మైకొరైజా (VAM) ఉపయోగాలు

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025

КОМЕНТАРІ • 126

  • @mattapallikalaga2443
    @mattapallikalaga2443 Місяць тому +5

    ఎంత అద్భుతంగా చెప్పారండీ ఇంత అద్భుతమైన విశ్లేష మీరు చేసినంతగా ఇంకెవరూ చెప్పలేరు ఈ వామ్ గురించి తరచూ గుర్తు చేస్తునే ఉండాలి రైతు వ్యనస్థకు శతకోటి ధన్యవాదాలు మీకు

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому +1

      థాంక్యూ సో మచ్ అన్న అయితే దీనికి తగిన ప్రతిఫలం రావాలంటే మీరు కచ్చితంగా ప్రతి రైతుకు చేరే విధంగా షేర్ చేయాలి అలాగే రైతుతో మన ఛానల్ అభ్యున్నతి కోసం మీరే సబ్స్క్రయిబ్ చేయించాలి వారు మన వీడియోస్ చూసే విధంగా సపోర్ట్ చేయాలి

  • @thilakgoud2226
    @thilakgoud2226 Місяць тому +1

    థాంక్యూ రవి అన్న మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు .

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      థాంక్యూ సో మచ్ అన్న తిలక్ అన్న వీడియోస్ షేర్ చేసే సపోర్ట్ చేయండి

  • @baskerreddy4023
    @baskerreddy4023 Місяць тому +1

    Tq రవి గారు చాలా చక్కగా వివరణ ఇచ్చారు vam micorhiza గురించి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому +1

      థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అన్న అయితే ఇంత మంచి వీడియో చాలా మందికి చేరే విధంగా 100% షేర్ చేయండి కచ్చితంగా చూడమని చెప్పండి

  • @jagadguruadishankaracharya
    @jagadguruadishankaracharya Місяць тому +1

    Miconazole గురించి చాల బాగా చెప్పారు, దమ్మున్న product . ఎక్కువ మొత్తం లో కావాలంటే ఎవర్ని contact చేయాలి.

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      9291576305 ఈ నెంబర్ కి కాల్ చేయండి మీకు డీటెయిల్స్ తెలియజేస్తారు అలాగే ఈ వీడియో షేర్ చేసి మేము చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేయండి

  • @rpandey4833
    @rpandey4833 14 днів тому

    Gd info anna. Dr kishan chandra gari DKC VAM gurinchi vinnanu. Pls dhani gurinchi koncham vivarinchandi. Thank U

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      కాల్ చేయండి మీకు ఎటువంటి సందేహాలు ఉన్న క్లియర్ చేస్తాను ఈరోజు కాదు రేపు చేయండి

  • @manikantamotamarru247
    @manikantamotamarru247 14 днів тому

    Super anna chala baga chepparu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  10 днів тому

      థాంక్యూ సో మచ్ బ్రదర్ వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి మేము చేసే ప్రయత్నానికి మీ వంతు సహకారం అందించండి

  • @rameshangolla
    @rameshangolla Місяць тому +2

    చాలా మంచి content ఉన్న వీడియో చేసారు రవి గారు
    అలాగే హార్మోన్స్,ఎంజైమ్స్ గురించి ఒక డిటైల్ వీడియో చెయ్యండి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому +3

      హార్మోన్స్ కేవలం ఏడు అవి అందరికి తెలిసిందే ఇక ఎంజైమ్స్ గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి. ఏది చేసినా ఎవరు చూస్తున్నారు అన్న. ఎంతసేపు ముందు డబ్బాలే గాని ఎవరికీ ఇలాంటి టాపిక్ అవసరం లేదు

    • @srinivasg180
      @srinivasg180 Місяць тому

      Nirasha vaddu ravi

  • @bandivenkateshbandi4357
    @bandivenkateshbandi4357 Місяць тому

    అన్న వీడియో ఎంత లెంత్ ఉన్న పరవాలేదు కొంచెం నిదానంగా చెప్తే నేను ఇంకా బాగా అర్థమవుతుంది ఎంత లెంత్ అయినా పర్వాలేదు ఇంకా బాగా వీడియోలు చేయండి మేము చూసాము నో ప్రాబ్లం అన్న అలాగే ఇలాంటి వీడియోలు చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు అన్న

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      అన్నా మీరు చెప్పింది నిజమే కానీ దానికి తగిన ఆదరణ అయితే రాలేదు అయితే అది మీ చేతుల్లోనే ఉంది కచ్చితంగా మీరు షేర్ చేసి చూసే విధంగా సపోర్ట్ చేసినప్పుడు కచ్చితంగా ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాం

  • @KrishnaGangadevi
    @KrishnaGangadevi Місяць тому

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ అన్నగారు

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      థాంక్యూ సో మచ్ అన్న కానీ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ రైతులకు చేరట్లేదు దయచేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @boinikrishna1195
    @boinikrishna1195 Місяць тому

    Nice ఇన్ఫర్మేషన్

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @sooraniranjanreddy6430
    @sooraniranjanreddy6430 23 дні тому

    Excellent explanation

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  22 дні тому

      థాంక్యూ బ్రదర్ వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @baabu5403
    @baabu5403 Місяць тому

    మంచి సమాచారం 🎉

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      థాంక్యూ సో మచ్ సర్ వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Місяць тому +1

    Thanks for your great info

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому +1

      థాంక్యూ సో మచ్ బ్రదర్ వీడియో కచ్చితంగా షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళని చూడమని చెప్పండి

  • @ramenugula6381
    @ramenugula6381 Місяць тому +1

    Valuable information

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      థాంక్యూ సో మచ్ అన్నా కచ్చితంగా వీడియో షేర్ చేయండి మీ ప్రయత్నానికి కనీసం మీ వంతు సహకారం అందించండి

  • @myswamy7573
    @myswamy7573 Місяць тому

    Very good information sir

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      థాంక్యూ బ్రదర్ వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @kommuriharisathyaprasad3591
    @kommuriharisathyaprasad3591 Місяць тому +1

    You are god to be honest

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому +1

      థాంక్యూ సో మచ్ అన్న కానీ ఈ వీడియోకి ఒక రోజులో కేవలం 1000 వ్యూస్ కూడా రాలేదు అంటే యూట్యూబ్ కూడా సపోర్ట్ చేయట్లేదు. కనీసం మీరైనా సపోర్ట్ చేయండి

  • @9642131302
    @9642131302 Місяць тому

    Good information brother

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      థాంక్యూ సో మచ్ బ్రదర్ వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @benmacdormatt7773
    @benmacdormatt7773 Місяць тому +1

    Anna mogi purugu nivarana ki video cheyyandi bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      కచ్చితంగా చేస్తాను అన్న మీరు కూడా ఈ వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @designermunikumar
    @designermunikumar Місяць тому

    So good, brother, like you always

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      థాంక్యూ సో మచ్ అన్నా వీడియో కచ్చితంగా షేర్ చేయండి మేము చేసే ఈ ప్రయత్నంలో మీ వంతుగా సపోర్ట్ అనేది అందించండి

  • @gowniraghavendrareddy786
    @gowniraghavendrareddy786 24 дні тому

    బ్రదర్ , VAM గురించి చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుని బ్రదర్

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  24 дні тому

      కేవలం సబ్స్క్రయిబ్ కాకుండా మన చానల్లో శాస్త్రీయ వివరణ ప్లే లిస్ట్ ఉంటుంది కచ్చితంగా చూడండి ఆ తర్వాత ప్రతి ఒక్క వీడియో కచ్చితంగా పక్క రైతుకు షేర్ చేయండి

  • @lingaswamikonda8117
    @lingaswamikonda8117 Місяць тому

    Very good anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేయండి దానికి తగిన ప్రతిఫలం అయితే రావట్లేదు దయచేసి పక్క రైతు చేరే విధంగా షేర్ చేస్తానని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @nageshwer143
    @nageshwer143 Місяць тому

    Good information👌

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @vedulasunithavenukumar9442
    @vedulasunithavenukumar9442 Місяць тому +1

    Expaiered date camical mirapalo vadavachha harmons & camicals vaadithe panichesthaya brother

    • @vedulasunithavenukumar9442
      @vedulasunithavenukumar9442 Місяць тому

      Please reply brother

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому +2

      హార్మోన్స్ పెస్టిసైడ్స్ కచ్చితంగా కలుస్తాయి ఎందుకంటే మనకు ఇచ్చే పెస్టిసైడ్స్ లో 90 శాతం హార్మోన్స్ కలిపే ఇస్తారు. హార్మోన్స్ కలపడం వల్లనే మొక్కల్లో ఇగుర్లు బాగా వస్తాయి కాబట్టి కలిపి వాడుకోవచ్చు ఎక్స్పైరీ డేట్ కెమికల్ కూడా వాడుకోవచ్చు

    • @vedulasunithavenukumar9442
      @vedulasunithavenukumar9442 27 днів тому

      Thanks brother 🎉🎉🎉🎉

  • @pavan2083
    @pavan2083 Місяць тому

    Good information anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      అన్నా నేను మీ నుంచి కోరుకునేది ఒక్కటే దయచేసి పక్కరైయితే చూసే విధంగా ఎంకరేజ్ చేయండి ఎందుకంటే ఇంత కష్టపడి కంటెంట్ చేస్తే దానికి సరిపోయిన రిజల్ట్ రాకపోతే కొత్తది చేయాలి అన్న ఇంట్రెస్ట్ రాదు

  • @vedulasunithavenukumar9442
    @vedulasunithavenukumar9442 Місяць тому

    Jump &viruscide kalipi spray cheyavachha brother 🎉🎉🎉🎉

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому +2

      చేసుకోవచ్చు అన్న అలాగే ఈ వీడియో షేర్ చేయండి

  • @srinivasreddynermati2020
    @srinivasreddynermati2020 Місяць тому +1

    Horticulture plants lo e time lo vadali

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому +1

      మొదట నీరు వచ్చేటప్పుడు వాడుకోండి మీ యొక్క పంటలను వాట్సప్ చేయండి వాటికి ఎలా వాడుకోవాలి అన్నది మన టీం కచ్చితంగా తెలియజేస్తుంది

  • @benmacdormatt7773
    @benmacdormatt7773 Місяць тому +1

    Anna variki bam eppudu and ela challali

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому +1

      నారదశలో గాని లేదంటే మొక్క నాటిన మొదటి దశలో గాని వేసుకోవచ్చు మీకు వరి యాజమాన్యం గురించి కావాలి అంటే ఈ వీడియో చివర్లో ఉన్న నెంబర్ కి వరి అని వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ వస్తాయి

  • @saibabu7662
    @saibabu7662 Місяць тому

    bro, if we use safala gold we need not use vam?

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому +1

      @@saibabu7662అవసరం లేదన్న కచ్చితంగా సఫల గోల్డ్ లో vam మైకోరైజ ఉంటుంది

    • @saibabu7662
      @saibabu7662 Місяць тому

      Thanq

  • @sammaiahbatti1959
    @sammaiahbatti1959 2 дні тому

    Endomycoraiza price antha bro

  • @rameshgaddam2522
    @rameshgaddam2522 Місяць тому +1

    Ekkada dorukutundhi sir

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      ఎక్కడైనా అందుబాటులో ఉంటుంది మీకు ఇంకా క్వాలిటీ కావాలి అనుకుంటే ఆ వీడియోలో ఉన్న నెంబర్ కి మెసేజ్ చేయండి

  • @anilkumarkasam7623
    @anilkumarkasam7623 16 днів тому

    మాకు 1 ఇయర్ జామ mokkalu వున్నాయి వీటికీ vam ఏ విదంగా ఇవ్వాలి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  14 днів тому

      అన్న మీరు ముందుగా వాటికి ఎందుకోసం వాడాలి అనుకుంటున్నది తెలియజేయండి 9291576305 కానీ లేదంటే 9542043040 ఈ నెంబర్ కి మొక్కల ఫొటోస్ పెట్టండి మీకు 100% సొల్యూషన్ అందిస్తారు

  • @yeggenamallikarjunareddy3392
    @yeggenamallikarjunareddy3392 Місяць тому

    అన్న మల్లె చెట్లు ఇప్పుడు ప్రూనింగ్ చేసి నీళ్లు పెట్టుతాను ఇప్పుడు vaam వెయ్యవచ్చా

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      వాడుకోవచ్చు అన్న థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ కామెంట్ కచ్చితంగా వీడియో షేర్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    • @sudharshanburri9429
      @sudharshanburri9429 17 днів тому

      Dap300gm+vam300gm vaadukondi super result vuntundi

  • @manjunathmanju9168
    @manjunathmanju9168 Місяць тому

    Entha aytdhi anna oka packet vam

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      అది పంటను బట్టి మనం తీసుకునే కౌంటును బట్టి ఆధారపడి ఉంటుంది అన్న

  • @rameshmadala1615
    @rameshmadala1615 Місяць тому

    Vam Manchi quality ekkada dorukutundi bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      Video lo unna nbr ki call cheyyandi anna miku డీటెయిల్స్ పెడ్తారు

  • @myswamy7573
    @myswamy7573 Місяць тому

    Can we use seed treatment or not sir?

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      ఇది అప్లై చేయడంలో అత్యంత లాభదాయకమైన విధానం ఏదైనా ఉంది అంటే అది సీట్ ట్రీట్మెంట్ సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల మొక్క వేరు వ్యవస్థ ముందు నుంచే రైజో స్పియర్ వ్యవస్థ చాలా దృఢంగా తయారవుతుంది

  • @gurvareddy5473
    @gurvareddy5473 Місяць тому

    Safala gold lo zinc untada anna

  • @krishnaeluri7344
    @krishnaeluri7344 Місяць тому

    Ivi chanipoyemundu siddabeejaalu vadalava? Bro

  • @chathrapatishivaji2563
    @chathrapatishivaji2563 Місяць тому

    Safala gold lo vam untunda anna

  • @ch.sainathsai9785
    @ch.sainathsai9785 Місяць тому +1

    అన్న shanmuka varidhi vam gold expired 22-agu-2024అయిపోయిందీ
    అన్న ఇప్పుడు ఉపయోగించ్చ అన్న
    మోతాదు మీంచితే యైన దుష్ప్రభావాలు ఉంటయ అన్న

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      దుష్ప్రభావాలు అయితే ఏం ఉండవు ఒకవేళ అది నిజంగా వ్యాన్ అయితే మాత్రం ఎటువంటి సమస్య ఉండదు

  • @komatireddysrinivasreddy8803
    @komatireddysrinivasreddy8803 21 день тому

    1acre కి VAM ఎంత వాడాలి?

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  21 день тому

      మనం తీసుకునే కౌంట్ మీద ఆధారపడి ఉంటుందన్న

  • @grkgrk6104
    @grkgrk6104 Місяць тому

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому +1

      థాంక్యూ సో మచ్ అన్న ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అలాగే మన ఛానల్ లో ఉన్న నేల యాజమాన్యం అనేది క్లియర్గా కచ్చితంగా చూడండి

  • @myadagiri1631
    @myadagiri1631 Місяць тому

    Aries endomyco మంచిదా

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      ఆ వీడియోలో చెప్పాను కదా అన్న మైక్రోరైజా అనేది రెండు రకాలు ఇది ఎండో మైక్రోజ కుటుంబానికి చెందింది

  • @spcnetwork7340
    @spcnetwork7340 Місяць тому

    అన్న నేను ఈ డిసెంబర్ 31 వరకు వేశాను . ఎరువుల యాజమాన్యం గురించి చెప్పండి అన్న ..

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      మీరేం అడిగారో అర్థం కాలేదు. ఆ వీడియోలో నెంబర్ ఉంటుంది దానికి మీరు వాట్సాప్ లో పెట్టండి దానికి సంబంధించిన యాజమాన్యం పెడతారు

  • @t.sriramsm1971
    @t.sriramsm1971 Місяць тому

    అన్న aires endomyco గురించి చెప్పన్నా
    వారిలో ఎప్పుడు వాడాలి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      వరిలో అయితే అన్ని సపరేట్గా వాడుకునే బదులు మన తెలుగు ఎవరైతే టీం వారు ఇస్తున్న సఫల గోల్డ్ గ్రానియల్స్ వేసుకోండి ఇందులో వ్యాం ఉంటుంది దాంతో పాటుగా బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి

    • @srtv4111
      @srtv4111 Місяць тому

      సఫలా గోల్డ్ గ్రనుయెల్స్ ఎక్కడ దొరుకుతాయి అన్న

  • @manoharpothala2491
    @manoharpothala2491 Місяць тому

    You should see Korean organic farmer young san cho's JADAM organic farming in which he describes how to cultivate microbes cheaply by getting the soil from the deep inside the forest under old trees.

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      షూర్ సార్ అలాగే మేము చేసే ప్రయత్నానికి కూడా మీరు సపోర్ట్ చేయండి

    • @designermunikumar
      @designermunikumar Місяць тому

      Very good information brother. But inkaa lothu gaa vislesana cheyandi brother. New technology ni. Mana ki.

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому +1

      ఈ మాత్రానికే ఎవరు పట్టించుకోవట్లేదు ఇంకా లోతుగా విశ్లేషణ చేసి చెప్తే ఎవరికీ అర్థం కాదు ఇప్పుడు వచ్చిన 1000 వ్యూస్ కూడా రావు

  • @rameshangolla
    @rameshangolla Місяць тому

    సఫల గోల్డ్ లో vam count బాగానే ఉంటుందా?

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому +1

      అన్నిటికంటే ముందు నేను రైతునీ అన్న నీకోసం కాకపోయినా నాకోసం అయినా మంచిదే తీసుకుంటా

  • @RamkiDeevena
    @RamkiDeevena Місяць тому

    Anna mirchi Baga perigipoyindi kapu ledu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      ఒకసారి మొక్క ఫొటోస్ వాట్సప్ చేయండి బ్రదర్

    • @RamkiDeevena
      @RamkiDeevena Місяць тому

      @@yuvaraithu6244 pohen no

  • @munnangirajasekharreddy7994
    @munnangirajasekharreddy7994 Місяць тому

    Ekaraniki enta vadali brother,

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      పంటని మరియు మీరు తీసుకున్నటువంటి కౌంటును బట్టి ఆధారపడి ఉంటుంది

  • @nandareddy3876
    @nandareddy3876 Місяць тому

    నమస్కారం అన్న
    డాక్టర్ కిషన్ చంద్ తయారుచేసిన vam రైతు స్థాయిలోనే పునర్వినియోగించుకోవచ్చు అని తెలియజేశారు దీని గురించి ఏమైనా తెలియచేస్తారు ( రైతు సొంతంగా మల్టిప్లై చేసుకునే విధానం )

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      ఆయన అంటే నాకు గౌరవం ఉంది కాబట్టి నేను ఏం మాట్లాడలేను కాకపోతే నేను తెలుసుకున్న రీసెర్చ్ ప్రకారం అలాగే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం vam అనేది ఒక సిమ్బోయోటిక్ ఫంగస్ ఇది బయట అసలు పెరగదు. అది రైతు స్థాయిలో అస్సలు పెరగదు అయితే ఈ గ్రూపుకు చెందిన ఏదో ఒక్క ఫంగస్ ఎదుగుదల ఉండి ఉండొచ్చు అంతేగాని పూర్తిస్థాయిలో అయితే ఇంపాజిబుల్

    • @nandareddy3876
      @nandareddy3876 Місяць тому

      Thks ​@@yuvaraithu6244

  • @saireddyasili3918
    @saireddyasili3918 11 днів тому

    నేను ఎండోమైకో వాడిన సెమేకదా

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  10 днів тому

      ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది.

  • @sanjayjaldu
    @sanjayjaldu Місяць тому +1

    నమస్తే సోదరా, పామ్ ఆయిల్ lo వడొచ్చా ఎలా వాడాలి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      వాడుకోవచ్చు అన్న దీంతోపాటుగా మీరు స్లరీ కూడా వాడుకోండి పామ్ ఆయిల్ మొక్కల్లో వచ్చే ఎన్నో రకాల తెగులు సమస్యలు కంట్రోల్ అవుతాయి అలాగే మొదలు పురుగు కూడా కంట్రోల్ అవుతుంది

  • @b.baleswharvllclass8297
    @b.baleswharvllclass8297 Місяць тому

    Hai

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      హాయ్ అన్న వీడియోస్ షేర్ చేసే సపోర్ట్ చేయండి

  • @kotinilakshmipathirao1413
    @kotinilakshmipathirao1413 Місяць тому

    Vam niటొబాకోలో వాడుకోవచ్చా డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చా పంట వేసి 40 రోజులయ్యింది బ్రో

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      వాడుకోవచ్చు బ్రదర్ మీయొక్క పంట ఫొటోస్ ఆ వీడియోలో కనబడుతున్న నెంబర్ కి వాట్సప్ చేయండి మీకు పొగాకు పంటకు సంబంధించిన వివరాలు తెలియజేస్తారు అలాగే మన ఛానల్ లో పొగాకు వీడియోస్ కూడా ఉంటాయి వెళ్లి చూడండి

  • @banothramesh2208
    @banothramesh2208 Місяць тому

    Jun lo pachi mirchi sagu gurinchi cappandi anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      ఆల్రెడీ మన చానల్లో దానికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయన్న ఒకసారి మిరప యాజమాన్యం ప్లే లిస్టులో చూడండి ఉంటాయి

  • @banjaravillagequeen1620
    @banjaravillagequeen1620 Місяць тому

    Hi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      హాయ్ బ్రదర్ వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @ipparajesh7457
    @ipparajesh7457 Місяць тому

    anna psb gurinchi oka sari cheppandi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      పిఎస్బి గురించి చెప్పడానికి ఏముంటుంది బ్రదర్ ప్రతి దాంట్లో పి ఎస్ బి ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని సపరేట్గా వాడుకోవాల్సిన అవసరం ఏం లేదు

    • @ipparajesh7457
      @ipparajesh7457 Місяць тому

      @@yuvaraithu6244 🙏

  • @RameshP-d8d
    @RameshP-d8d Місяць тому +1

    Good information brother

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  Місяць тому

      థాంక్యూ సో మచ్ బ్రదర్ కచ్చితంగా వీడియో షేర్ చేసి తోటి రైతులకు చేరే విధంగా సపోర్ట్ చేయండి మేము చేసే ప్రయత్నానికి కనీసం మీ వంతుగా ఈ యొక్క సహకారం అందించండి