|| SADHAYUDA NAA YESAYYA || 2024 NEW SONG BY. BRO.SHALEM RAJU GARU

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ • 261

  • @HAVILAGRACE_TSF
    @HAVILAGRACE_TSF 11 місяців тому +193

    సదయుడా నా యేసయ్య
    స్తుతి ఘనతా మహిమ నీకేనయ్య
    ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే - ఎడబాయక కాచితివే
    నీవే స్తుతి గానము - నీవే నా విజయము - నీవే నా అతిశయం యేసయ్య
    1.నా సరిహద్దులలో నెమ్మది కలుగగా కారణము నీవే
    కృపా క్షేమము నా వెంట నిలువగా కనికరము నీదే
    సన్నుతించెదను ఊపిరిన్నంత వరకు
    విశ్రమించను నేను నిన్ను చేరెంత వరకు
    నిన్ను చేరేంత వరకు....
    2.పలు విధములుగా నిను విసికించినా నను సహియించితివే
    పూర్ణ ఓరిమితో నను భరియించి నను మోసితివే
    సన్నుతించెదను ఊపిరిన్నంత వరకు
    విశ్రమించను నేను నిన్ను చేరేదను
    నిన్ను చేరంత వరకు......

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 10 місяців тому +2

    జీవము గలదేవ నిక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదైవ శెలెం రాజు వందలు నా కుటుంబము కొరకు పరియేర్ చెయ్యండి భగవంతుడు మీ సకల సంతోషాలను ప్రసాదించు గాక 🙏💓💓💐💐

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 10 місяців тому

    సాత్వికుడా నా యేసయ్య నాదేవా యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుగనుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు

  • @VamsiBabu-uv3ih
    @VamsiBabu-uv3ih 9 місяців тому +3

    Super ga undi anna songu... All time hits lo vuntadi ee song

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 10 місяців тому +1

    పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదైవ శెలెం రాజు వందలు నా కుటుంబము కోసము పారియేర్ చెయ్యండి భగవంతుడు మీకు సకల సంతోషాలు కలుగుగాక 💐

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 10 місяців тому +1

    కృపగదేవువు యెహోవా రాజులకురారాజువే యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదవ యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబము కోసము పరియేర్ చెయ్యండి దేవుడు నిన్ను దీవించు గాక

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 10 місяців тому +1

    నేనెల్లప్పుడుయెహోవాను యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదావ శెలెం రాజు వందలు నా కుటుంబము కొరకు పరియేర్ చెయ్యండి భగవంతుడు మీ అందరికి సుఖ సంతోషాలు ✝️✝️✝️💐

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 10 місяців тому

    సాత్వికుడా నా యేసయ్య నీవ శాలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి దేవుడు మీ అందరికి సంతోషాన్ని ఇస్తాడు హల్లెలూయా మీరు🎄🎄🎄🎄🎄🎄🎄🎄

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 10 місяців тому

    సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదవ యేసయ్య నీకే వదనలు శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 10 місяців тому

    సాత్వికుడు నా యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదవ శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండిసన్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🛐🏼🛐🛐

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 9 місяців тому

    పునరుధనుజయశీలుడు నాయేసయ్య స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదెవ యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి భగవంతుడు మీ అందరినీ ఆశీర్వదిస్తాడు

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 9 місяців тому +3

    సర్వోన్నత స్థలములలో నిక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదైవ యేసయ్య శేలేం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి భగవంతుడు మీకు సకల సంతోషాలు కలుగజేయును గాక.

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 9 місяців тому

    యెహోవా నా దేవా యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు గానత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదేవా యేసయ్య నీకే వదనలు నిజదేవుడు యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబము కె.

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 10 місяців тому

    సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్థుతులు స్తోత్రములు యేసయ్య నీకే మహిమ గణత ప్రభవములుగలుగునుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువా

  • @aravindaravindmandava4781
    @aravindaravindmandava4781 9 місяців тому

    సర్వ శక్తి మంతుడా నీకే ఘనత మహిమ కలుగును గాక

  • @jagadeswaribattina5148
    @jagadeswaribattina5148 9 місяців тому +2

    Priase the lord 🙏

  • @Esake-h3t
    @Esake-h3t 7 місяців тому +1

    Super song sir

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 9 місяців тому +4

    నేనెల్లప్పుడుయెహోవాను యేసయ్యా నీకే వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా ✝️✝️✝️🛐🛐🛐🛐🛐

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 7 місяців тому +2

    సాలెం రాజు గారు వందనాలు దేవునికి స్తుతులు స్తోత్రములు మహిమ కలుగును గాక అయ్యా మా ఊరికి నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తారని నమ్ముతున్నాను

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 9 місяців тому +2

    పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదావా యేసయ్యా నీకే వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 👋👋🛐

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 10 місяців тому +2

    సర్వశక్తిగలదేవుడు యేసయ్య నాదేవా యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్ గానం సోదరా

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 10 місяців тому +4

    సదాయుడనాయేసయ్యా నీకే వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదైవ శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియేర్ చెయ్యండి భగవంతుడు మీ సకల సంతోషాలను ప్రసాదించు హల్లోలువైః మీ కుటుంబ సభ్యుల

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 9 місяців тому

    పునరుధనుజయశీలుద్దా నాయేసయ్య స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరుడు శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పారియర్ చెయ్యండి గూ

  • @SaranyaEsther8626Godsgift
    @SaranyaEsther8626Godsgift 10 місяців тому +7

    పల్లవి:🧑‍🎤👩‍🎤
    {సదయుడా నా యేసయ్యా
    స్తుతి ఘనత మహిమ నీకెనయ్యా } [2]
    {ప్రతిక్షణము నీ వాత్సల్యమును చూపి
    విడువక ప్రేమించితివే ఎడబాయక కాచితివే } [2]
    {నీవే స్తుతి గానము నీవే నా విజయము
    నీవే నా అతిశయం యేసయ్యా } [2]
    |సదయుడా|
    చరణం:1️⃣
    {నా సరిహద్దులలో నెమ్మది కలుగగా
    కారణము నీవే
    కృపా క్షేమము నావెంట నిలువగా
    కనికరము నీదే } [2]
    {సన్నుతించేదను ఊపిరుంన్నంతవరకూ
    విశ్రమించను నేను నిన్ను చెరెంతవరకూ } [2]
    {నిన్ను చెరెంతవరకూ... } [1]
    {నీవే స్తుతి గానము నీవే నా విజయము
    నీవే నా అతిశయం యేసయ్యా } [2]
    |సదయుడా|
    చరణం:2️⃣
    {పలువిధములుగా నిన్ను విసిగించగా
    నను సహియించితివే
    పూర్ణ ఓరిమీతో నన్ను భరియించి
    భుజమున మోసితివే } [2]
    {సన్నుతించేదను ఊపిరుంన్నంతవరకూ
    విశ్రమించను నేను నిన్ను చెరెంతవరకూ } [2]
    {నిన్ను చెరెంతవరకూ... } [1]
    {నీవే స్తుతి గానము నీవే నా విజయము
    నీవే నా అతిశయం యేసయ్యా } [2]
    |సదయుడా|

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 10 місяців тому

    పరిశుద్ధుడుఅయినదేవా అయన యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ సి

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 8 місяців тому +4

    పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదావా యేసయ్యా నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట శెలెం రాజు వందలు నా కుటుంబం కోసా

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 11 місяців тому +2

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa

  • @LalithaPadela-ku5fi
    @LalithaPadela-ku5fi 9 місяців тому +1

    Praise the lord ayyagaru mi voice Hosanna gari okela ayyagaru devudi naamamlo miku vandanallu 🙏🙏🙏🙏🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 8 місяців тому +2

    నేనెల్లప్పుడుయెహోవాను యేసయ్య నాదావా యేసయ్యా నీకే వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 🙏🏼🙏🏼🌹🌹✝

  • @KiranKiran-tu7id
    @KiranKiran-tu7id 7 місяців тому +1

    M Kiran KURAM 👌

  • @anjigajala227
    @anjigajala227 11 місяців тому +9

    దేవునికే మహిమ దేవుని కృపలో ఆత్మీయ తండ్రికి మంచి ఆరోగ్యాన్ని కలగజేసిన ప్రభువుకి కృతజ్ఞతా స్తుతులు దేవుని కృపలో ఇంకా చాలా చాలా ఆత్మీయ గీతాలు పాడాలి చాలా చాలా ఆత్మలు రక్షింపబడాలి అందరూ నిజ దేవుని తెలుసుకొని పిల్లాపాపలతో చల్లగా ఉండాలి అందరికీ వందనాలు పవన్ రాజ్ సహోదరులకు వందనాలు

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 8 місяців тому

    😅సర్వశక్తిగలదేవుడు సర్వలోకనకురరాజు యేసయ్య నీకే వందనములు సర్వశక్తిగలదేవుడు సర్వలోకనకురరాజు యేసయ్య నాదైవ యేసయ్య నీకే వందనములు సకల సంతోషము హల్లోలువైః శెలెం రాజు వందలు నా కుటుంబము

  • @gaddasuvarnamma2136
    @gaddasuvarnamma2136 10 місяців тому +4

    Praise the lord🙏🙏Yenni Sarlu vinna kani Thanivi Thiradam ledu I Like it Ayya💐💐🎉🎉💛🙏🙏🙏

  • @aruthamma5839
    @aruthamma5839 10 місяців тому +1

    Vandannalu shalemu Anna gariki sang
    Chala Baga padaru

  • @dsureshpaul2801
    @dsureshpaul2801 10 місяців тому

    Ayyagaru praise the lord🙏🙏🙏

  • @syamprasad9469
    @syamprasad9469 7 місяців тому

    యేసయ్య🙏🙏🙏🙏🙏 ఇంత గొప్ప song tandri garu ద్వార iechenaduku thank jesus

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 10 місяців тому

    హల్లెలుయ్యా మీ వాయిస్ సూపర్ సాంగ్ 🎄🎄🌹🌹✝️✝️💐💐 సంతోషంతో సూపర్ సాంగ్ లిరిక్స్

  • @ArunaGorumuchu
    @ArunaGorumuchu 10 місяців тому

    Praise the lord 🙏 ayya garu

  • @benjimurikipudi150
    @benjimurikipudi150 11 місяців тому +10

    తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 8 місяців тому +1

    Seeyonu Raju raraju మీకు ఎల్లవేళలా స్వాగతం దేవుడు దీవెనలు అందజేయు హల్లెలూయా మీ గాత్రం సూపర్ సాంగ్ సూపర్ గానం తమ్ముడు చాలా బాగుంది శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి దేవుడు ఆశీర్వదించండి

  • @sandaiahaduri8963
    @sandaiahaduri8963 11 місяців тому +3

    Aathmiya thandrigaariki vandanaalu song chaalabaagundi naa hrudayaanni thanking annaiah

  • @merry35rukmini39
    @merry35rukmini39 11 місяців тому +8

    Praise the Lord brother 🙏🙏nice song 🙏🙏🛐🙋‍♀️🙋‍♀️🙋‍♀️kwt

  • @nerellamurali609
    @nerellamurali609 11 місяців тому +4

    Eppati ki 6 times vinna -- kaani enni sarlu vinna e song kosam exite ga unna

  • @pydikondalaprameela8823
    @pydikondalaprameela8823 8 місяців тому

    Ayyagaru Vandanalu

  • @VinukondarajithaVinukondarajit
    @VinukondarajithaVinukondarajit 10 місяців тому +3

    Prise the Lord ananyagoodsond manasukuyetanemadi😊😊😊😊😊😊Prasathi amen hallelujah thank you prise the God Jesus

  • @angelblessy.j3017
    @angelblessy.j3017 11 місяців тому +21

    💒💒💒💒దేవునికి మహిమ🙌🙌🙌 మరియు మీకు కృప తోడుగా వుండి నడిపించును గాక అన్నయ్య 💒💒🙌🙌🙌🙌🙌🙌

  • @POUL7777RAJU
    @POUL7777RAJU 10 місяців тому

    ఆమెన్

  • @sithamahalakshmidovari
    @sithamahalakshmidovari 4 місяці тому

    Prizethelord ayyagaru teem mandariki vandanamulu godbless u

  • @jessi-op6di
    @jessi-op6di 10 місяців тому +2

    Prise the lord annaya

  • @syamprasad9469
    @syamprasad9469 10 місяців тому

    Very goodsuper wonderful song అన్న gari ni దేవుడు devunichunu gaka amen

  • @Nehemiya_Repudi
    @Nehemiya_Repudi 11 місяців тому +1

    Very good ayyagaru God bless you

  • @anjalich8620
    @anjalich8620 9 місяців тому +1

    ❤❤❤❤😊

  • @MadhusriKummarigunta-yp6mf
    @MadhusriKummarigunta-yp6mf 11 місяців тому +4

    Inka elanti songs marennoo nv Rayali Padali annayya ....praise the lord annayya

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 11 місяців тому +18

    యేసయ్యా నీకే కృతజ్ఞతా స్తుతులు యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు ఆట చాలా అర్థవంతంగా బాగున్నది నూతన సంవత్సర శుభాకాంక్షలు అయ్యగారు

  • @lakshmip6114
    @lakshmip6114 11 місяців тому +5

    దేవుని కే మహిమ మీకు వందనములు అయ్యా

  • @rithwikramuvlogs2153
    @rithwikramuvlogs2153 5 місяців тому

    యేసయ్య నీకే మహిమ ఘనత కలుగును గాక

  • @AnjalideviKolli-fu9ns
    @AnjalideviKolli-fu9ns 11 місяців тому +9

    స్తోత్రం తండ్రి 🌺🌹💐🛐🛐
    గుడ్ సాంగ్ 👍👍🙏🏼🙏🏼🌹🌺💐
    హృదయపూర్వకమైన వందనాలు పవన్ తమ్ముడు గారు 🙏🏼💐🌹🌺

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 11 місяців тому +12

    స్తుతులు స్తోత్రములు యేసయ్య

  • @srisailampunnamalla8319
    @srisailampunnamalla8319 11 місяців тому +15

    అద్భుతమైన పాట అయ్యగారికి వందనాలు

  • @talarisrilatha1535
    @talarisrilatha1535 9 місяців тому

    Praise the lord god bless you super song

  • @MadhuMadhu-fd4zy
    @MadhuMadhu-fd4zy 10 місяців тому

    Praise tha lord 🙏 annagaru 🙏 🙌

  • @SaranyaEsther8626Godsgift
    @SaranyaEsther8626Godsgift 11 місяців тому +29

    సాంగ్ చాలా చాలా బావుంది... ఇంత బావుంది అని చెప్పాలని ఉంది కాని ఎంతబావుందో వర్ణించడానికి మాటలు రావట్లేదు... అంత బావుంది... ఈ సాంగ్ లో గొప్ప జీవం, అభిషేకం ఉన్నాయి... దేవునికి మహిమ.... Happy new year brother... 💐💐❤️

  • @repudipriyanka3473
    @repudipriyanka3473 11 місяців тому +4

    Devusnike mahima

  • @nermianermiya5007
    @nermianermiya5007 9 місяців тому

    అవునుతండ్రినికేమహీమ ఘనత కలూగూనూగక అమె న్ హల్లెలూయ ఆత్మీయులైన మ అన్నయ్య గరికీమ హృదయపూర్వక వంద నలుదేవునీకిమహిమ ❤❤🎉🎉🎉💐💐💐💐💐

  • @rajuhoratti3018
    @rajuhoratti3018 10 місяців тому +5

    ಸೂಪರ್ ಸಾಂಗ್ ಅಣ್ಣ ಆಮೇನ್ ಹಲ್ಲೇಲೂಯ. 🙌🙌🙌🙏🙏🙏

  • @LaksmiGudala-xf6ck
    @LaksmiGudala-xf6ck 11 місяців тому +5

    Hallelujah praise the Lord Annyagaaru 🙏🙏🙏🙏🙏🙏🙏nice song God bless you amen

  • @ratnaluckyjeldi8743
    @ratnaluckyjeldi8743 7 місяців тому

    Praise the lord brother

  • @RajaRaja-bi3jj
    @RajaRaja-bi3jj 7 місяців тому +2

    Very nice song 💖 thank you Ayya

  • @gannepartyrajeshgrajesh3861
    @gannepartyrajeshgrajesh3861 10 місяців тому

    Amen

  • @VenkateshMN-eu5hj
    @VenkateshMN-eu5hj 2 місяці тому

    Be❤tifull song 👏👏👏🙏🙏🙏❤

  • @GodlaVijayarani-vz6yo
    @GodlaVijayarani-vz6yo 11 місяців тому +23

    దేవుడికి మహిమా ఇంకా దేవుడు కృప మీకు తోడుగా వుండి నడిపించును గాక అయ్య ఇంకా మీరు అనేక పాటలు పాడాలి అయ్య

  • @Dhiyavathprameelahp
    @Dhiyavathprameelahp 4 місяці тому

    ఆమెన్... ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏

  • @dwarakagalle685
    @dwarakagalle685 10 місяців тому

    Amen 🙏🙏🙏

  • @vijayakumariv1573
    @vijayakumariv1573 10 місяців тому +1

    Praise the lord 🙏🏻🙏🏻
    చాలా అద్భుతంగా వ్రాసారు
    దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నారన్నా దేవునికే స్తోత్రం హల్లేలూయ🙏🏻🙏🏻🙏🏻

  • @pilakavenkataramanamurty688
    @pilakavenkataramanamurty688 11 місяців тому +6

    పాట చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక, పాట పెడితే ఎంతో బాగున్ను

  • @sriseetha2046
    @sriseetha2046 11 місяців тому +7

    Praise the lord anna 🙏🙏🙏devuni kay mahima chala bagundhi song 👏👏👏🙌🛐🛐🛐✝️✝️✝️hallelujah 🙌

  • @VijayKumar-jd4dl
    @VijayKumar-jd4dl 7 місяців тому

    praise the lord brother super song 🎉god bless you

  • @prashanthiwilliam3880
    @prashanthiwilliam3880 7 місяців тому

    Hallelujah🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @maryseedarla7775
    @maryseedarla7775 9 місяців тому

    Suuuuperooooo superu anna.....tune chala baagundhi...

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 10 місяців тому +2

    Priàse the lord brother gloery togod shelem Raju vandalu my family kosam paryer cheyyandi దేవుడు మిమ్ములందరినీ ఆశీర్వదించును గాక సర్వోన్నత స్థలములలో నిక వదనలు మహిమ ప్రభవములు స్థూతులు స్తో🎉🎉🎉

  • @balubalukkd8801
    @balubalukkd8801 11 місяців тому +4

    Really really really really wonderful singing annayya ❤❤❤💐💐💐💐👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @NakkinetiKamakshi
    @NakkinetiKamakshi 10 місяців тому +1

    Vandhanalu annaya garu praise the lord🙏🙏🙏🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 10 місяців тому +1

    జీవముసత్యమునీవేమార్గమ యేసయ్య నీకే మహిమ గణత ప్రభవములుగలుగునుగాక స్థుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్థూతులు స్తోత్రములు యేసయ్య

  • @chvenkateswararao382
    @chvenkateswararao382 11 місяців тому +10

    మన అందర్నీ సృష్టించిన ఆ దేవుడికి స్తుతి మహిమ ఘనత కృతజ్ఞతలు సదా కాలం చెల్లు కాక ఆమెన్

  • @aneeanee9748
    @aneeanee9748 11 місяців тому +3

    Song chalaa baundii annaa Jesus miku any time bless cheyyali inkaa mimmalni ma kaosamm Balamga vadukovalani thandrini adugutaa annaa.tqq annaa

  • @avinashvamisi4178
    @avinashvamisi4178 11 місяців тому +6

    మన యేసయ్య ప్రేమ బంగారం 💕

  • @suradapurushottam5786
    @suradapurushottam5786 10 місяців тому

    ❤❤❤❤jesus❤❤❤amen❤

  • @MarriDurga-vo4ve
    @MarriDurga-vo4ve 11 місяців тому +9

    Devuni ki Mahima 🙌🙌 praise the lord Tammudu 🙏🙏🙏

  • @reenawesley6014
    @reenawesley6014 11 місяців тому +4

    Praise the lord Anna garu 🙏 song chala chakkaga paadinaru Deva Nike mahima kruthgnatha sthuthulu chellisthunna

  • @SaranyaEsther8626Godsgift
    @SaranyaEsther8626Godsgift 4 місяці тому

    Praise the lord brother 🙏🏻
    Oka 300 times kante ekkuva times e song vinnanu.... Daily once thappakunda vintanu.... Chala goppa aradhana geetham ❤️😍

  • @LakshmiMedanki
    @LakshmiMedanki 10 місяців тому

    Praise the Lord ❤ anna garu

  • @Nagakesavachelluboni-cr7vz
    @Nagakesavachelluboni-cr7vz 7 місяців тому

    Praise God🙏

  • @gangarajupedapati
    @gangarajupedapati 11 місяців тому +10

    దేవునికి స్త్రోత్రం హల్లెలూయ

  • @modihepzi8397
    @modihepzi8397 11 місяців тому +3

    Very meaningful song
    Glory to Jesus Christ
    Anna davudu mimalni Inka bless chaysi vadukonunu gaka Amen

  • @bromjohnwesly1292
    @bromjohnwesly1292 10 місяців тому

    PRAISE THE LORD

  • @elizabethnarmala130
    @elizabethnarmala130 11 місяців тому +5

    Praise the lord brother thank you Jesus for giving this wonderful song

  • @rameshpagutla1346
    @rameshpagutla1346 6 місяців тому

    చాలా బాగా ఉoదన్న పాట

  • @priyanka333dontha6
    @priyanka333dontha6 10 місяців тому +3

    Praise the lord Anna 🙏🙏🙏

  • @kiranmary9853
    @kiranmary9853 10 місяців тому +1

    Praise the Lord brother 🙏 🙏
    Song Superga undi... Devudu miku ichina goppa varam mi voice..
    Devunike mahima kalugunu gaaka... 🙏🙏

  • @padmakumari6395
    @padmakumari6395 11 місяців тому +2

    Super song Anna from Padma vijayawada