Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
మాతాజీ గారికి పాదాభివందనం మీరు లేని లోటు తీర్చలేనిది❤❤❤
సూర్య కుమారి మాతాజీ గారికి పాదాభివందనం...... అమ్మగారి లేని లోటు పూడ్చలేనిది
నేను కూడా చిన్నప్పుడు ఈపాట విన్నాను మరల ఇప్పుడు మీనుంచి వింటున్నాను మనసు కదలిపోతుంది.
చాలా బాగా పాడారు.మంచి తత్వశారం ఉన్న పాట.ధన్యవాదాలు
తత్వ గీతం చాలా బాగుంది. ఇలాంటివి ప్రతినిత్యము వినాల్సినవే! ధన్యవాదాలు. ఇలాగే కొనసాగించండి
శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి యొక్క రచన. .చక్కటి స్వరం... ధన్యవాదములు.
మీరు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది మీకు చాలా ధన్యవాదములు 🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏
ఓం శ్రీ మాత్రేనమః 🌹🌹🌹బంకమట్టి ఇల్లురా ఇది భోగ బాగ్యములేలురాబంకమట్టి ఇల్లురా ఇది అగ్గి బుగ్గిై పోవురా నీది నాది యనుచు నరుడ వారు లాడ బోకురా 🌹 జై వీరబ్రహ్మేంద్రస్వామి వారికి జై🌹🙏🏽🙏🏽🙏🏽🥥🥥
ఈసోది మాని జీవించడం నేర్చుకో
అమర నారాయణ తత్త్వలు ఒక పాట సెండ్ చేయండి అన్న. దిమి దిమి ధన ధన పాట.
Chala bagundi.Anni mathalavaru padukodaginadi.
, Ani muthyaalu 👌 jeevana satyaalu 👌 vuthkrushta manuja janmalo Dhanamu,Shanmpadhalu,Alubhiddalu asaswatjamulu,vunnathudu saswathudyna shree Hari sevaname jeevitha paramardhamu Athmaku chavuledani paramathma swaroopamu Anusharinchuvarellaraku Dyvanughrahamu prapthinchunu,jai shree Radhe Krishna 🙏👌
Ome Namah Parvathy Pathaye Namah shivaya gurave namah 🙏🌺🌹🌺🌸
కన్నుమూ సి తె రి యు లోపల కలిమి లే ములు మారురాఅని పాడా లి
మాయు రా..అనే పాడుతున్నారుమాయమై పోతాయి అని అర్థమేమో..
మాయును అంటే మాసిపోవును అని అర్థం. తప్పులేదు అలా పాడవచ్చు.
Superr Amma 🙏🙏
బాగుంది స్వామి వింటు వుంటే మనసు హయిగా ఉంది .
అద్భుతంగా ఉంది.చాలా బాగా పాడారు 👌🙏🙏♥️
మీరు పాడిన ఈ పాట చాలా బాగుంది,
Excellent song .God bless you thalli
పాడిన తల్లి kaalam chellindi
Super thalli
సూర్యకుమారి మాతాజీ గారు మా ముందర పాడుతున్నట్టుగా ఉంది.
చాలా అద్భుతంగా పాడినారు ధన్య వాదములు తల్లి.😢
Chaabaagundi . Manasuku hattukunela undi rachana. Meeru kuda chaala adbhutam ga paadaru.👌👌👏👏👍👍🤞🤗🤗💕💞
Chaala baga padinaru amma
ఓం నమః శివాయ నమః హర హర మహాదేవ శంభో శంకర. భం భం భోలేనత్ మహరాజ్ కి జై.
ఓమ్... నమఃశివాయ 🙏🙏🙏
అమ్మా.. మీరు చాలా బాగా పాడారు ధన్యవాదాలు 🙏🙏ఓం నమః శివాయ 🙏🙏
లిరిక్స్ పెట్టినందుకు ధన్యవాదాలు.
Ii
Song bagundi om namah shivaya om namah shivaya om santi santi hi sarve jana sukinobavanthu
Super song sir ❤
తత్వగీతం అద్భుతం ❤
చాలా బాగుంది అమ్మగారు
Jai సూర్యకుమారి మాతాజీ
పాడినవారి పేరు వ్రాయలేదు
పాట పాడిన వారి పేరు (సూర్య కుమారి) అమ్మ వారు expire అయ్యారు ఆ తల్లి సేవ కు ప్రతి రూపం
అమ్మగారు చనిపోయారా ?😢@@PremkumarPoojari-wc2kt
అమ్మ ఈ పాట విన్నప్పుడల్లా ఎంతో ఆత్మానందం కలుగుతున్నాది ఈ పాట జీవిత సత్యం తెలియ చేస్తున్నాది ధన్యవాదములు 🙏🙏🙏
చాలా మంచి పాట. జీవితం యొక్క తత్త్వాన్ని బోధించింది
పాట చాలా బాగుగా పాడేరు,🎉, మంచి బాగుగా ఉన్నది ఈ పాట రచన 🎉
Om namosevaya om namonarayana om namosevaya om namonarayana om namosevaya hara hara mahadeva shambo shankara sadha sambaseva kaseyveshwandagangey om namonarayana om namosevaya om namonarayana
బాగుంది
Super sir Excellent beutiful voice
చాలా చక్కగా పడావు మాత
సూపర్❤❤❤
సూపర్ గా ఉంది వింటుంటే పాట
చాలా చక్కగా రక్తి కట్టించారు
చాలా బాగుంది నేర్చుకున్నాను
మనసుకు ఆహ్లాదకరముగా ఉన్నది.రోజు కొకసారి ఈ భక్తి పాట తప్పనిసరిగా వింటాను.మందిరం లో కూడా వేస్తాను.
Super song Thanks to Maataji
Super 👌
Super
చాలా బాగుంది meaning
My father sang this song always.. l feel my father with me when I heared this song
Medam gari gatram bagundi
Real song,Thank you so much
శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి తత్వం
మీ స్వరం అద్భుతంగా ఉండి ధన్యవాదములు 🎉
Correct ga chepparu
Jey guru dev chalabagumdi
Excellent super song amma🙏🙏🙏
Adbhutam song 🎉🎉
ఇంకా ఇలాంటివి ఉంటే వినపించగలరు..
మాతాజీ గారు మాతో ఉన్నట్టు ఉంది
Omarunachalasiva omarunachalasivaomarunachalasivam ❤❤❤
మా కుల గురువు చెప్పిన మాటలు పాటగా మలిచి వినిపిస్తున్న మీకనాయొక్క ధన్యవాదములు
ఈ పాట రాసింది బిక్షమయ్య గురూజీ రాసింది పడింది సూర్య కుమారి మాతాజీ గారుసూపర్ సాంగ్
😂❤❤super sonag
Wonderful song
Jai Guru dev
Suriya kumari amam gariki namaskaramm
Chala bagundhi
☪️🕉✝️🙏👏🙌👍❤OM 🕉 🙏 🙌 SRI JAI SRI RAMA 🙏👏👍🙌❤
ఓంనమ:శివాయ🌹🌹🔔🔔🙏🙏🙏
ధన్యవాదాలు
Bankamatti illura idi baggi buggi aunara alupillalu asthipasthulu antayu e maunura e liric undadi idi kuda padivinipinchadi please chala baga padaru ma attah garini gurtu chesaru thankyou andi
నేను చిన్న పిల్లగా ఉన్నపుడు ఒక సాధువు పాడారు నేను విని పాడాను
ఇప్పటి కాలానికి అనుగుణంగా అర్దం అయ్యే రీతిలో చాలా చక్కగా ఆలపించెలా చెప్పిన మీకు ధన్యవాదములు.😊
Lirix
Super song
పాటవైరాగ్యన్నికలుగచేసేదిగాఉంది
Bhakti kartay bhgham laydu.vairagham kanna sukam laydu
ని గొంతు ఒక స్వరం 🙏🙏
Soma. Yadagiri Jay Gunther
🙏🙏🙏🙏🙏 adbutamayina Geetam.
Supersir
ఇప్పుడు విన్నాను నేను భజనలో పాడాను సూపర్ ❤️21/8/2024❤
మాతాజీ బాగా పాడారు.
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏
Om namah shivaya 🎉🎉🎉
Good
Love you sir
😊❤😢
Song super
ఇదినిజం
Raag am super
దేశభక్తి, గీతాలు పాడండి.
Jeevitha sathyamunu telipina pata.
M V RANGA RAO AP ILAVARAM 🙏🙏💐
Jai guru amma garu 🙏🙏🙏
Miss you mataji garu
Super ga vumdhi song
ఓం namashivaya🙏
Om namashivaya 🙏🙏
👌
మూడవ చరణం ఫస్ట్ లో నాలుగవ చరణం ఫస్ట్ లో లిరిక్స్ మిస్టిక్ ఉంది సరి చెయండి గురువు గారు 🙏🙏🙏🙏
chala bagapadaru
👏👏👏🙏
Jaigurudev
Okduper
మాతాజీ గారికి పాదాభివందనం మీరు లేని లోటు తీర్చలేనిది❤❤❤
సూర్య కుమారి మాతాజీ గారికి పాదాభివందనం...... అమ్మగారి లేని లోటు పూడ్చలేనిది
నేను కూడా చిన్నప్పుడు ఈపాట విన్నాను మరల ఇప్పుడు మీనుంచి వింటున్నాను మనసు కదలిపోతుంది.
చాలా బాగా పాడారు.మంచి తత్వశారం ఉన్న పాట.ధన్యవాదాలు
తత్వ గీతం చాలా బాగుంది. ఇలాంటివి ప్రతినిత్యము వినాల్సినవే! ధన్యవాదాలు. ఇలాగే కొనసాగించండి
శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి యొక్క రచన. .
చక్కటి స్వరం... ధన్యవాదములు.
మీరు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది మీకు చాలా ధన్యవాదములు 🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏
ఓం శ్రీ మాత్రేనమః 🌹🌹🌹
బంకమట్టి ఇల్లురా ఇది భోగ బాగ్యములేలురా
బంకమట్టి ఇల్లురా ఇది అగ్గి బుగ్గిై పోవురా
నీది నాది యనుచు నరుడ వారు లాడ బోకురా 🌹 జై వీరబ్రహ్మేంద్రస్వామి వారికి జై🌹🙏🏽🙏🏽🙏🏽🥥🥥
ఈసోది మాని జీవించడం నేర్చుకో
అమర నారాయణ తత్త్వలు ఒక పాట సెండ్ చేయండి అన్న. దిమి దిమి ధన ధన పాట.
Chala bagundi.Anni mathalavaru padukodaginadi.
, Ani muthyaalu 👌 jeevana satyaalu 👌 vuthkrushta manuja janmalo Dhanamu,Shanmpadhalu,Alubhiddalu asaswatjamulu,vunnathudu saswathudyna shree Hari sevaname jeevitha paramardhamu Athmaku chavuledani paramathma swaroopamu Anusharinchuvarellaraku Dyvanughrahamu prapthinchunu,jai shree Radhe Krishna 🙏👌
Ome Namah Parvathy Pathaye Namah shivaya gurave namah 🙏🌺🌹🌺🌸
కన్నుమూ సి తె రి యు లోపల కలిమి లే ములు మారురాఅని పాడా లి
మాయు రా..అనే పాడుతున్నారు
మాయమై పోతాయి అని అర్థమేమో..
మాయును అంటే మాసిపోవును అని అర్థం. తప్పులేదు అలా పాడవచ్చు.
Superr Amma 🙏🙏
బాగుంది స్వామి వింటు వుంటే మనసు హయిగా ఉంది .
అద్భుతంగా ఉంది.చాలా బాగా పాడారు 👌🙏🙏♥️
మీరు పాడిన ఈ పాట చాలా బాగుంది,
Excellent song .God bless you thalli
పాడిన తల్లి kaalam chellindi
Super thalli
సూర్యకుమారి మాతాజీ గారు మా ముందర పాడుతున్నట్టుగా ఉంది.
చాలా అద్భుతంగా పాడినారు ధన్య వాదములు తల్లి.😢
Chaabaagundi . Manasuku hattukunela undi rachana. Meeru kuda chaala adbhutam ga paadaru.👌👌👏👏👍👍🤞🤗🤗💕💞
Chaala baga padinaru amma
ఓం నమః శివాయ నమః హర హర మహాదేవ శంభో శంకర. భం భం భోలేనత్ మహరాజ్ కి జై.
ఓమ్... నమఃశివాయ 🙏🙏🙏
అమ్మా.. మీరు చాలా బాగా పాడారు ధన్యవాదాలు 🙏🙏
ఓం నమః శివాయ 🙏🙏
లిరిక్స్ పెట్టినందుకు ధన్యవాదాలు.
Ii
Song bagundi om namah shivaya om namah shivaya om santi santi hi sarve jana sukinobavanthu
Super song sir ❤
తత్వగీతం అద్భుతం ❤
చాలా బాగుంది అమ్మగారు
Jai సూర్యకుమారి మాతాజీ
పాడినవారి పేరు వ్రాయలేదు
పాట పాడిన వారి పేరు (సూర్య కుమారి) అమ్మ వారు expire అయ్యారు ఆ తల్లి సేవ కు ప్రతి రూపం
అమ్మగారు చనిపోయారా ?😢@@PremkumarPoojari-wc2kt
అమ్మ ఈ పాట విన్నప్పుడల్లా ఎంతో ఆత్మానందం కలుగుతున్నాది ఈ పాట జీవిత సత్యం తెలియ చేస్తున్నాది ధన్యవాదములు 🙏🙏🙏
చాలా మంచి పాట. జీవితం యొక్క తత్త్వాన్ని బోధించింది
పాట చాలా బాగుగా పాడేరు,🎉, మంచి బాగుగా ఉన్నది ఈ పాట రచన 🎉
Om namosevaya om namonarayana om namosevaya om namonarayana om namosevaya hara hara mahadeva shambo shankara sadha sambaseva kaseyveshwandagangey om namonarayana om namosevaya om namonarayana
బాగుంది
Super sir Excellent beutiful voice
చాలా చక్కగా పడావు మాత
సూపర్❤❤❤
సూపర్ గా ఉంది వింటుంటే పాట
చాలా చక్కగా రక్తి కట్టించారు
చాలా బాగుంది నేర్చుకున్నాను
మనసుకు ఆహ్లాదకరముగా ఉన్నది.రోజు కొకసారి ఈ భక్తి పాట తప్పనిసరిగా వింటాను.మందిరం లో కూడా వేస్తాను.
Super song Thanks to Maataji
Super 👌
Super
చాలా బాగుంది meaning
My father sang this song always.. l feel my father with me when I heared this song
Medam gari gatram bagundi
Real song,Thank you so much
శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి తత్వం
మీ స్వరం అద్భుతంగా ఉండి ధన్యవాదములు 🎉
Correct ga chepparu
Jey guru dev chalabagumdi
Excellent super song amma🙏🙏🙏
Adbhutam song 🎉🎉
ఇంకా ఇలాంటివి ఉంటే వినపించగలరు..
మాతాజీ గారు మాతో ఉన్నట్టు ఉంది
Omarunachalasiva omarunachalasivaomarunachalasivam ❤❤❤
మా కుల గురువు చెప్పిన మాటలు పాటగా మలిచి వినిపిస్తున్న మీకనాయొక్క ధన్యవాదములు
ఈ పాట రాసింది బిక్షమయ్య గురూజీ రాసింది పడింది సూర్య కుమారి మాతాజీ గారు
సూపర్ సాంగ్
😂❤❤super sonag
Wonderful song
Jai Guru dev
Suriya kumari amam gariki namaskaramm
Chala bagundhi
☪️🕉✝️🙏👏🙌👍❤OM 🕉 🙏 🙌 SRI JAI SRI RAMA 🙏👏👍🙌❤
ఓంనమ:శివాయ🌹🌹🔔🔔🙏🙏🙏
ధన్యవాదాలు
Bankamatti illura idi baggi buggi aunara alupillalu asthipasthulu antayu e maunura e liric undadi idi kuda padivinipinchadi please chala baga padaru ma attah garini gurtu chesaru thankyou andi
నేను చిన్న పిల్లగా ఉన్నపుడు ఒక సాధువు పాడారు నేను విని పాడాను
ఇప్పటి కాలానికి అనుగుణంగా అర్దం అయ్యే రీతిలో చాలా చక్కగా ఆలపించెలా చెప్పిన మీకు ధన్యవాదములు.😊
Lirix
Super song
పాటవైరాగ్యన్నికలుగచేసేదిగాఉంది
Bhakti kartay bhgham laydu.vairagham kanna sukam laydu
ని గొంతు ఒక స్వరం 🙏🙏
Soma. Yadagiri Jay Gunther
🙏🙏🙏🙏🙏 adbutamayina Geetam.
Supersir
ఇప్పుడు విన్నాను నేను భజనలో పాడాను సూపర్
❤️21/8/2024❤