సూపర్ అన్న చాలా బాగుంది మీరు చాలా బాగా తయారు రైతులకు ఎంతో మేలు చేకూర్చే మిషనరీ తయారు చేస్తున్నారు ఇలాగే అందరూ రైతులకి ఆదర్శంగా నిలవాలని నేను కోరుకుంటున్నాను
వెరీ గుడ్ ప్రొడక్ట్ నువ్వు చేసిన మెషినరీ అన్ని సూపర్ గా ఉన్నాయి మిని ట్రాక్టర్ కి ఒక సీట్ ఫిట్ చేసి కూర్చుని నడిపే విధంగా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది.thank you very much.
నేను ఇతని దగ్గర ట్రాలీ కొందామని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, వర్క్ షాప్ కి వెళ్తే నన్ను కనీసం ఒక మనిషిగా కూడా గుర్తించలేదు. ఇలాంటి సంస్కారం తెలియని వ్యక్తులను రైతునేస్తం లాంటి నాగరికత తెలిసిన సంస్థలు ప్రమోట్ చేయడం విచారకరం. నా లాంటి వాళ్ళు వీడియోలో ఉన్న విషయం కంటే దాన్ని ప్రమోట్ చేస్తున్న సంస్థనే ఎక్కువగా నమ్ముతాం.
@@bookwarm4037 మీకు అవకాశం ఉంటే ఒకసారి అతని వర్క్ షాప్ కి వెళ్ళండి. లేదా కాల్ చేసి అయినా మాట్లాడండి. ఏదైనా స్వయంగా అనుభవించడం వేరు, దాని అనుభూతి తెలియజేయడం వేరు. ఇతరులను గౌరవించడం అటుంచి, ఎదుటివారి ఉనికిని కూడా అతను గుర్తించట్లేదు.
బాబు మీ యెక్క క్రృషికి చాల అభినందిస్తున్నాం. ఇంత వరకు మీరు పొలాలకు మాత్రమే క్రృషి చేశారు. మీరు ఇళ్ళలో ఉన్నవారి 1,2 లేక 3 సెంటులు ఉన్న స్తలం ఉన్నవారికి గూడ అడుగు లోతువరకు తవ్వే యంత్రం ఏమైన తయారు చేశావా దానికి తగ్గ యంత్రాలు తయారు చేయడానికి క్రృషి చేస్తావని ఆశిస్తున్నాను
రైతు సోదరులకు నమస్కారం ముఖ్యమైన అంశం, ఇప్పుడు మనకు అందుబాటులో కొన్ని కొత్త రకాలు మిషన్ లు తయారు చేశాం మీరు నడవాల్సిన అవసరం లేదు, కూర్చొని వ్యవసాయం చెయ్యొచ్చు పవర్ వీడర్ కు వరి కోసే యంత్రం కలిపాము
Super kakapothe enka adi walking kakunda kurchoni operate chesa la chala baguntundi bro enduku kante old peoples kuda unaru vallu full day walking chestaleru kadha.
రైతు సోదరులందరికీ నమస్కారము మీరందరూ నాకు అండగా ఉండి నన్ను బలపరుస్తూ నందుకు అందరికీ కృతజ్ఞతలు ఇంకా అనేక రకములైన మిషనరీ లు అందుబాటులోకి వచ్చాయి బురదలో దమ్ము చేయడానికి నాటు వేసిన తర్వాత కలుపు తీయడానికి ప్రతి విత్తనాన్ని భూమిలో పెట్టడానికి seed driling అందుబాటులో ఉన్నాయి మావద్ద మిషనరీ కొన్నవారికి మేము అన్ని రకాలుగా అన్ని విధాలుగా అటాచ్ మెంట్స్ ఇస్తున్నాము
అశోక్ గారు మీరు చేసే పనిలో మీకే కాదండి ఉపాధి రైతు లకు చాలా ఉపయెగకరంగా సులువుగా పని చేసుకోవొచ్చు 🙏🙏🙏🙏
సూపర్ అన్న చాలా బాగుంది మీరు చాలా బాగా తయారు రైతులకు ఎంతో మేలు చేకూర్చే మిషనరీ తయారు చేస్తున్నారు ఇలాగే అందరూ రైతులకి ఆదర్శంగా నిలవాలని నేను కోరుకుంటున్నాను
మీరు సూపర్ ఒక అణు బాంబు తయారు చేసిన సైంటిస్ట్ కంటే మీరు గొప్ప. మీరు ప్రపంచనాకి అన్నం పెట్టే రైతన్నకి ఇలాంటి మిషన్లు కనపెడుతూ కొత్త కొత్తవి కనిపెట్టండి
BB
అశోక్ గారు మీకు అభినందనలు. మీరు బాగా అభవృద్ధి లో కి రావాలి!
Asoka Garu tq
వెరీ గుడ్ ప్రొడక్ట్ నువ్వు చేసిన మెషినరీ అన్ని సూపర్ గా ఉన్నాయి మిని ట్రాక్టర్ కి ఒక సీట్ ఫిట్ చేసి కూర్చుని నడిపే విధంగా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది.thank you very much.
ha available sir
నేను ఇతని దగ్గర ట్రాలీ కొందామని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, వర్క్ షాప్ కి వెళ్తే నన్ను కనీసం ఒక మనిషిగా కూడా గుర్తించలేదు. ఇలాంటి సంస్కారం తెలియని వ్యక్తులను రైతునేస్తం లాంటి నాగరికత తెలిసిన సంస్థలు ప్రమోట్ చేయడం విచారకరం. నా లాంటి వాళ్ళు వీడియోలో ఉన్న విషయం కంటే దాన్ని ప్రమోట్ చేస్తున్న సంస్థనే ఎక్కువగా నమ్ముతాం.
Emiandi sir
@@bookwarm4037 మీకు అవకాశం ఉంటే ఒకసారి అతని వర్క్ షాప్ కి వెళ్ళండి. లేదా కాల్ చేసి అయినా మాట్లాడండి. ఏదైనా స్వయంగా అనుభవించడం వేరు, దాని అనుభూతి తెలియజేయడం వేరు. ఇతరులను గౌరవించడం అటుంచి, ఎదుటివారి ఉనికిని కూడా అతను గుర్తించట్లేదు.
Babu thadi nelalo dhutamukadu
Padhunu nelalo dhunu naina
Road media kakunda punthalo
Traly nadipi chupunchu naina
Nevu eppudaina polamu velli
Pani chasava rythulanu mosam cheyyaku
Technology అభివృద్ధి అంటే ఇది
🙏🙏🙏
Ty
B
బాబు మీ యెక్క క్రృషికి చాల అభినందిస్తున్నాం. ఇంత వరకు మీరు పొలాలకు మాత్రమే క్రృషి చేశారు. మీరు ఇళ్ళలో ఉన్నవారి 1,2 లేక 3 సెంటులు ఉన్న స్తలం ఉన్నవారికి గూడ అడుగు లోతువరకు తవ్వే యంత్రం ఏమైన తయారు చేశావా దానికి తగ్గ యంత్రాలు తయారు చేయడానికి క్రృషి చేస్తావని ఆశిస్తున్నాను
Exlent feedback All fewchar Ashok power weeder
Excellent information and use full to farmers 👍
Ashok great ideas v.usefull to farmers.. all the best
Ashok 🙏👍 hatsoff Mee krushito vyavasayam lo enkaa goppa adbhutaalu srustinchalani manasputriga korukuntunnanu brother jai kisam
రైతన్నల కొరకు మీరు చేస్తున్న కృషి కి 🙏🙏🙏🙏
Super 👍👌
One of the best video ...
All the best Ashok ...
Good Luck ❤
Pristhalard Brother Godblesyou
Very good. Farmers in working.
thank u sir
Chala bagunavi
Excellent ashok!
Ur creation of power weeders really very helpful for small formers. God bless you.
Sir meeru rytulakosam aalochistunna vaariga pratyeka dhanyavadamulu
Very well. God bless you
వ్యవసాయం చేయడానికి వెనుకంజ వేస్తున్న రైతులుకు రైతు సోదరుడు లా కనిపిస్తున్నారు . 🙏🙏🙏🤝🤝
Very goo desition.meeku thanks.
Well done Ashok garu👍🙏🙏🙏
సింపుల్ సింపుల్ అన్నావుగాని ఒక్కసారిగూడ స్టార్ట్ చేయాలె
It is very useful to horticulture garden
Vari dammu dikki autunds
చాలా బాగున్నాయి బ్రదర్
Chala baagundi thank you ashok God bless you
రైతు సోదరులకు నమస్కారం
ముఖ్యమైన అంశం, ఇప్పుడు మనకు అందుబాటులో కొన్ని కొత్త రకాలు మిషన్ లు తయారు చేశాం
మీరు నడవాల్సిన అవసరం లేదు, కూర్చొని వ్యవసాయం చెయ్యొచ్చు
పవర్ వీడర్ కు వరి కోసే యంత్రం కలిపాము
Good👍
Cost anna
@@yaswanthjampani5501
Good work Ashok
Keep it up
Super Ashok garu
God bless you .
Tomoro thotalo anthara sedyaniki idi pniki vasthunda?
Ok no problem
Super kakapothe enka adi walking kakunda kurchoni operate chesa la chala baguntundi bro enduku kante old peoples kuda unaru vallu full day walking chestaleru kadha.
Good. Ashok keep it up.
very nice,, i am from Mupplla Mandal , satenaplai
Nice innovate ashok
Chala bagundhi
Tq anna,rithulakosam chesthunna help chaalabhagundhi.
THANK U SIR
రైతు సోదరులందరికీ నమస్కారము
మీరందరూ నాకు అండగా ఉండి నన్ను బలపరుస్తూ నందుకు అందరికీ కృతజ్ఞతలు
ఇంకా అనేక రకములైన మిషనరీ లు అందుబాటులోకి వచ్చాయి
బురదలో దమ్ము చేయడానికి నాటు వేసిన తర్వాత కలుపు తీయడానికి ప్రతి విత్తనాన్ని భూమిలో పెట్టడానికి seed driling అందుబాటులో ఉన్నాయి
మావద్ద మిషనరీ కొన్నవారికి మేము అన్ని రకాలుగా అన్ని విధాలుగా అటాచ్ మెంట్స్ ఇస్తున్నాము
అన్నా మీరు చాలా అద్భుతంగా మిషన్ తయారు చేశారు. మా లాంటి రైతులకు చాలా సహాయంగా ఉపయోగపడ్తుంది. అన్నా ఆ మిషన్ క్యాస్ట్ ఎంత ఉంది
జై రైతు బిడ్డ సుపర్ అన్న
5
Nanu,chusina vatillo best metion...
Super అన్నా బాగుంది
Congratulations brother.all the best. Pl continu the services to farmers
Excellent sir keep it up
Ashok good job 👍🙏
Most useful economy agri equipment and recommendable to small farmers.
Pp0, pqqppppaaPppp0pppppp p p p PÀAJNJJFKDOOÓOÒÒ 3irurujdjjdjjjjkkikkkkdkssksnmskmxmzmzmzmnznksksz
From karnataka
Hats off brother ❤
Super Ashok sir
పసుపు గుంటుక నాగలి లేదా తయారు చేయండి పసుపు వేయడానికి కావాలి
Very nice sir
Super 👌 bro
Super Sir. Excellent.
Super brother నాటు మడి ధునటని ఉపయెగపడుతయ అన్న
S
Cost konchem taggeste rytulaku chaala use avutunde sar
TV on CV, I'm,,,,, by no my, of i
Yes 🥰
Perfect prize
Very good brother 👍👍🙏🙏
Hello sir very nice bhagundi
Na question amantya charuku boodhi 9 inchs tholacha sir
Nice... Bro"... Keep it up...
ఈ మిషన్ వరి పొలం లో కూడా, ఉపయోగ పడుతుందా? కాస్ట్ ఎంత?
Vaadina vaaru mi anubavam cheppandi
Gulakaraallu unna polamlo pani chesthunda?
Supper concept bro
ANNA.. MERU SUPER
Meeru super Anna...👍
Rythu nestham 🔥🔥manchi machines anna
Very good critivti
Super Sir.
God.Blessyou
Cultivator mashine Bandi mo kagane haf autundi mayiti
Cheppandi
Superb bro i like it
Tilling time లో vaibration రాదా
Very much impressed.. One time investment reduces regular expenses right
Anna wheels ni operate cheyatani indusual operator yunte chalabaga operate cheyavachu
ఇంత చెప్పారు. కాల్ లిఫ్ట్ చేయరుగా సార్ మీరు.
God bless you always sir
Gattu chekkea machines chestaraa anna chinnavi okkaru work chesevi
Very good help...and very well done...
Keep on update new things nd
All the very best bro..
👏super bro
Warangal ki supply chesthara bro
Super ashok
Praise the lord.bro
Anna chafcutter,water pump set ki ela vadalo cheppaledu.
Weldan brother
Super...bro
Seating iste inka baguntundani naa abhiprayam
దాంట్లో వచ్చే వైబ్రేషన్ కి పడిపోతారు. అందుకే చిన్న వెహికల్స్ కి సీట్ ఇవ్వరు
@@ukchavan2909 sir video lo vibration free machine ani chepparu kadaa sir
super work
అన్న బాగుంది బట్ ఇది గట్టిగా ఉన్న భూమి లో పని చేస్తుందా మొత్తం తడి నెలలో మాత్రమే చూపుస్తున్నారు
ha sure
Power weeder.mariyu mokkalu.naatukovadaniki panikochhe
Suppar sir 👍
Price thakkuva chesthara brother
Water pump set attachment undha sir ?
This good for formers
Bro mirchi thotalo roppadaniki pani chesthundha
ashok garu plz try with battery and electric motor. it is our modi sir opinion. plz invent it.
Very good
Dammu pettatam avuthada sir
Seat unte baguntadi kurchivadaniki ..👍
Anna naku cotton lo kalupu theyyadaniki kavali
Very good bro
Bike ku trolley attachment chiysthara