లక్ష్మీ కుబేర పూజ తేలికగా చేసుకొనే విధానం | Lakshmi Kubera Pooja simple process | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • People always keep mailing us with financial problems like:
    Horrible financial conditions, loans , No growth at Job, No growth in Businessand No growth at farming
    This is a great Puja that should be done which can change your life. Watch this video for the details
    - Uploaded by: Channel Admin
    Q) Where is Demo Video? పూజ ఎలా చేయాలో చూపించే Demo వీడియోఎక్కడ ఉంది
    It is on Nanduri Srivani Channel
    • అక్షయ తృతీయ రోజు లక్ష్...
    Q) Telugu & English Puja PDF లు, Lakshmi Kubera Photo ఎక్కడున్నాయి? Where are Telugu & English Puja Lyrics PDFs and Lakshmi Kubera Photo?
    A) Go to the below link and check its description. You will find all of them
    ఈ క్రింద ఇచ్చిన డెమో వీడియో Description లో వెతకండి, పుస్తకాలూ ఫోటోలూ అక్కడ లింకులు ఇచ్చాము
    • Video
    Q) ఈ వ్రతం చేస్తే 11 వ్రతం పుస్తకాలు అందరికీ పంచాలా?
    A) అవసరం లేదు. అలా చేయమని శాస్త్రంలో ఎక్కడా లేదు. మీరు డబ్బులు కోల్పోకుండా వ్రతం చేసుకోవాలన్నదే మా ఆకాంక్ష
    Q) ఈ వ్రతానికి ఉద్యాపన ఎలా?
    A) ఆఖరి పూజ అయ్యాకా ఖచ్చితంగా ఒక్కరికైనా భోజనం పెట్టండి. అదే ఉద్యాపన
    Q) ఆడవాళ్లకి మధ్యలో ఆటంకం వస్తే ఎలా?
    A) ఆ వారం వదిలేసి పక్కవారం నుంచీ లెఖ్ఖ కొనసాగించండి
    Q) గర్భవతులు ఏ నెల వరకూ ఇటువంటి పూజలు చేయవచ్చు?
    A) 5 వ నెల వరకూ
    Q) పూజ అయ్యాకా, లక్ష్మీ కుబేరుల ఫోటో , Coins మిగితా వస్తువులూ ఏం చేయాలి?
    A) Photo పూజా మందిరంలో ఉంచుకోవచ్చు, లేకపోతే డబ్బుల బీరువాలో పెట్టుకోవచ్చు,
    పసుపు గణపతి - తులసికోటలోనో బావిలోనో వదిలేయండి
    యజ్ఞోపవీతం - అవసరం వచ్చినప్పుడు మీరు మార్చుకోవడానికి ఉంచండి
    Q) ఏ సమయంలో చేయాలి?
    A) సూర్యోదయం తరువాత ఎప్పుడైనా చేయవచ్చు. 12 Noon లోపు పూర్తవ్వాలి. పూజ అయ్యాకా, ప్రసాదమూ సాత్వికమైన భోజనమూ తినాలి . . ఉపవాసం అవసరం లేదు
    ఉదయం కుదరక పోతే సాయంత్రం 6 తరువాత చేయండి
    Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలో ఉన్నవారు చేయవచ్చా?
    A) చేయకూడదు
    Q) కలశం, పీట, Blouse పూజ తరువాత ఏం చేయాలి?
    ఆ) మళ్ళీ తరువాత పూజలో వాడుకోవచ్చు
    Q) పురుషుల పూజ చేయవచ్చా?
    A) ఎందుకు చేయకూడదు? పురుషులకు సంపదలు వద్దా?
    Q) అరటి ఆకు (Banana Leaf ) బదులు బట్ట ఉపయోగించవచ్చా?
    A) ఉపయోగించండి
    Q) అక్షయ తృతీయ/ధన త్రయోదశి రోజు చేశాకా ఆపకుండా , ఇంకా 8 సార్లు వ్రతంలా చేయదల్చుకున్న వాళ్ళు ఎప్పుడు చేయాలి?
    A) ప్రతీ గురు/శుక్ర/పౌర్ణమి రోజుల్లో ఏదైనా ఒక రోజు ఎంపిక చేసుకొని చేయండి
    Q) 9 పౌర్ణములకి చేయాలని సంకల్పించుకున్నప్పుడు , ఒక పౌర్ణమికి ఏదైనా బంధువుల ఇంటికి వెళ్ళాల్సి వస్తే?
    A) ఆ వెళ్ళిన చోట చేయండి. వాళ్లకి కూడా మంచి మార్గాన్ని చూపిన వారు అవుతారు
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #dhanteras #akshayatritiya #kuberamantra #kuberapooja #DhanaTrayodashi #diwali #lakshmipuja
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any legall or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 1,7 тис.