Simple Exercise to Relief Neck Pain | Reduces Neck Pain | Radiculopathy | Dr. Ravikanth Kongara
Вставка
- Опубліковано 12 лис 2022
- Simple Exercise to Relief Neck Pain | Reduces Neck Pain | Radiculopathy | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
#neckpain #painrelief #exercise #drravihospital #drravikanthkongara
Sir, ఇలాంటి ఉపయోగకరమైన టెక్నిక్స్, మీరు వీడియో లో, చూపిస్తూ చెప్తే, ఈజీగా అర్థం చేసుకుని పాటించటానికి బావుంటుంది..
మీరు. నిండు. నూరేళ్లూ. ఆయురాగ్యాల తో. ఆనందం గా. ఉండాలని. ఆ..దేవుడుని. ప్రార్థిస్టూ. ఉన్నాను
Demo చూపిస్తే బాగుండేది Dr garu
Inta clear ga chapina taravatha demo antarentandi babu.... Pl wantch the video again bhaiya...
వెల్లికిలా పడుకోవాల లేదా బోర్లా నా అనేది doubt
అర్థం కాలేదు. మీ రిప్లే
Face upwards r downwards anedi doubt
Demo plz sir
Thank you sir, మెడ నొప్పి వచ్చింది, అప్పుడప్పుడూ గొంతులో గుటకాలు మింగేటప్పుడు త్వరగా రావట్లేదు, అప్పుడప్పుడు శ్వాస ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా సూచన చేయగలరు. 🙏
Very useful for your videos. Thank you sir👍🙏
హలో డాక్టర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ మీరు చాలా బాగా సొల్యూషన్ చెప్తారుమీ సొల్యూషన్ అంటే నాకు చాలా ఇష్టం థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్
Thank you for your advice sir 🙏
Chala baga chepparu doctor Garu thank you so much
Very well explained Dr Ravi garu👍🏻
Thank you...your valuable suggestions sir
డాక్టర్ గారికి🙏
"Common Sense Is Beyond Science" Great And Perfect Statement👌
Thanks doctor sir for the video.😊
Tq
డాక్టర్ గారు 🙏🙏🙏
Thanks doctor very good information
Dr garu thanku🙏🙏
Thank you so much doctor garu
Demo chupisthy bagundedhi Ravi garu nenu neck pain tho suffer avuthunnau sir
Hi sir good evening 🙏 thank you so much ❤ 💐
Love you doct.... My mom having this problem now problem is solved☺
Very nice explanation sir
Thanks you sir
God. Bless. Dr/garu/rk
Tq somuch Doctor garu
Tqq doctor garu
Tq soomuach👋💐🌹🌹🌹❤️
Explain excellent thank you very much god bless you😮😮🥀👌💎❤💎❤💎❤💎❤💎❤🌺
Respected sir 🙏 please respond demo video. sciatica and back pain చెప్పారు ఇది కూడా వీడియో చెయ్యండి 🙏🙏🙏
Hello Dr Garu good evening Andi
Super 👌👌 good infarction 👌👌👌👌👌👌🏻🌹
Thank u soooooooooo sooo much sir
Thankyou doctor Babu
Sir you speak very nice pure Krishna district telugu.. and with beautiful smile
Tnq sir
Super sir as am suffering from neck pain TQ sir demo chipinchunte back side or front ani arthamyyedi 🙏🙏🙏
Thank you sir
Sir pls🙏 do video on back pain after c section doctor gaaru
Dr garu, vertigo problem ki home remedies please explain
Thaq D,r garu thaq 🙏💐
Thanque Doctor.
👍👍👍🙌good for online CSE employees..as well as u tube watchers
Thanks. Meeku Memu. Cheppali. Sir
Ok, very nice
Good,information,Sir thanks
Sciatica pain relief కి బోర్లా పడుకొని ఏ కాలు నొప్పి ఉంటుందో ఆ కాలు క్రింద మోకాలు భాగం నుంచి క్రింద మాడిమ భాగం వరకు pillow పెట్టుకొని పడుకోవాలి. ఇది చాలా బాగా పనిచేస్తుంది
Good evening sir have a nice day
Sir Spondylolisthesis best treatment & medicine video cheyyandi please
Tq సార్
👌. Tq. Sir
Earthing therapy gurinchi cheppandi sir please
Vertigo BPPV gurinchi cheppandi doctor garu
Tq sir 🌹
Hello sir naku neck front and back and sayatic pain kuda undi please exercise chependi🙏🙏
Common sense is beyond science 👌🙏
Tq Doctor meeru cheppinattu chesanu naa neck pain taggindi
Better advice, but ala cheyali chupisthe bagundedi sir, 🙏
Good Sar ... 🙏
Please explain with demo again Sir . I couldn’t understand your explanation on exercise part
Hope you will oblige me 🙏
డాక్టర్ మంతెన గారు, తన 30 రోజుల మెడ నొప్పిని ఈ పొజిషన్ లో పెట్టుకుని వారం లోపల తగ్గించుకున్నట్టు ఆయన ఒక వీడియో పెట్టినట్టు నాకు గుర్తు.
Tq sir
Good sir
Good morning 🌞🌞 sir
Hi good evining sir 🙏🙏🙏
TQ sir
Hi sir good evening 🙏
Meru chesi chupisthe bagundedhe doctor ji
Hello namaskaram andi, meeru cheppevi anni chala baunay , middle class people house wife's ki manchi diet plan chepandi sir.., mrng lechi pillala lunch box prepare chestu hadavidi ga undi exercise cheyadaniki time undadhu, so vallu em cheyali, diet ki food a time lo plan chesukovali em em tinali ani teliyajeyagalaru....pls ....
Sir super🎉🎉🎉🎉🎉🎉
Ok tq sir
Sir, small demo unte baagundu sir..
I mean tala nu back side or front side gaalilo veladaali anedi doubt..
Namasthe ravi garu. Ma amma gariki rommu lo gadda iendhi kani nopi ledhu ethakamudhu kuda nenu putinapudu kuda iendhi anta adhi Pagelipoiendhi malli eppudu iendhi.... Chala bayam vesthundhiii maku..... Viti gurinchi koncham clear ga okka video cheyagalaru ani korukuntunammmm..
Hi 😊😊 sir good evening 🙏🙏🙏
Me videos lo me explain nice sir
super🎉🎉🎉🎉🎉🎉
Hi sir, what about neck bands .Can we use it .
ఎక్స్ల్లెంట్ సార్ 🙏
Sir menopuase video please 🙏🌹🙏🌹🙏🌹🙏
You are Great doctor sir .
Sir gud morning.please tell about testoviran inj.what is the side effects.please explain
Demo kani images kani pedithe bagundedhi doctor garu
Can you show demo with your any staff doctor ,it is easy to understand doctor
Frozen shoulder pl explain sir
Sir how to recover from rapoprezole antibiotic induced digestion problem
It works brother nakunnidralo pattesindi just 3 min Vesa anthe set pain gone
ThanQ brother ❤️
Bro... తలను back side or front side gaalilo వంచారు
Sir Dr Ravikanth Garu🙏Demo please
Thank you sir🙏
Naku same problem Dr garu
Tail bone pain elaa tagginchukovaslo cheppandi sir.
I believe
Lovely smile love u
Good morning sir
మా రిలేటివ్స్ లో ఒక పాపకి 6 ఇయర్స్ ఉంటాయేమో తను ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది అయితే తనని హాస్పిటల్ లో జాయిన్ చేస్తే బ్రెయిన్ లో నీరు ఉంది తీయాలని చెప్పారు అంట బ్రెయిన్ లో నీరు ఉంటే ఏమన్నా అవుతుందా దీనికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చా చెప్తారా...sir
Demo chupinchandi sir please Jayanti raavi
Good morning sir
Sir delivery ladies ki neck pain chala undi ela salvo cheyali please chepandi
మెడ క్రింద 3 or 4 inch plastic pipe పెట్టుకొని పడుకున్నా మెడ నొప్పి and sinusitis వల్ల వచ్చే నొప్పి కూడా తగ్గుతుంది sir.
🙏🙏🙏
Good evening sir naaku lockdown lo meda pattindi sir inta varaku taggaledu sir
Commonsense ni takkuva anchana veyakudadu... Life lo success avvalantey super rich avvalanna commonsense untey chalu🙂🙂
Sir good morning sir
Bro...I m fitness trainer miru chepindhi workout kadu endukante brain ki oxygen sariga vellaka kaallu tirugutai ..... True true
Sir I have passed C4 C5 C6 disc problem మీరు చెప్పే ఎక్సర్సైజ్ డెమో ద్వారా చూపించగలరు
Vialigo ki home remedy cheppandi please 🙏 😢