Alitho Saradaga | Season-2 | Kovai Sarala | 7th May 2024 | Full Episode | ETV Telugu
Вставка
- Опубліковано 13 тра 2024
- #alithosaradaga #telugushow #etvwin #actorali #kovaisarala
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb - Розваги
కోవైసరళ & బ్రహ్మానందం గార్ల కాంబో అంటే మీలో ఎంతమందికి చాలా ఇష్టం ఫ్రెండ్స్!!💯👌👌
👌
Literarily waiting bro, Sarala garu mana Brahmi sir gurinchi eppudu matladthada ani.
Hit pair !
p@@pillavenkatarevathi5214
yes
కోవై సరళ గారిని జబర్దస్త్ జడ్జి ని చేస్తే బాగుంటుంది అని ఎంతమందికి అనిపిస్తోంది...
Yes
Good
Yes
Krishna bhagavan gaari pakkana kurchunte enka baaguntundi.❤❤jabardasth show lo..❤❤
Yeah
కోవై సరళ గారి కామెడీ మీలో ఎంతమందికి చాలా ఇష్టం ఫ్రెండ్స్!! నిజానికి ఆవిడ ఈ స్టేజ్ మీద కూడా ఇంత సరదాగ వుండడం చాలా గ్రేట్ కదండీ!!💯👌👌
⁰
😊😊😊😊😊
❤❤❤❤❤
S
ఆ మేడం అన్నిట్లో స్పెషలే నిజంగా స్పెషల్ ఎందుకంటే అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి చేసుకోకుంటే ఎలా బతకాలి తన నుంచి నేర్చుకోవాలి మనం
కోవై సరళ గారికి ఒక like వేసుకోండి....🎉
అలీ తో సరదాగా లో one of the best ఎపిసోడ్....కోవై సరళ ఎపిసోడ్ 😘🥰😍
Sathi leelavathi
సరళ గారి కామెడీ ఆరోగ్యం + ఆనందం యవ్వనం తరగనిది 💐🙏🏻
సరళ గారు అండ్ బ్రమ్మి గారి కామినేషన్ వేరే లెవల్ ........🤩😘
S
కమెడియన్ కోవైసర్ల గారు రావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము ఇప్పుడు వచ్చారు చాలా సంతోషంగా ఉంది బ్రహ్మానందం & కోవైసర్ల కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం..😃
గ్రేట్ కమలహాసన్ సార్ పక్కన హీరోయిన్ గా చేయడం మాములు విషయం కాదు మి నటన సూపర్ అమ్మ.
కొన్ని వందల సార్లు చెప్పాను వడ్డే నవీన్ గారిని ఇంటర్యూ చేయమని అలీ గారు
Jagan gelistene chestadu anta😮
@@user-kg8mg5kx7c😅😅😅
Wait vasthadule
అతన్ని పిలిచారు.. అతను రానని కూడా అన్నాడు.. ప్రొడ్యూసర్ గారు ఒక చిన్న వీడియోలో చూపించారు.. యూట్యూబ్ లో ఉంది చూడండి.. ఆయన రానని అంటే వీళ్ళేం చేస్తారు.. మీరు వెళ్లి ఆయన ఇంటిముందు ధర్నా చేయండి
Naveen sir kuda accept cheyyali kada interview ni dnt worry me kosamaina memu korukuntunnamu
మేడం మీమల్ని తెలుగులో చూసి ఎన్ని రోజులు అయిందో మేడం మీరు తెలుగు లో సినిమాలు చెయ్యండి 😍😍😍😍😍
తమిళ్లో వడివేలు & కోవై సరళ
తెలుగులో బ్రహ్మానందం & కోవై సరళ
Deadly combination in both industries.
1 off the best కాంబినేషన్....అలీగారు & కోవై
సరళ గారు మరియు బ్రహ్మానందం గారు అనుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.....❤
I love this show. Mam garu రావడం చాలా ఆనందంగా ఉంది. వాయిస్ లో ఏదో తెలియని innosence and very very strong లేడీ ❤❤❤❤
ఒక్క పదం ఇంగ్లీష్ వాడకుండా మీరు పర భాష అయినా తెలుగు సూపర్ గా మాట్లాడారు. మా వాళ్లు తెలుగు తప్ప అంతా ఇంగ్లీష్ లో మాట్లాడతారు.
Yes
హమ్మయ్య full ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురు చూసా థాంక్స్ నా బాధ మన్నించి పిలిచినందుకు 🙏🙏 అలాగే జానకమ్మ గారిని పిలవండి 🙌🙏🙏🙏
ఆహా... మనస్సు నిండిపోయిందండి.ky సరళ గారిని చూసి అదేనండి... సచ్చును చూసి...
మాది మారుమూల గ్రామం.. మాములుగా అన్ని గ్రామాలలొ ky సరళ అంటే తెలుసోలేదో తెలిదు కానీ.
సింహరాశి మూవీ లో సచ్చు అంటే తెలినివారుండరు అంటే అందులో ఏటువంటి అతిశయోక్తి... సరళ అమ్మ మీరు నిండు నూరేళ్ళు happy gaa ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అమ్మ.i love you maa...❤
చాలా సంతోషం కోవై సరళ గారు మీ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం👌👌
కాంచన సినిమాలో ఆ కామెడీ టైమింగ్ ఏ వేరు😂😂😂awesome 👌 👏
అమ్మ కోవై సరళకు కామెడీ మాత్రమే కాదు భక్తి విశ్వాసం ఉంది 🙏
Chala rojulunuchi veiting chestu e episode ❤❤❤
కోవై సరళ ,బ్రహ్మానందం గారి కాంబినేషన్ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం,కోవై సరళ episode alito సరదాగా మంచి episode,కోవై సరళ episode చేసినందుకు ఈటీవీ కి చాలా థాంక్స్.
ఆలీ గారు బ్రహ్మానంద గారిని కోవై సరళ గారిని వీళ్ళిద్దరూ తో ఒక ఎపిసోడ్ చేయండి సార్
Desamuduru movie never forgettable ❤in Ali and Kovi Sarala garu
Tirumala Tirupati venkatesha movie is one of the best film of Brahmi and Kovi Sarala garu ❤
ఈ. ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురు చూసాను
she is one hard worker lady. god blesses her.
Kanchana, kshemangavelli labangarandi, ganga. Super comedy amma
సీన్స్ మొత్తం కట్ చేసారు ఓన్లీ భైరవద్వీపం సిన్ ఒక్కటే చూపించారు.
When all male comedians ruling industry she came and conquer as a women comedian... I always love your comedy mam hats off ❤
Mari manorama evaru, ramaprabha evaru
கோவை சரளா அவர்களின் பேட்டியை பதிவிட்டதற்கு நன்றி நன்றி 🤝👏 அலித்தோ சர்தாஹா வெற்றி பெற வாழ்த்துக்கள் வாழ்க வளமுடன் l am premanathan coimbatore wishes to sarala amma and Ali... Special wishes and please come Ali coimbatore ❤️
Sarala mam+ Brahmanandam sir -----> Ultimate 😊
Super 👌 episode Ali gaaru 😊 కోవే సరళ గారి acting unbelievable comedy chestharu I like her timing 👌👌👍
కమల్ హసన్ కోవై సరళ కాంబినేషన్ లో ఒక సినిమా వుంటుంది దయచేసి చూడండి కడుపు పగిలేలా నవ్వుకుంటారు సినిమా పేరు సతీ లీలా వతీ
Yes
సతి లీలా వతి
వాణిశ్రీ గారితో ఎప్పుడు ఆలీ గారు చాలా wait చేస్తున్నాము, old actress ku ఎక్కువ పిలిపించండీ, మరీ అవకాశం వస్తుందో రాదో
As we all know, Kovai Sarala effortlessly blends her natural comedic charm with a refreshingly unique voice, captivating audiences with her exceptional talent and genuine humor. May God bless her a long, healthy and happy life! Thank you, Ali for bringing her on the show.
నిజమే మంచి విషయం చెప్పారు అండి 👉జీవితాము లో ఒంటరిగా పుడతాము 👉చనిపోంగా ఒంటరిగా పోతాము 👉పెళ్ళి అనేది ట్రష్ నిజమే అండి అనుభవించిన వాళ్లకు తెలుసు మీరు గ్రేట్ పర్సన్ అండి 👍
తేజ గారి ఇంటర్వ్యూ తర్వాత బాగా ఎంజాయ్ చేశా ఈ ఎపిసోడ్ చూసి, i lv u సరళ అమ్మ .❤
-shinykalyan/ director
Cha appudeyayyupoyinda kovai madam inkaasepu matladithey bhagundu ani bhadaga undindi sir next another episode cheyyandi Ali garu
Please get once am Ratnam, Daggubati raja , Suresh Daggubati, Murali Sharma , Sampath Nandi , Nitin , ks Ravindra(bobby), Aryan Rajesh , jagapathi babu , ram potheteni ustad king , nag Ashwin , boyapati Srinu , sreeleela , Raviteja ( mass maharaja), Rao Ramesh , Johnny master , Raju Sundaram master, Gopichand malineni , vennala Kishore , nara Rohit , etv Prabhakar , kamalkar, bellamkonda sai Srinivasa, Manchu Manoj , Bhanu Priya , Suhasini Maniratnam , Suhasini (junior), Ramya Krishnan , Naga babu , vadde Naveen , Satya Krishnan , devisriprasad( dsp), sagar , sagar(actor), indrajeeth, sharath kumar , vishal Tamil actor , Ravi raja pinisetty, Aadi pinisetty
అబ్బా సూపర్ కోవై సరళ గారు 👉మీ వాయిస్ అంటే నాకు ఇష్టము 🎉🎉🎉🎉🎉
మీ కామిడీ చాలా బాగుంటుంది. మీ అల్లరి మాములుగా ఉండదు 🎉🎊🎉👌
అబ్బబ్బబ్బబ్బా కోవై సరళ గారు వచ్చారు.....రు
నా సామి రంగా.....🕺
Her life very inspiring story Enjoyed Full Episode sudheer bro fan from Dubai
After long time naku istamaina comedian Kovai sarala garini chudatam...so many thanks to Ali tho saradaga ❤❤❤
Amazing actress no one could replace this lady.......
❤u Mam
Kovai Sarala gaarini show ki tesukoni vacchinanduku chala thanks sir Ali gaaru
ETV variki 🙏, Sir, Ali gariki 🙏, Madam, Kovai Sarala gariki 🙏🎉
Aligaruu thank u very much for this interview andiii
Evergreen actress in south indian industries 🎉
ఈ, ఎపిసోడ్ చాలా బాగుంది, ఆలీ, సార్ 👌👌👍
Kovai sarala madam,, We are all here to take care of you and our help will always be there for you..God bless you and waiting for your second innings in Tamil...❤ U
Enni days nundi wait chesthuna sarala amma gari interview kosam ❤
One week nundi waiting chusthunna Ali gaaru
Kovai saralagaru malli 2nd innings start cheyyali waiting ❤
ఈ షో చూస్తున్నoత సేపు మా ముఖం లో చిరు నవ్వు అలానెవుంది బ్రో సూపర్👍🏻👍🏻
சரளா அக்கா நீங்கள் எப்படி MGR fan நான் உங்கள் பேன் என் மூத்த சகோதரி உங்கலை போல் இருப்பார்
కోవై సరళ గారు నటన చాలా బాగుంటుంది
అలీ తో సరదా లో భాగం గా తన హాస్యం తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పొందిన కోవై సరళ గారిని తీసుకు రావడం చాలా ఆనందంగా ఉంది. బ్రహ్మీ కోవై సరళ గారి కాంబో సూపర్. 👌🌹🌻💐
Wonderful episode. May god bless you sarala mam
Super comedian saralagaru. Just like family member ♥️
50 minutes 5 minutes laga ayyipoindi antha saradaga vundi interview
Saralamma great.🎉🎉❤❤
Nenu 1 st bramhanadam garu full episode chusa eppdu khovai sarla garidi chusa ❤❤ eppudu heroine nerchukovala sarala gari dressness chusi okka movie ke anni vippesharu kani sarala garu full dress to neat ga unnaru love you mam❤
Original ga చాలా బాగున్నారు సరళ గారు
Kovy Sarala garu nenu miku big fan ❤
Vijayashanthi alito saradaga please
కోవై సరళ గారు మీ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం😊😊,
Full episode kosam 1 wk nundi waiting.. legendary kovai sarala gaaru❤
మళ్లీ మీరు తెలుగులో నటించాలని మా అందరి కోరిక....❤🎉😊
Great artist ❤
Sarala mam jabardast ki jodge ga ravali ❤
మీరు ఎందుకు ఇంత లేట్ గా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నారు youtube lo
😞😟
దయచేసి ఇక నుంచైనా త్వరగా అప్లోడ్ చెయ్యండి
Tirumala tirupathi venkatesaa, andaru dongaley movie lo comedy 😂😂😂😂😂😂...brahmi ,kovai sarala combination ante 😂😂😂😂
Super comedy alli garu
Kovia sarala mam last point,100/right great mam🙏🙏
First view love from tamil nadu ❤🩹📍
🥰Kovai Sarala Garu Super, very good analysis about life
నాకు కూడా కోవై సరళ గారు చాలా ఇష్టం
NIce KOVAI SARALA garu. Nice to see after long time in telugu... We want her to back in telugu movies...
Ali garu please Invite Lady Superstar VIJAYASHANTHI garu in your show. Why you are not inviting her.
She is a living legend. 6 Industry hits she gave. 7 filmfare awards, 6 Nandi awards, 1 National award.
Hitpair with CHIRU and Balayya garlu. Inspiration to upcoming stars.
Why you are not inviting RAMULAMMA??? We are waiting..... ALi garu kindly listen my request......
Great kovasarala garu ....lokulu kakullu vallu emaina matladutaru
Ayya aligaru oka 7 8 years nunchi adugutunam Vaddenaveen garini mee showki pilavamani alage maana 90ts actor Arish garini kuda please tisukurandi meeru piliste vallu thappakunda vastharu
Naveengaru second innings tho compulsory interview ista annaaru
Kovai Sarala Garu Super Analysis, no guarantees for anyone in life.
Yes ma'am you are correct parents are like that only, unknowingly they are giving life lessons ❤
She s soo beautiful she s soo funny n energetic very mechured super active ga unaru mali telgu lo cheste chusi njy chestam madam 😂😍🤩🤩😄😄 childhood best comedy pair miru brahmi combo crazy 😍 desamuduru lo ithe crazyyyyy 😝
Ee episode lo comedy emotional chala bagundi sarala garu great artist ❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤Yess exactly CORECT kovyisaralakka the best sahajabati
How many remabaring desamudhuru deligoues
Kovai Sarala garini pilichi interview cheyadam chala happy anipinchindi Ali garu, malli malli movies chala cheyalani korukuntunna Sarala garu, me comedy ante chala istam naku.
Brahmanandam GARU ❤❤❤❤❤❤
ఎస్పీ చరణ్ గారిని ఇంటర్వ్యూ చేయండి దయచేసి ప్లీజ్
It was a pleasant feeling to see such a nice actress after a gap… thanks to Ali show❤
17:09 brahmanandam kovai sarala super combo 👌
బెస్ట్ కమిడియన్ లేడీ లెజండ్రి ✊✊✊✊👌👌👌👌👌నటి మన కోవై సరళ గారు🙏
Like u sarala garu me comedy maaku chala ishtam ❤❤❤❤❤❤❤❤❤❤
Ee show ki samantha malli ravalani entha mandi korukuntunnaro oka like vesukondi😊
మేడమ్ మీరు చాల చాల గ్రేట్ జాబ్ మేడమ్ కానీ మీరు యేపుడు హ్యాపీ గా ఉండాలి అని నా శివయ్య గాడ్ ని కోరుకుంటాను మేడమ్ చాలా ధన్యవాదాలు అలీ సార్ ఈ షో నాకు చాలా ఇష్టం.
I like you Acting ,Padama Sri Award Achive i Can I will hope. And God bless you
chala chakkaga matladaru kovai sarala garu.. meeru me characters epudu gurtuntay
Sarala and brahmi❤❤❤❤❤❤comedy
ఐ లవ్ కోవే సరళ 🥰