Bho Shambo Shiva Shambo Songs Performance By Karunay And Team | Etv Spcial Event

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2024
  • #mannarachopra #extrajabardasth #etvevents
    #thaggedele #thaggedeleevent #etvdiwalievent2021 #etvevents #diwalievents #etvshows #etvwin #roja #pradeepmachiraju #indraja #priyamani #poorna #mannarachopra #hyperaadi #autoramprasad #dhee #dheepandu #jabardasth #extrajabardasth #sridevidramacompany
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

КОМЕНТАРІ • 269

  • @earthisnotflat7331
    @earthisnotflat7331 2 місяці тому +38

    Bhai sahab
    Goosebumps aa gye ❤❤❤❤❤
    Beautiful performance
    Har har Mahadev ❤

  • @rajnish.agrahari4836
    @rajnish.agrahari4836 Місяць тому +16

    भां भं भो
    भां भं भो
    भां भं भो
    सर्पप्रविता दर्प प्रभव विप्र प्रेरित परा
    दिक्पुरप्रदा चपुरा प्रभा अर्पिन्टुमु शंकर !! - 2
    शिव शिव शंकर हर हर शंकर
    जय जय संकर अवतर आओ !
    प्रिया ताण्डव शंकर प्रकट शुभंकर
    जलप्रलयः भयंकरः अस्ति! - 2
    छन्द - 1
    ॐ परमेश्वराय ! परा !!
    ॐ निखिलेश्वराय ! याय!!
    ॐ जीवनेश्वर स्वरा! न पश्यति!!
    ॐ मन्त्रेश्वराय ! स्वर!!
    ॐ युक्तेश्वराय ! युक्त!!
    ॐ नादेश्वरामरा! रवीरा !!
    शिव शिव शंकर हर हर शंकर
    जय जय संकर अवतर आओ !
    प्रिया ताण्डव शंकर प्रकट शुभंकर
    जलप्रलयः भयंकरः अस्ति!
    सर्पप्रविता दर्प प्रभव विप्र प्रेरित परा
    दिक्पुरप्रदा चपुरा प्रभा अर्पिन्टुमु शंकर !! - 2
    छन्द - 2
    आकाश लिंगमै ! मा त्यजन्तु!!
    दमा दममणि दमारुका शब्द जडता न मुक्ति !!
    श्री वायु लिंगमै भटकत !
    परमाणुः अपि स्वयमेव स्थित्वा चलितवान्!!
    दग्धः ! असुराः अग्निलिंग इव भवन्ति
    पोरा जललिङ्गं मज्जति
    वरमै वासमै प्रबालामोव भूलिंग बालमिदारा
    पञ्चबुता लिङ्गेश्वरः करुणिञ्चरा यः जगत् चालयति
    शिव शिव शंकर हर हर शंकर
    जय जय संकर अवतर आओ !
    प्रिया ताण्डव शंकर प्रकट शुभंकर
    जलप्रलयः भयंकरः अस्ति!
    सर्पप्रविता दर्प प्रभव विप्र प्रेरित परा
    दिक्पुरप्रदा चपुरा प्रभा अर्पिन्टुमु शंकर !!
    छन्द - 3
    विश्वसलिंगा मै कनिकरुत्र।
    अमृतं कम्पयितुं पूर्वं मा पातयेत्!
    रमेश लिंगमै महिमा चोकारा
    शुभं मम, अभयमुलिदी व्याजं शाश्वतं न दीयते !!
    ग्रहणं निधनं बापरा कलाहस्ती लिंगेश्वर प्रणाम निवै अलिङ्गनामिरा
    कोलुवै हर हर आत्मा लिंग इति तस्मिन् तिष्ठसि किम्
    जीवनमरणं च सर्वभूतैः तारितम्
    शिव शिव शंकर हर हर शंकर
    जय जय संकर अवतर आओ !
    प्रिया ताण्डव शंकर प्रकट शुभंकर
    जलप्रलयः भयंकरः अस्ति!
    सर्पप्रविता दर्प प्रभव विप्र प्रेरित परा
    दिक्पुरप्रदा चपुरा प्रभा अर्पिन्टुमु शंकर !!

    • @bhimsnatnii
      @bhimsnatnii Місяць тому +1

      भाई ये किस के चन्द है किस मे लीखे है मूजे भी याद करना है

    • @rajnish.agrahari4836
      @rajnish.agrahari4836 Місяць тому

      @@bhimsnatnii bhai yaad to sunke hi kr paoge kyu ye bhaiya log bole hai telgu bhasha me

  • @udayasrigonella9583
    @udayasrigonella9583 2 місяці тому +21

    పాడిన వారు అందరూ శివ స్వరూపాలు. చక్కని స్వరాలు ఆవేశం ఆర్ద్రత శబ్దం ధ్వని నిశ్శబ్దం భావం సంగీతం లయ లయం తాళం సమన్వయం కైవల్యం కైలాసం...

  • @akashchakraborty9745
    @akashchakraborty9745 Місяць тому +8

    Sanskrit does have the capacity to remove language barriers! This song and the applause it’s getting proves it ❤❤❤❤

  • @winsteps
    @winsteps Місяць тому +13

    4:59 Its Monday 22nd April 24. I am listening for first time and it gives me goosebumps, Har Har Mahadev❤

  • @SantoshKumar-cj2jv
    @SantoshKumar-cj2jv 26 днів тому +2

    ॐ नमः शिवाय❤❤❤
    मन को बहुत शान्ति मिली सुन कर
    जय गौरी शंकर❤❤❤

  • @TAVSARMA
    @TAVSARMA 3 місяці тому +11

    మనసుతొి పాడిన పాట..
    అద్భుతమైన రచన..
    అద్భుతమైన సంగీతం
    అద్భుతమైన గాత్రం

  • @umeshah.t3471
    @umeshah.t3471 3 дні тому +1

    ಓಂ ನಮೋ ನಮಃ ಶಿವಾಯ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಿವಾ ಶಂಭೋ ಶಂಕರ 🌸🙏🌿🌼💐🌸

  • @umeshah.t3471
    @umeshah.t3471 3 дні тому +1

    ಓಂ ನಮೋ ನಮಃ ಶಿವಾಯ 🙏🌸💮🌿 ಶಿವಾ ನಮಃ ಶಿವಾಯ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಿವಾ ಶಂಭೋ ಶಂಕರ ನಮೋ ನಮಃ, ನಮಃಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ 💮🌼

  • @shashikalak60
    @shashikalak60 5 місяців тому +20

    🎉సూపర్ ఎంతో అద్భుతము గా పాడినారు. నాకు చాలా ఇష్టం మనసు అందం తో కనుక వర్షం కురిసినట్టు ఆనంద భాప్పాలు గంగ లా ప్రవహిస్తూ న చెక్కిలి మీద పడినవి అంత పాట లో మై మరచి నాను. మీ హృదయ పూర్వక అభినందనలు

  • @krishnavani1926
    @krishnavani1926 2 місяці тому +10

    ఎంతో అద్భుతంగా పాడారు నా కు ఇష్టమైన పాట ఓం నమః శివాయ 🙏🙏

  • @Devi-jc6bw
    @Devi-jc6bw 8 днів тому

    అందరూ ❤చాలాబాగా పాడారు అందరూ శివ స్వరూపాలు❤

  • @eslavathramesh1177
    @eslavathramesh1177 4 місяці тому +21

    ప. భో శంభో శివ శంభో స్వయంభో
    అ.ప. గంగాధర శంకర కరుణాకర
    మామవ భవసాగర తారక |4| !!భో శంభో!!
    చ.1. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప
    గమగమ భూత ప్రపంచ రహిత
    నిజపుర నిహిత నితాంత అనంత
    ఆనంద అతిశయ అక్షయలింగ !!భో శంభో!!
    చ.2. ధిమిత ధిమిత ధిమి ధిమికిట తకిటతోం -
    తోం తోం తిమికిట తరికిట కిటతోం -
    మతంగ మునివర వందిత ఈశా
    సర్వ దిగంబర వేష్టితవేష
    నిత్య నిరంజన నిత్యనటేశ -
    ఈశ సభేశ సర్వేశ !!భో శంభో!!
    |మతంగ ...|
    మతంగ మునివర వందిత ఈశ
    శర్వ దిగంబర వేష్టితవేష - 2
    నిత్య నిరంజన నిత్యనటేశ - 2
    ఈశ సభేశ సర్వేశ!!భో శంభో!

  • @ShubhangiShirke
    @ShubhangiShirke 23 дні тому +2

    Dev language Sanskrit is all over World 🌎🌍.no one can stop you reach High point if you are devoted to lord Shiva

  • @ddcreations2186
    @ddcreations2186 13 днів тому +1

    🌹💐 హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏🙏 🚩 🇮🇳 .

  • @mahakal-1809
    @mahakal-1809 Місяць тому +1

    महादेव सर्वम 🕉️❤️🚩

  • @ektasahu816
    @ektasahu816 17 днів тому +1

    🙏🏻🙏🏻shiv shiv sankar har har sankar jai jai sankar digirara🌹🌹🙏🏻🙏🏻❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @AadyaSubramanyamSubramanyam
    @AadyaSubramanyamSubramanyam 4 місяці тому +6

    Karunya voice super hatsoff

  • @ManiManikandan-hs2wi
    @ManiManikandan-hs2wi 3 місяці тому +1

    goosebumps performance .when i hear every sivan song tears will come automatically in my eyes .om nama sivaya 🙏🙏🙏

  • @nexiturner1382
    @nexiturner1382 3 дні тому

    नमो नमः❤

  • @wordgsresearchcenter6952
    @wordgsresearchcenter6952 6 днів тому

    Beautiful voice 😻😻 mind blowing 😇😇😇🙏🏻🙏🏻🙏🏻🙏🏻har har Mahadev

  • @artimodasiya297
    @artimodasiya297 Місяць тому +3

    Goosebumps ❤❤❤ Har har mahadev 🙏🏻

  • @abburibabunaidu3289
    @abburibabunaidu3289 13 днів тому

    Om arunachala Shivaya namaha 🙏🙏🙏

  • @Gamerplus34
    @Gamerplus34 2 місяці тому +2

    Har Har Mahadev 💕❤️

  • @Nicky.1049
    @Nicky.1049 Місяць тому +2

    Har har Mahadev 🥰🥰🙏🏻🚩🙏🏻

  • @user-onlyfocuscarrier
    @user-onlyfocuscarrier 8 днів тому

    🙏🙏🙏Om Namah Shivay 🙏🙏

  • @ashoksolanki7684
    @ashoksolanki7684 Місяць тому +1

    Bhakti anubhuti❤🚩sundaram!

  • @udaybhaskar2163
    @udaybhaskar2163 5 місяців тому +7

    Excellent! Chala baga padaaru as a team!!

  • @Radhekrishna-wi5zr
    @Radhekrishna-wi5zr 20 днів тому

    Har har mahadev ❤

  • @Sandhya26475
    @Sandhya26475 3 місяці тому +3

    That is boys unity...ade ladies padali ante definitely oka director vuntadu evari tharvatha evaru padalo chupisthu...😅

  • @chandrakantpatil5719
    @chandrakantpatil5719 20 днів тому +1

    Om namah parvati pataye har har Mahadev

  • @vijaykumarkomara5959
    @vijaykumarkomara5959 27 днів тому

    Super 🕉️💝om namah shivaya🕉️

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 2 місяці тому +1

    Kaarunya meeku raavalinantha gurthimpu raaledemo Ani naa bhaavana, all the best kaarunya

  • @siddheshshirke2050
    @siddheshshirke2050 Місяць тому +1

    अद्भुत 🙏❤️🙌

  • @ajayhadal7885
    @ajayhadal7885 3 дні тому

    Har har Mahadev 🚩🚩🚩🚩🚩

  • @nandaraj6515
    @nandaraj6515 7 годин тому

    Awesome 👌 👏 👍 😍 God bless you all of you

  • @shivkagrawal282
    @shivkagrawal282 13 днів тому

    Shambho s world is being restored n taken back from careless care takers😊❤🫶😊🕉️🙏☺️

  • @gollapudivenkatavijayavasa8894
    @gollapudivenkatavijayavasa8894 3 місяці тому +1

    Big fan of Karunya garu

  • @PerukariVijaya
    @PerukariVijaya 21 день тому

    Hara Hara mahadeva 🙏🙏💐💐💐

  • @user-hu4or1hx1u
    @user-hu4or1hx1u 5 місяців тому +5

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 OM Namanshivaay 🙏🙏🙏🙏

  • @abburibabunaidu3289
    @abburibabunaidu3289 13 днів тому

    Om namah shivaya namaha 🙏🙏🙏

  • @Happy-tm6fz
    @Happy-tm6fz 3 місяці тому +4

    యి పాట వింటూ కొంచంసేపు ఒక transe లోకి వెళ్ళిపోయాను..అద్భుతంగా పాడినారు అందరూ, భక్తి తో ప్రాణం పెట్టి పాడినారు

  • @chiranjeevi1954ac
    @chiranjeevi1954ac Місяць тому

    ఈ సినిమా పాటలు పాడేవారు, భక్తి పాటలు ఎంత బాగా పాడినా , ఆ పాటలో భక్తి బదులు డబ్బు కనిపిస్తుంది.
    ఇదే పాట డబ్బు తీసుకోకుండా గుళ్ళో పాడమనండి అప్పుడు ఎంత భక్తి ఉందో తెలుస్తుంది..
    ఎవరైనా సరె ......

    • @nallapraveenkumar3595
      @nallapraveenkumar3595 Місяць тому

      మనం కలియుగంలో ఉన్నాము.. కష్టపడి డబ్బు సంపాదించి దానం చేయాలి అని నాకున్న అభిప్రాయం .. ఫ్రీ గా పని చేస్తే మనమే మంచివాడు చెడ్డవాడు విమర్శిస్తము.. దానం చేసిన పుణ్యమేకద వచ్చేది..

    • @chiranjeevi1954ac
      @chiranjeevi1954ac Місяць тому

      @@nallapraveenkumar3595
      మంచి చేస్తున్నారా లేదా అనేది కాదు ఇక్కడ విషయం.
      అందరూ ఈ పాటలో భక్తి వొలికిపోతోంది అని అన్నందుకు,
      వీళ్ళు దానాలు చేస్తారా లేదా అనేది కూడా అవసరం లేదు.
      నిజంగా పాట భక్తితో పరవిసించి పాడాలంటే
      హృదయం లోంచి భక్తి పారవశ్యంతో పాడిన దానికీ,
      ఇలా డబ్బు తీసుకుని పాడే దానికి, నింగికి నేలకు ఉన్న తేడా ఉంటుంది
      అది ఈయన అయినా ఎస్పీ బాలు అయినా ఎవరైనా సరే.
      ఘంటసాల వెంకటేశ్వరరావు గారు భగవద్గీత పాడారు,
      దాన్ని జాగ్రత్తగా వింటే , అందులో భక్తి కనిపిస్తుంది....
      ఎవరి వ్యాపారాలు వారివి దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు చెప్పే అధికారం ఎవరికీ ఉండదు,
      ఆ సంపాదించిన డబ్బును దానాలే చేస్తారో దాచుకుంటారో మనకనవసరం..

  • @samarthshreyistejshivarajm8490
    @samarthshreyistejshivarajm8490 4 місяці тому +2

    Super chala Santoshanga undi pata vintunte.Thanks to all.

  • @rajanigrandhi635
    @rajanigrandhi635 Місяць тому +1

    Super singer

  • @sanwaria
    @sanwaria Місяць тому

    What a performance..... Aatma prasann ho gyi 🙏😇❤️

  • @varaprasadboyinapalli5746
    @varaprasadboyinapalli5746 3 місяці тому +1

    మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్.....🎉

  • @BodalokanathLokanath-pd3yq
    @BodalokanathLokanath-pd3yq 3 місяці тому +3

    Emi padaaruuu annyaluuu 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @user-ig8ng2tn2g
    @user-ig8ng2tn2g 5 місяців тому +3

    Har har Mahadev ji 🚩🚩🙏🙏

  • @satyanarayananistala3934
    @satyanarayananistala3934 5 місяців тому +3

    ఓం నమశ్శివాయ
    ఓం నమశ్శివాయ

  • @chpaparao760
    @chpaparao760 4 місяці тому +2

    Excellent. Well sung all the singers tried best to elevate the song excellently. Lord Shiva will bless u all

  • @srinivasgatti5203
    @srinivasgatti5203 21 день тому

    ఓం నమః శివాయ నమః ఓం

  • @SyamChinthapudi
    @SyamChinthapudi 29 днів тому

    Veeellu padina e song kantey ammayilu paadina e song super

  • @user-ie3pb5px2r
    @user-ie3pb5px2r 25 днів тому

    Har Har Mahadev

  • @user-ny3dc4se4i
    @user-ny3dc4se4i Місяць тому

    నాకు కూడా చాలా ఇష్టం ఈ సాంగ్ అంటే

  • @nainaarora6375
    @nainaarora6375 16 днів тому

    Goosebumps🙌🏻
    Har har Mahadev 🕉️🔱

  • @user-zo4ty8ii3q
    @user-zo4ty8ii3q 5 місяців тому +15

    Super. Group అందరూ బాగా పాడారు ఎవరీ వయసు వారిదే great Dil ఖుష్ అయింది

  • @vvssatyanarayanavelpuri4774
    @vvssatyanarayanavelpuri4774 5 місяців тому +2

    Amazing. Jai Siyaram.

  • @vijayalakshmialur4447
    @vijayalakshmialur4447 3 місяці тому +1

    Chala baga padaru andaru namaskaramulu ❤

  • @indiramma1881
    @indiramma1881 4 місяці тому +5

    Amazing performance. May God bless them with bright future. Namaskar.

  • @nagendraprasadm6671
    @nagendraprasadm6671 29 днів тому

    ఓం నమః శివాయ

  • @saibabakommireddy7991
    @saibabakommireddy7991 4 місяці тому +1

    అందరూ ఛాల బాగ పాడు తున్నారు🎉🎉🎉❤❤❤

  • @shivkagrawal282
    @shivkagrawal282 13 днів тому

    Power packed performance

  • @aLifechallenges
    @aLifechallenges 3 місяці тому +2

    కారుణ్య మంచి సింగర్

  • @SatyaManish-chinnu
    @SatyaManish-chinnu 2 місяці тому +1

    Har har mahadev

  • @narasiahivl4736
    @narasiahivl4736 4 місяці тому

    Adbhutham. All are great. Karunya garu very greatful to all.

  • @SaveFormar
    @SaveFormar 5 місяців тому +1

    Om Namasya Vaayaa ...

  • @hemakolanu4123
    @hemakolanu4123 5 місяців тому +1

    Andaru chala baga padaru hats off all the singers

  • @ramaswamy1823
    @ramaswamy1823 4 місяці тому +1

    Ome Namah shivaya 🙏🌹🌸🌺🙏👌👌👍👍

  • @TVenkatesh-wf4cx
    @TVenkatesh-wf4cx 3 дні тому

    Shiva namah shivay namha

  • @TVenkatesh-wf4cx
    @TVenkatesh-wf4cx 22 дні тому

    Shambho Shiv mahadhev

  • @kotaramalingaiah
    @kotaramalingaiah 24 дні тому

    🙏
    .*
    Shivoham* 🙏🙏🙏

  • @vineelamanchikatla7286
    @vineelamanchikatla7286 5 місяців тому +2

    Wow chala baga padaru

  • @bovillarajagopalreddy9479
    @bovillarajagopalreddy9479 2 місяці тому +1

    Super
    Extraordinary performance

  • @kp_creation_195
    @kp_creation_195 2 місяці тому +1

    Har har Mahadev ❤

  • @saikirankurnootala6485
    @saikirankurnootala6485 28 днів тому

    This type of great song I will never listen in m life really great song hatss off

  • @jaig8303
    @jaig8303 4 місяці тому +1

    Om Namha Shivaya

  • @venkateshv4974
    @venkateshv4974 3 місяці тому +2

    Super song

  • @subalakshmirajaraman6484
    @subalakshmirajaraman6484 3 місяці тому +2

    Super 👌

  • @hindudharmamsocietyprayert2594
    @hindudharmamsocietyprayert2594 5 місяців тому +3

    Wonderful Song
    LOVE you to all singers

  • @ashokkumar-zl7eq
    @ashokkumar-zl7eq Місяць тому

    Namaste 🙏

  • @padakantikavitharani2529
    @padakantikavitharani2529 5 місяців тому +4

    Super sir

  • @sri9654
    @sri9654 28 днів тому

    హర హరమహదేవ

  • @joshnapathuri506
    @joshnapathuri506 3 місяці тому

    Om Namah Shivaya.andaru Chala bagha padaru.

  • @rajnish.agrahari4836
    @rajnish.agrahari4836 Місяць тому +1

    భం భం భో
    భం భం భో
    భం భం భో
    సర్పప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
    దిక్పురప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర !! - 2
    శివ శివ శంకర హర హర శంకర
    జయ జయ శంకర దిగి రారా !
    ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
    ప్రళయ భయంకర దిగి రార !! - 2
    చరణం - 1
    ఓం పరమేశ్వరా ! పరా !!
    ఓం నిఖిలేశ్వరా ! హరా !!
    ఓం జీవేస్వరే స్వరా ! కనరారా !!
    ఓం మంత్రేస్వరా ! స్వరా !!
    ఓం యుక్తేస్వరా ! స్థిరా !!
    ఓం నదేస్వరామర ! రావేరా !!
    శివ శివ శంకర హర హర శంకర
    జయ జయ శంకర దిగి రారా !
    ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
    ప్రళయ భయంకర దిగి రార !!
    సర్పప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
    దిక్పురప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర !! - 2
    చరణం - 2
    ఆకాశ లింగమై ! ఆవహించర !!
    డామా డామామని డామరుక ధ్వని సలిపించర జడతని వదిలించర!!
    శ్రీ వాయు లింగమై సంచరించార !
    అణువణువునా తన తనువును నిలిచి చలనమే కలిగించార !!
    భస్మం చేసాయై ! అసురులునే అగ్ని లింగమై లయకారా
    ప్రాలయమై ముంచే జల లింగమై పోరా
    వరమై వాసమై ప్ర్బలమోవ్ భులింగ బలమిదర
    జగమే నడిపే పంచబుత లింగేశ్వర కరునిన్చర
    శివ శివ శంకర హర హర శంకర
    జయ జయ శంకర దిగి రారా !
    ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
    ప్రళయ భయంకర దిగి రార !!
    సర్పప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
    దిక్పురప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర !!
    చరణం - 3
    విస్వేసలింగ మై కనికరించార
    విదిలికితమునిక బరబర చెరిపి అమృతమే కురిపించర !!
    రామేశ లింగమై మహిమ చూపర
    పలుశుభములు గని అభాయములీడి హితము సతతము అందించర !!
    గ్రహణం నిధనం బాపర కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై అలిన్గానమీర
    యదలో కొలువై హర హర ఆత్మ లింగమై నిలబడారా
    ద్యుతివై గతివై సర్వజీవ లోకేస్వర రక్షించార
    శివ శివ శంకర హర హర శంకర
    జయ జయ శంకర దిగి రారా !
    ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
    ప్రళయ భయంకర దిగి రార !!
    సర్పప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
    దిక్పురప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర !!

    • @rajnish.agrahari4836
      @rajnish.agrahari4836 Місяць тому +1

      भां भं भो
      भां भं भो
      भां भं भो
      सर्पप्रविता दर्प प्रभव विप्र प्रेरित परा
      दिक्पुरप्रदा चपुरा प्रभा अर्पिन्टुमु शंकर !! - 2
      शिव शिव शंकर हर हर शंकर
      जय जय संकर अवतर आओ !
      प्रिया ताण्डव शंकर प्रकट शुभंकर
      जलप्रलयः भयंकरः अस्ति! - 2
      छन्द - 1
      ॐ परमेश्वराय ! परा !!
      ॐ निखिलेश्वराय ! याय!!
      ॐ जीवनेश्वर स्वरा! न पश्यति!!
      ॐ मन्त्रेश्वराय ! स्वर!!
      ॐ युक्तेश्वराय ! युक्त!!
      ॐ नादेश्वरामरा! रवीरा !!
      शिव शिव शंकर हर हर शंकर
      जय जय संकर अवतर आओ !
      प्रिया ताण्डव शंकर प्रकट शुभंकर
      जलप्रलयः भयंकरः अस्ति!
      सर्पप्रविता दर्प प्रभव विप्र प्रेरित परा
      दिक्पुरप्रदा चपुरा प्रभा अर्पिन्टुमु शंकर !! - 2
      छन्द - 2
      आकाश लिंगमै ! मा त्यजन्तु!!
      दमा दममणि दमारुका शब्द जडता न मुक्ति !!
      श्री वायु लिंगमै भटकत !
      परमाणुः अपि स्वयमेव स्थित्वा चलितवान्!!
      दग्धः ! असुराः अग्निलिंग इव भवन्ति
      पोरा जललिङ्गं मज्जति
      वरमै वासमै प्रबालामोव भूलिंग बालमिदारा
      पञ्चबुता लिङ्गेश्वरः करुणिञ्चरा यः जगत् चालयति
      शिव शिव शंकर हर हर शंकर
      जय जय संकर अवतर आओ !
      प्रिया ताण्डव शंकर प्रकट शुभंकर
      जलप्रलयः भयंकरः अस्ति!
      सर्पप्रविता दर्प प्रभव विप्र प्रेरित परा
      दिक्पुरप्रदा चपुरा प्रभा अर्पिन्टुमु शंकर !!
      छन्द - 3
      विश्वसलिंगा मै कनिकरुत्र।
      अमृतं कम्पयितुं पूर्वं मा पातयेत्!
      रमेश लिंगमै महिमा चोकारा
      शुभं मम, अभयमुलिदी व्याजं शाश्वतं न दीयते !!
      ग्रहणं निधनं बापरा कलाहस्ती लिंगेश्वर प्रणाम निवै अलिङ्गनामिरा
      कोलुवै हर हर आत्मा लिंग इति तस्मिन् तिष्ठसि किम्
      जीवनमरणं च सर्वभूतैः तारितम्
      शिव शिव शंकर हर हर शंकर
      जय जय संकर अवतर आओ !
      प्रिया ताण्डव शंकर प्रकट शुभंकर
      जलप्रलयः भयंकरः अस्ति!
      सर्पप्रविता दर्प प्रभव विप्र प्रेरित परा
      दिक्पुरप्रदा चपुरा प्रभा अर्पिन्टुमु शंकर !!

  • @SuraParsharamulu
    @SuraParsharamulu 26 днів тому

    Om Namanshivaay

  • @user-eq2hm4oq6k
    @user-eq2hm4oq6k 3 місяці тому

    Super ga padaru anduru. Omnahmashiva

  • @user-fj1is1hg2q
    @user-fj1is1hg2q 16 днів тому

    Super ❤🎉👏👏👏

  • @poojakale6436
    @poojakale6436 27 днів тому

    Too good

  • @user-ns8jl1ko5c
    @user-ns8jl1ko5c Місяць тому

    5:13 The masterpiece of this music starts now and goosebumps started

  • @rameshkondadadi
    @rameshkondadadi 4 місяці тому

    Superb,superb,superb.,.....ee. Mata ennisarlu. Cheppinaa chaaladu.

  • @kotaiahch8577
    @kotaiahch8577 4 місяці тому

    Very nice and very good song, andaru chala baga padaru hats off to all singers

  • @kadiri643
    @kadiri643 3 місяці тому

    Hara Hara Mahadeva shumbo shankara 🕉️🕉️🕉️🙏🙏🌹🕉️🕉️🕉️🙏🌹🌹🕉️🕉️🙏🌹🕉️🕉️🙏🌹 om namah shivay om namah shivay om 🕉️🙏🙏🌹🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏

  • @Handsome-nishu
    @Handsome-nishu Місяць тому

    Excellant team

  • @ramalingaswamyveeradhi8396
    @ramalingaswamyveeradhi8396 4 місяці тому

    Hara hara mahdeeva samboshakara sambasiva umamaheswra namo namaha🌺🌺🌹🌹🪷🪷🥥🥥🍌🍌🙏🏼🙏🏼🙏🏼

  • @padmajareddychidipudi2478
    @padmajareddychidipudi2478 4 місяці тому

    Ee keerthana evaru paadina baguntundi evaru takkuva kaadu okokariki oka fevaret vuntaru naaku vijayprakaash garu

  • @user-ob8xi1ki3x
    @user-ob8xi1ki3x Місяць тому

    Karunya wonderful singer 🎉

  • @user-ee9wo6pi3u
    @user-ee9wo6pi3u 23 дні тому

    Super👌👌👌

  • @amaralimilla7540
    @amaralimilla7540 12 днів тому

    Super👌

  • @abhishekmohanty4349
    @abhishekmohanty4349 29 днів тому

    Har Har Mahadev 🔱