తెలుగు సినిమా షూటింగ్స్ అన్నీ ఇక్కడే Sunkarametta Church సుంకరిమెట్ట చర్చ్ వెనుక రహస్యాలు
Вставка
- Опубліковано 6 лют 2025
- అరకు వెళ్లే దారిలో అద్భుతంగా కనిపించే ఈ చర్చ్ వెనుక చీకటి రహస్యాలు ఆశ్చర్యపరుస్తాయి. విజయనగరం రాజులు, ఒడిషా రాజుల మార్గంలో స్వాతంత్య్రానికి పూర్వమే ఎందుకు కట్టాల్సి వచ్చింది? గిరిజనులు ఏమన్నారు? ఆసక్తికరమైన ఒక విషయం ఏంటి? అదే ఈ కథనం.
సుంకరిమెట్ట సంత పూర్తి వీడియో • Sunkara Metta - Comple...
ప్రైస్ ది లార్డ్ చాలా బాగా వివరించారు లోపట ఇంకా చర్చిని వివరంగా చూపిస్తే బాగుండేది 🙏🙌🙏
క్లుప్తంగా వివరించారు...👏👏👏.క్రిస్టియానిటి ప్రధాన ఆయుధం ఉచిత "విద్య&వైద్యం"...అందుకే ఈ దేశాలు బాగా అభివృద్ధి సాధించాయి...మన దేశంలో కూడా ఈ ఉచిత విద్య&వైద్యం ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను...
Africa lo vuna Christian countries enduku develop avadam ledu!!!!
@@Mymelodylab miru elagi pikaleru pikevallanu chusi andukura adustaru
@@jstarfreeone this is your Bibble language.
@@Mymelodylab mi bhasa inthakanna darunam ra mi hindhu dharam rakshakulu inthakanna darunam kadara
@@jstarfreeoneandharni gorrelu chesharu
నిజంగా మన ఇండియాకి క్రైస్తవులే రాకపోయి వు oటే ఇంకా ఎంత వెనుకబాటులో ఉండేవాళ్ళము దీనివల్ల మనకు తెలుస్తుంది అలాంటి వాళ్లందరికీ నా హృదయపూర్వక సెల్యూట్ 🙏🙏🙏
Avunu avunu Nijamey..
Manushulu గోరెలుగా change kakunda vundavalu...
@@Mymelodylab బాపనోళ్లకు రెడ్లకు మనుధర్మ శాస్త్రం ప్రకారం పాలేరు తనం చేయాలి,, ఇంగ్లీష్ విద్య, హ్యూమన్ రైట్స్, రాజ్యాంగం వచ్చేవి కావు.... సిమెంట్ ఇళ్ళు, ఫోన్లు, డెవలప్మెంట్ ఉండేది కాదు.... అదే గుడిసెలు, మట్టి రోడ్లు, సతీ సహాగమనం, జోగినీ లాంటి చీకటి బ్రతుకులు బ్రతకాల్సిందే.. క్రైస్తవ్యం రాకపోతే...
@@rishi-cocbritish vallu vellipoyaru anukunna valla kalthi santhanam inka undhi annamata mana dhesham lo converted cryptos rupam lo
@@asirvadhamasirvadham7886 మనదేశంలో నిజాన్ని ఎవరు ఒప్పుకోరు ఒకలా మనం నిజం మాట్లాడినవ్ అనుకో వెంటనే మనల్ని దేశ ద్రోహులు అంటారు ఎవరైతే విద్యను పొంది లాభం పొందారు వాళ్ళు ఒప్పుకుంటారు అలా కాకుండా మాది ఎక్కువ కులం అని ఫీల్ అయ్యేవాళ్ళు అస్సలు ఒప్పుకోరు
చాలా చక్కగా వివరించారు క్రైస్తవ్యం అంటే జాలి దయా ప్రేమ అప్యాయతతో పలకరించేది క్రైస్తవ మిషనరీలు ఇండియాకి వచ్చి ముందుగా హాస్పిటల్స్ స్కూల్స్ చర్చీలు కట్టి ప్రజలకు సేవలు అందించారు క్రైస్తవ్యం అంటే మతం కాదు మరణించిన తరువాత స్వర్గానికి ( పరలోకము )వేళ్ళే మార్గము
Salute 2 their matchless services. Our leaders should like this atleast 1% of their services
Unnadhantha dhochuku poyaru british vallu
ఒకటి మాత్రం నిజం 100 సంవత్సరాల క్రితం క్రిస్టియన్లు కట్టిన హాస్పిటల్స్ స్కూల్ బిల్డింగ్స్ ఇప్పటికి స్ట్రాంగ్ గా ఉన్నాయి ప్రభుత్వం కొంచెం మెయింటెనెన్స్ చేస్తే ఇంకో 50 సంవత్సరాలు అయినా లైఫ్ ఇస్తాయి మా ఊర్లో 1907లో చెరువు కట్ట కింద మిషనరీ స్కూల్ ఉంది అది ఇప్పటికి స్ట్రాంగ్ గా ఉంది మొన్న ఒక రాజకీయ నాయకుడు దాన్ని కబ్జా చేద్దాం అనుకున్నాడు ఎగ్జాంపుల్ రాజమండ్రి గోదావరి నది మీద కాటన్ దొర కట్టిన ధవళేశ్వరం బ్రిడ్జ్ నిన్న గాక మొన్న మా ముక్కు రాజు దొర కాలేశ్వరం ప్రాజెక్టు కడితే నాలుగు సంవత్సరాలకి పిల్లర్ మూడు అడుగులు భూమిలోకి కృంగి పగిలింది ఎవడే ఏ పని చేసిన సరే మనం నిజాన్ని ఒప్పుకోవాలి ఆ పని వల్ల కలిగిన ఫలితాన్ని మన కులం వాడు మన మతం వాడు కాదని నిజాన్ని మనం మార్చలేము
పూర్వం క్రైస్తవులు చేసిన త్యాగాన్ని శ్రమను బాధను నష్టాలు వారు చేసిన ప్రయత్నాన్ని మీరు చాలాబాగా వివరంగా వివరించారు వీటిని మనం అనుభవిస్తున్న వాళ్ళు మర్చిపోకుండా వారిని గుర్తు చేసుకుంటూ ఉంటే ఎంతో మంచిది మేలు
త్యాగం కాదు రా బాబు..
వాళ్లు మన పూర్వీకుల రక్తంతో ఈ దేశము నేలను తడిపారు...
వాళ్లు చేసింది అరాచకం అన్యాయం.
Thyagam kadhu unnadhantha dhochuku poyaru . Evarra intha gorrellaga unnaru meeru
సరే వాళ్ళు మన దేశాల నుండి దోచుకుపోయారు పర్యాయ దేశపు వచ్చి ఇక్కడ వ్యాపారం చేసి మన దేశ సంపదను మొత్తం కొల్లగొట్టారు ఒప్పుకుంటాం కానీ మన దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటింది మరి మన దేశము గ్రామీణ ప్రాంతాల ఇంకా వెనుకబడి ఉండడానికి కారణం ఏంటిది ఇక్కడున్న రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి వేల లక్షల కోట్లు ఎత్తుకు పోతున్నారు వాడు వాడి కొడుకు వాణి కొడుకు మనవడు తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి సంపాదించుకుంటున్నారు గడిచిన 70 సంవత్సరాల నుండి దేశంలో పరిపాలించిన వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఇప్పుడు పరిపాలిస్తున్న నాయకుడు అలాగే ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న పెద్ద పెద్ద అధికారులు అందరూ లంచాలు కమిషన్లు తీసుకొని కూడా నన్ను అడిగితే వాళ్లకంటే వీళ్ళు ఇంకా డేంజర్ గాళ్లు బయట వాళ్ళు మనల్ని అన్యాయం చేస్తున్నారని దాదాపు ఒక 150సంవత్సరాలు మన తాత ముత్తాతలు తమ ప్రాణాలు బలి చేసుకొని స్వతంత్రాన్ని సాధిస్తే ఇంకా ప్రపంచ దేశాలలో మనం వెనుకబడే ఉన్నాం అభివృద్ధి చెందింది ఎక్కడ వేలకోట్ల ఆస్తులు ఉన్నవాడు ఐదు సంవత్సరాలు తిరిగేలోపు లక్షల కోట్ల రూపాయల ఆస్తి అయిద్ది అది ఎలా జరిగింది ఏ విధంగా సంపాదించాలని ఎక్కడ చెప్పరు
గుడ్ బ్రదర్ చాలా బాగా వివరించారు థాంక్యూ గాడ్ బ్లెస్స్ యు ఇలాంటి వీడియోలు అనేకమైన మీరు చేయాలని కోరుకుంటూ మీ అభిమాని థాంక్యూ 🙏🙏🙏🙏🙏
క్రైస్తవ్యం మన దేశానికి రాకపోయి ఉంటే దళితులు, గిరిజనులు అణగారిన వర్గాలు అణచివేతకు గురయ్యే వారు😢. విద్య,వైద్యం వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చింది. చాలా చక్కగా వివరించారు మీరు, మీకు మా తరుపున ధన్యవాదాలు🤝🙏💙💙.
E gorri mataley vaddu ....em teliyani prajala daggara velli akkada acharalanu debba tisindi dikkumalina savam matam
@@Users7519 మరి క్రిస్టియన్ గొర్రె ఐతే హిందూ ఏది కొంచం చెప్పండి బ్రదర్. పంది( వరాహం), గోవు( పశువు), కుక్క( వరాహం) ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ దేవుడు,దేవత, తల్లి,తండ్రి మరి ఏ జాతొ కొంచం చెప్పగలరా? నిజంగా క్రైస్తవ్యం రాకపోయుంటే దళితులు, గిరిజనులను క్రూరంగా అణచివేసి ఉంటారు మీ హిందూ జాతి. మీ హిందూ మతం వల్ల అంతరానివారిగా మిగిలి పోయుంటారు. వద్దు రా బాబు మీ హిందూ మతం🙏.
@@Users7519బాపనోళ్లకు రెడ్లకు మనుధర్మ శాస్త్రం ప్రకారం పాలేరు తనం చేయాలి,, ఇంగ్లీష్ విద్య, హ్యూమన్ రైట్స్, రాజ్యాంగం వచ్చేవి కావు.... సిమెంట్ ఇళ్ళు, ఫోన్లు, డెవలప్మెంట్ ఉండేది కాదు.... అదే గుడిసెలు, మట్టి రోడ్లు, సతీ సహాగమనం, జోగినీ లాంటి చీకటి బ్రతుకులు బ్రతకాల్సిందే.. క్రైస్తవ్యం రాకపోతే...
@@Users7519 నేను గొర్రె ఐతే నువ్వెంది చెప్పు రా భై.. గోమాత ( పశువు), వరాహం ( పంది), కాల భైరవ( కుక్క) ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ నీకు తల్లి తండ్రి దేవుడు దేవతే. నిజ దేవుణ్ణి తెల్సుకోవాలి. మీ హిందూ మతం వల్ల అంటరాని వారీగా మారిన దళితులు, గిరిజనులు క్రైస్తవులు గా మారారు. సిగ్గు పడాల్సింది నీ మతం.
@@Users7519 క్రైస్తవులుగా మారటానికి ముఖ్య కారణం హిందూ మతం లో ఉన్న దురాచారాలు ముఖ్యంగా దళితులను, గిరిజనులను అంటరాని వారి గా చూడటం. మనిషిని జంతువు కన్నా హీనం గా చూసేవారు కులం పేరు చెప్పి. నిజంగా క్రైస్తవ్యం రాకపోయుంటే అసలు భారతీయులకు విద్య ఉండేది కాదు. బానిస బతుకు ఉండేది.
Wonderful history. Glory to God because of the ancient history of the pioneer missionaries. Politicians and all the Indians should respect and recognise it.
చాల మంచిగా వివరించి చూపించారు ధన్యవాదములు 💐🙏
మీ వీడియోలు అద్భుతంగా ఉన్నాయి. నేను వాటిని క్రమం తప్పకుండా అనుసరిస్తాను. మీ వీడియోలు నాలో గిరిజన సంస్కృతిపై ఆసక్తిని పెంచుతున్నాయి మరియు ఇప్పుడు నేను అనేక గిరిజన UA-cam ఛానెల్‌లను చూస్తున్నాను. మీకు మరియు మీ బృంద సభ్యులకు ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ విషెస్.
Very Good video, ఈ దారిలో చాలా సంవత్సరాలు ప్రయాణించా ను కానీ ఈ సంగతులు తెలియవు.thank u .
సూపర్ బ్రదర్ ఇలాంటి వీడియోలు అనేకములు చేయండి బ్రదర్❤❤❤
చాలా చక్కగా వివరించారు మాకు తెలియాలని విషయాలు ధన్యవాదాలు 🎉🎉🎉
మా ఊరు సుంకరమెట్ట❤❤❤❤❤
Hi
Chala beautiful ga unadhi Anaya place Mee explanation super Anna.
Glory off god🎉🎉🎉🎉
Explained awesome 👍👍 tq brother తెలియని ప్రాంతాన్ని చూపించారు....god bless all
Beautiful 😍 and Informative 👌 Video 📹 Thank You Suresh Garu 🙏
Very good explanation and thank you Suresh Anna
Location matram kiraak bro beauty of nature 🫴🏻🍃🌨️⛈️🌱🌿🌴🌳🌲⛅⛰️🏔️
Hi brother chala vishayalu chepparu God bless you tq
Good information Suresh anna. Wonderful video ❤.
*Honourable Raja Sir,*
I just watched your full video and experienced the best history of our region with your simple words, neatly explained about the *Sunkari metta Church History* How Sunkarimetta evolved, How Sunkarimetta church established, How it came into existence, ..etc.
Currently Sunkarimetta is one of the famous places in Arakuvalley.
I would like to mention one thing, you're such a great personality with simplicity.
Praise the Lord.
On of the best video in your chanal
🌈Brother garu chala thanx,chala manchi place ni chupincheru,kachithamga visit chesthanu,good job,god bless you 🤝
చాలా బాగా చెప్పారు సార్ వీడియో చాలా బాగుంది
రాజా గురు చాల బాగా వివరించి చెప్పారు నేను పుట్టింది సుంకర మెట్ట ఉరు ఐన నాకు ఈ యొక చర్చ్ స్టోరీ అసలు తెలియదు.😮😮😮
Nice wonderful church with good architecture
Thank you brother.
God bless your ministry😊
God బ్లేస్ యు... బ్రో
Very nice story
Excellent 👌👌👌
Praise the lord brother, he is my own brother Raja
Sir I was waiting for new Videos
Very nice🎉🎉
AMEN AMEN AMEN AMEN AMEN 💖 JESUS PRAYER ✝️✝️✝️🌹🌹🌹🛐🛐🛐🙏🙏🙏
Glory to god
good
Nijamaina devudu
thank you for the precious information bro....e history vetakaranga vndochu eppati vallake bt india antha tribe tho vndedhi anadaniki edhey nidharsanam
All this glory to God.
Explained well Raja Anna.
Amen
Very good 🎉 information
Good information jeeses you are please saved me
సుంకర అంటే పను వసూలు, మెట్ట అంటే ఒక్క ఎత్తు కొండ = సుంకరమెట్ట. బ్రిటిష్ వారు పనులు వసూలు చేసి ముడిసరుకులు నిల్వ వుంచే వారు. చర్చి చుట్టు ప్రకాల బ్రిటష్ వారు నిర్మించిన ఇన్స్పెక్షన్ బంగ్లాలు ఉండేయి. అయి నేల మట్టం అయిపోయాయి. చర్చి ఎందురుగా ఉన్నా గాలి కొండ పైన ఖనిజాలు తీసి చర్చి ప్రాంతాల్లో నిల్వలు ఉంచేవారు, రాజకీరాన్ 🙏🫡
HALLELUJAH from🇦🇺
చర్చ్ విషయాలు బాగానే తెలియజేశారు. కానీ మెయిన్ రోడ్డు నుండి వీడియో తీస్తే అరకు వెల్లె వాళ్ళు దీనిని గుర్తు పడతారు అలాగే చర్చ్ చుట్టూ, లోపల మరికాస్త వీడియో తీసిచూపిస్తే బాగుండేది.
Shalom br good❤❤❤❤❤❤
💐🙏👍👏
Nice bro
Telangana medhak ane vuri lo kuda oka Church vundi adi kuda baguntundi video cheyandi
Hi brother 💖
i went their so many times, i never no this history
సోదరా సీతంపేటలో సోమవారం సంత జరుగుతుంది ఒక్కసారి కవర్ చెయ్యాలి ప్లీజ్
araku valley
Jesus is savior goppa devudu
ఆ అమాయక గిరిజనులకు ప్రపంచంలోనే అతి గొప్ప మన హిందు మతం గురించి చెప్పే నాధుడే కరువాయే ఇప్పటికైనా మన హిందూ ధర్మకర్తలు గిరి గ్రామాల్లో మన ప్రజలను హిందూ మతం పైన చైతన్య పరచాలి
ఆర్థికంగా సామాజికంగా ఇంకా బలహీనులు వారు ఇంకా చైతన్యవరచాల్సిన అవసరం ఉంది .❤
Conversation batch. agenda is clear
మీరు గిజనులను దగ్గర కు రానివారు వారికి హిందు మతం బోధనలు చెపుతారా 😆😆😆😆😆😆
@@Sbabuk4419 నువ్వూ చూశావా గిరిజనుల ఇంట్లో మేము భోజనం కూడా చేశము మీలా కుళ్ళు కుతంత్రాలు వాళ్ళకు ఉండవు
@@NatureLoverVamsi మీ లాంటి వ్యక్తులు అరుదు కానీ సామాజికంగా గిరిజనులది హీన స్థితి 🙏
ఏది ఏమైన గిరిజన ప్రాంతాలలో ఇలాంటివి నిర్మించడం వలన అక్కడ ఉండే గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగయ్యే ప్రమాదము ఉంది.1917 సం లో గిరిజన ప్రాంతాల్లో ఇతరులు వలసలు రాకూడదు ఎటువంటి నిర్మాణాలు చేపట్టారాదు అని అప్పట్లోనే బ్రిటిష్ వారు చట్టం చేసి ఉన్నారు మరి ఈ కట్టడాలు ఎలా నిర్మిచారు.
History is important but how we are using our church is important don't make it as commercial.
Three movie shooting kosam chepparu kadha sir adhi dhanush movie kaadhu......telugu movie three rajiv kanakala hero.....2nd half movie max akkada shoot ayindhi and climax movie available in youtube
Brother meru chadivina meku nachina oka manchi book name cheppa galara
మహా ప్రస్థానం, లజ్జ, మైదానం, బారిష్టర్ పార్వతీశం
Thank you brother ❤🩹
Are u Raja babu bonji babu son
janaalni gorrelu gaa marusthaaru...they cannot accept criticism...
Convertion mofiya
Veedu. Cheppedhanth. Sollumaatalu. Sahaayamuchesinaadu. Matham. Maarchaadu. Nallabook. Chethilopettaadu
క్రైస్తవ మత వ్యాప్తి మూలంగా భారత దేశంలో దళిత, గిరిజనులకు విద్య, వైద్యం అందిన మాట వాస్తవం. కానీ యూరప్ నుండి వచ్చిన తెల్ల జాతి వారు ఆఫ్రికా దేశాలలో అక్కడి నల్ల వారిని బానిసలుగా మార్చి సంతలో పశువుల కన్నా హీనంగా వారిని అమ్మిన విషయం మర్చిపోలేము. అమెరికాలోని పత్తి చేలలో, ఆఫ్రికా దేశ రబ్బరు తోటల్లోనూ వీరితో గొడ్డు చాకిరీ చేయించిన ఘనత యూరోపు దేశాల తెల్ల వారికే చెల్లు. కాథలిక్ చర్చి కానీ పోపు కానీ వీళ్ళ దుశ్చర్యలను ఖందించ లేదు. 100% క్రైస్తవులు ఉన్న ఎన్నో ఆఫ్రికా దేశాలు ఇప్పటికీ దరిద్రంలో అంతర్యుద్దలతో వెనకబడి ఉన్నాయి.
క్రైస్తవ్యాన్ని బ్రిటీషోడిని కలిపి చూడటం అజ్ఞానం...
@@quinows
పోనీ పోర్చుగీసు వారితో కలిపి చూద్దామా
@@MrVenky64 ఇదిగో ఈ జ్ఞానమే అజ్ఞానం... దేశానికి మతానికి లింకేసే జ్ఞానం...
@@quinows logic lekunda matladaku ...kerala port lo vachindhi evaru Saint Thomas Indian ey naa ...Nee choice but first nuvvu converted adhi fact
@@quinows evaru vyapthi chesiru evado chesindu
బారతదేశము లో పుట్టిన ప్రతిఒక్కరూ భారతీయులు
నెను కిష్టయన్ గా మరెకా కష్టాలు వచ్చెయి ఇవి ఎందుకంటే నిన్ను ఏసు పరిక్షించుచూన్నడు అని కొత్త క్రిష్టియన్ లు చెప్పారు మరి ముందు హిందునీ కష్టాలు పోతాయీ అని కాదా వచ్చే
అంటే ఇది అంతా అబద్దం ఏసు తనకు తానుగా కాపాడుకోలేకె శిలువ అయినాడు మనల్ని ఏలా కాపాడును ❓❓❓❓❓
Née bondha
సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణమవశ్యకం తత్ రక్తం పరమాత్మేన పుణ్య దాన బలియాగం అనే వేద శ్లోకం ఒకసారి పరిశీలించండి
Elanti. Charchi. Choopinchakandi. Veellu. Dheshadhrohulu
Nuvvu దేశ drohivi thelsukoni matladu
Free food pettandi Christian Church lo 3 times automitic Devalopment avuthundhi tirumala madhiriga😅😅😅
10% bhagam dovutaru gani okka niti chukka kuda ivvaru
We know Christian agenda. Pl don't teach us.
Any how the innocent people are converted from HINDUISM....
Hahaha... Christian conversion ..missionaries targeted poor tribal and islanders first ...!! Not blaming them but strategy
What about film actors ?? Jaya suda, joney liver, and cm ys rajashekar Reddy and their families and many big shots are there.... Who converted them?? Or were they poor like tribals whom you think are poor and innocent...
❤❤❤
Superb information. We used to watch all your videos. Your videos are really stress busters. I want to contact you, can I have your number
Praise the lord ❤
Praise the Lord