భారత్ వాడిన అ*స్త్రాలు ఇప్పుడు ఇజ్రాయెల్ కోసం | New Indian Asht*ras for israel!

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • New Indian Asht*ras for israel : must watch this video to know latest telugu trending news latest live news updates subscribe our prem talks channel. #trendingnewstelugu #todaynewstelugu #latestnewstelugutoday #trendingvideo #israellatestnews #telugunews #israel #premtalks

КОМЕНТАРІ • 270

  • @vasanthkumar4958
    @vasanthkumar4958 10 місяців тому +5

    🙏🏼 Jai 🙏🏼 Bharat 🙏🏼 Jai 🙏🏼 Hind 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kkanthabai
    @kkanthabai 10 місяців тому +91

    మన భారతీయులకు భగవత్గీత నేర్పిన సంస్కారం ,విలువలే మనకు శ్రీరామ రక్ష..ఇండియా -ఇస్రేల్ నాకు అత్యంత ప్రేమించ దగ్గ,అభిమానించదగ్గ ,విశ్వసించదగ్గ దేశాలు..ఈ రెండుదేశాల్లో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం..🇮🇳🙏🇮🇱

    • @siddarth4445
      @siddarth4445 10 місяців тому

      Yuddham perutho 4000 mandhi pillalani champadam correct aa Swamy adhi ey dhesham Aina sarey

    • @kkanthabai
      @kkanthabai 10 місяців тому +2

      @@siddarth4445 నాయనా చేసిన ఖర్మలు ఏదో ఒకరూపం లో అనుభవించక తప్పదు,, ఏ కారణం లేకుండానే రియాక్షన్ వుండదు..అవివేకులని ఆశ్రయం ఇచ్చారు,ఇప్పుడు వాళ్ళ వల్లే అనుభవిస్తున్నారు..అర్థమైందనుకుంటా ..కాకపొతే నీ కర్మ నాయనా?

  • @panasathirupathipanasa9644
    @panasathirupathipanasa9644 10 місяців тому +22

    ఓటు భారతీయ జనతా పార్టీ కి ఓటు వెయ్యండి.
    భారత్ ని గెలిపించండి 🙏

  • @hemasriyoutubechannel3685
    @hemasriyoutubechannel3685 10 місяців тому +315

    ఓటు 🌹 భారతీయ జనతా పార్టీ కి వేయండి.తెలంగాణా ను గెలిపించండి 🙏🌹

    • @kummarinagesh5447
      @kummarinagesh5447 10 місяців тому +25

      VOTE FOR BJP 🇮🇳 ❤️

    • @gogulasuresh7622
      @gogulasuresh7622 10 місяців тому +7

      బిజెపికి నేను వెయ్యిను, బిజెపి హయాం లో షేర్ మార్కెట్, అంబానీ, అదానీ లే బాగుపడడం జరిగింది.

    • @kummarinagesh5447
      @kummarinagesh5447 10 місяців тому +1

      @@gogulasuresh7622 Nenu BJP ki vote vesthanu bro

    • @MNC29-10
      @MNC29-10 10 місяців тому +13

      ​​@@Naveen-mz4yc అవును ఆంధ్రా వేరే దేశం, అందుకే ఆంధ్రా వారితో పొత్తు పెట్టుకుంటే వారికి మీరు ఓటు వేయరు.

    • @gowthamgem9699
      @gowthamgem9699 10 місяців тому +17

      బీజేపీ అంటే దేశమే బాగుంటుంది. కేసీఆర్, కాంగ్రెస్ అంటే తెలంగాణా ఆల్రెడి అప్పుల్లో పోయింది. నవనిజాం కేసీఆర్ అండ్ కో మాత్రమే బాగుపడింది

  • @dubashivenkatesham9692
    @dubashivenkatesham9692 10 місяців тому +18

    Great India

  • @rachakondavamshi4447
    @rachakondavamshi4447 10 місяців тому +6

    Jai భారత్
    జై మోదీ గారు ❤❤

  • @Nareshghindu
    @Nareshghindu 10 місяців тому +68

    Vote for BJP in Telangana for
    Indian security

  • @pamarthiveeraiah5618
    @pamarthiveeraiah5618 10 місяців тому +19

    నా శనంఅవుతుంది ప్రపంచం అంతా ఇది నిజం

    • @RG26923
      @RG26923 10 місяців тому +2

      ఎక్కడ చూసినా యుద్దాలే కనపడుతున్నాయి

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 10 місяців тому +11

    JAI BHARATH 🇮🇳, THANK'S FOR THIS INFORMATION SIR 👍

  • @nagarajunammi1001
    @nagarajunammi1001 10 місяців тому +39

    Isreal is our friendly country, and good defence partner, mutual respect to each other, we support isreal.

  • @chandrashekarkr3656
    @chandrashekarkr3656 10 місяців тому +9

    Mera bharath mahan

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 10 місяців тому +12

    Good News Sir
    Jai Bharat 🇮🇳🤝🇮🇱🪖💪 Israel

  • @thehindu878
    @thehindu878 10 місяців тому +23

    ಜೈ ಭಾರತ್ ಜೈ ಇಸ್ರೇಲ್

    • @chakravarthiveeramachaneni9955
      @chakravarthiveeramachaneni9955 10 місяців тому +1

      జై భారత్ జై ఇజ్రాయల్
      (తెలుగు వర్షన్ )

  • @apparaodogga16
    @apparaodogga16 10 місяців тому +14

    Good information sir 👍

  • @nagdivya12
    @nagdivya12 10 місяців тому +21

    #voteforbjp #Jaihind

  • @dasuandradasuandra
    @dasuandradasuandra 10 місяців тому +4

    India+Israiel jai bharath. India ki Israiel nammadagina best frnd.

  • @kvstraju
    @kvstraju 10 місяців тому +3

    Vande mataram Bharat Mata ki Jai 💪😎🇮🇳

  • @harsha2441
    @harsha2441 10 місяців тому +10

    Good analysis

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 10 місяців тому +14

    ఇజ్రాయిల్ గెలుస్తుంటే అదేదో మనమే గెలుస్తుంది అంత ఫీలింగ్ కలుగుతుంది చాలా సంతోషంగా ఉంది😂😂 మన దేశ సురక్షితంగా ఉండాలంటే బిజెపికే ఓటు వేయండి జై భారత్ జై ఇజ్రాయిల్ జై నరేంద్ర మోడీ గారు 🙏🙏🙏

  • @ramakishanprasad8234
    @ramakishanprasad8234 10 місяців тому +1

    That is the Power our great PM Modi ji he his the king of kings Jai Bharat matha ki jai

  • @MrPoornakumar
    @MrPoornakumar 10 місяців тому +9

    భారతదేశం ఒక principle (సూత్రం)ని నిర్ద్వంద్వంగా అవలంబిస్తూవచ్చింది. ఉగ్ర/తీవ్రవాదం ఎక్కడున్నా, ఏరూపంలోనున్నా దాన్ని ప్రతి ఘటించడం. ఇందులో ఎవరూ ఇండియాతో, సర్దుబాటు చేసుకోలేరు (no compromise). ఇరాను ఇదితెలుసుకోవాలి. మిగతా అనేక దేశాలు, ఏదోరూపములో కొందరు తీవ్ర/ఉగ్ర వాదులతో compromise ఐ, ఆవిధంగా ఎదుర్కొన దగినచోట, సర్దుబాట్లు చేసుకొనాల్సిన పరిస్థితి ఏర్పడు తుంది. కొందరు అతితెలివిగా, ఒక ఉగ్రవాద మూకని, మరొక ఉగ్రవాదమూకతో(స్నేహంచేసుకుని) ప్రతిఘటించ ప్రయత్నించారు; భంగపడ్డా రు. ఇదే ఆఫ్ఘనిస్తానులో, అమెరికా చేస్తూవచ్చింది. ఇండియా, ఇజ్రాయెల్ రెండూ, ఉగ్రవాదంతో నష్టపోయిన దేశాలు.

  • @pamarthiveeraiah5618
    @pamarthiveeraiah5618 10 місяців тому +3

    సార్ శాంతి సందేశం శాంతి శాంతి శాంతి శాంతి

  • @srinadhreddytelugutech6363
    @srinadhreddytelugutech6363 10 місяців тому +5

    Superb Prem Garu

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 10 місяців тому +6

    Excellent information and nice speech highly appreciated Sir 🙏🇮🇳

  • @madhumati073
    @madhumati073 10 місяців тому +8

    Informative 👍...

  • @sastrytanikella7968
    @sastrytanikella7968 10 місяців тому +4

    Good decision by Isreal

  • @rsreedharsree7032
    @rsreedharsree7032 10 місяців тому +4

    Excellent message sir, Jai Hind

  • @soarnswifteduacademypvtltd9156
    @soarnswifteduacademypvtltd9156 10 місяців тому +2

    Excellent video... Nice Explanation

  • @venkatanarsyanaraogunja
    @venkatanarsyanaraogunja 10 місяців тому +4

    Jai bharat Jai Jai bharat

  • @bhargavasharma2683
    @bhargavasharma2683 10 місяців тому +6

    Yes prem talks, very good👍 explains the smart😎 spices bombs⚡, Experiment on Balakot.

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 10 місяців тому +1

    Jai hind Jai bharat

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 10 місяців тому

    జై భారత్

  • @vimalaamma9318
    @vimalaamma9318 10 місяців тому +2

    CHALA VIVARANGA CHEPPARU PREM SIR. GOD BLESS YOU AND YOUR FAMILY SIR.

  • @janardhanarao1054
    @janardhanarao1054 10 місяців тому +5

    Jay PREM garu Jay

  • @kruparaogarlanka3647
    @kruparaogarlanka3647 10 місяців тому +12

    Iran and Gaza la meeda atom bombs vesestey earth ki daridram vaduluthundi.
    Yuddaniki Karanam Iran.

    • @rajanibeldhe6614
      @rajanibeldhe6614 10 місяців тому

      S, IMEC project ni digest chesukoleka, Iran nd China chesina dantlo intha mandi balypoyaru, bt vallu aanukunnadi chesaru, mana project eppatlo start kadu inka, instability in middle East kada 😢

  • @venkateshwarlukanthi7189
    @venkateshwarlukanthi7189 10 місяців тому +3

    Fish ki ara vesaru,adi padinddi,kosi uppu, karam,masala petti fry chesthunnanu...

  • @jesudasbangaru2964
    @jesudasbangaru2964 10 місяців тому +2

    Indian friends every one friends. I love israil. I went with israil. Jai India, Jai Israil. Jai Russia.

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 10 місяців тому +8

    India🇮🇳. Nutural. Ga. Vundi.

  • @rajeshltv
    @rajeshltv 10 місяців тому +2

    ఈరోజు యెమెన్ అమెరికన్ మోస్ట్ అడ్వాన్స్‌డ్ పవర్‌ఫుల్ MQ-9 రీపర్ డ్రోన్‌ను కూల్చివేసింది ,రష్యా పాంసీర్ S1 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా యెమెన్‌లో షూట్ చేయబడింది, అమెరికా కూడా ఈ వార్తను ధృవీకరించింది .

    • @Karan-999-t9q
      @Karan-999-t9q 10 місяців тому

      ఉక్రైన్ రష్యా కి చెందిన 60 % S 400 ల ని ద్వన్సం చేసేసింది అమెరికన్ missiles ను వాడి

  • @gangadharverynicesongs8749
    @gangadharverynicesongs8749 10 місяців тому

    మన వాళ్ళకు సెక్యూరిటీ ఏంటి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటరు .ఆలోచించాలి ఈ సమయంలో వెళ్లకుండా ఉండడమే మంచిది

  • @parthasarathyh.k7982
    @parthasarathyh.k7982 10 місяців тому

    Vote 🗳 Sanatana BHARAT

  • @rakesh9918
    @rakesh9918 10 місяців тому +2

    India should increase Research and Development in Defense sector to face China and Pakistan together in a war

  • @sairamchoppakatla235
    @sairamchoppakatla235 10 місяців тому

    తెలంగాణ సోదరులారా మీ అమూల్యమైన ఓటుని బీజేపీ వేసి తెలంగాణ నీ కాపాడండి

  • @NuneChalapathi-eb6nj
    @NuneChalapathi-eb6nj 10 місяців тому

    ప్రేమ్ గారు నేను 2015 లో నాస్ట్రోడామస్ ప్రిడిష్కన్ ఒకటి విన్నాను 2024 తర్వాత మన భారతదేశ ప్రైమ్ మినిస్టర్ యోగి మన దేశం

    • @NuneChalapathi-eb6nj
      @NuneChalapathi-eb6nj 10 місяців тому

      మన దేశం చేసే చిన్న పొరపాటు వలన మన దేశం సర్వనాశనం అవుతుంది అని చెప్పారు నిస్తొడమస్ ఇది నిజం అంటారా కాదు

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 10 місяців тому +1

    Thanks for this Information Prem gaaru..🙏🙏

  • @skoteswaraoskoteswarao4366
    @skoteswaraoskoteswarao4366 10 місяців тому +18

    Indian support Israel 🇮🇱🇮🇳 soldiers 🙏🇮🇱🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 god bless

  • @aveeraprasadavprasad4211
    @aveeraprasadavprasad4211 10 місяців тому +2

    Good

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 10 місяців тому

    ఇజ్రాయిల్ భారత్ కు మిత్ర దేశం .... స్పైస్ బాంబుల ను తక్షణ సహాయం చేయవచ్చు.

  • @rabbybandila8937
    @rabbybandila8937 10 місяців тому +2

    స్పైస్‌బాంబ్ లు వాడ కం అన్నీ విధాల శ్రేయస్కర ము. వీటి గొప్పతనం తెలిసిందే.

  • @telugulearningpiano5544
    @telugulearningpiano5544 10 місяців тому +4

    Mi video lu baguntai prem garu

  • @nageswararaotureddy5393
    @nageswararaotureddy5393 10 місяців тому +2

    Vote B J P in Telangana

  • @harishraju7205
    @harishraju7205 10 місяців тому

    Sir miku entha knowledge and informetion ela vachindhi sir Super sir likeyou sir

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 10 місяців тому +1

    MR.PREM JI GARU 🙏 THANKS FOR UR GREAT WORK DONE BY INDIAN MAN AND ISRAEL 🇮🇱 GOVERNMENT THANKS.

  • @badugulatirupataiah503
    @badugulatirupataiah503 10 місяців тому

    ఐయామ్ ఇండియన్ ప్రేమాజి.

  • @anahesh6121
    @anahesh6121 10 місяців тому +3

    Namaste Prem garu

  • @pamarthiveeraiah5618
    @pamarthiveeraiah5618 10 місяців тому +1

    ఇది చెప్పండి సార్ మీరు

  • @sivadarshanam5387
    @sivadarshanam5387 10 місяців тому +1

    Good👌👌

  • @eswararaop7402
    @eswararaop7402 10 місяців тому +2

    Super....

  • @maloththirupathi3339
    @maloththirupathi3339 10 місяців тому +3

    Sir India lo unna kondaru stone peltars and Rohingyas gurinchi oka video cheyyandi sir....

  • @krishnamamilla2964
    @krishnamamilla2964 10 місяців тому

    India is grest best pani chesindhi

  • @gowthamgem9699
    @gowthamgem9699 10 місяців тому +5

    ముస్లింలు జీర్ణించుకోలేక చస్తున్నారు.

  • @pamarthiveeraiah5618
    @pamarthiveeraiah5618 10 місяців тому +1

    సార్

  • @dathathtrikotholla2250
    @dathathtrikotholla2250 10 місяців тому +1

    Prasad garu manam kuda pampisthe aypothad amaz ugravadhlu pothru manatha unte expire aypothayi .....

  • @udaykudayk9286
    @udaykudayk9286 10 місяців тому +16

    🇮🇳🇮🇱🇮🇳🇮🇱

  • @srinivaskyasa5417
    @srinivaskyasa5417 10 місяців тому +2

    Inta kachitamaina spice bombulato teevravadanni egadose deshala palakula meda veste teevravada vyapty aagipotundi

  • @nenupakkalocal
    @nenupakkalocal 10 місяців тому

    Prem good analyst

  • @mpardhu2604
    @mpardhu2604 10 місяців тому

    Midi jindabad BJP jindabad Barth matha ki jai jai sriram jai Hind

  • @kesarlamurthy3823
    @kesarlamurthy3823 10 місяців тому +5

    🙏🙏🙏👍👍👍💐💐💐

  • @rajendra3211
    @rajendra3211 10 місяців тому

    Wow super sir

  • @venuvenu-if5fv
    @venuvenu-if5fv 10 місяців тому

    Vadhu vadhu no no no apodhu

  • @suryasetti6727
    @suryasetti6727 10 місяців тому

    ఇజ్రాయెల్ ని అమెరికాలో కలిపేయాండి ఇజ్రాయెల్ పౌరులకు అమెరికా పౌరరసత్వం ఇచ్చేయండి ఒక కోటి జనాభా 30 కోట్ల అమెరికా జనాభా లో కలిస్తే అమెరికా భూభాగము చాలా పెద్దది ఇజ్రాయెల్ భూభాగము అమెరికా స్వాధీనంలో ఉంటుంది అప్పుడు అక్కడ యుద్దాలు ఉండవు క్రీస్తు పుట్టిన జెరూసలేం ప్రపంచ యాత్రా స్థలంగా అమెరికా రక్షణలో ఉంటుంది

  • @ponkalamanikanteswarreddy2232
    @ponkalamanikanteswarreddy2232 10 місяців тому

    Gd work sir gd information

  • @gmarimari5349
    @gmarimari5349 10 місяців тому +2

    Jai modi jii

  • @shivapatibandla8181
    @shivapatibandla8181 10 місяців тому +2

    Prem 🙏

  • @rajeshltv
    @rajeshltv 10 місяців тому

    రష్యా శక్తివంతమైన ఆయుధాలను కలిగి ఉంది, నిన్న యెమెన్ హౌతీ ఉగ్రవాదులు అమెరికన్ అత్యాధునిక MQ -9 రీపర్ డ్రోన్‌ను కూల్చివేసేందుకు పాంట్‌సిర్ S-22 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను ఉపయోగించారు.
    Small countr yemen destroy అమెరికన్ మోస్ట్ అడ్వాన్స్‌డ్ MQ -9ని రీపర్ డ్రోన్.

  • @SujiNeredimilli
    @SujiNeredimilli 10 місяців тому +1

    బ్రదరూ ప్రపంచ దేశాలు బహు ఎక్కువగా భయపడుతున్నారు ఎందుకంటే ఇశ్రాయేలు దగ్గర ఉన్నటువంటి అను బాంబులు ఎన్ని అని బహు కలవరం చెందుతున్నారు 1958 వాల్ స్టార్ట్ చేశారు వాళ్ళ దగ్గర ఏమీ తక్కువ కాదు మీరు కంగారు పడకండి లోకము ఎరుగని విచిత్రమైన సిద్ధపాటు వారి దగ్గర ముందే ఉన్నది ఎందుకంటే చుడిదార్ గా ఉన్నవారు శత్రువులు వాళ్లు ఎక్కువే సిద్ధపడ్డారు

  • @ravisankar2800
    @ravisankar2800 10 місяців тому

    Good sar

  • @nageswararaotureddy5393
    @nageswararaotureddy5393 10 місяців тому +1

    Give vote to Sanatana Dharma Saporter s in T S

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 10 місяців тому +5

    India🇮🇳. Niyyaha. Badduga. Israeli🇮🇱. Vepi. Vundi. Athi. Iran🇮🇷.. Buddi. Maruchukovali. Spices.Samart. bombs.

  • @SureshbabuNagireddy
    @SureshbabuNagireddy 10 місяців тому +11

    తెలంగాణ లో జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని గ్లాసు 🥛 గుర్తుకు ఓటు వేసే గెలిపించండి 🙏

  • @sunilkumardupakuntla8837
    @sunilkumardupakuntla8837 10 місяців тому +10

    Prem sir is telling that chabbahar is a gift to India. He doesn't understand that these are business dealings and geopolitical decisions. Nobody gives any gift to anyone.
    May be Prem ji doesn't know how many times Iran has back stabbed India.

    • @ravicanchi6634
      @ravicanchi6634 10 місяців тому +1

      Iran backstabbed during Ayodhya movement. In 1971 Indo-Pak war, when Pak Airforce was wiped off, Iran secretly was supplying warplanes to Pak. Without naming this country, India warned nations helping Pak.
      No muslim nation condemned Godhra horribile live burnings of defenceless in sleeper coach.

    • @sunilkumardupakuntla8837
      @sunilkumardupakuntla8837 10 місяців тому +1

      @@ravicanchi6634 Not just that in the past India has done exploration and found oil reserves in Iran. As per the contract we should have right to extract Oil. But once oil reserves were found they kicked us out from there and they are benefiting from it.
      Also brother in name of islam each and every individual or organization or nation will support each other. Be it ethical or unethical. Be it legal or illegal. Be it the opposite part is your friend or enemy. Nothing matters to them. That is the raason this is the most unreliable and untrustworthy people. Helping them or showing sympathy to them is just like feeding a snake with milk despite knowing its nature that it will bite you.

    • @ravicanchi6634
      @ravicanchi6634 10 місяців тому

      @@sunilkumardupakuntla8837 one more heavy loss suffered by us due to Iran is our biggest Kudremukh Iron Ore Plant in Karnataka near Shimoga, set up by our Central PSU National Mineral Development Corpn. exclusively for Iran. Shah of Iran Govt. collapsed, Ayatollah Khomeini was released from France. All our heavy investment went dry.

  • @murugeshs383
    @murugeshs383 10 місяців тому +1

    All hindhus should vote for hindhus , vote for hindhus party that is BJP think it once ,

  • @pamarthiveeraiah5618
    @pamarthiveeraiah5618 10 місяців тому +2

    ❤❤❤❤❤❤❤

  • @priyankasari9844
    @priyankasari9844 10 місяців тому +1

    స్పైస్ బాంక్ కనిపెట్టిన ఇశ్రాయేల్ వారు హమాస్ టెర్రరిస్టులమీద ఎందుకు ఇప్పటివరకు ప్రయోగించలేదంటే వాళ్ళు ఎలుకల్లాగ కన్నాల్లో దాక్కున్నారు ఈ బాంబులు భూమిమీద తిరిగే వారిని టార్గెట్ చేస్తుంది కానీ భూమి లోపల సొరంగాల్లో దాక్కున్న వారిని టార్గెట్ చేయదు అని నా అభిప్రాయం అందుకే ఇశ్రాయేల్ వారు ఇంతవరకూ హమాస్ టెర్రరిస్టులమీద ఈ బాంబులు ప్రయోగించలేదు అని నా అభిప్రాయం

  • @narsamma1235
    @narsamma1235 10 місяців тому +3

    Vote fòr BJP

  • @AnilKumar-zm9nh
    @AnilKumar-zm9nh 10 місяців тому +2

    Vote for BJP in Telangana 🔥🚩🚩

    • @arunrocks1508
      @arunrocks1508 10 місяців тому

      Central lo BJP undali.. state lo Local party nay undali... Central tax every year 12.9% isamu return 3.9% vasadhi...North lo current bill taxes hay pay chayaru valaki 2% tax esay valaki 13% isaru return lo... Central parties apudhu south lo ravadhu.. kopam tho kakundha okasari survey chayandhi...Am big of Modi...

  • @skcmsubhani423
    @skcmsubhani423 10 місяців тому +2

    మీరు యుధ్ధంలో పాల్గోంటే బాగుంటుంది, యుధ్ధం త్వరగా ముగుస్తుంది.

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 10 місяців тому +3

    India🇮🇳. Anni. Avaru. Sommu. Mana. Tenna. Vennyamga. Vunttamu.. Kabbati. Manamu. Baggupaduthamu. Pakistan🇵🇰. Pi. E. Spiecs. Bombs. Vadahamu.

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 10 місяців тому +2

    VOTE FOR BJP IN TELANGANA

  • @anasurisrinivas7700
    @anasurisrinivas7700 10 місяців тому

    గజా లో అడుగు పెడితే ఇరాన్ అధ్యక్షుడు ఏమి చేసింది

  • @kotamarthivenkanna6248
    @kotamarthivenkanna6248 10 місяців тому +2

    Jai BJP

  • @Almighty_Shiv
    @Almighty_Shiv 9 місяців тому

    ప్రైమ్ గారు ఇరాన్ నాయకుడు మొడిగారికి ఫోన్ చేసియాట్లాడిన విషయాలను మీరు స్వయంగా విన్నట్లు చెప్తారండి బలేగా.
    కీప్ ఇట్ అప్.

  • @venkateshwarraoPuligilla-hr2qq
    @venkateshwarraoPuligilla-hr2qq 10 місяців тому

    Sir Iran nu lepeyandi ijyael correct lependi hommos sir desham vallu correct Israel indin sopported

  • @venukatakam9652
    @venukatakam9652 10 місяців тому

    Andariki Anni telusu antha kahani Prem garu

  • @gannavarapuprasad6828
    @gannavarapuprasad6828 10 місяців тому

    israel యుద్హాo చెయ్యాలి ....అందరు సపోర్ట్ చేయాలి

  • @sudhakargolla6434
    @sudhakargolla6434 10 місяців тому

    A.p lo armi javan mida jarigina dadi meda matladandi A.p lo police chala digajaripotunaru pleease prem garu armi ki unna power gurinchi

  • @ShankarShankar-kr4jo
    @ShankarShankar-kr4jo 10 місяців тому +2

    Vote for BJP 🙏

  • @dilliprasad26
    @dilliprasad26 10 місяців тому

    Prem garu nakoka doubt vachindi ....Spice bombs chala presice antunnaru.. incase na face ni data lo ichaka ..na face lanti masks pettukoni oka 10 people 10 different places lo kanpisthe ee SPICE bombs ela work chesthayo cheppandi sir ...Just for knowledge kosam adiganu sir please

  • @pappulahemanth714
    @pappulahemanth714 10 місяців тому

    Ghatothgachudu movie lo kabbadi kabbadi ball comedy laga ఉందిగా బాంబ్ స్టోరీ

  • @RameshMutyala-ox4de
    @RameshMutyala-ox4de 10 місяців тому

    Jai framgaru