లలిత సహస్ర నామం ఇలా చదివితే మీ నుదిటి రాత మారిపోతుంది | Lalitha Sahasra Namam | @sumantvmantra

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 129

  • @p.sowbhagyavathi5897
    @p.sowbhagyavathi5897 15 днів тому +3

    సర్ మూర్ఖులు భయపెట్టి భయపెట్టి లలితా సహస్రనామ స్తోత్రమును చదవకుండా చేసారు. మీరు మాత్రం అలా కాదు. భక్తి వుండేవారికి అమ్మనే జ్ణానము ప్రసాదిస్తుంది. అన్ని విధాలా మీరు ప్రోత్సహించే మాటలకు మీకు శతకోటి పాదాభివందనాలు.

  • @sreelathavk4450
    @sreelathavk4450 4 місяці тому +169

    అమ్మే చదివిస్తుంది nijam ga...మొదటి సారి చదివినప్పుడు నాకు సరిగా నోరు తిరగలేదు చాలా పదాలకు ఇబ్బంది పడ్డాను..తెలుగు కూడా చవదలేకపోతున్న ఎవరైనా వింటున్నారా అని సిగ్గేసింది..తర్వాత రోజు చదివే ముందు అమ్మ కి ఒకటే చెప్పాను..నేను ఏ కోరిక కోరను..కానీ నేను ఈ సహస్ర నామ స్తోత్రం బాగా చదివేలా చేయి తల్లి అని దన్నం petti start chesanu..nammaru ఎవరూ చెప్తే..చూసి చదవటమే రాని నేను చూడకుండా చదువుతున్న..తర్వాత పదం నేను ఇంకా చూడకుండానే నా నోరు స్పీడ్ గా పలికేస్తుంది.. కళ్ల కన్న నోరు ఫాస్ట్ గా వుంది..నాకేం అర్థం కాలా..పక్క పదం చూడకుండానే నోటి వెంట వచ్చేస్తూ వుంటే ఒక టైం లో భయమేసి పూజ రూం లో నుండి బయటికి వెళ్ళిపోదమ అనిపించింది😊..ala రెండో సారి చదివిన అనుభవం ఎప్పటికీ మర్చిపోలేను..ఇపుడు బాగా అలవాటు అయిపొయింది..అందరూ బాగా చదువుతున్న నని చెప్తుంటే సంతోషం గా వుంది

    • @roopkumarroop
      @roopkumarroop 4 місяці тому +3

      Abba nijam andi nenu chinna pillodiga vunnappudu pattu vadalakundaa chadivaa.... Amme chadivinchu nerpinchu arthaam kuda cheppinchu anubhavam chesinchindhi

    • @santhisreekorla2973
      @santhisreekorla2973 3 місяці тому +2

    • @arjun5274
      @arjun5274 3 місяці тому

      Some feeling

    • @durgambaeti681
      @durgambaeti681 3 місяці тому +3

      Same nenu anthe Naa tho Amma chadivinchindi

    • @rajukolguri8214
      @rajukolguri8214 3 місяці тому +3

      Naadi alanti anubhavame
      Ipudu uchcharana chala Baga chestunnanu
      Thalli anugraham

  • @pslakshmi2732
    @pslakshmi2732 2 місяці тому +4

    నమస్కారం చాలా కృతజ్ఞతలు ఎన్నో సందేహాలు నివృత్తి చేశారు లాస్ట్ లో యాంకర్ గారు అడిగారు ఎవరైనా చదవచ్చా అని అమ్మ చేతికి అందుబాటులో ఉంది దేనికి తిడితే ఏం అందలే అని మీరు చెప్పేశారు తెలియక తిడితే ఏమన్న తల్లి అని తెలిసిన తర్వాత మనం తెలియక తిట్టడం అలవాటైపోయిన మనుషులు తెలిసి తిట్టడం కూడా తప్పు కాదు అని ఫీలింగ్ లోకి వస్తారేమో అని నా భయం. ఇంకోటి ఎవరైనా చదవచ్చా ఎవరైనా చదవచ్చా అంటే వీళ్ళు కొంతమంది వితండవాదులు ఎలా తయారయ్యారంటే బయట చేరిన ఆడవాళ్లు మహిళలు ఉన్న ఆడవాళ్లు కూడా చదవచ్చు అనే స్థితికి వస్తారు ఎలాగైతే ఇప్పుడు శబరిమలై కాడ వాళ్ళు వెళ్ళొచ్చు అని పాకులాటతో గొడవలు పెట్టుకుని కోర్టులో కేసులు వేసి వెళ్ళటం మొదలు పెడుతున్నారు అలాగా కొన్ని ఇప్పుడు ఇంటికి వచ్చిన అతిధిని మర్యాదగా మర్యాదపూర్వకంగా గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత మనం తీసుకొని ఆ గౌరవం ఇచ్చినప్పుడే అతిధి మల్లా తిరిగి వస్తాడు అలా కాకుండా తన అవమానిస్తే ఇక అతను రావటం మానేస్తాడు నువ్వు పిలిచిన గొంతు ఎత్తుకొని అరిచిన కేకలు పెట్టి కింద పడి కొట్టుకున్నారు మరి అతిధిని గౌరవంగా చూసుకోవాలి అతిధినే అంత గౌరవంగా చూసుకోవాల్సినప్పుడు భగవంతుడిని ఇంకా గౌరవంగా చూడాలని నా ఉద్దేశం. మీరు చాలా గొప్పవారు కానీ సమాజంలో దాక్కున్న దరిద్రాన్ని కూడా మీరు కచ్చితంగా దరిద్రపు ఆలోచన వీళ్ళు కొంతమంది పెడగా ఆలోచించి బయట చేరిన వాడు ఉడతా అప్పుడు చదవచ్చని స్థాయికి వస్తే దయచేసి దానిమీద ఒక క్లారిటీ కూడా ఇచ్చి మువిచుంటే బాగుండేదేమోనని నా ఉద్దేశం

  • @axiomconsulting4151
    @axiomconsulting4151 4 місяці тому +14

    సుమన్ టీవీ వారికి హృదయపూర్వక ధన్యవాదములు. ఎన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలను ఎంతోమంది మహనీయుల ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న మీకు అభినందనలు😊

  • @indianidol7731
    @indianidol7731 4 місяці тому +5

    Avunu idi 100 persent nijam naaku roju chadive time undadu but every Friday chaduvutanu first chala time pattindi tappuga chaduvutanemo ani bayamesindi but ippudu chala confident ga chadavagalugutunnanu aa rojantha mansu antho prasantam ga untundi🙏🙏

  • @arunakothuriv3437
    @arunakothuriv3437 4 місяці тому +12

    ప్రేమ తో భక్తితో పారాయణ చేస్తే...అమ్మ aasseessuluvuntayi... శ్రీగురుభ్యో నమః 🌹🙏🌹

  • @axiomconsulting4151
    @axiomconsulting4151 4 місяці тому +25

    నమస్కారం పెట్టే టప్పుడు కొంచం సంస్కారం ప్రదర్శించవలసి ఉంది.
    మీరు ఒక విశిష్ట వ్యక్తిని ఆహ్వానించి నపుడు, జుట్టు విరబూసుకోకుండా చక్కగా జడ వేసుకోవాలి అని కొన్ని వందలమంది సూచించటం మేము గమనించాము. కానీ మీరు ఎవరూ అది ఆచరించే ప్రయత్నం కానరాలేదు.
    ఇది ఆక్షేపణ అని కాకుండా, అభ్యర్థన గా ఆలోచించండి దయచేసి.

    • @leelan7480
      @leelan7480 Місяць тому +1

      Meeru content vadilesi ladies jadalu ,mudulu gurinchi enduku

  • @Saijanidiaries
    @Saijanidiaries 26 днів тому

    Chala chala powerful ammavaru nenu chadivenu Lalithasahasranamam 🙏🙏chala korukalu tirai

  • @swapnaa9016
    @swapnaa9016 5 місяців тому +3

    Chala correct ga cheppaaru thandri meru cheppindi jarigindi

  • @cherryvlogs100
    @cherryvlogs100 6 днів тому

    Amma andhariki yenno anubhavalu. But naku yendhuku ila avthundhi. I unable to complete or read very clearly with correct pronounce

  • @chaitanyamethuku4470
    @chaitanyamethuku4470 Місяць тому +2

    Chala baga chepparu andi.. Nenu start chesanu.. Kani chala bayam vesthundi... Akkada thappuga chaduvutha ani.. Aa bayamtho chadavalekapothunna... Kani eppuud na mind free ayindhi

    • @REGANIPRAVEEN
      @REGANIPRAVEEN Місяць тому +1

      Meru okkasari nanduri srinivas channel lalitha sahasranamam mistakes ane oka video undhi chudandi aa video description lo kuda PDF undhi chaganti koteswara Rao garidi
      Om Sri matreya Namaha..

    • @praveenamattupalli2096
      @praveenamattupalli2096 Місяць тому

      “Hindu dharmakshetram” ani oka UA-cam channel lo beginners ki Lalitha sahasranamalu teach chese videos untayi chudandi. Nenu alane nerchukunnaanu

  • @ramrk7894
    @ramrk7894 Місяць тому +1

    శ్రీ లలితా దేవ్యై నమః

  • @venkateshrupaji5154
    @venkateshrupaji5154 3 місяці тому +3

    🙏🙏🫀🫀🙏 మా ఒక్కసారి మనసారా నిన్ను చూడాలనిపిస్తుంది అమ్మ అమ్మ నాన్న లేని అనాధని ఒక్కసారి మనసారా నిన్ను చూడాలనిపిస్తుంది నేను బిజినెస్ లేక చాలా ఫోటోగ్రాఫికేషన్లో మళ్ళీ అనకాపల్లి గ్రామంలో గ్రామదేవతకు థాంక్యూ థాంక్యూ

  • @supreethjune
    @supreethjune Місяць тому +1

    Om Shree Mathre Namaha!!!!

  • @venkateswararaonimmala2978
    @venkateswararaonimmala2978 5 місяців тому +11

    ఓమ్ శ్రీ శివాయ నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🌹🇮🇳💐🌹🙏🙏🙏🌹🇮🇳🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🇮🇳💐

  • @Bhavanicomputer637
    @Bhavanicomputer637 5 місяців тому +5

    Super ayya garu chalabaga chepparu

  • @lakshmiganugula5685
    @lakshmiganugula5685 3 місяці тому +2

    గురువు గారు మీ కు శత కోటి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
    శీఁ మాత్రే నమః 🙏🙏🙏

  • @kalpanad321
    @kalpanad321 27 днів тому

    Super thandri

  • @shrividyas8887
    @shrividyas8887 5 місяців тому +3

    Excellent way of correction.

  • @VijayaLakshmi-xw6of
    @VijayaLakshmi-xw6of 5 місяців тому +1

    Kruthagyathallu swamy correct cheparu
    Nanu kuda sri Lalitha sahasranama chevedani kani epudu chadvatledu
    Thank u so much fr this information

  • @rajashekarvalapadasu6931
    @rajashekarvalapadasu6931 3 місяці тому +1

    గురువుగారు మీకు శేత కోటి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @charangaming888
    @charangaming888 2 місяці тому +1

    Nenu roju chaduvthuna guruvu garu🙏🙏

  • @aakanshagoud1385
    @aakanshagoud1385 5 місяців тому +1

    Super ga chepparu guru garu🙏🙏🙏 meru cheppindi nijame amma karunamai🙏🙏

  • @adithyagayakwad2208
    @adithyagayakwad2208 5 місяців тому +3

    Srimatrenamaha gurugaru chala baga cheppyaru thanku mana dharmanni abhivruddi cheyali

  • @Venky1234-c8i
    @Venky1234-c8i 3 місяці тому

    Guru garu miku 🙏🙏🙏 ma nanna garu chanipoyi bhadhalo unna time lo naku Lalitha sahasra namalu chadhavalanipinchindhi istam ayipoindhi.. first time Lalitha sahasra namalu chadhivetappudu chala time pattindhi..but chadhavatam start chesina 3 days ke galagala speed ga chadhivestunna..ammavare nalo undi chadhivunattuga..om sri matrah namaha 🙏

  • @jyothirmayiedala6273
    @jyothirmayiedala6273 5 місяців тому +1

    Clear explanation guruvugaru🙏🙏 thank you

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 3 місяці тому

    Our revered guruji helping the upcoming upasakas.
    We bow our head.

  • @arunakothuriv3437
    @arunakothuriv3437 4 місяці тому +1

    అద్భుతః...🙏🙏🙏గురూజీ...🙏🙏🙏

  • @rajanithogiti6141
    @rajanithogiti6141 5 місяців тому +3

    Tq 🙏🙏quru garu chala clear ga chayparu

  • @sravanitatikonda3044
    @sravanitatikonda3044 Місяць тому

    Tnq for this

  • @patnalasitaratnam8875
    @patnalasitaratnam8875 5 місяців тому +1

    Sree matrhrey namaha
    Guruvugaru meru purtiga chadivi cheppandi guruvu garu

  • @sreelavs236
    @sreelavs236 4 місяці тому +1

    Amma Sarvavyapi ❤

  • @vamsirokkam1479
    @vamsirokkam1479 Місяць тому

    Thank you guruji 🙏🙏☺️

  • @bhagyasri8547
    @bhagyasri8547 3 місяці тому

    Chaala santosham veysindhi guruvugaru.

  • @kakumanuvenkatesh7157
    @kakumanuvenkatesh7157 3 місяці тому

    ఇ గురువు గారు చెప్పింది నిజం ఇది 100% నిజాం. ధానికి నేనె ఎగ్జామ్పల్.

  • @swathidakoji8199
    @swathidakoji8199 5 місяців тому

    Nijam sir nen kuda first lo bayapadkuntu tappu chadivite m avtundo ani bayam bayam thonchadive Danni.... Eppudu konni correct vastunnay aa thalle nijanga ame chadivinchukuntundi

  • @kusumajampana744
    @kusumajampana744 2 місяці тому

    Sumantv super

  • @VasanathpuDeepika
    @VasanathpuDeepika 5 місяців тому +3

    శ్రీమాత్రేనమః శ్రీగురుభ్యోనమః

  • @vinathiyeluri4305
    @vinathiyeluri4305 4 місяці тому

    Thank you sir bhayam pogottaru

  • @chinnapatileela2481
    @chinnapatileela2481 5 місяців тому +3

    Sree maathrey namaha.

  • @shobhanas7157
    @shobhanas7157 2 місяці тому

    Guruvugaaru mantram aa time lo chdivethe manchidho cheppaneledhu

  • @GeethaMurali-w8q
    @GeethaMurali-w8q 5 місяців тому +4

    Ippude e vedio dwara amma karuninchindi guruvugaru

  • @teja579
    @teja579 4 місяці тому +1

    Good information 👍👍❤❤❤

  • @Himanshujaanvika_2502
    @Himanshujaanvika_2502 5 місяців тому +1

    Guruvugaru chala baga chepparu Andi Naku chala sandhehalu undevi mevalla anni thiripoyay 🙏

  • @narakatlaashokkumar404
    @narakatlaashokkumar404 5 місяців тому +2

    Namaskaram sadguru

  • @IndirammaK-q9t
    @IndirammaK-q9t 5 місяців тому +2

    శ్రీ మాత్రే నమః

  • @janakijanaki5335
    @janakijanaki5335 5 місяців тому +9

    ఓం శ్రీ మాత్రే నమః

  • @Swaran_1
    @Swaran_1 5 місяців тому +4

    Sri mathre namaha

  • @lakshmi3480
    @lakshmi3480 5 місяців тому +1

    Chala baga chepparu guruvugaru

  • @kuppamammu335
    @kuppamammu335 3 місяці тому

    Namaskaram
    Devudi anugrahaniki nama japam chaalu adi eppudu ,ekkada ,ela chesina dosham ledu antunnaru kadamdi, SriRama Jaya rama jaya jaya Rama ,anukovachu,sri matre namaha anukovachu.upadesam lekunda vaddu annave chadavala...

  • @malleshwaridhotre6512
    @malleshwaridhotre6512 4 місяці тому

    Chala mandi bayam toligi poyela chesaru... Guruvu gaaru...
    Dhanyavaadalu🎉🎉🎉🎉🎉

  • @deviboutik
    @deviboutik 3 місяці тому

    Gurugaru namaskaram..daya chesi lalitha sahasranamam lo mistakes ela sari chesukovalo oka video cheyyandi...andariki paniki vostundi kada tappulu chadavakunda ...sravana masam lo andaru chaduvutaru ...kotta ga nerchukune vallaki kuda baguntundi kada..sri matre namaha..🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmipriya9776
    @lakshmipriya9776 3 місяці тому +2

    Naku e manchi jaragaledu chinnapati nundi enni pujalu vratalu chesina ,roju Lalita ,Vishnu ,kanakadara paryaanam chesina kuda no use

    • @Astro_Advisors_Analyze
      @Astro_Advisors_Analyze 2 місяці тому

      mana jenma raasi kundali ni batti ne anni.mana jenma raasi kundali lo yogam undali and manaki jaruguthuna dasa antara dasha bagundali.ledante no use

    • @mallikarjunaraopulipati7512
      @mallikarjunaraopulipati7512 2 місяці тому

      Lalita sahasranamam bhaktito chadavandi twaralo ammakarunistundi. Baadhapadavaddu. Lalita or vishnu yedo okati chadavandi.

  • @pushpaparla6933
    @pushpaparla6933 5 місяців тому

    Annishamsyalku mantralu unnayi annaru anni mantralu yutub lo pettagalaru please guruvu garu and Aru bagupadagalaru

  • @arunadasoju2761
    @arunadasoju2761 5 місяців тому +1

    Guruvayoor gaaru ,, meeru ammavaari suputrulu

  • @shirishasiddipeta7651
    @shirishasiddipeta7651 2 місяці тому

    Eppudu chadavali early morning aa evening kuda chadavacha andi

  • @nagamalleswarikorivi3955
    @nagamalleswarikorivi3955 2 місяці тому +1

    నేను ప్రతి రోజూ లలిత సహస్రనామాలు చదువుతాను,బస్ లో ,

  • @oooo-fe9hz
    @oooo-fe9hz 4 місяці тому

    ధన్యవాదములు🙏🌹🌹🌹🙏

  • @amruthareddy4786
    @amruthareddy4786 4 місяці тому

    Very nice video Suman tv

  • @satyanarayanabevara
    @satyanarayanabevara 4 місяці тому

    Sri Lalita Devi namaha

  • @sravanthiaddagatla3538
    @sravanthiaddagatla3538 28 днів тому

    Amma anganwadi teacher kavali Lalitha devi

  • @kamalakumari9507
    @kamalakumari9507 3 місяці тому

    e time lo chadavali guruvu garu nenu karonavachhinappatinunchi lalitha sahasra namasthothram depam petti book chusthu manasulone parayanamu chesukuntunnanu guruvugaru ammae na nammakam guruvugaru

  • @Pittameena
    @Pittameena 2 місяці тому

    A time chadavali amma

  • @vanishreevanishree9441
    @vanishreevanishree9441 5 місяців тому

    Sri matre namaha Sri paramapoojya Priya gurudeva maha mandaleshwara Sri arunamba sahita Sri guru Sri karunamaya sadgurunathaya namaha 🙏♥️🙏♥️🙏

  • @PlvPrasad-sn9zk
    @PlvPrasad-sn9zk 4 місяці тому

    Guruji good pronounce video relese

  • @mahalakshmigulupalli2719
    @mahalakshmigulupalli2719 4 місяці тому

    Which time

  • @vasanthlakshmi3410
    @vasanthlakshmi3410 4 місяці тому

    Sarigga caparu ghurugaru dini Valle cala Mandi mata mharpu garugutundi

  • @vijayalaksshme1312
    @vijayalaksshme1312 5 місяців тому +1

    I love you guru garu super ka chepadu

  • @balasimha9790
    @balasimha9790 3 місяці тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @PariimalaPrabhakara
    @PariimalaPrabhakara 4 місяці тому +10

    దుష్టదురా దురాచార శమనీ దోష వర్జితా సర్వజ్ఞా సాన్ద్రకరుణా సమానాధికా వర్జితా ||
    దుష్టదూర: దుష్టులకు దూరమైనవాడు.
    దురాచర శమణి: చెడు మార్గాలను ఎవరు అంతం చేస్తారు.
    దోష వర్జితా: ఎవరు అన్ని చెడుల నుండి విముక్తి పొందారు.
    సర్వజ్ఞ: ఎవరు సర్వజ్ఞుడు.
    సాంద్రకరుణ: ఎవరు గాఢమైన కరుణామయుడ
    సమానాధికా వర్జితా: సమానుడు లేదా ఉన్న లేనివాడు.

  • @mrreview2158
    @mrreview2158 2 місяці тому

    🙏 naku assalu telugu radu but chadavalani korika chala balanga undede.roju veni veni finely eppudu baga chadavagalugutunna and chudakunda chadavutunna .mana korikalo nyayam undali amma tappaka korika terchutundi .antaaaa amma lalitamma daya🙏🌺🌺🌺

  • @sravani27
    @sravani27 5 місяців тому

    Prathi okkaru andwrini asagatame, Lalitha Sahasram chadhavacha ani, adhi kuda adagala, a Matram theleedha..

  • @dnirmala521
    @dnirmala521 4 місяці тому

    Jai mata

  • @jagannadhamrss8270
    @jagannadhamrss8270 4 місяці тому

    Ome Srimatre namah.

  • @jk-fn9gm
    @jk-fn9gm 5 місяців тому

    Chakkaga chepparu

  • @dupathwarkavitha1486
    @dupathwarkavitha1486 3 місяці тому

    👏👏👏👏🙏

  • @Easypeazymedico
    @Easypeazymedico 2 місяці тому

    Intentionally thappu chadivithe, uddesaporvakanga..

  • @sivasankar2743
    @sivasankar2743 2 місяці тому

    🙏🙏🌹🌹

  • @premalatha928
    @premalatha928 5 місяців тому +1

    exel

  • @shashankvarma3811
    @shashankvarma3811 5 місяців тому

  • @newtrends6741
    @newtrends6741 4 місяці тому

    Om srimatre namaha

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 2 місяці тому

    Srinivasa govindaa gopalaa Gopijana vallabha sree venkateswara swamy namo namah

  • @vasanthav5016
    @vasanthav5016 5 місяців тому +1

    Guruje ke padabevadanamu

  • @vasanthav5016
    @vasanthav5016 5 місяців тому

    🙏🙏🙏🙏

  • @pramillakondamuri8410
    @pramillakondamuri8410 5 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vemulaanitha6649
    @vemulaanitha6649 5 місяців тому

    🌺🌺🙏🙏🙏

  • @AnradhaMokenapalli
    @AnradhaMokenapalli 3 місяці тому +1

    ఉద్దేశ పూర్వాంగ తప్పుగా చదివితే తప్ప ప్రమాదం లేదు

  • @srishailammalyala
    @srishailammalyala 5 місяців тому

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽❤❤❤❤❤❤

  • @Chalapathi.marella
    @Chalapathi.marella 5 місяців тому

    Ma bhiyam pogotharu🎉

  • @vanikrishna4262
    @vanikrishna4262 4 місяці тому +3

    గురూజీ మాకు తెలిసిన వాళ్ళు మణిద్వీప వర్ణన అంత స్పీడ్ గా 5నిమిషాల్లో చదువుతారు మొత్తం అన్ని తప్పు తప్పుగా చదువుతున్నారు గురూజీ అంత స్పీడ్ గా చదవడం ఎందుకు భగవంతుని దగ్గర అంత కంగారుగా తొందరగా స్పీడ్ గా చదవడం ఏంటీ

  • @thertha1161
    @thertha1161 3 місяці тому +5

    హెడ్డింగ్ ఒకటి చెప్పేది మరొకటి
    ఏ సమయంలో చదివితే నోడతి రాత మారుతుంది అన్నారు
    ఇలా హెడ్డింగ్ పెట్టి మోసం చేస్తే మీ వీడియోస్ ఎవ్వరు చూడరు

  • @kattelashiva6895
    @kattelashiva6895 4 місяці тому

    Mi no peteandi ayya

  • @anji.reddykomatla9252
    @anji.reddykomatla9252 3 місяці тому +1

    Sssssss

  • @shailajar2365
    @shailajar2365 Місяць тому

    Guru brahma guru vishnu gurudevo maheshwar gurusakstha thasmy shree. Gurve namaha🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vamsilakshmivaliveti1970
    @vamsilakshmivaliveti1970 4 місяці тому +1

    Super ga cheparu guruvugaru

  • @MamathaGaddam-zv8tf
    @MamathaGaddam-zv8tf 4 місяці тому

    Chaala Baga chepparu guruvu garu

  • @eswarrao6946
    @eswarrao6946 2 місяці тому +1

    Om sri Matreya Namaha 🎉

  • @knarayanarao5006
    @knarayanarao5006 3 місяці тому

    ఓం మాత్రే నమః

  • @sitalakshmi6773
    @sitalakshmi6773 5 місяців тому +2

    Sree Gurubhyom namaha 🙏

  • @srilakshmi2309
    @srilakshmi2309 Місяць тому

    Chala bagaa cheeparu gurugaru