @kmahender9224 4 роки тому +52

    పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు లలిత జువెలర్స్ కిరణ్ సార్ చేసి చూపించారు వాట్సాప్ సర్ 👍🙏🙏🙏🙏🙏

  • @ssathyamsathenapally3823
    @ssathyamsathenapally3823 3 роки тому +165

    మీ మాటలు వింటే బంగారం కొనాలి అనుకునే వాళ్ళు మీ షాపులో తప్ప ఇంకో వేరే షాపులో కొనరు అంత బాగా మాట్లాడారు సూపర్....వెరీ నైస్ టాకింగ్ సార్..👌👌👌🙏🙏🙏

  • @pushparao6922
    @pushparao6922 3 роки тому +23

    A great businessman with full confidence. He is the leader in gold ornaments business. He almost made other people in the business to sell their jewellry at lower profit. He brought healthy competition in the market/business.

  • @indrasena538
    @indrasena538 3 роки тому +65

    ఇంత మంచిగా మాట్లాడుతున్నారు. You are so simple and honesty person sir.

  • @RamaKrishna-mi9pf
    @RamaKrishna-mi9pf 5 років тому +225

    మీ ప్రతి మాట ఎంతో స్ఫూర్తినిస్తుంది..అసహనంతో ఉన్నవారికి మీ మాటలు ఎంతో ధైర్యం ఇస్తున్నాయి. జీవిత సత్యం కరెక్ట్ గా చెప్పారు.

  • @zubairzubbu
    @zubairzubbu 4 роки тому +85

    The way of his sitting position and delivering his message .....he's more interested in sharing his knowledge,thoughts and marketing strategy of his business... He doesn't even hesitated to share thou.... 💭

  • @hussainbasha5197
    @hussainbasha5197 4 роки тому +289

    కష్టం విలువ, కష్టపడ్డ వాళ్ళకే తేలుస్తుంది.
    కష్టం విలువ తేలియ కుండా ,సుఖసంతోషాలు అనుభవించేవాడికి తేలియదు కష్టం విలువ,ఇ మేసేజ్ వాళ్ళకు చాలా ఉపయేాగ పడుతుంది అనుకుంటా👍👍👍👍👍

  • @shareefshaik4163
    @shareefshaik4163 3 роки тому +126

    Na life lo Skip cheyakunda chusina first interview....such a "humble man" and" down to earth" ...🙌🙏inspired alot sir.😍

  • @madhavaraoch108
    @madhavaraoch108 2 роки тому +23

    U r grt kiran kumar garu. ఎంతో కష్టపడి సంపాదించారు. మిమ్ములను ఆదర్శంగా చేసుకోవాలి నేటి యువత. Hatsoff to u again. 👍👍

  • @Hunter-yy3dr
    @Hunter-yy3dr 4 роки тому +57

    Anchor calling him Kiran Kumar gaaru... and he is respecting anchor with "Sir"... OMG...!!! such a down to earth person.... 10000 Crores - 10000 🙏🙏🙏

  • @joyvani337
    @joyvani337 4 роки тому +191

    మీరు ఇగో లేకుండా కష్ట పడి లేదు ఇష్టపడి మిమ్మల్ని మీరు తగ్గించుకుని వర్క్ చేశారు గనుకనే ఈరోజు ఈ పొజిషన్లో వున్నారు సూపర్ సర్. గ్రేట్ సర్ మీరు.

  • @sk.8747
    @sk.8747 5 років тому +408

    సూపర్ ఎండీ కిరణ్ కుమార్ గారు.
    మీ లైఫ్ అచివ్ మెంట్ సూపర్. ప్రజలే దేవులు అన్నారో అదే మి లైఫ్ టర్నింగ్ పాయింట్ . అయింది.. సూపర్ లలిత జ్యులరి.

  • @ShivaKumar-rx6nj
    @ShivaKumar-rx6nj 3 роки тому +184

    చాలా మంచి రోజు ఇది... మీ ఇంటర్వ్యూ చూసినందుకు.. మీరు సూపర్ సార్

    • @vuppalasatyanarayanamurthi8507
      @vuppalasatyanarayanamurthi8507 3 роки тому +1

      O

    • @mohanraokona3653
      @mohanraokona3653 2 роки тому

      @@vuppalasatyanarayanamurthi8507 EEEEEEEEEeeEEEeEeEEEeeEEEeeeeeEEEeEEEEeeEeeeeEEeeEeeeeeeeeeeeeeeEeeeeEeeeeeeeeeeeeEeeeeeEeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeEeWeeefdddDDDDddDDddddDdddDddDDddDDdddDDDddDDddDdddddddDDDddDDddDDDDdDDddDdDddDdddddddDddddddddddddddddddddddddddddddddDdddddddddDDdddddddddddddddddddddddDdddddddddddddddddDddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddDdddddddddddDfdddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddDdddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddDDdddDDdddddddDdDdddddDddddddDdDdddddDddddddddddddddddddddddddddddddddDddddddddddddddddddddddddDddddddddDddddddddddddddddddddddddddddddDdfddddddddddGGGg

    • @dhanna648
      @dhanna648 2 роки тому

      Meeru super

    • @pavanip1441
      @pavanip1441 2 роки тому

      @@vuppalasatyanarayanamurthi8507 1

  • @thatipamulakiran792
    @thatipamulakiran792 4 роки тому +11

    మీ ఇంటర్వ్యూ లో చాలా చక్కని విషయాలు తెలుసుకున్నాము.... కృతజ్ఞతలు కిరణ్ కుమార్ సర్ గారు....

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 4 роки тому +104

    ఒక రియల్ లైఫ్ స్టోరీ..వ్యాపారవేత్త మానసిక నిపుణుడి సమ్మేళనం ఈ కిరణ్
    ఇది కొందరికి ప్రేరణ కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు.ఒక్క మాటలో చెప్పాలంటే మార్గదర్శి.

  • @ramakrishna-duta
    @ramakrishna-duta 5 років тому +46

    Kiran Garu mimmalni chusi comedy anukunna but u t awesome person
    Really meeru chala great
    Chala positive thinking
    And chala meture words....meeru matlade matalu

  • @chakradharnandipati4820
    @chakradharnandipati4820 5 років тому +785

    సార్ మీరు పెద్ద పొజిషన్ లో ఉండి గర్వం లేకుండా చాలా అద్భుతంగా మాట్లాడారు హాట్సాఫ్ సార్

  • @jnrrocks5402
    @jnrrocks5402 4 роки тому +329

    కాస్త కూడ గర్వం లేకుండా మాట్లాడారు సర్ సూపర్

  • @Ramakrishnapilla69
    @Ramakrishnapilla69 3 роки тому +43

    ఇన్నాళ్లు మీరు డబ్బులు ఊరికే రావు అని చెపుతుంటే నాకు అర్దం కాలేదు ఈ వీడియో చుసినత వరకు. మీరు గ్రేట్ 🙏🙏🙏

    • @ameeruddinshaik7943
      @ameeruddinshaik7943 2 роки тому

      మీరు య్యపార్ ప్రారంభించింది నెల్లూరు లో కదా , మీరు ఈరోజు ఈపొజిషన్ లో వుండటానికి , నెల్లూరు అనుకొంటాను అటువంటప్పుడు మీ షాప్ నెల్లూరు లో ఎందుకు పెట్టలేదు , నెల్లూరు ను మరచి నారు కదా , తొందరలో Nellore లో Shop open చేయండి .

    • @kavyavenkatesh9316
      @kavyavenkatesh9316 2 роки тому

      @@ameeruddinshaik7943 aaaaaaaa

  • @allabakashshaikabdhulla1450
    @allabakashshaikabdhulla1450 5 років тому +873

    లలిత జ్యూలరి యండి గారికి ధన్యవాదాలు .
    మీరు మీ బాడీ లాంగ్వేజ్ , మరియు మీ మాట అమోఘం .
    బెస్ట్ ఆఫ్ లక్

  • @RajaKollepara
    @RajaKollepara 4 роки тому +635

    ఎంత సంపాదించిన అస్సలు గర్వం అనేదే లేదు మీ నుండి చాలా నేర్చుకోవాలి సార్

    • @mohankumarmohankumar1470
      @mohankumarmohankumar1470 3 роки тому +14

      A

    • @vissarao3841
      @vissarao3841 3 роки тому +2

      @@mohankumarmohankumar1470 k

    • @p.v.revathi2402
      @p.v.revathi2402 3 роки тому +4

      Very good explanation sir
      But I found negligence of customers in Hyd branch
      It's me only felt bad
      But continue to buying
      You have look sir
      Tq sooo much

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 3 роки тому +2

      Hi friends subscribe my channel for more Health and wealth updates Don't forget to subscribe Plz support me Thanq❤️❤️❤️❤️

    • @ramakrishnaraomudiya857
      @ramakrishnaraomudiya857 3 роки тому +3

      .@@p.v.revathi2402

  • @KKVlogs516
    @KKVlogs516 4 роки тому +41

    మీలో ఎక్కడ గర్వం కనపడలేదు సర్ 🙏🙏😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayanarra7907
    @vijayanarra7907 3 роки тому +144

    తన్ను తాను తగ్గించుకొనువాడు...హెచ్చింపబడును # ఈ దేవుని వాక్యము మీలో నెరవేరింది.👍👌👏🤗

  • @praveenaluri9655
    @praveenaluri9655 3 роки тому +94

    ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం ఎంటో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి.....

  • @Ajay20
    @Ajay20 4 роки тому +18

    చాలా ఇన్స్పిరేషల్ గా ఉంది. నిజంగా లలిత జ్యూయలరీ వెనక ఇంత కథ ఉందంటే అద్భుతం. ఇట్స్ రియల్లీ వండర్.

  • @SandeepKumar-xd2nk
    @SandeepKumar-xd2nk 4 роки тому +6

    Iam working in jewellery sector only.but today u spoke about jewellery na.that is totally correct..but finally business is business..the way of talking is good sir.

  • @ramwthu
    @ramwthu 4 роки тому +12

    Entha గొప్ప వ్యక్తి సర్ సర్ అని మాట్లాడుతున్నారు... Hats off

  • @sureshp9456
    @sureshp9456 3 роки тому +46

    లలిత జ్యువలరీ కిరణ్ కుమార్ సార్ మీరు చాలా ఇన్స్పిరేషన్

  • @gangarajuthummala947
    @gangarajuthummala947 3 роки тому +2

    నేను ప్రోగ్రాం మొత్తం చూసాను మీరు చెప్పినా విషయాలు 100% కరెక్ట్ సర్ కానీ మీరు చెప్పినదాంట్లో నాకు నచ్చింది వ్యాపారస్తుడు కస్టమర్ దగ్గర ఎలా ఉండాలి వాళ్ళని మనం గొప్పలు చెప్పి మోసం చెయ్యకూడదు అని సూపర్ సర్ మీరు👌👌

  • @bangarinaidunaukotla5348
    @bangarinaidunaukotla5348 4 роки тому +115

    చదువు కి సంపాదన కి సంబంధం లేదు...అని నిరూపించారు సర్ ....

  • @srinivastumma6874
    @srinivastumma6874 5 років тому +56

    Your ATTITUDE, confident , body language , talking all mostly 1000% xelent

  • @ravivarun9414
    @ravivarun9414 5 років тому +54

    Devudu sir meru Rajasthan lo 1000 students ki free education istunnadu anta.... great sir

  • @maniyadavtokala2838
    @maniyadavtokala2838 2 роки тому +1

    *Kiran Kumar Sir thanks you 🙏🤝❤️ నేను వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను కానీ నీ మాటలు విన్నాక వ్యాపారం మొదలు పెట్టాలనిపిస్తుంది ఎందుకంటే నీ జీవితం నీ జీవిత చరిత్ర గురించి తెలుసుకున్నాక మీరు ఎంత కష్టపడుతున్న రో మాకు అర్థం అవుతుంది మీరు నిజానికి విలవనిస్తున్నారు డబ్బుకు విలవానిస్తున్నారు నీకు సహాయం చేసిన వారికి విలువనిస్తున్నారు మొత్తానికి మనిషి అనే జీవితానికి విలవనిస్థున్నారు నీకు ఒక్క language చదవడం రాయడం రాదు కానీ 8 భాషలు మాట్లాడ గలుగుతున్నారు అంటే నాకు అర్థం అవుతుంది మీకు ఎంత నాలెడ్జ్ ఉందని మీ మాటలు inspiration గా తీసుకొని నేను వ్యాపారాన్ని మొదలు పెడతాను sir డబ్బులు ఊరికే రావు మనం కష్ట పడాలి అప్పుడే మనం కోరుకునేది చేయగలం సాధించ గలం thanks you sir😁😍🙏🤝❤️👍*

  • @devotionalvideos2024
    @devotionalvideos2024 2 роки тому +3

    Me మాటల్లో nijaitee కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది, కష్టే ఫలి అని నిరూపించారు,really great

  • @kiranroyal1104
    @kiranroyal1104 5 років тому +191

    Prathi mataku mundhu venuka eyana "SIR" ani pikusthu matladuthunnaru uu....The great personn

  • @rajusp1012
    @rajusp1012 5 років тому +411

    కష్టం విలువ తెల్సిన కిరణ్ గారు. ఆయన నమ్మకమైన వ్యక్తి.

  • @malathinissi4166
    @malathinissi4166 5 років тому +43

    Sir u r soooooo great sir.....wt a respect and wt a humble Ness....👏👏👏👏 U r real diamond sir💎💎💎

  • @keepsmile1219
    @keepsmile1219 3 роки тому +2

    Life lo first time oka Manchi interview chusanu,,,,mi matalu chala inspire chesaie sir..definately nenu Lalitha jewellery lo ne konali anentaga inspire ayyanu,,skip cheyakunda chusa interview ..U r my inspiration ...

  • @suryakp7324
    @suryakp7324 3 роки тому +39

    You are a very great inspiration Sir. 👍 You have made me to think "Thinking One Hour is Good Concept". One day I am sure will meet you after bettering myself 🙏

  • @vijayavani8003
    @vijayavani8003 4 роки тому +9

    Kiranji, since your mind and heart appear to be pure and honest, God is on your side. Please keep it up.

  • @Sureshguruvlogs
    @Sureshguruvlogs 5 років тому +141

    Chaala interviews chusaanu first time chaala aasakthiga total video chusa... Thank u sir

    • @robot38243
      @robot38243 5 років тому +1

      Me also

    • @Prashanth-iv3pz
      @Prashanth-iv3pz 3 роки тому +1

      Yes nenu kuda

    • @kiffim6004
      @kiffim6004 3 роки тому +1

      Me also

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 3 роки тому

      Hi friends subscribe my channel for more Health and wealth updates Don't forget to subscribe Plz support me Thanq❤️❤️❤️❤️

    • @chitti1520
      @chitti1520 2 роки тому +1

      Me too... without seeing comment section also

  • @kirankumarbw
    @kirankumarbw 5 років тому +28

    Awesome.. truly inspiring story. great achievement...he nailed it. Hats off to you sir..superb confidence levels ..keep rocking!

  • @maheshb1621
    @maheshb1621 3 роки тому +8

    మాది కూడా నెల్లూరు sir super 👌 మీరు అస్సలు గర్వం లేదు మీకు 👍ప్రతి మాటకు సిర్ అని సంబోధించడం grate 👍🙏

  • @bsai6053
    @bsai6053 3 роки тому +54

    నిజాయితీగా బ్రతికితే నిలబడతావు అనే విషయాన్ని స్వయంగా నిరూపించాడు

  • @babuaraval4521
    @babuaraval4521 4 роки тому +8

    Really great Kiran Ji, seeing you have created your own empire with out any background . Yout hardworking and presence of mind and self confidence ..

  • @balajichitikela7840
    @balajichitikela7840 5 років тому +233

    గుండు బాస్ ని చుస్తుంటే ఏవరైనా లైక్ కొట్టల్సిందే బాస్ ఫెల్యుర్ శక్సేస్ స్టోరి వింటే జై గుండు బాస్ పెట్టుబడి పెట్టం లాబాలు రాలేదు కలిసిరాలేదు అన్నవల్లకి గుండు బాస్ రోల్ మోడల్

  • @rkfashiondresscollection3270
    @rkfashiondresscollection3270 5 років тому +218

    Add vastunty abha mali gundodu vachadu emi e sodi anukuny dani kani me speech vinaka chala inspiringa undi sir.

  • @godavaribujjivlogs6600
    @godavaribujjivlogs6600 4 роки тому +149

    Really super sir చాలా బాగా ఒక సామాన్యుడు లాగా మాట్లాడారు సార్‌👌🙏🙏

  • @suneethachandrappa8008
    @suneethachandrappa8008 3 роки тому +8

    Practical thinking is his success and very informative. Thanks for sharing interview.

  • @deepakvedam7434
    @deepakvedam7434 4 роки тому +14

    Nice to hear that this hardworking guy is from my place..Nellore...really inspriring👏🏻

  • @venkatesh3543
    @venkatesh3543 5 років тому +252

    రామాయణం మో మహాభారతం మో... వింటే శుభం కలుగుతది అంటారు. కానీ అస్సలై మొక్షం కిరణ్ సారు.. జీవితపాఠం లో వుంది..

  • @alavalaindira8983
    @alavalaindira8983 5 років тому +49

    Sir mee Shop ki ravalani vundhi sir, mimmalni kuda
    kalavalani vundhi sir..I appreciate you sir👏👏👏

  • @crazzymahi
    @crazzymahi 3 роки тому +20

    నిజంగా మీకు హ్యాట్సాఫ్ సార్ అంత పోసిషన్ లో ఉండి కూడా నార్మల్ మన లాగా మాట్లాడారు హ్యాట్సాఫ్ సార్

    • @bhavyaputti4641
      @bhavyaputti4641 3 роки тому +1

      Avnu anthe ga mari, meeru em chestunnaru

  • @krishnamurthy9958
    @krishnamurthy9958 3 роки тому +5

    Great person very humble even though very rich. Wonderful interview. Very plain hearted. No internal tricks.
    Probably his rise is highly phenomenal. Like another Ambaniji. Umbaniji toiled hard with skills.
    Anchor is experienced & good. Informative one.

  • @gardenofeden5989
    @gardenofeden5989 5 років тому +60

    Thank you sir after heard your voice it boosted me a lot again I will do my best in IAS preparation

    • @eswaponu9753
      @eswaponu9753 4 роки тому

      All the best

    • @eswaponu9753
      @eswaponu9753 4 роки тому

      Give your best

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 3 роки тому

      Hi friends subscribe my channel for more Health and wealth updates Don't forget to subscribe Plz support me Thanq❤️❤️❤️❤️

  • @vijayrxz
    @vijayrxz 4 роки тому +32

    On 28-12-2019 only I purchased gold ornaments in Lalitha jewellery’s 😂😂 for my marriage 🙋🏼‍♂️❤️

  • @mridsvlogs8305
    @mridsvlogs8305 5 років тому +22

    Great sir... We have bought from ur shop only... Price is very less compared to any kalyan joyalukas malabar jewelers

  • @shreedharamanni1240
    @shreedharamanni1240 3 роки тому +44

    What a confidence and humbleness.

  • @kmohankulkarni1970
    @kmohankulkarni1970 2 роки тому

    Great take back msg from Sri.Kiran,MD ,Lalitha Jewellery, he was spontaneous, very practical, transparent dialogue and vibrant. regards

  • @AmmuAmmu-cw8zm
    @AmmuAmmu-cw8zm 4 роки тому +10

    Last words baunnava thinnava ani adigithe Naku kuda chala kopam vastadi. Super sir.....

  • @Truthalwayswin55
    @Truthalwayswin55 5 років тому +97

    Very open, very energetic and positive minded guy.. Hatsoff sir👏👏👏🙏.. You are inspiration for many😄😄😄😄😄

    • @MaheshMahi-qk2de
      @MaheshMahi-qk2de 5 років тому +3

      🙏🙏🙏🙏🙏🙏

    • @rajapolumahanti5604
      @rajapolumahanti5604 4 роки тому

      థ దయ, ౬ జె కె మగ యటతకకకకహరాఆ౪౪5౬హబ౫

    • @nareshanu1041
      @nareshanu1041 4 роки тому

      @@MaheshMahi-qk2de but.

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 3 роки тому

      Hi friends subscribe my channel for more Health and wealth updates Don't forget to subscribe Plz support me Thanq❤️❤️❤️❤️

  • @monikabonu8813
    @monikabonu8813 4 роки тому +7

    I am very impressed with this person. he is very genuine and honest

  • @vbhargavi1973
    @vbhargavi1973 4 роки тому +53

    Winning without struggle is a victory !but winning all against adds is a history ...u r the created history sir...specchless ..

  • @reddy5476
    @reddy5476 2 роки тому

    ఇంత పెద్ద బిజినెస్ మేన్ అయి ఉండి కూడా చాలా చక్కగా చాలా మర్యాదగా చాలా గౌరవంగా చాలా సమాధానం చెప్పారు సార్ వెరీ వెరీ థాంక్యూ సర్ 🙏🙏🙏🙏🙏❤️🙏🙏🙏🌹🙏🙏🙏🌷🙏🙏

  • @rajumare6695
    @rajumare6695 5 років тому +15

    Sir good massage for public, you are great sir.. no words

  • @ksk4me
    @ksk4me 4 роки тому +16

    Thanks for sharing your experience Sir .. golden experience, humble passage of message.. lot of respect for you Sir...

  • @teluguspirit8370
    @teluguspirit8370 5 років тому +32

    Rojuki 4 hour's a padukuntara ... Meeru nijam ga great sir Cool minded♥️♥️♥️

  • @alwalalaxmiraju4909
    @alwalalaxmiraju4909 3 роки тому +3

    Kiran sir equal to Hard work
    Ur my inspiration sir
    Pls if u dnt mind
    Mi tho work chesi chance vasthe chala adrustam

  • @jcbabujoda7442
    @jcbabujoda7442 2 роки тому +1

    Super motivation hats off Kiran Kumar. Good inspiration for every labour. 🙏🏻🙏🏻👏🏼👏🏼👌👌

  • @monikadirisala616
    @monikadirisala616 5 років тому +103

    No attitude.... Awesome personality gifted to mother India

  • @maheshdatarecovery.hyderab3033
    @maheshdatarecovery.hyderab3033 5 років тому +71

    మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది మీరు చాలా గ్రేట్ సార్

    • @sivakumarivarma6009
      @sivakumarivarma6009 4 роки тому +2

      🙏🙏🙏🙏🙏🙏🙏miru nindu noorellu challaga undali sir🙏🙏🙏🙏💐💐💐💐

  • @TheKhysar
    @TheKhysar 5 років тому +50

    27:22 , 27:53 idhe నా అమ్మా లాంటిది, నేనే చేస్తా ,,, మనసులో గట్టిగా అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు...

  • @ayyappanavabatthula9303
    @ayyappanavabatthula9303 3 роки тому +1

    ప్రతిమాటలోను సార్ సార్ అని మాట్లాడుతున్నారు...మీ మాట లోనే మీ గొప్పతనం ఉంది సార్...🙏🙏🙏

  • @pink_hail....6024
    @pink_hail....6024 3 роки тому +4

    Business secret's open ga chepthunnaru... generous ❤️❤️...confidce levels🔥🔥

  • @idreviews886
    @idreviews886 4 роки тому +9

    A Man From Rags to RICHES.....PERSON OF SELF CONFIDENCE...N...TRUTH FULNESS FROM CORE OF HIS🙏🙏🙏🙏 HEART.....AWESOME SIRRR....🤝🤝🤝

  • @venkatanarasimulu1334
    @venkatanarasimulu1334 5 років тому +24

    Sir,Ur the Inspiration for many people.

  • @srinuneeraja3307
    @srinuneeraja3307 5 років тому +40

    Kiran sir you are daring & honest person

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 2 роки тому

    వాస్తవానికి అద్దం పడుతోంది
    మీ.మాటలు కస్టమర్స్.కొండంత భరోసా
    కలిగిస్తున్నారు.👍👍

  • @Lakshmilakshmi-wj2jm
    @Lakshmilakshmi-wj2jm 4 роки тому +12

    Sir i become a fan of u ...i remembering my mind in your words

  • @RajaKollepara
    @RajaKollepara 4 роки тому +12

    మీ కష్టానికి తగిన ప్రతి ఫలం దక్కింది హాట్స్ ఆఫ్ సార్ మీరు ఎపుడు బాగుండాలి

  • @bhushandwarapudi235
    @bhushandwarapudi235 5 років тому +22

    👍🏼 Powerful people come from powerful places❤️❤️🙏🏻🙏🏻🙏🏻👌🏿👌🏿👌🏿👌🏿🙏🏻

  • @kattavenkatesh3620
    @kattavenkatesh3620 3 роки тому +72

    మార్పు అనేది ఒకరి నుండీ మొదలు అవుతుంది దీనికి మీరు నిదర్శనం

  • @k.snivas7323
    @k.snivas7323 4 роки тому +4

    Sir,sir,sir,sir prathi maatalo,
    Very respectable person. Thanks kiran gaaru.

  • @muralimballbadvisor7019
    @muralimballbadvisor7019 3 роки тому +1

    No single negative comment first time, great program

  • @Br_kiran05
    @Br_kiran05 4 роки тому +5

    Excellent kiran garu im really inspired by you. Thanks for ETV TELUGU for interviewing with great person like him (jewellary bussiness). Love from BALLARI, KARNATAKA.

  • @aniluddanda7068
    @aniluddanda7068 3 роки тому +3

    What a great ,what a talented , what an intelligent,what a humble,what a creativity,what a perseverance.,what a dedication, what a wonderful story, okka interview tho one hour lo cheppocchu really GREAT.

  • @subhasinikadiyala7637
    @subhasinikadiyala7637 4 роки тому +39

    Chala great👏🙏🙏🙏🙏Sir meru mee add chusi chala sarlu navvanu ippudu siggu padutunna mee kasam chuste entha respect ga anipisthondi

    • @shaikjilani9015
      @shaikjilani9015 3 роки тому

      No

    • @sivasenkarareddy8357
      @sivasenkarareddy8357 2 роки тому

      Ĺlĺĺĺĺllmĺ9yimmmmm mmmmmmmmmmm mmmmmmmmmmm mmmmmmmmmmm mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm

  • @kanakaraju6204
    @kanakaraju6204 2 роки тому

    Thank You sir kiran Kumar garu me mata tiru me vidhanam chala like ayyindi supper👌 meku Nenu vizag lo chusanu me family members chusanu Thank You

  • @ramanjaneyulupeddineni8195
    @ramanjaneyulupeddineni8195 3 роки тому +6

    Finally he use "etv" for promoting his company without any cost

  • @avinashsudhagani1539
    @avinashsudhagani1539 4 роки тому +6

    Great inspiration words from KIRAN gaaru....humble and clean middle class words..👍

  • @anilsharaff
    @anilsharaff 5 років тому +11

    He was very transparent I like him open heart ed thank you so much

  • @holyfaithsadu1524
    @holyfaithsadu1524 3 роки тому +6

    Dabbulu dachipettadam kuda sampadimchadame.really precious word that God has put in your heart sir.Thank u sir.

  • @srinivasaraokolakaluru6198
    @srinivasaraokolakaluru6198 3 роки тому

    Shri Kiran Kumar, Lalitha Jewelry owner's achieveivement is best example & guide to the youth who wish to start business as their career. We request E TV management to arrange This Cheppalanivundi program with Shri Ramoji Rao sir, living legend of entrepreneurship during our life time. Thank you so much...

  • @samayamanthulaganesh8579
    @samayamanthulaganesh8579 3 роки тому +65

    మీతో పాటు మి చుట్టుపక్కల వారు కుడ య ద గల్లీ ఆని కోరుకున్నారు చూడండి 🙏🙏🙏 gret sir..

    • @nageswararaomudigonda3990
      @nageswararaomudigonda3990 3 роки тому

      Very happy to hear about what you mentioned about your success story. A person like me would also, learn to come up, I shall treat you as my Guru, shall be happy, to, hear from you, if you can help me, I suffered, struggled, if you can help me I will never forget, through out my life, but my rest of life is too short, but I shall never give up. I sincerely request you, to spare your precious time, eagerly await for your support; and suggestions.

  • @durgaprasadgavara5684
    @durgaprasadgavara5684 5 років тому +180

    Krushi vuntay manushulu rushulavutharu anie niruu pincharu sir 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @pattabhiramamkompella9042
      @pattabhiramamkompella9042 5 років тому

      Gold jewellery info hyd r

    • @davidraj7763
      @davidraj7763 5 років тому

      @@gvkumar3462 dont make false aligationd....

    • @davidraj7763
      @davidraj7763 5 років тому

      @@gvkumar3462 orene nuvuu nammaka nammaka sakshi nee proof ga cheputunava....420 paper 420 pary gurenche...karma raa🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

    • @talapakakalyan1035
      @talapakakalyan1035 5 років тому +1

      Maharishi movie lo jaghapathi latodhu

    • @VijayKumar-bp8dw
      @VijayKumar-bp8dw 5 років тому +1

      Mimmalni chustute maku Chala anadamga undi sar

  • @vamshikrishna6888
    @vamshikrishna6888 5 років тому +15

    ❤You are the true person sir🔥 you deserve that place 🙏

  • @exploretheworld2forgetyourself
    @exploretheworld2forgetyourself 3 роки тому +8

    He speaks like a normal person
    You're an inspiration

  • @gauthamreddy8841
    @gauthamreddy8841 3 роки тому +17

    This guy is gold ..most dignified ...

  • @ajaykumarmallupeddi7563
    @ajaykumarmallupeddi7563 4 роки тому +40

    Good interview, happy to see him.