రాధామనోహరం గారి 6 వ్యంగ్యపు ప్రశ్నలు "Part -1" || Bro. W.C.M KIRAN PAUL

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 3,1 тис.

  • @RadhaManoharDas108
    @RadhaManoharDas108 3 роки тому +1114

    ఇన్నాళ్లకు క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్లలో.ఒక్క మనిషి.లా మాట్లాడారు .చాలా సంతోషం

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 3 роки тому +222

      *ఒక మనిషి లాగా సరైన జవాబులను బ్రదర్ కిరణ్ గారు ఇచ్చారు*
      *దయచేసి సత్యము తెలుసుకోండి పంతులు గారు*

    • @martinraj7445
      @martinraj7445 3 роки тому +138

      Radha kuda chinni vesukunnadu .🤪🤪

    • @martinraj7445
      @martinraj7445 3 роки тому +41

      Daniki matram ans evava ?

    • @hopeindia4294
      @hopeindia4294 3 роки тому +42

      @@martinraj7445 brother ila matalu jaradam valana vaaru alochisthara
      Kiran paul gari vale andarini gaouravisthu kristhu sathyanni cheppandi alochistharu

    • @hopeindia4294
      @hopeindia4294 3 роки тому +45

      Miru kuda yadartha vanthulu sir
      Kiran paul gaari matalu prematho Alochinchandi sir

  • @journeywithjesus547
    @journeywithjesus547 2 роки тому +7

    meeru cheppe vidhanam చాల బాగుండి... వందనాలు

  • @johnmosesballa3420
    @johnmosesballa3420 3 роки тому +400

    ఏ మాత్రం ఎవరిని కించపరచకుండా అర్ధమయ్యే రీతిలో వివరించారు...
    దేవుడు మీ పరిచర్యను బహుగా దివించును గకా...

  • @thallapallimadhu9908
    @thallapallimadhu9908 5 місяців тому +120

    నేను ఒక హిందువుని. మీ వినయం, ఎదుటివారికి +ఎదువారి మతానికి మీరిచ్చే గౌరవం చాలా బాగున్నది వాడు మీమల్ని చూసి ఐనా నేర్చుకోవాలని నా మనవి

    • @pandusriramsriram2932
      @pandusriramsriram2932 2 місяці тому +1

      Nuvu hinduvaaa

    • @jeyachristy6549
      @jeyachristy6549 27 днів тому +1

      Real Hindu /Christain/muslim never degrade any one because if unnecessarily blame others they will do the same

    • @Anjaneyulu-b1v
      @Anjaneyulu-b1v 10 днів тому

      Nenu csi sabyunni

  • @mylavarammylavaram5744
    @mylavarammylavaram5744 3 роки тому +226

    నాన్న చిన్నవయసైనా దేవుడు నీకిచ్చిన జ్ఞానాన్ని బట్టి చక్కగా మాట్లాడవు సొలొమోను రాజుగారికి లాగా డేవునికే మహిమ నీకు నా హృదయ పూర్వక వందనాలు

    • @hopeindia4294
      @hopeindia4294 3 роки тому +1

      Really this is tooo good
      My friends
      Subscribe the chane for next updates
      We all must know the Truth
      I am sharing the link with my friend's
      Family and know the persons

  • @akbars315
    @akbars315 3 роки тому +58

    మీరు చాలా గొప్పగా సమాధానంలూ చెప్పారు....... అహంకారంతో అతను మాట్లాడారు.......అనుకువతొ మీరు సమాధానం చెప్పారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SBPrathapreddy217
    @SBPrathapreddy217 Рік тому +4

    Excellent answers from
    V CM TV Gudivada Kiran Paul garu
    Radha Manohar gariki aavesham ekkuva aalochanathakkuvaga matladuthunnaru

  • @krupajeevamofficial8421
    @krupajeevamofficial8421 3 роки тому +205

    కిరణ్ పాల్ అన్న కి నా ప్రత్యేక వందనాలు అందరినీ గౌరవిస్తూ సత్యాన్ని బోధించే దేవుని చేతిలో ఘనమైన సాధనం మీరు . సర్వ సత్యమేవ జయతే

    • @rambosriramentertainments
      @rambosriramentertainments 3 роки тому +2

      కిరణ్ పాల్ అంటే ఇతని తండ్రి పాల్ గారా....

    • @hopeindia4294
      @hopeindia4294 2 роки тому

      ua-cam.com/video/WrIoxlzmp5Q/v-deo.html
      క్రైస్థవ్యములొ కలియుగం ప్రారంభం

  • @swarooprokkam8404
    @swarooprokkam8404 3 роки тому +128

    గట్టి దమ్మున్న క్రైస్తవుడు... కిరణ్ పాల్ గారు.
    మిలాటివారిని క్రీస్తు శిష్యుడు అని పిలువడానికి గర్వంగా ఉంది.. God bless you son ... ధన్యోస్మి

  • @abhinayakadakuntla9046
    @abhinayakadakuntla9046 Рік тому +2

    I have been waiting for a person like you sir .,,..,

  • @chsrinu9909
    @chsrinu9909 3 роки тому +211

    అన్నయ్య చాలా పద్దతిగా.. ఎవరి మనసు నొప్పించ కుండా సవివరంగా తెలియజేసారు. అందుకు నా నిండు వందనాలు.. మీలాంటి దైవజనులు ఈ ప్రపంచానికి చాలా అవసరం

    • @hopeindia4294
      @hopeindia4294 3 роки тому +1

      Subscribe the chane for next updates

    • @tripurayarakaraju6095
      @tripurayarakaraju6095 3 роки тому

      Yes

    • @iamsanthakumari7264
      @iamsanthakumari7264 3 роки тому

      Godbless you babu

    • @hopeindia4294
      @hopeindia4294 2 роки тому

      ua-cam.com/video/rqAy6_GOGug/v-deo.html
      🇷🇺*రష్యా NEXT TARGET ఇజ్రాయెలా ?? - బైబిల్ చెప్పిన నెరవేర్పు ఇదేనా ?*
      #russia #ukraine #israel #worldwar3 #puthin #Zelenskyy

  • @rajuvelicheti1922
    @rajuvelicheti1922 3 роки тому +187

    మీలాంటి వ్యక్తి ఈ దేశానికి ఎంతో అవసరం థాంక్యూ సార్

    • @hopeindia4294
      @hopeindia4294 2 роки тому

      ua-cam.com/video/rnVQn4cydGE/v-deo.html
      బంగారయ్య శర్మ గారు చేసిన
      క్రీస్తు సువార్త

  • @lalithakopalli9863
    @lalithakopalli9863 Рік тому +346

    ముఖంలోని కాంతి, మాటల్లోని సౌమ్యత, పదం పదంలో ఉట్టిపడే సభ్యత ,అరటిపండు ఒలిచినట్లు వివరణ, పగవాడినైనా గౌరవించే మర్యాద, నిజదేవుని తెలియబరచాలనే పట్టుదల... ఇంకేంకావాలి నిజ క్రైస్తవునికి...!!
    నీలాంటి సేవకులిప్పుడు ఎంతో అవసరం బాబూ..! దేవుడు నిన్ను, నీ పరిచర్యను వెయ్యంతలుగా ఆశీర్వదించాలి కొడుకా...!🎉🎉
    (ఏం అనుకోకు బాబూ.., నిన్ను కన్నతల్లి
    ధన్యురాలు.❤)

    • @bjvnews
      @bjvnews 9 місяців тому +4

      Super

    • @CharanKumar-e5l
      @CharanKumar-e5l 9 місяців тому +3

      Super

    • @Maturu249
      @Maturu249 9 місяців тому +6

      నేను. ఒక హిందువును.. ఐనా సరే.. మీరు ఛాలా chakkar cheppaaru నాన్నా... Na ayushu కూడ పోసికొని.nindu nurellu ప్రభు సేవ lo ధన్యుడ వు కావాలి.nanna

    • @jesusrakshana4339
      @jesusrakshana4339 9 місяців тому

      ,🤝🤝🤝🫂🙏

    • @jesusrakshana4339
      @jesusrakshana4339 9 місяців тому

      ,🤝🤝🤝🫂🙏

  • @BalavenkataratnamDundi
    @BalavenkataratnamDundi 9 місяців тому +71

    బ్రదర్ దేవుడు మీకెన్నో తలా ంతులు ఇచ్చారు, వినయం విధేయతా, జ్ఞానం-అన్నిగ్రంధాల గురించి, వినాయమైన వివరణ,, మీరు యుగాంతం వరకు ఉండాలని మన యేసు ప్రభువు వారిని ప్రార్ధిస్తున్నాను JESUS BLESS ALL

  • @thaligattusubramanyam289
    @thaligattusubramanyam289 Рік тому +28

    శత్రువులు సైతం ఆలోచన మార్చుకొని క్రీస్తునందు విశ్వాసముంచే విధానం శెభాష్(వందనాలు) బ్రదర్.

  • @gudusairamulu735
    @gudusairamulu735 Рік тому +3

    God bless you Anna garu

  • @devipotnuri6419
    @devipotnuri6419 3 роки тому +43

    నేను మనసారా కోరుకునేది ప్రతీ ధైవ సేవకుడు మిలా నెమ్మది కలిగి
    ప్రేమపూర్వకంగా చీకటిలోకంలో వున్న ప్రతీ మానవున్నీ నిజధెవునియొక్క ఆచర్య వెలుగులోనికి నడిపించి అనేక ఆత్మలను రక్షించలని కొరుకుంటున్నాను అన్నయ్య
    దేవునికి మహిమ కలుగునుగాక

  • @molugurajkumar9610
    @molugurajkumar9610 3 роки тому +508

    మతం ఏదైనా, మీరు చెప్పే విధానం చాలా బాగుంది, నేను ఒక హిందువుని, ఇప్పటి వరకు నిను నీలాంటి వ్యక్తిని (క్రిస్టియన్) చూడలేదు.

  • @sharon80934
    @sharon80934 9 місяців тому +21

    WOW .... మాటల్లో ఔన్నత్యము..
    చెప్పే విధానంలో ధైర్యము...
    విశ్వాసమైన వైఖరి...
    నా మనసుని కట్టి పడేసాయి....
    నా ఆలోచన శైలిని మార్చింది మీరే కిరణ్ గారు... ❤❤❤

    • @bandelaIQ-hx5gt
      @bandelaIQ-hx5gt 2 місяці тому

      సూపర్.......

    • @PotlaPeter
      @PotlaPeter Місяць тому

      Super brother congratulations God bless you so much accordion peter potla namaste namaste namaste namaste ❤namaste namaste namaste

  • @hemanethala6396
    @hemanethala6396 3 роки тому +28

    Praise the lord. Devunike Mahima kalugunu gaaka.
    ఆనాడు పౌలు గారు ఏథెన్స్ లో ఎలా సువార్త ప్రకటించారు అనేది స్పష్టంగా ఈనాడు మీ ద్వారా తెలుస్తుంది అన్నయ్య.
    మీరు మాట్లాడిన ప్రతి మాట అందరూ గ్రహించు గాక. ఆమెన్

  • @balubalaji4536
    @balubalaji4536 3 роки тому +140

    రాధ మనోహర్ క్షణికావేశంలో మాట్లాడేది నిజమైన దేవుని గురించి చెప్పడానికి మంచి అవకాశం ఇచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక

    • @chinnib7128
      @chinnib7128 3 роки тому +1

      Devudu ayana prema telapataniki sathanuni kuda vadukuntadu ani vinanu epudu chusthna devuni gurinchi inka detailed ga telapataniki devudu echina avakasam praise the lord anna

  • @AnjaliG-ob5bt
    @AnjaliG-ob5bt Рік тому +2

    Elanti valla prasnaliki cheppe samadaname variki marumanasu vastundu brother maranata

  • @kvijaysudhakarofficial8359
    @kvijaysudhakarofficial8359 2 роки тому +10

    పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును మీ పరచర్యను ఆయన మహిమ కొరకు వాడుకొనును గాక ఆమెన్

  • @rajumasipogu1547
    @rajumasipogu1547 3 роки тому +115

    Sir.. మీరు చాలా శాంతంగా, ఎటువంటి తప్పుడుగా ఆయనలా మాట్లాడకుండ నీట్ గా చెప్పారు....ఇలాగే దేవుడు మిమ్మును వాడుకొనును..గాక.

  • @muralikumpatimurali4005
    @muralikumpatimurali4005 9 місяців тому +2

    Sar enka enka chala cheplali sar supar vivarana sar love you sar

  • @3pradeepgyara22
    @3pradeepgyara22 2 роки тому +146

    వారెవ్వా ఏమి గౌరవం ఎమి విదేయత ఎంతటి ఙ్ఞానం....దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ ఆమెన్ 🙏

  • @powerofprayerhyd3423
    @powerofprayerhyd3423 Рік тому +49

    నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజు ప్రభు రాధమనోహర్ దాస్ గారిని 🎉దర్శించి సత్యాన్ని గ్రహించే కృప నిచ్చి మాకంటే ఎక్కువగా ప్రభును ఆరాధించేభాగ్యము, రక్షణ, మార్పు కలుగజేయును గాక. ఆమెన్ 🌷🙏🙏🙏

  • @srinivaseda8340
    @srinivaseda8340 9 місяців тому +3

    God Bless you brother Meeru inka devonilo yadagali balaparcha padali meedwara memu inka devoni gurinchi telusu kovalani asha Namaste praise the lord 🙏🙏🙏

  • @monicareddipogu4929
    @monicareddipogu4929 9 місяців тому +16

    చాలా బాగా అర్థమయ్యే లాగా, క్లుప్తంగా అంతా వివరించారు, క్రీస్తు నందు సహోదరుడా! నా ఉద్దేశ్యంలో రాధా మనోహర్ దాసుగారు దేవుని చేత పంపబడిన పరోక్ష సిలువ సువార్త వ్యాపకులు. తనకు తెలియకుండానే అనేక ప్రశ్నల ద్వారా కొన్ని కోట్ల మందికి సువార్తను చాటుతున్నారు.

  • @isaacnraju7828
    @isaacnraju7828 3 роки тому +67

    "ప్రేమ అమర్యాదగా నడవదు " దీని అనుసరణతో కూడిన మీ జవాబు ద్వారా తప్పక అనేకులను పరిశుద్దాత్మ దేవుడు ఆలోచింపచేసి సత్యములోనికి నడిపిస్తాడు బ్రదర్. దేవుడు మరింత బలముగా మిమ్మును వాడుకొనును గాక!

  • @pavankumar-me2dj
    @pavankumar-me2dj Місяць тому +2

    I am appreciating your brilliance, obideance and good clarification

  • @divyapersis9563
    @divyapersis9563 3 роки тому +61

    😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻దేవుని గూర్చిన సత్యాలను మీరు ఎంత బాగా చెప్పారు అన్నయ్య😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻మీకు వందనాలు

  • @kumarioman4612
    @kumarioman4612 3 роки тому +53

    God bless you. అన్నా యేసయ్యా మిమ్మల్ని బాహుగా వాడబడును గాక ఆశీర్వాదంతో కృపాలతో నింపునుగాక గాక మీకు మీ కుటుంబ సభ్యులకు యేసయ్యా ఆశీర్వాదం కృపాతొ నిత్యం ఆరోగ్యంగా ఉండును గాక.. ఆమేన్

  • @amareshkumaramareshkumar6268
    @amareshkumaramareshkumar6268 9 місяців тому +1

    Excellent answer Pastor thank you Amen

  • @koppulabrizithvijayakumari3952
    @koppulabrizithvijayakumari3952 3 роки тому +50

    వారి కి ఏవిధంగా చెపితే అర్దం అవుతుందో. ఆవిధంగా చాలా బాగచెప్పావయా ఆ మెన్ హల్లెలూయ దే వునికి స్తోత్రం కలుగునుగాక

  • @naresh.lovelynaresh4944
    @naresh.lovelynaresh4944 3 роки тому +16

    ఎక్సలెంట్ మెసేజ్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 🙏🙏🙏🙇‍♂️🙇‍♂️

  • @GundimedaSreenu-bi8jw
    @GundimedaSreenu-bi8jw Рік тому +1

    Thank s and price the lord brother

  • @telugusupervideos6259
    @telugusupervideos6259 3 роки тому +72

    వందనాలు పాస్టర్ మీ మాటలు వింటుంటే ఖచ్చితంగా అందరికీ మార్పు వస్తుంది చాలా బాగా వివరిస్తున్నారు సొలోమోను కు దేవుడిచ్చిన జ్ఞానము మీకు ఇంకా దేవుడు దయ చేయాలని దేవునికి ప్రార్థన

  • @joshikishore9717
    @joshikishore9717 3 роки тому +65

    అన్న మీలాంటి సేవకులు నేటి తరానికి చాలా అవసరం, only glory to god🙏🙏

  • @mamathakongaris4235
    @mamathakongaris4235 2 роки тому +2

    Praise the lord ayyagaru

  • @hopeindia4294
    @hopeindia4294 3 роки тому +115

    కిరణ్ పాల్ గారు మీరు అందరిని మనసారా గౌరవిస్తూనే , కచ్చితంగా కండిచగల వ్యక్తితం మీది , అద్భుతమైన దేవుని ఆయుధం మీరు

  • @theresammabhushan6120
    @theresammabhushan6120 3 роки тому +77

    Excellent message brother garu
    రాధా మనోహర్ గారితో ఎంతో స్వమ్యంగా దేవుని ప్రేమతో సత్యాన్ని బోధించారు
    మీకు నా హృదయ పూర్వక వందనములు మ.

  • @Balaraju-o9v
    @Balaraju-o9v Рік тому +1

    Thanks LORD kiran gaaru You are Real christian Tq

  • @dsavitri6484
    @dsavitri6484 3 роки тому +44

    🙏🙏అన్నయ్య అందరూ సత్యన్ని పరిశోధించే రీతిగా చెప్పారు 📖దేవుడు మిమ్మల్ని దివించును గాక

    • @marrybuttybutty9274
      @marrybuttybutty9274 3 роки тому +1

      మహిమగల దేవా పరిశుద్ధుడా మీకు వందనములు స్తోత్రములు తండ్రి ఆమెన్

    • @hopeindia4294
      @hopeindia4294 3 роки тому +2

      Really this is tooo good
      My friends
      Subscribe the chane for next updates
      We all must know the Truth
      I am sharing the link with my friend's
      Family and know the persons

    • @maheshkandula7807
      @maheshkandula7807 3 роки тому

      Munda mundhu nuvu Peru marchuko ledha nuvu lanjjaku puttinate ok na

  • @Raju-nu2ju
    @Raju-nu2ju 3 роки тому +13

    దైవసేవకుడికి ఉండాల్సిన ప్రేమ ను చూపించి ఎదుటివారికి ప్రేమతో ఎలా సమాధానం ఇవ్వాలో అలా చెప్పారు సార్ మీరు దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు

  • @tejasribiruduraju5653
    @tejasribiruduraju5653 2 роки тому +2

    Omg, how matured Mr. Kiral Paul garu. Hats off annaiah

  • @itsme3660
    @itsme3660 3 роки тому +34

    మీ ప్రసంగాలు చివరివరకు ఇలానే ఉండాలి బ్రదర్ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో విధమైన జ్ఞానం ఇవ్వగలడు అనడానికి మీరు చక్కటి ఉదాహరణ . అసత్యం లో కళ్ళు ముసుకు పోయిన వారి అందరి కళ్ళు దేవుని పక్షమున తెరవండి ...ఆమెన్

  • @ravikumarjuvvanapudi3107
    @ravikumarjuvvanapudi3107 3 роки тому +32

    కిరణ్ బ్రదర్ ప్రభువు మీకు ఇచ్చిన ప్రేమకై నా నిండు వందనాలు 🙏🙏🙏
    జీవాధిపతియైన యేసుక్రీస్తు ప్రభువు మిమ్ములను మీ కుటుంబాన్ని మీ పరిచర్యలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏

  • @ratnavali3114
    @ratnavali3114 Рік тому +2

    Paster garu, paise the lord.
    Meru chala baga cheparu. Nija devudu gurinchi chala vivaram ga chepu. God bless you

  • @gbharathi2638
    @gbharathi2638 3 роки тому +8

    Amen..babuniku.దేవుడు.అభిషేకం..తో..నింపునూ..గాక..జ్ఞానం..తో..నింపును.గాక

  • @godiravibabu2369
    @godiravibabu2369 3 роки тому +8

    Wonderful Sir 🙏🙏🙏

  • @jemimavsc7151
    @jemimavsc7151 2 роки тому +2

    May GOD bless you Kiran Paul garu.

  • @gajjalakeerthi8193
    @gajjalakeerthi8193 3 роки тому +41

    బ్రదర్ మీరు చాలా బాగా చెప్పారు దేవునికి మహిమ గలుగును గాక మొత్తనికి సార్ కి ఆలోచన కలిగించారు మారాలని సువార్త ప్రకటించాలి అని ప్రార్ధన చేద్దాం 🛐🛐🛐

    • @maheshkandula7807
      @maheshkandula7807 3 роки тому

      Munda mundhu nuvu Peru marchuko ledha nuvu lanjjaku puttinate ok na

    • @gajjalakeerthi8193
      @gajjalakeerthi8193 3 роки тому

      @@maheshkandula7807 బ్రదర్ నీకు తల్లి చెల్లి పెళ్ళాం లేదా కుంచెం కూడ లేడీస్ రెస్పెక్ట్ లేకుండ మాట్లాడుతున్నావ్ దీని బట్టి నీ తల్లి ఇలాంటి పెంపకం పెంచిందో నిన్ను అర్ధం అవుతుంది నీ ధర్మం ఏమి నేర్పిస్తుందో మీకు తెలుస్తుంది
      ముందు నీ మాటలు మార్చు తరువాత ఎదుటి వారికీ నీతులు చెప్పుకుందు గాని

    • @gajjalakeerthi8193
      @gajjalakeerthi8193 3 роки тому

      @@maheshkandula7807 . నేను తప్పుగా ఏమి మాట్లాడానని. బూతులు మాట్లాడుతున్నావ్

  • @surendraagasani3069
    @surendraagasani3069 Рік тому +11

    నా భారత మాతని గౌరవించారు ఈ ఒక్క మాటకు మాత్రమే 🙏🙏🙏

  • @SalamonGunjotisalamon
    @SalamonGunjotisalamon 9 місяців тому +1

    Super massage Anna garu

  • @hopeindia4294
    @hopeindia4294 3 роки тому +90

    క్రైస్తవుడు కచ్చితంగా మీలాగే
    ఆలోచనతో మాట్లాడాలి.
    ఆలోచన కలిగించాలి .
    కిరణ్ పౌల్ గారు మీరు అందరికి అవసరం

    • @maheshkandula7807
      @maheshkandula7807 3 роки тому

      Yera lanjakodaka mundhu nuvu Peru marchuko ledha nuvu lanjjaku puttinate ok na

    • @Dharmaji1234
      @Dharmaji1234 3 роки тому

      @@maheshkandula7807 అరేయ్ నువ్వు పుట్టింది స్త్రీ కే రా పుట్టింది గలజ్ నాయాల

    • @maheshkandula7807
      @maheshkandula7807 3 роки тому

      @@Dharmaji1234 yera yerri puka niku ni peruki sambandham ledhu nuvu kuda gorrevena nuvu gorreve ayithe mundhu nuvu Peru marchuko ledha nuvu lanjjaku puttinate ok na bro 😂😂😂😂😂

  • @MettirameshRameshmetti
    @MettirameshRameshmetti 3 роки тому +28

    నిజమైన దేవుని సేవకులు బ్రదర్ మీరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @UnnamatlAnjaneyulu
    @UnnamatlAnjaneyulu 9 місяців тому +1

    పాస్టర్ గారు బాగా చెప్పారు మీలాంటి మీలాంటి దైవజనులు దైవజనులు కావాలి దేశానికి దేశానికి

  • @RCMJohnraj
    @RCMJohnraj 3 роки тому +214

    ప్రేమతో చాలా ఖచ్చితత్వముతో మాట్లాడే మీలాంటి దైవజనులు అవసరము అన్న

  • @navithautkar1600
    @navithautkar1600 3 роки тому +15

    Prathi roju nerchukovali...
    Prathi roju marchukovali....
    Avunu annaiah,prathi roju mana pravarthanu sari chesukovali
    Glory to God...

  • @premalathatarra1941
    @premalathatarra1941 2 роки тому +1

    lot of thanks for you sir giving a truthful evidence for christ

  • @brajubraju8279
    @brajubraju8279 3 роки тому +8

    ఇప్పుడైనా.. మనోహర్ దాస్ గారి మనోనేత్రాలు తెరవబడుతాయని ఆసిస్తున్నాను..చాలా..అర్థవంతంగా..వివరించినందుకు మీకు నా ధన్యవాదాలు.. దేవునికి మహిమ కలుగునుగాక..ఆమెన్.

  • @prajkumar-bo6kz
    @prajkumar-bo6kz 3 роки тому +30

    చాలా బాగా చెప్పారు సూపర్ సూపర్ బ్రదర్ దేవుడు మిమ్మును దీవించు గాక ఆమెన్ 🙏🙏

    • @saralaboppurirachel4665
      @saralaboppurirachel4665 3 роки тому +1

      దేవుడు మీమ్మ లి దీవించునుగాక 🙏👌

  • @mbalaswamybalaswamy1641
    @mbalaswamybalaswamy1641 20 днів тому

    మీ మాటలు వింటే ఎవరైనా ఖచ్చితంగా దేవుని అంగీకరిస్తారు ఆ మాటల్లో న్యాయం ఉంది ఆ మాటలు గౌరవం ఉంది ఎదుటివారిని గౌరవించే తత్వం ఉంది థాంక్యూ

  • @ramacharythalabhattula9509
    @ramacharythalabhattula9509 3 роки тому +35

    బ్రదర్ చాలా బాగా మాట్లాడారు చాలా బాగా వివరించారు గాడ్ బ్లెస్ యు బ్రదర్. థాంక్యూ

    • @maheshkandula7807
      @maheshkandula7807 3 роки тому

      Yera yerri puka nuvu mundhu nuvu Peru marchuko ledha nuvu lanjjaku puttinate ok na

  • @methrilalaiah6742
    @methrilalaiah6742 3 роки тому +5

    Wonderful full message anna garu chala thanks........ Praise the Lord

  • @sunitaakunuri6061
    @sunitaakunuri6061 Місяць тому +1

    God's grace upon u my brother 🙏

  • @rameshrams4620
    @rameshrams4620 3 роки тому +81

    అందరికి అర్ధం అయ్యేట్లు చాలా బాగా చెప్పారు బ్రదర్.🙏🙏

  • @parashuramgyara1866
    @parashuramgyara1866 3 роки тому +7

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @GundimedaSreenu-bi8jw
    @GundimedaSreenu-bi8jw Рік тому +1

    Price the lord brother

  • @shaktigalamatalu2755
    @shaktigalamatalu2755 3 роки тому +91

    ప్రేమ తో చాలా చక్కగా సత్యాన్ని తెలియజేసారు అన్నా.. 🙏🙏🙏

  • @gantanavenkat9903
    @gantanavenkat9903 3 роки тому +22

    అన్నా ప్రైస్ ది లార్డ్ రాధా మనోహర్ కె చాలా స్మార్ట్ గా చెప్పినందుకు కృతజ్ఞతలు దేవుని మాధురి కరంగా చాలా చక్కగా వర్ణించి వివరించి చెప్పారు చాలా బాగా చెప్పారు రాధా మనోహర్ కళ్ళు తెరిపించారు వారికి మారుమనసు కలుగును గాక రాధ మనోహర్ కి👍🙏🏿🙏🏿🙏🏿❤️👍❤️

  • @havilarani9571
    @havilarani9571 Місяць тому +2

    ✝️Praise The Lord ✝️ 🙏
    Vandanaalu Brother 🙏
    Such a excellent replies Brother 👌👌🙏

  • @prabhuroshan7109
    @prabhuroshan7109 3 роки тому +5

    Suuuuuuuper my brother. 💗❤🧡💛💚💙💜💗❤💚super message.

  • @jksa787
    @jksa787 3 роки тому +5

    ఈ వీడియో చూసి రాధా మనోహర్ దాసుగారి స్పందన నాకు చాలా సంతోషంగా ఉంది రాధా మనోహర్ దాస్ గారు మనసు చాలా మంచిది.అదే విధముగా వారి పద్ధతులు మాట్లాడే తీరును బట్టి మేము ముందుగానే గమనించాము ఏది ఏమైనా ఐనా రాధా మనోహర్ దాస్ గారు సత్యాన్వేషి కావాలని నేను కోరుకుంటున్నాను

  • @johndarius8409
    @johndarius8409 2 роки тому +1

    I am learning so much from your messages Sir.

  • @Nani_Rhythms.
    @Nani_Rhythms. 3 роки тому +12

    హృదయంలో ఉన్న పరిశుద్ధత బట్టి నోరు మాట్లాడుతుంది అయితే దేవుని ప్రేమించు వారికి మాత్రమే అది ఉంటుంది

  • @thirupatibommalithirupati6116
    @thirupatibommalithirupati6116 Рік тому +11

    Annya I love Jesus super ga chepavu Anna 😊

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 9 місяців тому +1

    Amen glory hallelujah 🙌 God bless you brother

  • @achyuthaveni9201
    @achyuthaveni9201 Місяць тому +4

    చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పావు సోదరా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు 🙏🙏🙏🌹GOD bless you 🌹

  • @lazarsonvuba3556
    @lazarsonvuba3556 3 роки тому +55

    అద్భుతమైన స్వరం తో మి సమాధానం కై మీకు వందనం praise the lord

  • @marygrace4003
    @marygrace4003 2 роки тому +1

    Praise the lord bro chala chakkaga chepparu bro god bless you bro

  • @rajuboppuri6565
    @rajuboppuri6565 3 роки тому +36

    మంచి వివరణ ఇచ్చారు బ్రదర్. దేవుని పేరిట వందనములు.

  • @jvdhanalakshmi9813
    @jvdhanalakshmi9813 3 роки тому +12

    సూపర్ అన్నయ్య..
    Good explanation ..👌👌👌👌👌💐

  • @johnforchristkvp3953
    @johnforchristkvp3953 2 роки тому +4

    అన్నయ్య సూపర్ అన్న love u anna Baga cheputhunaru మిమ్మలను చూసి అనేక విషయాలను నేర్చుకుంటునం god bless you

    • @sudarshanreddy7291
      @sudarshanreddy7291 14 годин тому

      chala sallaga medhaviga matladinaru gani athanu sandharbamu batti elamatladinadu theliyadhu kadha dvandardamu chesthu javabu echinaru.

  • @paluriyesukumari3548
    @paluriyesukumari3548 3 роки тому +58

    చాలా చక్కగా అందరికి అర్ధం అయ్యే లా అందరూ ఆలోచిమ్ చే లా వాక్యో ప దే సo చే సా రు వందనాలు అన్నయ్య 🙏🙏👏👏👏👌👌👌

  • @pasala7254
    @pasala7254 3 роки тому +159

    హింసకుడును,దూషకుడైనను పౌలును మార్చిన యేసు ప్రేమ,ఆ యేసు ప్రేమ రాధ మనోహర్ దాస్ గారిని కూడా మార్చాలని నా ప్రార్థన.

  • @N.Keerthana-u3h
    @N.Keerthana-u3h 9 місяців тому +1

    Wow super super super super super super super super super chaala Baga cheppyaru brother praise God 😍

  • @rajeshraj3283
    @rajeshraj3283 3 роки тому +50

    చాలా అద్భుతమైన వివరణ అన్నా❤️❤️❤️❤️

  • @knagasuresh4834
    @knagasuresh4834 3 роки тому +9

    దేవుని కృపను బట్టి వందనాలు బ్రదర్ చాలా చక్కగా ప్రశాంతంగా వివరించినందుకు కృతజ్ఞతలు మీలాగా కైస్తవ సహోదరులు ఇలాగే జవాబులు చెబితే బాగుంటుంది ✝️🙏🙏🙋🌹👍👈

  • @DaviManga-lo4wv
    @DaviManga-lo4wv Місяць тому +4

    ఆమెన్ చాలా చక్కగా చెప్పారు మిమ్మును మీ పరిచర్యను దేవుడు దీవించును గాక

  • @prakashkaligithi1810
    @prakashkaligithi1810 3 роки тому +30

    చాలా గౌరవంగా...... అర్ధం అయ్యేలా చెప్పారు......
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ps.jevaratnamnagaraju1044
    @ps.jevaratnamnagaraju1044 3 роки тому +10

    Wonderful explanation Brother
    ఈ వివరణ ద్వారానైన రాధమనోహర్ దాసు గారు
    మనోహరుడైన యేసుక్రీస్తు దాసునిగా మారును గాక
    👉అందరూ సత్యాన్ని గ్రహించి నడుచుకొండి

  • @prasadtatipaka5121
    @prasadtatipaka5121 2 роки тому +1

    Super chalabagacheparu sir 🙏🙏🙏 good belsyou

  • @wordoflifegkv7631
    @wordoflifegkv7631 3 роки тому +8

    అధ్బుతంగా వివరించారు... మీ మాటల ద్వారా రాధా మనోహర్ దాస్ గారు సత్యాన్ని గ్రహిస్తారని ఆశిస్తున్నాను.

  • @moses6668
    @moses6668 3 роки тому +32

    చాలా చక్కగా వివరించారు వందనాలు అన్న

  • @mottumsuneethasuneetha606
    @mottumsuneethasuneetha606 9 місяців тому +1

    Praise the lord
    Wonderful message
    Brother.

  • @EmmanuelJoy
    @EmmanuelJoy 3 роки тому +7

    Thankful to Jesus for you dear brother !!!!

  • @BAM_Ministries_145
    @BAM_Ministries_145 3 роки тому +11

    Sir super explain thank you sir, దేశం అంటే మట్టి కాదు మనుషులు అని, వారు కలసిమెలసి ఉండాలి అని అనుకుంటున్న మీ మంచి మనసుకు వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pallajyothi6328
    @pallajyothi6328 Місяць тому +2

    Thank you so much Brother 🙏