శిరము మీద ముళ్ల సాక్షిగా కార్చిన కన్నీళ్ల సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా (2) యేసు నిన్ను పిలచుచున్నాడు నీ కొరకే నిలచియున్నాడు (3) సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని (2) మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని పరమాత్ముడే బలియై తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన ఆ వేదం సత్యం యేసులోనే నెరవేరెనుగా ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా యేసే బలియైన పరమాత్మ ||శిరము|| మహా దేవుడే ఇలకేతెంచి యజ్ఞ పశువుగా వధ పొందాలని (2) కాళ్లలోన చేతులలో మూడు మేకులుండాలని శిరముపైన ఏడు ముళ్ల గాయాలు పొందాలని బ్రాహ్మణాలు పలికిన ఆ వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా బ్రాహ్మణాలు పలికిన వేదోక్తి యేసులోనే నెరవేరెనుగా యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా ||శిరము||
very beautiful and spiritual message with melodious voice and Excellent musical instruments, may GOD bless you to continue HIS service to the world to spread HIS good news.thankyou.
❤❤Our heartfelt greetings in the great and glorious name of the Lord Jesus Christ we are praising God according to the voice God has given you. All glory and honor be to God I wish with all my heart to light many people's lives through worship songs. May God's grace always be with you, your family and your ministry. Thank you thank you so much.❤❤
Praise the Lord Annyagaaru🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రైస్ లార్డ్ అండి గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ చక్కటి స్వరంతో పాడారు పాట
శిరము మీద ముళ్ల సాక్షిగా
కార్చిన కన్నీళ్ల సాక్షిగా
పొందిన గాయాల సాక్షిగా
చిందిన రుధిరంబు సాక్షిగా (2)
యేసు నిన్ను పిలచుచున్నాడు
నీ కొరకే నిలచియున్నాడు (3)
సర్వ పాప పరిహారం కోసం
రక్త ప్రోక్షణం అవశ్యమని (2)
మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని
పరమాత్ముడే బలియై తిరిగి లేవాలని
ఆర్య ఋషులు పలికిన ఆ వేదం సత్యం
యేసులోనే నెరవేరెనుగా
ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యం
క్రీస్తులోనే నెరవేరెనుగా
యేసే బలియైన పరమాత్మ ||శిరము||
మహా దేవుడే ఇలకేతెంచి
యజ్ఞ పశువుగా వధ పొందాలని (2)
కాళ్లలోన చేతులలో మూడు మేకులుండాలని
శిరముపైన ఏడు ముళ్ల గాయాలు పొందాలని
బ్రాహ్మణాలు పలికిన ఆ వేద సత్యం
క్రీస్తులోనే నెరవేరెనుగా
బ్రాహ్మణాలు పలికిన వేదోక్తి
యేసులోనే నెరవేరెనుగా
యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా ||శిరము||
🙏🙏🙏🙏
❤❤❤
Super
🙏🙏🙏👏👏🌹👌🧕
🙏🙏🙏👌
దేవుడు మిమ్మలిని దేవించును గాక. ఆమెన్.చాలా చక్కగా పాడారు.
ఇంత అద్భుతమైన పాటను పాడిన గా అమ్మాయి గారికి హృదయపూర్వక వందనాలు
మీ గానం మధురం
పాట చాలా అద్భుతంగా పాడారు సిష్టర్ దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్
బాగా పడింది సిస్టర్
God bless you sister super song ❤️💖💝
మీ స్టైల్ లో బాగానే పాడారు. ఆమేన్
వేదాలు కూడా పాడితే ఇంకా సూపర్ ఉండేది సిస్టర్,దేవుడు మిమ్మల్నీ దీవించును గాక
నా ఒపీనియన్ కూడా అదె bro
Nice singing sister ❤
God voice sister Jesus songs yekkuva padandi mee voice Lo devuni mahima kanipistundhi
Wow super ga padarandi
శిరము మీద ముళ్ల సాక్షిగా
కార్చిన కన్నీళ్ళ సాక్షిగా " 2 "
పొందిన గాయాల సాక్షిగా
చిందిన రుధిరంబు సాక్షిగా " 2 "
యేసు నిన్ను పిలచుచున్నాడు
నీ కొరకే నిలచియున్నాడు " 3 "
సర్వపాప పరిహారం కోసం
రక్త ప్రోక్షణం అవశ్యమని " 2 "
మనుషులలో ఎవ్వరు బలికి పనికి రారని
పరమాత్ముడే బలియై తిరిగిలేవాలని
ఆర్య ఋషులు పలికిన ఆ....వేద సత్యం
యేసులోనే నెరవేరెనుగా
సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ మవశ్యం
తద్ రక్తం పరమాత్మేనాం
పుణ్యదాన బలియాగం
ఆర్య ఋషులు పలికిన ఆ....వేద సత్యం
క్రీస్తులో........నే నెరవేరెనుగా
యేసే బలియైన పరమాత్మ " శిరము "
మహా దేవుడే ఇలకేతెంచి
యజ్ఞ పశువుగా వధ పొందాలని " 2 "
కాళ్ళలోన చేతులలో 3 మేకులుండాలని
శిరముపైన 7 ముళ్ళ గాయాలు పొందాలని
బ్రహ్మణాలు పలికిన ఆ.....వేద సత్యం
క్రీస్తులో.......నే నెరవేరెనుగా
*చత్వారి శ్రుగ్నత్రయో అస్యపాద ద్యే
శీర్షే సప్త హస్తాసో !
అస్య త్రిధా బద్ధో వృషభో రోరవీతి*
మహో దేవో మర్త్యాం ఆవివేశ ఇథి!!
బ్రహ్మణాలు పలికిన దేవోక్తి
యేసులో......నే నెరవేరెనుగా
యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా
TAGS:
RELATED POSTS

NEXT
Parishuddhudavai mahima prabhavamulaku neeve prathrudavu పరిశుద్ధుడవై మహిమప్రభావములకు - నీవే పాత్రుడవు

PREVIOUS
Samvastharamulu veluchundaga nithyamu nee krupatho సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీకృపతో ఉంచితివా
BLOGGER
DISQUS
FACEBOOK
1
✍
📀
🎤
📖
▤
📜
అ
కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా
సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా
ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తి పాప విమోచకుండ
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా
Yehova nee namamu yetho balamainadhi యెహోవా నీ నామము ఎంతో బలమైనది
Nee prema yentho madhuram నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో
నజరేయుడా నాయేసయ్యా ఎన్నియుగాలకైనా
కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిసెనుగా
Chudare siluvanu vre ladu yesayyanu చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను
Created By SoraTemplates | Distributed By Gooyaabi Templates
00:00
00:00
previousplaynext
repeatplaylist
jPlayer Jukebox
I am blessed🙏
❤
Prise is the lord
🎉
Qqq
Very nice.... sister.... really chala sarlu malli malli vetune unna .Baga padaru......
Very nice singing God bless you sister. Glory to God
Execellent presentation sister and excellent orchestration as well.
చాలా బాగా పాడారు
దేవునికే మహిమ కలుగునుగాక amenn
మీ.. గానం. స్వరం.. మధురం.. God gift god gift Godblessyou.. Amen👏👏👏
Amen
Praise the lord sister,
మీరు సేమ్ షాలేము అన్న లాగే పాడారు.
God Bless U
Slokalu levhu. Appudu shalem Raju pastar gari laga ekkada padaru.
Chala baga padinaru sister
Prise the lord
Very good song praise the lord Jesus
Praise god god bless you amma
Praise the lord 🙏 sister super ga padaru Jesus songs ❤
Super అమ్మా....keep it up
Chakkaga padaru sister garu God bless you Naku istamaina pata aa ata meru padaru tnq so much
Akka chala baga padinaru
సూపర్ సిస్టర్ బాగా పాడారు
very beautiful and spiritual message with melodious voice and Excellent musical instruments, may GOD bless you to continue HIS service to the world to spread HIS good news.thankyou.
Very nice singing sister
❤glory to God👃👃👃
దేవుని పనిలో మీరు ఒక సాధానుముగా వాడబడాలి అని కోరుకుంటూ.. గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
Praise the lord 🙏💐 sistar 💐
Ameen❤❤supre
Wow what a performance sister
Chala super ga paderu sister god bless u ❤️
Devudu ninnu bahuga deevinchunugaka amen
Prise the Lord 🙏🙏🙏
దేవునికే మహిమ కలుగును గాక.
గానం... రాగం... Good... Godblessyou .Amen... 🙏🙏🙏👏.. B. M
మీరు సింగర్ అయితే దేవుడుని తెలుకోవాలిని కోరుకుంటూ... గాడ్ బ్లెస్స్ యు
ime manasulo prabhuvu ledu brother
Superb ga padaru sister
అద్బుతం గా పాడారు sister 🤝🥰
Yesu ninnu pilachuchunnadu..... aa line high pich lo kuda padi unte bagundedi sister😊
❤❤Our heartfelt greetings in the great and glorious name of the Lord Jesus Christ we are praising God according to the voice God has given you.
All glory and honor be to God
I wish with all my heart to light many people's lives through worship songs. May God's grace always be with you, your family and your ministry. Thank you thank you so much.❤❤
వావ్ సూపర్ వాయిస్ సిస్టర్ 👌👌🙏🙏. God bless you. షాలేము రాజు అన్న లాగే పాడారు సూపర్ 👌🙏🙏🙏
హలో బ్రదర్ షాలేం రాజు అన్న శ్లోకాలు వడిలేసాడ
బ్రదర్ కాదు అండి సిస్టర్ @@ravibabu-p1t
🙏🙏🙏👌👌👌
సిస్టర్ వాయిస్ చాలా బాగుంది
🙏
Nice singing
Super body in the sister thevan ke Mahima
Amen thandri ✝️✝️✝️✝️✝️
Excellent 👍👍👍
God bless you mma
Amen
Praise the lord, beta, God bless you
prise the lord
Very good vaice amma deavuni seavalu samarpenchu good blesyou🎉
Super
Voice bagundhi sister
Voice is. Very..🎉.. Good god.. Gift.. Godblessyou.
Amen. 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏
Good voice great ga paadaru sister god bless you
Good. Song... Godblessyou.. గానం... Good.. Voice... Nice.... Go for it ... God gift.. Malyadri.. Bandlamudi... Amen 👏.. A. P
Thank you
I wish you praise the lord 🙏🏿
Sister, Praise the lord , song chala baga padaru, glory to God
నన్నెంతగా., పావురం...v.v good songs.. I Lile so much.
Godblessyou... 🙏
Glory to god god bless you
Good voice sis
So clarity
And so butiful ❤
Akka god bless you Chala baga padyaru amean
God bless you
Good God bless you
Musi good.. 🌹🌹🌹🌹
Music good..🌹🌹🌹🌹🌹
Good voice.. great singing sister
గొప్పగా... మన.. దేవుని.... కోసం.. మీకు ..గానం... ఇస్తారు.. Our.. గాడ్.. 🙏
Good voices sister god bless you
Praise the Lord sister
Super akka chala baga padaru praise the lord 🙌🙏🙏🙌🙏🙌🙏🙌🙏🙌
God bless you akka🙏🙏🙏🙏
Super sister
Nokku, money ,❤🙏🙏🙏😥👌
All glory to God 🙏
తారవెలిచింది గుడ్ song &పావురం.
Super sang
God bless you sister
Praise the lord sister chalaa baga song padinaru god bless you ❤️ 🙏
Super ga padaru
👍💐🙏🏻
🎉 very good sister
Glory to God alone
Powerfull voice
Devinke mahima kalugunu gakaa amen
Super voice sis prise the lord
Praise the Lord amma 🙏 ❤❤
PRAISE THE LORD ❤.
Super alkaya hart taching aaka
good singing good music God bless you
Devuniki mahima
,,🙏🙏🙏