Kalpana,Damini,Sahithi Songs Performance| Vinoda Bhojanambu |Karthika Masam Event|21st November 2021

Поділитися
Вставка

КОМЕНТАРІ • 290

  • @manurjyoathi1971
    @manurjyoathi1971 3 роки тому +40

    Ammalu andharu cha....la.....baga padaru. Balu garu undi unte entha santhosha padevaro. Any way may Lord Shiva gives all happiness and prosperity in your life 👏👏👏🙌🙌🙌

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 2 роки тому +53

    అద్భుతం,మహాద్భుతం. భక్తుల హృదయాలలో కైలాస నాథుని కొలువు అయ్యేలా కీర్తించారు. అందరికీ ధన్యవాదాలు!💐
    ఓం నమః శివాయ!🙏

  • @kirankumarteacher2013
    @kirankumarteacher2013 2 роки тому +18

    పాట వింటుంటే దేహం అంతా పులకరిస్తుంది.ఓం నమః శివాయ 🙏🙏

  • @venkat_ram_reddy
    @venkat_ram_reddy 2 роки тому +11

    అచ్చమ్మ శివుని చూసినట్టు అనిపిస్తుంది మీ పాట మనసులో తలుచుకుంటే

  • @VIJAYFORCHANGE
    @VIJAYFORCHANGE 2 роки тому +8

    మీ ప్రతిభకు నమస్కారం.... మీరు పాడే పాటలోని ఆ కాల భైరవుడు సాక్షాత్కరించాడు....

  • @anuradhaseethamraju4529
    @anuradhaseethamraju4529 2 роки тому +64

    Excellent 👌🙏🙏 మాటలు లేవు నమస్కారాలు, పూర్వజన్మ సుకృతం మీ అందరిది వినటం మా అందరి అదృష్టం🙏🙏🌹🌹

  • @praveenk4323
    @praveenk4323 2 роки тому +14

    Vintunte ne goosebumps vastunnai ......superrr
    Hara hara mahadeva shambo shankara 🚩🚩🕉️🕉️🕉️🕉️🚩🚩

  • @malathiganagalla3395
    @malathiganagalla3395 2 роки тому +25

    చాలా బాగా పాడారు అందరూ ఓం నమః శివయా

  • @shylenddrkanna5449
    @shylenddrkanna5449 2 роки тому +6

    హర హర హర హర,హర హర హర హర మహదేవ్!
    హర హర హర హర,హర హర హర హర మహదేవ్!
    ఓం..
    భైరవ రుద్రాయ,మహా రుద్రాయ,కాల రుద్రాయ కల్పాంత రుద్రాయ
    వీర రుద్రాయ, రుద్ర రుద్రాయ, ఘోర రుద్రాయ,ఆఘోర రుద్రాయ
    మార్తాండ రుద్రాయ, అండ రుద్రాయ,బ్రహ్మాండ రుద్రాయ
    చండ రుద్రాయ,ప్రచండ రుద్రాయ, గండ రుద్రాయ
    శూర రుద్రాయ, వీర రుద్రాయ, భావ రుద్రాయ
    భీమ రుద్రాయ,అథల రుద్రాయ, విథల రుద్రాయ, సుథల రుద్రాయ
    మహాథల రుద్రాయ, బజాథల రుద్రాయ,థల థల రుద్రాయ,పాతాళ రుద్రాయ
    నమో నమహ...
    ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామము భజేహం
    ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామము భజేహం భజేహం
    వీర భద్రయ అగ్ని నేత్రాయ ఘోర సంహారహ
    సకల లోకాయ శ్రావ భూతయ సత్య సాక్షాత్కర
    శంబో శంబో శంకరా
    ఆ ఆ....
    ఓం శివోహం, ఓం శివోహం రుద్ర నామము భజేహం
    హర హర హర హర,హర హర హర హర మహదేవ్!
    నమః సోమా'య చ
    రుద్రాయ' చ
    నమ'స్తామ్రాయ' చారుణాయ' చ
    నమః' శంగాయ' చ
    పశుపత'యే చ
    నమ' ఉగ్రాయ' చ
    భీమాయ' చ
    నమో' అగ్రేవధాయ' చ
    దూరేవధాయ' చ
    నమో' హంత్రే చ
    హనీ'యసే చ
    నమో' వృక్షేభ్యో హరి'కేశేభ్యో
    నమ'స్తారాయ నమ'శ్శంభవే' చ
    మయోభవే' చ
    నమః' శంకరాయ' చ
    మయస్కరాయ' చ
    నమః' శివాయ' చ
    శివత'రాయ చ
    అండ బ్రహ్మాండా కోటి అకిల పరిపాలన
    పూర్ణ జగత్కరణ సత్య దేవా దేవప్రియఅండ బ్రహ్మాండా కోటి అకిల పరిపాలన
    పూర్ణ జగత్కరణ సత్య దేవా దేవప్రియ
    వేద వేదాంత సార యజ్ఞ యజ్ఞోమయ
    నిచ్చల దుష్ట నిగ్రహ సప్త లోక సురక్షణ
    సోమ సూర్య అగ్ని లోచన శ్వేతా వృషభ వాహన
    శూల పాని భుజంగ భూషణ త్రిపుర నాశ కర్తర
    యోమ కేస మహా సేన జనక పంచవక్త్రా పరుశాస్త నమహ
    ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామము భజేహం.... భజేహం...
    ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామము భజేహం.... భజేహం...
    కాల త్రికాల,నేత్ర త్రినేత్ర, శూల త్రిశూల గాత్రం
    సత్య ప్రవవ,దివ్య ప్రకాశ,మంత్ర స్వరూప మాత్రం
    నిష్ప్రపంచాది,నిష్టలంకోహం ,నిజ పూర్ణబోద హమ్ హమ్
    సచ్చిత్ ప్రమాణం ఓం ఓం,మూల ప్రమేగ్యం ఓం ఓం
    ఆయం బ్రంహస్మి ఓం ఓం, అహం బ్రంహస్మి ఓం ఓం,
    గణ గణ గణ గణ,గణ గణ గణ గణ
    సహస్ర కంట సప్త విహారికి
    డమ డమ డమ డమ, డుమ డుమ డుమ డుమ
    శివ డమ దుగ నాద విహరకి
    ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామము భజేహం.... భజేహం...
    ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామము భజేహం.... భజేహం...
    వీర భద్రయ అగ్ని నేత్రాయ ఘోర సంహారహ
    సకల లోకాయ శ్రావ భూతయ సత్య సాక్షాత్కర
    శంబో శంబో శంకరా
    ఆ ఆ....
    ఓం శివోహం, ఓం శివోహం రుద్ర నామము భజేహం
    వేద వేదాంత సార యజ్ఞ యజ్ఞోమయ
    నిచ్చల దుష్ట నిగ్రహ సప్త లోక సురక్షణ
    సోమ సూర్య అగ్ని లోచన శ్వేతా వృషభ వాహన
    శూల పాని భుజంగ భూషణ త్రిపుర నాశ కర్తర
    యోమ కేస మహా సేన జనక పంచవక్త్రా పరుశాస్త నమహ
    ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామము భజేహం.... భజేహం...
    ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామము భజేహం.... భజేహం...
    కాల త్రికాల,నేత్ర త్రినేత్ర, శూల త్రిశూల గాత్రం
    సత్య ప్రవవ,దివ్య ప్రకాశ,మంత్ర స్వరూప మాత్రం
    నిష్ప్రపంచాది,నిష్టలంకోహం ,నిజ పూర్ణబోద హమ్ హమ్
    సచ్చిత్ ప్రమాణం ఓం ఓం,మూల ప్రమేగ్యం ఓం ఓం
    ఆయం బ్రంహస్మి ఓం ఓం, అహం బ్రంహస్మి ఓం ఓం,
    గణ గణ గణ గణ,గణ గణ గణ గణ
    సహస్ర కంట సప్త విహారికి
    డమ డమ డమ డమ, డుమ డుమ డుమ డుమ
    శివ డమ దుగ నాద విహరకి
    ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామము భజేహం.... భజేహం...
    ఓం శివోహం ఓం శివోహం రుద్ర నామము భజేహం.... భజేహం...
    వీర భద్రయ అగ్ని నేత్రాయ ఘోర సంహారహ
    సకల లోకాయ శ్రావ భూతయ సత్య సాక్షాత్కర
    శంబో శంబో శంకరా
    ఆ ఆ....
    ఓం శివోహం, ఓం శివోహం రుద్ర నామము భజేహం

  • @sasikalat7776
    @sasikalat7776 2 роки тому +18

    This singers (Shakthi ) telling the lord Shiva getting energy from Shakthi..🙏🙏🙏🙏 it's more divine performance...

  • @sainishivakumarnetha4812
    @sainishivakumarnetha4812 2 роки тому +15

    Thanks Kalpana akka team super 🙏🙏🙏🙏

  • @gurrammanasamanasa1524
    @gurrammanasamanasa1524 3 роки тому +35

    సూపర్ కల్పనా గారు 💜💜💜💜💜💜

  • @shanthishanthii6602
    @shanthishanthii6602 3 роки тому +25

    Nijam cheppalante song Chala chala chala chala chala chala bagundhi asalu cheppadaniki mata lu kuda ravadam ledhu antha bagundhi

  • @swaminaidu9229
    @swaminaidu9229 3 роки тому +23

    ఎంత అద్భుతం. చాలా excellent గా పాడారు. Salute to all. ఓం namashivaya

  • @SurajKumar-en7tk
    @SurajKumar-en7tk 4 місяці тому +2

    Shambhuuuuu shambhuuuu shambhuuuuuuuu .Har har Mahadev. My eyes shedding tears and tears.lots of blessings from punjab❤❤❤❤❤❤❤

  • @punith789
    @punith789 4 місяці тому

    ఈ పాట విన్నత సేపు నా కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు మనసంతా కన్నీళ్లు కడిపోసాయి తల్లి gv ప్రకాష్ గారి తరువాత మిరే తల్లి అంత సూపర్ గా పాడారు మీకు పాదాభి వాదనం

  • @seshasailaja3370
    @seshasailaja3370 2 роки тому +8

    అద్భుతం. రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

  • @chandru595
    @chandru595 2 роки тому +19

    Great singer Kalpana madam

  • @neerjanalla4850
    @neerjanalla4850 2 роки тому +17

    Excellent. Kalpana Gary's lead is so strong

  • @radhikachiluka4344
    @radhikachiluka4344 3 роки тому +12

    Great kalpana gaaru

  • @gaddamvenugopal8051
    @gaddamvenugopal8051 2 роки тому +9

    Super kalpana medam🔥🔥🔥 powerful and energetic song

  • @annareddylakshmi5082
    @annareddylakshmi5082 2 роки тому +5

    Super kalpana mam 🙏 wonderful voice

  • @super_singer_santosh8177
    @super_singer_santosh8177 2 роки тому +9

    You are all blessed and touched the feet of lord Shiva

  • @saikumarjeeru5368
    @saikumarjeeru5368 2 роки тому +22

    One of my fav singer Kalpana amma

    • @bharatmatakijai9222
      @bharatmatakijai9222 2 роки тому +2

      But what’s the use, she got converted to Christianity. I’m still not understanding why she sang lord Shiva song
      Just hoping she is back to Hinduism bcz Kalpana is basically a wonderful singer and lord shiva songs she sings with involvement & she is just wonderful

  • @anand_gundu_96
    @anand_gundu_96 3 роки тому +12

    Kalpana gaari single performance
    Ledhuuuu
    Please please upload

  • @akshayasri9669
    @akshayasri9669 3 роки тому +11

    What an extraordinary singing.
    Excellent

  • @sangameshpuppirati21
    @sangameshpuppirati21 3 роки тому +21

    చాలా బాగా పాడారు

  • @sangameshpuppirati21
    @sangameshpuppirati21 3 роки тому +38

    ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshmallepalli6651
    @venkateshmallepalli6651 2 роки тому +4

    ఎంత అద్భుతం, చాలా బాగా పాడారు అందరూ ఓం నమః శివయా
    14

    • @mallikarjunajuturu661
      @mallikarjunajuturu661 2 роки тому

      ఓం నమఃశివాయ ఎంత అద్భుతంగా చాలా బాగా పాడారు అందరూ🙏🙏🙏

  • @pradeepkilli5564
    @pradeepkilli5564 2 роки тому +6

    Literally got goosebumps 🤩😍🥰

  • @BiswaranjanMahapatra-se9hi
    @BiswaranjanMahapatra-se9hi 3 місяці тому +3

    ଓଁ ନମଃ ଶିବାୟ 🔱 ହର ହର ମହାଦେବ 🙏🙏🙏🌺🌺🌺

  • @bairajbairaj1418
    @bairajbairaj1418 2 місяці тому

    Excellet singing 🙏🙏 matalu levu 🤫 om shivoham 🙏

  • @sujathachittapragada1144
    @sujathachittapragada1144 3 роки тому +5

    Wonderful singing and Wonderful singers yentho adrustam chesukovali veela Petaluma vintaniki.great.

  • @srimanvashishtarts6147
    @srimanvashishtarts6147 2 роки тому +10

    After listening of song tears on my eyessss
    Soooo lovelyyy song. 😍😍😍💓💓👌👌👌👌🙏🙏🙏💓💓

  • @palagayathri9485
    @palagayathri9485 3 роки тому +4

    Om namashivaya..suppprrrr performance..

  • @raveendrareddy9583
    @raveendrareddy9583 3 роки тому +7

    Excellent song👌👌👌

  • @thanu8671
    @thanu8671 3 роки тому +11

    Kailasam nunchi sivayya dighi vachhinattundhi....om namah shivaya.

  • @vijayalakshmiburugula946
    @vijayalakshmiburugula946 2 роки тому +1

    Adbhuthaaaaaaaaaaa,Baluugaru vinnaru mee program pinunchi deevisthunnaru🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @VenkateshAntukul
    @VenkateshAntukul 27 днів тому

    ఈ పాట పాడిన గాయని మను లకు నానమస్కా ర ములు 🌹🕉️🌹🙏🌹

  • @vijayalakshmiprasad3286
    @vijayalakshmiprasad3286 2 роки тому +2

    Outstanding performance.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @rajanarsimulu5097
    @rajanarsimulu5097 3 роки тому +5

    Super song
    Om namah shivaya 🙏🙏🙏💐

  • @pratibhavkulkarni5417
    @pratibhavkulkarni5417 3 місяці тому

    Wow..... What a power pack performance.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @arjunkumar-bd3yx
    @arjunkumar-bd3yx 4 місяці тому

    Har har mahadev 🚩🚩🙏🙏❣️❣️ Dil khush ho gya soonke

  • @shanthanachandrasekhar1566
    @shanthanachandrasekhar1566 2 роки тому +7

    Great performance. Very well sung by all of them...

  • @urmilashah9726
    @urmilashah9726 Місяць тому

    I listen it every day...

  • @TheIndianSpectator
    @TheIndianSpectator 2 роки тому +1

    ഉജ്ജ്വലം. ചേതോഹരം.
    രോമഹർഷങ്ങൾ..

  • @VenkateshAntukul
    @VenkateshAntukul 2 місяці тому

    మీ గానం అద్భుతం 🕉️💐🙏💐

  • @believeonyou9709
    @believeonyou9709 3 роки тому +32

    యం యం యం యక్షరూపం దశదిశివిదితం భూమికమ్పాయమానం
    సం సం సంహారమూర్తిం శిరముకుటజటా శేఖరంచన్ద్రబింబమ్ |
    దం దం దం దీర్ఘకాయం వికృతనఖముఖం చోర్ధ్వరోమం కరాళం
    పం పం పం పాపనాశం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ || ౧ ||
    రం రం రం రక్తవర్ణం కటికటితతనుం తీక్ష్ణదంష్ట్రాకరాళం
    ఘం ఘం ఘం ఘోష ఘోషం ఘ ఘ ఘ ఘ ఘటితం ఘర్జరం ఘోరనాదమ్ |
    కం కం కం కాలపాశం ధృక ధృక ధృకితం జ్వాలితం కామదాహం
    తం తం తం దివ్యదేహం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ || ౨ ||
    లం లం లం లం వదన్తం ల ల ల ల లలితం దీర్ఘ జిహ్వా కరాళం
    ధుం ధుం ధుం ధూమ్రవర్ణం స్ఫుటవికటముఖం భాస్కరం భీమరూపమ్ |
    రుం రుం రుం రుండమాలం రవితమ నియతం తామ్రనేత్రం కరాళం
    నం నం నం నగ్నభూషం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ || ౩ ||
    వం వం వం వాయువేగం నతజనసదయం బ్రహ్మసారం పరంతం
    ఖం ఖం ఖం ఖడ్గహస్తం త్రిభువనవిలయం భాస్కరం భీమరూపమ్ |
    చం చం చం చలిత్వాఽచల చల చలితా చ్చాలితం భూమిచక్రం
    మం మం మం మాయిరూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ || ౪ ||
    శం శం శం శంఖహస్తం శశికరధవళం మోక్ష సంపూర్ణ తేజం
    మం మం మం మం మహాంతం కులమకుళకులం మన్త్రగుప్తం సునిత్యమ్ |
    యం యం యం భూతనాథం కిలికిలికిలితం బాలకేళిప్రధానం
    అం అం అం అన్తరిక్షం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ || ౫ ||
    ఖం ఖం ఖం ఖడ్గభేదం విషమమృతమయం కాలకాలం కరాళం
    క్షం క్షం క్షం క్షిప్రవేగం దహదహదహనం తప్తసందీప్యమానమ్ |
    హౌం హౌం హౌంకారనాదం ప్రకటితగహనం గర్జితైర్భూమికమ్పం
    వం వం వం వాలలీలం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ || ౬ ||
    సం సం సం సిద్ధియోగం సకలగుణమఖం దేవదేవం ప్రసన్నం
    పం పం పం పద్మనాభం హరిహరమయనం చన్ద్రసూర్యాగ్ని నేత్రమ్ |
    ఐం ఐం ఐం ఐశ్వర్యనాథం సతతభయహరం పూర్వదేవస్వరూపం
    రౌం రౌం రౌం రౌద్రరూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ || ౭ ||
    హం హం హం హంసయానం హసితకలహకం ముక్తయోగాట్టహాసం |
    ధం ధం ధం నేత్రరూపం శిరముకుటజటాబన్ధ బన్ధాగ్రహస్తమ్ |
    టం టం టం టంకారనాదం త్రిదశలటలటం కామగర్వాపహారం |
    భృం భృం భృం భూతనాథం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ || ౮ ||

  • @bujjammakakani1939
    @bujjammakakani1939 2 роки тому +4

    Wow outstanding singing 💝

  • @bakkabheemesh2443
    @bakkabheemesh2443 Рік тому +6

    ఈపాట పది సార్లు వింటే శివుడు ప్రత్యక్షమై తాడు

  • @revanthkumar8126
    @revanthkumar8126 2 роки тому +6

    🙏🙏🙏🙏 goosebumps 🔥🔥🔥🔥🔥🔥

  • @चिरस्मितासेठी

    Lord Shiva gifted you guys❤❤❤

  • @svijayalakshmi7041
    @svijayalakshmi7041 2 місяці тому

    Brilliant performance....

  • @rakeshkala4625
    @rakeshkala4625 2 роки тому +7

    ఆర్య నటించిన నేనె దేవుణ్ణి సినిమాలోని పాట🙏👌

  • @VenkateshAntukul
    @VenkateshAntukul 2 місяці тому

    ఓం నమః శివాయ
    గాయని మణులకు శివుని అనుగ్రహం కలుగును 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sunnamlakshmi3169
    @sunnamlakshmi3169 3 роки тому +4

    Wowwww great singing hats off to all

  • @uppanishesharao4756
    @uppanishesharao4756 2 роки тому +1

    Adbhutam. Kalabhairava stuti.👌👍👌

  • @Ashokkatta6273
    @Ashokkatta6273 3 роки тому +6

    Super fantastic Perfamence

  • @ChandraSekhar-ri1qq
    @ChandraSekhar-ri1qq 2 роки тому

    Nammakam untene bhakthi, bhakthi tho paditene adi Anni hrudayalanu cherutundi.
    Om namah sivaya🙏🙏

  • @mahenderbanala8764
    @mahenderbanala8764 3 роки тому +14

    ఓం నమః శివాయ

  • @srivallireddy2266
    @srivallireddy2266 Рік тому +2

    I'm proud to say fan of kalpana amma.

  • @allaboutourhistory
    @allaboutourhistory 2 роки тому +6

    🔥🔥🔥🔥🔥 u rocked it guys

  • @narivideos4592
    @narivideos4592 10 місяців тому +1

    మీలో ఎంతమంది ఈ లైఫ్ పర్ఫామెన్స్ ను ఈ శివరాత్రి రోజు కోయంబత్తూరు లోని ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సద్గురు అది శంకర ముందు చూడాలి అని అనుకుంటున్నారు....

  • @premmehtre9379
    @premmehtre9379 2 місяці тому

    Outstanding

  • @satyavathijanamanchi700
    @satyavathijanamanchi700 3 роки тому +3

    భక్తి పారవశ్యంతో పలుకరించి పోయాము. 🙏🙏🙏

  • @taniyakhatri2332
    @taniyakhatri2332 2 місяці тому

    Shiv vandana... My happiness have no word to explain my emotions for this song🌟👌bow down to amazing talent... Please translate it in hindi if possible

  • @maheshkitty6870
    @maheshkitty6870 2 роки тому

    Okkasriga aa mahashivuni dharshanam chesi vacchinatlyyindhi mee andhariki paadhaabhivandhanalu

  • @chintakuntamaheswarareddy1150
    @chintakuntamaheswarareddy1150 2 роки тому +6

    కల్పన గారు ఒక్కరే పండింటే బావుండు

  • @vedanshiw7620
    @vedanshiw7620 Рік тому

    Jai Bholenaath...adbhut🙏🏻🙏🏻🙏🏻

  • @sandeepvlogs3342
    @sandeepvlogs3342 2 роки тому

    Om namashivaya...matalu levu ...antha adbuthanga padaru

  • @urmilashah9726
    @urmilashah9726 Місяць тому

    Excellent... ❤

  • @bsubashini3389
    @bsubashini3389 Рік тому +1

    Excellent performance superb

  • @ramakrishnabitla4130
    @ramakrishnabitla4130 2 роки тому

    E song padina prati vokkariki peruperu padabi vandanam,

  • @VenkateshAntukul
    @VenkateshAntukul 4 місяці тому

    Kalpana greatsinger🙏🏻👍

  • @jayasri.277
    @jayasri.277 Рік тому +1

    Kalpana madamji your exlet suberp singer madamji..❤❤

  • @supersinger2921
    @supersinger2921 2 роки тому +11

    Is Kalpana back to her birth religion?? What a powerful voice and song.. ❤️

    • @bharatmatakijai9222
      @bharatmatakijai9222 2 роки тому +2

      Yeah, even I wanted to know the same thing, is Kalpana back to Hinduism

    • @dhanushkumar7469
      @dhanushkumar7469 2 роки тому +1

      I don't think religion comes understand Professionalism.. Kalpana mam have true artist on singing... And she is a believe on chirst that's and more over she is into marital life now...

    • @bharatmatakijai9222
      @bharatmatakijai9222 2 роки тому +2

      @@dhanushkumar7469 religion makes a vvvvvvv big difference for a singer
      And any converted Christian will start hating their motherland India bcz of that pastors brainwashing
      Yeah bcz u r pappi, converted Christian U support her
      From inside she is Hindu only that’s why she is able to sing songs on Shiva with devotion and ethics

    • @dhanushkumar7469
      @dhanushkumar7469 2 роки тому

      Hmmm but now she is into a marital life with tamil hindu family again....Might be soo...

    • @ChandraSekhar-ri1qq
      @ChandraSekhar-ri1qq 2 роки тому

      i too want to know this

  • @kodaliswapna
    @kodaliswapna 3 роки тому +4

    Super 🙏🏻🙏🏻

  • @pnetra6690
    @pnetra6690 2 роки тому +4

    Hats off కల్పనా గారు. మీకు నేను పిచ్చి అభిమాని నీ

  • @sujinijagan
    @sujinijagan 2 місяці тому

    Andaru Baga padaru

  • @rekhajha3351
    @rekhajha3351 3 місяці тому

    Har har mahadev ❤

  • @ishwarsakat760
    @ishwarsakat760 Місяць тому

    Jay shree mahakal 🙏🚩💐

  • @s.nandini2948
    @s.nandini2948 2 роки тому +1

    Wonderful 👌👌👌👌🙏🙏🙏🙏

  • @bommenarajesh5061
    @bommenarajesh5061 2 роки тому +4

    Kalpana gari voice super...

    • @gangarajgowda3701
      @gangarajgowda3701 2 роки тому +1

      How did she became hindu again 😂 , she was converted right ?

    • @bommenarajesh5061
      @bommenarajesh5061 2 роки тому

      @@gangarajgowda3701 she is realised and came back to hindhu community...

    • @bharatmatakijai9222
      @bharatmatakijai9222 2 роки тому

      @@bommenarajesh5061 is it true that Kalpana mam is back to Hinduism
      If it is true not only me many will be happy
      Lord shiva bless her abundantly and she sing many more songs on lord shiva with complete devotion
      But plz confirm Rajesh garu has Kalpana garu Come back to Hinduism

  • @VenkateshAntukul
    @VenkateshAntukul 27 днів тому

    హర హర మహాదేవ శంభో శంకర 🌹🕉️🌹🙏🌹

  • @rocklofix5326
    @rocklofix5326 2 місяці тому

    Naman hai apko🙏🙏

  • @Kalpana4533
    @Kalpana4533 12 днів тому

    I love this song❤❤❤

  • @devikamahendru444
    @devikamahendru444 9 днів тому

    Pranaam🙏🏻

  • @IngeTeam-y5k
    @IngeTeam-y5k 7 місяців тому

    My sister Kalpana god bless you vaayga noorandu.

  • @yeui__makesseditz3815
    @yeui__makesseditz3815 Місяць тому

    Got goosebumps

  • @praniltonge5891
    @praniltonge5891 5 днів тому

    Om namah shivay❤

  • @classxiiarts
    @classxiiarts 5 місяців тому

    Har har mahadev 🕉️😢

  • @KNukarajuKRaju
    @KNukarajuKRaju 2 роки тому +1

    Super singing all of you good

  • @laxmikante646
    @laxmikante646 2 роки тому +6

    🙏🙏🙏🙏 ఓం నమః శివాయ

  • @thecartoonzone-y8j
    @thecartoonzone-y8j 4 дні тому

    JAY BHOLE HAR HAR HAR MHADEV

  • @lavanyathumukunta7065
    @lavanyathumukunta7065 4 місяці тому

    🙏🙏 om shivoham.. ❤❤

  • @sithaarasin6250
    @sithaarasin6250 Рік тому +1

    Aum Yam Yam Yam Yaksha Roopam Dash Dishi Viditam Bhoomi Kampaayamaanam.
    Sam Sam Samhaar Moortim Shira Mukuta Jataa Shekharam Chandra Bimbam.
    Dam Dam Deergha Kaayam Vikrita Nakha Mukham Jordhvaromam Karaalam.
    Pam Pam Pam Paap Naasham Prannmat Satatam Bhairavam Shetrapaalam.
    RaM RaM RaM rakta varnam, katikatitatanum Teekshna Danstra Karalam!
    Gham Gham Gham Ghosha Ghosham GHa GHa Gha Gha Ghatitam GHarghaaram Ghoora naadham!
    Kam Kam Kam Kaala Paasam Dhruka Dhruka Dhri kritam Jwalitam Kaamadeham!
    Tam Tam Tam divya Deham, PraNA MATAM satatam, BHAIRAVAM KSHETRA PAALAM!!!
    Lam Lam Lam Lam Vadantam la la la la Lalitam Dheergha Jehvaah Karalam!
    Dhoom Dhoom Dhoom Dhoomra Varnam Spoota vekata mukham Bhaskaram Bheemaroopam,
    Rum Rum Rum Roondamalam, ravitanum neyatam tamra netram karalam!
    Nam Nam Nam NagnaBhoosham , PraNA MATAM satatam, BHAIRAVAM KSHETRA PAALAM!!!
    Vam Vam vaayuvegam natajana sadayam Brahma saaram param tam
    Kham Kham khadga hastam tribhuvana vilayam bhaskaram bheema roopam
    Cham Cham chalitva chala chala chalita chaalitam bhoomi chakram
    Mam Mam maayi roopam pranamata satatam bhairavam kshetra paalam
    Sham Sham Sham Shankha Hastam, Sasi kara dhavalam, Mooksha Sampoorna Tejam!
    Mam Mam Mam Mam Mahantam, Kula macula kulam Mantra Guptam Sunityam!
    Yam Yam Yam Bhootanadham, Kili Kili Kalitam Baalakeli Pradhanam,
    Aam Aam Aam Aantariksham , PraNA MATAM satatam, BHAIRAVAM KSHETRA PAALAM!!!
    Kham Kham Kham Khadga Bhedam, Visha Mamruta Mayam Kaala Kaalam Karalam!
    Ksham Ksham Ksham Kshepra Vegam, Daha Daha Dhanam, Tapta Sandeepya Maanam,
    Houm Houm HoumKaara Nadam, Prakatita Gahanam Garjitai Bhoomi Kampam,
    Vam Vam Vam Vaala Leelam, PraNA MATAM satatam, BHAIRAVAM KSHETRA PAALAM!!!
    Sam Sam Sam Siddhi Yogam, Sakala guna makham, Deva Devam Prasannam,
    Pam Pam Pam Padmanabham, HariHara Mayam,Chandra SuryaAgni Netram,
    Aim Aim AIshwarya nadham, Sata ta bhaya haram,Poorvadeva Swaroopam,
    Roum Roum Roum Roudra Roopam, PraNA MATAM satatam, BHAIRAVAM KSHETRA PAALAM!!!
    Ham Ham Ham Hamsayaanam, Hapitakala Hakam, MuktaYogaatta haasam,
    Dham Dham Dham Netra roopam, Seramukuta Jatabandha BandhAagra Hastam!
    Tam Tam Taankaa nadham, Trida salata la tam, Kaama Garvaapa Haram,
    Bhrum Bhrum Bhrum BHootanadham, PraNA MATAM satatam, BHAIRAVAM KSHETRA PAALAM!!!

  • @ramamohangudimetla
    @ramamohangudimetla Рік тому

    మహాద్భుతం.

  • @SreekumarKm-pr4or
    @SreekumarKm-pr4or 2 місяці тому

    Anubhavakuravinte kuzhappam thettayadhishayil chindhippikkum jeevithathil unnatamaaya sthaanamaanu eavarum aagrahikkunnathu...

  • @sureshyadavsureshyadav5652
    @sureshyadavsureshyadav5652 Рік тому

    Out standing ferfomens all of you sisters great

  • @rajshekaraiah6457
    @rajshekaraiah6457 4 місяці тому

    Respected Kalpna Madam ...Hara Hara Mahadev