వందల మంది భారత్ సైనికులు ఇజ్రాయెల్ లో ఉన్నారు | Hundreds of Indian soli*ders in israel

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • Hundreds of Indian soli*ders in israel : must watch this video to know latest telugu trending news about israel subscribe our prem talks channel. #trendingnewstelugu #trendingvideo #telugunews #israelnews #israel #premtalks

КОМЕНТАРІ • 269

  • @paskeraghu3316
    @paskeraghu3316 11 місяців тому +99

    శ్రీరాముడు అధర్మపరుడైన మరియు అత్యంత శక్తివంతమైన వాలితో కాకుండా ధర్మపరుడైన సుగ్రీవునితో నే ఉన్నాడు నేడు నరేంద్రమోడీ కూడా అంతే ధర్మమైన ఇశ్రాయేల్ తో ఉన్నాము ఇది మనం అనాదిగా పాటిస్తున్న నియమం ఎందుకంటే చివరకు ధర్మమే (ఇజ్రాయెల్) గెలుస్తుంది గనుక..

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 11 місяців тому +31

    నా🇮🇳 భారతదేశం🇮🇳 దేనికి సపోర్ట్ చేస్తే భారతీయులందరూ దానికి సపోర్ట్ చేస్తారు నా దేశానికి తెలుసు ఏది మంచో అది చేస్తుంది 🇮🇳🤝🇮🇱

  • @srinivas_chippala
    @srinivas_chippala 11 місяців тому +35

    ఇక్కడ సైనికులుగా చేరింది ఇజ్రాయెల్ సైన్యంలో కాబట్టి వాళ్ళు ఇజ్రాయెల్ సైనికులు. (భారత్ పంపిస్తే వాళ్ళు భారత్ సైనికులు.) ఇజ్రాయెల్ ఎలా చెబితే అలా నడుచుకోవడం వారి ధర్మం. జై ఇజ్రాయెల్.

    • @chsatyanarayana-cf9su
      @chsatyanarayana-cf9su 11 місяців тому

      100% Correct. అంతే గాని వాల్లముత్తాత తండ్రి హిందువే ఇలాంటివి ఎందుకు వస్తాయో తెలియదు. భారత్ ఆర్మీలో ఘూర్కా అని రెంజిమెంటు ఉంది. వాళ్ళ తాతలు మంగోలియానుంచి వచ్చారు వీరు ఇక్కడ నుంచి వచ్చారు అని చూడరు, హమాస్ ,హిజిబులా, ఇస్రాయేల్ సైనికులు అంటారు గాని ఇలా విడివిడిగా చూడరు. గాజా సొరంగాలలో దాకున్నవారి వివరాలు తెలుసు. సొరంగాలు తెలుసు. గాని వాటిమీద పెద్ద పెద్ద భవనాలున్నాయి, సొరంగాలమీద దాడి చేస్తే రెండు గంటలలో గాజా పని అయి పోతుంది. ఇది ప్రపంచానికి తెలుసు. అందుకే ఇశ్రాయేల్ సైన్యం బోర్డ్ ర్ దగ్గర ఆగి పోయిందని తెలిసినా మతకల్లోలాలు ప్రోత్సహించినట్లు కొందరు మాట్లాడతారు. ఏమి చేయగలము.

  • @prasadsola6912
    @prasadsola6912 11 місяців тому +51

    సర్ భారత సైనికులు యుద్దం లో ఉన్నారా లేక భారతీయులు ఇజ్రాయెల్ సైన్యం లో ఉద్యోగం చేస్తున్నారా. వీటి మధ్య చాలా తేడా ఉంది. ఉద్యోగార్థం వెళ్ళితే మనం విరోధులు ఎందుకు అవుతాం.ఒకవేళ భారత ప్రభుత్వం సైనికులు ను పంపితే అది వారికి వ్యతిరేకంగా వెళ్ళినట్టు. మీరు చెపుతున్నది భారత సైనికులు అని చెపుతున్నారు ప్లీజ్ క్లారిఫై సర్. ఇది మనకు మచ్చ తేవచ్చు

    • @tvfanfridge
      @tvfanfridge 11 місяців тому +9

      ప్రేమ్ గారే మన దేశానికి మచ్చ గొడవలు పెడుతున్నాడు , యువతను తప్ప్పు దోవ పట్టిస్తున్నారు.

    • @user-wy6yd7bv7m
      @user-wy6yd7bv7m 11 місяців тому +4

      Vallu jobers bro akkadikelli settle ayyaru

    • @prathapp8870
      @prathapp8870 11 місяців тому

      S

    • @sivakrishnadevara9404
      @sivakrishnadevara9404 11 місяців тому +2

      Bro eeyana yedo pedda directive anukuntunnadu

    • @ragendra
      @ragendra 11 місяців тому +9

      @@tvfanfridge నేను ఖచ్చితంగా చెబుతున్నా సర్..ఈయనవి అన్నీ చాలా మట్టుకు అబద్ధాలు.. ఇంతమంది ఫాలోవర్స్ ఎలావచ్చారో నాకైతే అర్థం కాలా 😂😂

  • @JaiHind-qr7di
    @JaiHind-qr7di 11 місяців тому +9

    ప్రపంచ తురకల ప్రతినిధి ప్రేమ్ బాషా.. తేనేపుసిన కత్తి

  • @ramulucheeturi931
    @ramulucheeturi931 11 місяців тому +27

    నమస్కారం ప్రేమ్ సార్.... ఒక మంచి జరుగుతుంది అనుకుంటే, ఒక చెడు చేసిన తప్పులేదు. మనకి ఎంతో మంది స్నేహితులు ఉండొచ్చు కానీ, ధర్మము, అధర్మము చూసేది ఒక్క భారతదేశం మాత్రమే. వందమంది చెడు మిత్రుల కంటే, ఒక ధర్మమైన మిత్రుడు మేలు. జై భారత్, జై హింద్ ధన్యవాదాలు
    సార్....🌺🙏🏻🇮🇳🙏🏻🌺

  • @NAGESHG-oy3pi
    @NAGESHG-oy3pi 11 місяців тому +15

    INDIAN SOLDIERS ARE GREAT 🙏🙏🙏

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 11 місяців тому +98

    మీకు విచిత్రంగా ఉందేమో కానీ ఇండియన్స్ కి "ప్రౌడ్ "గా ఉంటుంది 🇮🇳🇮🇳🇮🇱🇮🇱

  • @kumarivloges44
    @kumarivloges44 11 місяців тому +2

    ప్రేమ్ అన్నయ్య గారు.దయచెసి గాజాకి వేళ్లి..అక్కడి infarmtion ఇవ్వారా.షూటింగ్ చెస్తు విడియో లు పెట్టండి.అక్కడి పరిస్థితి ఎలా ఉందో తేలుసుకొగలుగుతాము.

  • @shingirikondasrikanth4132
    @shingirikondasrikanth4132 11 місяців тому +4

    ఇది టెర్రరిస్ట్ లపై జరుగుతున్న అటాక్ ముస్లింలపై కాదు ఇండియా ఆటోమేటిక్గా సాయం చేయవచ్చు

  • @lavakushar4369
    @lavakushar4369 11 місяців тому +26

    మీరు prof నాగేశ్వర్ లాగా చెప్పడం విడ్డురంగా ఉంది.
    లేబనాన్ లి UN peace keeping force లో 900 మంది భాతియులు వున్నారు.
    ఇజ్రాయిల్ లో settle అయిన భారతీయులు IDF లో వున్నారు.
    అంత మాత్రాన భారత్ ఇజ్రాయిల్ Pata కలసి యుద్ధం చేస్తుండి అనటం అన్యాయం ప్రేమ గారు.
    ఏందుకు మీరు ఎలా మారిపోయ్యారో ఠెలియటం లేదు.

    • @praveenkumar-ro4xu
      @praveenkumar-ro4xu 11 місяців тому +2

      తలకాయలో గుజ్జు లేని తీవ్రవాదులు అలానే అనుకుంటారు బ్రో సో sir అలా చెప్పిండ్లు

  • @rsreedharsree7032
    @rsreedharsree7032 11 місяців тому +2

    Excellent message sir, Jai Hind

  • @soarnswifteduacademypvtltd9156
    @soarnswifteduacademypvtltd9156 11 місяців тому +1

    MERA BHARAT MAHAN... PROUD TO B INDIAN

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 11 місяців тому +3

    That's Indian ARMY Power Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sriguru2230
    @sriguru2230 11 місяців тому +1

    తెలుగు నాట ద్రవిడ కేతనం!
    ఇకనైనా అసత్య ప్రచారాలు ఆపితే మంచిది!

  • @sanjumysasi
    @sanjumysasi 11 місяців тому

    అతనికి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా ఉంటే చాలు సార్

  • @bhargavasharma2683
    @bhargavasharma2683 11 місяців тому +1

    Very good👍 Explain Israel word's meaningful relationships in🌌 mythology

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 11 місяців тому +1

    Super Explanation Prem sir jai hind 🙏🙏🙏🙏🙏🙏

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 11 місяців тому +1

    Thanks for this Information Prem ji...🙏🙏

  • @Vijjiprsn
    @Vijjiprsn 11 місяців тому +7

    🚀గగన్ యాన్ ఇస్రో 🇮🇳
    జై హింద్ భారత మాతకీ జై 🕉️🚩

  • @yeddulajojireddy2919
    @yeddulajojireddy2919 11 місяців тому +1

    Yes ,,India is proud of Our Soldier ,,who is on war field in the Israel

  • @YarraVinodhbabu
    @YarraVinodhbabu 11 місяців тому

    Pream sir you are great

  • @samuelvadala2120
    @samuelvadala2120 11 місяців тому

    Thanq univarse for everything

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 11 місяців тому +3

    Mr.PREM JI GARU 🙏 THANKS FOR UR GREAT INFORMATION GIVEN BY INDIA 🇮🇳 GOVERNMENT

  • @BennuriAmarnath
    @BennuriAmarnath 11 місяців тому +1

    Bharathiyulaku theliyani chala vshayalu cheputhunnaru.Chaĺa thanks.

  • @tvfanfridge
    @tvfanfridge 11 місяців тому +7

    ప్రేమ్ గారే మన దేశానికి మచ్చ గొడవలు పెడుతున్నాడు , యువతను తప్ప్పు దోవ పట్టిస్తున్నారు.🎉

    • @sanvyfashions2292
      @sanvyfashions2292 11 місяців тому +2

      ఆయన హిందువుల పైకి ముస్లింలను రిచవుటే విధంగా మాట్లాడుతుండు

  • @padmaprasad2493
    @padmaprasad2493 11 місяців тому

    Ee real news okka media samstha kooda cheppaledu. Thank you

  • @srinadhreddytelugutech6363
    @srinadhreddytelugutech6363 11 місяців тому

    Superb Prem Garu

  • @raomunukutla8951
    @raomunukutla8951 11 місяців тому

    మనం చదువులకోసం విదేశాలకు వెళ్ళడమనే దరిద్రం వదలగొట్టుకోవాలి.
    2. ఎవరి దేశానికి ఏది మంచిదో వారు అదే చేస్తారు.

  • @cy.ha.3549
    @cy.ha.3549 11 місяців тому +10

    Private army people veledhani government army veledhaniki... Chaala difference vuntundhi.....

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 11 місяців тому

    very good narration about Indians ISRAEL COUNTRY WARRIORS IT VERY PROUD OF ALL INDIANS

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 11 місяців тому +7

    NICE EXPLANATION SIR, THANK Q SIR 🇮🇳🪖🇮🇱.

    • @realherofans5896
      @realherofans5896 11 місяців тому

      Verey cmnt pettava epudu edhena😂

    • @PremTalksOfficial
      @PremTalksOfficial  11 місяців тому +1

      You're most welcome

    • @HulkHulk1819
      @HulkHulk1819 11 місяців тому

      😂😂

    • @gollapallysanvi3364
      @gollapallysanvi3364 11 місяців тому +1

      ​@@PremTalksOfficialTHANK Q SIR.

    • @tvfanfridge
      @tvfanfridge 11 місяців тому

      ​@@realherofans5896వీడు కామెంట్ పెట్టడటం వాడు రిప్లై ఇవ్వటం 😂😂బలే కదా బ్రో పెయిడ్ వున్నారు బ్రో కొంత మంది వదిలేయ్😅

  • @pymudiraj7525
    @pymudiraj7525 11 місяців тому +2

    Jai Shree Ram, Jai Bharat.

  • @christgalilaya6551
    @christgalilaya6551 11 місяців тому +4

    ప్రేమ్ మీకు కొన్ని చరిత్రలు తెలుసుకోకపోవడం చాలా బాధాకరం ఫస్ట్ కొన్ని చరిత్రలు తెలుసుకుంటే బాగుంటదని నా చిన్న సలహా.....

  • @ramakishanprasad8234
    @ramakishanprasad8234 11 місяців тому +1

    I salute to our military army soldier Bharat matha ki jai

  • @chinnababu2357
    @chinnababu2357 11 місяців тому +3

    Good morning sir

  • @vvramanamurthy2168
    @vvramanamurthy2168 11 місяців тому +1

    They are appointed by Israel govt.and belongs to their army.
    Because of shortage of earning power in India, they went to Israel.
    Recently Russian govt also called for recruitment in their army from Nepal country.

  • @bsparthasarathy5998
    @bsparthasarathy5998 11 місяців тому

    ಇಂಕಾ laksha ಭಾವರ ಯುವಕಲು ಇಸ್ರೇಲ್ ಆರ್ಮಿ ಲೊ join ಅವಲಿ , ಮನ small brother ಕು ಸಹಾಯ ಪಡಾಲಿ

  • @Laki599
    @Laki599 11 місяців тому +2

    మీరు చెప్పినంత అబద్ధం క్లారిటీ లేదు అని అనిపిస్తుంది

  • @vijayashakuntala223
    @vijayashakuntala223 11 місяців тому +1

    Prem ji please read world history.

  • @kiranboyz
    @kiranboyz 11 місяців тому +1

    Nice 👍 info sir 4m u

  • @Redy-xr7il
    @Redy-xr7il 11 місяців тому

    Jai isresl
    Jai bharat

  • @venkatreddygowravaram6215
    @venkatreddygowravaram6215 11 місяців тому +1

    ఐ +ఐ రెండు కలిసి విజయం సాధిస్తారు

  • @imindian1947
    @imindian1947 11 місяців тому +2

    నేను ఒకటి చప్పదలుచున్నాను,,,ఇజ్రాయిల్ వాళ్ళు అంటే యూదులు మోషే కాలంలో ఓక ఆవు బొమ్మ చేసి ముక్కేవారు,,,అందులు నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు హిందుగా india లో బ్రతుకుతున్నారు అని మా ఫ్రెండ్ చెబుతున్నాడు, నిజమేనా సార్,,కాస్త వీడియో చెయ్యండి

    • @abhimarriagebureau4830
      @abhimarriagebureau4830 11 місяців тому +1

      భారత దేశం లో ఉండేది కోట్లాది మంది..,
      కోట్ల మంది చిన్న దేశం నుండి ఎలా వస్తారు..?
      మీ ఫ్రెండ్ చెప్పింది తప్పు

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 11 місяців тому

    IAM support lsrael Jai Hind 👏👏👏👏👏👏👏

  • @janardhanarao1054
    @janardhanarao1054 11 місяців тому +1

    Jay PREM Jay Hindu

  • @jackenistan6811
    @jackenistan6811 11 місяців тому +2

    I Love India

  • @khasimshaik4354
    @khasimshaik4354 11 місяців тому +18

    హమాస్ ఉగ్రవాదులు vs ఇజ్రాయెల్ ఉగ్రవాదులు
    భారతీయుల జవాన్లకు ఏ ఇబ్బంది కలగకూడదని ఆశిస్తున్నాను

    • @vinaykumar-iu2yl
      @vinaykumar-iu2yl 11 місяців тому +7

      Hamas ugravadulu
      Israel military

    • @lapalingo761
      @lapalingo761 11 місяців тому +2

      Meeru maararu raa...

    • @Banknifty_options_buyer
      @Banknifty_options_buyer 11 місяців тому

      @@vinaykumar-iu2yldifference emundhi ra hindu lanjodakalara Israel soldiers small children and women ni champuthunaru enka chala goralu chestunaru

    • @shaikmazharr8701
      @shaikmazharr8701 11 місяців тому

      ​@@lapalingo761ముందు మీ మైండ్ సెట్ మార్చుకో రా భోసాడికే

    • @mrb515
      @mrb515 11 місяців тому +1

      నువ్వు కూడా హమాస్ తో జాయిన్ అవ్వు.

  • @prasadbnn2984
    @prasadbnn2984 11 місяців тому

    Wonderful 🇹🇯👏🙏

  • @kalyanamramulu1201
    @kalyanamramulu1201 11 місяців тому +1

    Dear prem.pls change ur Head lines saying that hundreds of Indian soldiers fighting for Israel.people from Indian origin can't be addressed as Indian soldiers.

  • @gandikottavishnucharan2101
    @gandikottavishnucharan2101 11 місяців тому +1

    Save our indan

  • @SrinivasReddy-bf8ku
    @SrinivasReddy-bf8ku 11 місяців тому

    Russia is our big brother and ESARAYAL is our small brother we are Indian 🇮🇳 mana Royal 👑 maradhu sahayam first ma am vuntam. Thevaravdamu antey no mercy manaki.

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 11 місяців тому

    జై భారత్

  • @rajsekhargude8158
    @rajsekhargude8158 11 місяців тому +1

    Sir..pls tell what ramalla

  • @pastor.d.prasannakumar6661
    @pastor.d.prasannakumar6661 11 місяців тому +1

    Prem sir ki bible history Jews history sarigga teliyadu

  • @pradeepbhatia1866
    @pradeepbhatia1866 11 місяців тому +5

    Great explanation sir ❤ love ur video

    • @PremTalksOfficial
      @PremTalksOfficial  11 місяців тому

      Keep watching

    • @sivakrishnadevara9404
      @sivakrishnadevara9404 11 місяців тому

      @@PremTalksOfficial abba cha .. miku postive ga chepthene reply esthara

    • @Evamorn
      @Evamorn 11 місяців тому

      అదే పాజిటివ్ చెప్పగానే reply ఇచ్చారు...యువతని తప్పు తోవ పట్టిస్తున్నారు.. ఈయన చెప్పే dantlo chala అబద్దాలు ఉన్నాయి.. ఈయన chala డేంజర్ హమాస్ ki support చేయడం పాలస్తీనకి support చేయడం.. ఇండియా lo ఉన్న muslims యూత్ ni రెచ్చగొట్టి మత ఘర్షణలు చేయాలని చూస్తున్నాడు worest candet... ఈయనకి ఎవరన్నా support చేసే కామెంట్స్ పెడుతున్నారా ఎక్కువగా opposit కామెంట్స్ పెడుతారు becoz ఈయన అన్నీ ఫాల్స్ imformation ఇస్తున్నాడు..

  • @gandikottavishnucharan2101
    @gandikottavishnucharan2101 11 місяців тому

    Good great saport Israel🇮🇱

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 11 місяців тому

    Very good information Sir 🙏

  • @ragendra
    @ragendra 11 місяців тому +24

    దయచేసి మీరు చరిత్ర ముందు తెలుసుకోండి.. వాటికి ఆధారాలు చూపించండి 🙏🙏

  • @sarojasaroja6481
    @sarojasaroja6481 11 місяців тому +1

    Prem Garu please🙏🙏🙏🇮🇱 lord save Israel 🙏 🇮🇱

  • @kcnaidu2504
    @kcnaidu2504 11 місяців тому

    సృష్టికర్త ఏవరు అంటే వేదతత్త్వశాస్త్రీయ వివర్ణలో విశ్వనిర్మాణలో విశ్వవస్తురాశిలో జీవరాశి, ఖగోళ రాశి స్వయంభువు (కాలం) అంతేగా!స

  • @kummarinagesh5447
    @kummarinagesh5447 11 місяців тому +6

    VOTE FOR BJP 🇮🇳 ❤️

  • @peesari1862
    @peesari1862 11 місяців тому +4

    ఇండియన్ orgin usa, uk, ఇతర దేశ defence forces లో ఉన్నారు ఐతే అందరికీ భారత్ శత్రుదేశం అనే ఫీలింగ్ ఉంటే ఎలాగ అయ్యాదేశాలలో మన oerigin వాళ్ళుంటే భారత్ ఎలా బాధ్యత వహిస్తుందో 🌏

  • @srinivask8109
    @srinivask8109 11 місяців тому +1

    Indian s settled in Israel and having Israel citizenship.
    How can we call them INDIANS with out India citizenship

  • @praveenkumar-ro4xu
    @praveenkumar-ro4xu 11 місяців тому +1

    ప్రతి దేశం లో ఇందియన్స్ ఉన్నారు sir but మన ఆర్మీ వాళ్ళు ah యుద్ధం లో పాలు పంచుకోలేదు ఒక నార్మల్ పర్సన్ వెళ్లి వాళ్ల మిలిటరీ లో జాయిన్ అయితే మనము బాధ్యులము ఎలా అవుతాం. ఒకవేళ ఇండియా డైరెక్ట్ యుద్ధం చేస్తే చైనా మయియు పాకిస్తాన్ తప్ప ah దేశం కూడ మనకు వ్యతిరేకంగా యుద్ధం లొ పాలు పంచుకోదు. అది మన గట్టి నమ్మకం. మన ఒక్క సైనికునికి ఏమి జరిగిన total కంట్రీ నే రియాక్ట్ అవ్తుంది. it's new Bharat

  • @AshokKonda-kf7xp
    @AshokKonda-kf7xp 11 місяців тому

    I like Israel ❤❤

  • @rameshraju8362
    @rameshraju8362 11 місяців тому +3

    Nice

  • @ThePavankpotharaju
    @ThePavankpotharaju 11 місяців тому +4

    Em comparision sir 😁🙏 Indian origin soldiers ante, indian soldiers kadu Masteru.. Indian origin people are there around the world.. Indian origin players New Zealand cricket team lo adithe, Indian team aaduthunnatta ? 😅

    • @rajashekaracharyn6476
      @rajashekaracharyn6476 11 місяців тому +1

      Edo okay topic undali kada.....video cheyalante😂😂😂😂

  • @sravankumarkumandankothako2294
    @sravankumarkumandankothako2294 11 місяців тому +2

    An Indian working in a foreign country in any service does not represent our Government stand. Many Indians are working in foreign countries in different services for their livelihood. No country will misunderstand about it

  • @jagannathgannavarapu6974
    @jagannathgannavarapu6974 11 місяців тому +2

    They're part of the UNO peace keeping Force' my dear.

  • @nageswararao1445
    @nageswararao1445 11 місяців тому +1

    Prem garu, how we involved directly in the war? Indian soldiers are employees of Israel military. They may be born in India.
    If we send from our army, it is direct involvement.

    • @rajeshN97421
      @rajeshN97421 11 місяців тому

      Half knowledge video thumbnail andi...

  • @aravindsaripalli8133
    @aravindsaripalli8133 11 місяців тому +6

    💕💕💕

  • @subbarayudub3204
    @subbarayudub3204 11 місяців тому

    సాప్ట్ వేర్‌ ఉద్యోగస్తుల మాదిరిగా
    భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో సైన్యము లో చేరి విధులు నిర్వహిస్తున్నారు. పొట్ట కూటికి వెళ్ళి ప్రాణాలను పణంగా పెట్టి ఆయా దేశాల కు సేవ చేస్తున్నారు. విధి బలీయం

  • @rvssrinivas8556
    @rvssrinivas8556 11 місяців тому +1

    Yes Sir, similarly the resemblance of names associated with role of creation among Hindu, Muslim & Christian religions i.e Bramha, Ibrahim & Abraham and Devudu, Dawood & David indicates some relation prevailed/exist in the past.

  • @Mimoldcity
    @Mimoldcity 11 місяців тому

    Voice koncham tagginchu swami bass pakulutundi

  • @imindian1947
    @imindian1947 11 місяців тому +1

    అమ్మో అమ్మో ఏమి ఏమి చెబుతున్నారు సార్

  • @vkrm2000
    @vkrm2000 11 місяців тому

    ఇటీవల ఈ ప్రేమ్ బాషా బాగా కాకమ్మ కధలు చెబుతున్నాడు. కమ్యూనిస్టు నాగేశ్వర్‌లా ఇతను తయారయ్యాడు..

  • @nareshanaresha6148
    @nareshanaresha6148 11 місяців тому +17

    Hi sir 2days back mana hyd oka masidu mundara masidu akado theliyady gani hyd lona masidu mundara Israel🇮🇱 flags kidha parichi danimidu emuslim valu naduchukuntu Israel deshani dyesisthu ninadalu chesukuntu pothunaru Elanti sagatana mana India🇮🇳🇮🇳 lo jaragatam chanabadakaram adhikuda hyd lonaajaragatam manchidi kadu manam jagrathaga vundalli

    • @Virataparwam_
      @Virataparwam_ 11 місяців тому +5

      😂😂mini Pakistan Hyderabad aipoindhi bro 😂😂

    • @Research_Earnings.telugu
      @Research_Earnings.telugu 11 місяців тому

      ​@@Virataparwam_mini Pakistanhybdr😂😂

    • @Banknifty_options_buyer
      @Banknifty_options_buyer 11 місяців тому +1

      @@Virataparwam_indian Muslims support palestine people…Rey puka Israel future lo world map lo undadhu blood 🩸 ki blood thisukoni thiratharu a western country supporter emi pikaleru….asalu world war 3 start itey Israel bathuku ipoyenatey

    • @nareshanaresha6148
      @nareshanaresha6148 11 місяців тому

      @@Banknifty_options_buyer are niku chepedhi palasthinini gurinchi kadu Hamas gurinchi Palasthiniya nayakudu avadura mahamad habash kadura ada yudam chesedi hamas thivravadulu niku udam terarist dadulu ando thelusuku mundu nuvu indian vi adhi marchipoku

    • @nareshanaresha6148
      @nareshanaresha6148 11 місяців тому +3

      @@Banknifty_options_buyer Palasthiniya nayakudu Mahumadhabas anedi matta amitante naku Hamas sabandam ledu antunadu nenu andi palasthini prajalaku ami kavadu kani seme time hamas ki vadalavadu antunaa palasthiniya jai but Hamas not palasthini

  • @starboy438
    @starboy438 11 місяців тому

    Pakistha soldiers lebanon lo ki vellarani samacharam.... Video plzz

  • @prasadsola6912
    @prasadsola6912 11 місяців тому +1

    సర్ దయచేసి నైల్ ధంబ్ మార్చండి

  • @ganapathireddy9415
    @ganapathireddy9415 11 місяців тому

    Modi here no worries Jai Bharat ❤

  • @harirammanohar8147
    @harirammanohar8147 11 місяців тому

    That's different, that's Israel army not Indian army.. Lot of difference is there..

  • @satyavedamt8145
    @satyavedamt8145 11 місяців тому +1

    Dear Prem, how good to know Indian soldiers work with present war. Since because, all countries support terrorist groups, why so far our country's gentle men not involved so far. Dear Prem, our soldiers, in any circumstances, fight for justice, It was kind enough, but not to unjustice.The history of heroism fought in many battles, but many times, they were, deceived, and wrongly attacked as terrorists. Sir, I love Indian history, thereby all those Heros till this day. Every Indian stand for justice because the heroism in their blood, wherever they live and serve. Sir, our Indian brothers, are more grateful to their superiors in any stances. Sir, Isreal, a country which is very small but is very powerful, why all the world surprising it's standards and strategic warfare. They never come to know this unless know from Bible. .Dear Prem, there was an inscription, that Israel got a divine blessing many centuries before, in spite of a human fought whole night with an Angel in human form, not knowing it is an Angel. He ferociously fought with that object, the daring, vigor,strength and more noteworthy inner strength is his divine morality. Sir, lastly, when the daybreak, this human asked that Angel to bless him, after knowing who fought with him alright long. The Angel blessed him, gave a wonderful name as ISREAL. the Angel said you would be called by this name since you fought with God.The meaning of this name is God's confronter. Sir,who can stand and face them, since the blessing still exists on the given land. Thank you. Let's meet again.

  • @vedulanar
    @vedulanar 11 місяців тому

    Excellent

  • @anasurisrinivas7700
    @anasurisrinivas7700 11 місяців тому

    రష్యా హమాస్ వాళ్ళను నమ్మవద్దు

  • @kurapatiramaraju1412
    @kurapatiramaraju1412 11 місяців тому

    Good one

  • @realherofans5896
    @realherofans5896 11 місяців тому +2

    Sir First view and comment pls reply

  • @venkateshbabu5276
    @venkateshbabu5276 11 місяців тому

    True prem garu even meru Iran names chustey chala indian names untai of course okapudu akada sanatana dharma undi and later zoorastrian religion vachindi and even now Vala names lo mahadevi ani sitara ani Ala names untai olapudu zoorastrian religion start aynaoudu akada una king name vishtara ani untadi and now also mostly iran available names hindu girl name la untai

  • @KotturiwarRamesh
    @KotturiwarRamesh 9 місяців тому

    ప్రపంచంలో అన్ని దేశాలలో భారతీయులు ఉన్నారు ఒక్క పాకిస్తాన్ తప్ప

  • @sunderm2515
    @sunderm2515 11 місяців тому

    ఇండియా లో చాలా మంది యు దులు వున్నారు. ఆంధ్రాలో చాలా మంది వున్నారు. వాళ్ల మతం గాబట్టి వీలందరు వెళతారు.

  • @K.Bheeshmasivasankar
    @K.Bheeshmasivasankar 11 місяців тому

    (Prem చెప్పాలంటే చాలా ఉన్నాయి ఆల్రెడీ చెప్పాము కదా అండి 2023 అయ్యే లోపు ఏదైనా జరగవచ్చు అటు ఇటుగా మెయిన్ పాయింట్ చైనా పాకిస్తాన్ టర్కీ ఇవాళ ముగ్గురు కలిసే ఇరాన్ నీ టార్గెట్ చేశారు ఇరాన్ వాళ్ళకి అర్థం కావట్లేదు ఇజ్రాయిల్ మీద టార్గెట్ చేస్తున్నట్టుగా ఉంటూనే మెయిన్ మెయిన్ మన భారతదేశాన్ని మీదకి టార్గెట్ మొదలగున్నవి మాకు తెలిసి అమెరికా వాడు ఉండకుండా ఉండడు ఇరాన్ మీదకి వస్తే రష్యా వాళ్ళు ఊరుకోరు కాబట్టి మనం ఇజ్రాయిల్ తో ఎప్పటినుంచో స్నేహం రష్యా కూడా మన భారతదేశం ఇజ్రాయిల్ తోనే ఉంటారు రష్యా ఏమో కాస్త కోస్తా ఇరాన్తో ఉంటుంది అన్ని రకాలుగా ఉండరు ఈ విధంగా అయినా రష్యా ని ఇండియా ని విడదీయడం మరియు నిదానముగా వివిధ దేశాలను యుద్ధాలకు లాగటానికి చూస్తున్నారు)🇮🇳👮‍♂️🧭⏰️⌚️☀️👽Gost.

  • @sivakrishnadevara9404
    @sivakrishnadevara9404 11 місяців тому +2

    Fake news ni bale project chesthunnaru ga !

  • @ragr2808
    @ragr2808 11 місяців тому

    Why Modi forget religious slogens of "Jai Sriram Jai Bajarang bali" in Esrail.
    "What is politics"

  • @kachisreedhar6311
    @kachisreedhar6311 11 місяців тому

    Ramallah is a city in westbank

  • @Satya-bc2vr
    @Satya-bc2vr 11 місяців тому

    Prem garu naku oka question artham kavatle: Ipudu miru and mi abbai unnaru anukondi.
    1. Miru India lo settled
    2. Mi abbai Permanent Residence tiskuni United States ki velli poyaru. Tarvata mi abbai US Army lo join ayyadu anukondi
    3. Apudu US & Russia ki War vachindi anukondi, apudu mi abbai US tarupuna yuddam cheste adi India vs Russia avutunda??? India tana army ni Russia against ga pampindi anukovacha?
    Dayachesi clarity ivvagalaru and nannu Anyadha bhavinchavaddu ani na manavi.

    • @rajkusar4013
      @rajkusar4013 11 місяців тому

      ప్రేమ్ గాడి కంటే ఎంతో జ్ఞానంతో మాట్లాడి అన్ని నువ్వే చెప్పి మళ్ళీ అతనిని clarity అడగటం ఏమీ బాగా లేదు

  • @ImmidesettyNaresh
    @ImmidesettyNaresh 11 місяців тому +5

    మరి మనకు ఆర్మీ లో ముస్లిం ఉన్నారు కదా

    • @RajashekarNeela
      @RajashekarNeela 11 місяців тому

      వాళ్లు పాకిస్థానకే సపోర్ట్ చేస్తారు

  • @giridurgalla8446
    @giridurgalla8446 11 місяців тому

    nice

  • @sunilraj19996
    @sunilraj19996 11 місяців тому +5

    Israel ki support estune untam em hekkuntaro hekkonde 🇮🇳💪🇮🇱

    • @shaikmazharr8701
      @shaikmazharr8701 11 місяців тому

      మేముకుడ ముస్లిం లకి సపోర్ట్ ఇస్తాము నువ్వు ఎం పిక్కుంటావో పిక్కో

    • @Kantharao-e4s
      @Kantharao-e4s 11 місяців тому

      ​@@shaikmazharr8701నోట్లో ఉచ్చ పోసి దేశం మొత్తం తిప్పుతూ కొడతా నాకొడకా.పిక్కో ఏంట్రా బామ్మర్ది. ఎదుంతవ్ చెప్ర సలే.

    • @Christianbrother-t5u
      @Christianbrother-t5u 11 місяців тому

      Sunil pukodu

    • @sunilraj19996
      @sunilraj19996 11 місяців тому

      @@shaikmazharr8701 రేయ్ తమ్ముడు మీ ముస్లిం లు రెండవ భార్య సంతానం పిల్లలు, మా మీద అదికారం లేదు కాబట్టి మూసుకుని కూర్చోండి,తమ్ముడు

    • @shaikmazharr8701
      @shaikmazharr8701 11 місяців тому

      @@sunilraj19996 అది సరే... ఈ దేశంలో లో నీకు ఓ మంచి గౌరవం ఉంది అది నీకు వివరిస్తే కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు రా భయ్యా లాంటి కుయ్యా నువ్వు ఎన్ని కౌంటర్లు ఇస్తే అంతకు రెట్టంపవుతుంది ఇక్కడి నుండి ఎన్కౌంటర్
      నీకు ఈ భారతదేశం మిద ఎంత ప్రేమ ఉందొ అంతకు రెట్టింపు ప్రేమ మాకు ఉంది నువ్వు మూసుకొని కూర్చో

  • @umasat1976
    @umasat1976 11 місяців тому

    Sir America lo kooda Armed forces lo unnaru

  • @SanaSana-vh4zu
    @SanaSana-vh4zu 11 місяців тому +1

    ఇలాంటి గొడవలు భారత్ జోక్యం చేసుకోకూడదు మన వ్యవస్థ పాడైపోతుంది😂😂