మొక్క పాదులో జీవ శిలీంద్రం(VAM) వేయండి/మీరు వేసిన ఎరువులు(డబ్బులు)వృధా కావు.Mycorrhizal fungi.
Вставка
- Опубліковано 5 вер 2024
- Dr.RSS
Independent Scientist
9849715564
pulivendula
Note:చీనీ (బత్తాయి),నిమ్మ, కొబ్బరి, మామిడి కి సంబందించిన ప్రతి వీడియో లో మంచి పరిశోధన సమాచారం ఇవ్వడం జరిగింది... ప్రతి వీడియో చూడండి... చాలా మంచి కొత్త విషయాలు తెలుస్థాయి .. ఇవి పూర్తిగా పరిశోధన, ప్రాక్టికల్ నాలెడ్జ్ ను అనుసరించి చేయడం జరుగుతుంది .!
Declaration :
Any recommendations pertaining to the use of chemicals are for informational purposes only. Specific brand names or commercial products or services do not imply endorsement. Chemical control should only be used as a last resort, as organic approaches are safer and more environmentally friendly.
=================================
#Dr.RSS Research is for Agriculture,Health and Disease education, with respect to Independent Scientist...
Dr.RSS published 2 international books about Red grape, nicotine,Liver, Lungs and amphibian fauna.
Dr.RSS published more than 40 national and international science journal's in various topics.
Dr.RSS participated more than 10 symposiums and seminar's throughout india
#Doctorate in Animal physiology... S.V.University.(Tirupathi).
Fellow of Ugc-MRP-Animal physiology (new delhi)...
#Dr.RSS Research
Thanking you
Dr.RSS
9849715564
Independent scientist
రైతులకు బయో ఫర్టిలైజర్ చాలా బాగా వివరించారు ఇంకా కొన్ని బయో ఫర్టిలైజర్ వీడియోస్ మీరు చేస్తారని ఆశిస్తున్నా రైతులు సర్ గారి సలహాలు పాటించాలి ధన్యవాదాలు సర్ మీకు 🎉🎉🎉🎉
Vg
Your videos are always useful to farmers. Thank you sir
Thank you very much sir from Nellore 🙏💐👌
very nice explained , thank you so much
Thank you so much sir🙏🏼🙏🏼
Good information
Mokkalaku Ela veyalo oka video chesi pettandi sir
Sir, బయో ఫెర్టి లైజర్ వాడిన తరువాత శిలీంద్ర నాసినులు డ్రెంచింగ్ ఇవ్వవలసి వస్తె బ్యాక్టీరియాలు నశించిపోతాయ?!అప్పుడు ఎలా చేయాలి.దయచేసి వివరించగలరు
Your replys is so good sir
VAM Photos share cheyandi
Good information sir. Meeru ippativaraku chemicals gurinchi chepparu. Ippudu organic pesticides gurinchi cheppandi sir
Surely
Etala vadalo kuda cheppandi sir
Sir shall we use in between crops through drip irrigation
Sir మేము VAM mother culture కోణం. దాని 100 grams 2kgs బెల్లం లో deevolop చేసి మిరప పొలం లో వేశం ఎరువులు కలిపి.ah rum లో 5 liters వుంచం దాని మళ్ళీ 5 టైమ్స్ వరుకు devolop చేస్తాం sir
Valuable information
Super andi
How to Develop and USE VAM Dose?
Sir, directly we can give to plant roots or not?
Sir Explain hydrogel use in agriculture
Super sir
Thank you sir 👌
Sir can I mix with Waste decomposer
Nice video sir
Red gram ki vadavacha sir
Trickodarma sudomonas gurimchi chepandi
Complex fertilizers lo mix chesi vam vadukovachaa
వద్దు sir
VAM FULL FORM SIR AND VAM PHOTO PETTANDI SIR
Ekkada dhorukuthundhi sir mudigubba lo dhorukuthaadha e vam.
బయో ఫెర్టీలేజర్స్ వడాలన్న కూడ భూమిలో
ఆర్గానిక్ కార్బనంతగుమితాడులో వుండాలిగడా సార్
Ok sir
Mokkaku Enni ltrs Poyyali
Tata compiny formula 4 bhathai ki 1liter spring entha sir pertilizer shop lu liter ki 5g luantuannaru sir
Good video sir, i use trichoderma sudomonas and VAM vepachekka amudapu chekka anni kalipi mix chesi peda eruvulo vruddi chesanu
Naa doubt emante idi vadina taruvatha kani mundi kani కలుపుమందులు spray cheyocha cheyakudada pls sir reply
Yes
After and before 20 days గడ్డి మందు మొక్క పాదులో chemical వేయరాదు
@@DrRSS thank you sir
🙏🙏
జీవన ఎరువులు జీవ సిలింద్రా లు పులివెందులలో ఎక్కడ దొరుకుతాయి. ధన్య వాదములు సర్.
Pulivendula లలో దొరకవు
VAM nu ele vadali and one tree ki entha vadali reply sir
5kg/200kg bio manure
Vam 250g 1ecar staness compiny vadavacha sir
5kg/200 kg bio manure లో కలిపి వాడండి.
Drip li vadalocha sir
Happy గా వదలండి
Sir వెమ్ ఎక్కడ దొరుకుతుంది .మాది కలిగిరి నెల్లూరు డిస్ట్రిక్ట్
Foliar spray vadavacha andi
Tamota ki kuda drip lo vadala vachaa sir...
pasuvula eruvulo lo mix cheyavachha
Happy ga mix cheyandi
Sir memu mirapavestamu.oka ekaranikientavadali,elavadli chepandisir.pls
Varu vyavasta davalap avuthunda sar
Yes
మీరు మొక్కకు సగం కెమికల్ సగం ఆర్గానిక్ వాడితే మంచిది అన్నారు, నాది ఒక సందేహం నేను గత 1 ఇయర్ నుండి పూర్తి ఆర్గానిక్ లో కొన్ని మొక్కలు పెంచుతున్నాను, వాటి ఎదుగుదల మధ్యమంగా ఉంది.సో ఇప్పుడు వాటికి నేను DAP/20-20-00-13 లాంటి కెమికల్ ఎరువులు వేస్తే, ఇప్పటి వరకూ నేను వేసిన VAM/రైజోబియం/త్రైకోడేర్మ లాంటివి చనిపోతాయా?
Sprayings ద్వారా ఇవ్వండి
@@DrRSS thank you sir, అండ్ మరొక సందేహం=మొక్కకి SAAF లాంటి systemic ఫన్గిసైడ్ స్ప్రే చేస్తే మొక్క మొత్తం వ్యాపిస్తుందిగా, అప్పడు మొక్క వేర్లపై బ్రతుకుతున్న VAM,రైజోబియం కూడా చనిపోతుందా?
Sir ...2 years battai mokkalaki eruvulu ..Yela veyali ...Bedding yela cheyali ....Ante ...Chettu kindha yela undali ...
Sir , మన కడప జిల్లాలో జీవన ఎరువులు , జీవ శిలీంద్రాలు అందించే ప్రభుత్వ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉందో తెలపగలరు.
ఊటుకూరు పరిశోధన కేంద్రం
కడప
సార్ వ్యాము. రసాయన ఎరువులతొ వాడవచ్చా
Vaddu sir
Where to get his VAM in telangana or Hyderabad ?
Sir,
Pls share your number,
Vari crop gurinchi vivaralu kavali maku
9849715564
Vam ekkada dhorukuthundi sir
VAM
Beneficial microbes
Kindly contact
Mob.8523883764
Rambabu sir
నా పేరు చెప్పండి గుర్తు పడతారు...
Dr.RSS
Sir please sir number please sir
Good information sir
TQ so much sir
Sir can I mix with Waste decomposer
Yes do it
Vam akkada dorukutundi sir
Beneficial microbes
Kindly contact
Mob.8523883764
Rambabu sir