ఎవరు దేవుడు ? ఎవరు దెయ్యం ? ||

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 1,5 тис.

  • @lakkeratnakar5441
    @lakkeratnakar5441 2 місяці тому +33

    అయ్య వందనాలు ❤
    దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం ను బట్టి దేవునికే మహిమ కలుగును గాక

  • @Akash79899
    @Akash79899 2 місяці тому +79

    మిమ్మల్ని చూస్తే bible లో సొలొమోన్ మహజ్ఞానీ గుర్తొస్తారు..అయ్యగారు చక్కటి జ్ఞానం దేవుడు మీకు అనుగ్రహించాడు..god bless u చాలా మంది క్రైస్తవ సహోదరులకు..మీరు ఒక inspiration. Inspiration!

    • @vijaykumarsodi4069
      @vijaykumarsodi4069 2 місяці тому

      సొలోమోను జ్ఞానము వేరు ,ఇతని జ్ఞానము వేరు. సొలోమోను జ్ఞానం వేరొకరికి ఇవ్వనని దేవుడు ప్రమాణం చేసి ఉన్నాడు..

  • @sumitravanthala4153
    @sumitravanthala4153 Рік тому +108

    ఇంత దేవుని జ్ఞానం క్రిస్టియన్ లో ఉండటం చాలా మంచిది మిములను దేవుడు దివించును గాక హామెన్

  • @anthonymaddu6894
    @anthonymaddu6894 3 місяці тому +43

    ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు నిన్ను చల్లగా దీవించి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించి నిన్ను బలంగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను.

  • @srinunimmala7883
    @srinunimmala7883 2 місяці тому +88

    నాకు అంత జ్ఞానము లేదు గానీ యేసే దేవుడు అనే జ్ఞానము నాకు ఉంది. 😊

  • @nallamuritulasi7936
    @nallamuritulasi7936 Рік тому +81

    అన్నా నీలాంటి వాళ్ల కోసం మేము ప్రార్థన చేసాం దేవుడు మాకు తృప్తిని ఇచ్చాడు నిజమైన దేశభక్తులు అంటే మీరే అన్న ప్రైస్ ది లార్డ్

    • @RiyazkhanBayakati
      @RiyazkhanBayakati 2 місяці тому

      ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😮😮😮😮😮😮😮😮😮

    • @RajuPS-i5o
      @RajuPS-i5o 3 дні тому +1

      You are message mind blowing 💯 correct you

  • @raju7483
    @raju7483 2 роки тому +84

    చాలా చాలా స్పష్టంగా వివరించి, ఆలోచింపచేశారు. మాకు తెలియని విషయాలు నేర్చుకున్నా అన్నయ్య. దేవుడు ఒక్కడేనని అర్ధమైంది.

  • @nirmalasatuluri8012
    @nirmalasatuluri8012 2 роки тому +213

    దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం బట్టీ దేవునికి స్తోత్రము.

  • @hopeindia4294
    @hopeindia4294 3 роки тому +260

    ఇలా అర్థం అయ్యేలా చెప్పితే ఎవరైనా వెతిరేకించరు , ఆలోచిస్తారు.
    వెరీ గ్రేట్ వర్క్

  • @chinna6555
    @chinna6555 3 роки тому +84

    ఆమేన్ సత్యం ఎప్పుడు చేదుగా ఉంటుంది 🙏🙏🙏🙏🙏 చెప్పడం మన బాధ్యత నమ్మిన నమ్మకపోయినా అందరూ బాగుండాలి ❤️❤️❤️❤️ వాళ్లు ఎప్పుడు హ్యాపీగా వుండాలనే కోరుకుంటున్నాను ఆమేన్ హల్లెలూయ స్తోత్రము ప్రభువా

  • @keshapogusurendra3775
    @keshapogusurendra3775 3 роки тому +403

    సోలమన్ లాంటి జ్ఞానంనీకు వుంది అన్నయ్య దేవుడు మరి ఎక్కువగా నిన్ను వాడుకొవాలని కోరుకుంటున్నాము అలాగే

    • @benmmbk765
      @benmmbk765 3 роки тому +14

      @@kakarlalokanathchowdary3003
      నీకు అర్ధం కాదులే.
      ఊరికే ఆయాసపడకు.

    • @Mandapelylaxmi
      @Mandapelylaxmi 3 роки тому +9

      Athmala sampadana gnanamu depvudu meeku inkanuuu ichhunu gaka!

    • @vijaykumar-gk2bk
      @vijaykumar-gk2bk 3 роки тому +8

      వాడుకోవడం మీకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు అందుకే అమాయకులను మతం మార్చి దసమ భాగాలు,కానుకలు బాగా లాగుతున్నారు,వాడుకోండి బాగా వాడుకోండి ఆమెన్

    • @thankyouweareblessed6982
      @thankyouweareblessed6982 3 роки тому

      ua-cam.com/video/96YUKLZTTjA/v-deo.html

    • @praneethsun6595
      @praneethsun6595 3 роки тому +4

      Solomonu vanti gyanam evariki ledu sir bible chadavandi follow god not pastors

  • @jyotisuvarna6284
    @jyotisuvarna6284 Рік тому +16

    హల్లెలూయ. .. ఎంత బాగా చెప్పారు...ఇప్పటికైనా ఇలాంటి వారి కళ్ళు తెరుచు కోవాలి

  • @yannabathulapadmavathi7733
    @yannabathulapadmavathi7733 3 роки тому +54

    Praise. The. Lord. Bro. వేదాలలో. ఉన్న. మన. దేవుని. చూపిస్తున్నారు. God. Bless. You.

  • @chrajesh9669
    @chrajesh9669 3 роки тому +44

    తమ్ముడు మీ మాటల్లో ఇసుమంత కూడా తప్పులేదు.
    God bless you.

  • @Solomonkundha6380
    @Solomonkundha6380 3 роки тому +57

    అందరూ బాగుండాలి అని చెప్పే మీ మాటల్లో నిజమైన మరియు మనసుపూర్తిగా మీరు పలుకుతున్నారు అని నా మనస్సు కి తెలుస్తుంది. Praise the lord 🙏🙏

  • @prabhakar-zp1up
    @prabhakar-zp1up 2 роки тому +23

    దేవునిలో మీరు మరిబహుగా వాడబడుదురు గాకా
    🙏🙏ఆమెన్ 🙏🙏

  • @Ajay.p007
    @Ajay.p007 Місяць тому +4

    గొప్ప సందేశం. "ప్రభువు"
    మిమ్మల్ని దీవించును గాక.సర్వేశ్వరుడైన
    ( సర్వమునకు ప్రభువైన )
    "యెహోవా" సర్వ సమాజంకు శాంతి, సమాధానం ఇచ్చు గాక.
    ఈశ్వరుడు= ప్రభువు
    శివమ్=శుభం (శుభకరుడు) ధన్యవాదములు సార్!...
    Praise the "LORD"(ఈశ్వరుడు ).
    Hallelu"YAH". 🙏🏻🙏🏻🙏🏻

  • @Bharatvlogs77
    @Bharatvlogs77 3 роки тому +90

    పాస్టర్ గారు మీరు మహా జ్ఞానులు అమోఘం మీరిలానే అనేకమైన మర్మములు తెలియ జేయాలని కోరుచున్నాను 🙏🙏🙏🙏

  • @marannamadhu8674
    @marannamadhu8674 2 роки тому +7

    Hats up Kiran Paul bro yours curect thought and explaind

  • @sumitravanthala4153
    @sumitravanthala4153 Рік тому +23

    వాక్యము ఉన్నది ఉన్నటుగా ప్రకటిస్తునందుకు వందనాలు అన్న 🙏

  • @Sunilchillechille
    @Sunilchillechille 10 місяців тому +12

    దేవుడు మీకుచ్చిన జ్ఞానమును బట్టి దేవునికి స్తోత్రము యేసయ్యా తమ్ముడు ను బహుగా దీవించు ను గాక ఆమెన్

    • @RiyazkhanBayakati
      @RiyazkhanBayakati 2 місяці тому

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @sumanthkambham8421
    @sumanthkambham8421 2 місяці тому +6

    Praise the lord Anna ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న బోధనల మధ్య మీయొక్క ఆశ్యకత చాలవుంది దేవుడు మిమ్మును మరింత బలంగా వాడబడలని కోరుకుంటున్నాము.

  • @S.Srinivas
    @S.Srinivas 3 роки тому +79

    Exalent Massage !
    అందర్నీ కలుపుకొని పోయే మీ మనస్సెక్కడా ? మేము వేరు, మీరు వేరు అనే ఆ పెద్ద మనుష్యులెక్కడ ?

  • @IsraelPastor23
    @IsraelPastor23 2 роки тому +4

    Anna mi matalu varini kachithanga alochimpajestai all glory to the god

  • @యేసయ్యప్రేమ-త4థ

    చాల అబ్దుతమైన వివరణ అయ్యగారు.....మీరు చాలా బాగా చెప్పారు.....మీలాగా అందరూ ఆలోచిస్తే చాలా బాగుంటుంది.....🙏🙏🙏....మీరు సాధారణమైన మనిషి కాదు అనిపిస్తుంది.....మీరు సామాన్యంగా కనిపిస్తున్న అసామాన్యులు......అయ్యగారు🙌🙌🙏🙏

  • @SanagaMallesh
    @SanagaMallesh 2 місяці тому +6

    మంచి జ్ఞానం ఉంది అన్న మీకు మీలాంటి వారు కావాలి ఈ సమాజానికి

  • @kapavarapukalidasu1083
    @kapavarapukalidasu1083 3 роки тому +69

    praise the Iord brother
    దేవుడు ఇంకా తన జ్ఞానంతో మిమ్మలను నింపి తన మహిమ కొరకు బహుగా వాడుకొందును గాక! ఆమెన్....

  • @kavithanelapati83
    @kavithanelapati83 2 місяці тому +5

    అన్నయ వందనాలు దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా వాడబడాలని కోరుతున్నాము మీ జవాబులు వింటూంటే చాలా ఆనందంగా ఉంది అన్నయ మీకు దేవుడు ఇంతా ఓర్పు సహనం ఇచ్చారు దేవునిని ధరించినావారే ఇలా వుంటారు అన్నయ మాకోసం ప్రేయర్ చేయండి

  • @నవభారతనిర్మాణం

    అన్న మీ ప్రయత్నం దేవుడు సఫల పరచి నిజదేవుని సర్వ జనులు అంగీకరింతురు గాక ఆమెన్...

  • @indhiramrudhubhashini2528
    @indhiramrudhubhashini2528 2 місяці тому +5

    దేవుడు మిమ్మల్ని ఇంకా గొప్ప జ్ఞానం తో నింపి బలమైన సాధనంగా వాడు కోవాలని మా ప్రార్ధన బాబు దేవుడు మిమ్మల్ని బహు గా దీవించు గా క

  • @danag1270
    @danag1270 3 роки тому +89

    వందనాలు అన్నయ్య దేవుని మాహా కృప మీకు తోడుగా నుండును గాక ఆమెన్🙏✝️🙌🏻
    వల్ల మనోనేత్రలు తేర్వాబడలీ ప్రార్థన చేద్దాం 🙏🙏🙏

  • @rajeshjamesbornforchrist7175
    @rajeshjamesbornforchrist7175 2 роки тому +27

    ఆలోచనాత్మకమైన చక్కటి వివరణ సందేశం👌🏻🙌🙏👏

  • @kalaradha7916
    @kalaradha7916 3 місяці тому +7

    మీరు చాలభా గా చెప్పారు దేవునికి మహిమ కలుగునుగాక
    ఆమెను

  • @zionpenthacosthprayerminis5237
    @zionpenthacosthprayerminis5237 3 роки тому +27

    బ్రదర్ చాలా వందనాలు ఇది పైనుండి దిగివిచ్చిన దేవుని జ్ఞానం

  • @vyduryamvyduryam8542
    @vyduryamvyduryam8542 3 роки тому +13

    Praise the Lord pastor gaaru విశేష జ్ఞానము మీకు ఇంక ఇంకా దేవుడు. అణుగ్ర హించును గాక ఆమెన్

  • @sujatha28919
    @sujatha28919 2 роки тому +35

    నిజం ప్రపంచం కు చాటి చెప్పు తున్న మీకు వందనాలు అన్న గారు..🙏🙏🙏

  • @Mandapelylaxmi
    @Mandapelylaxmi 3 роки тому +92

    Praise the lord brother🙏🏼ప్రభువు నందు మీ ప్రయాసము వ్యర్ధము కానేరదు

  • @n.aseervadhamvamsi1506
    @n.aseervadhamvamsi1506 3 роки тому +51

    నిర్గమకాండము 6:3 నేను(యేసు) సర్వశక్తిగల దేవుడను, నేను తప్ప వేరొక్క దేవుడు లేడు... Praise the LORD 🙏

  • @spirituallife1804
    @spirituallife1804 2 роки тому +7

    Praise the Lord pastor garu 🙏🙏🙏
    చాలా ఉన్నతమైన ఆలోచన అర్ధమైయేటట్లు చేశారు 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

    • @RiyazkhanBayakati
      @RiyazkhanBayakati 2 місяці тому

      ❤❤🎉🎉❤❤🎉🎉❤❤😮😮😮❤😮😮😮❤😮😮😮😮❤

  • @suneelrajendra1771
    @suneelrajendra1771 3 роки тому +16

    అన్నా మీకు నా హృదయపూర్వక 🙏🙏🙏 చాలా మంచి వివరణ ఇచ్చారు.

  • @Sundararao-hj4vw
    @Sundararao-hj4vw 3 роки тому +97

    దేవుడు యందు మీ పరిచర్య ప్రపంచమంతట

  • @ryalinarendrababu
    @ryalinarendrababu Місяць тому +1

    గొప్ప సత్యం చెప్పారు బ్రదర్ గారు ... సర్వశక్తి గల దేవుడు ఒక్కడే ఆయనే యేసు క్రీస్తు ❤

  • @marakalakrishna8885
    @marakalakrishna8885 10 місяців тому +21

    దేవుని జ్ఞానమును పొందుకున్న నీవు నిత్యము దీవించబడుదువు గాక
    నశించిపోతున్న ఆత్మలకు జ్ఞానమును బోధించుచున్న నీవు
    నిరంతరము దీవించబడుదువు గాక

  • @ChvenkanaChvenkana-k5i
    @ChvenkanaChvenkana-k5i 7 місяців тому +4

    మీ సత్య వాక్యాలు సత్య నీతిమంతులు నిజాన్ని తెలుసుకున్న నీతిమంతులు మీ నిజమైన వాక్యాలు విని సత్యాన్ని ప్రకటించె నీతిమంతులు కొందరే ఉన్నారు ఆ ఒక్కడినే ప్రకటించాలి నీతివంతమైన సేవకులకు నా వందనాలు

  • @marrisrinivas8899
    @marrisrinivas8899 3 роки тому +21

    మీ క్లారిఫికేషన్ సూపరండీ.... బాగుంది నిజమే ..

  • @tramanjineyulu7261
    @tramanjineyulu7261 3 роки тому +22

    అన్నా చాలా వందనాలు సత్యం గురించి ఇంత అద్భుతంగా తెలియజేస్తున్నారు దేవుడు మీకు తోడై ఉండును గాక 👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ammaloveyou8768
    @ammaloveyou8768 3 роки тому +35

    వందనాలు బ్రదర్స్
    కిరణ్ పాల్ గారు
    మీకు వందనాలు
    దేవుడు మిమ్మల్ని
    మంచి ఆయుధంగా 💪💪👍🤝

  • @PRAISETHELORDJESUS7
    @PRAISETHELORDJESUS7 10 місяців тому +5

    PRAISE THE LORD JESUS 🙏 వందనాలు పాస్టర్ గారు 🙏 మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు.

  • @PhebeelaMathewsMangapatnam
    @PhebeelaMathewsMangapatnam 9 місяців тому +3

    Praise the lord brother చక్కని విస్లేసనను అందిస్తున్నరు మీా మాటలు. విన్నవారు అనేకులను నిజదేవుని తెలుసుకోగలరు 🙏🙏🙏

    • @RiyazkhanBayakati
      @RiyazkhanBayakati 2 місяці тому

      ❤🎉❤😮😮❤🎉🎉😮😮❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Bandela831
    @Bandela831 Рік тому +7

    Praise the lord 🙏🙏 Anna దేవుని మహా కృప మీకు తోడైయుండును గాక అన్న.

  • @brajubraju8279
    @brajubraju8279 3 роки тому +22

    వండర్ ఫుల్ విశ్లేషణ..వందనాలు..సర్.

  • @vishistprakash6214
    @vishistprakash6214 3 роки тому +9

    100%right sir, what ever I see , what ever i touch , I always think of jesus how great an powerful he is 👍👍

  • @raviarun3520
    @raviarun3520 2 роки тому +4

    నేటి సలోమొన్ అన్న నువ్వు🙏🙏🙏🙏 నీకు ఉన్న జ్ఞ్యనము 🙏🙏🙏🙏👌✊

  • @onepice1083
    @onepice1083 Рік тому +1

    Good morning brother Great answer..

  • @ramachandarnadakuditi6699
    @ramachandarnadakuditi6699 3 роки тому +21

    వందనాలు అన్నగారు చాలా బాగాచెప్పారు
    గ్రంధాన్ని పూర్తిగా సదవని మనుషులు వాళ్ళు
    వారి కి పూర్తిగా తెలియదు మొత్తానికి అందరు కలసి కుటుంబం గుంపు అని
    తెలుసు వాళ్ళకి

  • @LOKANATH603
    @LOKANATH603 2 роки тому +1

    అన్నయ్య meeru great. Devudu meeku చాలా జ్ఞానం ఇచా డు q

  • @wcmsomu2621
    @wcmsomu2621 3 роки тому +62

    ప్రియ మిత్రులారా ఈ అమూల్యమైన సందేశమును షేర్ *SHARE* చేసి దైవాశీర్వాదాలు పొందండి.

  • @nagulapallijaya3738
    @nagulapallijaya3738 2 роки тому +2

    Praise God Babu elanti manchi samadhanamulu to devudu mimmalni bahuga vadu kovali

  • @paluriyesukumari3548
    @paluriyesukumari3548 3 роки тому +6

    Praise the lord brother 🙏🙏me vivarana తో అనేకమంది marpu చేమ్దాలి. అన్యులు ప్రభువుని తమ సొంత రక్షకునిగా amgekarimchali. Amen. Vamdanalu బ్రదర్ 👏👏👏

  • @arogyamary1992
    @arogyamary1992 Рік тому +7

    Brother Kiran Paul I am a Catholic religious sister I am so happy to listen to your explanations and answers my Lord Jesus Christ so great he has filled you with his wisdom. praise and glory to him

  • @daivakrupavaramdolla4370
    @daivakrupavaramdolla4370 Рік тому +3

    Praise the lord amen God bless you and your worship amen glory to lord jesus christ amen Tqs brother ❤

  • @piyushaKarthik-ke7op
    @piyushaKarthik-ke7op 2 місяці тому +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా బాగా వివరించారు యేసయ్య చాలా గొప్పవాడు

  • @myherojesus6704
    @myherojesus6704 3 роки тому +30

    దేవుడు ఒక్కడే ఆయనే దేవాతి దేవుడు మన యేసుక్రీస్తు

  • @raniyenubari6874
    @raniyenubari6874 Рік тому

    Anna mi vivarana chalabagubdhi .., mammalni Hindu vulu mammalni Adige aneka prashnaki miru vivarana estunnaru tq anna

  • @LaxmanSatyam-v7i
    @LaxmanSatyam-v7i 2 місяці тому +3

    మీలోనే నేను దేవుని చూశాను

  • @praswanith1
    @praswanith1 3 роки тому +3

    తమ్ముడు, మీ విశ్లేషణ అర్థవంతంగా ఉంది.

  • @sudhakarshadrak9441
    @sudhakarshadrak9441 3 роки тому +19

    Super sir 👌 chaalabaga kannulaku tetaga ❤️ ardamayyelaga chepparu sir praise the lord 🙏

  • @navinnettikoppula5543
    @navinnettikoppula5543 9 місяців тому +1

    దేవునికి స్తోత్రం
    వందనాలు అన్నగారు చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు అన్నగారు

  • @stephenk6492
    @stephenk6492 3 роки тому +7

    Adbuthanga vivarincharu annaya thank you very much.brother 🙏

  • @JhansiK-te7mc
    @JhansiK-te7mc 7 місяців тому +4

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ వాళ్ల దేవుని గురించి వారికే సరిగా తెలియట్లేదు ఇక జీసస్ కోసం ఏం తెలుస్తది బ్రదర్ మీరు ఎంత జ్ఞానంతో చెప్పిన వారికి అర్థం కావట్లేదు

    • @RiyazkhanBayakati
      @RiyazkhanBayakati 2 місяці тому

      ❤😮❤😮❤😮❤😮❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @thavitisaidulu447
    @thavitisaidulu447 3 роки тому +20

    👉 Brother.. PRAISE THE LORD.
    Devuni raakada varaku, meeru Devuni sevaalo balamuga vaada badaalani Maa yokka prardana. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Chinnu_Reddy_
    @Chinnu_Reddy_ Рік тому +1

    Satyam telupuchunandhuku meeku almighty God.... bless vundali god bless you

  • @br.ganeshjoshua976
    @br.ganeshjoshua976 3 роки тому +27

    యెహోవా చుచుకొనును🙏

  • @indhupriya3370
    @indhupriya3370 2 роки тому +3

    Garikapati vari adhika vidyabyasamu ayasakaramu.satyanni grahinche jnananni devudu miku dayacheyunugaka.Amen🙏

  • @jerryprince3616
    @jerryprince3616 3 роки тому +3

    Good Explanation for his Innocent Religious Extremists 👌👍👌

  • @yanadilukeanand7155
    @yanadilukeanand7155 3 роки тому +4

    Praise the LORD Brother devuni abisekham mi pai vundunu gaka GOD BLESS YOU

  • @yamunapadma7315
    @yamunapadma7315 3 роки тому +18

    Brother you are simply designed by GOD we can clearly see that through your explanation 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥no words it’s simply AWESOMENESS

  • @chelapatidasu
    @chelapatidasu Рік тому +4

    మా అన్నయ్య గారు ఎంత గా వాడాబడుతున్నారు దేవుని చెతా దయచేసి ఇతరులకు సేర్ చెయ్యండి

  • @sreenu4796
    @sreenu4796 3 роки тому +53

    దేవుని కీ మహిమ కలుగును గాక

  • @ramachandarnadakuditi6699
    @ramachandarnadakuditi6699 2 роки тому +1

    Kacchitaina vivarana annagaru
    Nijamu ga Solomon rajugari jnanam midi prais the lord 🙏🏻

  • @prabhuroshan7109
    @prabhuroshan7109 3 роки тому +27

    Woooow adbhutamina message.

  • @SudhaRani-xo2xg
    @SudhaRani-xo2xg 2 роки тому +2

    Tq brother God blessyou devunike mahima

  • @yadlapallitataji2024
    @yadlapallitataji2024 2 роки тому +3

    Praise the Lord anna..... Meru ilanti jnanamtho kudina vivaranatho nimdina aneka sangathulu inkaa maku theliyaparachalani devudu inkaa mimalni jnanamtho nimpalani devunni vedukontunnamu amen

  • @_lucky__ff_8093
    @_lucky__ff_8093 2 місяці тому +1

    దేవుడా సృష్టికర్త అయిన దేవుడు మా కిరణ్ పాల్ అయ్యగారికి ఇంకా జ్ఞానమును అనగా సాలోమన్ ఇచ్చినటువంటి జ్ఞానమును దయచేయును

  • @RAJUNAIUDU143
    @RAJUNAIUDU143 2 роки тому +5

    ఆమేన్ ❤️

  • @davidraju3833
    @davidraju3833 Місяць тому +2

    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామమున మీకు వందనములు

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 Рік тому +3

    Pastergaru chakkani Sandesam chepparu nenu visavabramina Ammayeni ma tata taram varu telusukoledu yassayya gurinchi kani ma taramulo devudu yohava ani mana rakshakudu yassayya ani memu telusukunamu Anta matramekadu Aneka mandiki nenu devuni pramanu teliyachestunanu Na tandri yassayya Sarva s Shakitimantudu Andarini kapadevadu Andari papalanu Ayana Raktamuto kadigi Ayana margamulo nitiga Andarini nadipinche devudu ma tandri yassayya thank you wonderful message chepparu pastergaru Prati vakkaru Bible study chesi nijamyna devuni maragamulone nadavalani nenu korukuntunanu

    • @jdbethany4134
      @jdbethany4134 4 місяці тому

      amen talli.piluvabadinavaaru anekulu erparachabadina varu kondare. na koraku prardinchandi, na peru prasad 78 yrs.

    • @jdbethany4134
      @jdbethany4134 2 місяці тому

      amen talli. KREESTU ANUKARANA book chadavagalaru.YMCA bookshop src,bad clock tower lo dorukutundi

  • @abhimadhu1233
    @abhimadhu1233 2 місяці тому +2

    మన ప్రభువును ప్రియారక్షకుడైనా యేసు క్రీస్తు నామమున నీకు దిర్ఘాయువుకలుగును గాక

  • @janarasipallynandini5360
    @janarasipallynandini5360 Рік тому +3

    Praise the lord ayyagaru glory to God alone amen 🙏

  • @pillijohnpaul377
    @pillijohnpaul377 3 роки тому +2

    ప్రైసె ధి లార్డ్ అన్నా దేవుడు నిన్ను ఇక్క బలముగా వాక్యం చెప్పాలని కోరుకుంటున్నాను అన్నా

  • @prabhuroshan7109
    @prabhuroshan7109 3 роки тому +14

    Vandanalu brother.
    Sister usha ravulapalem 💙💙💙💙💙💙💙💙💚🙏🙏🙏🙏🙏🙏🙏

    • @AVE2026
      @AVE2026 3 роки тому +3

      Praise the lord

    • @danieln2540
      @danieln2540 3 роки тому +2

      Usha Garu Kiran Paul Garuni Ravulapalem తీసుకొచ్చాను.

    • @danieln2540
      @danieln2540 3 роки тому +1

      మరల తీసుకువాస్తాను ప్రార్థన చేయండి, అందరికి తెలియచేయండి, I Am Pst DANIEL Ravulapalem Ph:8885888797.

  • @Balaraju-o9v
    @Balaraju-o9v Рік тому

    Thank s LORD. Thank you very much kiraran sir you talking Word of God Corectly clearly Thank you. Sir

  • @MadhuCharan1911
    @MadhuCharan1911 3 роки тому +6

    వందనాలు అన్నయ్య.. దేవునికే మహిమ కలుగును గాక

  • @ramavathbalakrishna4941
    @ramavathbalakrishna4941 2 роки тому +2

    Priase the lord pastor garu Good answer God bless you

  • @lovarajuanusuri4004
    @lovarajuanusuri4004 3 роки тому +8

    Praise the Lord brother 🙏🙏🙏🙏🙏 wonderfull massage 🙏🙏🙏🙏🙏 Meeku lanti Varu kaavaali meeru cheppe satyanni thelusukovaalani devuni namamulovedukonuchunnanu amen🙏🙏🙏

  • @pushpajesuslove3568
    @pushpajesuslove3568 2 роки тому +1

    Praise the lord annaiah ✝️🙏 Mela explain cheste kanisam kondaraina marutharu devvunike mahima

  • @panduraju2913
    @panduraju2913 2 місяці тому +3

    Anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏దేవుడు మీకు సహాయం చేయానుగాక

  • @sudhabandarubujji9217
    @sudhabandarubujji9217 Рік тому

    Annaya.Vandhanalu. devudu. Meeku echhina.jnananni.batti.na...dhevunikey.mahima.kalugunu.gala.amen,

  • @polamurisrinu745
    @polamurisrinu745 3 роки тому +19

    Praise the lord annayaa. Baga vivarinchi chepparu🙏🙌🙌🙌👏👏👏👏

  • @siyonukumaribale6817
    @siyonukumaribale6817 9 місяців тому +1

    ప్రైస్ ది లార్డ్ అన్నా దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అనేక మంది మనసులు దేవుని వైపు ట్రిప్పబడునుగాక ఆమెన్

    • @RiyazkhanBayakati
      @RiyazkhanBayakati 2 місяці тому

      😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮supir❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤