Devotional Speaker Viswapathi TVRK Murthy Exclusive Full Interview |

Поділитися
Вставка
  • Опубліковано 26 вер 2024
  • Devotional Speaker Viswapathi TVRK Murthy Exclusive Full Interview | #TVRKMURTHY | Signature Studios...
    #signaturestudios #devotional #venkateswaraswamytemple #tvrkmurthy
    Top political Interviews link below:
    Major Ashwin Pogula : • Major Ashwin Pogula In...
    Nagaratnam Naidu : • Rythu Nestham Founder ...
    Jabardasth Venky : • Jabardasth Venky Exclu...
    Bimbisara Biography : • Bimbisara Real Story |...
    Jayalalitha : • Prema Entha Maduram TV...
    Raghurama Krishnam Raju Interview: • Kanumuri Raghurama Kri...
    Jaybheri Murali Mohan : • Murali Mohan Exclusive...
    Feroz Khan Congress Leader Nampally : • Feroz Khan Interview |...
    Rachana Reddy Advocate : • Advocate Rachana reddy...
    Babu Mohan Interview : • Sensational Full Inter...
    UA-cam : www.youtube.co....
    Facebook :- / signaturestu. .
    Instagram Follow : / signaturest. .
    website : www.signatures...

КОМЕНТАРІ • 276

  • @nareshbodige2115
    @nareshbodige2115 Рік тому +14

    సరిగ్గా 3 years క్రితం మిరు చెప్పిన సంగ టన నాకు జరిగింది తిరుమల వెళ్ళలాని నాకు ఆలోచన లేదు డబ్బులు లేవు కాబట్టి వెళ్ళడానికి అప్పుడు
    కానీ అన్నమయ్య సినిమా పాటలు ప్రతి రోజు ఒక 6 గంటలు వినే వాన్ని పని చేసుకుంటూ ఎంతో ఇష్టంగా అప్పుడు నేను పని చేసే దగ్గర ఒక రెడ్డి గారు వచ్చి తిరుపతి కి వెళ్దాం వాస్తవ నేను తీసుకెళ్తాను అని కర్చు అంత వారే పెట్టుకొని తీసుకెళ్లారు అధి స్వామి మాయ అని నాకు ఇప్పుడు అర్థం అయింది🙏🙏 ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవింద

  • @vamsiuppalapati5000
    @vamsiuppalapati5000 Рік тому +11

    మీ మాటలు వింటూ ఎన్నో సార్లు ధారాపాతంగా కంటి వెంట నీరు కార్చాము...మీరు ధన్య జీవి మూర్తి గారు

  • @vanithirumala5672
    @vanithirumala5672 Рік тому +12

    ఆ తండ్రి గురించి వింటుంటే కళ్ళల్లో ఆనందం గోవిందా అని మనం శరణు కొరగానే వచ్చి మన కష్టాలు తీర్చే దయామయుడు నా తండ్రి 🙏🙏🙏

    • @satyavathymadiraju9510
      @satyavathymadiraju9510 Рік тому

      ఆ తండ్రి గురించి మీ రు చెపుతుంటె మనసు సంతోషం తో ఊగి పోతుంది

  • @nageswarrao5122
    @nageswarrao5122 Рік тому +10

    గత మూడు శనివారములు గా కథలు చదువుతున్నా. విశ్వపతి గారికి నమస్సులు

  • @YSRkhadarbaba
    @YSRkhadarbaba Рік тому +30

    మహా అదృష్టం సార్. నిజంగా స్వామీ వారిని మనం చూడటం కాదు ఆయనే మనల్ని చూస్తున్నారు. మీరు చెబుతుంటే కళ్లముందు సాక్షాత్కరింప చేసినట్లు గా ఉంది.

  • @alamuriphani274
    @alamuriphani274 Рік тому +4

    తిరుమల గురించి తెలియని ఎన్నో అద్భుతాలను మూర్తి గారు మనకి చాలా చక్కగా తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

  • @pjrayalu3215
    @pjrayalu3215 Рік тому +17

    Sri Viswapathi garu NAMASTE while listening to you my mind is moving in the temple. We are very lucky to have peoples like Sri Chaganti koteswara Rao garu, Sri Nanduri Srinivasa Rao garu,Sri Shanmukha Sarma garu and yourself and may be some more persons. Because of you all we are knowing many Bhakthi puranas.

  • @sujathamanthena4054
    @sujathamanthena4054 Рік тому +4

    నమో వేంకటేశాయ ,🙏🙏చాలా మంచి విషయాలు తెలియచేస్తున్నారు అవి విన్నతసేపు మంచి అనుభూతిని పొందాము అండి

  • @AnithaPidiparthy-nf1ss
    @AnithaPidiparthy-nf1ss Рік тому +4

    నమస్కారం సార్, మీ మాటలు వినడం మా అదృష్టం సార్, ఓం నమో శ్రీ వెంకటేశాయ 🙏🙏🙏🙏

  • @totaaruna9718
    @totaaruna9718 7 місяців тому +2

    సాయిరాం మూర్తి గారు , మీరు చెప్పినది ముమ్మాటికీ నిజం , ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం ,చేసుల బాగా చెప్పారు
    స్వామివారు మిమ్మల్ని కాచికాపాడుకుంటారు

  • @kalukalia4558
    @kalukalia4558 Рік тому +11

    Couldn’t understand the beautiful language. But still I love all my Hindus. Love from Haryana

    • @chandu_546
      @chandu_546 Рік тому +3

      Telugu language bro andhrapradesh and Telangana both Telugu states...love you back

  • @venkataramayya7058
    @venkataramayya7058 Рік тому +2

    విశ్వపతి గారు చాలా అద్భుత విషయాలు చెపుతున్నారు గొప్పగా ఆయన పరిశోధన చేసారు అనేక పుస్తకాలు రచించారు భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు వారిని నేను నాలుగు నైదు సార్లు వారి ఇంటివద్ద కలిసే భాగ్యం నాకు కల్గింది
    అయ్యగారి వెంకట రామయ్య

  • @sirishavanamala4904
    @sirishavanamala4904 Рік тому +4

    Sir I received venkatesh wara swamy vrathakalpam book....I'm blessed... thank you sir....

    • @artsby_raloc_
      @artsby_raloc_ 11 місяців тому

      How to get that book ..can u please tell me ?

  • @radhamadhavigundubogula3845
    @radhamadhavigundubogula3845 Рік тому +6

    Thank you very much sir for sharing the amazing miracles of Lord SRI VENKATESWARA. 🙏

  • @nandadevi4963
    @nandadevi4963 Рік тому +2

    Wonderful information anjale Amma ne dhayavala mache topek maku blessings thanku so much

  • @siri8120
    @siri8120 2 місяці тому +1

    Om namo venkatesaya

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad1202 10 місяців тому +1

    ఓం నమో వేంకటేశాయ... శ్రీ గురుభ్యోన్నమః.. స్వామి వారికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలియజేసిన మీకు సదా వినమృడను.
    గురువు గారు! పూర్వం శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల సమయం లో ధ్వజారోహణ మాత్రం తిరుమలలో జరిపి మిగిలిన కార్యక్రమాన్ని నాడు "తిరుశుకనూరు" అనబడే నేటి "తిరుచానూరు" లో చేసేవారని చెప్పగా విన్నాను. మీరు శ్రీనివాస మంగాపురం అని అన్నారు. కొంత సందిగ్ధత నెలకొన్నది. దయచేసి వివరించ ప్రార్థన.🙏🙏🙏

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad1202 10 місяців тому +1

    చాలా ఆసక్తిదాయకంగా ఉంది. కళ్ళ ముందు సాక్షాత్కరించినట్లు ఎంతో ఓపికగా చెప్పారు. మరిన్ని విశేషాలు మీ ద్వారా వినే భాగ్యం మాకు కలుగ చేయ ప్రార్థన.🙏🙏🙏

  • @lakshminarayanareddyk8545
    @lakshminarayanareddyk8545 Рік тому +4

    Sir i have started reading venkateswara vrathakalpam

  • @ghantaanitha4372
    @ghantaanitha4372 Рік тому +4

    So amazing sir ❤meeru cheppe vidhanam Naa bhoothe Naa bhavishya thi .so cute nee voice .

  • @pannagaveni6371
    @pannagaveni6371 Рік тому +5

    గురువుగారి కి ప్రణామములు
    🙏🙏

  • @balajyothigannoju1582
    @balajyothigannoju1582 Рік тому +2

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏

  • @bharatheeravipudi312
    @bharatheeravipudi312 2 місяці тому

    Om namo sivakesava namo namaha 🌺🌹🌿🙏🏻🙏🏻🙏🏻

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 Рік тому +2

    Thanks sir very very very very much Lord lakshmi narasimha bless your family

  • @maheshkantla9543
    @maheshkantla9543 Рік тому +1

    Sri vishwapathi guruvu gariki na yokka padabhivandanalu
    Guruvu gari books anni adbhuthanga unnai
    Om namo narayanaya

  • @NihaanKathalu
    @NihaanKathalu Рік тому +2

    Naaku swami vaaru epativaraki..8 Sarlu Suprabhatam seva Echadu...ayana anugraham lenidhe...Naaku ela jaragadhu... Govinda Goovinda

  • @lakshmantatojuaadya
    @lakshmantatojuaadya Рік тому

    నమస్కారం సార్ మీరు చెప్పిన్న ప్రతి విషయం చాలా అద్భుతంగా ఉన్నది ఒక సందేశం మాకు వెనకాల ఒక్క శ్రీవారి సంబంధించిన ఏమి.లేదు ఇంత మంచి తిరుమల దేవస్థానం విషయం చెపుతున్నారు కనీసం ఇంటర్వ్యూలో వాళ్ళు కూడా ఏడుకొండల వాడి విగ్రహం లేదు ఏది లేకున్నా ఏమి కాదు అందులో బుద్ధుని విగ్రహం పెట్టారు

  • @saravananbalakrishnan9832
    @saravananbalakrishnan9832 Рік тому +3

    Sir miru chputhunte a kaliguga daivam darsanm avutuntu undi ma ki teliyani visayalu chala chaputunnaru👃👃👃👃👃👃👃👃

  • @jhansirani9913
    @jhansirani9913 Рік тому

    Chala Baga chepaaru vinadaniki bagundi Swami gurunchi TQ very much sir 🙏

  • @VaidiksamyuVaidik
    @VaidiksamyuVaidik 3 місяці тому

    God explain thanks

  • @janakib6110
    @janakib6110 10 днів тому

    Thirupathi lo enno adhbhuthalu vunnayi.Avanni mee dwara thelusukuntunte anandamtho pulakarinchipothunnamu .🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @laxmidk969
    @laxmidk969 4 місяці тому

    Om Namo Venkateshaya Namah 🙏🏻

  • @bhaskarmg707
    @bhaskarmg707 Рік тому +2

    Sir this is hundred percent correct sir, some incidents placed in my life sir,thank u

  • @divakardabburi640
    @divakardabburi640 Рік тому +7

    ఓం నమో వేంకటేశాయ 🌹🙏🌹

  • @lakshmiravipati2356
    @lakshmiravipati2356 Рік тому

    Guruvugariki namaskarams
    Enno teliyani bhakthi viseshalu excellent ga chebutunnaru.

  • @honeyrrlk
    @honeyrrlk Рік тому +1

    మళ్ళీ అన్ని పద్ధతులు cheste🙏🏻 బాగుంటుంది

  • @gktechviews2603
    @gktechviews2603 Рік тому +1

    అద్భుతం అమోఘం శ్రీవేంకటేశ్వరుని వైభవం 🙏🙏🙏

  • @adhyagayathri6895
    @adhyagayathri6895 Рік тому

    Govinda govinda govinda 🙏🙏🙏. Chaala baaga cheptunnaru.. teliyanivi mee dwaara telusu kuntunnamu

  • @srideviburra3660
    @srideviburra3660 Рік тому

    Chala baga chepparu guruvu garu. Enno teliyanivi miru chepparu. Miku sathakotivandanalu tandri.

  • @VaidiksamyuVaidik
    @VaidiksamyuVaidik 3 місяці тому

    More interest thanks

  • @prabhakaraprabhakara5139
    @prabhakaraprabhakara5139 Рік тому +2

    Excellent interview

  • @saikiranmusham2040
    @saikiranmusham2040 Рік тому +1

    E lanti videos chestu undandi chala intresting ga undi

  • @rajjigoparaju1863
    @rajjigoparaju1863 Рік тому +1

    Today my mind was in turmoil. Ee vedio choosaka at 36.50 nundi.... Manasu telika padindi

  • @hemanthkumarmatta881
    @hemanthkumarmatta881 Рік тому +1

    2016 varaku tirumala Sri vari temple lo every Saturday Sahasra deepalankara seva tharuvatha AMRUYHAKALASAM seva jarigesi. Aa seva gurunchi Naku ma pedda vallu chepparu. Chala Mandi chusaru.. AA tharuvatha Aa seva ki Temple board thakkuva pradhanytha ichindi. Next ticket kuda cancel chesaru. It's so sad for us

  • @manipriya8869
    @manipriya8869 Рік тому +7

    మీ అన్ని ఇంటర్వ్యూస్ చూస్తున్నాం uncle మీరు మానసికం గా మా అందరినీ తిరుపతి తీసుకు వెళ్ళారు.🙏🙏🙏 లీలలు వింటుంటే కళ్ళ వెంట నీరు వస్తూనే ఉంది ఆనందంతో 🙏🙏🙏

  • @rajinib3721
    @rajinib3721 Рік тому +2

    Govindha 🙏Govindha🙏 Govindhaaa 🙏🙏🙏

  • @archanaarchu8208
    @archanaarchu8208 Рік тому +1

    Swami visheshslu enka chala me nundi vinali ani korumuntunnam sir

  • @ojaswiamrutha1176
    @ojaswiamrutha1176 Рік тому +2

    Memu tirumala seva ki vellinappudu maaku swami vaari mahimalu enno saaru kanipinchayi. Om namo venkatesa 🙏🙏🙏🙏

  • @madhavivinnakota9913
    @madhavivinnakota9913 Рік тому

    chalaa chakaga vivarincharu santhosham,,....

  • @maharshi-uk6vd
    @maharshi-uk6vd Рік тому +3

    Om Namo venkatesaya 🙏🏼

  • @vrsree
    @vrsree Рік тому +2

    Om namo Venkatesaya
    Govinda Govinda

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 Рік тому +1

    Om namo venkatesaya Govinda Govinda 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @harshaachanta74
    @harshaachanta74 Місяць тому

    Govinda 🙏

  • @archanaarchu8208
    @archanaarchu8208 Рік тому +1

    Om namo venkateshaya🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chavalisujatha8761
    @chavalisujatha8761 2 місяці тому

    ఓం నమోనారాయనాయ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinnaankaiahaadhishetty974
    @chinnaankaiahaadhishetty974 Рік тому +1

    గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏

  • @ThirupathiswamyVengala
    @ThirupathiswamyVengala Рік тому

    Om namo sri venkateshwaraya namo namaha namasker namaste blessed me all family members plz God thq 🎉🎉🎉

  • @ashvdhal1541
    @ashvdhal1541 Рік тому +1

    swamy vaari anugraham varna na teetham
    ఓం నమో నారాయణాయ
    ఓం నాము వెంకటేశాయ
    గోవిందా గోవిందా

  • @nirmalakumari8200
    @nirmalakumari8200 Рік тому +1

    Aayana rupam,naamam....vintenae manasu pulakaristhundi...Mee matalu vintunte ....

  • @ranimadereddy-tk5ji
    @ranimadereddy-tk5ji Рік тому

    Chala amulyamaina vishayalu chepparu

  • @muralikrishna5450
    @muralikrishna5450 Рік тому +2

    Wonderful..

  • @trivenivarma8044
    @trivenivarma8044 Рік тому

    Padabnhi vandanalu sir 🙏

  • @radhamadhavigundubogula3845
    @radhamadhavigundubogula3845 Рік тому +1

    Om Namo Venkatesayaa

  • @anuradhanemani8777
    @anuradhanemani8777 Рік тому

    Chala baga chepperu
    Swamy varu visesalu

  • @somasundararatnakumariyala76
    @somasundararatnakumariyala76 8 місяців тому

    Guruvugaru MakuVenkateswara VrathakalpamKavali Ma

  • @j.ushaswani3557
    @j.ushaswani3557 Рік тому

    Om namo venkatesa om namo narayana Naya🙏🙏🙏🙏💐💐💐💐🪷🪷🪷🪷🪷🪷🌹🌹🌹🌹🌹🌹

  • @vaggusrilaxmigoud3499
    @vaggusrilaxmigoud3499 Рік тому +1

    Govinda Govinda Govinda 🙏🙏

  • @shakthitheteluguchannel2309
    @shakthitheteluguchannel2309 Рік тому +5

    నాకు కూడా ఆయన లీలా కనిపించింది. ఆ తిరుమల కొండ మీద. ఓం నమో నారాయణాయ 🙏.

  • @vinodboddu1991
    @vinodboddu1991 Рік тому +1

    Narayana Narayana

  • @jyotipaningipalli4178
    @jyotipaningipalli4178 9 днів тому

    🙏🌹🙏🌹🙏🌹

  • @jyotipaningipalli4178
    @jyotipaningipalli4178 9 днів тому

    🌹🌹🙏🌹🙏🌹

  • @polavarapusriarnav6927
    @polavarapusriarnav6927 Рік тому +1

    Govinda Govinda Govinda ❤

  • @sivannarayanamaddala8025
    @sivannarayanamaddala8025 Рік тому

    Vintunte annulanta neellu thiruguthunnai guruvugariki padabhi vandanam

  • @balajyothigannoju1582
    @balajyothigannoju1582 Рік тому +1

    Sir Naku subrabhathm vachindhi seva sir nijamga nijam cheparu meru epatiki aaseva nu marchiponuu

  • @snehareddy4104
    @snehareddy4104 Рік тому

    Chaala baaga vivarincharu swamy 🙏

  • @srinivasm1813
    @srinivasm1813 Рік тому +2

    Swamin Annan Swami is from KANCHIPURAM

  • @srinivasm1813
    @srinivasm1813 Рік тому +1

    Annan Swami great grand son (Muni manavadu) is Akkarakani srinidhi swamy now a days he gives upanyasam in Tamil, HINDI, GUJARATI AND English

  • @bollapragadasubbamma3705
    @bollapragadasubbamma3705 Рік тому

    Sitanayaka Govinda Srithaparipalaka Govinda Padmavathipriya Govinda Prasanna murthi Govinda

  • @srinivasm1813
    @srinivasm1813 Рік тому +1

    Suprabatam, stotram, magalasanam and prapatti 4 Kavyas

  • @jyotipaningipalli4178
    @jyotipaningipalli4178 9 днів тому

    🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏

  • @vasavichintha2161
    @vasavichintha2161 Рік тому +1

    🙏🙏🙏🙏🙏

  • @murtygn1881
    @murtygn1881 Рік тому

    ఓం నమో వెంకటేశాయ.🎉🎉🎉

  • @sethuRam-qc1xk
    @sethuRam-qc1xk Рік тому

    Pedaia chala vishayalu cheparu danyavadalu

  • @srinivasm1813
    @srinivasm1813 Рік тому +3

    Prathivadi bhankar annan swami has written 1200+ book's in Sanskrit.

  • @chintalasandhyarani2186
    @chintalasandhyarani2186 Рік тому

    Guruvu gariki namaskaralu

  • @rekhasweety277
    @rekhasweety277 Рік тому

    Govinda, Gopala , Gokulananda 🙏🙏🙏🙏

  • @shobhanbabu4706
    @shobhanbabu4706 Рік тому +3

    Manushulu ఇబ్బంది లేకుండా namalu ఇద్దరికీ అనుకూలంగా ఉండే తట్టు పెట్టారు
    దేవుడికి మనుషుల ఇష్టాలు దేవుడి మీద రుద్దడం

  • @prekha4914
    @prekha4914 Рік тому

    Jai Shree Ram

  • @saiharshiniprayaga3788
    @saiharshiniprayaga3788 Рік тому

    Om namo.venkatesayap,

  • @lakshminarayanareddyk8545
    @lakshminarayanareddyk8545 Рік тому +15

    Govinda is supreme god

  • @ramananaidu4254
    @ramananaidu4254 Рік тому

    Superb

  • @rambabughantasala5982
    @rambabughantasala5982 Рік тому

    Ome namo venkatasaya

  • @jayasree44499
    @jayasree44499 Рік тому +1

    ❤🙏❤️

  • @saralanadella5847
    @saralanadella5847 Рік тому

    🙏🙏

  • @kplcreations-singerpadmava9190

    Om namo venkatesaaya namah a

  • @Balatripuramatha
    @Balatripuramatha Рік тому +1

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽😊

  • @PVardhini-si4iq
    @PVardhini-si4iq Рік тому

    Govinda govinda govinda

  • @sravanthichandra7557
    @sravanthichandra7557 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayaramabbaraju7489
    @jayaramabbaraju7489 Рік тому

    🙏🙏🙏🙏💐💐💐💐

  • @madanmohan5910
    @madanmohan5910 Рік тому

    🙏🏻🙏🏻🙏🏻