🙏🏿గురువుగారికి వినాయకచవితి సందర్బంగా మీ అశ్విరాధలు ఇవ్వు గలరనీకోరుకుంటు మీ పాదాలకు నమస్కారాలు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 చుక్కా దుర్గా ప్రసాద్ 🙏🏿🌹
Sir last in 2016 Ganapathi idol meltd.The same year my husband passed away. But you told bad turns into good .yes still waiting for good and golden days 🫳👣🙌🙏.
గురువుగారు మీరు చెప్పినవన్నీ చాలా అద్భుతంగా సైంటిఫిక్ గా ఆధ్యాత్మికంగా ఉంటాయి మీ ప్రవచనాలు మీరంటే చాలా ఇష్టం కానీ ఒక సందర్భంలో చిరంజీవి గారి మీద ఎందుకు కోప్పడ్డారు ఆయన సీన్ తప్పేంటి ఆ సభకు కారకులైన వారు ఫ్యామిలీ కుటుంబం ఆయనతో ఫోటోలు దిగుదాం అనుకున్నారు ఆ టైంలో మీరు ఆగాల్సిందే తర్వాతే మాట్లాడాల్సింది ఆ సందర్భంలో చిరంజీవి తప్పేంటి అది ఎప్పటికీ నాకు అర్థం కాదు అయినా మీలా ప్రభుత్వం చెప్పకపోవచ్చు కానీ మహాయోగి ఆయన ఏమాత్రం కూడా అసహనం లేకుండా మిమ్మల్ని తింటే భోజనానికి పిలిచారు అది చిరంజీవి గారు అన్నీ తెలిసిన అజ్ఞాని కంటే ఏమీ తెలియని అమాయకుడే ఉత్తముడు అని నన్ను క్షమించండి మిమ్మల్ని ఏమని అనే ఉద్దేశం నాకు లేదు ఆ ఒక్క విషయం ఎందుకు ఆవేశ పడ్డారో ఎన్నో ప్రవచనాలు మాకు అందిస్తుంటారు
అన్న ఒకానొక సందర్భంలో చిరంజీవికి చేసిన తప్పేంటి అది ఏంటో నాకు ఎప్పుడు అర్థం కాదు అంటున్నావు, అన్నీ తెలిసిన వారు ఆ ఒక్క విషయంలో ఆవేశం ఎందుకు పడతారు అన్న మనం చూసే చూపులో చేసే ఆలోచనలో తప్పు ఉంది. అదంతా ఒక పరమార్థం అక్కడ గరికపాటి గారిది తప్పులేదు చిరంజీవి గారిది తప్పులేదు. ఇది ఒక మాయా ప్రపంచం అక్కడ నిండుగా జరిగే సభలో ప్రజలు ఎక్కడ ఫోటోల వ్యామోహంలో పడతారని చెప్పే ఓ చిన్న హెచ్చరిక. అది మనం తెలుసుకోలేక పోతున్నాం.
ఈ విషయాలు అందరికి తెలియవు. అందువల్ల అమెరికాకు వెళ్దామనే పరిస్థితి యువతలో పెరుగు తున్నవి. యీదేశములో తెలివికి చదువుకు నీతికి పెద్దపీట వేసేపరిస్థితి లేకపోవటం, తమస్సు ఎక్కువవటం నాయకులు, చదువుకున్నవారు, పారిశ్రామిక వేత్తలలో విపరీతముగా భవుతిక సుఖాలకు లోబడి అధిక లాభార్జనలకై విపరీతముగా రెట్లు పెంచటం లాంటి వ్యవహరాలవల్ల అసూయ ద్వేషాలతో కొట్టుకున్తూవున్నారు. దానికి తోడు వైదిక పూజావిదానములో వున్నా రహస్యాలు తెలియక కోరికలు తీరుతున్నాయని భావనను కల్పించటం వలన జ్ఞాన సూన్యులుగా తయారౌతున్నారు. ---ఓం తత్సత్
*వినాయకుడు పూజింపబడటానికి కారణం తెలుసుకోవడమే నిజమైన వినాయక పూజ. ప్రకృతి స్వరూపమైన పార్వతి మాత ఇంచుమించుగా మనందరినీ సృష్టించినట్లే ఆ నాయకుడిని సైతం సృష్టించింది. శక్తిసామర్థ్యాలు ఆయుధాలు ఇచ్చి నాయనా గుమ్మం దగ్గర కాపలా ఉండు ఎవరిని లోపలికి రానివ్వోద్దు అని చెప్పింది. తన ఆజ్ఞకు అతీతులు ఒకరు ఉన్నారని పార్వతి మాత సైతం చెప్పలేదు, ఆ వినాయకుడూ అడగలేదు. ఈ లోపులో పార్వతికి భర్త అయినా పరమశివుడు (పరమాత్మ) తపస్సు ముగించుకుని తన ఇంటికి తాను తిరిగి రాబోతాడు. వినాయకుడికి పరమాత్మ ఎవరో తెలియదు కాబట్టి లోపలికి రానివ్వడు. అయితే శివుడు చెబుతాడు నేను నీ తండ్రిని నాయన. ఆ పార్వతీదేవి స్వయంగా నా భార్య, నాకు నా ఇంట్లోకి రావడానికి ఎవరి అనుమతి అవసరం లేదు, నాకు దారి విడువమని. ఎంత చెప్పినా వినకుండా పరమశివుని మరియు ప్రమద గణాలని సైతం వినాయకుడు ఓడించే ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగా వినాయకుని తల తొలగించబడుతుంది. వినాయకుని తల్లి వచ్చి బాధపడుతుంటే ఉపశమనం కల్పించడానికి ఉత్తర దిశగా తల పెట్టుకున్నా (మోక్షాసక్తితో ఉన్న) జీవి అయిన ఏనుగు తల తెప్పించి జత చేసి పరమశివుడు వినాయకుని పునర్జీవింప చేస్తాడు. కథ అక్కడికి సుఖాంతం అయినా, ఏనుగు మొహానికి కల రెండు దంతముల (ద్వంధ్వాల అజ్ఞానం) వలన సత్య జ్ఞానం వినాయకుడికి కలుగలేదు. సరే తర్వాత కాలక్రమంలో వేరే యుద్ధంలో వినాయకుని ఒక దంతం తొలగించబడుతుంది. సహోదరునితో వచ్చిన పోటీలో తన వివేకం విచక్షణ చూపించి సూక్ష్మంలో మోక్షం పొందగలిగి, తల్లి అయిన పార్వతి తండ్రి అయిన పరమాత్మల మెప్పు పొందగలుగుతాడు. మేనమామ అయిన మహావిష్ణువు (సృష్టిధర్మం) అత్యంత హితుడుగా సదా వినాయకునికి తోడు నిలుస్తుంది. తధనంతరం బుద్ధి సిద్ధి కలిగిన సత్య జ్ఞానంతో విరాజిల్లుతున్న వినాయకుడు ధర్మ రక్షణకునిగా, దేవగణ అధినాయకుడుగా నియమింపబడతాడు. అప్పటినుండి సృష్టిలో ఏ కార్యక్రమ ఆరంభానికైనా ప్రథమ పూజను పొందుతూ ఉన్నాడు. ఇవన్నీ ప్రతీ సాధకునికి తమ జీవన విధానం లో, సాధనలో, సత్య జ్ఞానం పొందటంలో ఏర్పడే ఘట్టాల వివరణ అనేది అసలు ఈ వినాయకుని కథ రహస్యం. ప్రకృతిలో జీవించే విధానం, పకృతితో అనుసంధాన మార్గం, పకృతికి అతీతంగా పకృతిని మించిన పరమాత్మ ఒకరు ఉన్నాడనే జ్ఞానం తెలియజేయడం అన్నీ ఈ కథలోని అంతర్గత రహస్యాలు. వివేకాన్ని విస్మరించి చేసే ఏ పని సఫలం కాదనేది వినాయక ప్రధమ పూజ మర్మం. అందరూ వివేకవంతులై జీవించాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.*
ఎంత చులకనా గా మాట్లాడుతున్నావు....జనాలని పాడు చేసే పని యెందుకు .....తీర్థ యాత్రలు వద్దా...శివుడికి ఫోన్ చేస్తాడా....త్రిమూర్తుల ....అమ్మవార్ల...సంబంధం బీరకాయ పీచు లా ...చాలా తప్పు చేస్తున్నావ్ గరిక....హిందూ ధర్మాన్ని అవహేళన చేసే ఉపన్యాసాలు ఇయ్యకు .
🙏🏿గురువుగారికి వినాయకచవితి సందర్బంగా
మీ అశ్విరాధలు ఇవ్వు గలరనీకోరుకుంటు
మీ పాదాలకు నమస్కారాలు
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
చుక్కా దుర్గా ప్రసాద్ 🙏🏿🌹
గురువుగారికి పాదాభివందనం
Paramaadbhutha prasangam! Garikipati vaari pravachanaallo ee pravachanam aani muthyam vantidi. Dhanyosmi!
🙏🙏🙏గురువు గారికి పాదాబివందనము🙏🙏🙏
గురువుగారికిపాదాపివందనం
అందరికి. మంచిజరగాలి
Sir last in 2016 Ganapathi idol meltd.The same year my husband passed away. But you told bad turns into good .yes still waiting for good and golden days 🫳👣🙌🙏.
ఓం గం గణపతయే నమః 🙏
ఓం శ్రీ గణాధి గణపతియే నమః గణేష్ మహారాజ్ కి జై
🙏🙏Blessed to hear Lord's pravachanamulu. 🙏🙏🙏🙏
గరికపాటి గురువు మహారాజ్ కి జై 🙏🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
గురువుగారు మీరు చెప్పినవన్నీ చాలా అద్భుతంగా సైంటిఫిక్ గా ఆధ్యాత్మికంగా ఉంటాయి మీ ప్రవచనాలు మీరంటే చాలా ఇష్టం కానీ ఒక సందర్భంలో చిరంజీవి గారి మీద ఎందుకు కోప్పడ్డారు ఆయన సీన్ తప్పేంటి ఆ సభకు కారకులైన వారు ఫ్యామిలీ కుటుంబం ఆయనతో ఫోటోలు దిగుదాం అనుకున్నారు ఆ టైంలో మీరు ఆగాల్సిందే తర్వాతే మాట్లాడాల్సింది ఆ సందర్భంలో చిరంజీవి తప్పేంటి అది ఎప్పటికీ నాకు అర్థం కాదు అయినా మీలా ప్రభుత్వం చెప్పకపోవచ్చు కానీ మహాయోగి ఆయన ఏమాత్రం కూడా అసహనం లేకుండా మిమ్మల్ని తింటే భోజనానికి పిలిచారు అది చిరంజీవి గారు అన్నీ తెలిసిన అజ్ఞాని కంటే ఏమీ తెలియని అమాయకుడే ఉత్తముడు అని నన్ను క్షమించండి మిమ్మల్ని ఏమని అనే ఉద్దేశం నాకు లేదు ఆ ఒక్క విషయం ఎందుకు ఆవేశ పడ్డారో ఎన్నో ప్రవచనాలు మాకు అందిస్తుంటారు
నమస్కారం.......
Time ki anni chese vaallaki adi jaraga leda kopam chaala vasthundi. Naaku alaage untundi.anubhavam kaabatti chebhuthunna. Andhari tho vibhedhamule kaani maram.
అన్న ఒకానొక సందర్భంలో చిరంజీవికి చేసిన తప్పేంటి అది ఏంటో నాకు ఎప్పుడు అర్థం కాదు అంటున్నావు, అన్నీ తెలిసిన వారు ఆ ఒక్క విషయంలో ఆవేశం ఎందుకు పడతారు అన్న మనం చూసే చూపులో చేసే ఆలోచనలో తప్పు ఉంది. అదంతా ఒక పరమార్థం అక్కడ గరికపాటి గారిది తప్పులేదు చిరంజీవి గారిది తప్పులేదు. ఇది ఒక మాయా ప్రపంచం అక్కడ నిండుగా జరిగే సభలో ప్రజలు ఎక్కడ ఫోటోల వ్యామోహంలో పడతారని చెప్పే ఓ చిన్న హెచ్చరిక. అది మనం తెలుసుకోలేక పోతున్నాం.
ఈ విషయాలు అందరికి తెలియవు. అందువల్ల అమెరికాకు వెళ్దామనే పరిస్థితి యువతలో పెరుగు తున్నవి. యీదేశములో తెలివికి చదువుకు నీతికి పెద్దపీట వేసేపరిస్థితి లేకపోవటం, తమస్సు ఎక్కువవటం నాయకులు, చదువుకున్నవారు, పారిశ్రామిక వేత్తలలో విపరీతముగా భవుతిక సుఖాలకు లోబడి అధిక లాభార్జనలకై విపరీతముగా రెట్లు పెంచటం లాంటి వ్యవహరాలవల్ల అసూయ ద్వేషాలతో కొట్టుకున్తూవున్నారు. దానికి తోడు వైదిక పూజావిదానములో వున్నా రహస్యాలు తెలియక కోరికలు తీరుతున్నాయని భావనను కల్పించటం వలన జ్ఞాన సూన్యులుగా తయారౌతున్నారు. ---ఓం తత్సత్
Jai Vinayaka.... Jai Garikipati Narasimha Rao Guru....
Intha arthamulu cheppinanduku meekupadabhi vandanaalu guruvugaru
🙏శ్రీ శంకరాచార్యుల వారు...శ్రీ గణేశ ప్రాతఃస్మరణ స్తోత్రం...🙏
ఓం గం గణపతయే నమః
మహా గణపతయే నమః
Namaste gurujii, thanks for explaining inner meaning of the word "Agajanana" please.
Om gam ganapathaye mama ha guruvugariki namaskaram
Jai shree ganesha
మీరు చెప్పినట్లే report చేసాను. Thanks for sharing this information.
Guruvu gariki padabhivandanalu🙏🙏🙏
🙏🙇♀️🙏
Namassulu Guruvu gariki
Om nmshvya
Om Sri gurubyo namaha 🙏
ఓమ్ గం గణపతయే నమః
శ్రీ గురుభ్యోన్నమః 🙏
Namaskaram Gurugaru.
Om ganeshaya
Guruji garu Vinayaka navaratri lo ee pechi pechi songs enti Puja vedhanam enti night12 gantalavarku dj songs enti gurvegaru
*వినాయకుడు పూజింపబడటానికి కారణం తెలుసుకోవడమే నిజమైన వినాయక పూజ. ప్రకృతి స్వరూపమైన పార్వతి మాత ఇంచుమించుగా మనందరినీ సృష్టించినట్లే ఆ నాయకుడిని సైతం సృష్టించింది. శక్తిసామర్థ్యాలు ఆయుధాలు ఇచ్చి నాయనా గుమ్మం దగ్గర కాపలా ఉండు ఎవరిని లోపలికి రానివ్వోద్దు అని చెప్పింది. తన ఆజ్ఞకు అతీతులు ఒకరు ఉన్నారని పార్వతి మాత సైతం చెప్పలేదు, ఆ వినాయకుడూ అడగలేదు. ఈ లోపులో పార్వతికి భర్త అయినా పరమశివుడు (పరమాత్మ) తపస్సు ముగించుకుని తన ఇంటికి తాను తిరిగి రాబోతాడు. వినాయకుడికి పరమాత్మ ఎవరో తెలియదు కాబట్టి లోపలికి రానివ్వడు. అయితే శివుడు చెబుతాడు నేను నీ తండ్రిని నాయన. ఆ పార్వతీదేవి స్వయంగా నా భార్య, నాకు నా ఇంట్లోకి రావడానికి ఎవరి అనుమతి అవసరం లేదు, నాకు దారి విడువమని. ఎంత చెప్పినా వినకుండా పరమశివుని మరియు ప్రమద గణాలని సైతం వినాయకుడు ఓడించే ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగా వినాయకుని తల తొలగించబడుతుంది. వినాయకుని తల్లి వచ్చి బాధపడుతుంటే ఉపశమనం కల్పించడానికి ఉత్తర దిశగా తల పెట్టుకున్నా (మోక్షాసక్తితో ఉన్న) జీవి అయిన ఏనుగు తల తెప్పించి జత చేసి పరమశివుడు వినాయకుని పునర్జీవింప చేస్తాడు. కథ అక్కడికి సుఖాంతం అయినా, ఏనుగు మొహానికి కల రెండు దంతముల (ద్వంధ్వాల అజ్ఞానం) వలన సత్య జ్ఞానం వినాయకుడికి కలుగలేదు. సరే తర్వాత కాలక్రమంలో వేరే యుద్ధంలో వినాయకుని ఒక దంతం తొలగించబడుతుంది. సహోదరునితో వచ్చిన పోటీలో తన వివేకం విచక్షణ చూపించి సూక్ష్మంలో మోక్షం పొందగలిగి, తల్లి అయిన పార్వతి తండ్రి అయిన పరమాత్మల మెప్పు పొందగలుగుతాడు. మేనమామ అయిన మహావిష్ణువు (సృష్టిధర్మం) అత్యంత హితుడుగా సదా వినాయకునికి తోడు నిలుస్తుంది. తధనంతరం బుద్ధి సిద్ధి కలిగిన సత్య జ్ఞానంతో విరాజిల్లుతున్న వినాయకుడు ధర్మ రక్షణకునిగా, దేవగణ అధినాయకుడుగా నియమింపబడతాడు. అప్పటినుండి సృష్టిలో ఏ కార్యక్రమ ఆరంభానికైనా ప్రథమ పూజను పొందుతూ ఉన్నాడు. ఇవన్నీ ప్రతీ సాధకునికి తమ జీవన విధానం లో, సాధనలో, సత్య జ్ఞానం పొందటంలో ఏర్పడే ఘట్టాల వివరణ అనేది అసలు ఈ వినాయకుని కథ రహస్యం. ప్రకృతిలో జీవించే విధానం, పకృతితో అనుసంధాన మార్గం, పకృతికి అతీతంగా పకృతిని మించిన పరమాత్మ ఒకరు ఉన్నాడనే జ్ఞానం తెలియజేయడం అన్నీ ఈ కథలోని అంతర్గత రహస్యాలు. వివేకాన్ని విస్మరించి చేసే ఏ పని సఫలం కాదనేది వినాయక ప్రధమ పూజ మర్మం. అందరూ వివేకవంతులై జీవించాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.*
Om maha Ganapathi yeha namaha
👍👍🙏
ఓ మహా గణాధిపతయే నమః 🙏🙏🙏
Gariki is greate to Chiranjeevi. This giriki is e lighting the society Chiranjeevi encashed the society
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
Namaskaramandi 🎉
🙏🙏🙏🌹🌹
Namaskaram guru garu
👏👏👏👏👏👏
🎉🎉🎉🎉🎉🎉
🚩🚩🕉🙏🙏
🙏
WHAT IT MAY HAPPEN TO US IT MAY BE GOOD TO US
👏👏👏
Guruvugaru ma urlo 41 days in water
❤❤❤
గురువుగారికి పాదాభివందనలు
శంకరాచార్యులు
🎉
Content seems very good but language issue... im Marathi... Sanskrit and few words can understand 😢
Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS vhp
భగవంతుడు కి దేవుడికి పేరులో తేడా చెప్పగలరు
Guruvugariki Padabhivandanam Good Points Expose.
34:52
🚩🚩🕉🙏🙏🇮🇳🫡
H
ఎంత చులకనా గా మాట్లాడుతున్నావు....జనాలని పాడు చేసే పని యెందుకు .....తీర్థ యాత్రలు వద్దా...శివుడికి ఫోన్ చేస్తాడా....త్రిమూర్తుల ....అమ్మవార్ల...సంబంధం బీరకాయ పీచు లా ...చాలా తప్పు చేస్తున్నావ్ గరిక....హిందూ ధర్మాన్ని అవహేళన చేసే ఉపన్యాసాలు ఇయ్యకు .
It’s very shame to think of Chiranjeevi in Garikapati world …
Wasted your speech
Kuchh West nahin hua
Guruvu gariki vandanaalu
ఓం గం గణపతయే నమః
🙏🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏