Two Ring Roads for Amaravati | Route map

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ •

  • @heybrotelugu
    @heybrotelugu  6 місяців тому +35

    Its official that Central Govt approved East bypass n state govt dropoed from IRR praposal .
    Which means that by construction of east bypass ,ring road will be formed for vijayawada.
    Also ORR is approved

    • @gopiraju9708
      @gopiraju9708 6 місяців тому +2

      bro mem krishna river madyolo vuntam ante royyuru and valabapuram madyalo village called thodelladibha lanka. ipudu bypass ma village miduga veltunda. planning print lo alane vunda bro

    • @MyView0891
      @MyView0891 6 місяців тому +4

      మరి ఇప్పటి వరకు జగన్ అంతా డెవలప్మెంట్ మాత్రమే చేసాడు...ఎక్కడో ఎవడికి తెలియదు... సిగ్గు ఉండాలి అన్నం తింటున్నావా... సీబీన్ గారు చేసింది గ్రాఫిక్స్ ఆ నువ్వు ఒక గాలి ఎదవ అని తెలుస్తుంది...ఇప్పటికి అయినా సిగ్గు తెచ్చుకొని వెళ్లి చూడు అమరావతి లో ఇంత బిల్డింగ్స్ ఇంత రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరిగాయో... జగన్ వాటిని ఏలా నాశనం చేసాడో కూడా కనపడుతుంది అప్పుడు మాట్లాడు...
      సీబీన్ అంటే మీకు అలుసు అయిపొయింది అంతా పెద్ద అయన అంతా స్టేచర్ వున్నా వ్యక్తి మీరు ఏమి కాకుండా తీసి పడేస్తున్నారు... మీరు అన్నం తింటున్నారా...

    • @venkataramana91
      @venkataramana91 6 місяців тому

      So what...

    • @suryahi7247
      @suryahi7247 6 місяців тому

      ​@@MyView0891bongemikada, anta tana binamilani pettukuni misam chesinavadu peddayanela avutadu
      Asalu akkada kattakudadu ani sivaramakrishna vomnitte chepite
      Poi saracontractors chesevallato committi vesi nasam chesadu
      Amaravathi ni mi cbn
      Akkada buildings ki double cost avutundi ani telisikuda ila chestunnadu
      Guntur vijayawada madya place lo pettavacchuga

    • @guttikondasudheerbabu378
      @guttikondasudheerbabu378 4 місяці тому

      Orr is discussed for 220 kms

  • @kiranbabu4160
    @kiranbabu4160 5 місяців тому +13

    In 2024 vijayawada metro population is 22,91000 and visakhapatnam metro population is 23,85000 so both have almost same capable cities. But vijayawada has more advantages because it is centrally located, away from seashore just 60k.m. ,so naturally protected from cyclones ,has ancient port machilipatnam, nijampatnam, road network ,biggest railway junction in South india

  • @nageswararaovunnam3669
    @nageswararaovunnam3669 6 місяців тому +23

    Excellent road maps amaravati ki manchi rojulu vachayi congrats amaravati people🎉🎉

  • @Maheshwari21212
    @Maheshwari21212 4 місяці тому +8

    బ్రో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఔటర్ రింగ్ రోడ్డు పిడిఎఫ్ ప్లాన్ ఉంటే పెట్టండి

  • @MywishmylifeRoyal
    @MywishmylifeRoyal 6 місяців тому +171

    అమరావతికి రాజధాని కావడానికి వున్న అర్హతలు
    భౌగోళిక కారణాలు:
    1)రాష్ట్రానికి మధ్యలో వుండటం i.e అటు శ్రీకాకుళం కి అండ్ అనంతపురానికి సమదూరం లో వుండడం.పెద్ద నగరాలైన హైద్రాబాద్,చెన్నై,బెంగళూరు, వైజాగ్ లకు దాదాపు మధ్యగా వుండటం. AP లో మూడు జిల్లా కేంద్రాలు అయిన మచిలీపట్నం,గుంటూరు,ఏలూరు లకు మధ్యలో ఉంది.
    కనెక్టివిటీ:
    రోడ్డు కనెక్టివిటీ:NH 16(Kolkata-Chennai),NH 65 (machilipatnam-Hyd-Pune),NH 30(Vjy-Jagdalpur) అమరావతి ప్రాంతం మీదుగా వెళ్తున్నాయి.కొత్తగా సెంట్రల్ Govt Vjy- Benguluru,Vjy-Nagpur మధ్య expressways నిర్మిస్తుంది.
    2) రైల్వే కనెక్టివిటీ:సౌత్ ఇండియా లోనే పెద్ద రైల్వే జంక్షన్ అయిన విజయవాడ జంక్షన్ నార్త్,సౌత్ and ఈస్ట్ ఇండియా లకు మధ్య ప్రధాన జంక్షన్.అలాగే దగ్గర్లో గుంటూరు,తెనాలి కూడా ప్రధాన రైల్వే జంక్షన్స్ అమరావతి రీజియన్ లో నే వున్నాయి.
    3)పోర్ట్ కనెక్టివిటీ:సముద్ర తీరానికి మరీ దగ్గరగా ఉండకపోవడం వల్ల తుఫాన్లు భయం ఉండదు.అలాగే తగినంత దగ్గరలో నే(60 KM) మచిలీపట్నం పోర్ట్ నిర్మాణంలో వుంది.భవిష్యత్ లో నిజాంపట్నం/ఓడరేవు లో మరొక పోర్ట్ రావచ్చు.
    4.Air కనెక్టివిటీ:గన్నవరం విమానాశ్రయం అందుబాటులో వుంది
    5.Waterway: కృష్ణా నది వొడ్డున వుండి జల రవాణా కు అనుకూలమైన ప్రాంతంలో అమరావతి వుంది.అలాగే కాకినాడ పాండిచ్చేరి మధ్య గల national waterway no:4 అమరావతి మీదుగా వెళ్తుంది.ఇలా అన్ని రకాల(5) రవాణా సదుపాయాలు వున్న పట్టణం దేశంలో మరకటి లేదేమో.
    చారిత్రక అండ్ మత ప్రాధాన్యం:
    అమరావతి ప్రాంతం పూర్వ కాలం నుండి అనేక సామ్రాజ్యాలకు రాజధాని గా వుంది FOR EXAMPLE:
    శాతవాహనుల కాలంలో ధాన్యకటకం పేరుతో,ఇక్ష్వాకుల కాలంలో విజయపురి,తూర్పు చాళుక్యుల కాలంలో వేంగీ,రెడ్డి రాజుల కాలంలో కొండవీడు,యూరోపియన్లు కాలంలో మచిలీపట్నం వంటివి అమరావతి ప్రాంతంలో మరియు దానికి సమీపంలోనే ఉన్నాయి.
    మత ప్రాధాన్యం:అమరావతి ప్రాంతంలో అన్ని రకాల మతాలకు చెందిన ప్రఖ్యాత స్థలాలు వున్నాయి.example:హిందువులకు మంగళగిరి (వైష్ణవ క్షేత్రం),అమరేశ్వర దేవాలయం(పంచారామ శైవ క్షేత్రం),ఇంద్రకీలాద్రి(శక్తి క్షేత్రం) వున్నాయి.
    ఇక బుద్ధిజం కి వస్తే ప్రపంచం మొత్తానికి మహాయాన బౌద్ధo ఇక్కడి నుండే విస్తరించింది.వజ్రయాణానికి అమరావతి ప్రధాన కేంద్రం.అమరావతి,భట్టిప్రోలు,నాగార్జున కొండ ప్రధాన స్థూపాలు ఇక్కడే వున్నాయి.
    జైన మతం: అమరావతి లో వున్న వడ్డేమను గ్రామం వర్ధమాన విహారం పేరుతో జైనులకు ప్రధాన కేంద్రం.
    క్రైస్తవులకు గుణదల,విజయవాడ,మచిలీపట్నం ల లో యూరోపియన్లు నిర్మించిన చాలా ప్రధాన చర్చిలు వున్నాయి.
    జనాభా ప్రాధాన్యం:
    అమరావతి ని ఆనుకొని విజయవాడ(20 lakhs), గుంటూర్ (9 lakhs), తెనాలి,మంగళగిరి ప్రాంతంలో కూడా జనాభా అందుబాటులో ఉండడం వల్ల ఎటువంటి పరిశ్రమలు స్థాపించిన వెంటనే labour &graduates దొరుకుతారు.ఎటువంటి వ్యాపారం మొదలు పెట్టిన డిమాండ్ వుంటుంది
    అలాగే Govt చేతిలో 30 వేల ఎకరాలు వుండడం వల్ల ఏ సంస్థ వచ్చినా వెంటనే భూమి ఇవ్వవచ్చు.
    అలాగే ప్రస్తుతం అమరావతి masterplan ప్రకారం దేశంలో వున్న మెట్రో నగరాలలో వున్న ట్రాఫిక్,పొల్యూషన్, వీక్ డ్రైనేజీ సిస్టమ్ లు వంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్లాన్ చేసారు. కాబట్టి తక్కువ కాలం లోనే అందరూ ఇక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.
    పర్యాటక ప్రాధాన్యం:కృష్ణానది లో ద్వీపాలు,కొండపల్లి కోట,ఉండవల్లి గుహలు,మచిలీపట్నం,బాపట్ల బీచ్ లు,కొల్లేరు,కొండవీడు వంటివి వున్నాయి
    ముఖ్యంగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే మరొక ప్రాంతం వెనుక బడుతుంది అనుకోవడం తప్పు.దీని వల్ల ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చెందట్లేదు.Last 10 ఇయర్స్ టైమ్ వేస్ట్ అయ్యింది.ఒకే సారి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాలి. చైనా లో ఒకేసారి చాలా world-class devolep అయ్యాయి.మన దేశంలో కూడా మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఒకేసారి ముంబై,పూణే,నాగపూర్ devolep అయ్యాయి.మన AP లో కూడా ఒకేసారి అన్ని ప్రాంతాల్లో వాటి అనుకూలతలు బట్టి అభివృద్ధి చెయ్యాలి.శ్రీకాకుళంdevolep అయితే నెల్లూరు వాళ్ళు సపోర్ట్ చెయ్యాలి,కర్నూలు కు పరిశ్రమలు వస్తె వైజాగ్ వాళ్ళు సపోర్ట్ చెయ్యాలి.ఇప్పటికే మన రాష్ట్రం చాలా కోల్పోయింది.ఇప్పటికైనా ఆంధ్రులు కళ్ళు తెరిచి రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందడానికి ప్రయత్నించాలి

    • @ChakravarthiT
      @ChakravarthiT 6 місяців тому +12

      Superb description 🎉👌👍

    • @raviteja7593
      @raviteja7593 6 місяців тому +14

      if you don't know anything about vijaywada,Guntur region people casteism😆 please calm down

    • @raviteja7593
      @raviteja7593 6 місяців тому +15

      అక్కడ వేరే కులపోడు కొన్నాడంటే, కొన్నాళ్ళకి భూమిని లాక్కొని వెళ్లగొడతారు...ఇప్పటికే విజయవాడ లో రెంట్ కి ఇల్లు ఇవ్వాలన్నా కులం చూస్తారు...అలాంటి place లో భూములు కొంటే Chala risk ...

    • @777ganesh80
      @777ganesh80 6 місяців тому

      ​@@raviteja7593 fake ...

    • @kp9268
      @kp9268 6 місяців тому +11

      ​@@raviteja7593jagan reddy kanna kula feeling unna person state lo ekkada dorkadu, don't worry bro

  • @kiranbabu4160
    @kiranbabu4160 5 місяців тому +3

    I. R. R . is also required. IRR is starting from kaaza to penamaluru to nidamanuru to nunna to ibrahimpatnam to amaravathi to kaaza. It is urgently required, because bandar ( machilipatnam) port traffic has to go to hyderabad directly without touching vijayawada. Here ,irr is shortest distance to travel from machilipatnam to penamaluru to nunna to hyderabad( In vijayawada there is huge traffic in bunder road , this IRR decreases bunder road and eluru road traffic

  • @narenm2624
    @narenm2624 6 місяців тому +6

    Great Job!! Can you please share Khammam-Devarapally NH-365BG updates?

  • @MkGaming-BNTL
    @MkGaming-BNTL 6 місяців тому +53

    Amaravati Our Capital ❤

    • @KonakanchiNarendra
      @KonakanchiNarendra 6 місяців тому

      ​@@raviteja7593 జలగా రెడ్డి చేసిన అప్పులు Govt buildings తాకట్టు పెట్టాడు వాటి అన్నింటిని విడిపించాలి ముందు

    • @MkGaming-BNTL
      @MkGaming-BNTL 6 місяців тому +4

      @@raviteja7593 Adhi Kindhati Govt Valla

    • @raviteja7593
      @raviteja7593 6 місяців тому +2

      @@MkGaming-BNTL do u even know who is norman fosters. They are graphic designers from Singapore. They file a case on babu for the outstanding bills in 2017. It is around 5000 crores only spent for graphics

    • @SriKalyani-iy4xm
      @SriKalyani-iy4xm 6 місяців тому +3

      ​@@raviteja7593abadham chepthey athiki nattu undali athi dhenginattu kadhu 5000 kotlu graphics ka nice joke bro state develop avvadam eppatiki chudaleru Kula gajju matha gajju undey ni lanti valla valley Ila undhi em anna kadithey emo dabbulu ekkadivi antaru kattaka pothey emi cheyledhu antaru ekkada nunchi vasthara babu

    • @mahendrareddy5769
      @mahendrareddy5769 6 місяців тому +3

      @@SriKalyani-iy4xm ఆ విషయం తెలిసినా వాదిస్తాం. మాలాంటి బానిసలకు సాక్చి బ్యాచ్ ఇచ్చిన ట్రైనింగ్ అది.

  • @rakeshgajula2803
    @rakeshgajula2803 6 місяців тому +7

    Vijayawada and amaravati pakka pakkana unnai kabatti ...ring road (0) innner and outer laa kakundaa "8" laa nirmisthe two ring roads connect ayithe baguntundhi

    • @ramadurgarao2563
      @ramadurgarao2563 6 місяців тому

      Ledu chala traffic vuntuntundhi
      Eppudey tarvata inka ekkuva avutundhi

  • @tirumaladevi2464
    @tirumaladevi2464 6 місяців тому +1

    I hope that Express high ways development accompanied and as well as polavaram and Amaravathi also completed if time and sources pemits both can complete at a time and we are awaiting to see in such a high position... how fast it could be done..💐 All the best ANDRA PRADESH AND ANDHRA PEOPLE.. 💐🪷🪷👍🏼👍🏼🪷🪷

  • @yuktarambetkumar5525
    @yuktarambetkumar5525 6 місяців тому +10

    Great Information Bro. Keep it up 👍

  • @DVPaul399
    @DVPaul399 6 місяців тому +14

    మీరు చెప్పిన ప్రాజెక్టు లు పనులను ప్రారంభించిన తర్వాత ఆలోచన చేద్దాం...

  • @jayarajud7927
    @jayarajud7927 2 місяці тому +1

    Orr ye ye voorlani touchchestu plan cheseruu next vediolo viviramuga cheppandi

  • @VIPRailWorld
    @VIPRailWorld 6 місяців тому +10

    Good information bro 🥰🤗...!

  • @PheonixKing46
    @PheonixKing46 6 місяців тому +10

    now the haters will file court cases during land acquisition. ORR should be given importance as it is built by central govt. now they r dependent on us. it is now or never.

    • @vigneswarreddyjangane16
      @vigneswarreddyjangane16 6 місяців тому

      Idemanna goli aata anukunnara bro.? Prathi daaniki Court case Ani..!

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 6 місяців тому

      @@vigneswarreddyjangane16 - ade kadaa aa BURADA PANDULA pani choodaledaa amaravathi ki 2018 varaku enni casulu vesaaro??

  • @subrahmanyamremani7800
    @subrahmanyamremani7800 6 місяців тому +22

    Good &useful information.Thank you

  • @srigowtham1794
    @srigowtham1794 6 місяців тому +2

    Kanchikacharla, moguluru daggaraa elaa untadhi frns perfect ga thelusss evarikyina... ??

  • @SearchingStarTarun
    @SearchingStarTarun 5 місяців тому +3

    I am from pedakurapadu, ma village medha kuda oka video tey bro

  • @ashoksonti3688
    @ashoksonti3688 6 місяців тому +3

    Mellempudi,where it connected with orr?

  • @sreenivas5132
    @sreenivas5132 6 місяців тому +10

    Explained well

  • @india2190
    @india2190 Місяць тому

    Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013 భారతదేశంలో ఈ చట్టమున్నా అమలులోకి రాలేదు ప్రజలకు అమలు కాదు చట్టాలు చెప్పుకోవడానికి పుస్తకాలకే పరిమితం ఇదే మన భారత దేశం ప్రస్తుత భారత దేశం లో అభివృద్ధి పేరుతో రోడ్లు నిర్మిస్తున్నారు అనేక ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ ఉపయోగపడడానికి భూసేకరణ చేస్తున్నారు అవి అన్ని చట్ట ప్రకారం జరగటం లేదు ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వానికి భూములు కావాలి అంటే ప్రభుత్వ భూములని పక్కన పెడతారు ప్రజల దగ్గర నుంచి బలవంతంగా లాక్కుంటున్నారు ఆంధ్రప్రదేశ్‌లో దానికి భూ యజమానుల అనుమతి అవసరం లేదు ప్రభుత్వానికి భూమి కావాలి అంటే తీసుకోవడమే చట్టాల ప్రకారం భూ యజమాని అనుమతి తీసుకోవాలి కానీ అధికారులు తీసుకోవడం లేదు తీసుకోవాల్సిన పని కూడా లేదు అని చెబుతున్నారు ఒకవేళ నష్టపరిహారం ఇవ్వాలి అంటే ప్రస్తుతం మార్కెట్లో ఎంత ధర ఉందో దానికి ధర తగ్గట్టుగా నష్టపరిహారం చెల్లించడం లేదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ భూమిని సేకరించిన రోజునుంచి సుమారుగా ఎనిమిది సంవత్సరంలో వెనుకకు వెళ్లి అప్పుడు భూమి ధర ఎంత ఉన్నదో ఆ ధరకు 1:30% కలిపి డబ్బులు చెల్లిస్తున్నారు ఇది ఏమిటి అని అడిగితే ప్రభుత్వ అధికారులు మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే మీ పేరు తోటి న్యాయస్థానంలో జమ చేస్తాం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ పనులు జరగవలసింది జరుగుతూనే ఉంటాయి ఆపే ప్రసక్తే లేదు మీరు ఇప్పుడు మేం ఇస్తున్న డబ్బులని మరలా మీరు తీసుకోవాలి అంటే ఒక న్యాయవాదిని పెట్టి రెండు లేక ₹3,00,000 ఖర్చు పెట్టి అన్ని విధాలుగా పత్రాలు సమర్పించుకొని ఇంజిన్ ఈనాడు మేము అంత ఇస్తున్నాము అంతే డబ్బులు న్యాయస్థానం ద్వారా మీరు పొందడానికి సుమారుగా 15 సంవత్సరముల పైనే పట్టవచ్చు మీరు ఎంత పోరాడినా న్యాయస్థానం ద్వారా ₹1 కూడా మీకు ఎక్కువ రావు ఎందుకంటే న్యాయస్థానం కూడా ఒక ప్రభుత్వ అధికారులే కదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా తీర్పు ఇవ్వగలరా యమలేరు కదా అని సమాధానం చెప్పినారు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారులు ఇది ఎప్పుడు జరిగింది అంటే 1 సంవత్సరం క్రితం విశాఖపట్నం నుండి రాయపూర్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిమిత్తం కొన్ని వేలమంది భూ హక్కుదారులు భూములను కోల్పోయారు ఎటువంటి సమాచారం ప్రభుత్వ అధికారులు తెలియజేయలేదు రాత్రికి రాత్రి రోడ్డు నిర్మాణానికి పరికరాలు తీసుకొని వచ్చి భూములను చదును చేయడం మొదలుపెట్టారు అప్పుడు అక్కడ ఉన్న ప్రజలకి తెలిసింది వెంటనే కలెక్టర్ కార్యాలయం వెళ్లే పై తెలుపబడిన విధముగా సమాచారం చెప్పినారు ఇది భారత దేశంలో ఉన్న ప్రజలకి పడుతున్న దుస్థితి దౌర్భాగ్యం మీకు ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే పూర్తి వివరాలు చెబుతాను నా మొబైల్ నెంబర్ 9440884949 సముద్రాల శ్రీనివాస రావు

  • @vijayawada_drone_pilot
    @vijayawada_drone_pilot 6 місяців тому +6

    *NICE EXPLANATION BRO*

  • @nageswararaonelakurthi7386
    @nageswararaonelakurthi7386 6 місяців тому

    Please share details on Muppavaram to Amaravati proposed highway details

  • @raomallikarjuna2520
    @raomallikarjuna2520 6 місяців тому

    Can you please explain the Outer Ring Road alignment near Ravela Village, Tadikonda Mandal

  • @shaikkhadar6342
    @shaikkhadar6342 6 місяців тому +2

    Hey Bro Madanapalli to Tirupati 4 lane Highway gurinchi Update video chey Bro...

  • @janardhanraovema6767
    @janardhanraovema6767 6 місяців тому

    Sir
    Madhi kondapalli gramam,so polam patta no. ,s unate telupagalaru.

  • @MywishmylifeRoyal
    @MywishmylifeRoyal 6 місяців тому +2

    Bro NH 165 status mainly 2nd part?Any information

    • @heybrotelugu
      @heybrotelugu  6 місяців тому

      No update bro.no progress also

  • @healthhunt4217
    @healthhunt4217 5 місяців тому

    Guntakal division is not include. New create south cost railway. Guntakal divisio. Is sxr or swr railway

  • @kotarajesh8308
    @kotarajesh8308 5 місяців тому

    Pls tell tenal near villages

  • @crnarayanareddy4086
    @crnarayanareddy4086 5 місяців тому

    What about kuppam airport? When it be started graphics master

  • @venkateshguduru5081
    @venkateshguduru5081 6 місяців тому +2

    When will these ring roads construction start brother??

  • @lakshminarayanakankipati7756
    @lakshminarayanakankipati7756 5 місяців тому

    Bro, what about didugu? Please reply

  • @aneesh_kumar
    @aneesh_kumar 6 місяців тому +2

    Outer ring road alignment wrong anukunta Bro. Ye video lo Telani ORR lopala vundhi but actually Tenali Outside vundhi ORR ki. Please check and let me know.

    • @binathreddyguntaka9391
      @binathreddyguntaka9391 6 місяців тому +1

      Yes, check the proper alignment. Because the ORR alignment is totally wrong. The alignment you showed is before finalizing, but after finalizing they have changed a lot.

    • @SambaChowdary.k
      @SambaChowdary.k 6 місяців тому +1

      @@binathreddyguntaka9391 yes finalize ayyaka tenali orr bayata undhi

  • @vassu3648
    @vassu3648 6 місяців тому

    Beaches Highway complete iedi sir. Sagaramala projects

  • @yerramsettydeepak647
    @yerramsettydeepak647 6 місяців тому

    East Bypass and ORR alignment almost same so can be clubbed with branch to Kaza toll gate.

  • @ramaiahpv3806
    @ramaiahpv3806 6 місяців тому +1

    Any iconic bridge @ IBRAHIMPATNAM?

    • @heybrotelugu
      @heybrotelugu  6 місяців тому

      Presently no talk about it bro.
      Earlier in 2019 works started ...

  • @saigangadhar7258
    @saigangadhar7258 6 місяців тому +1

    Antae total 3 ring roads
    Vijayawada east bypass,west bypass
    Amaravati irr
    Amaravati orr

  • @venkatjampala8222
    @venkatjampala8222 6 місяців тому

    Near pedavadlapudi,nuthakki, where it will go

  • @B.S.Prasanna
    @B.S.Prasanna 6 місяців тому +18

    ఈ ప్రాంతంలో ముఖ్య సమస్య విజయవాడ ట్రాఫిక్. ఈస్ట్ బైపాస్ పూర్తి అయితే IRR అవసరం లేకపోవచ్చు బ్రో. అయితే రాజకీయ నాయకులు వాళ్ళ అవసరానికి ఏది ఎక్కువ ఉపయోగపడుతుందో దానికి ప్రాముఖ్యత ఇస్తారు. అందుకే ఇంతవరకు గుణదల ఫ్లైఓవర్, సింగ్ నగర్ రెండో ఫ్లైఓవర్ నిర్మించలేదు. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి బైపాస్ కనెక్టింగ్ రోడ్స్ అవసరం. అలాగే NH 30 ని ఇబ్రహీంపట్నం నుంచి అమరావతి వరకు విస్తరిస్తే అమరావతి కి కనెక్టివిటీ పెరుగుతుంది.

    • @durgaraok5514
      @durgaraok5514 6 місяців тому

      After development of ORR only Hyderabad developed tremendous ly. This totally funding by central govt. So no need worry.

    • @B.S.Prasanna
      @B.S.Prasanna 6 місяців тому

      @@durgaraok5514 I'm talking about IRR

    • @prasadaraokota7417
      @prasadaraokota7417 6 місяців тому

      Very very good

    • @rakeshgajula2803
      @rakeshgajula2803 6 місяців тому +1

      Kothagaa road nirminchi ...pakkana unnaa rajakiya nayakula bhumula price ni penchukuntaaru😅😅😅😅😅😅

    • @vasumathitalasila6258
      @vasumathitalasila6258 6 місяців тому +1

      Saiko Jagan Gadu 5 years waste chyakpoty cbn😢vysevadu.. …

  • @Rpannavarapu
    @Rpannavarapu 5 місяців тому +2

    సంపూర్ణంగా అభివృద్ధి కావాలంటే కనీసం 50 60 సంవత్సరాలు పడుతుంది 2029 కే పూర్తవుతుందని పూర్తవుతుందని అనుకుంటే పొరపాటే

  • @VijayaLakshmi-km5xd
    @VijayaLakshmi-km5xd 6 місяців тому

    Mellampudi, where is the conect orr?

  • @143prashish2
    @143prashish2 6 місяців тому

    East bypass road update vunte chepandi bro

  • @harshsud9924
    @harshsud9924 6 місяців тому

    Inner Ring Road wastes money and land when the west bypass is already built and the east bypass is almost approved. Just Outer Ring Road is enough. IRR chinakakani (9) to Nidamanuru (11) is a HUGE waste when East bypass is built along the same route. Scrap the Inner ring road altogether or Just build Krishna bridge part (1 to 2) to improve connectivity to amaravati.

  • @sunkaramohanrao6015
    @sunkaramohanrao6015 6 місяців тому +1

    Nitin Gadkari approved today for IRR AND ORR.🎉

  • @katarimahendrarameshnaidu2766
    @katarimahendrarameshnaidu2766 6 місяців тому +5

    జరుగుద్ది అంటారా మాస్టారూ... youtube లో చెప్పుకోవడానికి చూసుకోవడానికి మాత్రమే మిగిలిపోతయా...

  • @SNR77
    @SNR77 5 місяців тому

    Medical Colleges, hospitals in complete ga vunnai avi chesthy ..?

  • @KonakalaRamprasad
    @KonakalaRamprasad 6 місяців тому

    Kottuuru tadepalli nundi velthundha emaina bro...

  • @rameshk-ig1md
    @rameshk-ig1md 6 місяців тому +2

    Good Explanation Brother

  • @sravsk7340
    @sravsk7340 6 місяців тому

    inner ring road dropped ani news ... please update

  • @srinaththotakura69
    @srinaththotakura69 6 місяців тому

    Just now Central Govt
    East bypass approved
    Please do video about it 🎉

    • @mohan1mgl
      @mohan1mgl 6 місяців тому

      Starting point akkada

    • @mohan1mgl
      @mohan1mgl 6 місяців тому

      From to address

  • @jaganmohan2335
    @jaganmohan2335 6 місяців тому +1

    Paidurupadu, Vijayawada Rural Mandalam, NTR

  • @ravinaik7963
    @ravinaik7963 6 місяців тому

    Bro CHILAKALURIPETA chitala byass gurinchi video cheyandi

  • @Swarnaproperties9
    @Swarnaproperties9 6 місяців тому +4

    Bro God bless you. 💐

  • @k.venkateswarlu8344
    @k.venkateswarlu8344 6 місяців тому

    cbn❤❤❤❤❤
    the real visionary.

  • @phanich7423
    @phanich7423 6 місяців тому

    What about vykuntapuram near amaravathi

  • @KondagorriRavikumar-r2p
    @KondagorriRavikumar-r2p 6 місяців тому +3

    Super

  • @krishhm5957
    @krishhm5957 6 місяців тому

    Every andhrite wishes to have world class capital with with international facilities. great promises made by ruling party so far.but we can wait how far these promises become true in the future

  • @vicp8210
    @vicp8210 6 місяців тому

    Present Amaravathi Complete Photos, Videos n Drone Videos teesi Post Chei Bro.

  • @nagarajujalasutram7514
    @nagarajujalasutram7514 6 місяців тому

    Vadlamanu, 3km from Agiripalli

  • @srinivasaraoravi8084
    @srinivasaraoravi8084 6 місяців тому +8

    🌻 APJ అబ్దుల్ కలామ్ చెప్పారు.... "ముందు మంచి కలలు కను,
    తరువాత వాటిని సాధించటానికి కష్టపడు"
    బాబుగారు అలానే మంచి పనులకు plan చేసి వాటిని పూర్తి చేస్తారు.
    అది బాబుగారి గత ట్రాక్ రికార్డు చూస్తే సృష్టంగా తెలుస్తుంది......
    కానీ ఏదీ రాత్రికి రాత్రే జరగదు అది అందరూ గమనించాలి.
    కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్లుగా పనులు చేసే బాబుగారిపై విమర్మలు కూడా వస్తుంటాయి.
    కానీ బాబుగారు ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతారు...... అదే బాబుగారి Special👌👌

  • @vijaykumarvittala2292
    @vijaykumarvittala2292 6 місяців тому

    Polavaram project update video chaye..bro...

  • @dvnmurty7522
    @dvnmurty7522 2 місяці тому

    After completion you have to tell

  • @jakson5966
    @jakson5966 6 місяців тому

    we need express highway Hyderabad-->Thorrur-->Mahubabad-->Yellandu-->Palvoncha-->bhadrachalm-->Chintur-->Vizaq

  • @snrahaman77
    @snrahaman77 6 місяців тому +1

    I'm from kanuru Vijayawada

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 6 місяців тому

    Inner Ring road proposal was dropped keeping in view of upcoming East bypass.

  • @sivaramakrishnanani8686
    @sivaramakrishnanani8686 6 місяців тому +1

    ORR and IRR construction chestyi saripotadhi bro..inka Vijayawada east bypass road akaralidhu

  • @srinaththotakura69
    @srinaththotakura69 6 місяців тому +1

    IRR IS BEST 🎉🎉🎉
    ORR IS BEST 🎉🎉🎉
    IRR IS CORRECT 🎉🎉🎉
    NO NEED OF EAST BYPASS

  • @manthriramanji3663
    @manthriramanji3663 6 місяців тому

    Ana nh 44 highway road update evandi

  • @srikanth0102
    @srikanth0102 6 місяців тому +2

    We should have one more ring with complete state borders

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 6 місяців тому

    ఉపాధి,వ్యాపార అవకాశాలు వస్తుంటేనే ఏమీ చేసినా వేసినా వుపయోగం.
    Ev 2,3 వీలర్ కంపెనీలు రావాలి. Employees ki interest free gaa ivvali. Emi lu kadataaru.

  • @bchakradharchakradhar1267
    @bchakradharchakradhar1267 6 місяців тому

    ఈస్ట్ బైపాస్ రూట్ చెప్పండి సార్

  • @srinivaspadavala8097
    @srinivaspadavala8097 6 місяців тому

    Government Dropped from inner ring road please update and inform 😮😮

  • @ravi3499
    @ravi3499 6 місяців тому

    Two ring roads not possible in current situation. Too much debt for state without much revenue. Probably the government may go ahed with only one ring road, mostly the inner ring road. The outer ring road maybe put off for time being. It maybe considered in future..

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 6 місяців тому +2

    Plan is not important. When they are starting?When they are going to complete? That is important to alliance government

  • @srinaththotakura69
    @srinaththotakura69 6 місяців тому +2

    Poranki 🎉🎉🎉Penamaluru 🎉🎉🎉

  • @foulboul
    @foulboul 6 місяців тому

    Irr una esar bypass unte baguntundi bro vijayawada traffic tagi

  • @subbarayudukalla8463
    @subbarayudukalla8463 6 місяців тому

    This orr will go to Old Amaravati or not

  • @Mrsr8610
    @Mrsr8610 5 місяців тому

    without city how it is possible to build

  • @SaiKumarPallekonda
    @SaiKumarPallekonda 6 місяців тому +1

    నూతక్కి ❤❤

  • @p.prasadarao-tm2qs
    @p.prasadarao-tm2qs 6 місяців тому

    ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేయగలరా చేస్తే బాగానే ఉంటుంది కానీ రకరకాల పర్మిషన్లు ఇబ్బందులు ల్యాండ్ రిక్వైర్మెంట్ ఇవన్నీ అయ్యే పని స్టార్ట్ అయ్యి పూర్తి కావడానికి సుమారుగా ఎంతకాలం పడుతుందో చెప్పండి సార్

    • @dvrnaidu6064
      @dvrnaidu6064 2 місяці тому

      next time kuda development ki vote vesichudandi cbn ni gelipinchukondi somberiga beworse batakataniki alavatu padakandi kastapadandira babu automatic ga anni vastayi

  • @ayyappamadu3388
    @ayyappamadu3388 6 місяців тому +1

    Bro Gannavaram airport to nidamanuru NH road extension emi Ina possible vunda ?

  • @tarun9710
    @tarun9710 6 місяців тому

    Bro orr oka pic lo vuyyuru ani pettaru next 2 pics lo kankipadu neppalle madhyalo pettaru, konchem clarity isthara

    • @gopiraju9708
      @gopiraju9708 6 місяців тому

      yes adhe naku ardham kala.oka image vuyyuru nunchi vundi and inko image lo kankipadu nunchi vundi.real ga edhi correct

    • @tarun9710
      @tarun9710 6 місяців тому

      @@gopiraju9708 actually neppalli nundi velthundi through Centre behind sun siri venture, saw outside markings

  • @SriniKavuru
    @SriniKavuru 4 місяці тому

    As far I know, IRR is no more in plan. They will use by pass roads for IRR for now. Government is only planning for ORR currently. Please confirm and correct ur videos

    • @heybrotelugu
      @heybrotelugu  4 місяці тому

      S. That news came after I published this video. I already updated that info in pinned comment. Thanks

  • @srinaththotakura69
    @srinaththotakura69 6 місяців тому +2

    Super explanation bro 🎉

  • @bavisettilakshman7950
    @bavisettilakshman7950 5 місяців тому +1

    ఈ బ్రిడ్జి తో పాటు చెక్ డాం కూడా కడితే
    హీరu జిల్లాలకు వాటర్ సమస్య అనేది ఉండదు

  • @maheshdevireddy6760
    @maheshdevireddy6760 6 місяців тому +1

    ORR maa village Manduru meeda velthundi.

  • @bandirosaiah4856
    @bandirosaiah4856 6 місяців тому

    Good explanation bro 👌👌👌

  • @naganages56
    @naganages56 6 місяців тому +4

    Sweet voice..

  • @TheReddy99
    @TheReddy99 6 місяців тому +1

    Munagodu near temple Amaravathi

  • @sivaramaiah7487
    @sivaramaiah7487 6 місяців тому +1

    Graphics lo development choopistaru

  • @vvprabhakar416
    @vvprabhakar416 6 місяців тому

    Bhatlapenumarru. Kuchipudi.

  • @ChadrudukathiChandu
    @ChadrudukathiChandu 6 місяців тому

    IRR appudu complete chestaru

  • @srinivassns9591
    @srinivassns9591 6 місяців тому

    IRR ఇన్నర్ రింగ్ రోడ్డు లోనే లైట్ మెట్రో రైలును నడపాలి...
    ORR ఔటర్ రింగ్ రోడ్డు లోనే MMTC రైళ్లను నడపాలి... 👌🤘😤🇮🇳🌍

  • @nareshd1900
    @nareshd1900 6 місяців тому +1

    Kondapalli...❤

  • @uarsastry
    @uarsastry 6 місяців тому +2

    Second comment. 👏👏👏

  • @ksbabu2219
    @ksbabu2219 6 місяців тому

    Ee saarayinaa Graphics aapu thaaraa

  • @jaishreeram4240
    @jaishreeram4240 6 місяців тому

    First capital development, job opportunities then ring roads.

  • @siddu6594
    @siddu6594 11 днів тому

    కొండపల్లి 👍🏻

  • @narukullapatinaveen2820
    @narukullapatinaveen2820 6 місяців тому +1

    Super explanation

  • @NagNalabothu
    @NagNalabothu 6 місяців тому +8

    Ivanni jaragali ante 10 years CBN CM ga undali

    • @sandymamidi9761
      @sandymamidi9761 6 місяців тому +1

      Yes Naa bhayam adhe next time CBN rakapothey malli state nasanam avutadi

    • @sreeramkrishnaiahchalla3620
      @sreeramkrishnaiahchalla3620 6 місяців тому +1

      Correct.We can spoil all these plans by electing Jagan Mohan Reddy in next elections 🎉

    • @dvrnaidu6064
      @dvrnaidu6064 2 місяці тому

      manamandaram kutamiki full support ivvali