దాసు గారు ఇదిగోండి మీరు చెప్పిన పచ్చి అబద్ధం || Bro. W.C.M KIRAN PAUL

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • THE WAR OF CARMEL MINISTRIES (W.C.M)
    Contact No : 8500 118 114
    8500 112 114
    video links:
    👉🏻 శివ శక్తీ బైబిల్ తరగతులకు W.C.M సవరణ || అరణ్యంలో మోషే - అరణ్యంలో రాముడు
    • శివ శక్తీ బైబిల్ తరగతు...
    👉🏻 యెహోవా పేరు మోషే కల్పితమా ?ఆది నుండి ఇశ్రాయేలీయుల దేవుడు ఎవరు? PART - 2
    • యెహోవా పేరు మోషే కల్పి...
    👉🏻 యేసు దేవుడు అయితే యెహోవా ఎవరు?
    • యేసు దేవుడు అయితే యెహో...
    SUBSCRIBE TO OUR CHANNELS :
    WCM SHORTS
    / @wcmshorts4737
    WCM NORTH INDIA
    / @wcm_north_india
    WCM INTERNATIONAL
    / @wcm_international
    #radhamanohardas #karunakarsugguna #lalithkumar #exchristianpraveen #trending #latesthottopic #wcmkiranpaul

КОМЕНТАРІ • 576

  • @Zephaniahpotarlanka
    @Zephaniahpotarlanka 15 днів тому +119

    ముందు రాధ మనోహరన్ దాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు....ఎందుకు అంటే ఆయన వల్ల మాకు తెలియని చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతున్నాయి...అలా అని ఆయానని support చేయ్యటం నా ఉద్దేశం కాదు....

  • @penumakapriyanka
    @penumakapriyanka 3 дні тому +12

    చాలా బాగా చెప్పావు అన్న నీ ప్రశ్నకి సమాధానం ఇవ్వలెడు ఏమయ్య రాధ మనోహరం సమాధానం ఇవ్వు

  • @battepativijaya8666
    @battepativijaya8666 10 днів тому +24

    మన నిజ దేవునికే యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక ఆమెన్

  • @aarondvlogs2629
    @aarondvlogs2629 16 днів тому +129

    అలా చెడిపోయిన వారిలో నేను ఒక్కడిని... కానీ ప్రభువైన క్రీస్తు నన్ను ఆయన నిత్య జీవము గల సత్య మార్గాన్ని.. తెలుసుకునే భాగ్యాన్ని మాకు మా కుటుంబానికి... ఇంక మా చుట్టాలకు... ఇలా ఐదారు కుటుంబాలు రక్షణ పొందటానికి కృప చూపాడు ప్రభు

    • @TonyBandela-n9k
      @TonyBandela-n9k 16 днів тому +4

      Devuniki mahima kalugunu gaaka amen god bless you inkaa anekuulu satyanni telusukuni asatyam lo nundi bayataku ravalani hrudayaalu teravabadalani mana vantu paricharya gaa bharam kaligi prardinchaali

    • @aarondvlogs2629
      @aarondvlogs2629 13 днів тому

      @@vijaychandchintapalli1323 యే భాష మార్చుకోవాలి....మన సంస్కృతి తెలుగా....?

    • @rangojuraju7004
      @rangojuraju7004 11 днів тому

      ప్రతి వాడు నీను చెడిపోయాను ఎసు బాగుచేసాడు అని చేపివల్ల అసలు వాళ్ళు యదుకు చెడిపోయారు ఆలోచిచుకోవాలి ఏ దేముడు నువ్వు చెడిపో అని చెపిండా క్రెస్టెన్ దేశాలలో వాళ్ళు పిల్లలు కు పాల డబ్బులు కొనటానికి డబ్బులు లేక బూతు సినిమా లుచ్చేసి వాళ్ళు మనం ప్రపంచం నికి చూపిటే బతుకుతున్నారు యాసుగాడు ఏమి పీకుతున్నాడు అక్కడ
      సిగ్గు వుండాలి చెప్పటానికి

  • @dayanandbitla6662
    @dayanandbitla6662 16 днів тому +183

    అవును కట్నం లేని వ్యక్తులను తయారు చేయాలి...నేను యేసు బోధలు విని కట్నం లేకుండా పెళ్లి చేసుకున్న....

    • @maheshj4737
      @maheshj4737 16 днів тому +1

      Great

    • @jyothijyothi3053
      @jyothijyothi3053 16 днів тому +2

      Memu kuda bro ala chesukunte enthomandhi financial ibbandhulu kuda vundavu varakatna vedhimpulu vundavu

    • @yohanunethala5289
      @yohanunethala5289 15 днів тому +2

      Great brother🙏🏼

    • @SgmixVlog
      @SgmixVlog 15 днів тому +1

      కట్నం లేదా సూపర్

    • @dayanandbitla6662
      @dayanandbitla6662 11 днів тому

      @@sriraj1509 బైబిల్ రూల్ ప్రకారం ఆడ పిల్లకి కట్నం ఇవ్వాలి

  • @Naidumuddada-v4o
    @Naidumuddada-v4o 16 днів тому +327

    యుద్ధం చేయలేదు తూట పేల్చలేదు రక్తపాతం జరిగించలేదు అయినా యేసు వైపు ఎత్త బడిన హస్తలేన్నో ఆయనను అనుసరించే పాదలెన్నో న్నో

    • @user-nl4hf3vq9m
      @user-nl4hf3vq9m 16 днів тому +4

      I know this song

    • @user-lh7tv6ks2r
      @user-lh7tv6ks2r 16 днів тому +3

      Ar Steven son song evari yesu song

    • @rohithborra9435
      @rohithborra9435 16 днів тому +1

      ​@@sahanaavavatu- WhatsApp university student spotted! Masters or PhD? 😅

    • @satyanair5525
      @satyanair5525 16 днів тому +1

      Asalu suvaartha yenduko veellaki ardam kaatledu brother

    • @satyanair5525
      @satyanair5525 16 днів тому +1

      ​​@@sahanaavavatuDevuni aathmakaryaalu vaatanthata ave jaruguchunnayi annadi gamanaarham

  • @shantha_kumari
    @shantha_kumari 16 днів тому +94

    భలే చెప్పారు అయ్యగారు వయస్సు పెరిగింది కాని బుద్ధి పెరగలేదు రాదా గారికి manam ప్రార్థిద్దాం

  • @ITsMYVlogz_5286
    @ITsMYVlogz_5286 16 днів тому +35

    Im A Muslim though i appreciate ur explaination and patience.. Great hope for better society

  • @mariyababu555
    @mariyababu555 16 днів тому +140

    నీ మాటలు ద్వారా అనేకులు మారాలని ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని దేవునికి మహిమ కరంగా ప్రతి ఒక్క వీడియో దేవునికి నడిపించే వారిగా చేయాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న

    • @vijjukannaofficial9920
      @vijjukannaofficial9920 16 днів тому +6

      నా యేసయ్య కే మహిమా కలుగును గాక ఆమెన్ 🙇🏻🙌🏻

    • @mariyababu555
      @mariyababu555 16 днів тому +1

      ❤​@@vijjukannaofficial9920

    • @churchofchristtirupati733
      @churchofchristtirupati733 16 днів тому +1

      నీ అని ఏకవచనం ఎవరిని అనకూడదు బ్రదర్ , మీ అని ఆనవచ్చు

    • @user-ko2gt7uq3i
      @user-ko2gt7uq3i 14 днів тому +1

      Na yessaya ke Samastha mahima Ganatha kalugunu ga Amen🙏

    • @క్రిష్ణకుమార్-చ9ద
      @క్రిష్ణకుమార్-చ9ద 13 днів тому

      ​@@sriraj1509నీ నోట్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మూడు మొడ్డలు సోగొట్టుదురు గాక తతాస్తు🤚😊

  • @brahmayyaanasuri7950
    @brahmayyaanasuri7950 4 дні тому +1

    నా తల్లి ప్రభువు కొరకు చెప్పిన మంచి మాటలు నా మనసు మార్చింది 🛐✝️🛐

  • @nanieditz2459
    @nanieditz2459 13 днів тому +10

    అంతంలేని క్రీస్తు ప్రేమ విప్లవం❤ దానిని ఆపాలంటే ఎవరితరం కాదు. యేసుక్రీస్తువారు ప్రారంభించిన ఈ ప్రేమ విప్లవం

  • @chiranjeevichiru8866
    @chiranjeevichiru8866 16 днів тому +67

    సార్ నమస్తే మీలాంటి ఓర్పు సహనం,మర్యాద,వినయం, నాకు కలగాలని దేవుడిని నాకోసం దయచేసి ప్రార్ధన చేయండి సార్.

  • @LakshmiLakshmi-ze1vg
    @LakshmiLakshmi-ze1vg 3 дні тому +3

    Meri baga matladaru sir bibul gurinchi chala baga vivarinchru meru endharino marchalani amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SushmitaMatha
    @SushmitaMatha 16 днів тому +73

    ఎంత మంచి గా చెప్పరు అన్న దేవుడు మిమ్మును ధివించు ను గాక ఆమెన్

  • @TelanganaRambabu-d6u
    @TelanganaRambabu-d6u 16 днів тому +48

    కిరణ్ పాల్ గార్కి..! మీ వయసు చిన్నదైనా రాధామనోహర్ దాస్ గార్కి.. ఇలాంటి ప్రతికూల ఆలోచనలు ఉన్నటువంటి మరికొంతమందికి... ఎంతో ఓపికగా, చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. నేను హిందువునే... కానీ, దాస్ గారు ఇలాంటి విమర్శలు కాకుండా సబ్జెక్ట్ పట్ల సామరస్యంగా ప్రశ్నించి ఉంటే చాలా బాగుండేది. దాస్ గారు అలా అడిగిన విధానానికి నేను ఒక హిందువుగా చాలా సిగ్గుపడుతున్నాను... మేరా భారత్ మహాన్ ❤️.

    • @sgmkrupamandhir547
      @sgmkrupamandhir547 13 днів тому +4

      TQ my Dear Brother
      We r all a indians

    • @rangojuraju7004
      @rangojuraju7004 11 днів тому

      ఒరే ముసుగు యదుకు కొత్త పద్దతి యదుకు హిందూ అంటున్నావు నిగ్రధలలో నీ మనం 10మందికి చూపిస్తా అని నీ దేముడు ఎకాడయినా చెపిండా
      నీభార్య నీ పక్క ఈటె వాడికి అప్పగిస్తా అని చెపిండా బైబుల్ దేముడు చెపుతున్నాడు రా యారీ.... పు

    • @wittykandukuri7227
      @wittykandukuri7227 7 днів тому +2

      🙏🙏

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888 13 днів тому +8

    మీ కష్టం గొప్పది కిరణ్ గారు

  • @sujirayudu9773
    @sujirayudu9773 16 днів тому +18

    బ్రదర్... మీరు మొదట చూపించిన వ్యక్తి జూన్ 30న ...సత్తెనపల్లి లో తన సాక్ష్యం పంచుకున్నారు... సాయి అలియాస్ బర్నబాసు... దేవ దేవుడు అయిన... యేసయ్యకే... మహిమ ఘనత ప్రభావములు... కలుగును గాక... ఆమెన్ ఆమెన్

  • @santhakumaribirudu8730
    @santhakumaribirudu8730 День тому +1

    ఎంత మంచి గా చెప్పారు అన్న దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @deevanad.1474
    @deevanad.1474 16 днів тому +13

    . గాడ్ బేసియ్ కుమారుడ దేవుడు మీకు తోడై యుండును గాక🙏🙏🙌

  • @Venkateswarlubb
    @Venkateswarlubb 16 днів тому +25

    అవును అన్న అరాచకాలు అణిచివేయబడే కాలం చాలా దగ్గర్లోనే ఉంది anna💯💯 true

  • @SujiNeredimilli
    @SujiNeredimilli 16 днів тому +34

    వందనాలు బ్రదర్ చాలా బాగా చెప్పారండి రాధా మనోహర్ కి తల్లి లేదు పెళ్ళాము లేదు స్త్రీ కొరకు ఎలా మాట్లాడుతాడు స్త్రీ తో జీవిస్తే కదా స్త్రీ విలువ తెలిసేది స్త్రీ పేరు ఎత్తటానికి ఎటువంటి అధికారం లేనటువంటి వాడు దాసు మన గ్రంథంలో ఉన్న ఒక్క అక్షరాన్ని పలకటానికి కూడా సరిపోని వ్యక్తి మన మైనను ఓర్చుకుంటూ ప్రత్యుత్తరం ఇస్తున్నాం అంటే కేవలం క్రీస్తు ప్రేమ

  • @kumarn2544
    @kumarn2544 13 днів тому +16

    కులం లేని హిందూ మతాన్ని సృష్టించమను🎉🎉🎉 న అభిప్రాయం ఇదే

    • @rangojuraju7004
      @rangojuraju7004 11 днів тому

      హిందూ మతం లో కులం వుంది కాబట్టి రిజర్వేషన్ ద్యేగుతున్నారు రిజర్వేషన్ కోసం కులం కావాలి కానీ మతం వద్దు. వద్దు అనుకున్న మతం రిజర్వేషన్ దేగటానికి కావాలి

    • @cookingcool123
      @cookingcool123 5 днів тому +1

      ఆ కులం అనే కారు చిచ్చు..నా జీవితం లో నా తల్లీ శత్రువు అయింది... కానీ మా అమ్మకి కులం మాత్రమే కావాలంట, చివరికి నాకుటుంబం నీకి దూరం చేసుకుంది.. హిందుత్వం లో కులం ముందూ తరువత మతం ప్రస్తావన మాట్లాడాలి. 🙏

  • @user-lk6hq3du2d
    @user-lk6hq3du2d 15 днів тому +7

    అన్నయ్య వాళ్ళు ఎంత దూషిస్తున్న మీరు ఎంతో మంచిగా సమాధానం చెబుతున్నారు దేవుని మిమ్మల్ని అధికంగా దీవించును గాక ఆమెన్

  • @vemulasudharani9177
    @vemulasudharani9177 22 години тому +1

    Praise the lord అన్నయ్య నిజంగా చాలా బాగా చెప్పారు మారాల్సింది మనస్సు,మనిషి వారి ఆలోచనలు

  • @Sunny-m6v
    @Sunny-m6v 13 днів тому +11

    నన్ను మార్చింది నా బైబిల్ 🥲🥲నా తండ్రి నన్ను మనిషిగా తీర్చి దిద్దాడు... 🙏🙏రాధమనోహర్ దాస్ గారు ఒక విధంగా help చేస్తున్నాడు.... హిందూ గ్రంధాల గురించి అందరికి తెలుస్తుంది 🙏

  • @bale.nagendrababu1537
    @bale.nagendrababu1537 15 днів тому +21

    నా దేవుడు గొప్ప వాడు ఎంత పాపినై న మార్చేవాడు,నేను కూడ పాపినే నన్ను కూడ మార్చాడు

  • @srinivasaraodigumarthi5735
    @srinivasaraodigumarthi5735 16 днів тому +23

    రాధ గారికి ఏమి తెలియదు తెలిసినటుగా బిల్డప్ తప్ప ఏమి తెలియదు

  • @user-fr2fl8yi6c
    @user-fr2fl8yi6c 16 днів тому +41

    స్వామీజీ గారు ప్రశ్నలు అడుగుతారు కానీ జవాబులు వినరు...ప్రశ్న అడిగితే జవాబులు ఇవ్వరు... ఏమిటో 😡

    • @munnabathula400
      @munnabathula400 2 дні тому

      Vaadu swamiji enti brother
      Vadiki undi chudandi mundu mundu
      Devude virodhi aythe etla untado chusthaaru andaru vaadini batti

  • @ReviewBuddyy
    @ReviewBuddyy 7 днів тому +2

    Ma muslim tharapuna kuda miru matladinamdhuku Chala dhanyavaadhamulu🎉
    Price the lord..e vaakyam mathrame cheggalanu ❤
    Nala ga a dhevundi nammalo theliyaka
    Andhari dhevullani namme vallaki aa nijamaina dhaivam mammulani kshaminchu gaaka amen

  • @Naidumuddada-v4o
    @Naidumuddada-v4o 16 днів тому +34

    ప్రైస్ థ లార్డ్ అన్నయ్య 🙏🙏దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙌

  • @kumarhosanna9767
    @kumarhosanna9767 16 днів тому +14

    All glory to be god
    Praise the lord brother 🙏

  • @venkymiriyala5033
    @venkymiriyala5033 16 днів тому +20

    I love you Anna Mi వాక్యానికి మి మంచితనానికి మీరు చెప్పే సమాధానానికి సెల్యూట్ అన్న

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 12 днів тому +4

    Praise the lord
    Brother
    అద్భుతం అద్బుతం అద్భుతం అద్బుతం అద్భుతం అద్బుతం అద్భుతం అద్బుతం అద్భుతం అద్బుతం అద్భుతం అద్బుతం అద్భుతం అద్బుతం అద్భుతం అద్బుతం అద్భుతం అద్బుతం అద్భుతం అద్బుతం అద్భుతం అద్బుతం అద్భుతం అద్బుతం అద్భుతం అద్బుతం అద్భుతం అద్బుతం అద్భుతం అద్బుతం అద్భుతం అద్బుతం అద్భుతం అద్బుతం అద్భుతం అద్బుతం అద్భుతం అద్బుతం అద్భుతం అద్బుతం అద్భుతం అద్బుతం

  • @sudheerjohnroy6145
    @sudheerjohnroy6145 16 днів тому +19

    చాలా అద్భుతంగా చెప్పారు అన్నా..
    సమస్త.. మహిమ, ఘనత, ప్రభావములు "దేవునికే" కలుగును గాకా.. ఆమెన్! 🙏🙏🙏🙏

  • @rajkumaryadagalla
    @rajkumaryadagalla 15 днів тому +15

    మిమ్మల్ని బట్టి ఆ ఒక్కడైయున్న మహా దేవునికి హృదయ పూర్వక కృతజ్ఞతలు🙏🏻
    మీకు నా నిండు గౌరవ ప్రదమైన వందనాలు🙏🏻
    Love you Kiran Anna ❤
    ఆయన, ప్రేమతోనే సత్య రాజ్యమును స్థాపించారు...ఇంకా ఎన్నో జీవితాలను ప్రభావితం చేస్తూ, మార్పు చెందిస్తూ, సత్యం వైపు నడిపిస్తూ ఉన్నారు. ఆయన పరిశుద్దతకు సాటిలేనే లేదు. సత్యము అనేకులను స్వతంత్రులుగా మార్చింది...మార్చుతుంది.
    సర్వ సత్యమేవ జయతే. Glory to God.

  • @aparnashyam3570
    @aparnashyam3570 13 днів тому +1

    దేవునికే మహిమ కలుగును గాక

  • @Mylittleheros
    @Mylittleheros 15 днів тому +6

    అలనాడు పౌలును సంఘం దేవడుతవలే చూసారు ఈ తరం లో మీరు చేస్తున్న ఈ సేవ మామూలు సేవ కాదు దేవుని బూర శబ్ధం మీరు అలనాటి పౌలు ఐడియాలజీ పర్ఫెక్ట్ గా అదే అభిషేకం తో దేవుడు సంఘాన్ని సంపూర్ణం చేయడానికి మిమ్మల్ని పుట్టించాడు అలాగే మీ ప్రేమ దాస్ గారిని మాత్రమే కాదు ఎంత మందినైన మారుస్తుంది దేవునికే మహిమ కలుగును గాక ❤❤❤సర్వ సత్యమేవ జయతే

  • @kittudjteach
    @kittudjteach 8 днів тому +2

    హల్లెలూయ స్తోత్రము దేవునికే మహిమ కలుగును గాక..............

  • @m.prasad1499
    @m.prasad1499 16 днів тому +9

    Praise the lord pastor Garu 🙏🏻👌
    మీ మాటలు విన్న తరువాత యాదర్దవంతులు కచ్చితంగా ఆలోచిస్తారు👌👌👌👌💯🙏🏻

  • @Ravikiran0412
    @Ravikiran0412 16 днів тому +10

    వందనాలు అన్నయ🙏🙏🙏🙏దేవునికే మహీమ ఘనత కలుగునుగాక🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-fs1wh4ml1e
    @user-fs1wh4ml1e 16 днів тому +37

    Devuniki mahima kalugunu gaka 🙇‍♀️👏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @ShalemShines
    @ShalemShines 16 днів тому +9

    Very soft, and sweet counter attack and encouraging words brother 👍

  • @user-dn4ck8fv7r
    @user-dn4ck8fv7r 16 днів тому +16

    Second Testimony Brother Ashish. Maa Inte Deggare Untaru.

  • @ChodipalliKomiti-ox8jg
    @ChodipalliKomiti-ox8jg 10 днів тому +1

    దేవుని మహిమ కలుగును గాక

  • @sashigundala1285
    @sashigundala1285 14 днів тому +4

    Praise the Lord pastor , how many times you are giving answers to this Sanyasi Das but still he is not stopping his rubbish towards Christians.. Simply he wants to become popular by talking nonsense which has no meaning..but I praise God for your spiritual answers for his foolish questions..God filled you with abundance of knowledge to tackle like these situations... Praise the Lord brother..

  • @lakavathramesh8305
    @lakavathramesh8305 16 днів тому +27

    తల్లిదండ్రులను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును సామెతలు 20:20

  • @MiddepoguMadhusudhan
    @MiddepoguMadhusudhan 16 днів тому +10

    Editing next level Anna praise the lord 🙏

  • @GopiKorra-e1c
    @GopiKorra-e1c 16 днів тому +7

    సార్ చక్కనైన సమాధానం చెప్పి ఆ మట్టిబుర్రైన రాధ మనోహర్ దాస్ దొంగ ఏ దువా కి పచ్చగడ్డి బాగా మెప్పించారు దేవుడి మీకు ఇచ్చిన ఇంత గొప్ప జ్ఞానానికి ఆ దేవాది దేవునికి శతకోటి వందనాలు

  • @franklyshiny1178
    @franklyshiny1178 16 днів тому +13

    Jesus is the king of the king ,
    Every thing is possible in jesus christ

    • @franklyshiny1178
      @franklyshiny1178 16 днів тому +1

      Thank you lord 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤

  • @prasadganti9111
    @prasadganti9111 16 днів тому +17

    Praise the lord amen 🙏

  • @AlluArjunfriendsYouTubechannel
    @AlluArjunfriendsYouTubechannel 16 днів тому +15

    Jesus 👑🙏 love you

  • @PaidiRaju-og4kr
    @PaidiRaju-og4kr 16 днів тому +21

    Praise the lord 🙏

  • @Mare-td9iq
    @Mare-td9iq 16 днів тому +8

    వారిని దేవుడు మార్చును గాక కి మహిమ కలుగును గాక

  • @polamurisrinu745
    @polamurisrinu745 15 днів тому +9

    Praise the lord daddy 🙏🏼
    అవును మీరు చెప్పిన సమాధానం అందరి హృదయాలలో ప్రశాంతతను ఇస్తుంది. పరిస్కారం ఇస్తుంది. ఆత్మ పూర్ణిని మాటలు మాత్రమే సమాధానం, ప్రసాంతత, వివాదం లేకుండా పరిస్కారం కల్గుతాయి. ఆ ఆత్మ పూర్ణిని స్వరం మీలో నుండి వింటున్నాం. Glory to god👏🏼👏🏼👏🏼🫂🙇🏼‍♂️

  • @abbubrucelee2610
    @abbubrucelee2610 16 днів тому +8

    Superb sir🎉
    God bless you 🙏

  • @vanithatadi8653
    @vanithatadi8653 16 днів тому +17

    Devunike mahima kalugunau gaka Amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Anitha-kt8sr
    @Anitha-kt8sr 16 днів тому +10

    Praise the lord annayya. Glory to God ❤❤

  • @unfiltercut
    @unfiltercut 16 днів тому +10

    ఎంత ప్రశాంతం గా ఉన్నారు మీరు.. చాలా బా చెప్పారు తమ్ముడు 🙏

  • @induindu3520
    @induindu3520 16 днів тому +13

    Praise the lord Daddy 🙏🏻❤

  • @alladibabu4140
    @alladibabu4140 16 днів тому +6

    ఇవన్నీ అతనికి కనపడవు వినపడదు కళ్ళు చెవులు కలిగి వినలేని కనలేని కబోది ఈ సాధువు.

  • @tulasiraoboddipalli3706
    @tulasiraoboddipalli3706 16 днів тому +7

    దేవునికీ మహిమ.
    🙏🙏🙏🙏

  • @laxmanraodarelli8288
    @laxmanraodarelli8288 16 днів тому +20

    I love these words about bible

  • @Nanajivanka-pd5ec
    @Nanajivanka-pd5ec 16 днів тому +17

    Praise the lord ayyagaru 🙏❤️

  • @user-sm9fd4hp4d
    @user-sm9fd4hp4d 16 днів тому +24

    వందనాలు బ్రదర్ 🙏🙏🙏దేవుడు మిమ్మలిని మీ పరిచర్యను దీవించును గాక

  • @nawaranawara1551
    @nawaranawara1551 15 годин тому

    Praise the lord కిరణ్ పాల్ garu amen🙏🙏🙏🙏

  • @jayaramaiahnalabayi9712
    @jayaramaiahnalabayi9712 5 днів тому

    వందనాలు బ్రదర్ దేవుడు మిమ్మును మీ పరిచర్యను దీవించును గాక😊

  • @Fhjytg
    @Fhjytg 16 днів тому +20

    బంగారు యేసయ్యకు వందనాలు అనంతంగా సదా🎉

  • @sanjivarani4829
    @sanjivarani4829 16 днів тому +7

    Praise the lord brother 🙏🙏🙏

  • @andaymariyamma6717
    @andaymariyamma6717 10 днів тому +4

    తమ్ముడు మాకు తెలియని ఇవన్నీ చాలా తెలివి చేస్తున్నావ్ తమ్ముడు నీకు వందనాలు

  • @Bro.Satish_Michael
    @Bro.Satish_Michael 16 днів тому +27

    చాలా అద్భుతంగా మాట్లాడారు.. అన్నా
    Praise God 🎉🎉

  • @siddubabu802
    @siddubabu802 16 днів тому +5

    Praise the Lord brother 🙏🙌🙏

  • @bhagyalakshmik1266
    @bhagyalakshmik1266 16 днів тому +12

    Praise the lord ayyagaru❤🙏
    Deva devudike mahima kalugunu gaka🙇‍♀️🙌

  • @Shorts.youtube86
    @Shorts.youtube86 9 днів тому +1

    Praise tha lord pastar garu 🙏🙏🙏🙏🙏🙏

  • @AkkidasariSandesh
    @AkkidasariSandesh 16 днів тому +12

    వందనాలు అన్న దేవుని కృపని బట్టి సూపర్ గా చెప్పావ్ అన్న రాదా మనోహర్ గారికి నోటి దూల ఎక్కువ అది ఎప్పుడు తగ్గుతాదో ఏమో అన్న 🙏🙏🙏

  • @ch.prashanthraj7178
    @ch.prashanthraj7178 16 днів тому +13

    Prise the Lord annaiah

  • @rajeswaritaluri31
    @rajeswaritaluri31 16 днів тому +5

    Praise the lord paster garu 🙏

  • @WHITEWOLFGAMING-kc2ct
    @WHITEWOLFGAMING-kc2ct 16 днів тому +12

    అన్న..... సూపర్ గా మాట్లాడారు.... వాడికి అర్ధం కాదు.... థాంక్స్ ఫర్ యువర్ ప్రయత్నం...🎉🎉🎉🙏🙏

  • @anitham1507
    @anitham1507 16 днів тому +9

    Praise the lord pastor garu 🙏🙏🙏
    ఏది సత్యమో తెలుసుకుని మాట్లాడాలి పరేశీలన అనే మనసు లేకుండా సత్యము ఏది తెలుసుకుని మాట్లాడాలి అని అర్థమయ్యేలా చెప్పినందుకు కృతజ్ఞతలు పాస్టర్ గారు

  • @RajuRajEdits11656
    @RajuRajEdits11656 5 днів тому

    వందనాలు అన్నయ్య... మా విజయవాడ పట్టణం కొరకు ప్రార్థిస్తారని ఆశిస్తున్నాను...

  • @vijaybabumutluri4634
    @vijaybabumutluri4634 13 днів тому +2

    Neeku nijamga chala vandanalu anna ee janmalo neelanti varini chudali okasaraina and mi nijamaina premaku na nindu vandanalu
    Meeru Inka ashirvadamga devuni deevenalu vardillalani korukuntuu...
    Mi priyamaina devuni matalaku .. prise lord...

  • @Krupa-g8l
    @Krupa-g8l 14 днів тому +5

    Praise the lord annaya.avunu annaya thalli kanna goppa devudu jesus

  • @chandunanneti4353
    @chandunanneti4353 16 днів тому +10

    Praise the lord Annaya 🙏💐

  • @anithavanitha7367
    @anithavanitha7367 16 днів тому +5

    Praise the lord Annaya

  • @KiranBaroorkar
    @KiranBaroorkar 16 днів тому +9

    God bless you anna

  • @kalyanjohncena8910
    @kalyanjohncena8910 3 дні тому +2

    Super ❤❤❤❤❤ god bless you brother

  • @mrinnugs1756
    @mrinnugs1756 14 днів тому +2

    Praise God.. 🙏

  • @johnsyam732
    @johnsyam732 16 днів тому +9

    వందనములు బ్రదర్ 🙏🙏🙏 ఇలాంటి తోడెళ్లకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు సర్. ఎందుకంటే వాడిలాంటి వారికి ఎటువంటి జ్ణానము లేదు. క్రైస్తవులపెరు చెప్పి డండుకొంటున్నాడు. ప్రపంచములొనీచాథి నీచమైన వాడెవడైనా వున్నాడు అంటే వీడనే చెప్పవచ్చు. 🙏🙏🤴

  • @SaanviPrajwala
    @SaanviPrajwala 4 дні тому

    మనసును మార్చింది .Good Devuniki mahima కలుగునుగాక.

  • @Jesuscallingforyou832
    @Jesuscallingforyou832 16 днів тому +6

    🙏nice explanation brother 👍

  • @laxmiindia
    @laxmiindia 16 днів тому +5

    Praise the lord brother excellent msg brother God bless you ❤

  • @bademraju4280
    @bademraju4280 16 днів тому +18

    Vandanalu sir 🙏❤️

  • @Joshuabenny-thurapati
    @Joshuabenny-thurapati 16 днів тому +7

    Superb Anna Garu ❤

  • @govardhanrouthu5187
    @govardhanrouthu5187 14 днів тому +2

    తల్లి మరచిన మరువని దేవుడు యేసు ప్రభు

  • @vinodinir834
    @vinodinir834 16 днів тому +5

    Brother
    Chala peace full ga chebuthunnaru
    God bless you brother

  • @niranjini.pacchimala3096
    @niranjini.pacchimala3096 16 днів тому +6

    వందనాలు బ్రదర్

  • @meghanaraghu9319
    @meghanaraghu9319 15 днів тому +2

    Thanks lord
    Konchem samadanam kaligina vyakti ni iccharu
    Samadam vethiki Dani vetadali
    Kacchitam ga samadanam anedhi undali

  • @lakshmiprasannaperni9297
    @lakshmiprasannaperni9297 16 днів тому +8

    సర్వ సత్య మేవ జయతే❤

  • @Dana-gi2jm
    @Dana-gi2jm 16 днів тому +4

    Praise the lord brother🙏alochimpachesina matalu❤

  • @seelemohan7171
    @seelemohan7171 13 днів тому +2

    వందనములు ప్రైస్ లార్డ్

  • @pushpalatha7956
    @pushpalatha7956 16 днів тому +4

    Andarini akhadhatipina tesukurandi please aa samayam twaraga raavali thandri amen amen amen hallelujah 🙌 🙏 👏