Це відео не доступне.
Перепрошуємо.

జామాయిల్ కర్ర ధర డమాల్ అవుతుందా?

Поділитися
Вставка
  • Опубліковано 29 чер 2024
  • ఇప్పుడున్న ధర చూసి రైతులు జమోయిల్ సాగు విచ్చలవిడిగా చేస్తున్నారు. పేపర్ మిల్లులు పెరిగితే ఆ మేరకు వినియోగం ఎక్కువ అవుతుంది. మిల్లులు పెరిగాయా? గతంలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయా? ఆ నడు ఏమి జ్జరిగింది? ఇది తెలుసుకుంటే కొంతవరకు అవగాహన వస్తుందనటంలో సందేహం వుండదు

КОМЕНТАРІ • 4

  • @upendarsudigali6513
    @upendarsudigali6513 23 дні тому +1

    Jamail retu nilakada undadu bro

    • @Ramaiahspeaks
      @Ramaiahspeaks  22 дні тому

      Avunu itae visternam speedu ga perugutunnadi

  • @hiddengems6740
    @hiddengems6740 Місяць тому

    👏

    • @Ramaiahspeaks
      @Ramaiahspeaks  Місяць тому

      గత చరిత్ర అదే చెబుతోంది ఒరిస్సా మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో పంట విస్తరించింది ఈ రేటు ఎప్పటివరకో వుంటుందో చెప్పలేము ధరాఘాతం మాత్రం తప్పదు (విస్తర్ణం ఇప్పటికే భారీగా పెరిగింది ఇంకా మొక్కలు పెద్దయెత్తున వెయ్యటానికి సిద్ధంగా ఉన్నారు)