RS Praveen Kumar Never before Exclusive Interview Part -1 || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 665

  • @ThulasiChandu
    @ThulasiChandu  3 роки тому +122

    ఈ ఇంటర్వ్యూ మొత్తం.. షార్ట్ వీడియోల రూపంలో నా మరో ఛానల్లో అప్ లోడ్ చేస్తాను. Please Subscribe
    "Thulasi Chandu shorts"
    ua-cam.com/channels/94vdqvBfofiuxLTlxIi9hQ.html

    • @prajvalmoka
      @prajvalmoka 3 роки тому +1

      Already I subscribed akka

    • @gvrangareddy7354
      @gvrangareddy7354 3 роки тому +1

      ఆ వాడల్లో, బస్తీల్లో, పేటల్లో- మీరు వెళ్ళినప్పుడు ఆ ఆదరణ.. అంతే. అదే పార్టీ మీద ఆ ఆదరణ ఉంటే బీఎస్పీ నుంచి ఎవరు వెళ్లినా ఆ ఆదరణ కనిపించాలిగా సార్!??
      నో నో మీరు కచ్చితంగా రాంగ్ సెలక్షన్.. అనిపిస్తోంది. బీఎస్పీ గురించి మీరు చాలా చాలా అపోహల్లో... ఆవేశంలో అర్ధం చేసుకోలేని స్థితిలో ఉన్నారనే సందేహం కలుగుతోంది.

    • @gvrangareddy7354
      @gvrangareddy7354 3 роки тому

      అవును.. మిమ్మల్ని చూస్తున్నారు. మీకు మంచి పేరుంది కాబట్టి క్రేజ్-
      దాన్ని మీరు "విశాలత్వంతో" పార్టీకి ఆపాదించుకుంటున్నారు. కొన్నాళ్ళు పోవాల్లెండి- మీకు ఆచరణలో అర్ధమవ్వడానికి.
      మీ ఆశయాలు, విశ్వాసాలు... వ్యక్తిత్వం చాలా బాగున్నాయి. ప్రాక్టికల్ గా అనుభవం లేదు అని ఇట్టే అర్ధమవుతోంది.

    • @gvrangareddy7354
      @gvrangareddy7354 3 роки тому +1

      హుజూరాబాద్.. వెళ్లాల్సిన అర్జెన్సీ లేదా...
      సారీ ప్రవీణ్ కుమార్ గారూ!
      ఇప్పటికిప్పుడెళ్లి చేయగలిగేదేమీ లేదని మీకూ తెలుసు-
      ఇంత క్రేజ్ ఉన్న మీరు ఆరంభంలోనే చేదు అనుభవాన్ని కొనితెచ్చుకున్నట్టెందుకు!?? ఇదీ అసలు కారణం. సడెన్ గా హుజూరాబాద్ వెళ్లకపోవడమే (పూర్తి స్థాయిలో) ఎంతైనా తెలివిగల పని అనిపించుకుంటుంది.

    • @praveenpathepurapu4242
      @praveenpathepurapu4242 3 роки тому

      Chala bagundi akka evvarithe problems face chesthunnaro Vallakey ardam aethundi kukkalu moruguthae pattichukoku akka

  • @sandyadany4937
    @sandyadany4937 3 роки тому +123

    ప్రతి రాజకీయ నాయకుల ఇంట్లో చాలా విలువ అయిన వస్తువులు ఉంటాయి కానీ ప్రవీణ్ సర్ ఇంట్లో పుస్తకాలు వునాయి.అంటే ఆయన సమాజానికి ఎంత విలువైన వారో ఆలోచించండి.జై భీమ్ జై RSP

  • @gvrao5659
    @gvrao5659 3 роки тому +130

    నా ఓటు విద్య, ఉపాధి,ఆరోగ్యం,ఆర్థికానికి మాత్రమే

    • @ramulusidda8787
      @ramulusidda8787 3 роки тому

      నా ఓటు కూడా

    • @anchornaresh2022
      @anchornaresh2022 3 роки тому

      Hi anna

    • @pusalahamsa1831
      @pusalahamsa1831 3 роки тому

      Pedha variki study, Employement, health and finance vitannitilo andarini abivrudhi cheyadanike praveen sir vastunnaru, sir ki votu veste ivanni automatic ga vastayi
      Jai bheem, jai RSP

    • @emotionworld.
      @emotionworld. 3 роки тому

      Niyantha palana song అని సెర్చ్ చేసి చూడండి.*"°°•

  • @nareshwriter7754
    @nareshwriter7754 3 роки тому +98

    తులసి సింధు గారు మీరు చేసిన ఈ ఇంటర్వ్యూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇంతకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంటే చాలా భిన్నంగా ఉంది
    ఇలాంటి ఉత్తమమైన ఇంటర్వ్యూ చేసిన మీకు ప్రత్యేక అభినందనలు 💐👏🤝

  • @anjaneyulushivagalla230
    @anjaneyulushivagalla230 2 роки тому +24

    9-1-2022 వరకు 37k views వచ్చాయి . కానీ ఇంతవరకు ఒక్క dislike రాలేదు. అంటే అతను మాట్లాడే ప్రతి మాటలో ఎంతో నిజాయితి , నమ్మకం ఉంది.👍👏👏👏

  • @vishnumathangi5126
    @vishnumathangi5126 3 роки тому +113

    నిరుపేదల ఆయుధం మా ప్రవీణ్ కుమార్ సార్ ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తాడుjai bheem jai RSP ✊✊✊

    • @sonyangel3883
      @sonyangel3883 3 роки тому +3

      True broo ☺️

    • @YogeshKumar-hs8mw
      @YogeshKumar-hs8mw 3 роки тому +1

      Only bahujanulaku maatrame aayudham
      Aayana oka interview lo clear ga cheppadu 10% unna oc la gurinchi nen alochinchanu
      10% lo 50% kachitamga pedavallu untaru ante valla gurinchi pattinchukodu
      So.........

    • @emotionworld.
      @emotionworld. 3 роки тому

      Niyantha palana song అని సెర్చ్ చేసి చూడండి.*"°°•

    • @chandu_546
      @chandu_546 2 роки тому

      Matha marpidulu kuda chestadu

  • @maarights9987
    @maarights9987 3 роки тому +75

    ఈ వీడియో అప్లోడ్ కోసం ఒక్క నిమిషం ఒక రోజుల అనిపించింది.
    సమాజం పట్ల రాజకీయాల పట్ల
    చాలా విస్తృతమైన సమాచారం అందించారు.

  • @yadagirip4968
    @yadagirip4968 3 роки тому +47

    ఇంటర్వ్యూ మొత్తం మంచి ముచ్చట్లతో ముచ్చటగా హృదయాన్ని తాకేలా సాగింది...
    అభినందనలు తులసి గారు...👏👏👌👌👍👍

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 3 роки тому +55

    తల్లీ మీరు నిజంగా నిజమైన జర్ణలిస్!! జాతీయ స్థాయిలో ఒక రవీష్ కుమార్, తెలుగు రాష్ర్టాలలో ఒక తులసీ చందు, అధ్బుతం💯👏👌🙏🙏

    • @voiceofbahujana7012
      @voiceofbahujana7012 3 роки тому +3

      నిజమైన జర్నలిస్ట్ అనాలసిస్ చేశారు, మిమ్మల్ని చూస్తుంటే జాతీయ స్థాయిలో ఒక రవీస్ కుమార్ గుర్తుకు వస్తున్నాడు ✊

    • @alijalasharada5720
      @alijalasharada5720 3 роки тому +1

      Yes

    • @emotionworld.
      @emotionworld. 3 роки тому +1

      Niyantha palana song అని సెర్చ్ చేసి చూడండి.*"°°•'

  • @ThulasiChandu
    @ThulasiChandu  3 роки тому +106

    ఇంటర్వ్యూ పూర్తిగా చూసిన వాళ్లకు Part-2 ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలిసే ఉంటుంది.
    Share the video,
    Subscribe Channel..

  • @vashista360
    @vashista360 3 роки тому +130

    RSP is the future of telangana politics, You did an amazing job which main stream media can't do.
    All the best akka.

    • @ThulasiChandu
      @ThulasiChandu  3 роки тому +15

      Thank you Vashista

    • @_RajuRathod
      @_RajuRathod 3 роки тому +11

      Hi sir నేను మీ బుక్ కొన్నాను.... online లో......
      జై RSP

    • @ravisoljar6803
      @ravisoljar6803 3 роки тому +8

      జై RSP.... జై BSP

    • @suryavadde1933
      @suryavadde1933 3 роки тому +5

      Akka telangana lo unna bahujana nayakulanu kuda interview cheyandi akka telanganalo vala patra anto ardam gavatam le bahujanula brathukulu andakaramloki nettiveyabaduthunnayi endulo valla patra anti adagandi akka andarini future lo chese interviews lo

    • @sailajoji.s.christ6752
      @sailajoji.s.christ6752 3 роки тому

      Sir vasista garu hi

  • @maheemahesh5367
    @maheemahesh5367 3 роки тому +69

    బహుజనుల ఆశాజ్యోతి డా RS ప్రవీణ్ కుమార్ గారు.... 🐘🐘🐘🐘🐘🐘

  • @bhaskerthebossnizam5281
    @bhaskerthebossnizam5281 3 роки тому +63

    తులసి గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
    నేను మీ సుండు భాస్కర్ స్వేరో

  • @ranjithgowtham2262
    @ranjithgowtham2262 3 роки тому +155

    తెలంగాణాకి కాబోయే ముఖ్యమంత్రి RS. ప్రవీణ్ కుమార్ గారు... జై rsp. జై bsp

  • @bramakrishna7635
    @bramakrishna7635 3 роки тому +50

    తులసి గారు ధన్యవాదాలు ఈ ఇంటర్వ్యూ వల్ల మీరు మీ వల్ల RSP సార్ మరో స్థాయికి వెళ్తారని ఆశిస్తున్నా జై బహుజన జై భీమ్ జై భారత్

    • @bramakrishna7635
      @bramakrishna7635 3 роки тому +2

      @@Nolan77343 నిదేంటి

    • @prudhviabhijeet1475
      @prudhviabhijeet1475 3 роки тому +3

      @@Nolan77343 manishi brathakataniki religion mukyam kadhu.......... Example mere road pai velthunte evaro okaru oka accident ipoi padi unte mi vanthu ga manavathavam tho help chestaru kadaa athani relegion enti ani chudakundane help chestaru kadaa apudu rani alochana epudu enduku vastundhii.... Evaro valla swardha rajakiyala kosam manaku matham ane mathu lo padestunaru meeru kuda okasari alochinchandi broo.... Its my request

    • @IntrovertRahulRK
      @IntrovertRahulRK 3 роки тому +9

      @@Nolan77343 హిందూమతం ...కానీ బిజెపి కుక్కల్లాగా మతోన్మాదులం కాదు..... మతాన్ని వాడుకుని లేదంటే భాష కులాల్ని వాడుకునే మోడీ కుక్క లాంటివాళ్ళం కాదు... హిందూ మతంపై ప్రేమ ముసుగులో వందకోట్ల హిందువుల రక్తం నుంచి పెట్రోల్ డీజిల్ ద్వారా పన్నుల నుంచి హిందువులను బతకనీయకుండా చేస్తూ..ఆ పన్నుల డబ్బును అంబానీ అదానీ లకు ఇచ్చే మోడీ కుక్క లాంటివాళ్ళం కాదు

    • @bramakrishna7635
      @bramakrishna7635 3 роки тому +1

      @@Nolan77343 I'm also hindu

    • @bramakrishna7635
      @bramakrishna7635 3 роки тому +5

      @@Nolan77343 మీరు ఒక జాబ్ గురించి అన్నారు మీకు రాలేదు అది కులం వల్ల అంటావ్, మరి ఆటలల్లో కులం లేదు కదా అందులో ఎందుకు కొట్టలేక పోతున్నారు డబ్బు లేని వాళ్ళని రానివ్వరు వీల్లేమో పతకాలు తీసుకరరు ఇలాంటి దాని గురించి కులం ప్రస్తావన రాదు ఎందుకంటే దీనిని అగ్రవర్ణాల వారు ఒప్పుకోరు కాబట్టి ఒక సారి 2021 ఒలింపిక్స్ చూడు మనం ఎక్కడ ఉన్నామో చిన్న చిన్న దేశాలు ప్రపంచ పటంలో కనిపించని దేశాలు మన కంటే ముందు వరుసలో వున్నవి ఉదాహరణకు భారత్ క్రికెట్ చూడు 5 నుండి 10 శాతం వుండే వాళ్ళు ఎక్కువ వుంటారు 90 శాతం వుండే బహుజనులు మాత్రం ఛాన తక్కువగా వుంటారు

  • @vijaychandhu9669
    @vijaychandhu9669 3 роки тому +33

    చాలా ధన్యవాదాలు తులసి గారు...
    Excellent interview with a great leader

  • @Cheguvera9896
    @Cheguvera9896 2 роки тому +12

    మీ లాంటి నాయకులే కావాలి సర్ ఈ సమాజానికి జై RSP జై BSP

  • @harshaharsha-pw7xx
    @harshaharsha-pw7xx 3 роки тому +30

    RSP గారి ని ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదములు 🙏

  • @sensdk3617
    @sensdk3617 3 роки тому +14

    ఒక మహోన్నతమైన మనిషి RSP గారిని ఇంటర్వ్యూ చేసే అధృష్టం మీకు కలిగింది..మేడం..
    ..
    జై భీం....జై BSP... జై RSP

  • @kalyanramteja3137
    @kalyanramteja3137 3 роки тому +24

    జై భీమ్...📖📖📖✍️
    జై ఆర్ఎస్పీ సర్...✊✊✊
    జై బహుజనులు...💪🤝💪
    జై బీఎస్పీ...🐘🐘🐘🐘🐘🐘🐘

  • @JobsAddainTelugu-Pavan
    @JobsAddainTelugu-Pavan 3 роки тому +31

    I really Appreciate You Sis... Ur the Valuable UA-camr & Legendary Journalist... Feeling Proud to Watch thise interview and Ur Dedication 👍👍
    Give to us geniune information like thise We are all with You Sis Thank U.... (I'm die hard fan of RSP) Jai Bheem✊✊

  • @youngdirectorcreations9095
    @youngdirectorcreations9095 3 роки тому +27

    తులసీ గారు ఏ భావజాలం అయినా,ఏ నినాదం అయినా, ఎవరి గొంతు అయినా ప్రజలలోకి తీసుకెళ్లేది మీడియా.అటువంటి మీడియా రంగంలో మీరు ఉన్నారు. ఒక జ్యోతి రావ్ పూలే,మాయావతి గారి తర్వాత అంతటి సమర్థత మీకుందని నాకనిపించింది.

  • @_RajuRathod
    @_RajuRathod 3 роки тому +45

    జై #RSP.... జై పూలే... జై భీమ్... జై సేవాలాల్..... జై #తుల్జాభవాని..

  • @Nari524
    @Nari524 3 роки тому +31

    RSP SIR is the inspiration for All💙🐘💥

  • @ABHAYKARsahoo2020
    @ABHAYKARsahoo2020 3 роки тому +16

    Mam మీ నిజాయతీ అయినా ప్రేశ్న లకు 👍

  • @dasmettu
    @dasmettu 3 роки тому +44

    వాస్తవాలు జనం లోకి తీసుకు పోవడానికి చాలా ఉపయోగకరమైన ఇంటర్వ్యూ వారి వారి అనుమానాలు కూడా నివృత్తం అవుతాయి

  • @premkumarvlogs2674
    @premkumarvlogs2674 3 роки тому +87

    మానవత్వం ఉన్న మనిషి అనేవాడు ఆన్ లైక్ చేయరు

  • @himadrichandu6618
    @himadrichandu6618 3 роки тому +24

    తులసి చందు గారు చాలా మంచి ప్రశ్నలు అడిగారు . Eagerly waiting for part 2 .Madam interview short cheyakandi , bcoz subject miss iye avakasham undhi

  • @Navi_multi_creations
    @Navi_multi_creations 3 роки тому +6

    చాలా బాగావుంది మీ ఇంటర్వ్యూ... మేడం మీ సామజిక.... వర్గపు... ఇన్ఫర్మేషన్ కూడా చాలా బాగుంది.... Jai bheem jai jai rsp way too 2021 bsp

  • @solmanraj3938
    @solmanraj3938 3 роки тому +5

    మేడం మీరంటే నిజమైన ఒక జర్నలిస్టు ఎంత నిజాయితీగా మరియు ఇంటర్వ్యూ చేశారు నిజాన్ని నిర్భయంగా మరి సమాజానికి చూపించారు థాంక్యూ మేడం

  • @spmedia9596
    @spmedia9596 3 роки тому +11

    మీరు తీసిన ఇంటర్వ్యూలో మాత్రమే వాస్తవం ఉంది మేడం... Jai RSP

  • @crajesh6260
    @crajesh6260 3 роки тому +14

    అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, స్వేరో 🙏🙏🙏💐💐💐✊️✊️✊️

    • @rampullaiaha3971
      @rampullaiaha3971 3 роки тому +3

      ఆత్మవిశ్వాసం రాజ్యాధికారం ప్లేసు స్వేరో

    • @singarapumounika449
      @singarapumounika449 3 роки тому +1

      అధికారం

    • @emotionworld.
      @emotionworld. 3 роки тому +1

      Niyantha palana song అని సెర్చ్ చేసి చూడండి.*"**'

  • @mohankrishnar8738
    @mohankrishnar8738 3 роки тому +12

    మన దేవుళ్ళ(BR అంబేద్కర్,పులే,కన్సిరం) ఫోటో పెట్టారు సంతోషం.
    ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వాళ్ళు ప్రజా సేవకులు ఉంటే నిజంగా మన దేశం అభివృద్ధి చెందుతుంది.

  • @purnachanderrao1194
    @purnachanderrao1194 3 роки тому +8

    Good interview madam.. 🤝
    RSP sir is the best leader for Telangana ..
    your are doing a great job madam..
    keep continue your interviews. 🤝🤝

  • @nareshtellaboina2513
    @nareshtellaboina2513 3 роки тому +5

    Meru చూసిన బుక్స్ సర్.మా గురుకుల college కి కూడా పంపించారు...... Really గ్రేట్ service

  • @vishnumathangi5126
    @vishnumathangi5126 3 роки тому +44

    మా సార్ ఏ పని చేసిన అతనికి అతనే సాటి అతనికి ఎవరు రారు సాటి పాలిటిక్స్ లో కూడా పద్మవ్యూహాన్ని చేదించిన అర్జునుడిలా విజయం సాధిస్తాడు
    Jai bheem
    Jai Rsp
    Jai Bsp
    Vote for elephant 🐘🐘🐘

    • @Nolan77343
      @Nolan77343 3 роки тому +2

      Arjunudu hindu bro cristian kadhu

    • @doctorstrange1247
      @doctorstrange1247 3 роки тому +2

      @@Nolan77343 adhi neelanti vallaku le bro...
      Maa lanti vallaku kaadhu

    • @Nolan77343
      @Nolan77343 3 роки тому

      @@doctorstrange1247 miku enti jesus ah ?

    • @MPR_116
      @MPR_116 3 роки тому

      @@Nolan77343SC lu untene cristians anukune neelantoniki gitlane kanipistadi

    • @emotionworld.
      @emotionworld. 3 роки тому

      Niyantha palana song అని సెర్చ్ చేసి చూడండి.*"°°•'

  • @marriraghavendar6531
    @marriraghavendar6531 3 роки тому +4

    You are Great Interview madam .... Good questions you asked great analysis future politics jai rsp jai bsp

  • @paakash315
    @paakash315 3 роки тому +11

    Great inspiration speech 💐👏👏💯💯🙏jai bheem jai RSP 🙏❤️ jai BSP 🙏❤️💐

  • @dhanyasimaruthirao7903
    @dhanyasimaruthirao7903 3 роки тому +24

    మన దేశానికి బీఎస్పీ పార్టీ తోనే అన్ని రంగాల్లో అభవృద్ధి చెందుతుంది

  • @MegaNaveenchand
    @MegaNaveenchand 3 роки тому +17

    కుదిరితే పూలం మాలకొండయ్య ఐఏఎస్ గారినీ కూడా ఇంటర్వ్యూ చేయండి 🙏🙏🙏🙏

  • @laxmanjinka6468
    @laxmanjinka6468 Рік тому

    చాలా లేట్ గా చూస్తున్న ఈ ఇంటర్వ్యూ... చాలా బాగుంది..
    ఒక పరిపక్వత గల రాజకీయ నాయకుడుగా కాకుండా...బాగా చదువుకుని,సమాజాన్ని చదివిన వ్యక్తిగా చాలా సింపుల్ గా ఉంటారు సార్...ఒక వయసు అయిపోయిన తల్లితండ్రులకు ఎదిగిన కొడుకు లాగా అన్ని బాధ్యతలు సార్ కు తెలుసు. గ్రేట్ ఇంటర్వ్యూ తులసి చందు గారు..
    జై భీమ్ జై ప్రవీణ్ సార్...
    ప్రవీణ్ సార్ అవసరం తెలంగాణ కు ఉంది,బీఎస్పీ నీ గెలిపిద్దాం RSP నీ సీఎం చేద్దాం 💙💙💙💙🐘🐘🐘🙏🏽🙏🏽🙏🏽

  • @aipurilingaraju550
    @aipurilingaraju550 3 роки тому +9

    Jai Bheem

  • @lalithaaphysics
    @lalithaaphysics 3 роки тому +5

    Wov...super interview...
    Congratulations sister ....
    వీడియో చూస్తున్నంత సేపు full confidence & clarity తెలుస్తుంది...
    Let's hope for the Bahujana samajam..Then only every Indian will be developed..

  • @sharath99
    @sharath99 3 роки тому +11

    Nice interview madam jai bheem jai BSP jai RSP

    • @erukalarajaiah846
      @erukalarajaiah846 2 роки тому

      ఇండియన్ పోలీస్ రాజ్యాంగమును తుంగలో తొక్కుతున్నారు

  • @user-hl1xh9uq9s
    @user-hl1xh9uq9s 3 роки тому +29

    తులసి గారు ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు ఇంకొంచెం మెరుగుపడాలి...

  • @adamseve3198
    @adamseve3198 3 роки тому +6

    Good conversation akka....god bless u ...we support u always akka

  • @gosalamahesh
    @gosalamahesh 3 роки тому +7

    Good interview sister keep it up. And good luck praveen kumar anna

  • @ravi755
    @ravi755 3 роки тому +9

    great interview with a great person.. jai beem

  • @sali.srinivasarao9531
    @sali.srinivasarao9531 2 роки тому +3

    మంచి ఇంటర్వ్యూ అందించిన,తులసి చందు గారికి అభినందనలు.

  • @chandrashekark9708
    @chandrashekark9708 3 роки тому +9

    Thulasi Chandu gaaru great journalist

  • @jabo7971
    @jabo7971 3 роки тому +2

    Nice interview madam thank you somuch for This interview My favorite Leader up coming CM. Jai BSP

  • @landerishashidhar1223
    @landerishashidhar1223 3 роки тому +4

    Thanks ma'am for great interview with RSP sir

  • @veldandisadanandam7392
    @veldandisadanandam7392 3 роки тому +6

    👏👏👌 బాగుంది ఇంటర్వ్యూ

  • @manashwinitalks9032
    @manashwinitalks9032 3 роки тому +5

    చాలా బాగా ఉంది interview second part కోసం egarly waiting

  • @grandhivemulavenkateswarlu8898
    @grandhivemulavenkateswarlu8898 3 роки тому +9

    బహుజనులు ఆశాజ్యోతి జైభీమ్ జైBSP JAI RSP🙏💙🐘🐘🐘🐘✍️

  • @TheEagleRealty
    @TheEagleRealty 3 роки тому +3

    Chaala rojula nundi wait chesthunnam akka ee interview kosam
    Thank you so much akka 🙏
    Jai bhim jai RSP jai BSP

  • @maheemahesh5367
    @maheemahesh5367 3 роки тому +10

    Dr RS Praveen Kumar garu is greatest leader

  • @ganiindian6251
    @ganiindian6251 3 роки тому +2

    What u said is absolutely right madam....
    I really appreciate you & your attitude ..

  • @gvrao5659
    @gvrao5659 3 роки тому +7

    Good interview, don't feel shy అక్క

  • @purshothamnakka7917
    @purshothamnakka7917 3 роки тому +3

    If you want to Health and Education jobs placement opportunities economy off freedom every thing is providing and deciding that's one and only VOTE Vote Vote Vote...
    Great interview great explanation Sir
    Jai RSP Jai BSP
    Jai Bheem

  • @madhuharan3262
    @madhuharan3262 3 роки тому +2

    Great interview madam..
    Jai RSP ❤

  • @NagaRaju-dq8mc
    @NagaRaju-dq8mc 2 роки тому +1

    Jai Bheem IPS RS Praveen Kumar Sir...
    And Tulasi Sister...

  • @prudhviabhijeet1475
    @prudhviabhijeet1475 3 роки тому +7

    Thank you medam..... For dis... ✊✊✊✊

  • @sadhvinmedi1691
    @sadhvinmedi1691 3 роки тому +6

    Thank you❤

  • @venkatanarayanavuppu9720
    @venkatanarayanavuppu9720 3 роки тому +5

    Madam
    You have done great spade work. You have voiced Many people doubts.
    You should closely observe the interviews by great personalities in English Channels or North Indian freelancers.
    Sir
    Should observe the Answers of erstwhile great personalities for critical questions. Stop reading books, start reading society.
    🙏🙏🙏

  • @bshiva411
    @bshiva411 3 роки тому +3

    Thank you Mama

  • @dasarapumahender8333
    @dasarapumahender8333 3 роки тому +3

    Chaal baaga undhi sister waiting for 2nd part

  • @GamerRahimofficial
    @GamerRahimofficial 3 роки тому +9

    Really really waiting mam 🔥🔥😍😍❤️

  • @TGN14
    @TGN14 3 роки тому +5

    ఆరోగ్యం, అక్షరం, ఆర్థికం, అధికారం, విద్య, వైద్యం, ఉపాధి కొరకు పోరాటం వర్ధిల్లాలి.

  • @nmonu3588
    @nmonu3588 3 роки тому +6

    Nice interactive session akka 👏 .. very informative video... waiting for part 2 🔥

  • @ATOZ-gz9uz
    @ATOZ-gz9uz 2 роки тому

    భావజాలాన్ని భావోద్వేగంగా మార్చి ఖర్చు లేకుండా బహుజనులు, మిత జనుల వర్గాలప్రయోజనాన్ని ఓట్లుగా పొందగలిగే శక్తి ,యుక్తి మీకు రావాలనిఆశిద్దాం

  • @rajuerra6184
    @rajuerra6184 3 роки тому +4

    Iam waiting for part --2 thankyou

  • @NagaRaju-qk4ez
    @NagaRaju-qk4ez 3 роки тому +3

    We need leaders like your sir🙏

  • @GamerRahimofficial
    @GamerRahimofficial 3 роки тому +8

    Waiting finally 🔥😍😍🔥

  • @RAM-ju5jw
    @RAM-ju5jw 3 роки тому +9

    No words 👌👌

    • @erukalarajaiah846
      @erukalarajaiah846 2 роки тому

      కౌంటర్ స్పెషలిస్ట్ ప్రవీణ్ కుమార్

  • @manigirimallesh14
    @manigirimallesh14 3 роки тому +1

    Great interview medam please continue with RSP

  • @ramuswaero2379
    @ramuswaero2379 3 роки тому +1

    జై భీమ్... జై భారత్... జై భారత రాజ్యాంగం.... I am with RSP.....

  • @kommusunilkumar3895
    @kommusunilkumar3895 3 роки тому +1

    ప్రవీణ్ సార్ గారి ఇంటర్వ్యూ లో చాలా విషయాలు, చాలా సులభంగా అర్థం అయ్యేలా కొత్త కొత్త వి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు

  • @solmanraj3938
    @solmanraj3938 3 роки тому +2

    ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ చేసినందుకు మీకు థాంక్యూ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కు మరి ఈ ఆస్తులు లేవు ఆర్ ఎస్ పి గారికి ఉన్న ఆస్తి అంతా ప్రజలే ప్రజల క్షేమమే

  • @sureshprabhas727
    @sureshprabhas727 3 роки тому +3

    Thulasi Akka nv chala baga interview chesav anno rojula nunchi wait chesanu but definitely rujuvu chesav adhe vidanga RSP sir ni interview chese vidhaanam chala bagundhi.and me channel lo inka elaanti interview anno ravalani korukuntunna special ga Meru "Akunoori Murali Sir" garini kudaa interview cheyandi plz.wating for 2nd part. Me channel lo chala manchi vishayaalu vunnayi adevidhamgaa whatsapp lo share nd status kuda pettanu Akka. 👍.
    "Special thanks Thulasi Akka"

  • @naadeepamuratnakumar7013
    @naadeepamuratnakumar7013 Рік тому

    అక్క జై భీమ్ అక్క 2023 దశకంలో తులసి చంద్ అక్క మీరిచ్చే ఇంటర్వ్యూ మీయొక్క subjects చాలా బాగుంటావ్ అక్క ఒక మంచి జర్నలిస్టుగా మిగిలిన మా గుండెల్లో జై భీమ్ అక్క బహుజన జై బి పోరాట సమితి స్టేట్ ప్రెసిడెంట్ రాష్ట్ర కార్యవర్గం తరపున మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు జై జై భీమ్

  • @prabhuvarma4860
    @prabhuvarma4860 Рік тому

    Excellent interview with the great RSP Garu

  • @domakondasurender396
    @domakondasurender396 3 роки тому +2

    Healthy interview madam.
    Jabheem ,jai Rsp

  • @bramakrishna7635
    @bramakrishna7635 3 роки тому +13

    సార్ ఇలా ఇంటర్వ్యూ, రోజు మీటింగులే కాకుండా టీవీ చానల్ లో లైవ్ డిబేట్లో పాల్గొంటే న్యూస్ చూసే వాళ్ళకి మీ గురించి ఎక్కువ తెలుస్తది అని నా అభిప్రాయం సార్

    • @nareshenuganti426
      @nareshenuganti426 3 роки тому +5

      మనువాదా మీడియా, డిబేట్ లలో సార్ ని invite చేయదు... చేస్తే వాళ్ళ ప్రయోజనాలు దెబ్బ తింటాయి కదా

    • @bramakrishna7635
      @bramakrishna7635 3 роки тому +5

      @@nareshenuganti426 ఒకరు మనకి అవకాశం ఇవ్వడమేంటి అవకాశాన్నీ మనమే సృష్టించుకోవాలి మనం ముందుకు వెళ్లాలంటే ఇల్లాంటి దాంట్లో పాల్గొంటేనే సార్ గురించి సార్ ఆలోచన గురించి ప్రజలకి తెలుస్తది అప్పుడు సార్ గురించి ఆలోచిస్తారు

    • @nareshenuganti426
      @nareshenuganti426 3 роки тому +4

      @@bramakrishna7635 నా ఉద్ద్యేశం కూడా అదే సార్... మనువాదా మీడియా సపోర్ట్ చేయదు మనకు.... మనకు సోషల్ మీడియా ఉంది కాబట్టి దాని ద్వారా మన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఇలాంటి ఇంటర్వ్యూలు ద్వారా జనాలను ఎడ్యుకేట్ చేయాలి

    • @bheemaraotelangana951
      @bheemaraotelangana951 3 роки тому

      మాస్టర్ కీ టీవీ @అంబేడ్కర్ టీవీ , స్నేహా టీవీ వారు చాలా సార్లు RSP గారిని పిలిస్తే సరేనంటూ .. వెళ్లలేదనేది సమాచారం

    • @emotionworld.
      @emotionworld. 3 роки тому

      Niyantha palana song అని సెర్చ్ చేసి చూడండి.*"**'

  • @raghavachari6779
    @raghavachari6779 3 роки тому +8

    Madam,
    First of all accept my congratulations. This interview can give more clarification to the people who are on edge of the wall to walk towards Praveen Kumar Garu. I have one doubt from day one that why he choosing BSP as his party and I have some fear that he may loose his credibility which was developed during his life. I watched most of his interviews but nobody ask any question regarding his association with BSP. As he told there may be some contradictinal view over on Mayavathi in mainstream media and the ground reality of her life. I wish the hope of Praveen Sir on BSP Party is come to reality and using this political platform he may give very fruitful solutions to the people of Telangana and simultaneously he become a tachbarrier to the rest of country. Education, Health and Employment is more enough to reach the dreams of Praveen Sir......Thank you Madam... అక్షరం ఆరోగ్యం ఆర్థికం.........

  • @sailajoji.s.christ6752
    @sailajoji.s.christ6752 3 роки тому +2

    Medam all good works makosam part 2kuda chesinandhuku ninnati nundi waiting mem video kosam vote for bsp swearoism king of rsp

  • @gollapalliravi345
    @gollapalliravi345 3 роки тому

    Vishadharan Maharaj & RsPraveen Sir Viru Edharu Kalishi Mana Telangana lo Dhalitha Bhavjena Rajyam Robhothundhi.
    🙏Jai Bheem✊
    Super Inteview Tulashi Garu
    Best of Luck🙏

  • @youtubelover2923
    @youtubelover2923 3 роки тому +11

    తులసిగారు అధ్బుతమైన ఇంటర్వ్యూ....... పార్ట్-2 ఎప్పుడు పెడుతున్నారు.....

  • @chendramoulipadugula8638
    @chendramoulipadugula8638 Рік тому

    తులసి గారి ప్రశ్నలు RSP గారి సమాధానం అద్భుతం జై భీంలు

  • @TGN14
    @TGN14 3 роки тому +1

    ఎవడు రాడు మన బతుకులు మార్చడానికి, ఒక బహుజన సమాజ్ పార్టీ తప్ప. మూడు ఎకరాలు ఏంటి 30 ఎకరాల యజమానిని చేస్తుంది.
    బహుజన మేలుకో ఏనుగు అనే నాలుగు కాళ్ల న్యాయం నిన్ను గెలిపిస్తుంది.
    #VOTEforBSP
    🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘

  • @jeevanbabu1094
    @jeevanbabu1094 3 роки тому +4

    This is a great video Ma'am.. ❤️❤️

  • @godsgrace8583
    @godsgrace8583 Рік тому +1

    How many of u here స్వెరోస్ ❤😇👮🏻‍♂️... selute to our praveen sir

  • @manoharbabu.gs.3329
    @manoharbabu.gs.3329 3 роки тому +5

    మేడమ్ చాలా బాగా చేసారు...
    ఎదుగు చున్న క్రమములో పొరపాట్లు లేకుండా చూసుకోండి.

  • @masanishruthi3130
    @masanishruthi3130 3 роки тому +9

    Jai Bheem Jai RSP Jai BSP ✊✊✊✊

  • @prashanthacademy8513
    @prashanthacademy8513 3 роки тому +12

    Jai RSP

  • @srinivask6810
    @srinivask6810 3 роки тому +1

    thulasi garu meeru interview chala baga chesaru , meeru goppa goppa vallatho ilanti interviews marinni cheyali 👏👏

  • @purushothamnalla9185
    @purushothamnalla9185 3 роки тому +5

    Jai Praveen sir!!
    True leaders come once in 50 or 100 years..
    Babasaheb
    Kanshiram
    Praveen sir..we must step with him
    Say loudly
    Jai bheem

  • @Bheem2134
    @Bheem2134 3 роки тому +2

    Very very honestety interview super and askeing differnt way ....congratslution thulasi sindu ragu....👏👏👏👏

  • @నాస్తికం
    @నాస్తికం 3 роки тому +3

    బానిసత్వం మర్చిపో బహుజన నీకు నాకు తోడు బలమైన ఏనుగు వచ్చింది రా కలిసి నడుద్దాం ఏనుగు గుర్తుకు మన ఓటు వేద్దాం బహుజన రాష్ట్ర సాధనలో మన వంతు పునాది వేద్దాం జై బహుజన సమాజ్ పార్టీ

  • @TGN14
    @TGN14 3 роки тому +5

    ప్రతిరోజు, ప్రతిసారి దొరల చేతిలో మోసపోతున్న తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మేలుకోవాలి.
    DON'T VOTE FOR TRS-CAR.
    SAVE TELANGANA from TRS.