LIVE || కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ||

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 114

  • @siriyalababu6552
    @siriyalababu6552 2 місяці тому +116

    నాకు 27 ఇయర్స్
    నా లైఫ్ లో ఎప్పుడు కలెక్టర్ల మీటింగ్ చూడలేదు.
    Frist time చూస్తున్న.పవన్ కల్యాణ్ వల్ల.
    ఇదే కాదు రాష్ట్రం లో పొలిటికల్ గా govt ఎం చేస్తుంది అని అబ్జర్వ్ చేస్తున్న
    ఇదంతా ఒక్క పవన్ కళ్యాణ్ వల్లనే
    జై జనసేన ❤

  • @venkateshbathakala7958
    @venkateshbathakala7958 2 місяці тому +66

    ఏరోజైనా ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి కలెక్టర్ మీటింగ్ పెట్టడ రాజకీయం అంటేనే బూతులు అనే రేంజ్ కి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం మంచి చేయాలన్న తపనతో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అన్ని విషయాలు అతి తక్కువ కాలంలో నేర్చుకుంటారు ప్రజాసేవ కోసం ఆలోచించే నాయకుడు దొరకడం ఆంధ్రప్రదేశ్ కి అదృష్టం అనుకోవాలి చంద్రబాబు గారు కూడా సరైనోడు నిర్ణయాలు నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన అనుభవశాలి కచ్చితంగా ప్రజలు కి మంచి జరుగుతుంది జై జనసేన

  • @sambasivaraogoli9760
    @sambasivaraogoli9760 2 місяці тому +44

    2029.ముఖ్యమంత్రి . శ్రీ.కొనిదెల పవన్ కళ్యాణ్ 🎉

  • @Appsc_Gr2
    @Appsc_Gr2 2 місяці тому +32

    ఆవేశం నుండి వచ్చిన ఆలోచన ఎలా ఉందో చూశార... అది నిజాయితీ కి ఉన్న పవర్

  • @veerukarri5967
    @veerukarri5967 2 місяці тому +1

    జై జన సేన జై టిడిపి జై ఎన్డీయే

  • @RanjanJi-bj9td
    @RanjanJi-bj9td 2 місяці тому +1

    గత ప్రభుత్వములో చాలామంది కలెక్టర్లు అవినీతిగా పాల్పడి చాలా ప్రజాధనం దుర్వినియోగం చేశారు అటువంటి వారిని గుర్తించి వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వారు మిమ్మల్ని తప్పుడు సమాచారంతో రాంగ్ రూట్ పట్టించే అవకాశం ఉంది మీరు సిబిఎన్ గారు అందరూ కలిసి ఈ కలెక్టర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మండల స్థాయిలో ప్రతి జరిగిన ప్రతి అవినీతికి ప్రజలను కూడా భాగస్వాములుగా చేస్తూ ప్రజల సమక్షంలోనే వారిపై చర్యలు తీసుకోవాలి లేదంటే మీరు కక్ష సాధింపు తో ఉన్నారని తప్పుడు సమాచారం ఇ స్తారు

  • @venkateshbodduru8312
    @venkateshbodduru8312 2 місяці тому +53

    జయహో జనసేనాని ✊✊ జై హింద్ ✊

  • @ramesh.nramesh4747
    @ramesh.nramesh4747 2 місяці тому +2

    Jai Shree Ram 🕉️🙏🌹✊♥️🌺💐❤️ Jai Janasena 🕉️🙏🌹🌺💐

  • @janakijanu6402
    @janakijanu6402 2 місяці тому +2

    జై జై జనసేన జై జై జనసేన జై తెలుగుదేశం జై కూటమి ఇదే మొదటి సారి అందరు కలెక్టర్ని చూడం ఉత్తములు రాజకీయం ఇలాగే ఉంటది జై జై కూటమి అన్నా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అన్న

  • @gmkrayalu932
    @gmkrayalu932 2 місяці тому +10

    పరిపాలన అంటే ఇలా ఉండాలని భారతీయుల ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ❤️❤️💯💯🎉💯🎉💯🎉💯🎉💯🎉

  • @ua18creators
    @ua18creators 2 місяці тому +19

    జిల్లా కలెక్టర్ల్ కాన్ఫరెన్స్ ఇస్ బెస్ట్ కాన్ఫరెన్స్
    #శ్రీ గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు
    #శ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ మోటివేషన్
    #పనిచేయగలరు #పని చేయించగలిగే నాయకత్వం శ్రీ చంద్రబాబు గారు మార్కు
    #పనిచేయగలరు #పని చేయించగలిగే నాయకత్వం శ్రీ పవన్ కళ్యాణ్ మార్కు

  • @saigopigopi3151
    @saigopigopi3151 2 місяці тому +9

    జై మై డియర్ హీరో ♥️జై జనసేన 🙏🏻🇮🇳🙏🏻

  • @chiranjeevigandreddi6256
    @chiranjeevigandreddi6256 2 місяці тому +36

    Super Deputy CM sir

  • @erraja7140
    @erraja7140 2 місяці тому +3

    Jai Janasena

  • @sun_raise_ap
    @sun_raise_ap 2 місяці тому +31

    Pawan Kalyan , The real leader 🙏🙏🙏

  • @sreenivasapothireddi5669
    @sreenivasapothireddi5669 2 місяці тому +7

    This is the first time I am watching Collectors Conference due to Dy CM Sri Pawan Kalyan Garu! What a motivational speech for young & dynamic bureaucrats!
    As an NRI living in Europe, I am truly inspired by Dy CM and am contemplating to return to India (AP) and contribute for the progress of AP.
    AP is in safe hands of NDA Government!

  • @PinnintiYuvaraj
    @PinnintiYuvaraj 2 місяці тому +11

    Jai jana sena deputy cm 🙏

  • @pavankumark8210
    @pavankumark8210 2 місяці тому +41

    Real Leader and definition of the leadership great PK sir..

  • @chandrasekharkanchi2015
    @chandrasekharkanchi2015 2 місяці тому +1

    JAI PAWAN KALYAN ANNAIAH ❤❤❤🙏🙏🙏

  • @vinaykatthi2305
    @vinaykatthi2305 2 місяці тому +30

    Great Leadership ❤😎

  • @gmkrayalu932
    @gmkrayalu932 2 місяці тому +6

    రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ఆశ ఆశ ఆశ ❤️❤️💯💯🎉💯🎉💯🎉💯🎉💯🎉

  • @gmkrayalu932
    @gmkrayalu932 2 місяці тому +9

    ఎక్కువ శాతం గ్రామాల్లో వీధి దీపాలు పగలు కూడా వెలుగుతూనే ఉంటున్నాయి. దీనివల్ల చాలా నష్టాలు 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @sainaiduundapalli8008
    @sainaiduundapalli8008 2 місяці тому +2

    Jai janasena always with you annayya ❤️

  • @mnookaraju5827
    @mnookaraju5827 2 місяці тому +27

    Jai janasena

  • @ummarasettykirankumar9151
    @ummarasettykirankumar9151 2 місяці тому +20

    Commander in charge ❤❤❤❤ nijamaina naayakudayya itanu 🙏🙏🙏🙏🙏

  • @LohithChanukya
    @LohithChanukya 2 місяці тому +5

    Super DCM and CM....

  • @vsvnarayanaraju2498
    @vsvnarayanaraju2498 2 місяці тому +2

    శుభపరిణామం
    పవన్ గారు అనుకుంటే జరుగుతుంది అంతే, all the best NDA and pawan garu.

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 2 місяці тому +6

    Jai janasena jai hind 🇮🇳🙏

  • @shivakumarv863
    @shivakumarv863 2 місяці тому +7

    ⚖️🇮🇳🥛💪🙏 JAI JANASENA JAI VEERA MAHILA JAI BHARAT ⚖️🇮🇳🥛💪🙏

  • @janakijanu6402
    @janakijanu6402 2 місяці тому +1

    జై జై జనసేన కనకదుర్గమ్మ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి అన్న

  • @ChetanarugulaKumar
    @ChetanarugulaKumar 2 місяці тому +3

    గౌరవనీయులైన సీఎం చంద్రబాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు కలెక్టర్స్ కి నమస్కారం తెలియజేస్తూ నా యొక్క విన్నపము అయ్యా నేను విశాఖ సౌత్ జోన్ లో నివాసం ఉంటున్నాను మా పిల్ల జ్ఞానాపురం సీక్రెట్ హార్డ్ గర్ల్స్ హైస్కూల్లో ఆరో తరగతి చదువుతున్నది కాకపోతే ఈ స్కూల్ ఇంగ్లీష్ మీడియం లేదు అంటున్నారు దయచేసి ఇంగ్లీష్ మీడియం పాఠాలు చెప్పినట్లు చేయండి ఇది మా పేరెంట్స్ యొక్క విన్నపం మీకు హృదయపూర్వక ధన్యవాదములు🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @DhanuDHANU-br1nz
    @DhanuDHANU-br1nz 2 місяці тому +2

    Jai janasena Jai TDP

  • @ravigattem79
    @ravigattem79 2 місяці тому +3

    Jai Janasena ❤❤❤❤❤

  • @dharangulaselvaraj9031
    @dharangulaselvaraj9031 2 місяці тому +2

    జై తెలంగాణ జై పవన్ అన్న జై పవన్ అన్న 🙏✊❤️

  • @jayam1019
    @jayam1019 2 місяці тому +6

    Great leader sir meeru. You are inspiring leaders and common public 🎉

  • @k.ratnamk.ratnam4989
    @k.ratnamk.ratnam4989 2 місяці тому +15

    Love you annaya

  • @gundojusuresh3187
    @gundojusuresh3187 2 місяці тому +2

    Chusthundagane pwnklyn chala yethuki yedhuguthunnaru...oka cine hero...ila collectors ki suchanalu,salahalu iche sthayilo vunnarante....great...dhani ardham..ayana hero kaadhu...political real hero...nijamina nayakudu...

  • @p.maruthivaraprasad6612
    @p.maruthivaraprasad6612 2 місяці тому +9

    I Am Very Proud of you Mr. Pavan Kalyan.

  • @srinivasbheemanapelli6469
    @srinivasbheemanapelli6469 2 місяці тому +12

    🖊🖊Inka చేతిలోనే వుంది

  • @konkalraviteja6618
    @konkalraviteja6618 2 місяці тому +1

    Na life lo intha manchi nayakudini chudaledu.jai Kalyan sir.jai TDP

  • @bsiva7359
    @bsiva7359 2 місяці тому +5

    jai janasena tdp bjp

  • @amibrokertraining8177
    @amibrokertraining8177 2 місяці тому +9

    we have never seen a meet like this for the past 10 years. Now PK is on Board we can see more like this.

  • @yerrabothuvenkatarao5853
    @yerrabothuvenkatarao5853 2 місяці тому +14

    Super CM and dupty CM

  • @munivaraprasad880
    @munivaraprasad880 2 місяці тому +10

    Pspk 🎉🎉🎉

  • @betralasarweswarao5018
    @betralasarweswarao5018 2 місяці тому +9

    Jai jenasena 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏💐❤️‍🩹

  • @thirupathireddy4648
    @thirupathireddy4648 2 місяці тому +2

    Jai pawanism

  • @k.ratnamk.ratnam4989
    @k.ratnamk.ratnam4989 2 місяці тому +10

    Jai pawar ⭐⭐⭐

  • @yenetalaramu
    @yenetalaramu 2 місяці тому +3

    జయహో janasenani ❤❤❤❤ uuuuuuuu అన్నయ్య

  • @veradevi5373
    @veradevi5373 2 місяці тому +6

    Jai cm garu Jai deputycm garu

  • @srujanajyothi
    @srujanajyothi 2 місяці тому +5

    Big change for big development that is today government ,great speech,thank you Lord..

  • @Swathivizagvlogs
    @Swathivizagvlogs 2 місяці тому

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు

  • @Chowreddy786
    @Chowreddy786 2 місяці тому +2

    First time this type of meetings 👏👏

  • @RanjanJi-bj9td
    @RanjanJi-bj9td 2 місяці тому +1

    గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి పై ప్రభుత్వ అధికారులు మీకు సరైన సమాచారం ఇవ్వకుండా ఫైల్స్ సబ్మిట్ చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను ప్రజలకు తెలిసేటట్లుగా చేసి ప్రజలచే వారిని అవినీతి వివరాలు బహిర్గతం చేసేటట్టుగా చేయాలి.

  • @NarayanaReddy-e7p
    @NarayanaReddy-e7p 2 місяці тому +4

    Jai JSP ⭐ Pawan Kalyan Anna super 🙏🙏💐💐

  • @peddapulichandrasekhar-dt4bb
    @peddapulichandrasekhar-dt4bb 2 місяці тому +6

    ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఆర్థికంగానే అభివృద్ధి పరంగా గాని డెవలప్ అవుతుందని నా నమ్మకం

  • @anilkumar-fj6bi
    @anilkumar-fj6bi 2 місяці тому +2

    జై జనసేన...

  • @haribabu2223
    @haribabu2223 2 місяці тому +6

    Very Good Deputy CM Sir

  • @sathinapallinagaraj8798
    @sathinapallinagaraj8798 2 місяці тому +17

    Jai janasena Jai Pavan Kalyan Jai hind 🇮🇳🇮🇳🇮🇳

  • @Anjibabuchellaboina
    @Anjibabuchellaboina 2 місяці тому +2

    Jai janasena ❤

  • @Whatyoudosameyouget
    @Whatyoudosameyouget 2 місяці тому

    This is the symbol of Democracy and the real public government responsible leaders feeling proud hat’s off to respected chandrababu sir and Sri pawan Kalyan sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @suryaprakash7375
    @suryaprakash7375 2 місяці тому +6

    Pawan Kalyan garu ❤

  • @shaikabdulraheem701
    @shaikabdulraheem701 2 місяці тому +2

    Good. Sir cbn. Pspk

  • @NagaRaju-wb1fd
    @NagaRaju-wb1fd 2 місяці тому +3

    Jaijanasena ✊✊✊

  • @ManiSai-hn4ts
    @ManiSai-hn4ts 2 місяці тому +3

    Jai janasena ✊✊🙏🙏🙏

  • @ullingalasrinivasarao4353
    @ullingalasrinivasarao4353 2 місяці тому

    జై జనసేన ✊✊✊

  • @bprasad6065
    @bprasad6065 2 місяці тому +1

    Good job sir Jai Janasena 👏 🙏 ❤

  • @RajaThogata
    @RajaThogata 2 місяці тому +1

    మీరు వేరయ్య ❤❤

  • @madasupradeep7860
    @madasupradeep7860 2 місяці тому +4

    god bless u

  • @chandrasekharkanchi2015
    @chandrasekharkanchi2015 2 місяці тому

    JAI CBN ❤️❤️❤️🙏🙏🙏

  • @subbarayudupillamigalla8629
    @subbarayudupillamigalla8629 2 місяці тому +4

    Anna super switch

  • @uramanjineyulu8305
    @uramanjineyulu8305 2 місяці тому

    Supur

  • @satishpeddireddy1380
    @satishpeddireddy1380 2 місяці тому +5

    ❤❤❤❤❤❤

  • @DailyRoutine4U
    @DailyRoutine4U 2 місяці тому

    Telangana lo kuda Janasena ravali

  • @srinivasaraoarepalli5426
    @srinivasaraoarepalli5426 2 місяці тому

    👍🙏💯🌹

  • @venkateswararaochippala7094
    @venkateswararaochippala7094 2 місяці тому

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @NJBNJB-ll9ck
    @NJBNJB-ll9ck 2 місяці тому

    Wow dignified politics antai ila unataya ❤❤❤

  • @hematheja3858
    @hematheja3858 2 місяці тому +1

    Sir please agrigold gurinchi kuda pattinchukondi 🙏🙏🙏

  • @SureshKumar-lb8ut
    @SureshKumar-lb8ut 2 місяці тому

    Super speech sir

  • @Koundinya87
    @Koundinya87 2 місяці тому +1

    Dear Pawan ji,
    Land should not distributed & control concrete jungles.
    Every 2 villages as unit:
    *Village Inner & Outer ring roads to be develop.
    *Utilize present resident scape of villages.
    *Build Sky towers to resident.
    ( 6 Towers - each tower: 21 floors)
    *Less land - more occupancy.
    *Free to local village residents.
    *Provide for rental to others. (Rental Revenue to panchayats)
    *0.5-1.0 TMC chain link reservoirs.
    *Distribution of Vegetables, Fruits, Pulses & Rice through ration shops.
    (Required Quality food - Healthy life)

  • @ysrinivasa789
    @ysrinivasa789 2 місяці тому

    ✡️✡️✡️👍👍👍

  • @venkateshchennakesavula1908
    @venkateshchennakesavula1908 2 місяці тому +1

    Anna initiate new districts process it will helps to increase the government revenue.

  • @srinumamidisetti5497
    @srinumamidisetti5497 2 місяці тому

    Good job dp.cm

  • @ysrinivasa789
    @ysrinivasa789 2 місяці тому

    ✡️✡️✡️✡️✡️✡️👍👍👍👍👍

  • @katarivenkatakrishnakvkkri9296
    @katarivenkatakrishnakvkkri9296 2 місяці тому

    🎉

  • @srujanajyothi
    @srujanajyothi 2 місяці тому

    👏 👏 👏 👏

  • @kondakumar9
    @kondakumar9 2 місяці тому +1

    Anitha akka garu serious ga vundandi, biscuit thinukunta silli ga vundohu

  • @SVKPT_pdp
    @SVKPT_pdp 2 місяці тому +1

    మాకు వార్డు / గ్రామ సచివాలయాలు వద్దు , గుంతలు లేని రోడ్లే ముద్దు ...🙏

  • @yasamranga8018
    @yasamranga8018 2 місяці тому

    🚩✊🚩✊🚩✊🚩

  • @blackdevil9458
    @blackdevil9458 2 місяці тому

    Sir maa Village ki road veyyandi sir

  • @VVSubrahmanyamCh
    @VVSubrahmanyamCh 2 місяці тому

    Ycp never conducted such review meetings, not even press meets about the progress of various activities of govt in the last 5 years. This shows the lack of commitment and working only for their personal agenda by ycp. We are happy that this govt conducts meetings and shows the progress to people. This reveals the commitment of the alliance govt

  • @swwapnas8741
    @swwapnas8741 2 місяці тому

    Sir we came on 31/july /2024 mangalagiri office & given griverences.. Pls look in to that & due needful...

  • @rajuvilasagaram1863
    @rajuvilasagaram1863 2 місяці тому +1

    Konchem voice loud

  • @VVSubrahmanyamCh
    @VVSubrahmanyamCh 2 місяці тому

    Ap used to be known as progressive state. But ycp did a lot of damage and sent away all the investments from ap and the ap has gone backwards after bifurcation and ycp. We are sure that alliance govt would reverse the damage and set the state once again into progress and development by encouraging these honest ias officers. Thanks to alliance govt

  • @status2669-k9q
    @status2669-k9q 2 місяці тому

    Telangana lo kuda meru aadhikaramlo unte maaku bagunnu

  • @jayachandrajayachandra1345
    @jayachandrajayachandra1345 2 місяці тому

    🔯✊👌👍♥️😍💫🥳🙏💯

  • @Carpediem15523
    @Carpediem15523 2 місяці тому +1

    Nee voice artham kavatledhu anna konchem clear ga matladu please...

  • @gugulothuram5117
    @gugulothuram5117 2 місяці тому +2

    Kcr ithey bill collecter antandu ,ias officer ni

  • @SsramineniStudios
    @SsramineniStudios 2 місяці тому

    So called paytms saying single ga ra simham la ra anevallaku my answer
    Magathnam leni janthuvulu kukkaina, pandi aina, simham aina em labam assembly loki adugu pettalante vanukunnaru nathi balrajs.
    If ycp wins 174 and only pawan kalyan wins one seat still he will come to assembly sit there and question all of them. Panche lo nundi vattalu teesi karam pedthadu… thats is PK 🔥🔥🔥

  • @gunasekhar7834
    @gunasekhar7834 2 місяці тому

    Upa mukhyamantri ayyadu mukhyamantri kaledu anukuntunnara? Deeniki answer meeki andariki telusu

  • @drdinesh3465
    @drdinesh3465 2 місяці тому

    Is this government?? 😕 Akka Shellammalu laki button lu nokkina ani Shikkati Shirunavvulu ekada ??🧐 Dhamak lekapoina question lu ardham kakapoina it's a lengthy question ani cover chese dialogue lu ekada 🤨 Wer is entertainment 😤 We want entertainment 😢