If you want UCVC Videos in English, Hindi, Tamil, Kannada and Malayalam... please visit and subscribe UCVC INDIA MINISRIES youtube channel.. ua-cam.com/channels/MvfwNruV2g_SKLMVshP3_w.html
అరే ఈ పనికిమాలిన వాదం ఎందుకు రా.. కుర్రాళ్ల కి ఇలాంటి పులకా మాటలు చెప్పి చర్చ్ ల కి పిలిసి వాళ్ల టైమ్ తినేయకండి రా.. వాళ్ళు ఏంజయి చేసె టైమ్ ఏంజయ చేస్తూనే జీవితం లో ఎదుగుతారు.. మి పనికిమాలిన షార్ట్ ఫిల్మ్లు వాళ్ల కెరీయర్ కి ఏమాత్రం ఉపయోగ పడవు , ఆనందపరచలేవు ఓ పనిజేయండి రా.. పరమగీతం మీద ఓ షార్ట్ ఫిల్మ్ చేయండి రా.... 😂😂😂
THIS IS POSSIBLE ONLY WITH HELP OF THE HOLY SPIRIT TQ SO MUCH UCVC TEAM FOR YOUR EFFORTS MAY GOD OPEN THE EYES OF THE PEOPLE WHO WERE BLINDED. WE ARE WAITING FOR EVEN MORE VIDEOS AS THESE....
6వ ప్రశ్నకు పాస్టర్ గారి ఎక్సప్రెషన్ బాగుంది.. ఈ షార్ట్ ఫిల్మ్ చూసి సబ్బాతును ఆచరించే వారు మారాలని క్రిస్తుకృపను పొందుకోవాలని ప్రభు పేరిట బతిమాలుకొనుచున్నాను........... థాంక్యూ బ్రదర్స్. దేవుడు మిమ్మును తన ఆత్మతో నడి పించును గాక. వందనాలు.
🙏 Brother మీ ప్రయాస ప్రభువు నందు వ్యర్థం కాలేదు ఈ సబ్బాతు గురించి నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉంటే ఈ వీడియో నాకు కనిపించింది..చాలా బాగా అర్థం అయ్యింది..ఇతరులకు కూడా చెప్పే కృప నాకు కలిగింది..దేవుడు సబ్బాతు ఆరాధికులను కూడా రక్షణ లోకి నడిపించును గాక..! Amen Amen 🙏
పాపానికి నాకు ఏ సంబంధము లేదు పాపానికి నాపై ఏ అధికారము లేదు పాపానికి నాకు ఏ సంబంధము లేదు పాపానికి నాపై ఏ అజమాయిషి లేదు నా పాపములు అన్ని నా ప్రభువు ఏనాడో క్షమియించి వెయ్సాడుగా మరి వాటినెన్నడును జ్ఞాపకము చేసికొనను అని మాత యిచ్చాడుగా నేనున్నా నేనున్నా నా యేసుని కృప క్రింధ నే లేను నే లేను ధర్మశాస్థ్రం క్రింధ 1.కృప ఉందని పాపం చెయొచ్చా-అట్లనరాదు కృప ఉందని నీతిని విదువొచ్చా-అట్లనరాదు కేప ఉందని పాపం చెయ్చ్చా-అట్లనరాదు కౄప ఉందని నీతిని విడువొచ్చ-No కృప అంటే License కాదు,కృప అంతే Freepass కాదు,పాపాన్ని చేసేందుకు కృప అంతే దేవుని శక్తి,క్ర్ప అంటే దేవుని నీతి,పాపాన్ని గెలిచేందుకు Grace is not a license to sin it's the power of god to overcome 2.కృప ద్వారా ధర్మశాస్తరనుకు మృతుడను అయ్యా కృప వలన క్రీస్తులో స్వాతంత్రం నే పొదితినయ్యా కృప ద్వరా ధర్మశాస్తరనుకు మృతుడను అయ్యా కృప వలనే క్రీస్తులో స్వాతంత్రం క్రియల మూలముగా కాదు,కృపయే నను రక్షించినది,నా భారం తొలగించినది కృప నన్ను మార్చెయ్సినది,నీతి సధ్భక్తులతోడ బోధించినది Grace took away burden from me and taught me to live righteously 3.పాపానికి మృతుడను నేనయ్యా-హల్లెలూయా! కృప వలనే నాకు యిది నాకు సాధ్యం అయ్యిందిరా భయ్యా! పాపానికి మేతుడను నేనయ్యా-హల్లెలూయా! కృప వలనే నాకు యిది నాకు సాధ్యం! కృపను రుచి చూచి నేను,దేవునికే లేబడుతాను,పాపానికి చోటివ్వను పరిశుద్ఢత పొందిన నేను,నేతి సాధన్ములుగానే దేహం ప్రభుకర్పింతును Yield your bodies (members)unto the Lord as instruments of righteousness 4.ధర్మశాస్త్రం పాపం అయ్యిందా-అత్లనరాదు ధర్మశాస్త్రం వ్యర్ధం అయ్యిందా-అత్లనరాదు ధర్మశాస్త్రం పాపం అయ్యిందా-అత్లనరాదు ధర్మశాస్త్రం వ్యర్ధం అయ్యిందా-No ధర్మశాస్త్రం కొంతకాలమేగా,ధర్మశాస్త్రం బాలశిక్షయేగా,ప్రభునొద్దకు నడిపేందుకు క్రీస్తొచ్చి కృప తెచ్చెనుగా,ధర్మశాస్త్రం నెరవేర్చెనుగా,మనలను విడిపించేందుకు Law has led people to Christ Now Grace will make us conquerors
Thank you soo much brother's Naku kuda ela jarigindi kani devini krupa nu batti nenu tappincchukunnanu " praise the God " Ilaanti videos inka chala thiyyali brother's
praise the Lord brother, thank you so much, I learn so much information in your short movies. I don't know Jesus before 2years. now I know little bit. I search for Jesus testimonies in UA-cam, god show your short movies. thank u so much brother.
Many people are not understanding the truth...😢😭 Even though we must pray for the people who not understanding the truth. This vedio is very useful for Understanding the truth. Glory to GOD.
Really superb video bro chaala chakkaga vivarinchi chepparu with reference evaru aitey intha varaku patha nibandana follow avutunnaro ee video chudagane oka clarity vachhi untadi ippudu any way thanks 🙏 for your information bro Praise the lord 🙏✝️
good one brother. holy ghost leading to all truth, the truth will free us. now the time to know the truth through us. go ahead, god bless u, praise jesus
My Dear brothers & Sisiters... Do we then nullify the law through faith? May it never be! No, we establish the law.Romans 3:31. True Faith is the faith which must lead to obedience to the Law of God.... Jesus, paul kept the sabbath..... Sin is breaking the law.... Do u mean Obedience to the law is decieving ??? You people didnt understand the writings of Paul... we are only decieved by keeping man made traditions christmas, easter, Good Friday..... Speaking aganist the law is SIN....
this short films are not short films these are blessed by God mainly to the team of this short film I am really thankful to you guys if you are in Vijayawada I want to meet you people thank you guys and price the lord with the blessing of God
పరిశుద్ధ సంఘపు దినము ఏది??? 1. అదివారము ఆరాధన రోజు లేక పరిశుద్ధ సంఘపు రోజు అని పరిశుద్ధ గ్రంధమందు ఒక్క వచనమైననూ చూడగలమా? 2. అదివారము పరిశుద్ధ పరచబడిన రోజు అని పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా? 3. అదివారము జీవనోపాధి అయిన పని మానుకొనమని పరమతండ్రి ఒక్కమాట అయిననూ చెప్పినట్లు చూడగలమా? 4. అదివారము యెహోవాకు ప్రతిష్టిత దినమని పరిశుద్ధ గ్రంధమందు చూడగలమా? 5. వారము వారము అదివారము పరిశుద్ధ సంఘపు దినమని పరిశుద్ధ గ్రంధమందు చూడగలమా? 6. విశ్రాంతి దినము ఆదివారమా? శనివారమా? (మత్తయి 28:1) 7. విశ్రాంతి దినము శనివారము అయితే మెస్సియా అదివారమునకు మార్చినట్లు ఒక్క వచనమైననూ చూడగలమా? (మత్తయి 5:17,18) 8. ఒకవేళ అపోస్తులు అయినను ఆరాధన దినము విశ్రాంతి (శనివారము) దినము కాదు అదివారము అని చెప్పినట్లు పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా? 9. ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తరువాత విశ్రాంతి దినము కొట్టివేయబడి అదివారము ఆరాధన దినముగా స్థిరపరచినట్లు పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా? 10. దేవుని చేవ్రాత అయిన పది ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ అయిన విశ్రాంతి (శనివారం) దినమును మాత్రమే దేవుడు కొట్టివేసినట్లు పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా? 11. దేవుడు నియమించిన విశ్రాంతి దినమున జీవనోపాధి అయన పని లేక వ్యాపారము చేయుట పాపమా? కాదా? లేఖనం చూడండి. (1 యోహను 3:4 ; లేవి 23:3,4) 12. దేవుడు ఆరాధన దినముగా నియమించినది వశ్రాంతి దినమా? లేక అదివారమా? (లేవి 23:3,4) 13. యేసు సమాజ మందిరమునకు (ఆరాధనకు) వెళ్ళినది విశ్రాంతి దినమునా? లేక అదివారమా?(లూకా 4:16) 14. మనకు మార్గము ఎవరు (యోహను 14:6) 15. మనము ఎవరు నడిచినట్లు నడుచుకొన బద్ధులమైయున్నాము? (1 యోహను 2:5,6) 16. యేసు చెప్పినది చేయకపోతే కల్గే భయంకర నష్టము ఏమిటి (అ.కా. 3:22, 23) 17. దేవుడు బైబిలునందు అందరికి దేవుడా? లేక ఇశ్రాయేలియులకేనా? అయితే విశ్రాంతి దినము మనుష్యులందరికా? లేకా యూదులకేనా? (యెషయ 66:23) 18. ఆదివారము ఆరాధన రోజు అని దేవుడు నియమించాడా? లేక మనుష్యులచేత నియమించబడినదా? 19. దేవునికి ప్రతిష్టితమైనది ఘనమైనది, మనోహరమైనది విశ్రాంతి దినమా? లేక ఆదివారమా? (యెషయా 58:13) 20. ప్రభువు దినము ఆదివారము అని పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా? నేను ఇప్పటికిని మనుష్యులను సంతోషపెట్టు వాడనైతే మెస్సియ దాసుడను కాకపోదును (గలతీ 1:10) మరిమీరు? 21. మార్కు 2:27 ; 1 కొరింధి 11:9 ఈ వచనముల భావము ఏమిటి? 22. మత్తియి 24:20 ఈ వచన భావము ఏమిటో చప్పగలరా? 23. ప్రభువు దినము ఏది? (మార్కు 2:28 ; ప్రకచన 1:10) మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అని బోధించుచు నన్ను వ్యర్ధముగా ఆరాధించుచున్నారు.... (మార్కు 7:7-9) గమనిక:- మీరు పై విషయములను పరిశీలించి పరిశుద్ధ సంఘపు దినము అదివారమని ఋజువుచేసిన యెడల మేమును ఆదివారము ఆరాధన దినమని ప్రకటిస్తూ ఆ రోజు దేవునిని ఆరాధిస్తాము.
విశ్రాంతి దినం పాటించమని క్రొత్త నిబంధనలో ఒక్కసారైనా లేదు, ఆలాంటప్పుడు, విశ్రాంతి దినం ఎందుకు పాటించాలి, విశ్రాంతి దినాలను మాన్పిస్తానని దేవుడు చెప్పాడు కదా
ఆదివారం, శనివారం అని కాదు ప్రతి రోజూ ఆరాధించాలి వ్యక్తిగతంగా . అయితే సహవాసం కూడా విశ్వాసికీ అవసరం. సమాజము గా కూడుకొనుట మానుకోకూడదు అని వాక్యం చెప్తుంది... దీని మూలంగా క్రీస్తు పునరుద్ధించబడిన దినం నా అందరు వారానికి ఒక్కసారి అయినా కూడలని ఉద్దేశం తప్పించి విశ్రాంతి దినం అని కాదు
Praise the Lord brothers..! Really its a great help for me even though I am not following Sabbath :) Thank you very much the Holy Spirit God :) May God bless you All :)
Praise the lord brother s naku Sathyam ante evarina oka mata chepthey Bible gurinchi ade correct anukune Danni lokanu saranga jeeevincha vigrahalaku mokkina na jeevitham waste ani kringi pothunnapudu devudu mellaga nannu oka paster gari valla nammina ippudu meee ucvc vedios Na life chala marpulu teesukonchindi nijamina Christian Ela brathakalo nerpindi tnqs to god Anna repetannce and salvation baptism gurinchi kuda oka short film cheyali korukuntunna devuni chittam aithey nannu devudu rakshna anubavam Loki nadipoinchadu plz pray for me Annaya and ma frnds ilane Sabbath worship chesthunnarau plz pray for him tnq u annayya
manam devudu ni ekada ayna epudu ayna aradincahchu not only in saturday and sunday. any time we must praise the god. ekada iduru muguru kurchoni devudini aradistaro akada nenu vuntanu ani chepadu
dinakar reddy I want to ask u one question... why God gave manna for 6 days and why he didn't gave on 7th day? this story happens before giving 10 commandments or after?
Can u explain matt 24:20? The words of Jesus about the tribulations in the last days? Acts 17:2,3 Paul kept the Sabbath Acts 18:4 Paul reasoned with jews and greeks on every sabbath for 1 and 1/2 year... They didnt meet on every resurrection day. The Greeks also kept Sabbath not just the Jews Isaiah 66:22,23 Sabbath will be kept in heaven Gen 2:1,2,3 God did three special things for Sabbath 1. He Himself rested from all His work 2.blessed the Sabbath 3. Sanctified the Sabbath Observation : Sabbath was established before sin came into the world . How can the Sabbath be abolished when Jesus died for sins. Exodus 16- God did not rain manna on the Sabbath. This was even before He gave the commandments Purpose of the Sabbath: 1. REMEMBER our Creator who made heaven and Earth. Exodus 20:8-11 God wants everyone to remember Him, not only the jews Man FORGOT the only commandment that GOD commanded to REMEMBER. Can u explain Daniel 7:25? Here it talks about someone who speaks against the Most High, who thinks to change TIMES AND LAWS. In the law(10 commandments) the only commandment related to time is Sabbath. TIMES AND LAWS is clearly the attacking of Sabbath in the last days. What is the holy nation? Israel The holy city in holy nation? Jerusalem. Holy place in Jerusalem? Sanctuary. The Sanctuary had holy and most holy place. In the Most Holy place inside the ark of covenant the 10 commandments were placed. Of all the 10 commandments only the Sabbath commandment has the holy in it. Its a holy day. Revelation 14:12 - The third angels message ended with these words: Here are they that keep the COMMANDMENTS of God and the FAITH of Jesus. FAITH WITHOUT WORKS IS DEAD JOHN 14:15 if ye love me keep my commandments Daniel 9 Daniel fasts and prays in his old age to understand a vision. Brothers, kindly fast and pray that you understand the scriptures as God wants you to. Dont make ur own interpretations. We are accountable to God. 2 timothy 2:15 STUDY to show thyself APPROVED unto GOD a workman that needeth NOT to be ASHAMED.... ISAIAH 8:20 to the law and to the testimony : if they speak not according to this word, it is because there is no light in them. Is it okay to observe any day? Can the clay question the Potter?
@@raviprasad5067 The sabbath is the seal of God... Study the Bible brother... Verify it with the scriptures... Specially the study of books of Daniel and revelation is very important these days... SUNDAY WORSHIP is the mark of the beast... Sabbath is the seal of God Both Cain and Abel claimed to worship God.... Abel worshipped in God's way But cain worshipped his way... We may claim to worship the true God like Cain... But are we worshipping in a way God wants us to.. Soon THE NATIONAL SUNDAY LAW WILL come in the form of Laudato Si or climate sunday.... It is the mark of the beast... Please study it, ask God earnestly... Be open to correction
ఎలాగో చెప్పండి.అది మీకు అర్థం కావాలని ఈ షార్ట్ ఫిల్మ్ తీశారు.అంతేకానీ వాళ్ళు ఇద్దరు సండేవర్షిప్ వాళ్ళా లేదా సబ్బాతు వాళ్ల అని కాదు.ముందు మీరు వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.
Praise be to our Lord and King JESUS, the truth always wins. Thanks for an amazing video brothers, GOD lead you guys to make such an amazing video. Thanks be to GOD, Amen.
Alagey yesu naamam Matrame patinche vaallu means thandri ni oppukonani vaallu vunnaru.vaariki kuda ardamayyela devuni krupa kosam yedaina cheyandi Anna
Could someone make it clear.. Do we need to follow the 10 commandments or not now?? If we should not follow the 10 commandments then what about "honor thy mother and father" commandments?? Does this also stands abolished?
Thou knowest the commandments, Do not commit adultery, Do not kill, Do not steal, Do not bear false witness, Honour thy father and thy mother. And he said, All these have I kept from my youth up. Now when Jesus heard these things, he said unto him, Yet lackest thou one thing: sell all that thou hast, and distribute unto the poor, and thou shalt have treasure in heaven: and come, follow me. Luke 18:20-22 KJV bible.com/bible/1/luk.18.20-22.KJV This is what Jesus said! He kept all the commandments. Matthew 22:37-40 New International Version (NIV) 37 Jesus replied: “‘Love the Lord your God with all your heart and with all your soul and with all your mind.’[a]38 This is the first and greatest commandment. 39 And the second is like it: ‘Love your neighbor as yourself.’[b] 40 All the Law and the Prophets hang on these two commandments.”
If we love our God with whole heart, whole soul,whole mind, whole strength and love our neighbors as ourselves then we will follow all the commandments ante a aagna Aina ee rendu aagnalalo sampurnam avutai vandanalu
Vijay Vijju brother.. if u r really under the Grace means.. the Grace will make you to fallow the God's characters... God said, I'm perfect so you too be perfect.
51.50లో చెప్పినట్టుగా అలా English Bible ను, Hebrew language తో ఎలా check చేయగలము brother,,, Can Anyone reply me pls? If possible pls provide link in this comment for that website... Pls let me know how to cross check Bible in English with Hebrew language...
when was sunday keeping started ??? No Law can be added after the testator dies.... When was New Testament Come into effect ???? After Jesus death nothing can be added... Many say We worship on sunday to honour the resurrection of Jesus... But Beloved Nothing can be changed after Jesus Death.... Jesus Never Changed Even His Law never changed
If you want UCVC Videos in English, Hindi, Tamil, Kannada and Malayalam... please visit and subscribe UCVC INDIA MINISRIES youtube channel..
ua-cam.com/channels/MvfwNruV2g_SKLMVshP3_w.html
Can I have contact details
అరే ఈ పనికిమాలిన వాదం ఎందుకు రా..
కుర్రాళ్ల కి ఇలాంటి పులకా మాటలు చెప్పి చర్చ్ ల కి పిలిసి వాళ్ల టైమ్ తినేయకండి రా..
వాళ్ళు ఏంజయి చేసె టైమ్ ఏంజయ చేస్తూనే జీవితం లో ఎదుగుతారు..
మి పనికిమాలిన షార్ట్ ఫిల్మ్లు వాళ్ల కెరీయర్ కి ఏమాత్రం ఉపయోగ పడవు , ఆనందపరచలేవు
ఓ పనిజేయండి రా.. పరమగీతం మీద ఓ షార్ట్ ఫిల్మ్ చేయండి రా.... 😂😂😂
ప్రభువు మిమ్మల్ని అభిషేకించి, ఇంకా బహు బలంగా వాడుకుంటూ అంతం వరకు ఆయనలో స్థిరపరచును గాకా ఆమేన్ 🙇♂️.
🙏 ప్రైస్ ద లార్డ్.
THIS IS POSSIBLE ONLY WITH HELP OF THE HOLY SPIRIT TQ SO MUCH UCVC TEAM FOR YOUR EFFORTS MAY GOD OPEN THE EYES OF THE PEOPLE WHO WERE BLINDED. WE ARE WAITING FOR EVEN MORE VIDEOS AS THESE....
AMEN!!!!
6వ ప్రశ్నకు పాస్టర్ గారి ఎక్సప్రెషన్ బాగుంది.. ఈ షార్ట్ ఫిల్మ్ చూసి సబ్బాతును ఆచరించే వారు మారాలని క్రిస్తుకృపను పొందుకోవాలని ప్రభు పేరిట బతిమాలుకొనుచున్నాను...........
థాంక్యూ బ్రదర్స్. దేవుడు మిమ్మును తన ఆత్మతో నడి పించును గాక. వందనాలు.
PRAISE GOD
It's very useful information.
🙏 Brother
మీ ప్రయాస ప్రభువు నందు వ్యర్థం కాలేదు ఈ సబ్బాతు గురించి నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉంటే ఈ వీడియో నాకు కనిపించింది..చాలా బాగా అర్థం అయ్యింది..ఇతరులకు కూడా చెప్పే కృప నాకు కలిగింది..దేవుడు సబ్బాతు ఆరాధికులను కూడా రక్షణ లోకి నడిపించును గాక..! Amen Amen 🙏
Vandhanalu anna.chala bhagachepavu anna.
Sabhath gurinchi devuniki mahimma.kalugunugaka
Amen
Praise to lord brother,chala clarity ga chepparu bro devudu meku chala krupanu icharu god bless you brooo
Annayya vandanalu ,Annayya mee friend's friend ee debate tarwata malli satyam loki vachada
Praise the lord Annayya wonderful message and information thanks Annayya God bless you
excellent brother me video mammalni purthiga marccesindi, na jivitanni koda thanks brother.
praise to god
పాపానికి నాకు ఏ సంబంధము లేదు
పాపానికి నాపై ఏ అధికారము లేదు
పాపానికి నాకు ఏ సంబంధము లేదు
పాపానికి నాపై ఏ అజమాయిషి లేదు
నా పాపములు అన్ని నా ప్రభువు ఏనాడో క్షమియించి వెయ్సాడుగా
మరి వాటినెన్నడును జ్ఞాపకము చేసికొనను అని మాత యిచ్చాడుగా
నేనున్నా నేనున్నా నా యేసుని కృప క్రింధ
నే లేను నే లేను ధర్మశాస్థ్రం క్రింధ
1.కృప ఉందని పాపం చెయొచ్చా-అట్లనరాదు
కృప ఉందని నీతిని విదువొచ్చా-అట్లనరాదు
కేప ఉందని పాపం చెయ్చ్చా-అట్లనరాదు
కౄప ఉందని నీతిని విడువొచ్చ-No
కృప అంటే License కాదు,కృప అంతే Freepass కాదు,పాపాన్ని చేసేందుకు
కృప అంతే దేవుని శక్తి,క్ర్ప అంటే దేవుని నీతి,పాపాన్ని గెలిచేందుకు
Grace is not a license to sin
it's the power of god to overcome
2.కృప ద్వారా ధర్మశాస్తరనుకు మృతుడను అయ్యా
కృప వలన క్రీస్తులో స్వాతంత్రం నే పొదితినయ్యా
కృప ద్వరా ధర్మశాస్తరనుకు మృతుడను అయ్యా
కృప వలనే క్రీస్తులో స్వాతంత్రం
క్రియల మూలముగా కాదు,కృపయే నను రక్షించినది,నా భారం తొలగించినది
కృప నన్ను మార్చెయ్సినది,నీతి సధ్భక్తులతోడ బోధించినది
Grace took away burden from me
and taught me to live righteously
3.పాపానికి మృతుడను నేనయ్యా-హల్లెలూయా!
కృప వలనే నాకు యిది నాకు సాధ్యం అయ్యిందిరా భయ్యా!
పాపానికి మేతుడను నేనయ్యా-హల్లెలూయా!
కృప వలనే నాకు యిది నాకు సాధ్యం!
కృపను రుచి చూచి నేను,దేవునికే లేబడుతాను,పాపానికి చోటివ్వను
పరిశుద్ఢత పొందిన నేను,నేతి సాధన్ములుగానే దేహం ప్రభుకర్పింతును
Yield your bodies (members)unto the Lord
as instruments of righteousness
4.ధర్మశాస్త్రం పాపం అయ్యిందా-అత్లనరాదు
ధర్మశాస్త్రం వ్యర్ధం అయ్యిందా-అత్లనరాదు
ధర్మశాస్త్రం పాపం అయ్యిందా-అత్లనరాదు
ధర్మశాస్త్రం వ్యర్ధం అయ్యిందా-No
ధర్మశాస్త్రం కొంతకాలమేగా,ధర్మశాస్త్రం బాలశిక్షయేగా,ప్రభునొద్దకు నడిపేందుకు
క్రీస్తొచ్చి కృప తెచ్చెనుగా,ధర్మశాస్త్రం నెరవేర్చెనుగా,మనలను విడిపించేందుకు
Law has led people to Christ
Now Grace will make us conquerors
Nice content
Thank you soo much brother's
Naku kuda ela jarigindi kani devini krupa nu batti nenu tappincchukunnanu " praise the God "
Ilaanti videos inka chala thiyyali brother's
SIN WAS THERE MUCH BEFORE ENTRY OF THE LAW. NICE MESSAGE,, ITS AN EYE OPENER TO THE CHRISTIANS.
My so many questions are answered from this short movie
Dyvuniki vandanalu dyvuniki stothram kalugunu gaka amen chala great bro Dyvudu meku enka dyvuni jaenam eachhe bala parachali na praddana
Anna prabhuvu meku inka inka vaakya gnaanaanni ichi inka anekamandhini mee dwara nadipinchunu gaaka. God bless you Anna.
praise the Lord brother,
thank you so much, I learn so much information in your short movies. I don't know Jesus before 2years. now I know little bit. I search for Jesus testimonies in UA-cam, god show your short movies. thank u so much brother.
Many people are not understanding the truth...😢😭
Even though we must pray for the people who not understanding the truth.
This vedio is very useful for Understanding the truth.
Glory to GOD.
Really superb video bro chaala chakkaga vivarinchi chepparu with reference evaru aitey intha varaku patha nibandana follow avutunnaro ee video chudagane oka clarity vachhi untadi ippudu
any way thanks 🙏 for your information bro
Praise the lord 🙏✝️
మీరు ఒక్కసారి దేని గురించి ఐన video చేస్తే దాని గురించి మళ్ళీ ఎవరు నోరు విప్పలేరన్న.god bless u to win more soles.
Super ga chepparu devunike mahima kalugunu gala🙏🙏amen
Chala baga chaparu annaya wonderful m.s.g athayadinalo uanamu manamu🇦🇨🇦🇨🇦🇨
Super message brother, Great is the Grace of our GOD.
And 3 persons acted very nice.
Questions are excellent.
ఇటువంటి వీడియోలు ప్రజలందరూ చూడాలని ప్రార్ధించండి 🙏
Thank you brothers for another nice eye opener. Praise the Lord!
Ifyifuppsuji
Uffudidj8
Dufifkoruuhgehphu
Judeo xokjudjjjffu
Ejdilfl fknoeiywvkdtk67cm
Ayjsg😃
Samastha Ghanata Mahima Prabhavamulu
Mana Devuniky chellunugaaka..amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
nice shortfilm. thanks a lot for ur true message delivery...keep going on. god bless u..
Praise the lord brother 🙏🙏
Mi short films chustanu I like your video s
good one brother. holy ghost leading to all truth, the truth will free us. now the time to know the truth through us. go ahead, god bless u, praise jesus
thank you so much Anna!!! thanks for the references.! Praise GOD!!!
really extraordinary brother.it is so much of help to me for know about knowledge of bible.tank u
Praise the Lord Anna ma mamayya same ilage saturday visranthi dinamu ani vaadistaaru .rakaalo saturday aradinchevaru matrame ethabadatharu antunnaru
Glory To Almighty Jesus
Super Film
excellent very happy to see this video, God bless you
Thanq so much for wonderful message brother
Nice Message brother
Ucvc eh phinehas ah?
Brother దశమభాగం గురించి film చేయండి
Excellent
Br vanddanalu meeru teesena Short film chala Aatmya ngga vunnae kabatte nadochinna manave prakatana grandda vevararna este maakentto. Meluchasenavaaravttaru place Br prakatana grandda vivarana Short film teeste Aatmya vishayalu eynno grahinchu kunttamu MA manavi mannestarane prabhu naddu santho shestunaamu vanddanalu🙂🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God Bless U brother..,..
My every dout cleard on law through this wonderful shot film
Excellent movie exposing false ideas about Sabbath! God bless you brothers!
Shalom brother's.....
i'm really enjoy this short film.
God bless your team..
Shalom brother' ❤
Number pettu brother
praise the lord brother
My Dear brothers & Sisiters... Do we then nullify the law through faith? May it never be! No, we establish the law.Romans 3:31.
True Faith is the faith which must lead to obedience to the Law of God.... Jesus, paul kept the sabbath..... Sin is breaking the law.... Do u mean Obedience to the law is decieving ??? You people didnt understand the writings of Paul... we are only decieved by keeping man made traditions christmas, easter, Good Friday..... Speaking aganist the law is SIN....
Wow awesome brother
Wow Super
Wow Super
Wonderful short film thank you brother s👌👌👌
this short films are not short films these are blessed by God mainly to the team of this short film I am really thankful to you guys if you are in Vijayawada I want to meet you people thank you guys and price the lord with the blessing of God
brother...మీ యాక్టింగ్...సూపర్ బ్రదర్స్
Veellaki cenemalo chances raledu ...ila cenemalu chupistunnaru.
Kadu bro@@isaacekusuma9585
Kadu bro
Next next anedi miku baaga alavaatu sir
పరిశుద్ధ సంఘపు దినము ఏది???
1. అదివారము ఆరాధన రోజు లేక పరిశుద్ధ సంఘపు రోజు అని పరిశుద్ధ గ్రంధమందు ఒక్క వచనమైననూ చూడగలమా?
2. అదివారము పరిశుద్ధ పరచబడిన రోజు అని పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా?
3. అదివారము జీవనోపాధి అయిన పని మానుకొనమని పరమతండ్రి ఒక్కమాట అయిననూ చెప్పినట్లు చూడగలమా?
4. అదివారము యెహోవాకు ప్రతిష్టిత దినమని పరిశుద్ధ గ్రంధమందు చూడగలమా?
5. వారము వారము అదివారము పరిశుద్ధ సంఘపు దినమని పరిశుద్ధ గ్రంధమందు చూడగలమా?
6. విశ్రాంతి దినము ఆదివారమా? శనివారమా? (మత్తయి 28:1)
7. విశ్రాంతి దినము శనివారము అయితే మెస్సియా అదివారమునకు మార్చినట్లు ఒక్క వచనమైననూ చూడగలమా? (మత్తయి 5:17,18)
8. ఒకవేళ అపోస్తులు అయినను ఆరాధన దినము విశ్రాంతి (శనివారము) దినము కాదు అదివారము అని చెప్పినట్లు పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా?
9. ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తరువాత విశ్రాంతి దినము కొట్టివేయబడి అదివారము ఆరాధన దినముగా స్థిరపరచినట్లు పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా?
10. దేవుని చేవ్రాత అయిన పది ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ అయిన విశ్రాంతి (శనివారం) దినమును మాత్రమే దేవుడు కొట్టివేసినట్లు పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా?
11. దేవుడు నియమించిన విశ్రాంతి దినమున జీవనోపాధి అయన పని లేక వ్యాపారము చేయుట పాపమా? కాదా? లేఖనం చూడండి. (1 యోహను 3:4 ; లేవి 23:3,4)
12. దేవుడు ఆరాధన దినముగా నియమించినది వశ్రాంతి దినమా? లేక అదివారమా? (లేవి 23:3,4)
13. యేసు సమాజ మందిరమునకు (ఆరాధనకు) వెళ్ళినది విశ్రాంతి దినమునా? లేక అదివారమా?(లూకా 4:16)
14. మనకు మార్గము ఎవరు (యోహను 14:6)
15. మనము ఎవరు నడిచినట్లు నడుచుకొన బద్ధులమైయున్నాము? (1 యోహను 2:5,6)
16. యేసు చెప్పినది చేయకపోతే కల్గే భయంకర నష్టము ఏమిటి (అ.కా. 3:22, 23)
17. దేవుడు బైబిలునందు అందరికి దేవుడా? లేక ఇశ్రాయేలియులకేనా? అయితే విశ్రాంతి దినము మనుష్యులందరికా? లేకా యూదులకేనా? (యెషయ 66:23)
18. ఆదివారము ఆరాధన రోజు అని దేవుడు నియమించాడా? లేక మనుష్యులచేత నియమించబడినదా?
19. దేవునికి ప్రతిష్టితమైనది ఘనమైనది, మనోహరమైనది విశ్రాంతి దినమా? లేక ఆదివారమా? (యెషయా 58:13)
20. ప్రభువు దినము ఆదివారము అని పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా? నేను ఇప్పటికిని మనుష్యులను సంతోషపెట్టు వాడనైతే మెస్సియ దాసుడను కాకపోదును (గలతీ 1:10) మరిమీరు?
21. మార్కు 2:27 ; 1 కొరింధి 11:9 ఈ వచనముల భావము ఏమిటి?
22. మత్తియి 24:20 ఈ వచన భావము ఏమిటో చప్పగలరా?
23. ప్రభువు దినము ఏది? (మార్కు 2:28 ; ప్రకచన 1:10) మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అని బోధించుచు నన్ను వ్యర్ధముగా ఆరాధించుచున్నారు.... (మార్కు 7:7-9)
గమనిక:- మీరు పై విషయములను పరిశీలించి పరిశుద్ధ సంఘపు దినము అదివారమని ఋజువుచేసిన యెడల మేమును ఆదివారము ఆరాధన దినమని ప్రకటిస్తూ ఆ రోజు దేవునిని ఆరాధిస్తాము.
Superb sir..🙏🏻
విశ్రాంతి దినం పాటించమని క్రొత్త నిబంధనలో ఒక్కసారైనా లేదు, ఆలాంటప్పుడు, విశ్రాంతి దినం ఎందుకు పాటించాలి, విశ్రాంతి దినాలను మాన్పిస్తానని దేవుడు చెప్పాడు కదా
Shalom
ఆదివారం, శనివారం అని కాదు ప్రతి రోజూ ఆరాధించాలి వ్యక్తిగతంగా . అయితే సహవాసం కూడా విశ్వాసికీ అవసరం. సమాజము గా కూడుకొనుట మానుకోకూడదు అని వాక్యం చెప్తుంది... దీని మూలంగా క్రీస్తు పునరుద్ధించబడిన దినం నా అందరు వారానికి ఒక్కసారి అయినా కూడలని ఉద్దేశం తప్పించి విశ్రాంతి దినం అని కాదు
Really great brother tq so much..... 🙇♀️🙇♀️🙇♀️🙇♀️tq Jesus
Yes Praise to Jesus,God bless you
Excellent brother
Subscribed please do all your videos in Tamil brother.
Super brother 🇨🇮🇨🇮
Praise the lord.. 🙏🙏
Bro film on Grace and prosperity teaching pls
nice ..... inspirational film
thanq...jesus ......
Thanq brothers..... Nenu chala chala chala vishayalu thelusukunanu mivalla....na devunike mahima
You have done it again brothers with God's help 🙏😇 may y d bless you
Aray jaji
Super explanation Anna
Wonderful message dear brothers God bless you
i like this short film not only this all short films by grace because they are saying about bible and warning about all false messages
Praise the Lord brothers..! Really its a great help for me even though I am not following Sabbath :) Thank you very much the Holy Spirit God :) May God bless you All :)
Praise the lord brother
Praise the Lord
excellent
Chivariki shalom annadu cha
Brother meeru cheppina books names okasari msg cheyandi plz
praise the lord Brother.Please pray for my family T.KANAKARAJU.
Annaya ilantivi memu milaga ela vakyalu chepalo ela bible Ni study cheyalo chepandi plz
excellent bro,good message.god bless you..
Miru chella baga allochistunnaru
thank you very much brothers
its not true sister..
Praise the lord brother.
Plz prabhu rathri bojanam kosam video cheyara
Praise the lord brother s naku Sathyam ante evarina oka mata chepthey Bible gurinchi ade correct anukune Danni lokanu saranga jeeevincha vigrahalaku mokkina na jeevitham waste ani kringi pothunnapudu devudu mellaga nannu oka paster gari valla nammina ippudu meee ucvc vedios Na life chala marpulu teesukonchindi nijamina Christian Ela brathakalo nerpindi tnqs to god Anna repetannce and salvation baptism gurinchi kuda oka short film cheyali korukuntunna devuni chittam aithey nannu devudu rakshna anubavam Loki nadipoinchadu plz pray for me Annaya and ma frnds ilane Sabbath worship chesthunnarau plz pray for him tnq u annayya
Früt ful. Massage
Ante
manam devudu ni ekada ayna epudu ayna aradincahchu
not only in saturday and sunday. any time we must praise the god.
ekada iduru muguru kurchoni devudini aradistaro akada nenu vuntanu ani chepadu
dinakar reddy I want to ask u one question... why God gave manna for 6 days and why he didn't gave on 7th day?
this story happens before giving 10 commandments or after?
7th day is rest day for god, devuduu bumi midaki vochaka koni change ayayii ante chtam ni marchadu
devuduu okate chrpadu brother.
colossians 2:16,17
aynani epudu ayna ekadda ayna aradinchachu
samaria women tho kuda ade cepadu
john 4:20,21
Can u explain matt 24:20?
The words of Jesus about the tribulations in the last days?
Acts 17:2,3 Paul kept the Sabbath
Acts 18:4 Paul reasoned with jews and greeks on every sabbath for 1 and 1/2 year...
They didnt meet on every resurrection day.
The Greeks also kept Sabbath not just the Jews
Isaiah 66:22,23
Sabbath will be kept in heaven
Gen 2:1,2,3
God did three special things for Sabbath
1. He Himself rested from all His work
2.blessed the Sabbath
3. Sanctified the Sabbath
Observation : Sabbath was established before sin came into the world .
How can the Sabbath be abolished when Jesus died for sins.
Exodus 16- God did not rain manna on the Sabbath. This was even before He gave the commandments
Purpose of the Sabbath:
1. REMEMBER our Creator who made heaven and Earth.
Exodus 20:8-11
God wants everyone to remember Him, not only the jews
Man FORGOT the only commandment that GOD commanded to REMEMBER.
Can u explain Daniel 7:25?
Here it talks about someone who speaks against the Most High, who thinks to change TIMES AND LAWS.
In the law(10 commandments) the only commandment related to time is Sabbath.
TIMES AND LAWS is clearly the attacking of Sabbath in the last days.
What is the holy nation?
Israel
The holy city in holy nation?
Jerusalem.
Holy place in Jerusalem?
Sanctuary.
The Sanctuary had holy and most holy place.
In the Most Holy place inside the ark of covenant the 10 commandments were placed.
Of all the 10 commandments only the Sabbath commandment has the holy in it.
Its a holy day.
Revelation 14:12 - The third angels message ended with these words:
Here are they that keep the COMMANDMENTS of God and the FAITH of Jesus.
FAITH WITHOUT WORKS IS DEAD
JOHN 14:15 if ye love me keep my commandments
Daniel 9
Daniel fasts and prays in his old age to understand a vision.
Brothers, kindly fast and pray that you understand the scriptures as God wants you to. Dont make ur own interpretations.
We are accountable to God.
2 timothy 2:15
STUDY to show thyself APPROVED unto GOD a workman that needeth NOT to be ASHAMED....
ISAIAH 8:20 to the law and to the testimony : if they speak not according to this word, it is because there is no light in them.
Is it okay to observe any day? Can the clay question the Potter?
Absolute correct
Sandhya Garu.. Good Explanation.. They don't no Whole Bible.. Just they will look only New Testament books.
Mathew 24:20 explained at 13th minuite have a look please sister
the more u write , more the correct u r ??
please try to change sister
i will pray for u
@@raviprasad5067 The sabbath is the seal of God... Study the Bible brother... Verify it with the scriptures... Specially the study of books of Daniel and revelation is very important these days... SUNDAY WORSHIP is the mark of the beast... Sabbath is the seal of God
Both Cain and Abel claimed to worship God....
Abel worshipped in God's way
But cain worshipped his way...
We may claim to worship the true God like Cain...
But are we worshipping in a way God wants us to..
Soon THE NATIONAL SUNDAY LAW WILL come in the form of Laudato Si or climate sunday.... It is the mark of the beast... Please study it, ask God earnestly... Be open to correction
Meru eddaru Sunday vary subbathu sathyam
ఎలాగో చెప్పండి.అది మీకు అర్థం కావాలని ఈ షార్ట్ ఫిల్మ్ తీశారు.అంతేకానీ వాళ్ళు ఇద్దరు సండేవర్షిప్ వాళ్ళా లేదా సబ్బాతు వాళ్ల అని కాదు.ముందు మీరు వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.
very good....keep it up...bro...as per word of god...i learnt lot of lessons through this short film
John slowga matladithe Baga arthamavuthadhi
Anta fastga matladithe ne one hour pattindi sloga matladithe inkenta time pattedo
Nice but I had some doubt about Mathew 24:15 it Daniel spoke but I don't know where did Daniel spoke about destruction of temple
Gvvn Apparoa Bro.choodu 👇👇👇👇 మత్తయి 24: 15
కాబట్టి ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానేచదువువాడు గ్రహించుగాక
2థెస్సలొనికయులకు 2: 3
మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు(నాశనపుత్రుడు) పాపపురుషుడు(ధర్మవిరుద్ధపురుషుడు) బయలుపడితేనేగాని ఆ దినము రాదు.
2థెస్సలొనికయులకు 2: 4
ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి. Aa dharma virodhi abaddhapu chreesthu !!!
Daniel 9:27, 11:31, 12:11
@@meghamalasarilla1059 అక్కడ చెప్పింది అబద్ధ క్రీస్తు గురించి !
Praise be to our Lord and King JESUS, the truth always wins. Thanks for an amazing video brothers, GOD lead you guys to make such an amazing video. Thanks be to GOD, Amen.
Thank you brother wonderful message
Alagey yesu naamam Matrame patinche vaallu means thandri ni oppukonani vaallu vunnaru.vaariki kuda ardamayyela devuni krupa kosam yedaina cheyandi Anna
Could someone make it clear.. Do we need to follow the 10 commandments or not now?? If we should not follow the 10 commandments then what about "honor thy mother and father" commandments?? Does this also stands abolished?
Thou knowest the commandments, Do not commit adultery, Do not kill, Do not steal, Do not bear false witness, Honour thy father and thy mother. And he said, All these have I kept from my youth up. Now when Jesus heard these things, he said unto him, Yet lackest thou one thing: sell all that thou hast, and distribute unto the poor, and thou shalt have treasure in heaven: and come, follow me.
Luke 18:20-22 KJV
bible.com/bible/1/luk.18.20-22.KJV
This is what Jesus said! He kept all the commandments.
Matthew 22:37-40 New International Version (NIV)
37 Jesus replied: “‘Love the Lord your God with all your heart and with all your soul and with all your mind.’[a]38 This is the first and greatest commandment. 39 And the second is like it: ‘Love your neighbor as yourself.’[b] 40 All the Law and the Prophets hang on these two commandments.”
Follow
Good question... Please go through my channel Pr K Samraj Kumar.. you will find videos about them. Thank you
If we love our God with whole heart, whole soul,whole mind, whole strength and love our neighbors as ourselves then we will follow all the commandments ante a aagna Aina ee rendu aagnalalo sampurnam avutai vandanalu
Love others as yourself wil include all commandaments
7th day ministries should watch this movie..Good questioning
Vijay Vijju brother.. if u r really under the Grace means.. the Grace will make you to fallow the God's characters... God said, I'm perfect so you too be perfect.
sani super nuvvu
RCM church gurinchi kuda okati cheyyandi bro
Yes bro.... RCM kosam kudaa cheyyandi
51.50లో చెప్పినట్టుగా అలా English Bible ను, Hebrew language తో ఎలా check చేయగలము brother,,,
Can Anyone reply me pls? If possible pls provide link in this comment for that website...
Pls let me know how to cross check Bible in English with Hebrew language...
god bless you anna
when was sunday keeping started ??? No Law can be added after the testator dies.... When was New Testament Come into effect ???? After Jesus death nothing can be added... Many say We worship on sunday to honour the resurrection of Jesus... But Beloved Nothing can be changed after Jesus Death.... Jesus Never Changed Even His Law never changed
e video lo valuu law marindhi ani chepatledhu but modify iendhii ani chepthunaru plzz try to understand properly
what they r saying
Hi brother ne peru emiti give your email address
Shalom
Anna church of god gurrinchi emaina vivarana undha
what is the difference between Praise the lord and Praise to lord
క్రొతనిబలొఅజ్ఞ అంటేఏమిటి.వందానాలు