Lalitha Jewellery Owner Kiran Kumar Inspirational Success Story || Kiran Kumar Exclusive Interview

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2022
  • Lalitha Jewellery Owner Kiran Kumar Inspirational Success Story || Kiran Kumar Exclusive Interview || ‪@sumantvtelugulive‬
    #LalithaJewellersMdKiranKumar #LalithaJewellers #sumantvtelugu
  • Розваги

КОМЕНТАРІ • 466

  • @aminute4u922
    @aminute4u922 Рік тому +361

    ఇలాంటి ఇంటర్వ్యూలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు వూరికే రావు, వచ్చినపుడే చూసేయండి. superb Kiran garu..😊👌

  • @madhusudhanvaddemani2766
    @madhusudhanvaddemani2766 Рік тому +67

    అబద్దం చెప్పడానికి తెలివితేటలు,ధైర్యం కావాలి! కాని నిజం చెప్పడానికి దమ్ము కావాలి !! ఆ దమ్ము మీకుంది!!! సర్

  • @chakradharanaidumaricharla6322
    @chakradharanaidumaricharla6322 Рік тому +138

    గుండు బాస్ కిరణ్ గారు జీవితం లో నేర్చుకున్న పాఠాలు ఊరకనే పోవు.అందుకే మీకొక ప్రత్యేకత వుంది. మీరే ఒక ట్రెండ్ సెట్టర్.మీకు ధన్యవాదాలు గాడ్ బ్లేస్ యూ సర్.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому +3

      Anchor Nirupama garu. Lalitha Jewellary
      Owner. Gunudu Rao. Kaadhu. Kiran kumar. Gari tho chaala Baagaa chesaru.
      Interview. Super. Very Nyce.

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому +1

      _GUNDU BOSS Dialogue_ :
      *DABBU Lu Vurikey RAVU Dialogue Cheppadam Lo TAGADHEYYY LEY* 🤣🤣🤣
      _Lalitha Jewelleries Lo GOLD Konadaniki DABBU Lu Asalu RAVU_ 🤗🤗🤗

    • @mallikarjunkudumala5685
      @mallikarjunkudumala5685 Рік тому

      @@prakashreddytoom3807 l ki k8

    • @mallikarjunkudumala5685
      @mallikarjunkudumala5685 Рік тому

      Ji8

    • @SIMPLE5725
      @SIMPLE5725 Рік тому

      Gundu Gundu anadam comedy ayipoyindhindi..mana intlo vallani Gundu ani pilichina..etla feel avthaaru...dhaya chesi anakandi Gundu ani..entho mandhi pedha anaadha pillani education isthunnarru aina...

  • @chravi9732
    @chravi9732 Рік тому +56

    సూపర్ సార్ కొన్ని విజయాలకు మీరే ఇన్స్పిరేషన్ అవుతారు 🙏👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @saraswahtimotrha8441
    @saraswahtimotrha8441 Рік тому +185

    ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలంటారు అది మీరే అండి సూపర్ సార్ సూపర్

  • @vinodkumarreddy2760
    @vinodkumarreddy2760 Рік тому +91

    చాలా మంచి ఇంటర్వ్యూ... ఫస్ట్ టైం నా ఆత్మీయులకు కచ్చితంగా ఫార్వర్డ్ చేయాలి... అని ఫిక్స్ అయ్యాను...ఈ ఇంటర్వ్యూ నుంచి చాలా నేర్చుకోవచ్చు.. సరదాగా నవ్వుకోవచ్చు...కూడా.. లాస్ట్ 3,4 మినిట్స్ మనసుని కదిలించింది...❤️🙏🙏

  • @ARROW-CHARY_
    @ARROW-CHARY_ Рік тому +108

    సూపర్ కరెక్ట్ చెప్పిండ్రు అబద్ధం చెప్పిన వారు అన్ని గుర్తుపెట్టుకోవాలి నిజం చెప్పే వాళ్ళు ఏది గుర్తు పెట్టుకోవడం అవసరం లేదు ఇది ట్రూ

    • @ramachandrapoola6324
      @ramachandrapoola6324 Рік тому

      I appreciate your attitude Kiran

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому

      Yes. 💯%True.

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому +1

      _GUNDU BOSS Dialogue_ :
      *DABBU Lu Vurikey RAVU Dialogue Cheppadam Lo TAGADHEYYY LEY* 🤣🤣🤣
      _Lalitha Jewelleries Lo GOLD Konadaniki DABBU Lu Asalu RAVU_ 🤗🤗🤗

    • @ratanbushi8132
      @ratanbushi8132 7 місяців тому

      💯%

  • @madhoo0207
    @madhoo0207 Рік тому +24

    ఎంత సింప్లీగా ఉన్నారు....ఇలాంటి మనిషులు ఊరికే దొరికారు.....ఇంటర్వ్యూ లో మాత్రమే దొరుకుతారు...

  • @anilkumarvlogs8281
    @anilkumarvlogs8281 Рік тому +31

    కిరణ్ కుమార్ సార్ మీరే నా ఇన్స్పిరేషన్ మీరు చాలా మంచివారు మీలాంటి వాళ్ళ ఇంటర్వ్యూలు చూడడం నా అదృష్టం ఆల్ ది బెస్ట్ సార్ మీకు మీరు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @djanardhanrao7381
    @djanardhanrao7381 Рік тому +171

    కష్టం+ అద్రుష్టం+నిజాయితీ=కిరణ్

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому +1

      Mummatiki.

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому +1

      _GUNDU BOSS Dialogue_ :
      *DABBU Lu Vurikey RAVU Dialogue Cheppadam Lo TAGADHEYYY LEY* 🤣🤣🤣
      _Lalitha Jewelleries Lo GOLD Konadaniki DABBU Lu Asalu RAVU_ 🤗🤗🤗

    • @kurmamohan187
      @kurmamohan187 Рік тому

      👍

    • @veeramanikanta3654
      @veeramanikanta3654 5 місяців тому

      Heeyy adrustam em lee sir kastam nijaithi antheee

  • @shyamsunderreddym8578
    @shyamsunderreddym8578 Рік тому +70

    👌👍 సార్ చాలా సరదా మనిషి
    సంతోషం 🙏🙏🙏

  • @shivarajgolla7066
    @shivarajgolla7066 Рік тому +30

    మీరు చాలా మంది మహిళలు కు అన్నయ్యగా మీ 👌LALITHA జూఎలర్రీ లో అతి తక్కువగా PRICE UNNANDUKU MAA హృదయపూర్వక ధన్యవాదాలు జై కిరణ్ 👌👌👌👍👍👍💖

    • @jayanthideshikachar3600
      @jayanthideshikachar3600 Рік тому

      Long live Kiran gaaru.god bless you.very down to earth person

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      _GUNDU BOSS Dialogue_ :
      *DABBU Lu Vurikey RAVU Dialogue Cheppadam Lo TAGADHEYYY LEY* 🤣🤣🤣
      _Lalitha Jewelleries Lo GOLD Konadaniki DABBU Lu Asalu RAVU_ 🤗🤗🤗

    • @anuradhaphirangi5675
      @anuradhaphirangi5675 Рік тому

      ❤ Chaala manchi & interesting interview Nirupama madam. I am doing online business but not upto d mark after seeing this video I got inspiration from Kiran sir. Tnq sir to increase confident levels.

  • @deviladiestailorssathyamva1433
    @deviladiestailorssathyamva1433 Рік тому +22

    👌👌👌 ఇంటర్వ్యూ మేడం గారు చాలా హుషారుగా ఉన్నారు....

  • @govindreddyvelagala3766
    @govindreddyvelagala3766 Рік тому +15

    వెరీ నైస్ ఇంటర్వ్యూ మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము కిరణ్ కుమార్ గారు
    మీ ఇంటర్యూని స్కిప్ చేయకుండా మొత్తం చూసాము

  • @chinna.g4193
    @chinna.g4193 Рік тому +30

    కిరణ్ కుమార్ గారు చాలా కరెక్ట్ చెప్పారు సార్ డబ్బులు ఊరికే రావు

  • @ధర్మానుష్ఠానచంద్రిక

    నిజంగా నిజమే సార్ డబ్బులు ఊరికే రావు అన్న పదం అందరూ మర్చిపోయారు మీరు గుర్తు చేశారు

  • @yusufyusuf-cp4df
    @yusufyusuf-cp4df Рік тому +32

    సూపర్ కృషి దర్శనం మీ ప్రతి ఒక్క మాట చాలా బాగా చెప్పారు మంచి ఇంటర్వ్యూ చేసారు మేడం మీరు మీరు ఇలాంటి మంచి మంచి కెమెరా ముందుకు తీసుకురావాలి మేడం చాలా బాగా చెప్పారు సార్ నిజం చెప్పాలంటే ధైర్యం వస్తుంది ధైర్యం వస్తుంది ఇది మాత్రం వాస్తవం

  • @keerthirajasekher1853
    @keerthirajasekher1853 Рік тому +86

    One of the best interviews in this channel.

  • @rajuhartnagaraju757
    @rajuhartnagaraju757 Рік тому +12

    కిరణ్ సార్ చూసి నప్పుడు మనలోనే ఉన్నట్లు ఉంటుంది అయన ప్రవర్తన

  • @ayyappareddyp1136
    @ayyappareddyp1136 Рік тому +6

    నిజ జీవితంలో హీరో అండి మీరు

  • @vangapandukrishnavamsi4087
    @vangapandukrishnavamsi4087 Рік тому +28

    సూపర్ ఒక మంచి మనిషిని ఇంటర్వ్యూ చేశారు

  • @ramavathkumar1210
    @ramavathkumar1210 Рік тому +3

    Nenu paper plate business chestunna , today onwards low profits to high sales chestha , high income earn chestha . THANK YOU KIRAN SIR

  • @abhilashmama
    @abhilashmama Рік тому +13

    Felt most happy after watching your interview. Tq madam, tq captain. What a stature discipline ideology consistency and truthfulness

  • @koti3673
    @koti3673 Рік тому +8

    👌👌👌దేవుడు మీకు మాంచిచేయలి మీరు అందరికీ మంచిచేయలి

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 Рік тому +4

    ఏ మాత్రం భేషజం లేకుండా,కలివిడిగా,సంతోషంగా,సొంత మనిషి తో మాట్లాడుతున్నట్లు వుండే ఈయన ఇలానే ఎప్పుడూ వుండాలని కోరు కొందాము.చదువు లేక పోయినా,ఇంత వ్యాపారాన్ని విస్తరించడం,మామూలు విషయం కాదు.

  • @malakondaiahmalakondaiah7128
    @malakondaiahmalakondaiah7128 Рік тому +7

    Chala bagundi interview kirangari mukhamlo lakshmikalavundi great person

  • @sudharshansudharshan637
    @sudharshansudharshan637 Рік тому +12

    What a down to earth nice person n great human being n such a great.

  • @mosesbandi6224
    @mosesbandi6224 Рік тому +8

    From nowhere to the one and only honest gold business in India 👍🔥🔥

  • @gorleappalanaidu2384
    @gorleappalanaidu2384 Рік тому +5

    A person with great hard work honest and simplecity

  • @devikharamadevi4930
    @devikharamadevi4930 Рік тому +7

    Miru chala baga chepparu sir your great sir miru 450 Store s open cheyalani anukuntaru chestaru sir chala mandi ki future kuda estunnaru sir job opportunity sir

  • @parasaneeraja777
    @parasaneeraja777 Рік тому +2

    Wowwww chaaaala pleasant ga positive ga anpinchindi video lovely ♥️♥️♥️♥️ nenu enka pedda fan ipoyaa Kiran gaaruuuu♥️♥️♥️

  • @kotilingachari9831
    @kotilingachari9831 Рік тому +2

    సార్! ప్రస్తుతం ఉన్న ప్రభుత్వలు చేయలేని విద్య దానము మీరు చేయటం చాలా మంచిగా ఉన్నది. గతమీలాంటి మంచి వారు పూర్వము చేసేవారని అన్ని తెలుసు. ముఖ్యంగా బంగారం ఎలా కొనుగోలు చేయాలో మీ ద్వారా ప్రతివారికీ తెలియజేయటం మంచిది

  • @udaybhaskarkasoju8421
    @udaybhaskarkasoju8421 Рік тому +2

    నిరుపమ గారు సూపర్ అండి Excellent ఇది ఇంటర్వ్యూ లా లేదు ఫ్రెండ్లీగ మాట్లాడారు సూపర్ సూపర్ సుపర్

  • @thatipakasiri3042
    @thatipakasiri3042 Рік тому +2

    Super super interview 😍😍😍chala chala happy gaa vundi .anthaa jocks.😁😁😁chuusinantha serious gaa leeru Kiran gaaru . smile and jock 😍😍😍

  • @jalagamvenkatasatyanarayan9806

    Mosalatho Athyasatho kudina prasthutha vyapara samrajyam lo merusthunna swatchamayina kiranam.
    Hats off to you sir.🙏

  • @lollilolli9884
    @lollilolli9884 Рік тому +1

    Endi ma'am interview ki evvarini vadaladam ledu.. Great ma'am 👍

  • @lakshmichennaiah5097
    @lakshmichennaiah5097 Рік тому +3

    Great personality and hard working, Social commitment person, May God bless you and your family 👪 All the best sir 👍 🙏 ❤️

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 Рік тому +14

    షోరూమ్ లు కాకుండా ఇళ్ళు కట్టి సరైనా ధరలో అందుబాటులోకి తేవాలి.

    • @gandesiri4u
      @gandesiri4u Рік тому

      ఓపిక కోరిక తీరిక ఉంటే మీరైనా మొదలు పెట్టొచ్చు

  • @devikharamadevi4930
    @devikharamadevi4930 Рік тому +8

    Ma lanti job leni vallaki future estunnaru sir your great sir

  • @vijayanirmalareddy8945
    @vijayanirmalareddy8945 Рік тому +4

    Amazing interview......kiran gaaru pure soul.....God bless you sir

  • @goulejeevanagj4865
    @goulejeevanagj4865 Рік тому +2

    Sir e interview lo oka manchi mata chepu sir ade super 💐💐

  • @Ravindra23412
    @Ravindra23412 9 місяців тому +1

    Kiran sir, Ur Confidence levels are very high
    Actually I bought one item from ur Branch, I compared after purchase d, there is large difference between ur rate & others'.
    Ur item has high quality & reasonable price.

  • @ManiKanta-bm4ue
    @ManiKanta-bm4ue Рік тому +3

    Super nirupama akka...na korika tirindi akka... waiting for Lalitha jewellery md sir interview

  • @duvvurivenkataramakrishna5350
    @duvvurivenkataramakrishna5350 Рік тому +6

    This anchor has got a very lovely face and beautiful expressions.

  • @saibabusiddabathuni5568
    @saibabusiddabathuni5568 Рік тому +5

    Very natural interview all credit goes to Anupamaa garu

  • @pulisrinivasarao4990
    @pulisrinivasarao4990 Рік тому +3

    NIRUPAMA GARU INTERVIEW SUPER , HATS OFF MAM, TQ

  • @challapallisita3270
    @challapallisita3270 Рік тому +3

    Chala bagundi interview 🙂

  • @rishiyadav3646
    @rishiyadav3646 Рік тому +7

    సూపర్ sir mee matalu

  • @jkc1140
    @jkc1140 Рік тому +7

    మన గుండోడు చెప్పేది నిజమే మేడం

  • @sudilavanya5281
    @sudilavanya5281 Рік тому +5

    Kiran sir I agree your total words .na shirt and long haram Lalitha lone konnanu all r super.😁👌💞

  • @chinnichinni4184
    @chinnichinni4184 Рік тому +2

    Chaala simple ga unnaaaru great sir

  • @mamathakanaka8459
    @mamathakanaka8459 Рік тому +3

    Really beautiful interview thanks to suman tv and kirangaru

  • @madinedisujatha7635
    @madinedisujatha7635 Рік тому +9

    God bless you sir 🙏 🙌 ❤

  • @gsmani16
    @gsmani16 Рік тому +1

    I like lalitha julari gold.Thank you very much Sir Sri Kiran Sir and suman TV Yaajamanyam. Because, very good news and good information. Subramanyam Naaraiah From Kuwait.

  • @inalanagendrarao1038
    @inalanagendrarao1038 5 місяців тому

    సుమన్ టీవీ అనుపమ గారు లలిత జ్యూయలరీ కిరణ్ కుమార్ గారితో ఇంటర్యూ చాలాబాగుంది.మీ ఇరువు రి సంభాషణ చాలా బాగుంది ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలని కుతూహలంగా ఉంటుంది....
    *ఎవరికి డబ్బులు ఊరకే రావు*
    కిరణ్ గారు ఈ కాప్షన్ ఇంకా ఇంకా బాగుంది.మీకు సహాయంచేసే గుణం ఉన్నట్లు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్నాను,చాలామంది పిల్లలను చదివిస్తూ ఉన్నట్లు విన్నాను.ఆ సహాయంను అలాగే కొనసాగించండి.మీరు నమ్మిన దేవత మిమ్ములను సదా రక్షిస్తూ ఉంటుంది.👌👍✌️💐💐💐🙏

  • @venkatkondam7950
    @venkatkondam7950 Рік тому +2

    Kiran gaaru, you are a great and humble human being. Great sir. !!!!

  • @nunechandra4850
    @nunechandra4850 Рік тому +3

    Real business men.....
    Every realise to man to men🙏🎉🎉🎉

  • @ravimohanvikram8977
    @ravimohanvikram8977 Рік тому +3

    Suuuper Sir You are Very much Inspirational ❤ 🙏

  • @chikkullaupender3706
    @chikkullaupender3706 Рік тому +2

    చాలా నిజాయితీగా చాలా సింపుల్ గా ఉన్నారు

  • @sivanaidu8963
    @sivanaidu8963 Рік тому

    Miru chephe vidhanam super andi and mi dhagara chala nerchukovali chalaa ..

  • @maniroxx6405
    @maniroxx6405 Рік тому +5

    Proud to be a Lalitha jwellery employee😍🔥🔥🔥

  • @obireddyd9670
    @obireddyd9670 Рік тому +7

    Very nice interview sir....

  • @ayyarajuyalla1965
    @ayyarajuyalla1965 Рік тому +3

    Kiran Kumar garu is a very good hearted person

  • @duggepoguisaac5926
    @duggepoguisaac5926 Рік тому +1

    He have great entrepreneurial mindset,😮😮😮 hats off to you sir

  • @nochurbalaji3238
    @nochurbalaji3238 Рік тому +4

    Good interactive session nice to listen

  • @joshnab7046
    @joshnab7046 Рік тому +3

    U r so bold and beautiful soul sir

  • @kensmusic1229
    @kensmusic1229 Рік тому +2

    Hats off to Kiran garu. I wish you him all the best.

  • @dontcare8666
    @dontcare8666 Рік тому +8

    Sir is so casual and funny

  • @syamsunderyadav5612
    @syamsunderyadav5612 Рік тому +3

    We inspired from you sir..... We love you

  • @prashntyadagiri2620
    @prashntyadagiri2620 Рік тому +4

    I like the interview ❤️👌

  • @sravankumarkanchanapalli3033
    @sravankumarkanchanapalli3033 Рік тому +29

    Genuine interview no hypocrisy 🙏.

    • @saipadmaja8130
      @saipadmaja8130 Рік тому

      Kiran garu Mee interview simply superb meeru chala mandini chadivustunnaru Vidya dananni minchina daanam ledu thank you so much andi

  • @mebhaskar
    @mebhaskar Рік тому +1

    చాలా మంచి విషయాలు చెప్పారు గుండు బాస్ గారు..

  • @saradakadapa2759
    @saradakadapa2759 Рік тому +3

    Super sir down to earth

  • @nagarajuvanumu5727
    @nagarajuvanumu5727 Рік тому +3

    Great, great, great

  • @ushaarmamidi1321
    @ushaarmamidi1321 Рік тому +14

    real hero

  • @gudugulaanitha2085
    @gudugulaanitha2085 Рік тому +4

    Chala chakkaga matladaru dabbulu vurike Ravu Anna Mata nannu Chala alochipachesindi sir

  • @burrasuresh1092
    @burrasuresh1092 Рік тому +1

    Super nice simply man, you are life chala people ki inspiration Sir . All the Best .

  • @leahdinnu3751
    @leahdinnu3751 Рік тому +1

    Genuine and very inspirational video...

  • @dylatha6933
    @dylatha6933 Рік тому +1

    Supar sir miru cheppindi 💯 curret

  • @mysashravankumar
    @mysashravankumar Рік тому +3

    Very nice and worth to watch 😀

  • @ratnamkadali
    @ratnamkadali Рік тому +1

    Thank you so much

  • @janakiramsumitha7519
    @janakiramsumitha7519 Рік тому +1

    Hi sir kiran garu mee interview super 👍👍😍😍

  • @psiba7188
    @psiba7188 Рік тому +1

    My Lord jagannath definitely bless you always sr....

  • @ybalu6519
    @ybalu6519 Рік тому +1

    Super medam nice Kiran garu

  • @gopinaidu8463
    @gopinaidu8463 Рік тому

    Super sir chala baghundhi me intaryou

  • @jammuvenkataramana864
    @jammuvenkataramana864 Рік тому +1

    U r so inspirational sir

  • @govindreddy9100
    @govindreddy9100 Рік тому +2

    సూపర్ కిరణ్ గారు 🙏🙏🙏👌👌👌

  • @honeylawrence1810
    @honeylawrence1810 Рік тому +3

    Perfect and Gentlemen

  • @maharanifashionsgroups1988
    @maharanifashionsgroups1988 Рік тому +1

    Present He was hero🎯
    onceupanay time 0...🧠 talant yavariki uvrikinay ravu... Eeelaaa. 🙏

  • @dontaramsailoomudhiraj2708
    @dontaramsailoomudhiraj2708 Рік тому

    Super sir meeru....Nice Interview

  • @sunilmanepalli3590
    @sunilmanepalli3590 Рік тому

    Nirupama Madam, Good inspiration Interview. 🙏🙏

  • @sravanthi8042
    @sravanthi8042 Рік тому +5

    Next warangal lo showroom start cheyandi plz

  • @narsipuramsrinivas101
    @narsipuramsrinivas101 Рік тому +2

    Sir meeru Suparrrrrrrrandi 💯👌🙏🙏🙏

  • @saichethanuniquecreations3753
    @saichethanuniquecreations3753 Рік тому +4

    Excellent sir

  • @chnarshimamurthy3418
    @chnarshimamurthy3418 Рік тому +1

    thank you sir 🙏💐

  • @madanmohan5910
    @madanmohan5910 Рік тому +3

    One of the finest interviews. Kudos to kiranji ,,,😀👌🙏🏿

  • @Sri30001
    @Sri30001 Рік тому +1

    Amazing personality 🙂From Rags to Riches🤗

  • @sudiaujwal
    @sudiaujwal Рік тому +3

    Kiran garu is an inspiration person

  • @gowthamiedubilli6096
    @gowthamiedubilli6096 Рік тому +2

    Nice interview🎉 great personality sir

  • @pittalaanjaiah6465
    @pittalaanjaiah6465 Рік тому +1

    Very best interweave beta God bless you thalli