తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు? Animal Fat in Tirupati Laddu? |

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2024

КОМЕНТАРІ • 2,5 тис.

  • @kchary5992
    @kchary5992 Місяць тому +453

    ప్రేమ్ గారు మీరు చాలా బాగా చెప్పారు పెద్దాయన తో పెట్టుకున్న వాళ్ళ వంశాలు మిగలవు. కానీ నాకు చాలా బాధగా ఉంది ఒక హిందువుగా పుట్టి నా స్వామికి అపచారం జరుగుతూ ఉంటే ఏమి చేయలేకపోయాను అని బాధపడుతున్నాను. ఈ గవర్నమెంట్ చూస్తే పొట్టి పొట్టి నట్లు ఉంది హిందూ దేవాలయాలను హిందువులకి అప్పగించాలి అలా చేయడానికి ఏ ఒక హిందూ నాయకుడు ముందుకు రావడం లేదు. ఓ వెంకటేశ్వర ఇది నీకే ఒక సవాలు నువ్వు కొండపై ఉన్నది నిజమే అయితే ఈ అపచారం చేసిన ప్రతి ఒక్కరూ నాశనం అయిపోవాలి.

    • @Srirag233
      @Srirag233 Місяць тому +14

      స్వామిని బాగా ప్రశ్నించావు బ్రో 👍👍

    • @Jayapadala05
      @Jayapadala05 Місяць тому +1

      Chala badha ga vundi prasadam tho e aatalu emiti. Dabbu kosam Mari ila chestara . 😢

    • @sanvyfashions2292
      @sanvyfashions2292 Місяць тому +16

      త్వరలో రాబోతోంది హిందూ టెంపుల్ ని రక్షించే ట్రస్ట్ ఒకటి రాబోతోంది పవన్ కళ్యాణ్ గారు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు

    • @Jayapadala05
      @Jayapadala05 Місяць тому +4

      @@sanvyfashions2292 pspk garu annaru ante tappa kuda avutundi .

    • @pareddyreddy8893
      @pareddyreddy8893 Місяць тому

      Babu ane vaadu pedha gaja donga Ani NTR eppudo cheppadu Ela politics evadu use chesuko leedu devudini Common ga testing vuntadi

  • @narenderpendyala8354
    @narenderpendyala8354 Місяць тому +405

    అయ్యా.వీరికి పోయె కాలం దగ్గర పడ్డది...
    నమో నారాయణయ నమః

    • @vrrrao6874
      @vrrrao6874 Місяць тому

      Poyyaru kuda .

    • @mahesh6565
      @mahesh6565 Місяць тому +1

      హెరిటేజ్ నెయ్యి వాడు ఉంటే ఇంత దారుణం ఉండేది కాదు ఎప్పటికైనా ఆలోచించి హెరిటేజ్ నెయ్యి వాడండి

    • @PawanKalyan244
      @PawanKalyan244 Місяць тому

      ఆలయాన్ని అపవిత్రం చేస్తారు ఇలాంటి సంఘటన దేశానికి అరిష్టం దయచేసి ఆలయాన్ని 10 ఇయర్స్ పాటు ముసివెయ్యాలి😡😡

  • @tigermahi1325
    @tigermahi1325 Місяць тому +401

    తెలియక కాదు కొవ్వెక్కి చేసే పనులు

    • @pavankumarkonda6653
      @pavankumarkonda6653 Місяць тому +1

      Orey ఇంతకీ నువు చెప్పేది ఎంటి రా

    • @madhusudhanmalluru
      @madhusudhanmalluru Місяць тому

      Indulo artham kakapovadaniki emundi..​@@pavankumarkonda6653

    • @pareddyreddy8893
      @pareddyreddy8893 Місяць тому

      Babu ane vaadu pedha gaja donga Ani NTR eppudo cheppadu Ela politics evadu use chesuko leedu devudini Common ga testing vuntadi

    • @PawanKalyan244
      @PawanKalyan244 Місяць тому

      ఆలయాన్ని అపవిత్రం చేస్తారు ఇలాంటి సంఘటన దేశానికి అరిష్టం దయచేసి ఆలయాన్ని 10 ఇయర్స్ పాటు ముసివెయ్యాలి😡😡

    • @jayasimhagv4680
      @jayasimhagv4680 Місяць тому

      Aa kovvuni devudu vaallaki thondaralo thinipisthaadu

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Місяць тому +259

    అన్యమతస్థులని అక్కడ విధుల నుంచి తీసేయండి😮,సిబ్బంది మొత్తం హిందువులే ఉండాలి,హరేకృష్ణ 😊

    • @gonnabattulakanakaraju9348
      @gonnabattulakanakaraju9348 Місяць тому +5

      Good

    • @prasadg789
      @prasadg789 Місяць тому

      హిందువులు అయితే చాలా? వాళ్ళు మోసగాళ్లు, తిరుపతి పవిత్రత ని దెబ్బ తీసే వాళ్ళైనా పరవలేదా?​@@gonnabattulakanakaraju9348

    • @anandmohan7622
      @anandmohan7622 Місяць тому +5

      ఇదే మన అజ్ఞానం.. అక్కడ టెండర్ వేసింది.. సెలక్షన్ చేసింది.. హిందూ పెద్దలే.. ముఖ్యంగా బ్రాహామనులు.. ఎవరికి టెండర్ ఖరారు చేశారు.. ఎవరి ప్రమేయం వుంది చూడాలి.. అలా కాకుండా మనం ఇలా వెంటనే అన్యమతస్థులు అంటున్నాం అంటే నెరస్థులను కాపాడాలని మనం బలంగా నెరస్థుల పక్షాన నిలబడడం అని అర్థం

    • @shreemurali
      @shreemurali Місяць тому +3

      Tender final chesindi kirasthani vaallu raa ajnaami. Hinduvulu yevarunnaaru?? TTD lo last 5 yrs lo antha kirasthani vaalle adhikaram chelayinchaaru.

    • @prasadg789
      @prasadg789 Місяць тому

      @@shreemurali కులగజ్జి 😆😆😆

  • @saikumarmay0621
    @saikumarmay0621 Місяць тому +50

    ప్రేమ్ గారు మీరు చాలా బాగా చెప్పారండి కాకపోతే అలా పాపాలు చేసిన వారే చాలా ఆనందంగా బ్రతికేస్తున్నారు పుణ్యాలు చేసే వాళ్ళు అంతా జీవితాంతం బాధపడుతూనే ఉన్నారండి న్యాయానికి ఈ రోజుల్లో న్యాయం లేకుండా పోతుంది నీతి నిజాయితీలు అదుపు తప్పుతున్నాయి ఇది నిజంగా వెంకటేశ్వర స్వామి వారికి ఒక సవాలే నిజంగా భగవంతుడు ఉన్నట్లయితే అటువంటి వారందరికీ కఠినమైన శిక్షలు విధించాలి

  • @chnmraoadvocate6634
    @chnmraoadvocate6634 Місяць тому +276

    వెంకటేశ్వర స్వామి స్వామి యొక్క లడ్డు ని ఇలా కల్తీ చేసిన వాడు ఎంతటి వాడు అయినా సరే కచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు

    • @CheGuevara-tm8xe
      @CheGuevara-tm8xe Місяць тому +7

      మాదిగ జగన్ ఓడిపోయాడు 😅😂

    • @ravichandra7983
      @ravichandra7983 Місяць тому +3

      Reverse tendering ani takkuva bid vesina vallaki isthe inka quality em isthadu kalthi aa chesthadu

    • @girirayapati
      @girirayapati Місяць тому +2

      ok ee saari alipirili CBN gaadu miss avadu

    • @PARIMALAKALANIDHI
      @PARIMALAKALANIDHI Місяць тому

      Swamy tho petyukonte sarvanasham

    • @KitipalliNarayanarao-dm3ng
      @KitipalliNarayanarao-dm3ng Місяць тому

      ​@@CheGuevara-tm8xeha,ha jagan oodindi anduku kaadu devudine politics kosam vaadukone meeru evm lu oka lekkana evm govt edi 100 days ruling flop kada ,,.

  • @raviboyina5931
    @raviboyina5931 Місяць тому +258

    ధర్మో రక్షిత రక్షితః

  • @paulbeedila1189
    @paulbeedila1189 Місяць тому +215

    నమస్థె సర్
    ప్రపంచంలో హిందువులు అందరూ దైవంగా బావించే
    వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదంలో అన్య పదార్థాలు కలపడం నేరం ఎంతటివారైన శిక్షించాలి.
    అదే సమయంలో
    ఒకరిని టార్గెట్ చేయడానికి మతం ముసుగులో అబద్దం చెప్పే నాయకులను ఇంకా ఎక్కువగా శిక్షించాలి.

    • @VaraPrasadPilli
      @VaraPrasadPilli Місяць тому +4

      Good job ❤❤❤❤❤❤❤

    • @JoshiReddy-vg3bi
      @JoshiReddy-vg3bi Місяць тому +4

      Correct bro

    • @SamudralaSrinivaas
      @SamudralaSrinivaas Місяць тому

      దేవుడి మీద రాజకీయం చేస్తే మట్టి కొట్టుకొని పోతారు

    • @pedadabhujangarao8695
      @pedadabhujangarao8695 Місяць тому +1

      Cbn drama idanta,devudanevadu vunte Babu ki panishment ivvali,

  • @rameshreddykunta15
    @rameshreddykunta15 Місяць тому +48

    ఆ దుర్మార్గపు వాళ్ళను కటినంగా ఆ వేంకటేశ్వరుడు శిక్షిస్తాడు.

  • @reddymedapati3179
    @reddymedapati3179 Місяць тому +11

    మీరు చాలా బాగా చెప్పారు ఓకే 100% కల్తీ జరిగి ఉంటే ఇప్పుడు వరకు ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు వరకు ఎవరిని ఎందుకు అరెస్టు చేయలేదు కేసు ఎందుకు పెట్టలేదు దీని మీద మీరు ఒక వీడియో చేయాలి

  • @NihanthKuruva
    @NihanthKuruva Місяць тому +547

    పోయే కాలం దగ్గర పడింది కాబట్టి ఇలా చేశారు సార్

    • @g.venkateswararaog.venkate7575
      @g.venkateswararaog.venkate7575 Місяць тому

      prati pedda pedda restorants famas swets lo jantuvula fats tho tayaruchesina oiles vadutunnaru yendukantey adi chalatestuga untundi e daridranni tirupati laddulo kuda vadaru e ycp daridrulu

    • @sailaja5877
      @sailaja5877 Місяць тому +6

      Prem garu test chesindi laddu ni kaadu ghee tanker ni. Animal fat kaliparu ani report ledu,, aa list lo unna yedi ayinaa oil kalisi undavachu,leda cow diseased ayi undochu, leda test accuracy kuda suspect cheyyochu ani anni vadilesi oka animal fat gurinchi CM daggarinundi national media daaka horettisthunnaru.. Swamivariki anni telusu, aayana akkada undaga ilanti apacharam yennatiki jaragadu. Bhaktulu tension padakandi. By mistake ila kalthee padartham test lo pass ayyi vachina, adi inko rakamga, voliki povadamo, tadisi povadamo, inkoto avutundi kaani nyvedyam bade varaku raadu, sri venkateshwar swami twaralone dustantham chupistharu

    • @suryanarayana4089
      @suryanarayana4089 Місяць тому +11

      ప్రేమ్ గారు మీరు నిజం తెలుసుకుని మాట్లాడాలి. టీడీపీ నేతలాగా మాట్లాడు తున్నావ్.

    • @sunpower4326
      @sunpower4326 Місяць тому

      @@suryanarayana4089అంటే జగన్ అమాయకుడ

    • @PawanKalyan244
      @PawanKalyan244 Місяць тому

      ఆలయాన్ని అపవిత్రం చేస్తారు ఇలాంటి సంఘటన దేశానికి అరిష్టం దయచేసి ఆలయాన్ని 10 ఇయర్స్ పాటు ముసివెయ్యాలి😡😡

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 Місяць тому +346

    వేంకటేశ్వరస్వామి ఈ దుర్మార్గులను తప్పక శిక్షిస్తారు. ఓం నమో వెంకటేశాయ

  • @yadigirisankar
    @yadigirisankar Місяць тому +275

    తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం లో పాపాలు చేస్తారో మీరు అన్నట్లు శిక్ష పడి తీరుతుంది సార్ ప్రేమ్ గారు🎉🎉🎉

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 Місяць тому +2

      యస్

    • @couragecub1473
      @couragecub1473 Місяць тому +2

      Nuvvu namme modi support valla jagan arachakalu chesadu, dabbu kosamu gaddi tine gujarath modi batch gurinchi enduku cheppavu

    • @srikanthpanjala6002
      @srikanthpanjala6002 Місяць тому +5

      ​@@couragecub1473guddabalisi matladthunnav. Nuvvu..modi am chesadu ni ammani denginda.

    • @sreedharsapare9973
      @sreedharsapare9973 Місяць тому +6

      మీ చంద్రబాబు కూడా మోడీ సంక నాకుతున్నాడు మరి అతనిగురించి చెప్పు

    • @prasadreddy2008
      @prasadreddy2008 Місяць тому

      already ma....karisipoyaruga 151 marks numchi 11marks ... ki

  • @balaguntur6872
    @balaguntur6872 Місяць тому +13

    Prem garu, I am from Australia last night i couldn't sleep as I was crying listening to this ghora papam thinking how TTD organisers and leaders allowed this to happen to kaliyuga pratyaksha daivam sri venkateswara swami. I received thirupathi laddu prasadam during vinayaka chavithi navarathri days that is on 3rd day from my friend returning from her visit to Thirupathi. I was so happy to receive it as I last went more than 5years ago to swamy darsanam. So i was so happy to receive prasadam as if I got it from yedu kondala swamy directly sharing prasadam with other family and friends. Taste wasn't good as I went to Tirupathi darsanam few times before but I warned my family not to comment about prasadam. l am a strict vegetarian and feeling like i shared ghora papam being a devotee of sri yedu kondala venkateswara swamy. I hope you bring media pressure on the Government to Punish all people, leaders involved in this crime and assuring all Hindus that this never ever happens again preventing people from other religions in the employment OR management of any indian Hindu Temples including Thirupathi. It is not racism as in Muslim and Christian religious places they don't employ or let us Hindus mange their Mosque and Church. NO EQUAL OPPORTUNITIES sincerely regretting for the insult to Sri Venkateswara swamy. Now I am cancelling my thirtha yatra plans to india in a fear. Praying for dharmodharana YEDUKONDALA VADA VENKATATA RAMANA GOVINDA GOVINDA 🙏

    • @KotaSR
      @KotaSR Місяць тому

      Its to be enquired. Dont decide its adulterated.

    • @joelvijayraj559
      @joelvijayraj559 Місяць тому

      Only Vaishnava Brahmins do it. No fellow from any religion. Only Hindus. Why did you go to Australia, if you go take any eatsbles, Fat content might be mixed. Going to other Christian countries to earn id is good. Commenting on other religions easy. Very bad

  • @techindustry_telugu11
    @techindustry_telugu11 Місяць тому +32

    మన దేవునికి మస్తు ఆదాయం వస్తుంది అన్నా మనమే ఆవులను పెంచుకొని నెయ్యి తయారు చేసుకోవాలి

    • @narasimhamdvl
      @narasimhamdvl Місяць тому

      ​@@mahesh6565
      నిగోల ende

  • @sureshkaranam2569
    @sureshkaranam2569 Місяць тому +153

    హిందూమత వ్యవహారాలలో అన్యమతస్తుల జోక్యం వద్దు. కుహానా లౌకిక వాదం ఆచార వ్యవహారాలలో వద్దు. 🙏🙏🙏

  • @raghuprabhas
    @raghuprabhas Місяць тому +144

    హిందూ దేశంలో మన హిందూ దేవాలయాలకు ఏమిటీ కర్మ 😡😡🚩🚩🚩

    • @pareddyreddy8893
      @pareddyreddy8893 Місяць тому

      Babu ane vaadu pedha gaja donga Ani NTR eppudo cheppadu Ela politics evadu use chesuko leedu devudini Common ga testing vuntadi

  • @SrinivasaRao-wu7yq
    @SrinivasaRao-wu7yq Місяць тому +82

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏 దేవుడు తప్పగా శిక్షిస్తాడు

  • @Srinivas14000
    @Srinivas14000 Місяць тому +48

    1)అసలు టీటీడీ లో అన్య మతస్తులు ఉండకుండా చర్యలు తీసుకోవాలి
    2) కల్తీ జరిగి ఉండవచ్చు గాక గాని అది బయట పెట్టకుండా ఉంటే బాగుండేది , స్వామివారి లడ్డు world wise famous, దానిని downgrade చేయకుండా , దానిలో ఉన్న తప్పులను సరి చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది భక్తుల మనోభావం దెబ్బతినేలా ఉంటుంది

    • @jagadishdattapediredla3058
      @jagadishdattapediredla3058 Місяць тому +3

      Absolutely foolish suggestion. If you don't publish this news and punish same will be repeated

    • @kottukalyan6214
      @kottukalyan6214 Місяць тому

      nee wife thappu chesina ilane silent ga vuntava kukka

    • @PRIYADARSHINI-ky1ib
      @PRIYADARSHINI-ky1ib Місяць тому +1

      Taravatha theliste CBN govt .ni blame chestaru .

    • @srinivasrao-bb9jw
      @srinivasrao-bb9jw Місяць тому

      అంటే దొంగ నీ దొంగా అనకూడదా

    • @karthikkumar4453
      @karthikkumar4453 Місяць тому

      May be laddu lo em unadakapoverchu anukuntunna

  • @guthisureshkumar7731
    @guthisureshkumar7731 Місяць тому +28

    ఈ న్యూస్ విన్నాక నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 Місяць тому +73

    బాధపడని భక్త హిందువులేవరూ ఉండరు. తప్పకుండ ఇలాచేసినవాళ్లకు దేవుడిపేరుతో కఠినమైన శిక్ష పడాల్సిందే

  • @mahalakshmigst3628
    @mahalakshmigst3628 Місяць тому +110

    తిరుపతిలో అన్యమతస్తులు ఉండరాదని ఎప్పటినుంచో పోరాటాలు చేస్తున్నారు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా హిందువుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవడం లేదు ఒక మతపరమైన ప్రదేశంలో మరొక మతస్తుడి అనుమతి ఇవ్వడమే పెద్ద నేరం తిరుమల కొండల మీద ఉన్న ఎర్రచందనం సైతం అక్రమంగా విదేశాలకు తరలించి సొమ్ము చేసుకున్నారు చెట్ల నరికివేతకు పేలుళ్లకు భయపడి చిరుతలు జనం మీదికి వచ్చి చంపేస్తే కర్రలిచ్చి కాపాడుకోమన్నారు చివరికి స్వామీ లడ్డు లో సైతం జంతువుల నూనె కలిపే ప్రయత్నం చేస్తున్నారంటే వారి అంతు చూసి తీరుతాం మేము హిందూ జిహాద్ ప్రారంభించేంతవరకు చూడకండి ప్రభుత్వం వెంటనే తిరుమల తిరుపతి మరియు పరిసర ప్రాంతాల నుంచి అన్యమతస్తులను శాశ్వతంగా తరలించాలి తిరుపతిలో జరిగే ప్రతి విషయంపై ఏజెన్సీలతో నిఘాపెట్టాలి ఇప్పటినుంచైనా ఇక భవిష్యత్తులో తిరుమలలో ఎలాంటి పాపాలు జరగకుండా కట్టుదిట్టమైన జీవో తీసుకురావాలి.

    • @CM-CREATIONS1978
      @CM-CREATIONS1978 Місяць тому +9

      జులై నెలలో చంద్రబాబు హయాంలో శాంపిల్స్ ను పంపారు,మరి రెండునెలల తరువాత ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు?అంటే దీనివెనుక చంద్రబాబు హస్తం వుందని అనుమానంగావుంది....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు చంద్రబాబూ

    • @sudharshanreddy5107
      @sudharshanreddy5107 Місяць тому

      ​@@CM-CREATIONS1978 che meru marara Paytm kukkallara.daniki anumathi ichindi jagan gade kada

    • @srinivass2599
      @srinivass2599 Місяць тому +2

      Partylatho sambandham lekunda anya matasthulanu peeki padeyali.munduga. laddu paina cbi enquiry veyyali.ekkada laddutho test chesaro munduga teliyali

    • @srinivass2599
      @srinivass2599 Місяць тому

      ​@@CM-CREATIONS1978100 percent

    • @Mubarak-o5h
      @Mubarak-o5h Місяць тому

      ఎవరు ఆ అన్య మతస్తులు

  • @jackiechan8540
    @jackiechan8540 Місяць тому +77

    వినాశకాలే విపరీత బుద్ధిః...... 😔😔😔😔

  • @OGGY444-z6j
    @OGGY444-z6j Місяць тому +43

    ప్రేమ గారు తెలిసి తెలియక కాదు కావాలనే చేశారు ఇది హిందూ ధర్మం అంటే అంత చులకన వాళ్ళకి వాళ్లకి మరణ శిక్ష వేయాలి ఇంకెప్పుడు హిందూ దేవుళ్ళు జోలికి వస్తే ఇదే శిక్ష హిందువులు తప్ప ఏ మతస్తులు ఉండకూడదు వాళ్ల ఉద్యోగాలు తీసేయాలి వాళ్లకి మన ధర్మం పట్ల గౌరవం ఉండదు

  • @pvrprasadarao8588
    @pvrprasadarao8588 Місяць тому +24

    మీరు చెప్పింది అక్షర సత్యం. ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకేశ్వరస్వామికి ద్రోహం చేసిన ఏ ఒక్క నా కొడుకు బాగుపడినట్లు చరిత్రలో లేదు. ప్రతి హిందువు దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. మరి ఇలాంటి దోషం ఇతర మతాలకు జరిగుంటే ఈ పాటికి రాష్ట్రంలో అల్లకల్లోలం జరిగుండేది.
    " జై శ్రీమన్నారాయణ"..🙏🙏

  • @sreedharchowdary2454
    @sreedharchowdary2454 Місяць тому +172

    ఈ వార్త విన్నప్పటి నుండి మనసంతా నిశ్శబ్దన్గా అయ్యింది సర్ ఏమి ఈ ఖర్మ🤔

    • @Eswar2002
      @Eswar2002 Місяць тому

      @@sreedharchowdary2454 టీటీడీ లోనే ఇలా ఉంటే ఏమిటి టెస్టులు చేసిన తరువాత, మరి మార్కెట్లో వున్నది ఏమిటి ఇది తెలుసుకొని నువ్వు ఏమి చేసుకుంటావో, ఎందుకు మార్కెట్లో అంటున్న అంటే ఇన్నిసార్లు టెస్టులు చేశాకే టీటీడీలోకి వెళ్తుంది, అస్సలు జులైలో రిపోర్ట్ వస్తే ఇప్పటివరుకు రిపోర్ట్ బయటపెట్టలేదు, ఇన్ని రోజులు ఏమి చేసారు? ఇప్పటికైనా నిర్దారణ అయ్యాందా లేదా గాలి మాటలేనా?

    • @pareddyreddy8893
      @pareddyreddy8893 Місяць тому

      Babu ane vaadu pedha gaja donga Ani NTR eppudo cheppadu Ela politics evadu use chesuko leedu devudini Common ga testing vuntadi

  • @vysyarajukrishnaraju5711
    @vysyarajukrishnaraju5711 Місяць тому +100

    ఒక్క తిరుమల కాదు. దేశంలో ఉన్న అన్నీ దేవాలయాల్లో సరి అయిన సమాదానం ఉండేలా చర్యలు తీసుకోవాలని మనవి

    • @nprasad5945
      @nprasad5945 Місяць тому +2

      Jagan reddy had natorious Christian syndicates.

  • @EswarMajjara
    @EswarMajjara Місяць тому +132

    ఇక్కడో టెండర్లు వేసి నెయ్యి తేవాల్సిన అవసరం లేదు స్వామివారికి వచ్చే డబ్బులతో ప్రతి జిల్లాలో 1000 ఆవులు🐄🐄🐄 పెట్టుకుంటే 👩‍❤️‍💋‍👨నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. నెయ్యి దొరుకుతుంది.
    👉విశ్వాసం లేని వాళ్ళని టీటీడీ మెంబర్లకు పెట్టడం
    👉బొట్టు కూడా పెట్టుకోరు
    👉గోవింద నామం చెప్పరు
    👉 భక్తి శ్రద్ధలతో ఉన్నవారిని టిటిడి చైర్మన్ చేయాలి.
    అన్ని మతస్తులు ఎక్కువగా ఉన్నారు TTD

    • @battinaranirani3775
      @battinaranirani3775 Місяць тому +6

      అవును నిజం ఉద్యోగాలు లేవు లేవు అని అంటున్నారని అసలు నెయ్యి తేవడానికి గోవులను గేదెల్ని పొలాలని వాటికి తినడానికి గడ్డి ఎక్కడైనా మిగులుతుందా గడ్డి పెంచడానికి భూమి ఎక్కడైనా మిగులుతుందా ఎక్కడ చూసినా ఫ్యాక్టరీ కడుతున్నారు భూమిని నాశనం చేసే బదులు పంటలు వేసి ఆ పంటలు వేసిన వాళ్ళకి ఉద్యోగం ఇస్తే ఎవరైనా రైతు పని చేస్తాడు జీతం ఇస్తే ఎవరైనా రైతు పని చేస్తాడు రైతుల కష్టాలు చూడలేక కదా ఎవరు రైతులు రైతు పని చేయలేకపోతున్నారు గడ్డి మేపడానికి జీతం అవ్వచ్చు ఆవులు పెంచడానికి జీతం వచ్చే పాలు తీయడానికి జీతం వచ్చేలా అన్ని చేస్తుంటే బోలెడంత నెయ్యి బోలెడంత పాలు బోలెడంత గోమాతలు ఇండియా అదిరిపోద్ది కానీ అలా ఎవరuచేయరు కాలనీ కాలనీ కి లైన్ లైన్ కి ఇద్దరు పోలీసులను ఉదయం మధ్యాహ్నం రాత్రి రోజుకి నాలుగు పూటలు ఇద్దరు పోలీసులు ఎక్కడ వీధి చివర్లో అంటే సంధులు అంటే గొందులు అంట ఇద్దరు ఇద్దరు పోలీసులు పెడితే గోరాలు నేరాలు ఎందుకు జరుగుతాయి కానీ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వరు ఉద్యోగాలు లేవు అంటారు కాలనీ కాలనీ కి డస్ట్ బిన్ లు పెట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే ఎక్కువ మంది జీవనోపాధి ఇవ్వచ్చుగా అలా చేయరు జనాభా అని పెట్టి చేస్తూ ఉంటే ప్లాస్టిక్ కవర్లు తయారుచేసే కంపెనీలకు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే లంచాలకు ఆశపడకుండా ప్లాస్టిక్ ఏ తయారు అవ్వదు కదా పనికిమాలిన వెధవలు అందర్నీ పెద్దపెద్ద దేవాలయాల్లో నేను ఇస్తే ఇలాగే ఉంటుంది వెధవలకు పదవులు ఇస్తే వెదవలు పని చేయకపోతే ఏం చేస్తారు ఏ ఏ ముస్లిం లో నన్ను ఏ చర్చిలో అయినా హిందువులు ఉద్యోగం చేస్తున్నాడా కేవలం హిందూ మన దేవస్థానం లో మాత్రం వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తే ఇలాంటి ఘోరాలు జరగకపోతే ఎలాంటి జరుగుతాయి చేసిన వాడికి తప్పకుండా శిక్ష పడాలి

    • @EswarMajjara
      @EswarMajjara Місяць тому

      @@battinaranirani3775 👍

    • @KitipalliNarayanarao-dm3ng
      @KitipalliNarayanarao-dm3ng Місяць тому +1

      Unit avvaru arpatu chestaru Mari.

    • @KitipalliNarayanarao-dm3ng
      @KitipalliNarayanarao-dm3ng Місяць тому +1

      @@mahesh6565 ami vundadu anduke Karnataka lo ban chesaru ,ts lo kuda ban chesaru anduko ,,mottam 4 companies TTD ki 320 ki ghee andistunnai anta andaru kalti estunnara.

    • @shivarma9658
      @shivarma9658 Місяць тому +1

      Venkateshwara swamitho buisness chesaru

  • @sumalathaganesh6409
    @sumalathaganesh6409 Місяць тому +3

    Excellent
    Speech. Truth clearly explained

  • @vasanthkumar4958
    @vasanthkumar4958 Місяць тому +8

    Thanks for informing 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 Місяць тому +194

    వెంకటేశ్వర స్వామి విషయంలో తెలిసి చేసిన తప్పులకు ఆ స్వామి తప్పక శిక్షిస్తాడు దీనికి కారణమైనవాడు శిక్ష అనుభవించక తప్పదు

    • @vasutripurari9838
      @vasutripurari9838 Місяць тому +2

      Cbn and pk moddaggudusipotadu

    • @saikiranm2007
      @saikiranm2007 Місяць тому

      ​@@vasutripurari9838పావురాల గుట్ట లో పోయినోడు లా

    • @jaganmohinidevi477
      @jaganmohinidevi477 Місяць тому

      Laddu making persons mmeeda actions teesukovali

    • @janakib6110
      @janakib6110 Місяць тому

      Om Namo venkatesaya🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @ksravikumar3144
      @ksravikumar3144 Місяць тому

      ఎప్పుడు

  • @jayramuduarkatavemula3207
    @jayramuduarkatavemula3207 Місяць тому +54

    దేవుని పై ఇలాంటి అపచారం చేసినవాళ్ళని ఆ శ్రీనివాసుడు వదలడు.

    • @sivakumar-jk5bo
      @sivakumar-jk5bo Місяць тому

      ఇన్నాళ్ళుగా జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు...ఇప్పుడు చేయడానికి??

  • @ksiva5902
    @ksiva5902 Місяць тому +128

    కలియుగంలో ఆయనతో పెట్టుకుంటే నిజంగా సర్వనాశనం అయిపోతారు

  • @kottevenkatesh5894
    @kottevenkatesh5894 Місяць тому +2

    Well said Sai garu

  • @rajkumarbanothu5910
    @rajkumarbanothu5910 Місяць тому +18

    ప్రేమ్ గారు గుడ్ మార్నింగ్ అండి నేను 2022 లో తిరుమలకు వెళ్లినప్పుడు నాకు అక్కడ వసతులు అసలు నచ్చలేదు ఆ లడ్డులో టేస్ట్ లేదండి మరోసారి తిరుపతి వెళ్లాలంటే భయం వేసింది ఇది నేను స్వయానా నా అనుభవం.

    • @jcmguptamf
      @jcmguptamf Місяць тому

      Twaralo CBI enquiry vestharu kukka chavu chastharu, idi kharma..devudu anni chusthu urukodu..we see the result in this year only

  • @srigurudevdatta110
    @srigurudevdatta110 Місяць тому +37

    అయ్యా ప్రేమ్ గారు నమస్కారములు , చాలా బాగా చెప్పారు , ఈ పాపాన్ని మనం కేవలం తిరుమల వెంకన్న అనే కోణంలోనే చూస్తున్నాం కానీ..రామతీర్థం రాములోరు,
    సింహాచలం ఉగ్రనరసింహస్వామి,
    అంతర్వేది లక్ష్మీ నరసింహుడురథం తగలబెట్టడడం అది ఎవరో చేసారు అని బుకాయింపు
    బెజవాడ కనకదుర్గమ్మ,
    చిత్తూర్ జిల్లాలో 12 వ శతాబ్దానికి చెందిన నంది విగ్రహం,
    తూ గో జిల్లాలో నాశనం చేయబడ్డ రెండు దేవాలయాలు,
    పిఠాపురంలో 23 హిందూ దేవతల విగ్రహాల ధ్వంసం,
    నెల్లూరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో తగలబడిన రథం.. అంతర్వేది లో రథం తగలబడడం ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో…రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల పరిస్థితి అయినా హిందువు , హిందువు ల ప్రసాదం అంటే గిట్టదు , హిందువు దేవుడు అంటే షైతాన్ అని విశ్వాసం పర మతస్థులకు ఉంటుంది కాబట్టి ఇవన్నీ కావాలనే చేస్తారు , ఇంకా ఇవన్నీ ఘోరాలు చూడలేక భక్తులు రావద్దు అని దేవుడు చెప్పడానికి చిరుత దాడి ఒకరి మరణం ఇవన్నీ నిదర్శనాలు , ఇంకా చెప్పాలంటే మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు కాబట్టి దేవ దేవుడు తో పెట్టుకుంటే ఇలా గే ఉంటుంది , పర మతస్థులు తిరుమల లో ఉద్యుగులు గా , అక్కడికి వచ్చే భక్తులకి కనీస వసతులు , అన్నదానం కనీసం నాణ్యత లేకుండా ఉండడం ఇలా చెప్పుకుంటే పోతే అధికారులు తిరుమల ని ఒక బార్ మరియు రెస్టారెంట్ ఇంకా చెప్పాలంటే వ్యభిచారం కూడా చేసారు కాబట్టి పాపానికి ఒక హద్దు ఉంటుంది చూడాలి ఏమవుతుందో

    • @prasadg789
      @prasadg789 Місяць тому +4

      అన్య మతస్తులు ఇలా రధాలు తగలబెట్టి, విగ్రహాలు ధ్వంసం చేసారు అనుకోవడం మన అమాయకత్వం బ్రో, నేటి రాజకీయాలు ఎలా తయారయ్యాయి అంటే వాళ్ళ స్వార్థ రాజకీయలాభం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు, కులమతాల మధ్య, అన్నదమ్ముల్లా జీవిస్తున్న భారతీయుల మధ్య చిచ్చుపెడుతున్నారు, మనం చూసాం రాజమండ్రి లో గుళ్లో పూజారి చేతే విగ్రహం పగలగొట్టించి ఆ పూజారి చేతే abn, tv5 చానళ్లకి ఫోన్ చేయించి అల్లరి చేసిన నాయకులని, తర్వాత విచారణ లో ఆ పూజారే ఆవిషయం చెప్పాడు కొందరు నాయకులు నాకు డబ్బులిచ్చి ఇలా చెయ్యమంటే చేశాను అని, శ్రీకాకుళం జిల్లాలో నందివిగ్రహం ధ్వంసం చేస్తూ పట్టుబడిన ఒక పార్టీ నాయకుల అనుచరులని చూసాం ఈ రెండు సంఘటనల ద్వారా ఇవన్నీ ఎవరు చేయిస్తున్నారో రాష్ట్ర ప్రజల దృష్టిలో పడగానే ఇలాంటి సంఘటన లు జరగడం ఆగిపోయాయి ప్రజలు అప్రమత్తం గా లేకపోతే తమ రాజకీయ లాభం కోసం దేవునినేంటి ఎవరినైనా వాడుకుంటారు,, ఎంతకైనా తెగిస్తారు

    • @seshareddy1513
      @seshareddy1513 Місяць тому

      ​​@@prasadg789adhi ha vedhavaku teliyadhulee bro

  • @laxmaraob.v6785
    @laxmaraob.v6785 Місяць тому +126

    ఇది రోజు వారి జరిగే చిన్నా, చితకా విషయం కాదు,,ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులను, వారి ఆచార వ్యవహారాలు,సంప్రదాయాలు మట్టు పెట్టేందుకు గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న ఘోరమైన దురాగతాలు,,, ఏం చేస్తారులే అనే ఇంత వరకు వచ్చింది,,ఇంకా ఊరుకుంటే దేవాలయాలు భ్రష్టు పట్టిస్తారు..
    హిందూ సమాజం ఎదురించి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది...🙏🙏🙏

    • @vijayagaddam5418
      @vijayagaddam5418 Місяць тому

      Kadu

    • @CM-CREATIONS1978
      @CM-CREATIONS1978 Місяць тому +6

      జులై నెలలో చంద్రబాబు హయాంలో శాంపిల్స్ ను పంపారు,మరి రెండునెలల తరువాత ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు?అంటే దీనివెనుక చంద్రబాబు హస్తం వుందని అనుమానంగావుంది....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు చంద్రబాబూ

    • @Rtum123
      @Rtum123 Місяць тому +1

      ​@@CM-CREATIONS1978inka ycp yesu party ni support cheste chepputho kodataaru

    • @CM-CREATIONS1978
      @CM-CREATIONS1978 Місяць тому +1

      @@Rtum123 ఓ హిందువుఅయ్యుండీ మతాన్ని అడ్డు పెట్టుకొని దొంగఆరోపణలుచేస్తే ముడ్డిండి పంచ్ఛపెంట రాకుండా కుట్లేస్తారు మా హిందువులు,జాగ్రత్త😭

    • @pedadabhujangarao8695
      @pedadabhujangarao8695 Місяць тому

      ​@@Rtum12318medicalcolleges,privetparam,argyasre, English Vidya,, pakka ku petti,prajaluki,nastam jarugutunte,iladdugola enduku,cbntraplopadavaddu

  • @sriammaminitransport1340
    @sriammaminitransport1340 Місяць тому +54

    ధర్మో రక్షత రక్షితహ

  • @S_V_R-2024
    @S_V_R-2024 Місяць тому +6

    It is better to go for CBI Enquiry...

  • @vadla.neelakanteswari3834
    @vadla.neelakanteswari3834 Місяць тому +10

    దేవుని ప్రసాద నేయిలో జంతుకొవ్వు కలిసింది అంటే నేను ఒక హిందువుగా నమ్మను.ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం తనను తను కపాడుకోలేని స్థితిలో లేడు అని నమ్మను.నిజంగా జరిగి అంటే ఎన్ని రోజులచెప్పినవారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు.వేంకటేశ్వర స్వామి వారిని ఎవరు స్వార్థానికి వాడుకున్న మట్టికొట్టుకుపోతారు.

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 Місяць тому +36

    ఓం నమో వేంకటేశాయ నమః 🙏
    తప్పు చేసిన వారికి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కోరుకుంటున్నాను సార్ 🙏
    ధన్యవాదాలు

    • @jaganmohinidevi477
      @jaganmohinidevi477 Місяць тому +1

      Meeru kuda Hinduism nu support chese porties ki vote veyandi sir

    • @slaxmanarao9109
      @slaxmanarao9109 Місяць тому

      @@jaganmohinidevi477
      తప్పకుండా మేడం గారు
      హిందూమతం కి సపోర్ట్ చేసే పార్టీలకి ఓటు వేస్తాను 🙏

  • @Srikanth-wb2ne
    @Srikanth-wb2ne Місяць тому +96

    తిరుపతి లడ్లువిషయంలో వెంకటేశ్వర స్వామి తన భక్తులు ఎంతవరకు రెస్పాండ్ అవుతారో పరీక్షగా చూస్తూ ఉన్నారండి,

    • @CM-CREATIONS1978
      @CM-CREATIONS1978 Місяць тому +3

      జులై నెలలో చంద్రబాబు హయాంలో శాంపిల్స్ ను పంపారు,మరి రెండునెలల తరువాత ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు?అంటే దీనివెనుక చంద్రబాబు హస్తం వుందని అనుమానంగావుంది....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు చంద్రబాబూ

    • @krishnareddy-om1ep
      @krishnareddy-om1ep Місяць тому +1

      ​@@CM-CREATIONS1978yes bro

  • @mallareddysandhupatla4128
    @mallareddysandhupatla4128 Місяць тому +72

    ఛాలా దారుణం తప్పకుండ CBI enquiry జరగాలి

    • @madhuthota7825
      @madhuthota7825 Місяць тому +1

      CBI is in favour Jagan

    • @MrThala_07
      @MrThala_07 Місяць тому

      ​@@madhuthota7825 CBI jagan gadi paid dogs 😂😂😂

    • @couragecub1473
      @couragecub1473 Місяць тому +3

      1000@% correct

    • @srikanthpanjala6002
      @srikanthpanjala6002 Місяць тому +2

      Dhaniki karnamaina varini ventane.nariki veyyali..dhayachese valla nu brathakanivvadhu

    • @pareddyreddy8893
      @pareddyreddy8893 Місяць тому +2

      CBI rakunda chesadu kada babu 2014 to 2019 varaku

  • @adv.satyanarayana3787
    @adv.satyanarayana3787 Місяць тому +1

    మేమంతా పోయిన అయిదు సంవత్సరాల క్రితం వైసీపీని గెలిపించినందుకు సిగ్గుపడుతూ... క్షమాపణ కోరుకుంటూ... మందు, ప్రసాదం, సమస్త ఆంధ్రను సర్వనాశనం చేసాడు.. 🤭
    వాడితో పాటు వాడి కుటుంబం, పార్టీ, పాపాలు చేసిన వారు సర్వనాశనం కాక తప్పదు...
    జై శ్రీమన్నారాయణ 🙏🏽🙏🏽🙏🏽

  • @Pavan-bvn2
    @Pavan-bvn2 Місяць тому +19

    సూపర్ సిక్స్, స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నుండి ప్రజలను డైవర్ట్ చేయడానికి సీబీన్ ఆడుతున్న వెదవ డ్రామాలు

    • @kotikuppili6615
      @kotikuppili6615 Місяць тому +1

      మీరు మారరు 😂😂😂

    • @vvrkcs
      @vvrkcs Місяць тому +3

      డ్రామా అనేది నిజమా కాదా అనేది కాదు ఇష్యూ... కల్తీ జరిగిందా లేదా అనేది డిస్కషన్... ఖచ్చితంగా జరిగితే అందరూ ఖచ్చితంగా పరిణామాలు చూస్తారు... వంశాలు నాశనం అయిపోతాయి... పార్టీలు మొత్తం తుడిచిపెట్టుకు పోతాయి.... అది టీడీపీ ఐనా వైసిపి ఐనా తప్పు చేసిన వారు ఎవ్వరూ ప్రశాంతంగా వుండరు...
      కంచిలో జయేంద్ర సరస్వతి స్వామి గారిని జైలు లో వుంచినప్పటి నుంచి జయలలిత పతనం మొదలై తరువాత ఏమీజరిగిందో అందరికీ తెలుసు...
      ఇక్కడ కూడా పరిస్థితి అంతే...

    • @SanthoshKumar-ye2fj
      @SanthoshKumar-ye2fj Місяць тому

      Paytm బ్యాచ్.... ఇంకా మరండిరా.....వెంకన్న తో పెట్టుకున్నాడు ఇంకా మీ వాడికి (జగ్గు ) టైం దగ్గర పడింది

    • @PRIYADARSHINI-ky1ib
      @PRIYADARSHINI-ky1ib Місяць тому

      తిరుపతి ఆంధ్రప్రదేశ్ లో భాగం కాదా? సూపర్ సిక్స్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు విషయాల్లో నాలుగు జైల్లోకి వెళ్ళారు. ఇంకో ఇద్దరినీ వేస్తే సూపర్ సిక్స్ అమలు అయినయ్లే. మీక్ అర్ధం అయింది అనుకుంట.

    • @vudathuramu7696
      @vudathuramu7696 Місяць тому

      Miku siggu laydu mi ru Mararu

  • @peddinarahari4747
    @peddinarahari4747 Місяць тому +45

    జై శ్రీమన్నారాయణ శాంతి సమస్యను స్వామియే పరిష్కరిస్తాడు ఎవరు దోషులైన ఆయనే శిక్షిస్తాడు

  • @nagendrabasabattini2586
    @nagendrabasabattini2586 Місяць тому +27

    నా అభిప్రాయం ఎమిటంటే టీటీడీ లొ అన్య మతస్థులను ఎంప్లాయ్స్ గా వుండకూడదు ఛైర్మన్ ట్రస్ట్ బోర్డ్ మెంబెర్స్ ఎవ్వరూ కూడా హిందువులు ఐ వుండాలి

    • @pareddyreddy8893
      @pareddyreddy8893 Місяць тому

      Ala ne vuntaru

    • @pareddyreddy8893
      @pareddyreddy8893 Місяць тому

      Babu ane vaadu pedha gaja donga Ani NTR eppudo cheppadu Ela politics evadu use chesuko leedu devudini Common ga testing vuntadi

    • @Rtum123
      @Rtum123 Місяць тому +1

      ​@@pareddyreddy8893 reddy batch kuda vaddu, mostly converted, certificates matrame hindu, inka ycp yesu party ni support chestunnaaru

    • @hariso.4263
      @hariso.4263 Місяць тому

      ​@@Rtum123orey neelanti vaalla Valle ila asala nuvvu nijamaina hindu aiythey ila matladav nuvvu ila castes gurinchi annavante aa Venkateswara Swami devotee ne kaadu nuvvu

    • @Rtum123
      @Rtum123 Місяць тому

      @@hariso.4263 vaadu Christian ani telisi, vaadi pellaam tirupati prasadam pakkana padesindi ani telisi kuda inka aa party ni support chese vallani em anaali

  • @GujjaSridevi
    @GujjaSridevi Місяць тому +45

    కొండ మీద జరిగే కొన్ని విషయాలు ఉండి గమనించగలరు తప్పు చేసే వారికీ శిక్ష పడాలి

  • @sarathreddy7602
    @sarathreddy7602 Місяць тому +4

    TTD valle dairy form petti gee తయారీ కేంద్రం పెడితే ilanti కల్తీ కి అవకాశం లేకుండా ఆ స్వామి వారికి భక్తులకు స్వచ్చమైన స్వామి ప్రసాదం లభిస్తుంది. గోవింద

  • @msreddy65
    @msreddy65 Місяць тому +1

    I appreciate if action is taken on all involved

  • @vitalraokamadana3439
    @vitalraokamadana3439 Місяць тому +18

    సాల బాధగా ఉంది అలాంటి వెదవలుకి భగవంతుడు క్షమిచకూడదు, శిక్ష పడాలి

  • @sreekrishna40
    @sreekrishna40 Місяць тому +11

    Respected Prem garu, Thanks for the Excellent Video Sir.

  • @asr5633
    @asr5633 Місяць тому +38

    పాపం పండి పోయే కాలం వచ్చింది😭😭🙏🙏🔥🔥⁉️

  • @Short-MX
    @Short-MX Місяць тому +3

    Prem garu. FYI Amul released a media statement stating that it never supplied gheeto tirumala. Previously Nandini milk Karnataka govt used to supply ghee to tirumala. Please check your sources.

  • @tirupathinallabothula1188
    @tirupathinallabothula1188 Місяць тому +13

    తమ స్వంత ప్రయోజనాల కొరకు, ఎదుటి వారిని మతం పేరుతో జనాలకు దూరం చేసే ప్రయత్నం లో కుహనా లౌకిక వాదులు శ్రీవారి చుట్టూ రాజకీయాలు చేయడం క్షమించరాని నేరం.హిందువుల మనోభావాలను పావుగా చేసుకోవడం మంచిది కాదు. తప్పులు జరిగివుంటే మేధావులు, సధ్భ్రాహ్మ ల సలహాలతో సరచేయాలి. కానీ ప్రపంచ వ్యాప్తంగా వున్న కోట్లాది మంది భక్తులకు అనుమానాలు రేకెత్తించరాదు. అలాగని నిజంగా అపవిత్రత జరిగివుంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే శ్రీమహావిష్ణువు వారిని క్షమించరు. త్వరలోనే ఫలితం అనుభవిస్తారు

  • @akkipallieswar9635
    @akkipallieswar9635 Місяць тому +34

    Sir... వైఎస్ఆర్సీపీ వాళ్లు తప్పు చేస్తే స్వామీ వారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు.... కాని, ఇలా స్వామీ వారి ప్రసాదము కల్తీ అని చెప్పి ఎందరో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చెప్పారు... వీళ్ళ రాజకీయాలకు స్వామీ వారి తో....

    • @Godsvoice351
      @Godsvoice351 Місяць тому +3

      Report vachindi kada inka debate enduku lendi

    • @haranathperavali3891
      @haranathperavali3891 Місяць тому +5

      Kalti Cheste chasinavari kante cheppina varidi tappu anukovalamo

    • @KiranDommeti-s7i
      @KiranDommeti-s7i Місяць тому +3

      రాజకీయ లబ్బిది కోసం తిరుపతి వెంకన్నబాబు వాడకండి సార్ 🎉🎉🎉🎉🎉😂

    • @RamasubrahmayamYanamandra
      @RamasubrahmayamYanamandra Місяць тому

      మీరు ఎలా చెపుతారు ycp అని జగన్ చెప్పింది వినలేదా తప్పు ఎవరు చేసిన వెంకన్న వదలడు చక్రం బాబా చేసినా జగన్ చేసినా మట్టికొట్టుకు పోతారు

    • @charantejkasani3259
      @charantejkasani3259 Місяць тому +4

      ఇది రాజకీయమ లాగా అనిపేస్తున్దా మీరు మారరు

  • @nageshr811
    @nageshr811 Місяць тому +13

    ఓం నమో నారాయణాయ నమః అంత పెద్ద ఆలయం, ప్రతీ దినం ఎంతో మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు.ఆలయం ఆదాయం కోట్లలో. ప్రసాదం తయారీలో ప్రమాణాలు నిర్ధారించడానికి ల్యాబ్స్ , భక్తులకు ఇచ్చే ప్రసాదం, నాణ్యమైన ఉచిత భోజనం, పరిశుభ్రమైన తల నీలాలు ఇచ్చే ప్రదేశాలు అద్భుతంగా, సాంకేతికతో భక్తులకు టిటిడి, ప్రభుత్వం కల్పించవచ్చు. కానీ ఎందుకో టీటీడీకి గానీ , అధికారం లో ఉన్న రాజకీయ పార్టీలకు, నాయకులకు ఇవేమీ పట్టవు. దీనికి తోడు దర్శన రికమండేషన్లు. ఆ నారాయణుడు అక్కడ వెలిసినది ప్రజలకోసం. న్యాయస్థానాలు కలుగచేసుకొని అక్కడ ప్రజల సౌకర్యాలకు, ఆహారం & నాణ్యత విషయాలలో ప్రభుత్వాన్ని అడిగే విధంగా ఉండాలి.

  • @venkatvenkatesh8834
    @venkatvenkatesh8834 Місяць тому +2

    Veri good speeking sir

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 Місяць тому +6

    TTD స్వయంగ ,తన పరిధిలో ఉన్న భూముల్లో 50 వేల గోమాతలను పెంచి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నా అన్ని దేవస్థానాల్లో స్వచ్ఛమైన నెయ్య సరపర చెయ్యవచ్చు

  • @incredibleinfo2838
    @incredibleinfo2838 Місяць тому +11

    ప్రేమ్ గారు వాళ్ళని తప్పకుండా శిక్షించాలి. అలాగే హెరిటేజ్ gee ni వాడకూడదు

  • @chandrasekharreddyyenimire4155
    @chandrasekharreddyyenimire4155 Місяць тому +8

    మీ certification అవసరం లేదు.
    But every tank ని certify చేస్తారు,
    గత కొన్ని years గా certify చేసిన certificates బయటకు తీస్తే తప్పు తేట తెల్లం అవుతుంది

  • @vbrvaak7473
    @vbrvaak7473 Місяць тому +10

    ప్రసాదం మీద ఇలాంటి రాద్ధాంతం చేయడం తప్పకుండా అవసరమే ఎందుకంటే మా ఇలవేల్పు కూడా 🙏
    కానీ చంద్రబాబు చేసిన వాగ్దానాలు అవి కూడా అడగండి చాలా బాగుంటుంది

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 Місяць тому +5

    Om Namo Venkatesaya.

  • @kameswarikameswaripodila3720
    @kameswarikameswaripodila3720 Місяць тому +2

    చాలా చాలా దారుణం...గోవిందా గోవిందా...వెంకన్న స్వామి అపరాధులని శిక్షించి తీరుతాడు.

  • @srisrishalasudheerreddy2617
    @srisrishalasudheerreddy2617 Місяць тому +12

    అసలు ఎండోమెంట్ అనేదే లేకుండా చేయాలి అప్పుడే హిందూ దేవాలయాలు సురక్షితంగా ఉంటాయి

  • @kanthraookulkarni4648
    @kanthraookulkarni4648 Місяць тому +42

    తిరుపతి లడ్డూ లో నే ఈ చెత్త కలిపి రూ అంటే రోజు మనం తినే ఆహారం లో కలిపి ఉంటారు
    ముఖ్యంగా bakary లో 100%కలిపి ఉంటారు
    దయచేసి bakary ఫుడ్ thinavadu

  • @CM-CREATIONS1978
    @CM-CREATIONS1978 Місяць тому +23

    కోల్కతా రేప్ కేసులో అక్కడి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధర్నా చేసింది...
    అలాగే వుంది ఇక్కడ చంద్రబాబు ఆరోపణలు...
    దర్యాప్తు చేయించి చర్యలు తీసుకోకుండా దేవునిపై ఈ రాజకీయాలేంది చంద్రబాబూ 😭

  • @gopalkrishna3476
    @gopalkrishna3476 Місяць тому

    ఇంతకీ PREM what is your Prime Opinion..
    Very much relieved from June'24.God is really Great.

  • @RamuRamu-ph6jl
    @RamuRamu-ph6jl Місяць тому +1

    Super ana

  • @Eswar2002
    @Eswar2002 Місяць тому +20

    అస్సలు తిరుపతి లడ్డులోనే animal fat నీ use చేస్తే, మరి మార్కెట్లో వున్నది ఏమిటి? అస్సలు జులైలో test చేస్తే ఇన్నిరోజులు ఏమి చేస్తున్నారు ఈ cbn? అస్సలు మన టీటీడీ వాళ్ళు టెస్టులు చెయ్యకుండా లోపాలకి పంపేస్తున్నారా? ఇప్పుడు కూడా అస్సలు ఏమి ఉందొ చెప్పటలేదు? గత టీడీపీ హయాంలో 15 టైమ్స్ రిజెక్ట్ చేసారు క్వాలిటీ బాగోకపోతే అలాగే 17టైమ్స్ రిజెక్ట్ చేసారు అస్సలు ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్ అయ్యాంది?

    • @namasuryaprakash1084
      @namasuryaprakash1084 Місяць тому +2

      లడ్డు క్వాలిటీ గత ఐదు సంవత్సరాలుగా దెబ్బ తింది. గమనించారా...

    • @Eswar2002
      @Eswar2002 Місяць тому

      @@namasuryaprakash1084 లడ్డు క్వాలిటీ గత 5సంత్సరాలు తగ్గితే ఇప్పుడా మాట్లాడాల్సింది? ఊరుకు వూరికేనే కోర్టులకి వెళ్ళనా బాబు or others, దీనికోసం ఎందుకు వెళ్ళలేదు.
      అస్సలు టెస్టులు చెయ్యకుండా టీటీడీ లోపాలకి వెళ్తుందా ఐతే eo దగ్గరనుండి 3 or4 చోట్ల verify జరుగుతుంది so వాళ్లందరని అరెస్ట్ చెయ్యాలి, ఇప్పుడు వున్నా eo నీ కూడా అరెస్ట్ చెయ్యాలి ఎందుకంటే జులై చెప్పండి veg గీ ఇప్పుడు ఎందుకు మాట మార్చాడు..... Etc

  • @tmbadboysgamer5841
    @tmbadboysgamer5841 Місяць тому +11

    ఈ పార్టీ.. ఆ పార్టీ అని తేడా చూడడు ఆ వేంకటేశ్వరస్వామి...తప్పు చేసిన వారు బష్మమే... తప్పు చేసిన వారికి సపోర్ట్ చేసే వారికే మొదటి శిక్ష.....

  • @MahitejaReddy-rr3tb
    @MahitejaReddy-rr3tb Місяць тому +29

    JAI HANUMAN 🚩

  • @koteshwarrao6106
    @koteshwarrao6106 Місяць тому

    Good analysis mydear Prem garu

  • @sudarsanamgolla98
    @sudarsanamgolla98 Місяць тому +1

    చాలా భాధగా వుంది 👑 ఆదేవదేవునికిఆపదమొక్కులవానికిఅపచారమా.చాలాకష్టంగావుందిమనసుకు.గోవిందాకరుణించికాపాడులోకాలని

  • @srinivasaraokotha8020
    @srinivasaraokotha8020 Місяць тому +20

    చాల కాలానికి మంచి వీడియో చేసారు ప్రేమ్ గారు

  • @seshavataramcsv4071
    @seshavataramcsv4071 Місяць тому +16

    ఇది సరి అనుకోను. కరెక్ట్ అయితే ఎప్పుడు సీజ్ చేసి పంపారు. అనుమానం ఎలా వచ్చింది ఆ కథనాలు పూర్తిగా ఎందుకు బయటకు రాలేదు.

    • @omnamaha6391
      @omnamaha6391 Місяць тому

      Taste ledu kabatte anumanam vachindi

  • @ramanjiilithorla136
    @ramanjiilithorla136 Місяць тому

    Correct sir super

  • @djyothi4158
    @djyothi4158 Місяць тому +2

    మాకు చాలా ఆవేదన కలిగింది ఈ విషయం విని 🙏 పెద్ద ఆయన తో పెట్టుకుంటే ఏంటి అన్నది భవిష్యత్తులో తప్పకుండా తెలుస్తుంది అండి 🙏

  • @mallikharjunaraotirumalase7179
    @mallikharjunaraotirumalase7179 Місяць тому +7

    ప్రేమ్ గారు జులై 16 న టెస్టుకు పంపిస్తె 23 జూలై న రిపోర్ట్ వస్తే ఆది పోర్టు తెలుగుదేశం పార్టి ఆఫీస్ లో విడుదల చేసారు. రిపోర్ట్ విడుదల చేయాల్సింది తిరుపతిలో కదా ఆరిపోర్టు వచ్చి 2 నెలలు అయింది. ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదు అయినా ఆ టెస్టు చేసినది. ప్రస్తుత ప్రభుత్వంలోనే కదా కల్తి చేసిన వాళ్ళను ఆ కలియుగ దైవం తప్పకుండా చిక్షిస్తాడు

    • @okkamagadhu9081
      @okkamagadhu9081 Місяць тому

      ఎప్పుడు చెప్పారు అన్నది ముఖ్యమా ఎలా చెప్పారు అన్నది ముఖ్యమా కల్తీ జరిగింది అని రిపోర్ట్ చూపించడం తప్పన్నట్టుగా ఏడుస్తావ్ ఎందుకురా ఎదవ ఎప్పటికైనా సరే ఏడవ రోజులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ మొత్తం ఫ్లైట్ ఆక్సిడెంట్ లో ఒకేసారి పోయి వంశం లేకుండా పోయి వైయస్ అనే పేరు లేకుండా పోయే రోజు వస్తుంది చూడండి

    • @dilliprasad26
      @dilliprasad26 Місяць тому

      ​@@okkamagadhu9081brother idi nijam ga Jagan sir chesi unte nu annattu jaraganee ...incase ala jarigi undakapothe nee bollodi vamsam motham kaali aipovali ani korukuntunnanu ..

    • @chejay9622
      @chejay9622 Місяць тому

      National dairy ఉన్నది గుజరాత్ లో మోడీ గారికి తెలీకుండా ఉంటుందా.. వారి కి ముందే తెలిసిన బయట పెట్టరు...టైం తీసుకుని చెప్పారు ... లేకపోతే వైఎస్ఆర్సీపీ లేదా బీజేపీ పార్టీ ఆఫీస్ లో విడుదల చెయ్యాలా....

  • @sujathakopanathi6565
    @sujathakopanathi6565 Місяць тому +8

    తిరుపతి లడ్డు orginal taste పోయి దాదాపు 15 ఇయర్స్ అవుతుంది సర్.2ఇయర్స్ నుండి ఐతే అస్సలు బాగోటం లేదు.కొంచం తినగానే వెగటు పుడుతుంది.

    • @HAREKRISHNAr9
      @HAREKRISHNAr9 Місяць тому +1

      వెంకన్న లడ్డు నాన్యత లోపం ఇప్పుడు కాదు మీరన్నట్లు గత 15 ఏళ్ళనుంచి వుంది ఇక్కడ అనిమల్ ఫ్యాట్ అనే కలిపే విషయాలు ఆ దేవుడే చూస్తూ వుంటాడు సరైన టైం లొ మరణదండనా వేస్తాడు ఎవరైనా సరే సిరహ్హ్ ఖండనే....😊

  • @viswatharun8493
    @viswatharun8493 Місяць тому +23

    నెయ్యి స్వచ్చత సరిగా లేకపోతే... టెస్ట్ చేసి రిజెక్ట్ చేస్తారు... ఇక ప్రసాదం లో వాడే పరిస్థితే రాదు కదా... అనే జగన్ చెప్పిన విషయం ప్రజలకు సమర్ధ వంతంగా గా వివ రించన్డి.... పచ్చ విష ప్రచా రా న్ని ఎండ గట్టండి!.. ప్రజలకు రిలీఫ్ కలిగించండి!

    • @gamechanger2017
      @gamechanger2017 Місяць тому

      నెయ్యి qulity లేని వాటిని ఎందుకు అనుమతించాలి

  • @realreview3734
    @realreview3734 Місяць тому +25

    Waiting for your update sir

  • @venugopalnaik2963
    @venugopalnaik2963 Місяць тому +20

    ప్రేమ్ గారు మీరు చేసిన ఈ vedio ఎంతమాత్రం నిజాయితి గా చేశారో ఒక్క సారి మీ antaratmanu అడగండి?

    • @Nanichaitanya
      @Nanichaitanya Місяць тому

      100%

    • @anandmohan7622
      @anandmohan7622 Місяць тому +3

      నిజాయితీ లేదు .. దారి మళ్లించే వీడియో ఇది.. వాస్తవాలు మరుగు పరుస్తున్నారు.. అసలు కంపెనీ గురించి దాని వెనక ఉన్న పెద్దల గురించి మాట్లాడటం లేదు

  • @gangulagirishbabu7883
    @gangulagirishbabu7883 Місяць тому +13

    ఎవరైతే ఈ పాపం చేశారు వారికి క్యారెట్ గా శిక్ష పడుతుంది దేవుడితో ఆటలాడితే శిక్ష ఎలా పడుతుందో కొంచెం వెయిట్ చేసి చూడండి

  • @Redd841
    @Redd841 Місяць тому +1

    Super sir ❤❤❤❤

  • @pothinenilalitha2259
    @pothinenilalitha2259 Місяць тому +4

    Good exlanatoin prem garu
    Maku nijalu chepparu

  • @pappunani2085
    @pappunani2085 Місяць тому +15

    ప్రేమ్ గారు మీరు చాలా చీప్ గా ప్రవర్తిస్తున్నారు... చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు మీరు

    • @ajadsavarkar
      @ajadsavarkar Місяць тому +2

      ఏ లాజిక్కో కొంచెం మాకు చెపితే వింటాము.

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq Місяць тому +23

    హెరిటేజ్ కోసం చంద్రం మంచం ప్లాన్ వేశాడు 😅

    • @satyad3321
      @satyad3321 Місяць тому

      KGF IS SUPPLYING GHEE ALREADY AFTER BABU CAME...DO U THINK THI IS COMEDY ?

    • @vudathuramu7696
      @vudathuramu7696 Місяць тому +1

      Bro vilaki Buddi vundadu

  • @VaaniMs-vm2qz
    @VaaniMs-vm2qz Місяць тому +12

    ప్రేమ సార్ గారు నమస్కారం సార్ తిరుపతి లడ్డు గురించి తప్పుగా ఎవరు మాట్లాడిన గాని పాపమే అందులో ఏవేవో కలిపినారు అనే దానికి కూడా వారికి కూడా ఈ విశ్వ ప్రకృతి క్షమించదు కచ్చితంగా శిక్ష పడుతుందా నమస్కారం సార్

    • @CM-CREATIONS1978
      @CM-CREATIONS1978 Місяць тому +3

      జులై నెలలో చంద్రబాబు హయాంలో శాంపిల్స్ ను పంపారు,మరి రెండునెలల తరువాత ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు?అంటే దీనివెనుక చంద్రబాబు హస్తం వుందని అనుమానంగావుంది....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు చంద్రబాబూ

  • @mushamsrinivas2012
    @mushamsrinivas2012 Місяць тому +2

    Prem garu anyamathasthulu Hindu temples lo Ela niyamisthunnaru enduke idi jarguthundi deeni meeda oka video thiyyandi..

  • @madhavakodi6232
    @madhavakodi6232 Місяць тому +1

    Super sir

  • @itsamesukrit
    @itsamesukrit Місяць тому +25

    టీటీడీ కు ఆదాయం పుష్కలంగా వుంటుంది. అలాంటప్పుడు టీటీడీ లోనే సరుకుల నాణ్యత కొరకు ఒక సొంత ల్యాబ్ నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవాలి.

    • @CM-CREATIONS1978
      @CM-CREATIONS1978 Місяць тому

      వుంది

    • @akkollushivakumar
      @akkollushivakumar Місяць тому +3

      టీటీడి లో ల్యాబ్ ఉంది సార్ అ నెయ్యి నీ 3 సార్లు టెస్ట్ చేసాకే అ 3 టెస్ట్స్ పాస్ అయితేనే నెయ్యి సరిగ్గ ఉంది అంటేనే ప్రసాదానికి పంపిస్తారు.
      అసలు టెస్ట్ ఏ రోజు జరిగింది రిజల్ట్స్ ఏ రోజు వచ్చింది అని క్లియర్ ఉంది ఆ రీపోర్ట్ లొ ఈ ప్రభుత్వం లొ తప్పు జరిగితే ముందు ప్రభుత్వం పైన నెట్టేస్తున్నారు చంద్రబాబు గారు చెప్పింది అబ్బదం.

  • @mchenchaiah115
    @mchenchaiah115 Місяць тому +17

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @vbrvaak7473
    @vbrvaak7473 Місяць тому +16

    ల్యాబ్ రిపోర్ట్ అందరూ చూసే విధంగా ఒకసారి చేయాలి... అందులో తేడా వస్తే ఎవరు తప్పు చేశారు వాళ్ళని జైల్లో పెట్టాలి కొన్ని సంవత్సరాలు... అలా లేనియెడల ఇంతమందిని బాధ పెట్టిన చంద్రబాబు నాయుడిని రాజీనామా చేయించాలి శాశ్వతంగా

    • @lreddy2831
      @lreddy2831 Місяць тому

      CBN nizaum anthe natakala GHA endhuku overaction over-all Evm government fake wining thuuu bathukku Anitha broker dongha bathukku jeevitham motham

  • @chepyalamallesham3847
    @chepyalamallesham3847 Місяць тому +7

    ప్రేమ్ సార్ గారికి నమస్కారములు. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం లో లడ్డులో పంది కొవ్వుతో అలాగే చేప కొవ్వుతో తయారైన లడ్డును చేయడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి అవమానమే తిరుమల తిరుపతి దేవస్థానికి ప్రపంచంలో వున్న హిందువులు వెంకటేశ్వరుని దర్శించుకున్నారు అలాంటిది ఇప్పుడు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కావున దేవస్థానంలో చెర్మాన్ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి చూడాలి కానీ ఇప్పుడు వారికి తెలియకుండా మరొక రైనా ఇందులో పాల్గొన్నారా ఏదిఏమైనాఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడితే వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకొంటున్నాను సార్.🙏.

  • @vijaya_nirmala
    @vijaya_nirmala Місяць тому

    Thanks for Prem garu exllent viedio

  • @madhusudhanvoorakkara3135
    @madhusudhanvoorakkara3135 Місяць тому +13

    ప్రేమ్ గారూ, ఈ విషయం తెలిసిన తర్వాత చాలా దిగ్భ్రాంతికి గురయ్యాను. దేవుని విషయం లో ఇటువంటి పాపపు పనులు చేయడం చాలా భాధగా ఉంది.😮😮😢 ఇందులో భాగంగా వున్న వారికి తగిన శిక్ష తప్పాకుండ తప్పకుండ పడుతుంది.

    • @CM-CREATIONS1978
      @CM-CREATIONS1978 Місяць тому +2

      జులై నెలలో చంద్రబాబు హయాంలో శాంపిల్స్ ను పంపారు, రిపోర్ట్ వచ్ఛింది,మరి రెండునెలల తరువాత ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు, చర్యలు తీసుకోకుండా?అంటే దీనివెనుక చంద్రబాబు హస్తం వుందని అనుమానంగావుంది....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు చంద్రబాబూ

  • @ourgreens1551
    @ourgreens1551 Місяць тому +12

    మీరు ల్యాబ్ రిపోర్ట్ కరెక్ట్ గా చూడండి... అందులో ఎక్కడా animal fat అనే పదం లేదు.... 17 జూలై న sample test పంపించి తే 23 జూలై న రిపోర్ట్ వచ్చింది.... మరి ఈ రెండు నెలలు గా ఏ అధికారి ఎందుకు మాట్లాడలేదు...
    మరి రిపోర్ట్ లో చెప్పినట్లు గా ingredients ఎక్కువ తక్కువ అయితే ఎందుకు ఎవరి మీద చర్యలు తీసుకోలేదు.... మన హిందువులకు తిరుపతి లడ్డు మహాప్రసాదం... ఈయన గారిని మీలాంటి కొందరు వ్యక్తులు విజనరీ అని చెప్పి జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నారు....
    మరి అలాంటి విజనరీ 14 సంవత్సరాల గా ముఖ్యమంత్రి గా పనిచేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండా నే సూపర్ 6 అని అబద్ధపు ప్రచారాలు చేసి అదికారంలోకి వస్తే..... మేదావులు గా చెప్పుకునే మీలాంటి వారు పేదవాడి వైపు నిలబడి ప్రశ్నించకుండా... ఆ విజనరీ ఈ సూపర్ 6 గురించి ఎవరిని మాట్లాడకుండా ఉంచడానికి డైవర్షన్ పోలిటిక్స్ లో మీలాంటి వారు కూడా భాగస్వామ్యం కావడం బాధాకరం....

  • @Raj-on6eu
    @Raj-on6eu Місяць тому +11

    Need to ban the supplier and close his company for supplying wrong Ghee material. Take action on the company owner - so that it will be big example for other suppliers also.

    • @Mahila2024
      @Mahila2024 Місяць тому

      Already july nundi stop chesaru lab reports vachaka YCP and co kakkurti padi anta takkuva rate ki ghee yela vastubdi

  • @GovindaRaju-zj7lz
    @GovindaRaju-zj7lz Місяць тому +3

    తప్పు చేసినవాడు కచ్చితంగా కర్మ అనుభవించక తప్పదు ధర్మో రక్షతి రక్షితః thankyou Om Namo venkateshaya 🙏