కనకధారా స్తోత్రానికి తేలిక భాషలో అర్ధం | Meaning of Kanakadhara stotram | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024
  • Here is the Deepavali gift for our channel family members.
    Lot of you have been asking Sri Nanduri garu to explain the meaning of Kanakadhara stotram.
    Here is a crisp video that explains all slokas of Kanakadhara with their inner meaning and the secrets behind the slokas and its specific order.
    Here is the link for the file that has right order of actual Kanakadhara stotram without (prakshipta) appended slokas. (Access with you GMail id. It wont work with other IDs)
    Kanakadhara lyrics in Telugu and Enlish - PDF:
    drive.google.c...
    Kanakadhara Lyrics in Kannada (Courtesy: Thanks to the sender. We forgot to capture their name, Apologies, if sender can see this please mail us, we will add the name)
    drive.google.c...
    Q) కనకధారలో అతి ముఖ్యమైన శ్లోకాలు రెండు ఉన్నాయని అన్నారుగా, ఆ రెండవది చెప్పలేదు?
    A)
    మొదటిది: దద్యాద్దయాను పవనో
    రెండవది: దిఘస్తిభిః కనకకుంభ
    ఈ రెండవశ్లోక కమలాత్మిక అనే దశ మహా విద్యకి Gateway లాంటిది. చాలా రహస్యాలు ఇముడ్చుకున్న శ్లోకం
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri NanduriSrinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Thanks to Sri. Seelam Rama Krishna (London) for his contributions
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 3 тис.

  • @sunithaakula4818
    @sunithaakula4818 Рік тому +360

    గురువుగారు మీరు పిడిఎఫ్ రూపంలో ఇచ్చిన కనకధారా స్తోత్రం ,నేను చదువుతున్నాను కానీ, మీరు కనకధారా స్తోత్రాన్ని కి వ్యాఖ్యానం వివరించిన విధానం అద్భుతంగా ఉంది గురువుగారు .నా కనులకి ఆ దృశ్యం కనిపిస్తున్నట్టుగా అనిపించింది .మనసు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఇలాంటి వ్యాఖ్యానం నేను ఎప్పుడు వినలేదు. అంత అద్భుతంగా వివరించారు. మీ నోటి వెంట వినడము మా అదృష్టంగా భావిస్తున్నాము .ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ,నేటి తరానికి కూడా అర్థమయ్యేలా ఉన్నాయి మీ వ్యాఖ్యానాలు. మేమందరం మీ అడుగుజాడల్లో నడిచేలా మమ్మల్ని ఆశీర్వదించండి.🙏🙏🙏🙏🙏🙏

  • @padmaa9943
    @padmaa9943 Рік тому +472

    గత 25సంవత్స రాలు గా ఈ కనకధారా స్తోత్రం చదువుతూ వున్నా, ఈ రోజు కు తిండికి, బట్టలు కు, నీడ కు లోటు లేకుండా వుంది, 👣🙏

  • @kaiwalyaseshareddy689
    @kaiwalyaseshareddy689 3 роки тому +479

    నూటికో, కోటికో ఒక్కరు మీలాంటి పురుషోత్తములు వుంటారు sir మా లాంటి వారికీ ఆధ్యాత్మిక దారి దీపంలా వున్న మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతున్నాము sir tq so much

  • @NagarathnaVoodallapalli-tu9vp
    @NagarathnaVoodallapalli-tu9vp Рік тому +80

    ఎంతో పుణ్యం చేసాము గురువుగారు మీ లాంటి వారి ప్రవచనం విన్నందుకు మీకు నమస్కారాలు ఓం శ్రీ మాత్రేనమః

  • @sri-417
    @sri-417 3 роки тому +488

    నా ప్రాణం పోయే లోపు ఒక్కసారి ఈ మాంసనేత్రములతో మిమ్మల్ని దర్శనం చేసుకోవాలని కోరికగా ఉంది.. సాక్షాత్తు శంకరుడే ఈ స్తోత్రానికి భాష్యం చెప్పినట్లుగా ఉంది .ఓం శ్రీమాత్రే నమః...

  • @vardhinivardhini2034
    @vardhinivardhini2034 3 роки тому +365

    అయ్యా మీ పాదాలకు వందనాలు
    మీరు చెప్తుంటే కళ్ళకి కట్టినట్టు అక్కడ ఎం జరిగిందో కనబడుతుంది
    మీ తల్లితండ్రుల పాదాలకి నా నమస్కారములు
    నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @sahasrakalalu7990
    @sahasrakalalu7990 3 роки тому +200

    ధన్యవాదాలు.... ఈ వీడియో కి... దయచేసి మా కోసం మీరు కనకధారా స్తోత్రం పాడుతూ ఉన్న ఒక వీడియో చేయమని మనవి.... దాన్ని అనుసరిస్తూ నేర్చుకుంటాం....దయచేసి మా ఈ చిన్న విన్నపం తీర్చగలరాని నివేదన....🙏🙏🙏

  • @sreem27
    @sreem27 3 роки тому +49

    అనుభవిస్తూ చెప్పడం అంటే ఇదే . అద్భుతః . మీకు మీరే సాటి
    అందరకి లక్ష్మి కటాక్షం కలగాలి

  • @srinivasaraokommula7830
    @srinivasaraokommula7830 2 роки тому +137

    మీరంటే నాకు చాలా అభిమానం! అది ఈ వ్యాఖ్యానం విన్న తరువాత వేల రెట్లు అయ్యింది! అద్భుతం!

  • @mounikakoushik
    @mounikakoushik 3 роки тому +165

    గత కొన్ని నెలల నుండి మీ videos చూస్తున్నాను. చాలా పూజలు మీ video's చూసే చేశాను..అలాగే రోజూ పూజలో భాగంగా కనకధారా స్తోత్రము చదవడం అలవాటు చేసుకున్నాను. నేను చదవటం మొదలు పెట్టినప్పటి నుండి financial గా చాలా improve అయింది మా జీవితం.
    ఎన్ని వేల thanks cheppina తక్కువే అండి meku ..🙏
    I don't know how to express my gratitude towards you sir...
    మీరు చెప్పే మంచి మాటలని follow అవ్వడమే నేను meku ఇచ్చే గురు దక్షిణ అనుకుంటాను. 🙏🙏

    • @casvknowledgemining3073
      @casvknowledgemining3073 3 роки тому +12

      ఓం నమః పది మందికి చెప్పండమ్మ

    • @bujjiswathi5053
      @bujjiswathi5053 3 роки тому +4

      Meeru roju enni sarlu chadivevaru...roju head bath cheyyala... Non veg tinna roju snanam chesi chadavocha....plssssss reply me....

    • @shalinidasari8377
      @shalinidasari8377 3 роки тому +5

      Thank you sir

    • @mounikakoushik
      @mounikakoushik 3 роки тому +14

      @@bujjiswathi50531.daily headbath avasaram ledu.
      2. Non veg memu tinamu. So dani gurinchi Naku teliyadu. Chadive roju tinakunda unte manchidani na personal opinion.
      3. Nenu daily once morning pooja lo చదువుతున్నాను. Evening Naku time ఉండదు.మీకు time unte 2times chadavandi.
      4.మన భక్తి భావం important.

    • @Pavithra.SriVidya
      @Pavithra.SriVidya 3 роки тому

      Sounds great
      Go on
      God is great

  • @Vanitha_1982
    @Vanitha_1982 3 роки тому +130

    మీరు అంటే మాకు చాలా అభిమానం నండూరి గారు ...మీ వీడియో లా ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాం 🙏🙏🙏

  • @vanisree6117
    @vanisree6117 2 роки тому +175

    మీ అంత అధ్బుతంగా శంకర భగవత్పాదుల వారి కనకధారా స్తోత్రాన్ని ఎవరూ వివరించలేదు గురువు గారు.. మీకు శతకోటి వందనాలు.... లక్ష్మీ దేవి మీకు మీ కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకంటున్నాను

    • @dhruvakumarmeda6902
      @dhruvakumarmeda6902 2 роки тому +5

      Chaala baagunnadi meerichina vivarana meeku kritagnyatalu

  • @supriyashyam9764
    @supriyashyam9764 3 роки тому +106

    మా లాంటి నిర్భాగ్యులకి, ఏమి తెలీకుండా ఎదో చదవడం వచ్చుఁ అని చదువుతున్న కానీ మీరు ఇంత బాగా అర్దాన్ని చెప్తున్నారు మీ ప్రయత్నానికి మా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏ఎంత పుణ్యం చేసుకుంటున్నారో మీరు

  • @gaddesrinivas
    @gaddesrinivas 3 роки тому +27

    ఆ తల్లి యొక్క అనుగ్రహం మా మీద ప్రసరించిడానికి ఆ శంకరాచార్యులవారే మీ ద్వారా మాకు “కనకధార స్తోత్రం”ను ఇంత సరళంగా మాకు అర్ధమయ్యేలా వివరించారనిపిస్తుంది.🙏 మీ వీడియోలు చూడగలగడం మా అదృష్టం....ఖచ్చితంగా 🙏🙏

    • @gaddesrinivas
      @gaddesrinivas 3 роки тому +4

      ఖచ్చితంగా ఇటువంటి జ్ణాన సంబంధితమైన విషయాలన్నీ చిన్నపటి నుండి పిల్లలకు స్కూల్స్ లో నేర్పగలిగితే...అఖండ భారతావని రాబోయే తరాలతో ఖ్యాతితో వెలిగిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు🙏

  • @sriramdasari
    @sriramdasari Рік тому +61

    అద్భుతం , అద్భుతం , అద్భుతం , అద్భుతం , అద్భుతం , అద్భుతం .👏👏👏👏.. మీరు తెలుగు వారి గా పుట్టటం మా అద్రుష్టం 👏👏👏👏

  • @nagalakshmiguttula6212
    @nagalakshmiguttula6212 3 роки тому +104

    సార్ నమస్కారమండీ
    మీరు మొదటిగా వినాయకుడిగురించి చెప్పిన అర్థం విన్న నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంత అర్థం ఉందని నాకు తెలీకుండానే చదువుతున్నoదుకు, మీకు కృతజ్ఞతలు

  • @varalakshmivatyam6731
    @varalakshmivatyam6731 3 роки тому +57

    ఆహా! జన్మ ధన్యం అయింది. ఎంత చక్కగా వర్ణించారో🙏🙏 ధన్యవాదాలు

  • @balarajupuri
    @balarajupuri 2 роки тому +71

    మొదటిది: దద్యాద్దయాను పవనో - Ikkada Kannillu Agatam Ledhu meeru chepthunte...Real & Practical Feel I got about this Slokam and Total Kanaka Dhaara Sthotram....Thank You So much Guruvu Gaaru... Finally, It worked for me as well as It will work for everyone forever.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayasreesairy7023
    @jayasreesairy7023 3 роки тому +113

    ఎంత చక్కగా వర్ణించారు ...
    మీ వర్ణనలో నాకు అమ్మవారు,శంకరాచార్యుల వారు కన్నులకు కట్టినట్టు చూపించారు ..... మీ వర్ణన నాకైతే వర్ణనాతీతం గా వుంది.🙏🙏🙏🙏 SIR

  • @reethikanaidu7851
    @reethikanaidu7851 3 роки тому +111

    ఆహా యెంత అద్భుతం గా చెప్పారండి పాదాభి వందనం అండీ.,

  • @STARmixVIDEOS
    @STARmixVIDEOS 2 роки тому +6

    ప్రతి రోజు discription చూసి స్తోత్రం చదువుతున్నాను సార్
    వివరించి, సవరించి మాకు అందించినందుకు ప్రణామాలు మీకు.

  • @kalpanasaranam
    @kalpanasaranam 3 роки тому +303

    గురువు గారు నమస్కారం మీరు చెప్పే ప్రతీ విషయం యెంతో అమూల్యం,అద్భుతం🙏🙏🙏

    • @anuradhakmn16
      @anuradhakmn16 3 роки тому +1

      Thank you for explaining🙏

    • @ramkrishnareddypulakurthi1175
      @ramkrishnareddypulakurthi1175 3 роки тому +3

      Great very goodexplanation

    • @acharyulupaniharam8887
      @acharyulupaniharam8887 3 роки тому

      దాసోహం గురువుగారు మిమ్మల్ని చూడాలని ఉంది నేను కూడా చిన్నముసిడివాడ లో ఉన్నాను దాసుడు వచ్చి దర్శనం దర్శనం ేఏఏే చేసుకుంటాను ేఏ చేసుకుంటాను. అద్భుతం మర్చిపోలేం.

    • @ramakrishnatadi2007
      @ramakrishnatadi2007 3 роки тому

      🙏🙏🙏

    • @venkataramanatadimeti6171
      @venkataramanatadimeti6171 3 роки тому +2

      @@acharyulupaniharam8887 00000000000

  • @bikshapathidegala7339
    @bikshapathidegala7339 3 роки тому +91

    అద్భుతమైన వర్ణన ఆ అమ్మవారి కటాక్షం అందరి పైన ఉండుగాక శ్రీ మాత్రే నమః

  • @yallapragadasaroja774
    @yallapragadasaroja774 Рік тому +12

    నేను న 20 వ ఏట నుంచి చదువుతున్నాను నాన్నా.., మీ విశ్లేషణ నాకూ మరింత భక్తి, బలాన్ని ప్రసాదించింది... 🙏

  • @Krishna-ul2cs
    @Krishna-ul2cs 3 роки тому +39

    ‘బాగా చెప్పారు’ అనే మాట చాలా చిన్నబోతోంది
    మనస్పూర్తిగా ‘ధన్యవాదములు ‘

  • @Actor554
    @Actor554 3 роки тому +47

    ఈ వ్యాఖ్యానం చదువుతూ ఆనంద భాష్పాలు రాలుస్తూ మీకు ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను అండి...🙏

  • @suniljangam55
    @suniljangam55 2 роки тому +48

    i have listening still more than 30 times . your narration is like rolling movie in my eyes. Bowing to your feets.

  • @maheshvlogsintelugu
    @maheshvlogsintelugu 3 роки тому +36

    స్వామి వారీకి నమస్కారములు 🙏🙏, మీరు చెబుతున్నంతసేపు మనసంతా లక్ష్మి అమ్మవారి భక్తిపారవస్యం తో ఉగిపోయినట్టుగా అంత హాయిగా ఉంది.....

  • @SanthusWorld
    @SanthusWorld 3 роки тому +82

    గురువుగారికి పాదాభివందనం🙏🙏ఎంత అద్భుతమైన వర్ణన🙏తన్మయత్వంతో మనసు పులకించింది.మీరు చెబుతున్న అనేక భక్తి సమాచారాలు ఒక్కసారి విన్న చాలు జన్మ చరితార్థం🙏 చాగంటి వారు, మీ వంటి సరస్వతీ పుత్రులను ఆ శ్రీమన్నారాయణుడు మమ్మల్ని ఉద్ధరించేందుకే పంపారేమో....వందనాలు గురువుగారు🙏🙏ధన్యులం🙏🙏🙏 మిమ్మల్ని పొగిడేందుకు మాటలు రాక... ఆచరణ ఒక్కటే మార్గమని తోస్తున్నది... మీరు ఎప్పటికీ బాగుండాలి🙏🙏

  • @bujjichinni877
    @bujjichinni877 2 роки тому +6

    ఎంత అద్భుతమైన అనుభూతి గురువు గారు మీరు చెప్పే ప్రతి మాట కళ్ళకి కట్టినట్టు ఉంటుంది. ఎంతో ఆనందంతో కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయ్. ధన్యవాదాలు అండి 🙏🙏.

  • @praveenparankusham8773
    @praveenparankusham8773 3 роки тому +58

    గొప్ప విషయలు గొప్ప వారు చెపితే అద్భుతం గురువు గారు...
    లలితా అమ్మ వారి గురించి ఇంకా తేళ్సూకోవొళని ఉంది

  • @kalyanibukke8226
    @kalyanibukke8226 3 роки тому +36

    మీరు ఆర్జించిన జ్ఞానం అపూర్వం. అందులో మాకు కొంత భాగము ఇచ్చి మమ్ములను ధన్యులను చేస్తున్నారు. "గురువు గారు అని పిలిపించుకోగలిగే అర్హత పొంది ఉన్న మీకు శతకోటి నమస్కారములు స్వామి.

  • @karunuttaradi459
    @karunuttaradi459 Рік тому +3

    చాలా బాగా చెప్పారండి. ఎంతో అద్భుతమైన వ్యాఖ్యానం కానీ అమ్మ గురించి ఎంత తెలుసుకున్న ఇంకా తెలుసుకోవాలని జిజ్ఞాస మాకు ఈ కనకధారా స్తోత్రానికి సంబంధించి ఇంకా సంపూర్ణమైన వ్యాఖ్యానాన్ని గంటయినా పరవాలేదు స్వామి మీ సమయాన్ని బట్టి వీలైనప్పుడు చేయగలరని ప్రార్థన. మీరు చాలా బిజీగా ఉంటారు ఎన్నో పనులతోటి అయినా మిమ్మల్ని కష్టపట్టడం మాకు మనసుకి మాకు కూడా కష్టంగా అంది కానీ అమ్మ గురించి తెలుసుకోవాలని ఆత్రము ఇక మమ్మల్ని అడగడానికి పురికొల్పింది. అన్యధా భావించకుండా ఇంకా డీటెయిల్ వ్యాఖ్యానాన్ని అందించగలరని అది కూడా మీకు వీలైనప్పుడు చేయగలరని ప్రార్థన.
    కృతజ్ఞతలు.

  • @pavan7133
    @pavan7133 3 роки тому +89

    ఆది శంకరాచార్యుల వారు మళ్ళీ పుట్టి
    కనకధారా భాష్యం చేపినటు ఉంది
    మీ పాదాలకు మా నమస్కారాలు 🙏🙏🙏🙏🙏😊

    • @dharmasainyam3500
      @dharmasainyam3500 3 роки тому

      Pawan meeku Dharma Sthapana seva Samsthaan lo
      Sevaa volunteer gaa avakasam isthaam.
      call cheyamdi.
      From
      Dharma Sthapana seva samsthaan
      Founder
      Bathina.Balaji chettiar
      6300 68 60 67.

    • @telikepallilakshmidevi3419
      @telikepallilakshmidevi3419 3 роки тому

      Chala bavundi sir vivarana chala thanks sir

  • @LalithaRamam
    @LalithaRamam 3 роки тому +72

    ఆహా... ఎంతటి మహద్భాగ్యం
    ఇంత చక్కటి వ్యాఖ్యానం నేను వినలేదు. చాలా ధన్యవాదాలు శ్రీనివాస్ గారు🙏🙏

  • @VijayKumar-no7fo
    @VijayKumar-no7fo 2 роки тому +4

    Sir.. నమస్కారం...మీరు కనకధారా స్తోత్రం గురించి చెప్పిన విధానం వింటుంటుంటేనే నాకు goosebumps వచ్చేస్తున్నాయి... కళ్ళు మూసుకొని వింటే స్తోత్రం మనసుకు హత్తుకుపోయింది...

  • @surekag3844
    @surekag3844 3 роки тому +18

    Super sir.u are really great.meaning telusukokunda chadavadam kante telusukuni chadivite result baguntundi.kanakadhara stotram valla naku,ma hsbndki iddariki manchi jobs with high payscale vachayi andaru ammavarini taluchukuntu premato chadavandi tappakunda me kastalu potayi.

  • @lekha225
    @lekha225 3 роки тому +47

    స్తోత్రానికి అర్థం చెప్పి కళ్ళు తెరిపించారు...
    జ్ఞానోదయం అయింది. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kamakshiaparna5997
    @kamakshiaparna5997 2 роки тому +2

    స్వామీ..... నా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను స్వామీ.... శ్రీలక్ష్మి నారాయణుల గురించి చాల చక్కగా చెప్పినారు..వింటూఉంటే కన్నీరు కారిపోయింది సర్....పూర్తి వివరణ తో ..అర్ధం కూడా చెప్పి మా జన్మ ధన్యం చేశారు..థాంక్యూ సర్...మీకు కృతజ్ఞతలు స్వామి...ఈ వీడియో చూసి పాటించినవారి జన్మ ధన్యం సర్..వారికి జీవితంలో ఏ లోటూ ఉండదు..మీరు ఇంకా మంచి వీడియో లతో మా ముందుకి రావాలని మనసుపూర్తిగా కోరుకుంటూ వున్నాను సర్.

  • @Anijai4581
    @Anijai4581 3 роки тому +56

    కళ్ళు వెంబడి నీళ్లు పడ్డాయి స్వామి మీ వీడియో చూసి.. ధన్యవాదములు.. శ్రీమాత్రే నమః..

  • @raju09raju
    @raju09raju 3 роки тому +22

    శ్రీనివాస గారు అద్భుత వర్ణన, మి వీడియోలో నేను అన్ని చూసాను ఇది అన్ని వీడియోలో ఇది miracle ఎందుకు అంటే వీడియో చూస్తే చాలు వైకుంటంలో ఉనట్లె 🙏🙏🙏🙏🙏🙏🙏🙏×10000000=

  • @krishnavenivenamma2601
    @krishnavenivenamma2601 Рік тому +2

    కనకధార స్తోత్ర నీకి చాలా బాగా అర్థం వివరించారు మాకు ఇప్పుడు నేను కనకధార స్తోత్రం తప్పకుండా నేర్చుకుంటాను ముందుగా మీకు పాదాభివందనాలు గురువుగారు🙏

  • @chdp69
    @chdp69 3 роки тому +7

    కనకధారా స్తోత్రము పైన ఈ విడియెూ ఒక ఎత్తు, మిగిలిన విడియూలు మరొక ఎత్తు. దీపావళి శుభాకాంక్షలతో గురువుగారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @Ranavikrama.
    @Ranavikrama. 3 роки тому +11

    ನಿಮ್ಮ ಅಧ್ಬುತ ವಿಶ್ಲೇಷಣೆ ಕೇಳಿ ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಬಂತು ಗುರುಗಳೇ. ಸಾಕ್ಷಾತ್ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿಯ ದರ್ಶನವಾದಷ್ಟೇ ಸಂತೋಷವಾಯಿತು.ಜನ್ಮ ಧನ್ಯವಾಯಿತು.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BandaruSatya-z9b
    @BandaruSatya-z9b 17 днів тому +1

    స్వామి ఎంత అద్భుత మైన precious speech swamy🙏🙏🙏. కేసరి కేసరి కేసరి
    కేసరి కేసరి కే సరి
    కేసరి అనగా సింహం.
    స్వామి మాకు కనకదార స్తోత్రం పిడిఎఫ్ పెడతారని ఆశిస్తున్నాను. 🌹

  • @satyanandamurthy7102
    @satyanandamurthy7102 3 роки тому +7

    శ్రీనివాస్ గారూ! కనకధారా స్తోత్రార్థవిశ్లేషణ చాల విశిష్టంగా ఉంది. ఆ దేవి పై మరింత భక్తిశ్రద్ధలను పెంచే విధంగా విశ్లేషించారు.
    కృతజ్ఞతాభివందనాలు.

  • @simplysuperb3676
    @simplysuperb3676 3 роки тому +5

    దిగ్ఘస్తిభిః కనక కుంభ అది పూర్తయిన తర్వాత కమలే కమలాక్షవల్లభే అనేది ప్రతి సారి మర్చిపోతున్నారు ఈ మధ్యకాలంలో ఏదైనా త్వరగా నేర్చుకుంటాను అది ఎందుకలా అవుతుందో నాకు అర్ధమయ్యేది కాదు ఇప్పుడు తెలిసింది కారణం ఏంటో thank u nanduri Srinivas garu for making exclusive amazing videos

  • @saradaamara2511
    @saradaamara2511 2 роки тому +12

    ఎంత సహనంతో చెప్తున్నారు గురువుగారూ... అద్భుతం... అమోఘం.🙏🙏🙏🙏

  • @SandeepKumar-wy3vo
    @SandeepKumar-wy3vo 3 роки тому +18

    🙏🏻 మంచి సమయములో నాకు ఈ వీడియో ఇచ్చారు గురువుగారు. Looking for more this kind. దీపావళి పండుగ శుభాకాంక్షలు 🙏🏻

  • @priyasanthiram6138
    @priyasanthiram6138 3 роки тому +7

    మా అందరికీ, ఇంతటి చక్కటి వర్ణన తో కూడిన కనకదారస్తోత్రము ను, అందించి నందుకు , ఎంతలా అంటే కళ్లకు కట్టినట్టు గా చూపించి నందుకు, నా పాదాబివందనాలు అండి 🙏 ధన్యవాదాలు గురువు గారు.

  • @executivedirector956
    @executivedirector956 2 роки тому +1

    చాలా చక్కగా అద్భుతం చెపారు. ఇంత వరకు ఎవరు ఇంత బాగా అర్థం అయ్యే లాగా chepaledu. గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు.

  • @sunnyram1
    @sunnyram1 3 роки тому +10

    Meeru chesthunna ee videos ki 1000🙏🙏🙏🙏
    Meeru entha mandi jeevithaalani marusthunnaro meeke telidhu..
    Aa devudu meeku mee vaariki nindu noorellu aayuraarogyalu ashtaisvaryallu ivvalani whole hearted ga korukuntunnanu... 🙏🙏🙏🙏

  • @kalinimishakavi1184
    @kalinimishakavi1184 3 роки тому +6

    దీపావళి శుభాకాంక్షలు గురువుగారు... మీకు అవకాశం ఉంటే Black holes,astrol journey ల గురించి విజ్ఞాన మరియు ఆధ్యాత్మిక విధానంలో videos చేసి మా ఆధ్యాత్మిక ప్రయాణానికి సహాయం చేయగలరు...ధన్యవాదాలు అనే మాట చాలా చిన్నది...బహుశా భగవంతుడు మాలాంటి వాళ్ళ బుద్ధిని సక్రమ మార్గంలో నడిపించడానికి మిమ్మల్ని సృష్టించివుంటారు...

  • @santhipriyate2724
    @santhipriyate2724 8 місяців тому +2

    Great narration Sir! Yes. Kanakadhara stotram is very powerful stotram. My life was also turned with this regular reading. With your narration there is one imaginary scene. We can experience also. Like you I heared the Lalitha Sahasranamam bhashyam thru Sri Minampally Srinivasarao in Bhakti TV. After that i could read well of Lalitha sahasranamam, when I reached to the word avyaha karunamurthi, kaivalyapadadayani, automatically tears shredown from my eyes. This is nothing but ardham thelusukoni anubhavinchadam. Once again thanks Sir.🙏🙏🙏🙏🙏

  • @jyothimadabattula4380
    @jyothimadabattula4380 3 роки тому +16

    గురువు గారికి శతకోటి వందనాలు! మీరు అమ్మవారు గురించి చేసిన వర్ణన అత్యంత అద్భుతం!! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshveligatla3041
    @sureshveligatla3041 3 роки тому +10

    మృష్టన్న భోజనం చేసినంత తృప్తిగా వుంది. ధన్యవాదములు. మీకు మంగళం కలుగుగాక.🙏

  • @mmcreations6585
    @mmcreations6585 2 роки тому +3

    అద్భుతం గురువుగారు
    మీరు నాకు ఈ వీడియో ద్వారా ఇచ్చిన జ్ఞానానికి దన్యవాదాలు

  • @jaganfan1628
    @jaganfan1628 3 роки тому +20

    Sir, after listen ur explanation of KANAKADHARA STOTRAM with 100% belief. After that
    I really got big economic benifit which is very helpful to me in this CORONA TIME. it's really happened to me sir.
    Thanq Guruvugaaru.......

  • @pasupullabhanu9525
    @pasupullabhanu9525 3 роки тому +39

    గురువు గారు అద్భుతంగా వర్ణించారు ...అమ్మవారు కళ్ళ ముందే ఉన్నట్లుగా అనిపించింది...🙏🙏🙏🙏🙏

  • @IMPULSE359
    @IMPULSE359 3 роки тому +9

    అయ్యా
    మీరు కారణ జన్ములు.. అందువలనే మీ వృత్తి పరం గా మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా, మమ్ములను అందరినీ ఆధ్యాత్మిక జీవితం లో ఒక చక్కటి అనుభూతి తో ఇంత మంచి విషయాలు మాకు తెలుసుకునే అవకాశం కలుగ చేస్తున్నారు.🙏🙏🙏

  • @manasakashyapa1624
    @manasakashyapa1624 3 роки тому +14

    Literally I'm crying after seeing the real meaning of kanakdhara stotram..
    Thank you so much for giving us the actual order and the very good explanation about this stotram guruji 🙏🙏🙏🙏🙏

  • @AnuRadha-iz9rn
    @AnuRadha-iz9rn 3 роки тому +26

    Sir if you believe or not first time I read this sthrothram in my dreams I saw padmavathi Devi and lord venkateshwara and mata blessed me and talked to me thanks sir for the good word

    • @niftyandbankniftymklivepro383
      @niftyandbankniftymklivepro383 3 роки тому +4

      Great...

    • @mythilinivarthi
      @mythilinivarthi 3 роки тому +2

      How did you get this experience

    • @AnuRadha-iz9rn
      @AnuRadha-iz9rn 3 роки тому

      @@mythilinivarthi I got goosebumps

    • @yokshibangaram1131
      @yokshibangaram1131 2 роки тому +3

      Nakubkuda e stothram chadhivaka just 2,3 times chadhivanu apudapudu Friday nadu okasari kalalo tirumala lo garba gudilo nanu swamyvari ni chudamani lopaliki pilicharu poojarigaru nenu swamy varini ala chusthu undaga swamy lo nundi laxmi mma varu ala pratyaksham aui mayamayaru entha manchu anubhuthi kaligindho

  • @chandinistoriesandvlogs
    @chandinistoriesandvlogs 5 днів тому +1

    నమస్తే గురువు గారు 🙏🙏ఇంత అద్భుతం గా, బాగా అర్థం అయ్యేలా వివరించినందుకు మా తరపున మీకు ధన్యవాదాలు ,🙏 గురువు గారు
    వింటున్నంత సేపు కూడ అక్కడ ఉన్నాము ఏమో అనిపించింది ❤🙏🥰
    కళ్ళల్లో తెలియకుండానే నీళ్ళు తిరిగాయి,
    అద్భుతం అండీ గురువు గారు
    మీకు పాదాభి వందనాలు 🙏 గురువు గారు

  • @shriyashyam
    @shriyashyam 3 роки тому +48

    🙏🙏🙏🙏 Am only 26years but I cry whenever I listen to you because your words are such a blessing to me 🙏

    • @rayai8123
      @rayai8123 3 роки тому +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivadurgaprasadpragada6581
    @sivadurgaprasadpragada6581 3 роки тому +5

    గురువుగారు మీరు దైవ సంభూతులు చక్కగా కనకదార స్తోత్రం చాలా అర్థవంతంగా అర్థం చేశారు స్వామి🙏🙏🙏

  • @sirishasanagavarapu7222
    @sirishasanagavarapu7222 2 роки тому +1

    ఈ వ్యాఖ్యానం వింటూ నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేసాయి.
    నిజమే! ఎప్పుడు కనకధారా స్తోత్రం చదివినా చివరన ఏదో లోటు గా అనిపించేది. ముందున్న శ్లోకాలు చదివినంత ఆనందం గా ఇవెందుకు రావడం లేదు అనుకునేదాన్ని. శంకర సాహిత్యం లో ఉన్న విశేషం మనల్ని మైమరిచి చదవగలగడం.మీరు చేస్తున్న ఆధ్యాత్మిక సేవ కు నమస్కారములు.

  • @manipriya8869
    @manipriya8869 3 роки тому +14

    ఆహా ఏమి అద్భుత వ్యాఖ్యానం శ్రీనివాస్ గారు. మీ ద్వారా సరస్వతీ దేవి, లక్ష్మి దేవి కారుణ్యతనీ మహా అద్భుతం గా పలికించారు.🙏🙏
    కన్నుల ముందు ఆనాటి దృశ్యాన్ని మెరిపించి, మైమరపించారు. 🙏🙏

  • @satishdave246
    @satishdave246 3 роки тому +20

    🙏🙏🙏 koti Namaskarmulu sir 🙏🙏🙏
    Today I felt that, I am blessed to be born into a telugu speaking family.. for which I am able to listen..read and Understand such a great and fantastic explanation given by you sir. Truley this is from our hearts.
    Many many Thanks for ganapathi stotram

  • @cvnarasimhacharyulu7302
    @cvnarasimhacharyulu7302 6 місяців тому +2

    చాలా సరళంగా హృద్యంగా అర్ధం చెప్పిన తీరుకు మా వందనములు

  • @sridhararajaram8582
    @sridhararajaram8582 3 роки тому +11

    Om gurubhyo namaha......This is the best video watched in my life.......Gurugaru through you I have made up my mind to recite Kanakadhara stotram for 48 days, both morning and evening........
    Please bless me Gurugaru .... I need your blessings so that I get strength and devotion to complete it .... 🙏

    • @saijagan7806
      @saijagan7806 3 роки тому

      Chala baaga meaning chepparu meeku ma Namaskaramulu

  • @hiranmayi6270
    @hiranmayi6270 3 роки тому +21

    Sir I am living at Tirupati...after seeing your video..I was trying to meet Siddeswara Swamy... luckily Siddeswara Swamy came to Sri Sakthi Peetam near Rayala cheruvu in Tirupati. Taken his DARSAN on Vijayadasami 2020. ...it was very nice experience.. thanks a lot..SIR..

    • @sriram5630
      @sriram5630 3 роки тому +1

      inka swami unnara nenu kadapa lo unnanu .plz chepandi

    • @arvapallysrinu4930
      @arvapallysrinu4930 3 роки тому

      నేను కూడా ఆయన ని కలవాలి అని అనుకుంటున్నాం అండి ఇప్పుడు కలవడానికి వీలు అవుతుంది స్వామి

    • @arvapallysrinu4930
      @arvapallysrinu4930 3 роки тому

      దయచేసి వివరించండి స్వామి ఆయన దర్శనం కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను

    • @Karthikdyuthi
      @Karthikdyuthi 3 роки тому

      Sir guruvu garini ekkada kalisaaru
      Nenu tirupati a sir
      Daya chesi cheppandi
      Nenu swami ni kalavaali🙏🙏🙏

    • @lakshmi8771
      @lakshmi8771 3 роки тому

      Pls reply me phone number plzzz I am aiso waiting for swamiji darshanam I don't know how to meet swamiji PLZZ tell me

  • @gandepallivaralakshmi6559
    @gandepallivaralakshmi6559 2 роки тому +7

    స్వామి మీరు కనకధారా స్తోత్రం చదువుతుంటే నేను ఆకలి కూడా మరచిపోయాను అంతగా లీనమైపోయాను గురుదేవ. మీకు వేల వేల పాదాభివందనాలు 🙏

  • @padmavatiungarala2984
    @padmavatiungarala2984 3 роки тому +5

    అయ్యా మీకు పాదాభివందనం ఎంత చక్కగా వివరించారు స్వామి మీలాంటి గొప్ప వ్యక్తులు వుండటమే మా అదృష్టం

  • @muralikokkula5265
    @muralikokkula5265 3 роки тому +12

    Thank you so much for the wonderful explanation on Sri Kanakadhara Stotram in very lucid and simple way in order to understand every human being. We are very indebted to your dharmic services.
    Happy Deepavali to YOU & YOUre family...🙏

  • @talabathulalakshmichalam8640

    Sir....e stotram explain chestunnappudu lakshmiammavariki,sri mahavishuvu ki, sankaracharyula variki namaskaram 🙏cheskunnammu...me explanation motham vinnaka meeku kuda namaskaram cheyalanipinchidi sir... Thankyou sir...🙏

  • @letsshareknowledgethroughc962
    @letsshareknowledgethroughc962 3 роки тому +31

    మీరు గ్రేట్ సర్......
    వాస్తు శాస్త్రం ఎంతవరకు నిజం...
    ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెప్తారు.. ఏది నిజం
    నిజమైన వాస్తు శాస్త్రం ఏది?..
    దయచేసి ఒక వీడియో చేయండి....

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 3 роки тому +6

    గురువు గారు చాలా చక్కగా వివరంగా చెప్పారు చాలా సంతోషం.
    గురువు గారు మీకు🙇🙇🙏🙏

  • @eshwarianand9993
    @eshwarianand9993 2 роки тому +6

    Very beautifully explained swami, really i started crying while listening to your explanation, thank you guru garu 🙏🙏🙏🙏

  • @vanilakshmimithipati
    @vanilakshmimithipati 3 роки тому +5

    Can see Kanakadhara and AdiSankara in front of our eyes.
    Sincere Pranams to you Guruvugaru 🙏🏻

  • @umaprasannadonkada8682
    @umaprasannadonkada8682 3 роки тому +13

    No words to express, after listening to your explanation about the stotram, feeling very happy 🙏🙏🙏🙏

  • @shobhaakki6874
    @shobhaakki6874 Рік тому +4

    Literally got goose bumps while listening this.U r gr8 Swami n we r blessed to hear ur explanation

  • @bhargava948
    @bhargava948 3 роки тому +16

    అయ్యా! ఇప్పటి వరకు తెలుకోకుండా నే చదువుకున్నాం. అర్ధం తెలిసాక నిజంగా కళ్ళనిండా నీళ్లు నిండాయి. ధన్యవాదములు 🙏🙏

  • @padmajayellareddi113
    @padmajayellareddi113 3 роки тому +18

    Excellent!! Srinivasji, thank you much. You enlightened us with the meaning and kindled devotion in us. I have been reciting twice everyday, but did not know the meaning. Thank you for taking your time and effort to make us aware of this great Stotram.

  • @bak1355
    @bak1355 19 днів тому

    చాలా బాగా వివరిచారు 🙏 నేను చాడువు తాను 🙏... మీరు పూర్వము అర్జున నుడు చెప్పిన కనక durga స్తోత్రము నేర్చుకున్న 🙏... ధన్యవాదములు... 🙏

  • @Vamsigaadu
    @Vamsigaadu 3 роки тому +8

    Srinivas garu, the wealth of gyan to grasp the depth of the sthothra you have rained on us is an eye opener.
    I can't find enough words to thank your kindness.

  • @naanig2341
    @naanig2341 3 роки тому +4

    ఇంత జ్ఞానాన్ని మాకు తెలియచేస్తున్నా మీకు*వందనాలు*అలాగే మీకు నా కృతజ్ఞతలు స్వామీ

  • @rajasekharnanduri5661
    @rajasekharnanduri5661 2 роки тому +1

    Srinivasu garu.....meeru varnichina teeru..mee tanmayatvam....sankacharyule cheptunnanta anandamgaa anipinchindi ....meeku maa vela vela namaskaralu ...Maa adrustam mee ree vidhamaina vediolu cheyyadam...

  • @deepasatish7045
    @deepasatish7045 2 роки тому +6

    Really I have no words to express my feelings guruvu garu 🙏, today vaikuntha ekadashi day I watched this video ,the way explained by you guruvu garu is morveleas , we are blessed guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @sharadaiyer4834
    @sharadaiyer4834 3 роки тому +11

    Really enlightening... I have been reciting this without knowing the complete meaning. Thanks so much. Loved the sankalpa mantram🙏

  • @vanipriyamachavarapu7847
    @vanipriyamachavarapu7847 8 місяців тому

    మీకు ఎలా దన్యవాదాలు చెప్పాలో తెలియటం లేదు .🙏
    ఇంత మంచి విషయాన్ని ప్రస్తావించి మా మనసుల్లో అమ్మ వారిని అలా నిలిపి వేసారు.🙏ఓం శ్రీ మాత్రే నమః
    సర్వే సుజన సుఖీనోభవన్తు 🤲🙏

  • @manjulach3
    @manjulach3 3 роки тому +6

    Extraordinary !!!Very much emotional feeling the power of god through your explanation.Thankyou gurudvare.

  • @gnarunkumar
    @gnarunkumar 3 роки тому +9

    Sir you are doing a wonderful job to the community. What a splendid way to explain the insights and crystal clear meaning to the common people. Please accept my gratitude 🙏.

  • @mmeena6803
    @mmeena6803 3 роки тому

    Meru cheppetappudu maymarchipotu cheptaru ....chala baga artham avtundi .... Enni years nundi chaduvtunna but , Eroje poorthiga meaning telusukunna Guruvu Garu..🙏🙏🙏

  • @footNroots8716
    @footNroots8716 3 роки тому +8

    Excellent!most updated version guru for this generation. we are indebted to you and your service to enlighten us .Thank you 🙏🙏🙏

  • @manjuanth8275
    @manjuanth8275 3 роки тому +6

    Thanks Gurugaru... I feel so lucky to listen to the meaning of kanakadhara stotram on Deepavali...... Happy tears half way through.... God bless you and your family.... Happy Deepavali to you and your family 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @priyankamarthineni9441
    @priyankamarthineni9441 2 роки тому +12

    Sir it miraculously worked for me the next day itself tq so much sir 🙏

  • @girishyanamala9361
    @girishyanamala9361 3 роки тому +4

    పూజ్యులకు శతకోటి 🙏వందనాలు, మేము ఏజన్మలో చేసుకున్న అదృష్టమో ..... మా జీవితాలు ఇక నిస్సంకోచంగా అక్షయం అవుతుంది గురువుగారు

  • @divinesreeram
    @divinesreeram 3 роки тому +9

    Very much thankful to you for providing us the correct order with a beautiful explanation. You have given us a beautiful direction and provided information to understand the greatness of Sri sankaracharya. While listening I could able to experience the meaning 🙏

  • @18926
    @18926 Рік тому

    Had many doubts while reading ..now evrything cleared ..thanku sir..ammavari krupakatakshalu ellapudu mee kutumbham meedha ..andhari meedha undalani korukuntunnanu ..

  • @surekhapandit6157
    @surekhapandit6157 3 роки тому +4

    Wonderful wonderful explaination... Out standing... By listening your explaination its becomes easy to recite with meaning..... Pure devotion clearly visible in Guruvugari merciful vyakhyanam...... Anyone can implement after hearing your speech of this Kanaka Dhara... And definitely Laxmi will reciprocate..
    Greatful to your efforts..
    Thank you
    🙏🙏🙏🙏🙏