సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను (2) ఇదే నా వేదన - ఇదే నా ప్రార్థన ||సిలువ|| 1.యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే క్రీస్తు తలను గుచ్చెను మత ముళ్ల కిరీటమే (2) మేకులు దిగ గొట్టెను పదవి వ్యామోహమే సిలువలో వ్రేలాడ దీసెను అధికారమే కులమా కళ్ళు పొడచుకో - మతమా ఉరి పోసుకో ||సిలువ|| 2.లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే పాప శాప విమోచన క్రీస్తు సిలువ జీవమే (2) సమ సమాజ స్థాపన యేసు సిలువ మార్గమే దైవమా నవ పాలన క్రీస్తు సిలువ సత్యమే కులమా కళ్ళు పొడచుకో - మతమా మనస్సు మార్చుకో ||సిలువ||
మా ఇంటి పేరు పశువుల పాకా పక్కింటి పేరు ఓలివాలా తోట ఎదురింటి పేరు కల్వరికొండ మా వాడ పేరు సీయోను కోట 1.మా తండ్రీ యేసు పశువులపాకాలో తనను తాను చూడు తగ్గించుకొనేను :2: కుమారుడు క్రీస్తు ఓలివాలా తోటలో మోకాళ్ళ కన్నీళ్ళ ప్రార్ధించే చూడు 2.మా ఆత్మ దేవుడు కల్వరి కొండపై సంపూర్ణ సమర్పణ చేసేను చూడు :2 తగ్గింపు ప్రార్ధనా సమర్పణలో మార్గము సత్యము జీవము చూడు మా ఇంటి
Wow! Evi na chinnappudu vinna songs, appudu cassettes undevi avi poyina tharvata chaala kastamaindi Old songs vinadaniki. Actually ee songs kosam nen yentha try chesano... Specially "Yesu dhoruku kaalamunandhe meeru vedhakudi" song kosam album name theliyaka search cheyani roju ledhu you tube lo yippativaraku upload avvaledu. Thank you so much "Jesus church ministries" Thank you my Lord!
My child hood songs e songs ventay na chinnapudu rojulu gurtikostunnayi
సర్వోన్నత స్థలములలో సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదైవ యెహోవానాదేవ రాజులకురాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నీ
సిలువ సాక్షిగా యేసు సిలువను
సిలువ మోయుచు ప్రకటించెదను (2)
ఇదే నా వేదన - ఇదే నా ప్రార్థన ||సిలువ||
1.యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే
క్రీస్తు తలను గుచ్చెను మత ముళ్ల కిరీటమే (2)
మేకులు దిగ గొట్టెను పదవి వ్యామోహమే
సిలువలో వ్రేలాడ దీసెను అధికారమే
కులమా కళ్ళు పొడచుకో - మతమా ఉరి పోసుకో ||సిలువ||
2.లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే
పాప శాప విమోచన క్రీస్తు సిలువ జీవమే (2)
సమ సమాజ స్థాపన యేసు సిలువ మార్గమే
దైవమా నవ పాలన క్రీస్తు సిలువ సత్యమే
కులమా కళ్ళు పొడచుకో - మతమా మనస్సు మార్చుకో ||సిలువ||
సర్వోన్నత స్థలములలో నీక వదనలు సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదైవ యెహోవానాదేవ రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుగలుగునుగాక స్థూతులు స్థోత్రం
మా ఇంటి పేరు పశువుల పాకా
పక్కింటి పేరు ఓలివాలా తోట
ఎదురింటి పేరు కల్వరికొండ
మా వాడ పేరు సీయోను కోట
1.మా తండ్రీ యేసు పశువులపాకాలో
తనను తాను చూడు తగ్గించుకొనేను :2:
కుమారుడు క్రీస్తు ఓలివాలా తోటలో
మోకాళ్ళ కన్నీళ్ళ ప్రార్ధించే చూడు
2.మా ఆత్మ దేవుడు కల్వరి కొండపై
సంపూర్ణ సమర్పణ చేసేను చూడు :2
తగ్గింపు ప్రార్ధనా సమర్పణలో
మార్గము సత్యము జీవము చూడు
మా ఇంటి
పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Anni patalu vinnanu e roju naku chala santhosamga undi
Naa chinnapudu roju e paatalu vinkapothey samayam gadicheyde ladhu
Nenu na chinna vayasilo vinnanu naku chala ishtam
నా చిన్నపుడు విన్న చాలా ఇష్టం
❤
Þxaxy09rre
Gn1þ
❤❤❤❤na yesayya ke mahima
Praise the lord jesus loves you and me.
My childhood song's,there is something unknown,when listening❤❤❤
Na chinnatanam gurthukochinidi e patalu chala charlu vennanu e patalu naku chala estam crismas pandaga roju memu chechina chinna chinna Dancelu mariu Devuni janma natakalu chechanu e patalu na chinnanati gnyapakalu gurthu chechai chala santhosamga undi kani chinna badha kuda chinnappudla eppudu endhuku veshwasam endhuku taggindani
P T L 🙏❣️ Blessings
Praise to the lord
praise the lord
My child wood songs very beautiful songs
Wow! Evi na chinnappudu vinna songs, appudu cassettes undevi avi poyina tharvata chaala kastamaindi
Old songs vinadaniki. Actually ee songs kosam nen yentha try chesano... Specially "Yesu dhoruku kaalamunandhe meeru vedhakudi" song kosam album name theliyaka search cheyani roju ledhu you tube lo yippativaraku upload avvaledu. Thank you so much "Jesus church ministries" Thank you my Lord!
సిలువ సాక్షిగా అనే ఆల్బమ్ పేరు తెలీక చాన్నాళ్లు ఈ పాటల కోసం ఎదురుచూశాను youtube లో దొరికాయి దేవునికి మహిమ కలుగును
Thankyou for jesus cristministris
Aamen
Supar song's❤❤❤❤
My child time God songs
సూపర్ సాంగ్స్ నా చిన్నపుడు చాలా బాగా వినేవాళ్ళము చిన్న తనం గుర్తు వస్తుంది 🙏 ప్రైస్ ది లార్డ్
Good song,s god bles you
Thanksgiving
❤❤❤❤@@mallapuravindrakumar1966
Very good song's.....tq
O OK
good teaching in this songs
Thanks
PrAise the lord old.song.s.
Message oriented super songs
old songs super
Amen
I like this songs
🎉
న్నాచి నపుడు సాంగ్స్
golden days memories
Amen🙏
Christmas Vachan
Notnessary
అంజీ
My best songs
Hallelujah hallelujah 👏👏👏
🙏🙏🙏🙏✝️✝️✝️
Lovely song
Thanks
🙏🙏🙏🙏🙏❤
Na kallalo ananda bhashpalu vachai e patalu vintunte
Hi
Track songs petandi
❤❤🎉🎉
❤🎉❤❤🎉🎉🎉😢
Riyaz
Machi patalu
Voice over name
Pandu Prem Kumar
💒🙏🙏✨🎄🫅🛐🛐😆😆🎉🎉🗽🗽
Jvckhchff J GF xoxoxo love Isidoro song❤❤❤❤❤
😂😂
❤❤❤❤❤❤❤
🙏🙏🙏
❤❤🎉🎉🎉
🙏🙏🙏🙏🙏
Amen🙏
Track songs petandi
✝️♥️🙏
Amen ❤❤
Amen 🙏