పాడి పరిశ్రమలో నాకు తిరుగులేదు|| Young IT Engineer's Success Story in Dairy Farming ||Karshaka Mitra

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2025

КОМЕНТАРІ • 569

  • @ArunKumar-oc7zy
    @ArunKumar-oc7zy 2 роки тому +1184

    డైరీ ఫారం పెట్టేవారికి ముందు పశువుల గురించి కొంచెం ఐన అవగాహన ఉండాలి... 5 లేదా 10 పశువులతో మాత్రమే మొదటగా మొదలు పెట్టాలి...వీటిలో అన్ని పాలు ఒకేసారి ఇవ్వకుండా చూసుకోవాలి అంటే 10 పశువులు ఉంటే 5 మాత్రమే పాలు ఇవ్వాలి..పశువులు తీసుకువచ్చే ముందే గడ్డి విత్తుకొని ఉండాలి.సూపర్ నేపియర్ గడ్డి బాగుంటుంది..డైరీ ఫామ్ లో లేబర్ మీద ఆధారపడకుండా ఇంటి వాళ్లే పని చేసుకుంటే లాభాలు చాలా బాగుంటవి.అనుభవం ఉంటే 10 పశువుల వరకు ఇంటి వాళ్ళు చేసుకోవచ్చు.డైరీ నీ డెవలప్మెంట్ చేస్తా అనుకుంటే పెద్ద చాఫ్ కట్టర్ తీసుకోవాలి.ఎందుకంటే పశువుల సంఖ్య పెరిగే కొద్ది చిన్న చాఫ్ కట్టర్ తో గడ్డి కాట్ చేయడం చాలా సమయం పడుతుంది...లేబర్ తో ఏదైన సమస్య వచ్చినప్పుడు మనమే పనిచేసే విధంగా ఉండాలి..పూర్తిగా లేబర్ మీద ఆధార పడకూడదు.పశువైద్యుడు కూడా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి......నా స్నేహితునికి డైరీ ఫారం ఉన్నది..తాను 2 సంవత్సరలు చాలా ఇబ్బంది పడ్డాడు. అందరూ అతనిని చూసి నవ్వారు...."అప్పుడు నవ్విన వారు ఇప్పుడు అతనిని పశువుల గురించి సలహాలు అడుగుతున్నారు"..డైరీ పెట్టగానే లాభాలు అనేవి ముందు రావు...ముందు అనుభవం వస్తది..ఆ తరువాత లాభాలు వాస్తవి...ఇది నా స్నేహితున్ని చూసి నేను చెప్తున్న మాటలు.

    • @sriharshith9660
      @sriharshith9660 2 роки тому +9

      TQ somuch sir

    • @bhulokaraokundrapu1595
      @bhulokaraokundrapu1595 2 роки тому +5

      Yes sir

    • @bhulokaraokundrapu1595
      @bhulokaraokundrapu1595 2 роки тому +3

      Yes sir

    • @jagadishkumarjagadishkumar6046
      @jagadishkumarjagadishkumar6046 2 роки тому +2

      Yes tq

    • @ArunKumar-oc7zy
      @ArunKumar-oc7zy 2 роки тому +26

      @@sriharshith9660 నాకు తెలిసిన విషయం మీతో చెప్పాను బ్రదర్... కొందరు పశువుల గురించి అనుభవం లేని వారు పెట్టి చాలా లాస్ అయ్యారు.. వాళ్ళ అందరి అనుభవాలు చూసాను కాబట్టి ఇంకొకరు అలా నష్టపోకూడదని చెప్తున్నాను

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Рік тому +60

    శుభం ఇంకో పది మంది కి జీవనోపాధి కల్పించే దిశగా ఎదగాలి congratulations

  • @ganjimadhu4696
    @ganjimadhu4696 Рік тому +8

    సూపర్ రెడ్డి నీ ఫోన్ నెంబర్ కావాలి స్వయంకృషి అలా చేస్తున్నావ్ సంతోషం కృతజ్ఞతలు 🙏

  • @pbr1800
    @pbr1800 2 роки тому +44

    నాకు ఈ ఎదవ బానిస ఉద్యోగం మానేసి మనిషిలా బ్రతకాలని ఉంది..కానీ నాకు భూమి లేదు డబ్బు లేదు...ఎలా సంపాయించలో తెలియటం లేదు..

    • @maheshgoudbongu6979
      @maheshgoudbongu6979 Рік тому +4

      Bro ...ee problm ne okkadede kaadu max ede issue tho chala venakki vellalsi vastadi kaani with money nd with out land lekunda em cheyalo lochinchu bro ...tappuga anukoku nenu cheppindhi
      think smart do hard work...kacchitanga ee rblm nunchi bayataku vastav bro

    • @AnithaGollapelli-j6c
      @AnithaGollapelli-j6c 6 місяців тому

      కష్టం లేని సుఖం ఎక్కడ లేదు నాన్న ఓ అయిదు రోజులు పోయి చూడు అక్కడ

  • @mohammedjahangir8474
    @mohammedjahangir8474 2 роки тому +26

    ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లో చూసి చాలామంది పశువులను పెంచుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు అదేవిధంగా ముందు ఆలోచన లేకుండా డైరీలు పెడుతున్నారు యూట్యూబ్ లో కేవలం డైరీ యొక్క లాభాలు మాత్రమే చూపిస్తున్నారు కానీ నష్టాలు కూడా చూపించాలి అంతా సులభమేమీ కాదు లాభాలు పొందడం ఇందులో కూడా చాలా కష్టాలు ఉంటాయి ఒకసారి మొదటగా డైరీ పెట్టి అనుభవం ఉన్న వ్యక్తులతో సలహా తీసుకొని అదేవిధంగా పశు వైద్యుల సలహా తీసుకొని డైరీ పెట్టగలరు అనవసరంగా యూట్యూబ్ లో వీడియోలు చూసి మీ వద్దకు మీరు డైరీ పెట్టుకుంటే నష్టపోయే అవకాశం ఉంది చాలా వరకు

    • @rolex_yt_225
      @rolex_yt_225 2 роки тому

      Villu 1984 lo petteru so experience... Kastapadatam alavatu... Raithu pani chala kastam..

    • @ramuchelluri9687
      @ramuchelluri9687 Рік тому

      Yes bro meru correct ga chepparu

    • @Galm_livvv
      @Galm_livvv Рік тому

      Yes,bro Chala crct ga chepparu....ma brother in law ee videos chuse ...Nenu dairy farm pedata antunnadu....he doesn't know anything about dairy form.....emanna ante labour ni pettu chepista antunnadu....hmmm

    • @Prasad-b1j
      @Prasad-b1j 6 місяців тому

      Yes

  • @ayragrotechfarming1485
    @ayragrotechfarming1485 2 роки тому +33

    Heritage వారికీ ఒక విన్నపం మాది తెలంగాణ, రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం మాదగ్గర హెరిటేజ్ మిల్క్ సెంటర్ ను పెట్టవల్సింది గా కోరుచున్నాము

  • @sadhumallareddy498
    @sadhumallareddy498 2 роки тому +9

    సూపర్ రెడ్డి మంచి ఆలోచన

  • @Shankarallinone-g9s
    @Shankarallinone-g9s Рік тому +12

    అన్న తప్పు లేదు పశువులు పెంపకం. నేను డైరీ ఫార్మ్ పెట్టాలనపుడు మా అమ్మానాన్న బంధువులు వద్దు అన్నారు. హ్యాపీ గా జాబ్ చేసుకో అని కాని వచ్చాను ఇపుడు 4 ఆవులు ఉన్నవి 20 లీటర్లు పాలు డైరీ కి వేసున్న. జాబ్ కంటే మేలు కానీ విమర్శలు తప్పవు

  • @venuenreddy3801
    @venuenreddy3801 2 роки тому +46

    మాది తెలంగాణ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం, గంగిపెళ్లి గ్రామం మాకు హెరిటేజ్ వాళ్ళు లోన్ ఇస్తే డైరీ రంగంలోకి రావడానికి చాలామంది యువత సిద్దంగా ఉన్నారు అన్న

  • @KishoreKumar-fy9xe
    @KishoreKumar-fy9xe 2 роки тому +24

    Corona has changed many lives..!! Some got richer n some got poorer..!! And some young youth came out the box n started businesses n became self-dependent....!!👌🤟

  • @arcsl0414
    @arcsl0414 2 роки тому +38

    Xcellent work annaya...Jai jawan jai kisan 🌾🇮🇳🙏

  • @apparaotadri4535
    @apparaotadri4535 2 роки тому +1

    You are promoting heritage in the behind of farmers, strategy against Amul. Very good CBN

  • @sambasiva231
    @sambasiva231 2 роки тому +10

    Brother cheppinattu 60000 profit sontham ga work chesukunta
    40 rupees per litre ante work out avutadi
    Laber 3 persons 3*10000=30000 salary minimum
    Total profit=60000-30000
    Net profit=30000 per month
    If u maintain with labour

    • @Manu-cm4nj
      @Manu-cm4nj 2 роки тому +1

      Andhuke own ga cheskuntunnaru
      Oka Vela labour pettina 1person plus athanu saripotharu

  • @krishnareddydonthulapally9326
    @krishnareddydonthulapally9326 2 роки тому +60

    అభ్యుదయ రైతు అందరికి ఆదర్శం కావలి 👏

  • @veeraveera867
    @veeraveera867 Рік тому +3

    ఇలాటిదే పెట్టుకోవాలి అనుకుంటున్నాను ❤❤❤

  • @rajashekharmaraboina788
    @rajashekharmaraboina788 2 роки тому +8

    Very good explanation Reddy

  • @shaikjilani8299
    @shaikjilani8299 2 роки тому +2

    Thank you so much Video Present cheysina Variki Dhanyavadhalu👏👏👏🙏

  • @gnagaraju8110
    @gnagaraju8110 2 роки тому +56

    Excellent bro.... Job is nothing just be happy and honestly

  • @rohitgottipati
    @rohitgottipati 2 роки тому +4

    Good information Anjaneyulu garu

  • @mgroup1648
    @mgroup1648 2 роки тому +8

    Good to see like Shiva Prasad garu seems he is doing with dedication 👏👌

  • @playliketoxic8674
    @playliketoxic8674 2 роки тому +11

    Education is for knowledge and discipline , not for job and money. If we have knowledge and discipline, automatically will grew in our life.

  • @munikrishnaadavala2387
    @munikrishnaadavala2387 2 роки тому +16

    అన్న మాది అనoతపురము (జిల్లా ) తాడిపత్రి (మండలం) ఆంద్రప్రదేశ్ మేము కూడా డైరీ పారం పెట్టాలనుకుంటున్నాం కంపనీ వాళ్ళను ఎలా అప్రోచ్ అవ్వాలో కొద్దిగా చెప్పగలరూ pleas......

    • @faheedp7783
      @faheedp7783 Рік тому

      Pls contact heritage

    • @saidumpa9676
      @saidumpa9676 Рік тому

      Net lo search chey heritage valla contact vuntadhi

  • @sreekalyan3791
    @sreekalyan3791 Рік тому +1

    Bro smile chusthunte...tress lekuda .. happy work bro

  • @raghupolagani8225
    @raghupolagani8225 2 роки тому +1

    A1 milk harm to health Ani bayata talk Mari meeru successful ga run చేస్తున్నారు

  • @Yellapurakesh7
    @Yellapurakesh7 2 роки тому +1

    Super sir clarity ga cheptaru videos me anni

  • @S.venkateshVenki-ce7wz
    @S.venkateshVenki-ce7wz Рік тому

    Karsenaki.మిత్రు.అన్న.సూపర్

  • @rakeshrao6454
    @rakeshrao6454 2 роки тому +9

    Please take a video on layer poultry as well it will educate many upcoming entrepreneurs please

  • @krishna_is_great
    @krishna_is_great 2 роки тому +12

    Not an easy work, full hard work, there 3 people working, with one person which is very hard, think once before start. Start with 1 or 2 is best option

  • @mprabhakar3392
    @mprabhakar3392 2 роки тому +18

    Thank you Karshaka Mitra. You guys are doing great job...

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 роки тому +3

      Thank you

    • @malakondaiah1512
      @malakondaiah1512 2 роки тому +3

      Barre,gorre ,Kodi vatitho antha easy kadu

    • @rakeshrao6454
      @rakeshrao6454 2 роки тому +1

      @@KarshakaMitra please take a video on layer poultry ,like how to set up,cost ,production, seeking at market, ups and downs -it will help a lot like who is looking to establish and rule the poultry indistry

    • @rajpannala845
      @rajpannala845 Рік тому

      @@KarshakaMitra Shivaprasadreddy contact number evvandi plz

  • @chakravarthyp2376
    @chakravarthyp2376 2 роки тому +15

    Hey Shiva.. Doing great work ra ☺️ Keep it up ❤️ miss you there.. will meet you soon ❤️

    • @naiduchinnaagri4643
      @naiduchinnaagri4643 2 роки тому

      Bro if that bro is your friend can you provide exact location share link for me bro

  • @Aravind.loki24
    @Aravind.loki24 2 роки тому +5

    Super brother.manaku nachina job cheyali 👍

  • @sudheerkumar2978
    @sudheerkumar2978 2 роки тому +2

    Brother chalaa manchi pani chestunnaru.. nenu kudaa cheyyali anukuntunna.

  • @muralisivvannagari3973
    @muralisivvannagari3973 7 місяців тому

    మంచి చేస్తున్నావ్ రెడ్డీ గారు గుడ్ 🎉❤

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla3309 Рік тому +2

    God bless u Sivaprasad

  • @sudheernai13579
    @sudheernai13579 2 роки тому +17

    Bhayya IT yemi goppa job kadhu bro, andharu paiki yetthatam valla, manam kasta padi panichesthe samvatsaram last lo manager sarriga cheyaledhu ani rating yichi, job pogodathadu. Recession valla job vuntundho ledho ani bayam bayam ga bathukurhunnam.

    • @peace123522
      @peace123522 2 роки тому +1

      Goppajab .👌🏻godbless you 🙌👍🙏

    • @komurambeem3185
      @komurambeem3185 2 роки тому

      It lo salry baga istar ga br.. Lack's lo avi saving cheskunte set eh ga🤔

    • @sudheernai13579
      @sudheernai13579 2 роки тому +1

      @@komurambeem3185 Thellakukkala Kosam Panichestham, Arogyam Govinda, Full of Tensions, Vunde Job yeppudu Thusumantundho Thelidhu, Yevadu Yevadi Midha War Chesina, Manaku Bomb Pettinatuntundhi, Recession, Yinka Office lo Rajakiyalu, Cheppukuntu Pothe Bharathiyulandharu Kalisi Vachi Software Job Chese Valla Mohana Voomestharu, Yinka Vache Lakhs lo Salary Kanna, Manahshyanthi Chala Goppadhi Bro.

    • @komurambeem3185
      @komurambeem3185 2 роки тому

      @@sudheernai13579 fact br but valla savings eh valla future 👍.

    • @sudheernai13579
      @sudheernai13579 2 роки тому +1

      @@komurambeem3185 Future Anedhi Dabbu Kadhu Bro, Mana Thelivuthetalu Manam Chupinche Dhairyam, Dhairye Sahase Lakshmi. Dabbu Manalni Vethukuntu Vachela Thelivi Penchu Koni Brathakali. Warren Buffet@ When a person is not able to generate money while he is sleeping, The person will work for money till he dies.

  • @laharikayam9630
    @laharikayam9630 2 роки тому +2

    Excellent anna nuvvu super keka

  • @ramugannoju6481
    @ramugannoju6481 23 дні тому

    Jai educated farmer, evarithe chaduvukoni ,vyavasaayamloki vasthunnaro vaarini aa villageloni prajalu chappatlatho, dappulatho swagatham palakaali, thadwaara educated samajanni farmingloki rammani aahwanichaali

  • @knagendra7727
    @knagendra7727 2 роки тому +2

    Amul valladi enka baguntundi brother

  • @schooloflovinglife3699
    @schooloflovinglife3699 2 роки тому +5

    చాలా బాగుంది,,,,ధన్యవాదములు 😊🙏🙏🙏🌹🌹🌹

  • @R4TVNEWS
    @R4TVNEWS 2 роки тому +3

    Good information karshaka Mitra 👌🙏

  • @Sathishupendra
    @Sathishupendra Рік тому +1

    Thanks 👍

  • @ramugannoju6481
    @ramugannoju6481 11 місяців тому

    Brother neelanti educates lakshla Mandi vyavasaayam kulavruthulaloli raavaali , deeni parisramikikakrana thaguthundi, danivalla jalakalusyam, vayukalusyam thagguthundi

  • @shivaganesh2820
    @shivaganesh2820 Рік тому

    Bro cheppindi 100 ℅ correct work from home ani 10 to 14 hours work cheyinchukuntunnaru

  • @dudekulaibraheem8703
    @dudekulaibraheem8703 2 роки тому +5

    Excellent bro nenu idhe alochana tho vunna 3 years nunchi struggle avuthunna .maa family support ivvadam ledhu.even nenu kooda engg graduate ne

  • @Nextfarmer21
    @Nextfarmer21 2 роки тому +3

    హెరిటేజ్ వాళ్ళతో ఒక వీడియో చేయండి ఎందుకంటే కొంతమంది కొత్తగా డైరీ ఫామ్ ప్రారంభించే వాళ్ళము పూర్తి వివరాలు హెరిటేజ్ యాజమాన్యంతో ఒక పూర్తి రివ్యూ ఇవ్వండి

  • @GMadhu-ph5ch
    @GMadhu-ph5ch 2 роки тому +1

    ఆల్ ది బెస్ట్ శివ.... గుడ్ జాబ్..,

  • @Bhaskar_Rao3
    @Bhaskar_Rao3 2 роки тому +5

    Heritage is giving good price per liter of milk ,but Heritage feed bags prices is increased suddenly,high prices

    • @rahulsagar921
      @rahulsagar921 Рік тому

      Hi bro how much does heritage give per litre

  • @rajunaik689
    @rajunaik689 2 роки тому

    Chala manchi work Shiva prasad garu,job is waste mana sontha work unte chala santhoshanga cheskovachu

  • @harikrishnagummalla1573
    @harikrishnagummalla1573 Рік тому +1

    Dayachesi jebu indica(desi/ natu) matrame penchandi hf jercy annavi british kutra. Avi kevalam janthuvulu. Mana top soil athyantha viluvinadi

  • @diwakarroyal3619
    @diwakarroyal3619 2 роки тому +1

    Grate bro best way

  • @lakshminarayanachapala3150
    @lakshminarayanachapala3150 2 роки тому +2

    Anna 🕉🇮🇳👏 jaisriram 👍

  • @shivaPrasad-vg9dp
    @shivaPrasad-vg9dp 2 роки тому +2

    Thank you sir

  • @MAGUVAFACTSGALLERY
    @MAGUVAFACTSGALLERY 2 роки тому +2

    good decission,,,,,its better than job

  • @venkyrolupalli1471
    @venkyrolupalli1471 2 роки тому +2

    Superb bro, former is king excellent

  • @rajasekhar2859
    @rajasekhar2859 2 роки тому +11

    How to take heritage dealership? How many liters we have to collect for time...

  • @Jagadeeshjay14
    @Jagadeeshjay14 Рік тому +1

    Hi sir epudu marala velladagarra vunna dairy farm run avutundaa. Video cheyande sir Heritage vallu

  • @villagevlogschannel666
    @villagevlogschannel666 Рік тому

    కష్టే ఫలి...nice video 👍👍

  • @vasukalla6831
    @vasukalla6831 2 роки тому +1

    Anchor garu bni member in Vijayawada maganti veeranjaneyalu

  • @darmorakshathirakshitaha8232
    @darmorakshathirakshitaha8232 2 роки тому +3

    Nice brother....keep growing

  • @snehithsimha4785
    @snehithsimha4785 2 роки тому +2

    Best of luck ANNA super siddipet

  • @narayanadannada8496
    @narayanadannada8496 2 роки тому +1

    Madi Mahaboobnagar district Balanagar mandal Kethireddipalle graham eppud naku three cows unnavi March gram am looking Heritage Dairy valla dwarf milk center open cheyalani korutunnan

  • @naniyadav3367
    @naniyadav3367 2 роки тому

    Dabilpur village medchal mandal lo heritage లేదు మా village surrounding 600 litres వస్తాయి ప్రైవేట్ dairy valu ఉన్నారు cow milk rate 28 to 32 ఇస్తున్నారు buffalo milk 40 to 45 ఇస్తున్నారు heritage valla dairy kavali please

  • @adellijayaramulu5364
    @adellijayaramulu5364 2 роки тому +6

    Good job brother 👏

  • @thyagarajulunaidukolla1289
    @thyagarajulunaidukolla1289 2 роки тому +4

    Anjaneyulu garu can you please ask Heritage foods people why the same procurement prices are not there in chittoor area

  • @muppidisunitha8892
    @muppidisunitha8892 2 роки тому +2

    Good work god bless you brother

  • @lsrinath8041
    @lsrinath8041 2 роки тому +4

    Mana Telangana climate ki a cow 🐄 baguntadhi bro

  • @gangadharreddy5405
    @gangadharreddy5405 2 роки тому +5

    Good job bother

  • @vinnuvinayreddyreddy3543
    @vinnuvinayreddyreddy3543 2 роки тому +1

    దాన రేట్లు పెరిగాయి, తవుడు కూడా పెగింగింది, లీటర్ కి 35వస్తె మనం మెయింటైన్ చేయలేము, నా MBA complete అయ్యాక 2ఆవులు, 4గేదెలు మొదట్లో start చేశా,2years మెయింటైన్ చేశా అంతే

    • @naveenakula9443
      @naveenakula9443 2 роки тому

      Malli y manesavu brother

    • @rambaburam418
      @rambaburam418 2 роки тому

      MBA cheste monthly minimum 1 lack selary vastundi kadha bro mari yem

  • @rolex_yt_225
    @rolex_yt_225 2 роки тому

    Oka appudu chaduvu lu lev... Yevari pani vallu chesukoni hpy ga undevaru..
    Malli ippudu start aindi e jobs kanna own ga pani chesukoni prasantham ga brathakam batter ani

  • @peraboinadivyakarthik3910
    @peraboinadivyakarthik3910 2 роки тому +3

    Good job shiva

  • @anjietikepally1451
    @anjietikepally1451 2 роки тому +1

    I am big fan of you anna videos ekkuva cheyyandi anna

  • @shashishakespeare6083
    @shashishakespeare6083 6 місяців тому

    Hii anna ....sahiwal cow ....after delivery enni months varaki continuous ga milk isthundhi anna...and sahiwal jersey cross cows milk capacity 25 litres .....jersey hf cows la long time milk isthu commercial dairy farm ki set avthaya

  • @sathishramaraju3625
    @sathishramaraju3625 2 роки тому +2

    Super explanation

  • @maheshsmart416
    @maheshsmart416 2 роки тому

    అన్నా... నేను చిన్న ఉద్యోగం చేస్కుంటున్నా చాలా రోజుల నుంచి డైరీ పెట్టాలని ఆలోచన వుంది ... మాకు మా ఊర్లో 6 ఎకరాల పొలం వుంది .. డైరీ లో ఇంట్లో వాళ్ళు ఇద్దరు డైలీ వుంటే సరిపోతుందా , 10 ఆవులతో స్టార్ట్ చేయాలి అనుకుంటున్న

  • @nageshvarma6639
    @nageshvarma6639 2 роки тому +1

    Best e IT joblu voddu chestey govt job lekapotey Edi pettukovadam better

  • @sateesh666
    @sateesh666 2 роки тому

    Rekula shed increase heat and humidity better take penkula shed

  • @Anilkumar-zb1ey
    @Anilkumar-zb1ey Рік тому

    హెరిటేజ్ వాళ్ల నంబర్ పెట్టండి... నాది సంగారెడ్డి పక్కన విలేజ్.. నా దగ్గర డైరీ ఫామ్ ఉంది హెరిటేజ్ వాళ్లకి మిల్క్ పొయ్యాలి అనుకుంటున్న

  • @honeychotu8745
    @honeychotu8745 2 роки тому

    You tube లో చూసి డైరీ form పెట్టకండి, ఇందులో చాలా మంది లాస్ అయ్యారు

  • @sangannayoutube
    @sangannayoutube 2 роки тому +3

    నేను రైతు పని చేసి చాలా నష్టాలను అనుభవించాను అంత లాస్

  • @pasapalasuryareddy1146
    @pasapalasuryareddy1146 2 роки тому +1

    super brother 👌👌

  • @KLRaju-xc7gv
    @KLRaju-xc7gv 2 роки тому

    Sir show Desi cow high milk giving videos sir tharparkar ,Ongole haryani,kangrej,gir Nagori. We don't like HF or jersey we like Ongole only.improve Ongole to 15 liter milk sir.

  • @goudsuresh5996
    @goudsuresh5996 2 роки тому +9

    Good job Siva 👍 💐💐

  • @naveenkumar-ux3nf
    @naveenkumar-ux3nf Рік тому

    Nenu kuda paddy industry's pettli anukuna ..so land rates ekuva undatam tho petalekapothuna per acre 80laks😢

  • @mudumalamahendar8581
    @mudumalamahendar8581 2 роки тому +1

    అన్న కొత్తగా పెట్టాలనుకుంటున్నాను గేదెలు మేళా, ఆవులు మేళా

    • @godisgreat7022
      @godisgreat7022 2 роки тому

      ఆవులే బెటర్ అన్న

  • @akhilkummari3693
    @akhilkummari3693 Рік тому

    First dhudalaku palu konni eduvu avi bakkaga unnai eroju dhudaley repati aavulu

  • @ravikumar-pe5wq
    @ravikumar-pe5wq 2 роки тому +6

    Sir Telangana kamateddy district lo heritage vallu lone esthara cheppandi

  • @phanisurya6689
    @phanisurya6689 2 роки тому +12

    అదనపు ఆదాయం కోసం షెడ్లపై సౌర ఫలకాలను అమర్చండి

  • @rohitgottipati
    @rohitgottipati 2 роки тому +2

    Good information Anjaneyulu garu kudirete ponnu swami gari oils vadina valla Mirchi forming video cheyandi please

  • @mahendhardandaveni5581
    @mahendhardandaveni5581 2 роки тому +2

    Hai anna meeru upload chese videolu chala baguntavi but naku oka doubt pottelu farm or dairy farm endulo adi better ani dairy ante konchem work akkuva untadi kada ina e rendintipina different video uplod cheyagalarani me subscribe r and o nirudyogini

  • @bhanuprakash-sy8up
    @bhanuprakash-sy8up 2 роки тому

    బ్రో నేను గల్ఫ్ లో ఉన్న బట్ ఇప్పుడు ఇండియా లో మీలాగే 12ఆవులను చూస్తా ఉన్న

  • @narasingaraodadi8846
    @narasingaraodadi8846 2 роки тому +1

    Excellent

  • @rafi6401
    @rafi6401 2 роки тому +1

    Malli prajalu jobs manivase rythu ga marutharu. Inka 2years lo job kosam yedhuru chudakunda vevasayam chesukuntaru.kali ga lekunda e pani chalamanchidhi.2years lo 80%vevasayam chestharu.

  • @akkigovardhanreddy9463
    @akkigovardhanreddy9463 Рік тому

    Yuva raithulu ravali imka desaaniki ❤

  • @VIDHU_MIND
    @VIDHU_MIND 2 роки тому +2

    Suggestion":
    Do the right thing in a right way.
    Dairy business is good right thing but do it in a right way...
    HEALTH IS WEALTH.
    CUSTOMERS SHOULD BE HEALTHY SO THAT THEY CAN BUY YOUR PRODUCTS

  • @prashanthboini8921
    @prashanthboini8921 2 роки тому

    Maaku 20 buffalos unnai rojuki 70 to 100 letters ostaii heritage ni ala sampradinchali
    Ma village rudraram patancheru mandal

  • @gangarajugolagani2746
    @gangarajugolagani2746 2 роки тому +2

    God job brother

  • @suryanaik-og2ig
    @suryanaik-og2ig 2 роки тому +3

    Good job bro

  • @Battusravanthi-my4no
    @Battusravanthi-my4no Місяць тому

    S job ante andaritho mental tension untundi mana sonthaga cheskunte konchem dairyam tho try cheste use avtadi life leed cheyochu

  • @surpaneninehru437
    @surpaneninehru437 2 роки тому

    Really all the very best bro

  • @peace123522
    @peace123522 2 роки тому +3

    very nice🙏🙏