Satya Harishchandra Padyam | Singer Praveen Koppolu | Satya Harishchandra | Top Telugu TV
Вставка
- Опубліковано 10 лют 2025
- Satya Harishchandra Padyam Singer Praveen Koppolu Satya Harishchandra Top Telugu TV
#Satyaharishchandrapadyam #Praveenkumarkoppolu
Top Telugu TV is the Well Known Telugu News channel Across Telangana and Andhra Pradesh. Telugu Real Facts, Telugu Live news gives 24/7 Hours live news, covering Indian political news, sports news, Entertainment news, Celebrities Interviews,Facebook&Promotions of Celebrities, live events, comedy Telugu web series and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel
Telugu, Language Channel owned by Bhavitha Sri Media House Pvt Ltd.
And Subscribe My Channels
1)Top Telugu TV
bit.ly/2my9wje
2)SPOT NEWS
bit.ly/2mxFaNP
3)SAMSKRUTHI TV
bit.ly/2mxlFos
4)TOP ANDHRA TV
bit.ly/2o0LDBa
5)TOP TELANGANA TV
bit.ly/2nsRij4
6)TOP TELUGU FITNESS
bit.ly/2mxMdGf
7)TOP TELUGU TV ORIGINALS
bit.ly/2nq9VUW
8)TOP TELUGU KITCHEN
bit.ly/2nq9VnV
9)TOP TELUGU TV MUSIC
bit.ly/2lQdL9s
Follow ...
Website: www.toptelugut...
Facebook: / toptelugutvofficial
Twitter : / toptelugutv
Subscribe: / @toptelugutv
Instagram: www.instagram....
ధన్యవాదములు ప్రవీణ్, నీ గాన మాధుర్యం అమోఘం!
చాలా బాగుంది. ఎన్ని సార్లు విన్న తనివి తీరని గాత్రం. ఈ తరం లో కూడా ఇలాంటి గాయకులు ఉండడం అదృష్టం. ధన్యవాదాలు.
సూపర్ ప్రవీణ్ చక్కగా పాడారు పద్యం
నాటకరంగానికి ,పద్యాలకి ఆదరణ కనుమరుగౌతున్న ఈ తరుణంలో, ఈ నేపద్యంలో సత్తా చాటారు. పద్యాలు పాడటం ఎంత కష్టమో మిమ్మల్ని స్పూర్తిగా తీసుకుని యువతరం ప్రయత్నించగలరని ఆకాంక్షిస్తున్నాను.
5:03
నమస్తే
చాలా చక్కగా, ఎంతో గొప్పగా పాడి మాకోసం వినిపించి నందుకు
మీకు అభినందనలు 🙏🙏
Melodies voice, thank you very much bro.
ప్రవీణ్ నీ పద్యం ఎన్ని సార్లు విన్నానో.ఎప్పుడు విన్నా నన్ను మానసికంగా మా ఊరు తీసుకెళ్తుంది.మా ఊర్లో ఈ నాటకాన్ని ప్రదర్శించేవారు.అద్బుతం నీ గాత్రం.
Extordinary talent , what a class way of singing, this is nothing but God gift
డియర్ ప్రవీణ్,
నీకు శతకోటి వందనాలు..... తెలుగు పద్యం తరఫున...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రాగయుక్తంగా పాడుతున్నారు ప్రవీణ్,చాలా రోజుల తరువాత 🎉🎉
Polikalu maravu. Super voice old programme lo spb tho chusanu malli ippudu super super. Naku Chala istam e padyam.
ప్రవీణ్ గారిది చక్కని గాత్రం.
శుభాకాంక్షలు 💐🥗👍
Praveen you are only specialist in Telugu padyam.👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏
I can see your passion
Beautiful voice Praveen👏👏👏
Hi Praveen youra good singer🙋👐👐👐👐God bless you
సూపర్ బ్రదర్ 🙏
Excellent 👍👌😊
తమ్ముడు చాలా చక్కగా మాధుర్యంగా పాడావు నీలాంటి వాళ్ళే కళలను నిలబెట్టగలరు.
Super sir great voice
ఇప్పుడు కూడా ఈ పద్యం చాలా బాగా పాడారు కానీ మీ వేషం మీ జీవన శైలి మారినందుకు మిమ్మల్ని అంత తొందరగా అంగీకరించలేక పోవుచున్నాను పాత ప్రవీణ్ ని చాలాసార్లు చూడడం వల్ల నువ్వేనా అని కూడా అనుకున్నాను పద్యం బాగుంది కాకపోతే ఈటీవీలో చూసినప్పుడు ఆయన ఫీల్ అయినంతగా ఎప్పుడు కాలేదు మీ గొంతులో మార్పు లేదు చాలా బాగుంది పద్యం పాత ప్రవీణ్ చాలా ఇష్టంగా చూసే వాళ్ళం
Praveen is very talented, reminding the good old days
కేవలం తెలుగు వారి అదృష్టం...
Super thammidu chalabagapadavu hatsup
Super God bless you
Excellent Praveen
పద్యాలు అదే లయలో పాడదటము కష్టము.మీరు పాడారు superb
Super signing 🎉
ప్రవీణ్ కుమార్ గారు మెల్కోస్ రాగం చక్కగా పాడారు D జనా ర్ధన్ తాటికొండ బూత్పూర్ మహబూబ్నగర్ తెలంగాణ నేను కూడా రంగ స్థల కళ కారుని కీపీటప్
మీరు కూడా videos పెట్టండి .....జనార్ధన్ గారు....మేము తప్పకుండా ఆధరిస్తము....🎉🎉🎉🙏🏻🙏🏻🙏🏻
శుభమస్తు మీకు🎉🎉🎉
Harischandra పద్యం విని పాడుతా తీయగా లో మీ ఫ్యాన్ అయ్యాము ప్రవీణ్ జీ
Very good singer
Chy. Praveen Kumar garu blessings you. All the best
Super super duper
హార్మనీయం లేకున్నా కూడా క్లారిటీ గా వాయిస్ నైస్ బ్రో
Anna chala baga padaru ❤
Very nice thanks
Greatest voice never heard such sweetly
🎉Babu wish u bright future.our beloved s.p Balu sir will bless u from heaven🎉
Great singer
I heard your padyalu in Padutha teeyaga so many times and so proud to hear them as a Telugu person.
It’s sad to see that Paduta teeyaga doesn’t include these rounds in the latest seasons.
I hope you take up this as your mission to promote Telugupadyam and teach to new talent and do more shows all over India and abroad
Good luck and God bless you Praveen from Chicago
చీమకూర్తి నాగేశ్వరరావు గారు స్టైల్ లో చాలా బాగా పాడారు.👌👌 మీకు ఇంట్రస్ట్ ఉంటే వారణాసి నుండి కాటిసీను వరకు ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా మంచి గాత్రం మీది 🙏
Mydearpraveen. Elantipadyamkosam. Eduruchusanu. Iamveryhappy. Godbleshyou.
Xlent sir 🎉
Chy. Praveen garu you are one of the excellent singer in India wide. I had heard this in Paduta teeyaga program conducted by Late Sri S.P. Balu garu. Excellent performance.
మీరు మారిపోయారు కాని మీగొంతు మారలేదు ప్రవీణ్ గారు
Super anna
God bless you all nana. 🎉🎉🎉🎉🎉🎉🎉.
సూపర్ 🎉❤🎉 సూపర్
Super brother
God bless you
very Good Praveen
Namaskaram mee padyapraveenyatha vardhillali telugupadya madhuryanni naludikkula vyapinchali mahagayakulu ghantasala guruvaryula vaibham jeevinchali thnks
సూపర్
Mind blowing voice
Tnq.nayana
Veyi.shubaluneeku
Superb
Chala Baga padyalu padaru sir
Very very good sir
Wonderful voice.
You are singing like Chimakurty Nageswararao.
All the best
Supar parvinu god palasuwou
ఈ పద్యం చీమకుర్తి నాగేశ్వరరావు పాడిన పద్యం ఆయన మెలోడీ ఆయన బాణీ, ఆయన మెలోడీలో పాడి మీరు వినిపిస్తూ ఉన్నారు, ఈ పద్యం చీమకుర్తి పాడితే జీవం పోస్తాడు.
అద్భుతః
చిరంజీవ చిరంజీవ చిరంజీవ
ఇంకా బాగా ప్రాక్టీస్ చెయ్యాలి ప్రవీణ్. All thebest 👍🌹
Great brother 😊
Melodious voice keep it up.
Awesome
Worlds best anchor
Pravin Sagar super singing poem
Haha Chalabaga padaru No Voice Chala bhagundi good.
Nice.
Hats off Mr.praveen
Great, babu
Keep live padyalu
Youloose,guruvugaru.
ప్రవీణ్ కుమార్ నీవు చిరంజీవి గా వర్ధిల్లు నాయనా. అమ్మా అని పాట పాడి తల్లి తండ్రుల పట్ల ఎంతో భక్తి భావాలు కలిగేలా పాడిన నీ పాటకు వందనం అభివందనం 🙏
5😮
God bless you with Bright future, from Konda Anjaiah, Swaroopa Rani
😢
ప్రవీణ్ గారు మీరు రాయభారం పద్యాలు పాడరా పాడితే వినాలని వుంది.
Aa ha super super
Suuuuper.views.pravin
Hi bro , చక్కగా పాడినరు, గమకాలు, ఎత్తు పల్లాలు సరిచూసుకోండి.
Super prejenting
Good singing praveen l like very much your singing padyalu.
Excellent lung power
👌👌👌...
Singing ante istam
Very nice voice like instrument my Sur name also koppolu but I can't song
చాలా బాగుంది మీ గొంతు 😂
😢😂
Swara chakravarthy super
Sir please again good
He is singing in the way of chemakurthi nageswararao.any how voice is good.
👌👌
👌🙌🙌🙌
ప్రవీణ్ చాలా బరువు పెరిగినట్లున్నావు
2 పద్యాలు రీమిక్స్
Kshaminchali sadakalam
Manam mana gurinchi cheppadam kaadu bro pakkanavallu cheppali
Chinna correction *kaalaanukulambuga* kaadhu *kaalaanugunambuga* idhi correct
Your group lo join cheyyandi brother
సూపర్
పాడిన తీరు బాగా లేదు.
CHALA BAGA PADARU.POLLU KUDA VADALA KUNDA SUPER.
మాస్టారు బాగా లావు అయ్యారుగా😅
ప్రవీణ్ ఎప్పటికీ చిరంజీవి వే.
Chirakaalam velugumoyee keerthitho nanna.