ఈ పాటను రోజు వింటే ఏ కష్టాలు మీ ధరిచేరవ్ Garuda Gamana Tava Charana [గరుడ గమన తవ చరణ కమల]

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • Sung By SruthiRanjani , Composed By SaiSreekanth
    ఈ పాటను రోజు వింటే ఏ కష్టాలు మీ ధరిచేరవ్ Garuda Gamana Tava Charana గరుడ గమన తవ చరణ కమల.
    GOVINDA NAMALU - • Video
    Friday Devotional Songs - • Video
    Sai Baba Songs Telugu - • Video
    Ayyappa Swamy Songs Telugu - • Video
    Anjaneya Swamy Songs Telugu - • Video
    Lord Shiva Telugu Devotional Songs - • సోమవారం వినాల్సిన మహా...
    Sri Ganapathi Thalam - • ప్రతి రోజు మంచి జరుగుత...
    Kaala Bhairav Ashtakam - • Kaala Bhairav Ashtakam...
    బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమవుతుందా • Video
    గుడికి వెళ్ళని వారు గుడికి వెళ్ళతారు • ఈ వీడియో చూసాక ఎప్పుడు...
    శ్రీ గణపతి తాళం • ప్రతి రోజు మంచి జరుగుత...

КОМЕНТАРІ • 2,9 тис.

  • @ShriTvSongs
    @ShriTvSongs  6 років тому +209

    If you like this song then also listen
    Vishnu Sahasra Namam ( విష్ణు సహస్ర నామమ్ )
    ua-cam.com/video/lxo2UXNJYs0/v-deo.html

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +12

    ఈ పాట చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు నాయొక సుమధుర సుప్రభాత నమస్కారం లు తెలియ చేయు చున్నాను జై ⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Рік тому +17

    ప్రతి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని ఈ గరుడ గమన తవ సోత్రం చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు సకల సౌభాగ్యం కలుగును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @pramodhkumar2728
    @pramodhkumar2728 5 років тому +60

    ఈ పాట పాడిన వాళ్ళకి నా నమస్కారాలు నిజంగా సూపర్

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 2 місяці тому +2

    ప్రతి రోజు ఉదయం సాయంకాలం ఈ గరుడ గమన తవ గానం చదివిన లేదా విన్న గాని హృదయం మరియు ఆరోగ్య భోగ భాగ్యం సుఖ సంతోషాలు కలుగును ❤❤❤❤❤

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 2 місяці тому +1

    ప్రతి రోజు ఉదయం మరియు సాయంకాలం ఈ గరుడ గమన తవ గాణం చదివిన లేద విన్న వారందరికీ ఎల్ల వేలల శుభములు కలుగును నిత్య సత్యం ❤❤❤❤❤

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 Рік тому +10

    ప్రతి రోజు ఉదయం మరియు సాయంకాలము ఈ గరుడ గమన తవ దండకము చదివిన మరియు విన వారందరికీ అన్నివిధాల లాభాలు మరియు శుభాలు కలుగును

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +6

    విష్ణు సహస్ర నామ మెంతో మధురం ప్రతి రోజు ఉదయం మరియు సాయింత్రం చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును 🙏🕉❤🙏🕉❤🙏🕉❤🙏🕉❤🙏🕉❤

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 Рік тому +3

    ప్రతి రోజు ఈ గరుడ గమన తవ మంత్రం చదివిన విన వారందరికీ సకల సౌభాగ్యం కలుగును

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 4 дні тому +1

    ఓం నమో నారాయణాయణ నమః ఈ గరుడ గమన తవ గాణామృతం చదివిన లేద విన్న వారందరికీ సకల ఆరోగ్య భోగ భాగ్యంలు కలుగును నిత్య సత్యం❤❤❤❤❤

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 2 місяці тому +1

    ఓం గరుడ గమన తవ వాసుదేవాయ నమః సకల లోకాలకు నాయకుడవైన వాసుదేవాయ మీ కివే శత కోట్ల వందనాలు తెలిసి తెలియని వారిని రక్షించు నమో నారాయణా నమో నారాయణాయణ నమః❤❤❤❤❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +3

    ఈ పాట ( గరుడ గమన తవ) ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును హిమజ మానస వీరిరువురి గాణామృతంతో సకల జనులను మనసును పులకరింత చేసినది 🌹🙏❤🌹🙏❤🌹🙏❤🌹🙏❤🌹🙏❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +7

    ఈ పాట విన నాటి నుండి అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగినవి నాకు కావున మీ అందరికి మేలు జరగాలని నాయొక కోరిక ఓం నమః నారాయణాయన నమః ఓం వైకుంఠం వాసాయన యనమహ ⚘⚘⚘⚘⚘❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @Sippy1508
    @Sippy1508 4 роки тому +10

    గరుడ గమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం
    గరుడ గమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం!
    మనసి లసతు మమ నిత్యం!!
    మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !!
    మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !!
    1
    జలజనయన విధినముచిహరణముఖ విబుధవినుత పదపద్మ
    జలజనయన విధినముచిహరణముఖ విబుధవినుత పదపద్మ
    విబుధవినుత పదపద్మ
    మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !!
    మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !!
    2
    భుజగశయన భవ మదనజనక మమ జననమరణ భయహారీి
    భుజగశయన భవ మదనజనక మమ జననమరణ భయహారీి
    జననమరణ భయహారీి
    మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !!
    మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !!
    3
    శంఖచక్రధర దుష్టదైత్యహర సర్వలోక శరణ
    శంఖచక్రధర దుష్టదైత్యహర సర్వలోక శరణ
    సర్వలోక శరణ
    మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !!
    మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !!
    4
    అగణిత గుణగణ అశరణశరణద విదళిత సురరిపుజాల
    అగణిత గుణగణ అశరణశరణద విదళిత సురరిపుజాల
    విదళిత సురరిపుజాల
    మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !!
    మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !!
    5
    భక్తవర్యమిహ భూరికరుణయా పాహి భారతీ తీర్థం
    భక్తవర్యమిహ భూరికరుణయా పాహి భారతీ తీర్థం
    పాహి భారతీ తీర్థం
    మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !!
    మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !!
    గరుడ గమన తవ చరణకమలమిహ
    మనసి లసతు మమ నిత్యం !
    గరుడ గమన తవ చరణకమలమిహ
    మనసి లసతు మమ నిత్యం !
    మనసి లసతు మమ నిత్యం !!
    మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !!
    మమతాపమపాకురుదేవ! మమపాపమపాకురుదేవ !!
    ఓ గరుడ వాహనుడా నీ పాదపద్మములు నా మనసునందు నిత్యము ఉద్దీపనము చేయుము. నన్ను నా తాపములనుండి నా పాపముల నుండి విముక్తి చేయుము.
    1. పద్మనేతృడా బ్రహ్మేంద్రాది విబుధ గణముచే వినతులు పొందు పదపద్మములు కలవాడా నన్ను నా తాపములనుండి పాపములనుండి విముక్తుని చేయుము.
    2. ఆదిశేష తల్ప శయనా మన్మధుని తండ్రీ నా జనన మరణ భయములను తీర్చువాడా నన్ను నా తాపమములనుండి పాపములనుండి విముక్తుని చేయుము.
    3. శంఖ చక్రధరుడా, దుష్టులైన రాక్షసుల నుండి సర్వలోకములకు రక్షణము కల్పించు వాడా నన్ను నా తాపములనుండి పాపములనుండి విముక్తుని చేయుము.
    4. లేక్కలేనన్ని సుగుణములు కలవాడా దీనులకు దిక్కైనవాడా దేవతల వైరులను దునుమువాడా నన్ను నా తాపములనుండి పాపములనుండి విముక్తుని చేయుము.
    5. నీభక్తుడనైన ఈ భారతీ తీర్థుని మహా కరుణతో రక్షించుము. నన్ను నా తాపములనుండి పాపములనుండి విముక్తుని చేయుము.

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 2 місяці тому +1

    ఓం నమో వాసుదేవాయ నమః ఓం నమో నారాయణాయణ నమః ప్రతి రోజు చదివిన విన వారందరికీ మేలు జరగాలని పదే పదే కోరు చునాను ఓం గరుడ గమన తవ దేవాయ నమః ❤❤❤❤❤

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 3 місяці тому +1

    ఓం నమో నారాయణాయణ నమః ఓం వాసుదేవాయ నమః ఓం వైకుంఠ వాసాయనమః ఓం పద్మ భూషణాయ నమః మీ కివే శత కోట్ల ప్రణామాలు వాసుదేవా సదా రక్షించు తండ్రి ❤❤❤❤❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +3

    ఓం నమో భగవత్ వాసు దేవాయనమహ ఓం నమః నారాయణాయన ఈ గరుడ గమన తవ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును 🙏🌹❤🙏🌹❤🙏🌹❤🙏🌹❤🙏🌹❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +2

    ఓం నమో విష్ణు మూర్తి యేసమహ ఓం నమః నారాయణాయన నమః మా కిరాణ దుకాణం మంచిగా నడుస్తోంది అని ఆశించుచునాను

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +3

    ఓం నమో భగవత్ వాసు దేవాయనమహ ఓం నమః నారాయణాయన ఈ గరుడ గమన తవ ధండకము చదివిన విన్న వారందరికీ శుభాలు కలుగును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 2 місяці тому +1

    ఓం నమో నారాయణాయణ నమః ఓం గరుడ వాహన దారి వైన విష్ణు మూర్తి వైన మీకు అను నిత్యం శత కోట్ల వందనాలు చెపుతునాను తెలిసి తెలియని నాలాంటి వారందరిని సదా రక్షించు తండ్రియైన వాసుదేవాయ నమః ❤❤❤❤❤

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly 4 роки тому +3

    ఓంశ్రీమహాలక్ష్మీవిష్ణుదేవాయనమః

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +3

    🙏🙏🙏🙏🙏ఓం నమో భగవత్ వాసు దేవాయనమహ ఓం నమః నారాయణాయ నమః నా ఆరోగ్యం బాగా ఉండాలి దేవా నాకు దారి చూపండి దేవా 🙏🙏🙏🙏🙏

  • @My-InnerFeeling
    @My-InnerFeeling 3 роки тому +7

    ప్రశాంతంగా ఉంటుంది విన్నప్పుడల్లా

    • @vbnaidu443
      @vbnaidu443 3 роки тому

      💚🍒🍇🌱🙏🌸🌷

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +4

    ఈ పాట గానము చేసిన వారికి హృదయ పూర్వక నమస్కారం లు మరియు శభోదయ వందనాలు తెలియ చేయు చున్నాను 🕉🕉🕉🕉🕉❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 4 місяці тому +1

    గరుడ వాహన దారి ఆది నాయకుడవైన విష్ణు మూర్తిని అను నిత్యం సేవించినచో సకల విధముల లాభాలు కలుగును ❤❤❤❤❤

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 4 місяці тому +1

    ప్రతి రోజు ఈ గరుడ గమన పాట ఉదయం మరియు సాయంకాలం ఎవరైన విన్న వారందరికీ ఏలాంటి ఆపదలు దరి చేరవు ఈ మాట నిత్య సత్యం ❤❤❤❤❤

  • @mahimaanavilla7481
    @mahimaanavilla7481 4 роки тому +13

    Problems vachinappudu e song vinalani anipistundi 😊😊

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +4

    ఓం నమో విష్ణుమూర్తి ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును అపారమైన నమ్మకం 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤🍁🍁🍁🍁🍁🌹🌹🌹🌹🌹⚘⚘⚘⚘⚘

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +3

    ఈ గరుడ గమన తవ తాళం పాడిన వారికి శత కోటి వందనాలు చెపుతున్నా ను 🕉❤🙏🏻🕉❤🙏🏻🕉❤🙏🏻🕉❤🙏🏻🕉❤🙏🏻

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +1

    ఓం నమో భగవత్ వాసు దేవాయనమహ ఓం నమః నారాయణాయన నమః రోజు ఉదయం ఈదండకము విన్న చదివిన ఎలాంటి ఆటంకాలు దరి చేరవు అందరు విని బాగుండాలి అని నాయొక కోరిక ⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @prabhakarmada904
    @prabhakarmada904 Рік тому +2

    విష్ణుమూర్తి మరియు లక్ష్మి దేవి ఆశీస్సులు అందరిపై వుండాలని కోరుకుంటున్నాను

  • @patlollaanjaneyulu4863
    @patlollaanjaneyulu4863 6 років тому +322

    ఈ పాట పాడిన గాయకురాలు అత్యంత అద్బుతంగా పాడారు. వారీకి దన్యధా లు.

  • @kalachowdary3520
    @kalachowdary3520 5 років тому +68

    Kastalu pothayo levo teliyadu kani song vintunte chala prasanthamga undi

    • @maths4allbysrinivas
      @maths4allbysrinivas 5 років тому +3

      Correct madam.

    • @javvadiprasad175
      @javvadiprasad175 4 роки тому +1

      ఈపాటపాడినది ఒకరా ఇద్దరా
      వారి పేర్లేమిటిచెప్పండిప్లీజ్

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +1

    ఓం నమో భగవత్ వాసు దేవాయనమహ ఓం నమః నారాయణాయన నమః ఓం వైకుంఠం వాసాయన గరుడ గమణ తవ తాళం విన్న చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు ఎలాంటి ఆటంకాలు ఉండవు భయం దరి చేరదు గట్టిగా నమ్మి నాను⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘❤🙏

  • @pallevinodkumar9993
    @pallevinodkumar9993 4 роки тому +1

    ఓం గీత ఓం గంగ ఓం గాయత్రీ ఓం గోవిందుడు ఓం జగన్నాథ్ వాసుదేవుడు నమః 🙏🙏🙏🙏🙏

  • @legendsofgame6609
    @legendsofgame6609 5 років тому +79

    I'm listening this song every night before sleeping so that I can have a peaceful and satisfactory 8hrs sleep which makes my day so jovial and active who ever thinks in the same way please give a like

  • @sankararaokandregula2847
    @sankararaokandregula2847 5 років тому +32

    ఈ పాట పాడిన వారికి విన్న వారి జీవితాలు ధన్యం.

  • @kandalanagamani2607
    @kandalanagamani2607 6 років тому +131

    చాలా చాలా బాగుంది
    ఓమ్ నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 Рік тому

    ప్రతి రోజు ఉదయాన కాలకృత్యలు తీర్చుకొని గరుడ గమన దండకం విన వారందరికీ సకల సౌభాగ్యంలు కలుగును

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +2

    రోజూ ఉదయం నుండి సాయింత్రం వరకు ఈ గరుడ గమన తవ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును ⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘❤🙏

  • @radhikareddy2835
    @radhikareddy2835 5 років тому +12

    Om namo narayanaya Thrayambakam yajamahe sugandim pushti vardanam urvarikmiv bandhanaan mruthyormukshiya mamrithath om srimathre namah

  • @skrishnayadavbombothula5266
    @skrishnayadavbombothula5266 5 років тому +24

    అద్బుతం , ఓకే సారీ వీడియో,లయరిక్స్,శ్లోకం ,వివరణ

  • @adinarayana6508
    @adinarayana6508 5 років тому +3

    Om sri Lakshmi narayanaya namaha raksha 🙏🙏🏻🙏🙏🏻🙏🍇🍎🍊🌻🌷🌺🍊🍎🍇🌻🌷🌺🌺🌷🌻🌷🌺🌺🌻🍇🍎🍊🍊🍊🍊🍊🍎🍎

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 3 місяці тому +1

    ఓం గరుడ గమన తవ దేవా నమః ఓం గరుడ గమన తవ దేవా నమః ❤❤❤❤❤❤❤❤❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +3

    ఓం నమో భగవత్ వాసు దేవాయనమహ ఓం నమః నారాయణాయన నమః ఓం వైకుంఠం వాసాయన మ హా ఈ గరుడ గమన తవ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును అందరినీ సదా రక్షించు తండ్రి 🌹❤🙏🌹❤🙏🌹❤🙏🌹❤🙏🌹❤🙏

  • @tejamallajosyularavi
    @tejamallajosyularavi 6 років тому +5

    Om Namo Narayanaya..
    Excellent song...

  • @sukumarnaikbhookya2810
    @sukumarnaikbhookya2810 4 роки тому +3

    Jai guru dev🙏🙏🙏

  • @sridharprabha4382
    @sridharprabha4382 5 років тому +5

    Om lakshmi Narayanaya namaha. om Garuda swami ne namaha

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 7 місяців тому +1

    ప్రతి రోజున ఉదయం సాయంత్రం ఈ గరడ గమన తవ దండకము విన్న చదివిన వారందరికి ఏలాంటి అటంకాలు ఉండవు❤❤❤❤❤

  • @hanumanthkhola4989
    @hanumanthkhola4989 6 років тому +4

    Supar

  • @yeteshyetesh369
    @yeteshyetesh369 3 роки тому +5

    iam listening this song every morning after pooja

  • @narasimharaoj237
    @narasimharaoj237 6 років тому +96

    నేను ప్రతిరోజు ఉదయాన్నే ఈ పాట వింటున్నాను,మనసు ప్రశాంతంగా ఉంది.

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +2

    ఓం నమో భగవత్ వాసు దేవాయనమహ ఓం నమః నారాయణాయన ఈ గరుడ గమన తవ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభాలు కలుగును మరియు ఎలాంటి ఆటంకాలు ఉండవు భయం దరి చేరదు అచంచల విశ్వాసం అంటాను నేను మీరు కూడ నమ్మి తీరాలి అని నా మనవి 🙏🌹⚘🙏🌹⚘🙏🌹⚘🙏🌹⚘🙏🌹⚘

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +1

    ఈ పాట వింటే చాలు ఎటువంటి కష్టం ధరి చేరధు ఆని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును

  • @satishmotupalli8010
    @satishmotupalli8010 5 років тому +22

    God venateshawaraswamy is great 👍 forever tirupati is heaven in India🇮🇳

  • @godmustbcrazy
    @godmustbcrazy 6 років тому +23

    kastalu gurinchi emo kani ee pata vinnanthasepu manasuki haaai ga undhi

  • @vallajiraju6565
    @vallajiraju6565 5 років тому +19

    This is my favorite song
    God is great

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +1

    ఓం నమో నారాయణాయన నమః ఓం నమో భగవత్ వాసు దేవాయనమహ 🙏🙏🙏🙏🙏

  • @rachitharu124
    @rachitharu124 4 роки тому +2

    OM NAMO NARAYANAYA.

  • @NareshYadav-pj6fd
    @NareshYadav-pj6fd 6 років тому +5

    Om namo narayana

  • @nageswararao4395
    @nageswararao4395 6 років тому +12

    Excellent guruvugaru chala chala bagundi

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +2

    ఓం గరుడ గమన వాహనుడా సకల లోకాలకు ప్రతి రోజు మేలు జరగాలని నా కోరిక దేవ 🙏🍁❤⚘🌹🙏🍁❤⚘🌹🙏🍁❤⚘🌹🙏🍁❤⚘🌹🙏🍁❤⚘🌹

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Рік тому +1

    ప్రతి రోజు ఈ గరుడ గమన తవ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు ఎలాంటి ఆటంకాలు ఉండవు సకల అష్ట సంపదలు కలుగును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @rockstar3209
    @rockstar3209 6 років тому +13

    Sreeman narayana mantram vintene manasu prasantham ga vuntundhi......om namoo narayana...govindha goovindha..

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +1

    ఒం విష్ణు సహస్ర నామ నమః ఓ గరుడ వాహనుడా మీపై అచంచల మైన సకల దేవతలకు పద్నాలుగు భువన భాండములలో నీ నామ మెంతో మధురం మధురం మధురం అందరికి మేలు జరగాలని నా కోరిక దేవ 🙏⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +1

    ప్రతి రోజూ ఉదయం నుండి సాయింత్రం ఈపాట విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును

  • @satishkonni5076
    @satishkonni5076 5 років тому +9

    Excellent super marvellous song

  • @bhavanim8014
    @bhavanim8014 5 років тому +5

    Om namo venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gundapreamkumar5270
    @gundapreamkumar5270 6 років тому +29

    excellent back ground music.
    marvelous way of posture
    excellent voice.
    perfection in clear voice
    marvelous
    God blessed to done this video team

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +2

    ఓం నమో భగవత్ వాసు దేవాయనమహ ఓం నమః నారాయణాయన నమః గరుడ గమన వాహనుడా సకల లోకాల మానవాళి ఎల వేళల సదా రక్షించు తండ్రి దేవా ⚘🙏🍁❤🌹⚘🙏🍁❤🌹⚘🙏🍁❤🌹⚘🙏🍁❤🌹⚘🙏🍁❤🌹🙏🍁❤🌹

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 Рік тому +1

    ఓం భగవత్ వాసుదేవాయ నమః శంక చక్ర దరా ఓం గరుడ వాహనుడా నీ నామ మెంతో మదురం మదురం ❤❤❤❤❤

  • @lankavsvaraprasad639
    @lankavsvaraprasad639 4 роки тому +11

    Great song. Great combination of both music and lyrics.

  • @prasanthlakshmi1529
    @prasanthlakshmi1529 5 років тому +4

    Super sir ee song vinta nijanga kastaalu raaavu ani anipisthundhi super namo narayana🙏🙏🙏🌹🍃🙏🌹

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Рік тому +1

    ఈ గరుడ గమన తవ పాట పాడిన వారికి శత కోటి వందనాలు చెపుతున్నా ను ఓం పార్వతీ తెలియ చేయు చున్నాను మరియు సకల సౌభాగ్యం కలుగును జై వాసవి మాతా కి జై జై 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +2

    ఓం నమో నారాయణా మాకు దారి చూపండి దేవా ప్రతి రోజు నీ నామ జపంతో వందనాలు చెపుతున్నాయి మరియు నీ నామ మెంతో మధురం మధురం ⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘❤🙏

  • @jyothisushmitha8718
    @jyothisushmitha8718 5 років тому +4

    Super song

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +1

    ఓ గరుడ గమన తవ ధండకము చదివిన విన్న వారందరికీ సాక్షాత్తూ విష్ణు మూర్తి దర్శనం చేసినంత విలువ అని గట్టి నమ్మకం మీరందరూ నమాలి అని మనవి చేయు చున్నాను ⚘❤🍁⚘❤🍁⚘❤🍁⚘❤🍁⚘❤🍁

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 Рік тому +2

    ప్రతి రోజు ఉదయం మరియు సాయింత్రం ఈ గరుడ గమన తవ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @praveenKumar-mt4ml
    @praveenKumar-mt4ml 6 років тому +5

    Om Namo Narayana naaaa nice song

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly 4 роки тому +1

    ఓంశ్రీమహావిష్ణుదేవాయనమః

  • @yadagirigangula8307
    @yadagirigangula8307 6 років тому +5

    Om Namo Narayana........

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +2

    ఈ పాట చదివిన వారు మానస మరియు హిమజ గార్లకు కృతజ్ఞతలు తెలియ చేయు చున్నాను ❤❤❤❤❤

  • @adinarayana6508
    @adinarayana6508 6 років тому +7

    Om namo narayanayanamahaa...

  • @gccglassdesigngccglassdesi9811
    @gccglassdesigngccglassdesi9811 6 років тому +5

    chaala bhagundhi...............

  • @tashokkumar7594
    @tashokkumar7594 5 років тому +23

    during listen this song very pleasant in my heart really god is great god bless you all

  • @adinarayana6508
    @adinarayana6508 5 років тому +24

    Jai sri Lakshmi narayanaya namaha..

  • @satishdwadasi2391
    @satishdwadasi2391 6 років тому +17

    Nice to hear such a great devotional music

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +2

    ప్రతి రోజు ఉదయం నుండి సాయింత్రం వరకు ఈ పాట చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో మంచి ఆసక్తి కలిగిన వారు ఉన్నారు తప్పనిసరిగా పాటించాలి నా ఆశయం ⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +2

    ఓం నమో భగవత్ వాసు దేవాయనమహ ఓం నమః నారాయణాయన నమః ఓం వైకుంఠం వాసాయన మ హా ఓం పద్మ భూషణ మరియు యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ మేలు జరగాలని నా కోరిక దేవ ⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @way2betterlife
    @way2betterlife 2 роки тому +3

    My dad used to listen to this song every evening., now i miss him but the memory with the song remains the same

  • @navyasree1619
    @navyasree1619 6 років тому +11

    Govinda govinda govinda

  • @sowmyaedupuganti3806
    @sowmyaedupuganti3806 4 роки тому +10

    Garuda gamana tava , charana kamalamiha
    Manasila sathumama nithyam
    Manasila sathumama nithyam !!
    Mama taapamapaakuru Deva
    Mama paapamapaakuru Deva
    Jalaja nayana Vidhi ,namuchi harana mukha
    Vibhudhavinutha padapadma
    Vibhudhavinutha padapadma!!
    Mama taapamapaakuru Deva
    Mama paapamapaakuru Deva
    Bhujaga sayana bhava,madana janaka mama
    Janana marana bhayahaari
    Janana marana bhayahaari !!
    Mama taapamapaakuru Deva
    Mama paapamapaakuru Deva
    Shankachakradhara,dushta daitya hara
    Sarva loka sarana
    Sarva loka sarana!!
    Mama taapamapaakuru Deva
    Mama paapamapaakuru Deva
    Aganita gunagana ,asarana saranada
    Vidalita suraripujaala jaala
    Vidalita suraripujaala jaala!!
    Mama taapamapaakuru Deva
    Mama paapamapaakuru Deva
    Bhaktavarya miha,bhoori Karuna yaa
    Paahi bharathi teertham
    Paahi bharathi teertham!!
    Mama taapamapaakuru Deva
    Mama paapamapaakuru Deva....

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +1

    సకల లోకాలను పరిపాలించె త్రిమూర్తులులో ఒకరైన నమో నారాయణాయన నమః నీకివే శత కోటి వందనాలు చెపుతున్నా ను ఓం నమః 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +2

    ఓం నమో భగవత్ వాసు దేవాయనమహ ఓం నమః ప్రతి రోజు ఈపాట విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును విన్న తర్వాత నాకు ఎలాంటి ఆఫద లేదు⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘❤🙏

  • @goodboychandu3594
    @goodboychandu3594 6 років тому +9

    Jai Sriram

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +1

    ఈ గరుడ గమన తవ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +2

    ఓం నమః నారాయణాయన నమః ఓం వైకుంఠం వాసాయన మ హా
    ఓం పద్మ భూషణ మరియు ఓ గరుడ వాహనుడా ఆనంతకోటి విశ్వంలో నివసించే వారిని ఎలవేలలా కాపాడండి దేవ ⚘⚘⚘⚘⚘❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @prasadsiva2079
    @prasadsiva2079 6 років тому +56

    ఈ పాటలు చాలా బాగున్నయి వినికొలది వినాలని పించేలా ఉన్నయి చాలా మంచిది

  • @avinashthorthi5742
    @avinashthorthi5742 3 роки тому +5

    Listening to this song after 3 years . I was a regular listener of this song weekly on Friday . Still feel the soothing experience nicely ..

  • @satishmotupalli8010
    @satishmotupalli8010 4 роки тому +9

    God sri venkateshwaraswamy is great forever listen this 🎶 gives more peacefully &happiness☺✨ for life