అమరావతి ఇప్పుడెలా ఉంది..? 6 నెలల్లో నిర్మాణం సాధ్యమా? |Special Focus On AP Capital Amaravathi | 10TV

Поділитися
Вставка
  • Опубліковано 11 лис 2024

КОМЕНТАРІ • 205

  • @Srikanth-uq7gp
    @Srikanth-uq7gp 5 місяців тому +11

    11:30 CM కార్యాలయం ఉండే చోట పెద్ద చెరువు ... చూస్తేనే గుండె చెరువు అయిపోతుంది ... జగన్ ని కఠినంగా శిక్షించాలి

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 2 роки тому +40

    ఒక నెలలో భూములు అరునేళ్ళల్లో నిర్మాణాలు చిన్నపిల్లాడి జోక్ పెల్చినట్లు వున్నది

    • @GooD-kb8fj
      @GooD-kb8fj 2 роки тому +6

      ఈ మధ్య తీర్పులన్నీ అలానే వుంటున్నాయి అరగంటలో బెయిలు, ఆరునెలల్లో ప్రపంచ (స్థాయి ) రాజధాని ఇలా ఎన్నెన్నో 😊😊

  • @sreebnr
    @sreebnr 2 роки тому +64

    We need CBN to construct Amaravathi as per master plan in one year.I don't think other can do that.

    • @nitheeshreddy6863
      @nitheeshreddy6863 2 роки тому +2

      Even he cannot did that from 2016 to 2019. Three years ...

    • @plakshmaiahchowdary8806
      @plakshmaiahchowdary8806 2 роки тому +8

      @@nitheeshreddy6863 in this 3 years జీరో devolopment మీకు మనస్సు ఎలా వస్తుంది.అమరావతి లో ఒక్క construction కూడా start చెయ్యలేదు.

    • @nitheeshreddy6863
      @nitheeshreddy6863 2 роки тому

      @@plakshmaiahchowdary8806 migata adagatalaa jaragatundii... Amaravathi lo jarigitee makubanduku jaragagapotee makubanduku ma area lo jaragatundaa leda adi makubkavalasindii..

    • @ibrahimshaik3201
      @ibrahimshaik3201 2 роки тому +1

      @@nitheeshreddy6863 video sarriga chudu

    • @sreebnr
      @sreebnr 2 роки тому +4

      @@nitheeshreddy6863 I mean this govt. is almost against to development of Amaravathi as capital. I visited Capital area last August, there are lots of buildings constructed, few are in under-construction ,6 line roads developed to cover few places. After this govt. no progress in development.7.63 Lacs crores they took as debt.3lacs crore came as state revenue that is also used. this govt. did not gave white paper for total 10.63 lacs crore ,which spent from last 2years 10 months.

  • @adhinarayanaagriculture
    @adhinarayanaagriculture 2 роки тому +20

    మా ఇల్లే అవ్వలేదు 6 నెలల్లో ,ని 1 నెలలో కూలిపోతుంది అయిన సరే వీళ్లకు తీసి ఆడుతున్నారు తెలియక మీ

  • @kumarbabumylabathula3729
    @kumarbabumylabathula3729 2 роки тому +27

    ప్రజాన్యాయస్థానం తీర్పే అన్ని వ్యవస్థలకన్నా ముఖ్యం. ప్రజలే అంతిమ తీర్పరులు

    • @naresh3187
      @naresh3187 2 роки тому +4

      అదే ప్రజలు డబ్బుకు లొంగి తుగ్లక్ గాడిని నెత్తిన పెట్టారు...వాడికి 11 సీబీఐ కేసులు..9 ed కేసులు...43 వేల కోట్ల దొంగతనం కేసులు...దొంగ కంపెనీల బాగోతాలు....ప్రజా తీర్పు అయితే డేరా బాబా కూడా గెలుస్తాడు ...వాడికి అంత మంది మార్బలం ఉంది పంజాబ్ లో.....నీలాగా మూర్ఖంగా ఆలోచించే వాళ్ళు ఉంటారనే ఆరోజు అంబెడ్కర్ పకడ్బందీగా రాజ్యాంగాన్ని రాశారు.

    • @suryaj8858
      @suryaj8858 2 роки тому +1

      @@naresh3187
      పున్నమి ఘాట్ లో నారా బ్రాహ్మణి భువనేశ్వరి తీర్పులు అయితే స్వచ్ఛమైన తీర్పులు.

    • @plakshmaiahchowdary8806
      @plakshmaiahchowdary8806 2 роки тому

      Kumar banu పిచ్చి ముదిరి నట్టు ఉంది, లేకపోతే అంబెడ్కర్ కన్నా గొప్పవడా, భారత దేశంలో 29 రాష్ట్రాలు కు జస్టిస్ మన స్టేట్ కు కూడా అలాగే ఉంటుంది. ఇందిర గాంధీ నే జైల్ లో పెట్టారు, అంత కన్నా గొప్ప వాడా. ఇష్టం ఉంటే వోట్ వేసుకో, కానీ ప్రజాస్వామ్య పద్ధతి లో పోవాలి. జగన్ కూడా చట్టం ద్వారానే ఎన్నిక అయినాడు .జగన్ కు బెయిల్ కూడా చట్టం ప్రకారం వచ్చింది. తెలుసుకోండి, అతనొక్కడే తుగ్లక్ అనుకుంటే మీరు కూడా అదే బ్యాచ్ ఏంటి.

    • @plakshmaiahchowdary8806
      @plakshmaiahchowdary8806 2 роки тому +1

      @@suryaj8858 అరే నాయనా ఎ ప్రభుత్వం అయిన జడ్జిస్ కు ప్లాట్స్ ఇస్తారు, వైస్సార్ కూడా ఇచ్చారు, అది రొటీన్ ప్రాసెస్ అయ్యా .

  • @chmaheshchmahesh9180
    @chmaheshchmahesh9180 2 роки тому +3

    Jai andhra Jai amravathi jai cbn

  • @sureshchandrakanneganti9605
    @sureshchandrakanneganti9605 2 роки тому +9

    Jai Amaravthi save farmers

  • @vijayawadarider
    @vijayawadarider 2 роки тому +6

    6months lo court work complete cheyamani cheppaledu 🤦‍♂️ 6months lo anni projects work malli restart cheyamani chepindi 😅 renditiki chaala teda vundhi

  • @ramanamurthygarimella8333
    @ramanamurthygarimella8333 2 роки тому +2

    నాకు తేలిసి ముల్కీ రూల్స్ రద్దు చేసిన తర్వాత Hyderabad develop ఐందీ. 1970 t0 2000.అంటే Hyderabad ఏర్పడిన 400 years తర్వాత ఈ స్టేజి లో వుంది.

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 Рік тому +1

    A. Paravalidhi. South. Andhrapradesh. Motham. Kalishi. Manami. Kattukudham.

  • @devadanamgone7829
    @devadanamgone7829 2 роки тому +7

    టెన్ టీవీ బుర్రకథ సూపర్ గా ఉంది ప్యాకేజీ ఎంత దొరికిందో ఏంటో అబ్బబ్బబ్బ భలే డబ్బా ఇలాంటి వారు ఉంటే చాలు అబద్దాన్ని నిజం చేసేయొచ్చు

  • @suryaprabhadahooria2650
    @suryaprabhadahooria2650 2 роки тому +1

    Jai Amaravati

  • @padmajavanikollipara6092
    @padmajavanikollipara6092 2 роки тому +2

    వావ్ టెన్ టీవీ అమరావతి ని చూపిస్తోంది

  • @bethelprayerfellowship8048
    @bethelprayerfellowship8048 Рік тому +2

    అప్పట్లో చంద్రబాబు గారు కేంద్రం పంపిన శ్రీకృష్ణ కమిటీమాట, ప్రతిపక్షం మాట వినలేదు.ఇప్పుడు cm ప్రతిపక్షం మాట హై కోర్టు మాట వినడంలేదు.

  • @venkataramana5877
    @venkataramana5877 2 роки тому

    Ippatikaina nijaalu chehhuthunnandhuku dhanyavaadhaalu.

  • @krishnasnipergamingff9331
    @krishnasnipergamingff9331 2 роки тому +11

    High court judges thapi mestri pani sechi amaravathi kattesthe manchidhi

  • @balajipala3655
    @balajipala3655 2 роки тому +1

    Very good tv10

  • @sunilvarma3111
    @sunilvarma3111 2 роки тому +1

    CBN will be the next CM of AP pakka for sure shot

  • @dhulipudibhanuprasad-dbp6760
    @dhulipudibhanuprasad-dbp6760 2 роки тому +3

    Janasena 🔯 is a party of good leaders and great leadership. Jai janasena! 💯%✅

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 7 місяців тому

    Assets works ki investment over budget finance profit highest position.

  • @prasadvullaganti
    @prasadvullaganti 5 місяців тому

    jai amaravati

  • @sunilvarma3111
    @sunilvarma3111 2 роки тому +1

    Jai TDP

  • @janakiramaraju6618
    @janakiramaraju6618 2 роки тому +3

    20 year's lo guarantee ga develop avthundhi... Hyderabad kuda develop avvadaniki chala time pattindhi....

  • @amarnathreddy7158
    @amarnathreddy7158 2 роки тому +6

    Paripalana vikendrikarana kadu abivruddi vikendrikarana cheyyali

  • @sravanasandhyakommanti7082
    @sravanasandhyakommanti7082 2 роки тому +13

    Please construct Amaravati
    Don't spoil AP youth future
    Stop migration of youth to other states and countries for education and hospitality...
    Development ado okachoti nundi start kavali...
    Let it be start from Amaravati and extend growth to Vizag and Tirupati which are already well developed cities

  • @madhugullapalli7220
    @madhugullapalli7220 2 роки тому +15

    Amaravathi is best place for capital....it is center of AP

    • @mprpr5327
      @mprpr5327 2 роки тому +1

      అది కమ్మ క్యాపిటల్ మాత్రమే.

    • @user-st7pq5tt9m
      @user-st7pq5tt9m 2 роки тому

      Middle unta evariki labhamu

    • @mohanrao1198
      @mohanrao1198 2 роки тому

      @@mprpr5327 pasuvulaki alage kanipistadile

    • @madhugullapalli7220
      @madhugullapalli7220 2 роки тому

      @@mprpr5327 inka yennalu ra okka cast mida yedustharu...develop ithe andariki jobs vasthay ra babu...inka marara miru

    • @madhugullapalli7220
      @madhugullapalli7220 2 роки тому

      @@user-st7pq5tt9m state ki labam

  • @prasadvullaganti
    @prasadvullaganti 5 місяців тому

    jai cbn garu

  • @ck3289
    @ck3289 2 роки тому +1

    Jai amaravati !

  • @sudhakarkolakaluri179
    @sudhakarkolakaluri179 2 роки тому +1

    Please Give me the clarification

  • @VaraPrasadPilli
    @VaraPrasadPilli 6 місяців тому

    ❤🎉🎉🎉🎉 god🎉🎉🎉🎉❤❤❤❤

  • @banavathuvenkateswararao5009
    @banavathuvenkateswararao5009 5 місяців тому

    ❤🎉😊😊

  • @GooD-kb8fj
    @GooD-kb8fj 2 роки тому +4

    ఆరు శతాబ్దాలు పడుతుంది చంద్రబాబు గ్రాఫిక్స్ పూర్తవ్వాలంటే అదికూడా పుష్కలంగా డబ్బు ఉంటే అది మన కాడ నేదు 😄😄

    • @ck3289
      @ck3289 2 роки тому +1

      Siggundaali...dabbula sampada Hyderabad ni tayaru chesinde Chandrababu ! Mee Tughlaq Reddy gaadu adakku tintam tappa emi ledu

  • @balam8792
    @balam8792 2 роки тому +12

    Amaravathi best

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 Рік тому +1

    ✡️️✡️️✡️️✡️️.

  • @PrasadPrasad-qf3lq
    @PrasadPrasad-qf3lq 2 роки тому +1

    మూడు సంవత్సరాల లో ఏమీ చేయలేని వాడు ఆరు నెలల్లో ఏమి చేస్తాడు.విధ్వంసకుడు నిర్మాణాలు చేస్తాడా.

  • @syedpeer8501
    @syedpeer8501 2 роки тому +2

    అమరావతి పై తీర్పులు ఇస్తున్నవారు వారి వెనుక ఉండి ఇప్పిస్తున్న వారు ఇప్పటికైనా నిజం చెప్పాలి న్యాయ మూర్తులు కూర్చొని తీర్పులు ఇస్తున్న భవనాలు అన్నా శాశ్వత భవనాలా? లేక టెంపరరీ భవనాలా? టెంపరరీ భవనాలకు కూడా వేల కోట్ల ప్రజల సొమ్మును తగలెడతారా?

  • @bhanuprasadguduru6184
    @bhanuprasadguduru6184 2 роки тому +7

    మూడేళ్లనుంది మూడురాజధానులు అని ఒక పని చేయలేదు, ఒక అభివృద్ధి పని లేదు, ఒక కంపెనీ రాలేదు, ఏదో ఒకటి ముందు అభివృద్ధి గురించి ఆలోచించండి, ఏ ప్రాంతమైన పర్లేదు

    • @omkarsai9785
      @omkarsai9785 2 роки тому

      ArifsrfufjyfhpeOcgjdy efuziv❓🙄🙄😭🙄

  • @sureshgoud6880
    @sureshgoud6880 2 роки тому +11

    మూడు పంటలు పండే ప్రాంతాన్నీ నాశనం చేస్తున్నారు

    • @naresh3187
      @naresh3187 2 роки тому +2

      వైజాగ్ భూములను దోచుకుంటున్నారు...

  • @SivaKumar-gh2it
    @SivaKumar-gh2it 2 роки тому +4

    Court cbn ni adagali

  • @sunilvarma3111
    @sunilvarma3111 2 роки тому +1

    We want CBN back

  • @thotamuralidhar9913
    @thotamuralidhar9913 2 роки тому +6

    30 nelalo emi cheyyaleni vallu 6 nelalo emi chestaru???

  • @ysrcongresstrollsontdp6958
    @ysrcongresstrollsontdp6958 2 роки тому +5

    Jai bramaravati,
    Jai kammaravati

  • @satyanarayannarayan3558
    @satyanarayannarayan3558 2 роки тому +1

    జై అమరావతి

  • @advocateramulu3155
    @advocateramulu3155 2 роки тому +3

    6 monthes lo complete cheyyadam 10000 percent asadyam, mantram nerchhukodanikina cm gariki 6 monthes chaladu, court mantra dandam iste, bagunnu

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 2 роки тому +1

    దేవుడు తీర్పు స్క్రిప్ట్ రెడీ వున్నది

  • @srinivasaraokondeti8835
    @srinivasaraokondeti8835 2 роки тому +10

    Amaravathi is best

  • @kagithasrinivasarao6996
    @kagithasrinivasarao6996 2 роки тому

    nochangbulding jaiamarVathi

  • @SivaKumar-gh2it
    @SivaKumar-gh2it 2 роки тому +5

    Court dabullu este chestadu

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 7 місяців тому

    Main point TDP govt CM Assets delopment worker . Past to present TDP skilled service 40 years experience delopment foundation main Asset works today major delopment issue TDP govt administration successful.

  • @Winworld6
    @Winworld6 8 місяців тому

    Visakhapatnam( IT Software) Capital

  • @lokeshreddy4522
    @lokeshreddy4522 2 роки тому +1

    Jai cbn once again cbn

  • @gonnabattulakanakaraju9348
    @gonnabattulakanakaraju9348 11 місяців тому

    Amaravati super graphics.vizag sriram property choodu sir.vza
    ,mangalagiri, guntur madya buildings choodandi.

  • @subrahmanyamcheera9501
    @subrahmanyamcheera9501 2 роки тому +9

    రెండు చెంపలను....పాత. బాటా...చెప్పులతో..కొట్టింది..అయిన..సిగ్గు.లేదు

    • @suryaj8858
      @suryaj8858 2 роки тому

      చెప్పుకు పెంట పూసి కొట్టారు ప్రజలు అయిన సిగ్గు రాలేదు ముండకి

    • @GooD-kb8fj
      @GooD-kb8fj 2 роки тому

      ముండా

  • @Winworld6
    @Winworld6 8 місяців тому

    AP State Visakhapatnam IT Software Capital

  • @Monishjaggu
    @Monishjaggu 2 роки тому +1

    చంద్రన్న దగ్గర గ్రాఫిక్స్ CD lu untai avi play cheyyandi.

    • @kanumuribaltharaju6648
      @kanumuribaltharaju6648 2 роки тому +1

      భవన నిర్మాణాలు కనిపించవా నీకు కళ్లకు చత్వారం(చూపు తగ్గటం)వచ్చినదేమో డాక్టరుకు చూపించవలసిన అవసరమున్నది.చదువుకున్న నీకు ఇన్త మూర్ఖత్వం పనికిరాదు.పార్టీకాదు ముఖ్యం,రాష్ట్ర భవిష్యత్తు,మీభవిష్యత్తు.

  • @gullipallipaneendra5947
    @gullipallipaneendra5947 2 роки тому +3

    2019 lo cbn Marla adikaram lo ki vachhi vunte rajadani chala varaku complete avudhnu

  • @prasadnizampatnam2303
    @prasadnizampatnam2303 4 місяці тому

    దేవతలు ఎక్కడ ఉన్నారు? అసలు దేవతలు అనేది ఒక ఊహ.అందుకే ఇది కూడా ఒక ఊహేనా.ఎన్నాళ్ళీ గ్రాఫిక్స్

  • @karipinenisatyamahesh8929
    @karipinenisatyamahesh8929 4 місяці тому

    First complete remaining 10% of the building and hand over to MLA and mlc pls

  • @kavurivenkateswsrluvenkate6304

    2024Taruvata CBN CM Inaka Modalavutavi

  • @vadlamudisubbarao2674
    @vadlamudisubbarao2674 2 роки тому +1

    ప్రభుత్వం, రైతుల మధ్య జరిగిన లీగల్ ఒప్పందం లో బాగంగా ఒక కాల పరిమితి పెట్టుకుని ఒప్పందం మీద సంతకాలు పెట్టారు.

  • @Naresh-wf2dz
    @Naresh-wf2dz 2 роки тому +1

    Jai Amaravati 👍

  • @kumarbabumylabathula3729
    @kumarbabumylabathula3729 2 роки тому +2

    జరిగేది కాదు.

  • @prasadpaka5490
    @prasadpaka5490 2 роки тому +1

    6months time saripodu

  • @pavan908
    @pavan908 2 роки тому +2

    Vizag is the capital

  • @gandhamapparao9558
    @gandhamapparao9558 2 роки тому +3

    6o yrseyana complete kadu

  • @sriramakrishnasuryaagencie8670
    @sriramakrishnasuryaagencie8670 2 роки тому

    😊😊😊😊😊

  • @asurrecommendation
    @asurrecommendation 5 місяців тому

    ఐదు ఏళ్ళ తరువాత కళ్లు తెరిచిన 10 T V

  • @kondababuadhikari6955
    @kondababuadhikari6955 2 роки тому +5

    Bhramaravati

  • @bhanuprasadguduru6184
    @bhanuprasadguduru6184 2 роки тому +2

    Amaravathi all the best

  • @voter8079
    @voter8079 2 роки тому +4

    We support 3 capitals. Amaravathi ni kooda devlop cheyyali...
    CBN 2024 lo power ko vasthe Lokesh Babu ni set cheskovaadam tadhyam.

  • @bhujangamsrinivas6081
    @bhujangamsrinivas6081 2 роки тому

    TS/AP/RS Three State's Next News Public Next ?

  • @srikanthss4265
    @srikanthss4265 2 роки тому +4

    courts chapinattu chastta motham funds amaravathi ki pattala mamu vadhavalaga kanipistunama government ki Ap high court ki e 0.1 % people kosam motham funds paditha government medha pressure thastamu courts kadhu public amount pattadhapuudu public istam jahagali Gani courts government chasadhi kadhu

  • @kvramana2807
    @kvramana2807 2 роки тому

    మం త్రులు ఇప్పుడు ఎన్ని ఇటుకలు పెడతారో చూడాలి మరి...

  • @gkumar4251
    @gkumar4251 2 роки тому +4

    TDP 5 years lo Em chaesaru development?

    • @salmank4837
      @salmank4837 2 роки тому +2

      Ne kallu yevadu ayina mingadaaa antha clear ga video lo roads and sagam lo aagipoyina bildings kanipistuntee 5 years lo 5% Develop ayina next govt 5%cheste develop avutundi
      Jagan kanisam oka building kuda construction cheyaledhu ayina manaki jagan ne kavali

    • @GooD-kb8fj
      @GooD-kb8fj 2 роки тому

      గడ్డి గోకారు 😄😄

    • @sekharvesalapu2978
      @sekharvesalapu2978 2 роки тому +1

      Video lo chupistunna anni kattadaalunu TDP loni kattinave maastaru.......koncham chudandi

  • @pviswanadviswanad8486
    @pviswanadviswanad8486 2 роки тому +2

    అమరావతి సరైన రాజధాని

  • @eyeqmusic7291
    @eyeqmusic7291 Рік тому

    వైచిప్ప పోవాలి.... cbn రావాలి

  • @BhanuPrakash-bi9jl
    @BhanuPrakash-bi9jl 2 роки тому

    Reality focus cheyali 10tv unit

  • @rajuoruganti9148
    @rajuoruganti9148 2 роки тому +2

    చంద్రబాబు రాజధానిలో ఒక్క ఇటుక కూడా వెళ్ళలేదు అన్నవాళ్లకు రెండు కళ్ళతో చూడండి

  • @molliminorbabu376
    @molliminorbabu376 2 роки тому +6

    Graphics lo 6 months lo build chastaru but real building antea kastam. Cbn itea singapore kana pedha city kadatadu

  • @molliminorbabu376
    @molliminorbabu376 2 роки тому +1

    Vizag is the best place for capital.

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 5 місяців тому

    Please comple amaravati simply

  • @annaswamygovindarajuluchet1253
    @annaswamygovindarajuluchet1253 2 роки тому

    అంటే హైకోర్టు జడ్జీలకు ఏమీ తెలియడంలేదు అనుకోవాలా? ఒక వాక్యాన్ని తీసుకొని సాగదీయడం మామూలేగా? అయినా అమరావతిలో అన్నీ కూల్చి స్మశానం గా మార్చడానికి 6 నెలలు సరిపోదు పూర్తి చేయడానికి ఎలా సారి పోతుంది? కూల్చమని ఆదేశిస్తే కూల్చి గలరేమూ? చూద్దాం. చేతకాని వారు 6సంవత్సరాల తరువాత కూడా 5 పర్సెంట్ కూడా చేయలేరు. సంక్షేమం పేరుతో, మూడురాజదానుల పేరుతో, ప్రజల్ని మోసగిస్తున్న వీళ్ళు రాజదాని నిర్మాణం చేస్తారని నమ్మాలా? వాట్ ఎ జోక్.

  • @ramanamurthygarimella8333
    @ramanamurthygarimella8333 2 роки тому

    what is the cost of 1 cent land. it is not possible to buy a plot by a common man

  • @naidubalaga8257
    @naidubalaga8257 2 роки тому

    Andhra Pradesh is South Bihar ..

  • @ramadevimaddipatla7381
    @ramadevimaddipatla7381 2 роки тому +1

    Court vallanu money donate cheyamani cheppandi sir

  • @devadanamgone7829
    @devadanamgone7829 2 роки тому +2

    ప్లాట్లు వారు అందరూ కలిసి నిన్నే అడిగారా ఎంత ఇస్తానన్నారు ఏంటి నోట్లో మామిడి మొక్క తిన్నట్టు బలే ఊరిస్తున్నావ్

  • @crystals8469
    @crystals8469 2 роки тому

    This is private people capital not people's capital the govt must develop people capital in govt lands

  • @SrinivasaReddy-hs7pe
    @SrinivasaReddy-hs7pe 2 роки тому +2

    Ap ne paducayadanike Jagan ke Andhra prajalu adekaram echaru e dharedrudu ap sarvanashanam caysadu

  • @kavurivenkateswsrluvenkate6304

    Tuglac Poyedaka Inthe

  • @classictradingcorporaiton7422
    @classictradingcorporaiton7422 2 роки тому

    Court amaravathi ni develop cheyamandi velagapudi kadu

  • @balajipala3655
    @balajipala3655 2 роки тому

    420 ycp

  • @republicvoice007
    @republicvoice007 2 роки тому +1

    People Wants Capital Amaravathi

  • @SureshBabu-cr2ng
    @SureshBabu-cr2ng 2 роки тому

    👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balajipala3655
    @balajipala3655 2 роки тому

    Great cbn

  • @rameshm6124
    @rameshm6124 2 роки тому

    చెరపుకురా చెడేవు అనే సామెత వైఎస్సార్ పార్టీ కి కరెక్టుగా సరిపోతుంది. గ్రాఫిక్స్, భ్రమరావాతి అని ఏ నోటితో అన్నారో, వారినే కట్టమ్మనది కోర్టు...వైసీపీ బాషలో, దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటే ఇదే...😂😂

  • @sainipremkumar574
    @sainipremkumar574 2 роки тому +1

    Uchithanga isthe sacrifice antaru

  • @sainipremkumar574
    @sainipremkumar574 2 роки тому +1

    10 tv cbn sankanakinatlu GA undhi kaani pani gurinchi cheppadam

  • @Kiranmojjada61
    @Kiranmojjada61 2 роки тому

    Water antti anna water lo kadatara

  • @chalapathik7361
    @chalapathik7361 Рік тому

    2018 lo graphic s annaru

  • @c.hsindhuja6546
    @c.hsindhuja6546 2 роки тому

    3 rajadhanule betar,