నమస్తే సార్... మీకు చాలా ధన్యవాదములు 🙏🏻...మీరు ప్రతీ విషయాన్నీ పూర్వబాల్య దశలో శిశువులకి ప్రతీ విషయాన్నీ ఎలా వివరించి చెప్తారో అలా చెప్పడం చాలా సంతోషం గా ఉంది... చాలా విషయాలు మీ వాళ్ళ తెలుసుకోడం అదృష్టం గా భావిస్తున్నాను 😊
కల్పిత కథ అనేప్పటికి కల్పిత కథే కదా అని వినటానికి సంశయించాను, కానీ, మీమీద గౌరవంతో వినటం మొదలుపెట్టి కల్పిత కథ అన్న సంగతే మర్చిపోయాను, పూర్తయ్యేప్పటికి ( ఈ భాగం ), రెండో భాగం కోసం వెతుక్కోవాలి మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
నమస్కారం గురువు గారు, నా పేరు వేణు గోపాల్, నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న సందేహం. దశావరాతాలు 10 అని మన అందరకు తెలుసు కదా. అందులో నాకు ఒక చిన్న సందేహం. దశావతారాలలో మోహిని అవతారం ఎందుకు లేదు. మోహిని అవతారం అని ఎందుకు అన్నానంటే, మొదటగా క్షీర సాగర మధనం సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం దాల్చి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచి అసురులకు దక్కకుండా చేసారు కదా, ఒక వేల రాక్షసులకు కూడా అమృతం దక్కింటే తరువాత విశ్వ మానవ మనుగడను ఊహించగలమా. అలాగే పరమ శివుడు బ్రహ్మసురునికి తాను తనచేయి ఎవరి తలపైన పెడితే వారు భస్మం అయ్యేలా వరమిచ్చాడు కదా మరి అప్పుడు ఆ దైత్యుడు ఆ మహాదేవుడి తలపైనే తన చేయి పెట్టి వరపలితాన్ని పరీక్షించాలని అనుకున్నాడు కదా అప్పుడు కూడా శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం దాల్చి భస్మాసురుని మనుసు మళ్లించి తన తలపైనే తన చేయి పెట్టుకునేలా చేసాడు కదా అలాగే అప్పుడే కదా హరి హరుల సంగమం వలన అయ్యప్ప స్వామి జననం జరిగింది. మరి అటువంటప్పుడు ఇంతటి గొప్ప ప్రాముఖ్యమున్న అవతారం దశావతారాలలో ఎందుకు లేదు. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం దశావతారాలలో ఎందుకు లేదు. కలి బాధల నుంచి తన బిడ్డలను రక్షించటానికి ఆ శ్రీ మహావిష్ణువు ఎత్తిన మానవ జన్మే శ్రీ వెంకటేశ్వర అవతారం కదా, మరి అటువంటప్పుడు శ్రీ వెంకటేశ్వర అవతారం దశావతారాలలో ఎందుకు లేదు. తరువాత సందేహం, దశావతారాలలో బలరామావతారం ఎందుకు వుంది. మన అందరికి తెలిసిందేగా బలరామావతారం ఆదిశేషుడి అంశ అని. మరి అలాంటప్పుడు బలరామావతారం దశావతారాలలో ఎందుకు ఉంది. నా సందేహాలను కొంచెం వివరించండి. ఓం శ్రీమాత్రే నమః ధన్యవాదాలు, లక్ష్మీపుత్ర వేణు గోపాల్
అమోఘమైన మీ పాండిత్యానికి, మీరు చేస్తున్న తెలుగు సాహిత్య సేవకు మీకు అనేకానేక అభినందనలండీ.ధన్యవాదయుత వందనములు.
రాజన్ గారూ, మీరు చేస్తున్న సాహితీసేవ చాలా గొప్పది. సరస్వతీ కృపాకటాక్ష సిద్ధిరస్తు.
Very good.
మీ వాకచతుర్యం అమోహం
అద్భుతంగా ఉంది రాజన్ మీరు చెప్తున్న తీరు, కథనం కూడా. ధన్యవాదములు 🙏👌
మేము చదవలేక పోయిన మీరు వినిపిస్తున్నారు ధన్యవాదములు
35 ఏళ్ళ క్రితం చదివిన కథలు పుస్తకాలు..... మళ్ళీ మీ నోట వింటుంటే ఆనాటి రోజులు జ్ఞాపకం వస్తున్నాయి
Thank you 🙏
నమస్తే రాజన్ గారు మీ తెలుగు ప్రసంగం అద్భుతమైనది
Super Continue Chayandi Sir Plz plz❤❤❤❤
నమస్తే సార్... మీకు చాలా ధన్యవాదములు 🙏🏻...మీరు ప్రతీ విషయాన్నీ పూర్వబాల్య దశలో శిశువులకి ప్రతీ విషయాన్నీ ఎలా వివరించి చెప్తారో అలా చెప్పడం చాలా సంతోషం గా ఉంది... చాలా విషయాలు మీ వాళ్ళ తెలుసుకోడం అదృష్టం గా భావిస్తున్నాను 😊
Your vaalpatima asadharanam. Beginning of wonderful story
Dhanyavadalu Guruvu gaaru
Jaya srirama
అద్భుతంగా వినిపించారు 👌🌹🌹👍👍
Namaskaram guruvugarikj 🙏 munduga
Adbhutam guruvugaru 🙏
మీరు చెపుతున్న తీరు చాలా బాగుంది గురువు గారు
Chala bagundandi
అద్బుతం గా వర్ణించారు గురువు గారు... Please continue and upload second part soon...🙏👌🔥
కల్పిత కథ అనేప్పటికి కల్పిత కథే కదా అని వినటానికి సంశయించాను, కానీ, మీమీద గౌరవంతో వినటం మొదలుపెట్టి కల్పిత కథ అన్న సంగతే మర్చిపోయాను, పూర్తయ్యేప్పటికి ( ఈ భాగం ), రెండో భాగం కోసం వెతుక్కోవాలి
మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
Me krushi chala chala bagundhi mastaru...
Nikante vayasulo pedhavallam nuvvu chala chinnavadivi nuvvu cheppe vishayalu chala varaku maku theliyavu rajan babu cheppe ivanni chala aasakthiga vitamu bangaram 👍👍👍👍👍👌👌👌👌👌👌🇧🇴🇧🇴🇧🇴🇧🇴
అసక్తుడిని🙏🙏🙏
Chala bagundi 🎉
చక్క గా చెప్పారు
Super sir please continue
కలస్వనం
Adbhuthsm Saami❤
🎉
❤
Guruvu Gaaru Kaasi Majili Kathalu Cheppandi
Ajagava lo unnayi
Super sir
నమస్కారం గురువు గారు,
నా పేరు వేణు గోపాల్,
నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న సందేహం. దశావరాతాలు 10 అని మన అందరకు తెలుసు కదా. అందులో నాకు ఒక చిన్న సందేహం. దశావతారాలలో మోహిని అవతారం ఎందుకు లేదు. మోహిని అవతారం అని ఎందుకు అన్నానంటే, మొదటగా క్షీర సాగర మధనం సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం దాల్చి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచి అసురులకు దక్కకుండా చేసారు కదా, ఒక వేల రాక్షసులకు కూడా అమృతం దక్కింటే తరువాత విశ్వ మానవ మనుగడను ఊహించగలమా. అలాగే పరమ శివుడు బ్రహ్మసురునికి తాను తనచేయి ఎవరి తలపైన పెడితే వారు భస్మం అయ్యేలా వరమిచ్చాడు కదా మరి అప్పుడు ఆ దైత్యుడు ఆ మహాదేవుడి తలపైనే తన చేయి పెట్టి వరపలితాన్ని పరీక్షించాలని అనుకున్నాడు కదా అప్పుడు కూడా శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం దాల్చి భస్మాసురుని మనుసు మళ్లించి తన తలపైనే తన చేయి పెట్టుకునేలా చేసాడు కదా అలాగే అప్పుడే కదా హరి హరుల సంగమం వలన అయ్యప్ప స్వామి జననం జరిగింది. మరి అటువంటప్పుడు ఇంతటి గొప్ప ప్రాముఖ్యమున్న అవతారం దశావతారాలలో ఎందుకు లేదు. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం దశావతారాలలో ఎందుకు లేదు. కలి బాధల నుంచి తన బిడ్డలను రక్షించటానికి ఆ శ్రీ మహావిష్ణువు ఎత్తిన మానవ జన్మే శ్రీ వెంకటేశ్వర అవతారం కదా, మరి అటువంటప్పుడు శ్రీ వెంకటేశ్వర అవతారం దశావతారాలలో ఎందుకు లేదు.
తరువాత సందేహం, దశావతారాలలో బలరామావతారం ఎందుకు వుంది. మన అందరికి తెలిసిందేగా బలరామావతారం ఆదిశేషుడి అంశ అని. మరి అలాంటప్పుడు బలరామావతారం దశావతారాలలో ఎందుకు ఉంది. నా సందేహాలను కొంచెం వివరించండి.
ఓం శ్రీమాత్రే నమః
ధన్యవాదాలు,
లక్ష్మీపుత్ర వేణు గోపాల్
Namaste. Meeru chestunna saahitee seva apoorvam. Chinnaya suri gari pancha tantam lo asameexa kaaritvam vedio cheyyagalara?? Please. Konchem try cheyyandi.
తప్పకుండానండి
Rajan garu meeru Tamil varaina Telugu chala chakkaga matladu taru.
Next yenti
Kasi majililu kavali
Sir second part place
ఈరోజు వస్తుందండి